ముసలోడులే అనుకున్నారు- 8 భాషల్లో తానెవరో చెప్పేలోపు గవర్నరే ఫోన్ చేసాడు | Professor Alok Sagar Story

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 3,7 тыс.

  • @MrVenkatwaves
    @MrVenkatwaves  4 года назад +224

    న్యూస్ రిపోర్టర్ TO సెక్స్ వర్కర్ ..Sad Story 👉👉ruclips.net/video/1Y6XPUAjSKk/видео.html

    • @Ramesh-cc6fs
      @Ramesh-cc6fs 4 года назад +10

      RBI Ex Governor peru Raghuram rajan not ranga raajan.
      Every 5 years okasari elections vachinappudu same scene repeat avuthundi .,2015 lo kuda elage jarigindi .

    • @gopi667788
      @gopi667788 4 года назад +3

      @@Ramesh-cc6fs oooooolooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

    • @subrahmanyamcherukuri725
      @subrahmanyamcherukuri725 4 года назад +3

      @@Ramesh-cc6fs Aà

    • @pranathikaranam4417
      @pranathikaranam4417 4 года назад +2

      Hi

    • @pranathikaranam4417
      @pranathikaranam4417 4 года назад +1

      What is name

  • @Aruhya2017
    @Aruhya2017 4 года назад +1646

    ఇలాంటి వీడియో అందించిన చేనల్ వారికి వందనాలు
    మహోన్నత వ్యక్తి కి పాదాభివందనం

  • @rajamouliparlapalli1583
    @rajamouliparlapalli1583 4 года назад +664

    హోదా, చదువు, డబ్బు, అధికారం, కులం వల్ల మేమే గొప్పవాళ్ళమని విర్రవీగే వాళ్లకు ఇలాంటి వారి గొప్పతనాన్ని చూపించాలి.

    • @ramulupasupuleti7603
      @ramulupasupuleti7603 4 года назад +1

      T hi

    • @radharanga9368
      @radharanga9368 4 года назад +1

      దౌర్భాగ్యం ఏంటంటే ఈ హోదా ఉన్నవాళ్లు అలాంటి వాళ్ళను పిచ్చి వాళ్ళుగా చూస్తారే తప్ప అస్సలు సిగ్గుతెచ్చుకోరు.

    • @srilekha6519
      @srilekha6519 3 года назад +1

      Yes sir

    • @amalameru4943
      @amalameru4943 3 года назад

      Chupinchina agnanulaku emi ardamkadu sir.. Nijamina gyanam ento teliyalante adi telusukogala arhatha vallaki undali sir

    • @chamanthikotilingala4402
      @chamanthikotilingala4402 3 года назад

      సూపర్ 👍

  • @firozfiroz3712
    @firozfiroz3712 3 года назад +129

    చాలా మంచి video పెట్టినరు సార్ ఇలాంటివారు కోటి కొక్కరు ఉంటారు వీరి జీవితమును ఆదర్శం గా తీసుకోడం చాలా అవసరం జై హింద్ జై భారత్ 💪🇮🇳

  • @youme7401
    @youme7401 4 года назад +628

    తన జీవితాన్ని ప్రశ్నించుకొని ..నిజమైన జీవితాన్ని కోరుకుంటూ..జీవితాన్ని అనుభవిస్తున్న నిజమైన.. జివన శైలి..

    • @smahesh3461
      @smahesh3461 4 года назад +2

      Lovely comment

    • @devisrivenumbaka5234
      @devisrivenumbaka5234 4 года назад

      Nakem ardam kaledu but content lo edoo vundi magic super🤗🤗

    • @bharatiyudu2408
      @bharatiyudu2408 4 года назад +2

      Avunu nature lo life Ni chusadu

    • @bharatiyudu2408
      @bharatiyudu2408 4 года назад +1

      @@devisrivenumbaka5234 ardam avale
      Watch again

    • @ashokumarbanduchodi5234
      @ashokumarbanduchodi5234 4 года назад +2

      @@devisrivenumbaka5234 MANASSU GALAVAAREKI ARDHAMOU TUNDE,,,,,,,,,,,,,,,,

  • @amruthareddych8823
    @amruthareddych8823 4 года назад +284

    యుగానికి ఒక్కడు....గ్రేట్ sir మీరు మీకు జై హింద్....🙏🙏🙏🙏🙏🙏

  • @baluraju4940
    @baluraju4940 3 года назад +1

    ఈ మహాత్మా కి సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు ఈ మహానుభావునికి పాదబీ వందానాలు

  • @ramkrik765
    @ramkrik765 4 года назад +424

    మహానుభావుడు. శతకోటి వందనాలు

  • @shamaiahgoud3518
    @shamaiahgoud3518 4 года назад +116

    ఇలాంటి మహనీయులే మన దేశానికి ప్రస్తుత తరుణంలో కావలసినది.
    ఇలాంటి మహనీయు లు ఇంకా ఈ దేశంలో ఉన్నందుకే బతికి బట్ట కట్టింది.
    జై హో అలోక్ సాగర్.

    • @Hi.1515
      @Hi.1515 4 года назад +1

      దేశాన్ని ఏలే రాజు గడ్డి కోస్తూ ఉంటే రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు,అతను ఒక ప్రొఫెసర్, బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు Or జాతకరీత్యా గ్రహదోషాలు ఉన్నట్లున్నాయి.మీరేమో ఐ లైక్ యు ఐ లవ్ యు అని కామెంట్.

    • @mavidiramakrishna1896
      @mavidiramakrishna1896 4 года назад

      Maharishi ki Vandanam

  • @suryabojanki4190
    @suryabojanki4190 3 года назад +239

    ఈ మహాత్ముడు అలోక్ సాగర్ పాదాలకు నా సాష్టాంగా ప్రణామం లు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

    • @GanaSanatan
      @GanaSanatan 3 года назад +3

      Kaalu mokkadam enduku swami 🙄 kaastha over anpiyledha

    • @adi-uk4di
      @adi-uk4di 3 года назад

      @@GanaSanatan intha waste fellow la matladtunnavu.... Inkonchem over anipinchadam ledhaa neeku

    • @GanaSanatan
      @GanaSanatan 3 года назад

      @@adi-uk4di au ra bhai.kaallu enduku mokkutav...nuv evaru ra bhai madhyalo...poi kaallu mokku.modda guduv...makem

    • @veeravenkatasatyavathigant4982
      @veeravenkatasatyavathigant4982 3 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramssureddy8036
      @ramssureddy8036 3 года назад +1

      @@GanaSanatan
      Value theliyani nechudu la unnav

  • @NANI-xk9xq
    @NANI-xk9xq 4 года назад +191

    గొప్ప వారు ఎప్పుడు గొప్ప గా వుంటారు this one of the best example

    • @mganesh1778
      @mganesh1778 4 года назад

      Alok sagar అంటే ఆ లోకంలో ఉండవలసిన ఆయన ఈ లోకంలో ఉన్నారు అంటే అది మన గొప్పతనం

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 4 года назад +135

    ఇలాంటి వాళ్ళు వెలుగు లోకి రారు ఎందుకని.... ఇదే మన భారతదేశం దురదృష్టం

  • @bhagyareddy3560
    @bhagyareddy3560 3 года назад +35

    A legendary person.everybody should salute him

  • @RajuK-pb4yl
    @RajuK-pb4yl 4 года назад +335

    దేవుడు ఇలాంటి వారిని చాలా తక్కువ మందిని భూమిపైకి పంపిస్తాడు...... 🙏🙏🙏

    • @chamanthikotilingala4402
      @chamanthikotilingala4402 3 года назад

      అవును .🙏 కనిపించే దేవుడు ఈయన 🙏

  • @chsrinuchakhila5976
    @chsrinuchakhila5976 4 года назад +352

    మహానుభావుడు అలోక్ సాగర్ మీకు శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 4 года назад +192

    అలోక్ సాగర్ వంటి బిడ్డలను కన్నదేశం నా దేశం
    🙏🙏🙏

  • @ramasubbaraokothuri7117
    @ramasubbaraokothuri7117 4 года назад +86

    దుష్టశక్తులుగా రాజకీయ నాయకుల కాలములో ఇలాంటి మహానుభావుడు గురించి అందరూ తెలుసుకొని సేవా భావం గురించి అనుభవం తెలుసుకొంటారు.ఇలాంటి వీడియోను చూపించినందుకు ధన్యవాదములు.

  • @rameshpilli9408
    @rameshpilli9408 4 года назад +187

    ఇలాంటి వారే దేశానికీ ఆదర్శం, రాజకీయ నాయకులు, హీరో లు కాదు... ఆత్మ హత్యలు చేసుకొనే యువత మేల్కోవాలి... మన జీవితం ఎవరికీ అంకితం ఇవ్వాలో తెల్సుకోవాలి

  • @sirisharamu7318
    @sirisharamu7318 3 года назад +1

    ఎందరో మహానుభావులు అందులో ఆయన

  • @yelurilaxmi5369
    @yelurilaxmi5369 4 года назад +203

    ఒక గొప్ప మహానుభావుని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు

  • @dsuperbabu4773
    @dsuperbabu4773 4 года назад +277

    అణువణువు కుట్ర కుతంత్రాల కాలుష్యం కమ్ముకున్న ఈ నాగరీక సమాజంలో, నవ యవ్వన కాంతిరేఖ, ఈ అనంత జ్ఞాన మహర్షి..

  • @ThomasThomas-qy3lo
    @ThomasThomas-qy3lo 3 года назад +1

    👍 మహానుభావుడు

  • @saidaraovatham5072
    @saidaraovatham5072 4 года назад +203

    ఇలాంటి నిజాయితీ గల వాళ్ళు కోట్ల లో ఒకరు ఉంటారు వాళ్ళని చూడటం చాలా కష్టం కానీ మీరు ఈ వీడియో లో చూపించినందుకు tq👏👏👏👌👍

  • @naggarajuchevulla5036
    @naggarajuchevulla5036 4 года назад +100

    ఓ మహర్షి పదుగురికోసం పరితపిస్తున్న
    మీ విశాలహృదయానికి శిరసా నమామి

  • @Jayammafoodsnvlog
    @Jayammafoodsnvlog 4 года назад +54

    ఇలాంటి వారు ఊరికి ఒక్కరు ఉంటే చాలు
    ..♥️

  • @mallelgoodpresentationtqma1789
    @mallelgoodpresentationtqma1789 4 года назад +116

    నిజమైన భారత రత్న కు అర్హమైన సేవకుడు.

  • @vinjamuribhavannarayanakal9692
    @vinjamuribhavannarayanakal9692 4 года назад +814

    ఇలాంటి వాళ్లనే పూర్వం మహర్షులనే వారు. 🙏🙏🙏🙏 🙏

  • @hariharasastrycotra1222
    @hariharasastrycotra1222 4 года назад +167

    మనిషి ని చూసి అయన గొప్పదనం అంచనా చేయకూడదు ఆచార్య అలోక్ సాగర్ గారు మీకు శతకోటి వందనాలు

  • @venkataramana5058
    @venkataramana5058 4 года назад +156

    ఇలాంటి వారు పరిపాలనా విభాగాంలో ఉంటే బాగుంటుంది . అయితే మన రాజకీయ నాయకులు ఇలాంటి వారిని దరిదాపులకు కూడా రానివ్వరు . ఇదే మన దౌర్భాగ్యం .

    • @pathankhan5071
      @pathankhan5071 4 года назад +2

      Correct

    • @mrklazarus4425
      @mrklazarus4425 4 года назад +1

      No first veellu raru ,vachina prajalu kooda gelipincharu

    • @mogilivaraprasad5276
      @mogilivaraprasad5276 4 года назад +3

      మన వాళ్ళు గెలిపించరు ఎందుకంటే డబ్బులు ఇవ్వరు కాబట్టి

    • @darashanthi1761
      @darashanthi1761 4 года назад

      కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ ఇలాంటి స్వార్థం లేని మనుషులు మన మధ్యలో ఉంటే కొంతైనా సమాజం బాగుపడుతుంది ఆర్థిక అసమానతలు తగ్గుతాయి

    • @manjunathreddy1773
      @manjunathreddy1773 4 года назад

      Adi prajala thappu sir. Okka audi, bmw, innova lo velthene politician, leader antaaru prajalu. Dabbu lekapothe follow kaadu kada matladaru.. Let's not blame politicians, it's the fault of the common man. System ni maname nashanam chesam. Na opinion

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 года назад +20

    పూర్వజన్మ లో సార్ మహర్షి అయ్యివుంటారు అంత నిరాడంబర జీవితం గడుపుతూ అందరికీ సేవ చేస్తున్నారు ఆ మహానుభావుడి కి పాదాభివందనం

  • @pramodreddy2610
    @pramodreddy2610 4 года назад +385

    ఇతనే అసలైన లీడర్....., బయట ప్రజాసేవ అని తిరుగుతున్న దున్నపోతులతో ఇలాంటి పనులు చేపించాలి

  • @bhargavteja7952
    @bhargavteja7952 4 года назад +157

    ఎందరో మహానుభావులు
    ఇది కదా నిజమైన జ్ఞానం అంటే 🙏🙏🙏🙏🙏

    • @venkatchinthalapudi714
      @venkatchinthalapudi714 4 года назад

      Great sir

    • @srivijju9052
      @srivijju9052 4 года назад

      ఇలాంటి గొప్పవారిగురించి తెలియచేసిన ఛానల్ వారికీ ధన్యవాదములు.

  • @sandhyapulluru5460
    @sandhyapulluru5460 3 года назад +1

    Bro eelanti intelligent persons gurunchi enka video heayandi Thanku bro

  • @padal4817
    @padal4817 4 года назад +869

    గొప్పవాళ్ళు ఎప్పుడు సామాన్యంగానే జీవిస్తారు.. దొంగలు మాత్రమే లగ్జరీ లైఫ్ కోరుకుంటారు.

    • @goodnewshelpingsociety24
      @goodnewshelpingsociety24 4 года назад +7

      💯

    • @mittapallysai7344
      @mittapallysai7344 4 года назад +5

      Exactly

    • @bheemaiahk9798
      @bheemaiahk9798 4 года назад +1

      Ad to public relation

    • @kampellithirupathi5525
      @kampellithirupathi5525 4 года назад +1

      100%

    • @Hi.1515
      @Hi.1515 4 года назад +6

      Schizophrenia మానసిక రుగ్మత Or జాతకరీత్యా గ్రహదోషాలు కలిగినవారు,
      చదువు లేని వారు:
      దేవుడి తో మాట్లాడుతున్నట్లుగా భావిస్తారు,స్పిరిచువల్ పవర్ కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటారు,లేదంటే ఇతర చెడు మార్గాలను పెంచుకుంటారు.
      చదువుకున్నవారు:ఉన్నత పొజిషన్లో ఉన్న వ్యక్తులు సడన్ గా కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరితనం గా జీవిస్తూ ఉంటారు.(స్ట్రెస్ వల్ల).
      విషయం తెలియకుండా క్లాప్స్ కొట్టవద్దు.

  • @snlakshmi3284
    @snlakshmi3284 4 года назад +393

    ఇప్పుడే ఒక సామెత గుర్తొచ్చింది అన్ని వున్న ఆకే అణిగిమణిగి ఉంటుంది ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

    • @Nag_A_King
      @Nag_A_King 4 года назад +10

      Em Labam Chusina Tharvatha Wow Great 🙏 ilanti Vallaku Mokkali Adhi idhi Antaru..., Oka 10 Minutes lo Marchipotharu Athani Name Kuda Gurthundadhu.
      Ikkada News Vacchedhaka ithani Kosam Teliyani Vallu Chala Vunnaru.
      Nenu Chala Sarlu Vinnanu Ithani Biography Chadivanu Kuda

    • @chakri170
      @chakri170 4 года назад +4

      Idi kuda nijame .. but every second ade alochinchali ante kastam.. manakantu konni responsibilities kuda untayi kada.. ala lekpothe Society manaku Enemy avtundi..😊

    • @Raghuonline143
      @Raghuonline143 4 года назад

      💥🔥

    • @dokkahhhyadhamma1455
      @dokkahhhyadhamma1455 4 года назад

      Avunu anna maa amma chaputhu vutadi e mata

    • @naveenp8438
      @naveenp8438 4 года назад

      @@chakri170 Rey apparo ga.
      Maku endi ra idhyee.
      Neenu ikkada evaru adigaruu ra swamy

  • @ashanikitha680
    @ashanikitha680 3 года назад +40

    ఆస్తి, అంతస్తులు అనేవి మనిషిని బట్టి బయటకు వస్తాయి.కానీ ఆత్మవిశ్వాసం, కృషి అనేవి ఇలాంటి వ్యక్తిలు నుండి వస్తాయి

  • @user-jz1lc9ui7x
    @user-jz1lc9ui7x 4 года назад +60

    సనాతన ధర్మం ఎలా చెప్పిందో అలా జీవిస్తున్నారు అలోక్ సాగర్ గారు, కామానికీ క్రోధానికి లోను కాకుండా యోగి లా జ్ఞాని లా ప్రకృతి లో పరమేశ్వరుడి ని చూస్తూ జీవనం చేస్తున్న ఆయనకి నా నమస్కారాలు 🙏.
    జై హింద్.

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 4 года назад +80

    శతకోటి వందనాలు సర్. పైపై మెరుగులు, ఆడంబరంగా, పరభాష మాట్లాడడమే గొప్పగా భావించేవారు ఈ వీడియో విని సిగ్గు తో తలదించుకోవాలి.

  • @swethasudhaswethasudha2426
    @swethasudhaswethasudha2426 3 года назад +1

    Goppa mahaathmudu asoksagar sir ki padabhi vandanaalu sir 🙏🙏🙏🙏🙏

  • @vasuappini1624
    @vasuappini1624 4 года назад +52

    గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ... సెల్యూట్ సార్

  • @balugarivenkat7273
    @balugarivenkat7273 4 года назад +65

    💐💐 ప్రపంచంలో అత్యంత అరుదైన పూజ్యానీయులైన మహనుబావులు కొందరు ఉంటారు వారికి నా వందనాలు💐💐

    • @saibabatrichy5759
      @saibabatrichy5759 4 года назад

      Thank you for sharing the wonderful information.

  • @noorghiyas5159
    @noorghiyas5159 3 года назад +6

    Mahanneechulu alok sagar gaaru .ధన్యులు ఆ తల్లి తండ్రులు మీకు గన్న మహాత్ములు.ఎన్ని మంచిపనులు చేశారో ఆ తల్లితండ్రులు లోక సాగరాన్ని కన్నారు.వారికి పాదాభివందనాలు ఆలోక్ సాగర్ గారికి శతకోటి అభివాడములు..

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 4 года назад +31

    నమ్మలేని నిజం సుమండీ !
    నమస్తే అలోక్ సాగర్ జీ !
    మీ జీవితం సంతోషం గా సాగిపోవాలి

  • @sudhakarmangalampalli5093
    @sudhakarmangalampalli5093 4 года назад +177

    Really he is sacrifying his life.Hatsup

    • @vaikuntamymark2145
      @vaikuntamymark2145 4 года назад +6

      Your completely wrong sir, He is enjoying his life......

  • @sardarmohammad960
    @sardarmohammad960 3 года назад +1

    నా కామెంట్ కనబడే ఒక దేవుడు అంటాను రాళ్ల రెబ్బలు గా ఉన్నవాటిని దేవుళ్ళు అనటం ఎంత దౌర్భాగ్యం కనబడే ఈ మనిషి మీ దేవుడని ఎందుకు అనకూడదు ఈ సభ్య సమాజం సమాధానం చెప్పాలి జై మానవ జన్

  • @anilkumarpendurthi6391
    @anilkumarpendurthi6391 4 года назад +185

    ఆయన, సత్యం తెలుసుకున్నారు.
    ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోతాము.
    ఏది మనకు శాశ్వతం కాదు. మంచిగా బ్రతకాలి.

  • @devaiahcheekoti5428
    @devaiahcheekoti5428 4 года назад +267

    మహోన్నత్తుడు కారణజన్ముడు

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 3 года назад +49

    భారత జాతీయ జెండాకు ఎలాంటి వందనం సమర్పిస్తామో అలాంటి గౌరవ వందనం 🙏🙏🙏💐💐💐🙏🙏🙏అలోక్‌ సాగర్‌కు🙏🙏🙏

  • @dasarivenkat8954
    @dasarivenkat8954 4 года назад +221

    ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మన దేశానికి నాయకులుగా ఉంటె ఇండియ అభివృద్ది చెందిన దేశాలలో ముందు వరుసలో ఉండేది.

    • @mashokyadav2183
      @mashokyadav2183 4 года назад

      Cellmesir8610614814

    • @mashokyadav2183
      @mashokyadav2183 4 года назад

      Sir 8610614814🙏🙏

    • @jessika7612
      @jessika7612 4 года назад +1

      ruclips.net/video/fSqcdNTyEoY/видео.html

    • @sivaprasadgurugubilli430
      @sivaprasadgurugubilli430 4 года назад +1

      Undanivvaru ga. Aithe pichodini chestharu.....simple

    • @kalavakuntlagopalrao7989
      @kalavakuntlagopalrao7989 4 года назад +1

      100% కరెక్ట్ & ఇట్లాంటి వాళ్ళని ప్రజలు ఆదరించి సీఎం R పీఎం పదవులు ఇస్తే దేశం అభివృద్ధి చెందుద్ది.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 4 года назад +47

    అవును ఇలాంటి వారే మహర్షులు! విని మనమంతా మర్చిపోతాం..అలావద్దు...అప్పుడప్పుడు ఇలాంటి వారి జీవితాల గురించి మనం ఆలోచన చేస్తే మినిమం గానైనా సమాజానికి కొంతమేలు చేసే అవకాశం కలుగుతుంది!

  • @saddamhussein3192
    @saddamhussein3192 3 года назад +13

    ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు మాటల్లో చెప్పలేనంత గొప్పవారు

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 4 года назад +31

    అద్భుతమైన వ్యక్తి ని లోకానికి పరిచయం చేసారు. మీకు ధన్యవాదములు.

  • @chsrinuchakhila5976
    @chsrinuchakhila5976 4 года назад +56

    మీ ఛానల్లో ఆ మహానుభావుడు నీ చూపించినందుకు మీకు మీ ఛానల్ వారికి థాంక్స్

  • @rvenkateshwaraorvrao7391
    @rvenkateshwaraorvrao7391 3 года назад +11

    ఆచార్య అలోక్ సాగర్ గారు మీకు శత కోటి వందనాలు.

  • @kotlasudharshanreddy4750
    @kotlasudharshanreddy4750 4 года назад +458

    ఏమి కామెంట్ చేయాలి ఈ vedio కు comment చేసే అంత హర్తత నాకు లేదు, ఆయన ముందు మేము అణువు లో కొన్ని కోట్ల వంతు కూడా కాము

  • @AB-bg8fi
    @AB-bg8fi 4 года назад +99

    గుడ్ ఇన్ఫర్మేషన్... మత రాజకీయలలో బిజీ అయిన మీడియాలో , మీ లాంటి వీడియో లు ఒక చిన్న సంతృప్తి

  • @satyanarayanarajukothapall3377
    @satyanarayanarajukothapall3377 3 года назад +16

    We can't comment on this great person Dr. Professor ALLOK SAAGAR. He is great.

  • @pattabhikondayapalepu9045
    @pattabhikondayapalepu9045 4 года назад +67

    Hats off Prof. I am also from IIT. If I want to be like you, I cannot. Really really happy to such people in INDIA. Once more my heartly congratulations SIR.

    • @sambasiva7530
      @sambasiva7530 4 года назад

      Manishi

    • @satishkumar-kc4qi
      @satishkumar-kc4qi 4 года назад

      Why

    • @gannyganny200
      @gannyganny200 4 года назад

      Maharshi

    • @sunnya3629
      @sunnya3629 4 года назад

      what the fuck! yes you can become one like prof Alok Sagar! A lot of scientists are going back to bharath and living like him you can search the stories of them! you are talking foolish! People who does theor education in govt schools walking miles to reach school and without even slippers can only do this kind of life leading! if you dod not do that you will not be able to do that! may be you had convent shot with gold spoon life! the best yoi can do to the nation is yo improve air water and land/ food quality thats the best thing I will do too for my bharath! for now trying to clean political cancer thro my angry comments!

    • @jlsjls
      @jlsjls 4 года назад

      @@sunnya3629 why r u angry towards convent students, even rural poor Indians also now studying in IITs they are also not living like this after getting scholarship for studies, don't critisize others think yourself are u living like that. Everybody have their own choice of living we respect that than comment that's it. Sorry we for my bad English

  • @viratpardhu4087
    @viratpardhu4087 4 года назад +11

    అలాంటి మహా మనిషి మన భారతదేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణం ఇలాంటి విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు హ్యాట్సాఫ్ టు యు సార్ అయామ్ బిగ్ ఫ్యాన్ టు యు

  • @swamyipsswamy7628
    @swamyipsswamy7628 3 года назад +31

    నేను సండే ఈనాడు మ్యాగజైన్ లో చదివాను . గ్రేట్ స్టోరీ.

  • @KALAMNIGHAPRAJALADHAIRYAM
    @KALAMNIGHAPRAJALADHAIRYAM 4 года назад +51

    ఆలాంటి పెద్దాయన కు పాదాభివందనాలు.

  • @haridevarakonda6362
    @haridevarakonda6362 4 года назад +100

    మంచి స్టోరి...
    ఇలాంటి వీడియోస్
    ఇంకా చేయండి..

  • @barmavathdeva6625
    @barmavathdeva6625 3 года назад +163

    ఇలాంటి వారిని కన్నా అమ్మకు పాదాభి వందనాలు

  • @kcrvlogs3373
    @kcrvlogs3373 4 года назад +884

    ఇలాంటి వాళ్ళు కోటి కి ఒక్కరు ఉంటారు, అనేవాళ్ళు ఇక్కడ లైక్ చేయండి.

    • @katiharitha587
      @katiharitha587 4 года назад +6

      Kadu world loney okey okkaru adhi kudaa ithaney🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @hariprasad6529
      @hariprasad6529 4 года назад +11

      లైక్ చేయకపోతే కోటికి ఒకరు వుండరా ఏంటి.?
      మీరు మీ లైక్ ల పిచ్చి ఏంట్రా బాబు...

    • @lavakusanakka988
      @lavakusanakka988 3 года назад +3

      Yes

    • @mohankrishna648
      @mohankrishna648 3 года назад +1

      100 కోట్లకు ఒక్కరు ఉంటారు

    • @kirankumar5927
      @kirankumar5927 3 года назад

      I neverheardsuchgreatperson

  • @skesubofficial7099
    @skesubofficial7099 4 года назад +123

    అలా ప్రజల్లో నడుస్తుంటే మరో గాంధీ తాత కనిపించారు 🙏🙏

    • @sangeetharacharla146
      @sangeetharacharla146 4 года назад +10

      Gandhi ah , aadi gurinchi purthiga telusukondi 1st vadu ethani kaali gotiki kuda sariporu vadu Nehru gadu.. dongalu

    • @sankarvalavala1918
      @sankarvalavala1918 4 года назад +7

      Madyalo Gaandu gaadenduku bro

    • @abishekallinone
      @abishekallinone 4 года назад

      @@sankarvalavala1918 well said

    • @rj504
      @rj504 4 года назад +2

      @@sankarvalavala1918 kojja ni coment atra siggundali

    • @bejjenkiprashanth1357
      @bejjenkiprashanth1357 3 года назад +2

      Gandhi tho compare cheyaku bro
      Gandhi veriginal character vere undi

  • @venkateswarareddyp6989
    @venkateswarareddyp6989 3 года назад

    భారతీయుడు.జైహింద్

  • @varahaluvinudula6017
    @varahaluvinudula6017 4 года назад +10

    ఇటువంటి గొప్ప విషయం తెలుసుకున్న మాకు పట్ట లేని సంతోషం. ఈ వీడియో వారికి ధన్య వాదాలు. It should be spread young generation, I am very proud of that alla sai garu

  • @shivashankarreddypalakolan1024
    @shivashankarreddypalakolan1024 4 года назад +107

    శత కోటి నమస్కారాలు. అంతే....ఇంకేంటి..

  • @csk8124
    @csk8124 3 года назад +1

    Great human being
    Nature man

  • @kranthi143B
    @kranthi143B 4 года назад +99

    Best example for the proverd ' SIMPLE LIVING AND HIGH THINKING"

    • @kalpanadevi3963
      @kalpanadevi3963 4 года назад +2

      Sir you are great ,if we want also we can't live like that. Salute to you sir.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 4 года назад +75

    ఈయన్ని చూసి మన రాజకీయ నాయకులు నేర్చుకోవాలి

  • @ravitejapidikiti2592
    @ravitejapidikiti2592 3 года назад +7

    ఎంత చెప్పినా ఎం చెప్పినా తక్కువే ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ వయసు కానీ నాకు లేదు కానీ ఇలాంటి మంచి వ్యక్తులు మాత్రమే దేశాని రాష్ట్రాలను కాపాడేది.మీరు అవ్వాలి సార్ ప్రధాన మంత్రి 🙏

  • @manikanta.pmanikanta.p2825
    @manikanta.pmanikanta.p2825 4 года назад +77

    ఈయన గురించి ఏమని పోగడలో కూడా అర్థం కాని పరిస్తి లొ ఉన్నం ఎక్కడ మేము .. వామ్మో ....... ఫస్ట్.. మీకు నా సెల్యూట్ sir 👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnammanupati3171
    @krishnammanupati3171 4 года назад +10

    ఇంతటి మహోన్నతమైన మహానుభావుని పరిచయం చేసిన మీకు నమస్సులు, ఆ మహోన్నత వ్యక్తికీ పాదాభివందనం.🌹

  • @busayavalasaganapathirao8057
    @busayavalasaganapathirao8057 3 года назад +19

    ఇలాంటి మనస్సన్న మనిషి శతకోటి నమస్కారాలు అయిన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉండాలని కోరుకుంటానాను🙏🙏🙏

  • @padmas5732
    @padmas5732 4 года назад +79

    అన్ని ఉండి కుడా సాదారన జీవితాజీవితాన్ని
    గడుపుతున్న గొప్ప వ్యక్తి సదా భగుండలి👌👌👏👏

    • @saisrinivas4450
      @saisrinivas4450 4 года назад +1

      ఇలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా ఉంటారు

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 4 года назад +30

    మన దేశంలో ఇలాంటి వారు ఇంకా ఎంత మంది ఉన్నారో, జై భారత్ జై జై భారత్.

  • @mvnageswararao
    @mvnageswararao 3 года назад +1

    గొప్ప వ్యక్తి వ్యక్తిత్వాన్ని అందించినందుకు మీకు అభినందనలు

  • @vineethathangella3314
    @vineethathangella3314 4 года назад +6

    ఆలోక్ సాగర్ గారి గురించి నేను కొన్ని సంవత్సరాల ముందే చదివాను మనిషికి ప్రకృతి కి ఉన్న బంధం ఎంత బలమైందో ప్రకృతి కన్నా గొప్పది ప్రపంచంలో మరేది లేదనిపిస్తుంది ఇలాంటి వారిని చూసినప్పుడు....

  • @MuraliKrishna-uj2hi
    @MuraliKrishna-uj2hi 4 года назад +68

    వేష ధారణ వ్యక్తి ప్రమాణం కాదని గ్రహించాలి 🙏🙏

  • @VinayiutheGampa
    @VinayiutheGampa 3 года назад +2

    ఆయన పాదములకు నా నమస్కారములు

  • @Bunnyiconstar4232
    @Bunnyiconstar4232 4 года назад +130

    అతను జీవిత రహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తి శృష్టిలో ఎది సేస్వతం కాదు మనతో ఎది రాదు అని

  • @nihaalvishaal6915
    @nihaalvishaal6915 4 года назад +11

    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు
    అందులో అలోక్ సాగర్ సార్కి పాదాభివందనం

  • @vanajadovari4765
    @vanajadovari4765 3 года назад +9

    Proud of being an Indian .... 🇮🇳 this is the state of our intellectuals in our country 🥺🙏 we need such brains and hearts as our leaders 🙏

  • @NA-hh4ul
    @NA-hh4ul 4 года назад +78

    మహానుభావుడు
    మన భారతదేశం లో ఇంగ్లీష్
    మాట్లాడితేనే గౌరవం ఇస్తారు.లేక పోతే చాలా చులకనగా చిన్న చూపు చూస్తారు. ఐ లవ్ ఇండియా అంటారు.
    కానీ మాతృ భాష మాట్లాడితే చీప్ గా చూస్తారు కానీ పరాయి భాష వీళ్ళ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళను ప్రత్యేకంగా చూస్తారు.

  • @apparaos5654
    @apparaos5654 4 года назад +15

    ఇటువంటి ఇటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు అనుకుంటా ఇటువంటి ఆ దర్శకులు ఈ కాలంలో లో కాలంలో యువత ఆదర్శంగా తీసుకోవాలని నా అభిలాష

  • @muralikesava6082
    @muralikesava6082 3 года назад +1

    Devudu. Life originality

  • @abalaramulu6451
    @abalaramulu6451 4 года назад +29

    చాలా అద్భుతం అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

  • @rameshnarsinga1829
    @rameshnarsinga1829 4 года назад +11

    గొప్ప గొప్ప వాళ్ళు ఇలానే ఉంటుంది మీరు చాలా గ్రేట్ సార్ హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏

  • @jayaramanraman0801
    @jayaramanraman0801 3 года назад +2

    Very interesting person. Simple and hard working. One in thousands may be. Really hatsoff to you sir.🙏🙏🙏🙏🙏

    • @jayaramanraman0801
      @jayaramanraman0801 3 года назад +1

      We must not lower estimate any person by appearance. Great respect for Alok sagar. Thanks to watch. 🙏🙏🙏🙏🙏🙏

  • @avasaniravikumar2256
    @avasaniravikumar2256 4 года назад +19

    Great man of the century.Kudos to his humanity, simplicity, sacrifice.He is the real saint of this modern society.

  • @narasimhuvanka511
    @narasimhuvanka511 4 года назад +55

    ఇలాంటి నిజాయితీగా పని చేసే వారు కూడా
    సమాజంలో ఉన్నారు అంటే కచ్చితంగా గొప్ప అనుభూతి

  • @vasantavadasuresh7414
    @vasantavadasuresh7414 3 года назад +1

    Suppre hero

  • @gnanithaSuryadevara
    @gnanithaSuryadevara 4 года назад +34

    We can see this kind of great hearted people in INDIA only.
    That's why I am always proud to be an INDIAN

  • @naveenburra3282
    @naveenburra3282 4 года назад +18

    ఇలాంటి మనుషులు అరుదుగా ఉంటారు కానీ ఇలాంటి మంచి వ్యక్తి మా రాజకీయాల్లోకి వచ్చి మనకు మన రాజకీయ వ్యవస్థను కూడా మారిస్తే మన దేశంలో పేద వారు అనే వారు ఉండరు

  • @vasutekumalla5828
    @vasutekumalla5828 3 года назад +1

    శ్రీ అలోక్ సాగర్ గారి సేవా నిరతికి మా మనః పూర్వక
    నమస్సుమాంజలి 🙏🙏

  • @ChinnayaSuri-o8s
    @ChinnayaSuri-o8s 4 года назад +80

    ఋషి తుల్యుడు అనడం చిన్నమాట అవుతుంది
    Long live మహాత్మ అలోక్ సాగర్

  • @gvvsmurthy5250
    @gvvsmurthy5250 4 года назад +15

    మహాత్ములకు లోకమే కుటుంబము. నిండుకుండ తొణకదు. వారికి వందనములు.

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 3 года назад

    అలోక్ సాగర్ సాధారణ వ్యక్తి గా కనపడే గొప్ప మహానుభావుడు. ఈ రోజుల్లో చదువు తో పాటు గర్వం కూడా వుంటుంది.

  • @mandapakanagalakshmi3788
    @mandapakanagalakshmi3788 4 года назад +14

    ఇలాంటివారు నేటి ప్రపంచానికి చాలా అవసరం.మహామనీషి.