Malle Puvvu Songs - Oho Lalitha Naa Prema - Shobhan Babu, Laxmi,Jayasudha - HD
HTML-код
- Опубликовано: 28 фев 2013
- Movie: Malle Puvvu,
Cast: Shobhan Babu, Laxmi,Jayasudha,
Director: Madhusudhanrao ,
Music Director: Chakravarthi,
Language :: Telugu ,
Release Date: 1985 .
Songs List :
1. Mallepuvvulaa Vasantam
2. Jumbaamba Jumbaamba
3. Chinna Maata Oka Chinna
4. Chaka Chaka Saage
5. O Priya
6. Oho Lalitha Naa Prema
7. Evariki Telusu
8. Nuvvu Vastavan
Watch more movies @
/ volgavideo
ruclips.net/user/newvolgav... Кино
ఇంతకన్నా మగాడైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవడ్రా అసలు చక్రవర్తి నిజంగా సంగీత చక్రవర్తే
Wonderful ga chepparu. Gali kottudu ane vallaki idi pedda chempa pettu.
Chakravarthi is chakravarthi anthe
All super duper hits
Yes
ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా
చిత్రం : మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా
గగనవీణ సరిగమలు పాడగా..
ఆ ఆ ఆ ఆఆ
నీ జఘనసీమ స్వరజతులనాడగా..
ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ
తళత్తళలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగార తటిల్లత కదలగా
కనులు చెదరగా..
కదలిరా..కవితలా..వలపుకే..వరదలా...
ఓహో..హో..హో..లలితా.. నా ప్రేమ కవితా..
చరణం 1:
మల్లెపూవులు మధువు పొంగులా వెల్లువైన కవితా..
నీ కన్నెవయసు నా ఇంద్రధనుస్సుగా కదలిరావే నా లలితా
గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా
కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా
నీ అందాలే మకరందాలై మల్లె సుగంధం నాలో విరిసే
సిగమల్లె పిలుపులో అందుకో
సిరిమల్లె తీగవై అల్లుకో
ఈ మల్లెపూవే నీ సొంతము
కదలిరా.. కవితలా..వలపుకే వరదలా
ఓహో హోహో లలితా నా ప్రేమకవితా నాప్రేమ కవితా
చరణం 2:
వయసు తోటలో మనసు పాటలా వెల్లివిరిసెలే నీ కథా
నా అణువు అణువు నీ వలపు వేణువై ఝుల్లుమన్నదీ నా ఎదా
తెలుగు పాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా
పూల ౠతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా
నీ ఊహలలో నే ఊర్వశినై నీ కౌగిలికి నే జాబిలినై
నీ కాలిమువ్వ నా కవితగా నా దారిదివ్వె నీ మమతగా
ఈ మల్లెపూవే నా లలితగా
కదలిరా కవితలా వలుపుకే వరదలా
ఓహో హోహో లలితా నా ప్రేమకవితా నాప్రేమ కవితా
Super song
సూపర్ రండి బాగా రాశారు
అమృత తుల్యమైన సాహిత్య సంగీత మేళవింపు❤❤❤
Niru veyi yendlu chsllsgs undali .❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Miru ee psta maku sahitysm andinchi punyam chesaru. Nenila antunna ani tappyga anikokandi bezawada bebakka ki konchammental mogunni vasilesi pichekki hyd lovtirufutundi. Ys nundi nakam marchi. So dani reels miru chesi ma fans ni badha pettskandi vezawada bebakka vallanna gsdu sadists lu
ఆ రుద్రుడే ఆరుద్ర ❤
అక్షర లక్షలు ఇచ్చినా దిగదుడుపే❤
Sangeetaniki kuda..
ఎన్నిసార్లు విన్నా , చూసినా తనివితిరని పాట . కనువిందు చేసే జంట .
Indulo okka babu ni tappa sndari kosam enni was like chudochu.
ఇప్పటి చిత్రాలలో అయితే మంచులో పనికిరాని శృంగారం తో చిత్రీకరించేవారు, కానీ ఈ పాటలో ఎలా చిత్రీకరించారో చూడండి మల్లె పువ్వులో మధువు పొంగులా కవి మనస్సులో తొలి ఉషస్సులా ఎంతటి సాహిత్యం దాగి ఉందో గమనించండి
💯💯💯✅✅✅
Mallepuvu .....the best ever in Shobhan Babu's career. Wonderful movie. Laxmi'sbeauty, Jayasudha's appearance , Rao Gopala Rao garlu andaru chala Baga act chesaru. Our handsome hero Shobhan Babu superb performance. Thanks to Director Sri.V.Madhusudhan Rao garu 🙏
Malle Puvvu Director garu Music Director Chakravarthi Aithe E Cinemaku Nenu Panicheyyanu Ani Annarata. Kaani Producer Mathram Chakravarthi Aithene Nenu Cinema Thisthanu Annarata . Nijaniki E Cinema Hit Avva Taniki Chakravarthi gari Music Chala Sahaya Padindi. Chakravarthi garu Telugu CineIndustry Vinnantha Varaku Meeku Minchina Music Directors Raaru Raaboru kuda. 🌹🌹🌹🌹
Yes brother also i am very fan of chakravarthy sir he is lezend
I am a great fan of Chakravarthy..He is the best music director for our telugu cinema industry..inkokaru raaru ilanti music director
We can never see such a handsome actor in telugu film industry. Beautiful romantic song. We miss you Sobhan babu.
A musical gem.
వి.ఆర్.యాచేంద్ర గారు చటర్జీ గారు నిర్మాతగా వి.మధుసూదన రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారు సహజ నటి జయసుధ గారి అభినయం వర్ణనాతీతం.
Hemanth
Hemanth garu you have very good taste.
THANK YOU SIR
@@rajendraprasad-ky4yw గారు అద్భుతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@@shobhan-ph7dd గారు అద్భుతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Superb ! sobhan అదరగొట్టాడు
Chakravarthy Garu' s superb melodies 🙏
తెలుగు చలనచిత్ర సీమ ఉన్నన్నాళ్ళు ఇలాంటి పాటలు అజరామలే అందుకే ఎప్పుడు విన్న తెలుగుదనం. చక్కదనం.
అదే తియ్యదనం
కాదంటారా!
ఈ గీతం నాకు చాల ఇష్టమైన ప్రణయ గీతం
Munna Garu
నిజమే కాదనలేము
.L
ఈపాట బాగాలేదనిఎవరైనా అనగలరా"""super song
కాదనలేము సొదరా
Absolutely correct brother.
Jayasudha dance chushtunte k, vishwanath cinema chustunnattuvunndhi
Alanadu krishna & Shobhan babu films Superb
Ee pata lo jayasudha garu Shobhan babu ni mottaniki dominate chesi odincharui. Tana andam tho dance tho abhinayam tho annitlo odincharu. Jayasudha rocks n im in shock.
My favorite actor any actor's if done with him marvelous.
Super geetam pranaya geetam❤❤❤
In the beginning of career of Sri Chakravarty wonderfully given melody composition....Gsn vsp
Its really a nice movie which illustrates human values
Nice songs handsome evergreen actor shobhan babu all songs picturised on shobhan babu r nice beautiful jaya sudha
Chakravarthy gave great music for this movie.
andhrula andhagadu shobhan babu super hit song.
Veturi gaari songs super forever. Sp balu also great
great Himalayas Backdrop looks amazing & movements are stylish
Sobhan BABU had flops before this movie he made a comeback with this movie got back his stardom
You are Right! Movies like Pichimaraju, Gunavantudu, Andaru Manchivare, Rajuvedaleand Khaidi kalidas were Flops!
అందాల దృశ్యకావ్యం
I saw dis movie at 10 years old in Ambica Theatre at Eluru.
Excellent song shobanbabu and sudha
i like very much sobhan songs,this song is very impresive
Excellent Performance by the Actors, Musician and the lyricist
ShobsnBabu face and am shobhanBabu dress, song and am. Total gas ShobhanBabu Cenema industryieke ANDAGAADU.
Correct
సూపర్ డూపర్ సాంగ్ 13/7/20, 💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹💐💐💐🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹💐💐💐🌹🌹🌷🌷🌹🌹💐💐💐
ఎన్ని సార్లు విన్నా చూసినా తనివితీరా దీంతోపాట,
Super hit Jodi this film songs super hit💐💐💐💐👌👌👌👌🎷🎷🎷🎶
Ss👌👌👌👌👌👌👌💟👌
Evergreen hit song to sobanbabu fans
గగన వీణ... జఘన సీమ❤
supar songs
SRI CHAKRAVARTHI GARU MUSIC AA ROJULLO OKA VOOPU TELUGU CINEMAKI
SUCH A MELODY FEAST TO OUR EARS
The. Great chakravarthi
JAYAHO
a come back movie to shobhan
Chakravarthy garu melody SPB,SUSILAMMA sweet voice❤
SPB the greatest.
CHAKRAVARTHY MUSIC DIRECTOR ONE OF THE MUSICAL HIT NICE SONG
Still now live and loved by all .
SUPER LOVE SONG,MY LOVER FAVORITE SONG
Superb superb music 🌺
really as fresh as jasmines
Sweet song
What a song 😍❤️😍😍😍❤️❤️❤️
Mallepuvvu is one of the land mark of tollywood
Mallepovu is a good action film in SOBHAN BABU SUPER HIT SONG
Nagesararao Bunga sahajanatijayasudha.is.beautiful in thighs.song
Super song,Super jodi ❤❤
Marvelous song
superb direction
Naparents, Peddavaallaku ishtamaina CENEMA.
excellent evergreen hit songs
ఉత్తమ సాహిత్యం తన అమ్మ వొడిని చేరుకొన్నట్టు... మల్లెలు విచ్చుకున్నట్టు... ❤❤❤
shobanbabu jayasudha beautiful pair
Wonderful lyrics
Beautiful song,if u can get HD quality IT will be too good
BEST SONG
What a Song super singer
Evergreen hit song
enni sarlu vinna malli malli vinalinipinche song.
Super pair super song
excellent evergreen hit song....
Shoban babu and Jayasudha excellent Pari ilike them v v v much
Lovely song👌👌👌
Excellent song super action
Superb superb
Anduke eppatiki memu antam allah hu akbar ani ante devudu goppa vadu ani artham.
Wow
sweet song for ever
Jayasudha Garu shows her beauty by Natural Action Very Easy without any Tension and Excellency even though many a time in Picture is God Gift to Telugu Film Industry and hope that be happy with her golden life to continue in Films Always **
Nice song
evergreen hit song
ప్రణయగీతం
Excellent song
Superrrr song..
Natbusnmeekusalam
Good song
super song
Woooooow
Very very nice song
*All-Time Evergreen Song*
I LIKE THIS SONG
hi frnd s wt a nice song 👍👍👍
Excellent
cool and lovely to hear about your business and the other day and night and then click on the way. As a result of the day bhauja the same time as the name suggests that the information contained within it was a great time.
Super song
❤❤
super
hurtly song
Super super song bro
Super super
Super duet
best song
my lovely song
*Heartful Love Song*
Super song ❤❤
Super excellent song