Naradakrutha Sri Dattaatreya Sthotram(నారదకృత శ్రీ దత్తాత్రేయ స్తోత్రం)
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Naradakrutha Sri Dattatreya Sthotram
నారదకృత శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
జై గురుదత్త
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||
అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదృషిః । అనుష్టుప్ ఛందః। శ్రీదత్తః పరమాత్మా దేవతా । శ్రీదత్త ప్రీత్యర్థే జపే వినియోగః ॥
నారద ఉవాచ ।
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే ||
కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
యజభ్రోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవః సదాశివః(మధ్యే విష్ణుః) |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే ||
జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే ||
భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే ||
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
అవధూతసదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
సత్యరూపసదాచార సత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే ||
క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే ||
దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోస్తుతే ||
ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ ||
ఇతి శ్రీ నారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం 🙏🙏
అవధూత చింతన శ్రీ గురుదత్త 🙏🙏
Jai guru Dev datta
Jai Guru Datta 🙏 🙏
🙏🙏
Jai Guru Datta 🙏🙏