Hai bro Nen watch order chesina...they are only showing replacement option. But I want refund of money. How can I get refund of money instead of replacement of product.
బ్రో కొన్ని కొన్ని వస్తువులకు రిఫండ్ పేమెంటు ఉండవు ఉంటే రెండు రోజులు లేక ఒక రోజు ఉంటుంది అని మనం గమనించాలి ఒకసారి మీరు అదే వాచ్ కొనడానికి వెళ్లి అక్కడ దానికి సంబంధించిన రూల్స్ ఒకసారి చూడండి మీకు అర్థమై పోతుంది దాని రూల్స్
Bro nenu 25 th ki 09 mnth 2022 ki delivery vachindhi amozon lo kani 4 days tarvatha pani chayaladhu ....nenu return pattinappudu bank details option raladhu kani return pattina......tarvatha amozon menu velli manage pay ki velli bank details ichina ippudu Naku money bank lo vastaya or cash istara Asalu cash vastadhaaaaaaq
మీరు డీటెయిల్స్ ఏమి ఇవ్వకపోతే అమెజాన్ వాలెట్లోకి వెళ్ళిపోతాయి ఒకవేళ మీరు అమెజాన్ లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తే కనుక మీకు ఆ బ్యాంకు లోకి వస్తాయి బ్యాంక్ లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది అందుకనే అమెజాన్ వాలెట్ ఆప్షన్ ని ఓకే చేసుకోండి రిటర్న్ చేసిన వెంటనే ఒకటి లేక రెండు రోజుల్లో డబ్బులు మనకి వాలెట్ వచ్చేస్తాయి ఎలాగో మనం మళ్ళీ ఏదో ఒకటి పర్చేస్ చేస్తానే ఉంటాం కాబట్టి అప్పుడు మనకి ఉపయోగపడతాయి
Hello brother nen oka product ni pay delivery lo book chesa tarvata cancel chesa(amazonpay blanc+ UPI amount) Amazon pay lo gift credits money add ayindi kani Money ane option lo kontha money unde adi return kaledu and UPI money kuda return kaledu inka!! Nen already manage account lo na account add chesanu. Enni days ki return avutaayi brother plz reply
మాక్సిమా అయితే స్త్రీ లేకపోతే డేస్ లో అమౌంట్ రిఫండ్ అవుతుంది ఒకవేళ త్రీ డేస్ లో రాకపోతే కనుక మీరు కస్టమర్ కేర్ అమెజాన్ సంబంధించిన కస్టమర్ కేర్ కి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మీ అమౌంట్ ని అమెజాన్ పే కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి విషయం ఒకసారి వివరించండి మీకు అమౌంట్ ఒక రోజులోనే రీఫండ్ అయిపోతుంది
ఒకసారి మీరు మై ఆర్డర్ సెక్షన్లకు వెళ్లి ఈ ఆర్డర్ ని సెలెక్ట్ చేసుకుని స్క్రోల్ చేసుకుని కిందకు వస్తే అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి ప్రోడక్ట్ డిఫెక్ట్ వచ్చిందని చెప్పండి రీప్లేస్ అడుగుతారు వద్దు నాకు డబ్బులు కావాలి అని చెప్పండి ఒకసారి నేను బోటుకు సంబంధించిన ఇయర్ ఫోన్స్ తీసుకుంటే ఎటువంటి సమస్య వచ్చింది పనిచేయట్లేదు రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉన్న నాకు వద్దు అంటే వాళ్ళు డబ్బులు నాకు అకౌంట్లో వేసేసారు మీకు డబ్బులు అమౌంట్ లో అకౌంట్ లో కావాలంటే అమెజాన్ పేను లేక వాలెట్ను ఎంచుకోండి
రిటర్న్ ఆప్షన్ కింద మీరు అమెజాన్ పే సెలెక్ట్ చేసుకుంటే డబ్బులు వెంటనే వచ్చేస్తాయి వాటిని వేరే వాళ్ళకి స్కాన్ చేసి పంపించు లేక వేరే విధంగా నో డబ్బుని మనం తీసుకోవచ్చు అదే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే రెండు మూడు రోజులు పట్టే అవకాశం లేకపోలేదు
బ్రదర్ ఆర్ యు మీరు ప్రోడక్ట్ ఇంటికి వచ్చాక రిటన్ చేశారా అలా చేస్తే ప్రోడక్ట్ అమెజాన్ వాళ్ళు మళ్ళి రిటర్న్ తీసుకున్న తర్వాత డబ్బులు మీకు 2 నుండి 3 రోజుల లోపు మీ అకౌంట్లో చేరుతాయి ఒకవేళ ప్రోడక్ట్ ఆర్డర్ చేసి ఇ ఇంటికి రాకముందే క్యాన్సిల్ చేసిన రెండు నుండి మూడు రోజులు పడుతుంది డబ్బులు మనకి త్వరగా రావాలి అంటే మనం డబ్బుల్ని అమెజాన్ పే లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒక నిమిషం లో వచ్చేస్తాయి లేకపోతే రెండు నుండి మూడు రోజులు పడుతుంది మూడు రోజులు దాటితే వెంటనే మీరు కస్టమర్ కేర్ కి సంప్రదించండి
ఒకసారి మీరు పెట్టిన ఆర్డర్ లోపలికి వెళ్లి మీరు ట్రాక్ చేయండి సిస్టర్ ఆర్డర్ ఎక్కడుందో ఎప్పుడు వచ్చిందో తెలుస్తుంది ఒక ఒక రోజులు లేట్ అయినా సరే కంపల్సరిగా డెలివరీ 100% అవుతుంది
Anna nen use chesthunna Amazon mobile lo Google or phone pay yedhi ledhu Vallu money refund chesina taravtha vere bank acc ki ayina transfer cheskovacha ?
Anna nenu return kosam cal chesanu vallu 24 to 48 hrs annaru... lipstic order chesanu.expire di itcharu...asalu amazone vallu vastara return teesukelladaniki
మీరు ఫోన్ చేయండి కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి నేను కన్జ్యూమర్ ఫోరంలో రిపోర్ట్ చేయబోతున్నాను నాకు ఎక్స్పైరీ ఐటమ్ పంపించారు మీరు ఇట్లా ఎలా పంపిస్తారు ఇమీడియట్ గా నాకు రిఫండ్స్ అయిపోతే నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి చెప్పండి అప్పుడు వాళ్ళు మీకు ఇమీడియట్ గా రిటన్ అనేది ప్రాసెస్ చేస్తారు
అమెజాన్ పే ఓపెన్ చేసి అందులో amazon పైన ఓపెన్ చేయండి చేసిన తర్వాత కింద స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ సెండ్ మనీ అని చెప్పి కనిపిస్తుంది ఈ రెండు అక్షరం ద్వారా మీరు మీ బ్యాంకు కి అంటే క్యూర్ కోడ్ అనుకోండి ఫోన్ పే ఓపెన్ చేసి అందులో మీకు క్యూర్ కోడ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ మీరు ఆ స్కాన్ ద్వారా ఇక్కడ స్కాన్ చేసి డబ్బులు తీసుకోవచ్చు లేకపోతే సెండ్ మనీ అన్నచోట మీరు దాన్ని సెండ్ చేసి మీ వేరే అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
Hi bro nenu replacementorder 9th petta replacement ani 16th date chupichindi kani eroju inka messg Raledu initiki raledu . Amazon app lo chustante replacement date ledu pls chepandi
ఒకసారి అమెజాన్ కస్టమర్ కేర్ కి మీరు ఫోన్ చేయండి మీ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని చెప్పండి ఏదైతే మీ మొబైల్ అమెజాన్ లో లింక్ అయ్యి ఉంటుందో దాని నుండి ఫోన్ చేయండి కంపల్సరి మీకు సపోర్ట్ లభిస్తుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీకు రీప్లేస్మెంట్ కంపల్సరిగా వస్తుంది
ఏ నెంబర్ నుండి మీరు లాగిన్ అయ్యారు గుర్తుంటే గనక ఒకసారి ఆప్ సెట్టింగ్ లోకి వెళ్లి స్టోరేజ్ క్లీన్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి అప్పుడు మీకు మీ పర్చేస్ అనేది కనిపిస్తుంది మీ ఆర్డర్స్ కనిపిస్తాయి అప్పుడు మీరు రిటర్న్ చేసుకోవచ్చు
Bro Nenu Amazon loni washing machine Book chesa Entiki Vachindi But Not working Return pedadam Ante Option chupinchadam Ledhu Call me Customer care Antundhi
ఫస్ట్ మీరు అసలు కంగారు పడొద్దు ప్రాబ్లం ఏమి రాదు మీ డబ్బులు ఒక్క రూపాయి కూడా మీరు నష్టపోరు ఒకటి మీరు పర్చేస్ చేసేటప్పుడు రిటన్ పాలసీని చదివారా చదివితే అందులో రిటర్న్ పాలసీ ఎలా ఉంది రిటర్న్ తీసుకుంటాను అన్నారా? సెవెన్ డేస్ పాలసీ ఉందా రీప్లేస్ పాలసీ ఉందా చూడండి ఒకవేళ మీకు త్రీ ప్లేస్మెంట్ అంటే కనుక ఎట్టి పరిస్థితిలో మీ వస్తువు మీకు రిప్లై చేస్తారు రిఫండ్ అంటే మీకు కంపల్సరిగా ఈ రిటర్న్ చేసిన వస్తువుకి మీకు రిఫండ్ అనేది వస్తుంది లేదు అంటే గనక మీరు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ప్రోడక్ట్ డిఫెక్ట్ వచ్చింది అని చెప్తే వాళ్ళు రీప్లేస్ అరేంజ్ చేస్తారు ఒకవేళ రిఫండ్ పాలసీలో మీకు రిటర్న్ లేకపోయినా వాళ్ళు తీసుకువెళ్తారు డిఫెక్ట్ అంటే
ఇప్పుడు మనం ఆప్షన్ మార్చటానికి కుదరదు సిస్టర్ మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటి ఆ అమౌంట్ రాగానే మీకు తెలింది కాదు మీరు బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంతే మనం ఒకసారి ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాత దాన్ని మనం మార్చుకోవటం కుదరదు
మీరు మీ రిటర్న్ లోకి వెళ్లి బ్యాంకు డీటెయిల్స్ ని యాడ్ చేసుకోవచ్చు వెంటనే మీకు డబ్బులు రావాలి అంటే కనుక అమెజాన్ యూపీ అని క్రియేట్ చేసుకోండి లేకపోతే కనుక మీరు ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ రెండు మీరు చేయకపోతే గనుక మీరు దేని ద్వారా అమౌంట్ పే చేశారు వాటికి రిటర్న్ అవుతాయి ఒకవేళ మీరు కాష్ ఆన్ డెలివరీ ఇచ్చి ఉంటే కనుక మీకు అమెజాన్ కస్టమర్ కేర్ ఫోన్ చేసి వివరాలు ఎలా పంపించాలి అడుగుతారు
Bro nen vere bank account vunnapudu order chesa epudu aa add chesina bank account ledhu new account add chesina kuda old bank account a chupisthundhi --dhiniki solution kavali bro
Bro nanu boat 450 headset order chasani vachindhi kani naku nachala repalacement ani chupistundhi kani Naku refund kavale customer ke call chesta meku same product Malle vastastadhi apudu neku return or refund option ani chuspestundhi anadu bro Correct na vastastadha
కొన్ని వస్తువులు కి రిప్లేస్మెంట్ కొన్ని వస్తువులకు పేమెంట్ ఉంటుంది మనం కొనేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి రీప్లేస్మెంట్ పాలసీ చూసి కొనాలి ఒకవేళ రీప్లేస్మెంట్ కూడా మనకి నచ్చనిది వచ్చిందనుకోండి దాన్ని మనం రిటన్ చేస్తే మన పేమెంట్ మనకి వస్తుంది
మీరు బుక్ చేసిన ప్రోడక్ట్ లేట్ అయినా సరే వస్తుంది రాకపోతే మీరు ఒకసారి కంప్లైంట్ చేయండి లేకపోతే మీరు ప్రోడక్ట్ బుకింగ్ లో ఉండగానే దాన్ని రాకపోతే కనుక క్యాన్సిల్ చేసేయండి అమౌంట్ రిఫండ్ అవుతుంది
తమ్ముడు మీరు అమౌంట్ ఎలా పంపించారు అంటే ఏ బ్యాంకు నుండి పంపించారు అదే బ్యాంకు మీకు ఎమౌంట్ అనేది రిటర్న్ అయిపోతుంది ఒకవేళ మీరు బ్యాంకు యాడ్ చేయకపోతే గనుక అమెజాన్ వాలెట్ లోకి వచ్చేస్తుంది
మనం కొన్న వస్తువులు వెంటనే రిటన్ చేసేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు మన డబ్బులు మనకి వచ్చేస్తాయి కొన్ని ప్రొడక్ట్స్ 7 రోజుల్లోపే రిటర్న్ చేయాలి అంటారు మీకు నచ్చకపోతే వస్తూ రిటర్న్ చేస్తే తప్పకుండా మీ డబ్బులు వస్తాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొన్ని ప్రొడక్ట్స్ ఏడు రోజుల్లోపే రిటర్న్ చేయాలి అంటారు 7 రోజులు దాటితే మనకి డబ్బులు రావు మీరు కొన్న ప్రోడక్ట్ ఎన్ని రోజులు టైం చేయొచ్చుగా ఒక్కసారి చూసి చెయ్యండి డబ్బులు అయితే వచ్చేస్తాయి
అమెజాన్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఆ బర్డ్స్ తీసుకోవడానికి వస్తాడు మీరు అవి ఇచ్చిన తర్వాత ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ వస్తుంది ఆ తర్వాత మీకు రిఫండ్ ప్రాసెస్ అవుతుంది
అమెజాన్ గాని ఫ్లిప్కార్ట్ గాని మనం యూస్ చేసి ఏదైనా పర్చేస్ చేసి నచ్చకపోతే రిటర్న్ చేస్తే డబ్బులు అనేవి మనం ఏ అకౌంట్ నుండి పర్చేస్ చేస్తాము రిటన్ చేసినప్పుడు అవే ఎకౌంట్కి రిటర్న్ అవుతాయి ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు అమెజాన్ కి యాడ్ చేసి ఉండకపోతే గనక మీ ఎకౌంటు యాడ్ చేసి నాకు అమెజాన్ వాలెట్ కి అమౌంట్ రావడం జరుగుతుంది
బ్రో మీరు రిటర్న్ పాలసీ చదివితే అందులో మీరు కొన్న ప్రోడక్ట్ రిటన్ తీసుకుంటాము అని ఉంటే కనుక వాళ్ళు 100% తీసుకుంటారు ఒకవేళ వాళ్ళు రిటన్ తీసుకోము అని చెప్పిన సరే మనకొచ్చిన ప్రాజెక్టు టోటల్ డిఫరెంట్ మరియు డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే కనుక మనం కంప్లైంట్ డ్రెస్ చేస్తే మన డబ్బులు మనకీ వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది మీరు రిటన్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి ఒక్కసారి టెక్నికల్ సమస్యల వల్ల కూడా ఇలా రావడం జరుగుతుంది
అప్పుడు మీరు కస్టమర్ కేర్ కి సంప్రదించండి నాకు ఈ ప్రోడక్ట్ వద్దు అసలు డిఫెక్ట్ గా ఉందని చెప్పండి అలాగే నేను కూడా ఒక ఇయర్ ఫోన్స్ తీసుకున్నప్పుడు వద్దని చెప్తే డబ్బులు నాకు అకౌంట్లో వేసేసారు
Hi anna nenu 15 march 2024 ki fridge order chesanu credit card tho adress wrong pettesanu order cancell chesanu anna malli credit card lo money add authaya anna customer care number ledhu dantlo pls ela refund chepunchalo cheppara koncham 13450 anna pls
Don't worry sister మీరు అకౌంట్ యాడ్ చేసి ఉంటే కనుక డబ్బులు ఎకౌంట్లోకి చేరుతాయి మీరు దేని ద్వారా ట్రాన్సాక్షన్ చేశారు అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అలా మీరు క్రెడిట్ కార్డు చేశారు కాబట్టి డబ్బులు క్రెడిట్ కార్డు లోకి రిటర్న్ వెళ్ళిపోతాను కాకపోతే ఒకసారి కస్టమర్ కేర్ నెంబర్ కి సంప్రదించి ఈ ప్రాబ్లం చెప్పి రిటర్న్ ని కన్ఫామ్ చేసుకుంటే అప్పుడు డబ్బులు వస్తాయి కస్టమర్ కేర్ ఫ్రౌండ్ నెంబర్ లు ఉంటాయి జాగ్రత్త మీరు అమెజాన్ App లో వెళ్లి చూస్తే మీకు కస్టమర్ కేర్ నెంబర్ లభిస్తుంది
అవుతుంది బ్రో మనం ఫోన్ చేసి ఒకసారి కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి చెప్పాలి మనం ఏదైనా వస్తువు మీద తీసుకుంటే కనుక మనకి ఇచ్చిన వారు ముందే అమెజాన్ కి పూర్తి డబ్బులు అయితే కట్టేస్తారు ఆ తర్వాత క్యాన్సిల్ చేస్తే సేమ్ డబ్బులు అదే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఒకసారి మనం కస్టమర్ కేర్ కి చెప్తే అంత ప్రాబ్లం లేకుండా లోనైతే క్యాన్సిల్ ఐపోతుంది
అమెజాన్లో రిఫండ్ పొందే విధానాలు ఒకటి వాలెట్లో అయితే మీరు రిటర్న్ చేసిన వెంటనే ఒక రోజులోనే వాలెట్లోకి మీ అమౌంట్ వచ్చేస్తుంది 2 మీరు అమెజాన్లో ఇప్పటికే యూపీఐ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక అంటే అమెజాన్ లో అమెజాన్ పై ని ఆక్టివేట్ చేసుకుంటే కనుక అందులోకి వస్తాయి మూడో ఆప్షన్ ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేసుకోమని అమెజాన్ చెప్తుంది బ్యాంక్ అకౌంట్ ని మీరు ఆడ్ చేసుకుంటే కనుక మీరు రిఫండ్ బ్యాంక్ అకౌంట్ కి చేరిపోతుంది మీరు క్యాష్ ఆన్ పే చేస్తే కనుక ఈ మూడు ఆప్షన్లో ఏదైనా మీరు ఆక్టివేట్ చేసుకోవాలంటే దాంట్లోకి వస్తుంది మీరు తొందరగా మీ అమౌంట్ కావాలి అంటే గనుక వాలెట్లోకి మీరు పొందవచ్చు అవి మీరు మళ్ళీ షాపింగ్ చేయటానికి మాత్రమే పని చేస్తాయి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే రిప్లై ఇవ్వండి సిస్టర్
కొన్ని సందర్భాల్లో మీరు అమెజాన్ పే సంబంధించిన డీటెయిల్స్ అమెజాన్ పే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటే వెంటనే మీరు రిటర్న్ చేసిన తర్వాత ఎవరైతే వచ్చి పికప్ చేసుకుంటారు పికప్ చేసుకున్నా వెంటనే మీ అమౌంట్ అమెజాన్ పే కి వచ్చేస్తుంది లేదంటే మీరు ఎకౌంటు అందులో ఆడ్ చేసి ఉంటే కనుక దానికి కొంత సమయం పడుతుంది 3 వర్కింగ్ డేస్ కంటే ఎక్కువ పడుతుంది. డబ్బులు కంపల్సరిగా వస్తే కంగారు పడవలసిన పనేమీ లేదు
@@techpe1 నేను బుక్ చేసిన వెంటనే నేను మల్ల క్యాన్సిల్ కొట్టాను నేను ఆర్డర్ తెప్పించుకోలేదు.నేను క్యాన్సిల్ చేసిన ఆర్డర్లో దాంట్లో రాసి ఉన్నది 5 వర్కింగ్ డేస్ అని.ఫైవ్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రిఫండ్ అవుతాయి అని రాసి ఉన్నది
అమెజాన్ మీకు నచ్చని ఐటమ్ రిటర్న్ చేయాలి అంటే అన్ని మీరు చేయలేరు కొన్నిసార్లు రిటర్న్ పాలసీలో మీరు చూస్తే కనుక రిటర్న్ తీసుకునే అవకాశం ఉండదు రీప్లేస్ మాత్రమే ఉంటుంది మరికొన్ని ఆ రీప్లేస్మెంట్ కూడా ఉండదు అసలు రిటర్న్ అవకాశమే ఉండదు. సో అటువంటివి మనం రిటర్న్ చేయలేము అందుకనే మనం ఏదైనా వస్తువు కొనేముందు రిటర్న్ పాలసీని స్పష్టంగా చదివితే నచ్చకపోయినా మనం పంపించుకునే అవకాశం ఉంటుంది
మనం రిటర్న్ పెట్టినప్పుడు అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్న సమయంలో బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పి వస్తుంది అప్పుడు మనం ఫిల్ చేయాలి బ్రో లేకపోతే గనక సెట్టింగ్స్లోకి వెళ్లి మన బ్యాంకు డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవచ్చు
ఇబ్బందేమీ లేదు మీరు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి మాట్లాడండి విషయం చెప్పండి అందుకనే ఎప్పుడన్నా ఆన్లైన్లో ఏదన్నా ఆర్డర్ చేసినప్పుడు తప్పకుండా ఆ ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మీరు చిన్న వీడియో తీస్తే మీరు సేఫ్ లో ఉంటారు ఎప్పుడు? పాయింట్ టు కొనేటప్పుడు మీరు ముందే ఈ రిటర్న్ పాలసీ ఏదైతే ఉందో అది మీరు క్షుణ్ణంగా చదువుకోవాల్సి ఉంటుంది
బ్రో అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేసి వివరాలన్నీ చెప్పండి కంపల్సరిగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వివరాలు అయితే మీరు క్లుప్తంగా చెప్పండి అప్పుడే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
Bro nenu Amazon lo wait mission order chesina aku ఇప్పటివరకు ఐటెం రాలేదు నేను 700 rupees pay chesina 20 days avutundhi naku inka amount return raledu amount ravali ante ela 2- 4 days refund ani చూపిస్తుంది
రిఫండ్ మీరు అమెజాన్ పే కి సెలెక్ట్ చేసి ఉంటే వెంటనే వచ్చేది మీరు బ్యాంక్ ఏదైతే అమౌంట్ పంపించారో దానికి సెలెక్ట్ చేసి ఉంటారు అందుకని లేట్ అవుతుంది ఈ లోపు మీరు అమెజాన్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి వివరాలు అడగండి అప్డేట్ చేస్తారు మాక్సిమం 100% డబ్బులు ఎక్కడికి వెళ్ళవు 20 రోజులు అంటే మీరు ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేసారు వెంటనే మీరు యాక్షన్ తీసుకొని ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఉంటే డబ్బులు ఈపాటికి మీకు వచ్చేసేయ్
Bro,nenu cash on delivery ichanu , bank account add chesi return pettanu Vaalu vachi product theeskoni vetharu 1) Mari money ela istharu ? 2) Nenu cash on delivery chesanu , Bank account lo 2-3 days lo pakkaga padthaya ? 3) valu product teeskoni veltharu , Mari money bank account lo padakapothey ela Bro😐
Bro miru product return pamapagane miku return conform sms vastundi vacchaka. Miru add chesina bank account lo ki 100% amount vastundi nenu chaala saarlu return chestune vunta tension padakandi . Kapote mana amount quick gaa manaku ravalante manam amazon lo upi system active chesukunte 1 to 2 days lo amount wallet lokochestai
Miru Bank account add chesara ? Refund ki bank account miru add. Cheyandi miru emannaa return chesepudu option lo Bank account select cheyandi sure ga miku refund bank account ki amount vastundi
Select the replace option and replace If you select the defect product while replacing then customer care will call Then if you say that I don't like this product and want to return it, they will take the return
Gud Morning🌞 And Thanks For sharing, "Brother!!! "
Bro net banking dwara product ni order petta but order cancel ayindhi ippudu ela money return vastundi
ok tq
Tq bro
Thank you🌹🙏 anna
Welcome thammudu
thank you sooooo much
Thankyou for feedback
Bro koncham pedda Product kadha Edhi Ayina Solution cheppava
Thank for video
Welcome
Hai bro
Nen watch order chesina...they are only showing replacement option. But I want refund of money. How can I get refund of money instead of replacement of product.
బ్రో కొన్ని కొన్ని వస్తువులకు రిఫండ్ పేమెంటు ఉండవు ఉంటే రెండు రోజులు లేక ఒక రోజు ఉంటుంది అని మనం గమనించాలి ఒకసారి మీరు అదే వాచ్ కొనడానికి వెళ్లి అక్కడ దానికి సంబంధించిన రూల్స్ ఒకసారి చూడండి మీకు అర్థమై పోతుంది దాని రూల్స్
Bro nenu 25 th ki 09 mnth 2022 ki delivery vachindhi amozon lo kani 4 days tarvatha pani chayaladhu ....nenu return pattinappudu bank details option raladhu kani return pattina......tarvatha amozon menu velli manage pay ki velli bank details ichina ippudu Naku money bank lo vastaya or cash istara
Asalu cash vastadhaaaaaaq
మీరు డీటెయిల్స్ ఏమి ఇవ్వకపోతే అమెజాన్ వాలెట్లోకి వెళ్ళిపోతాయి ఒకవేళ మీరు అమెజాన్ లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తే కనుక మీకు ఆ బ్యాంకు లోకి వస్తాయి బ్యాంక్ లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది అందుకనే అమెజాన్ వాలెట్ ఆప్షన్ ని ఓకే చేసుకోండి రిటర్న్ చేసిన వెంటనే ఒకటి లేక రెండు రోజుల్లో డబ్బులు మనకి వాలెట్ వచ్చేస్తాయి ఎలాగో మనం మళ్ళీ ఏదో ఒకటి పర్చేస్ చేస్తానే ఉంటాం కాబట్టి అప్పుడు మనకి ఉపయోగపడతాయి
Hello brother nen oka product ni pay delivery lo book chesa tarvata cancel chesa(amazonpay blanc+ UPI amount) Amazon pay lo gift credits money add ayindi kani Money ane option lo kontha money unde adi return kaledu and UPI money kuda return kaledu inka!! Nen already manage account lo na account add chesanu. Enni days ki return avutaayi brother plz reply
మాక్సిమా అయితే స్త్రీ లేకపోతే డేస్ లో అమౌంట్ రిఫండ్ అవుతుంది ఒకవేళ త్రీ డేస్ లో రాకపోతే కనుక మీరు కస్టమర్ కేర్ అమెజాన్ సంబంధించిన కస్టమర్ కేర్ కి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మీ అమౌంట్ ని అమెజాన్ పే కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి విషయం ఒకసారి వివరించండి మీకు అమౌంట్ ఒక రోజులోనే రీఫండ్ అయిపోతుంది
Emi cheyyalo cheppava vallaki call cheste 48 Hours lo Meku mail vastadhi Anaru Emi Raledhu
Brother, nenu refund kosam one product return cheddham anukuna, refund option ledhu only replacement undhi kani refund ki badhulu replacement ayindhi, replacement cancel cheyadam ela?
లేదు బ్రదర్ రీప్లేస్మెంట్ అంటే రీప్లేస్మెంట్ వస్తుంది మనం అందుకనే ప్రాజెక్టు తీసుకునేటప్పుడు ఒకసారి డిస్కషన్ చూడాలి
@@techpe1 ok bro👍🏻
Hi andi nenu amajon lo waight misson tisukunna adhi nimishaniki rojulo okala chupisthundhi return oftion ledhu replacement petta money emiena kattala malli alage vasthe రిటర్న్ pettadam ela pls reply andi
ఒకసారి మీరు మై ఆర్డర్ సెక్షన్లకు వెళ్లి ఈ ఆర్డర్ ని సెలెక్ట్ చేసుకుని స్క్రోల్ చేసుకుని కిందకు వస్తే అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి ప్రోడక్ట్ డిఫెక్ట్ వచ్చిందని చెప్పండి రీప్లేస్ అడుగుతారు వద్దు నాకు డబ్బులు కావాలి అని చెప్పండి ఒకసారి నేను బోటుకు సంబంధించిన ఇయర్ ఫోన్స్ తీసుకుంటే ఎటువంటి సమస్య వచ్చింది పనిచేయట్లేదు రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉన్న నాకు వద్దు అంటే వాళ్ళు డబ్బులు నాకు అకౌంట్లో వేసేసారు మీకు డబ్బులు అమౌంట్ లో అకౌంట్ లో కావాలంటే అమెజాన్ పేను లేక వాలెట్ను ఎంచుకోండి
Hii bro rufund money ni bank account ki transfer cheyadam ela plz tell me
రిఫండ్ అమౌంట్ మీకు ఎక్కడికి వచ్చింది అమెజాన్ pay ka leka wallet ks bro
🥰🥰
Manam return cheyali anukunapude bank details enter cheyadaniki option vastundha bro munde details fill cheyalema
వస్తుంది బ్రో
Brooo. Amazon lo nen jacket book chaisaa ..size small vachindi return chaidamani paidtuntai amount bank account option paidtai continue avadam leydu
same problem bro
@@vasuvasurockystar1537 hi broo add ur bank details on Amazon
Item entiki vachi thisukelli dabbulu Bank account lo vesestara konni rojulu wait cheyyali antara ventane dabbulu ventane padathaya
రిటర్న్ ఆప్షన్ కింద మీరు అమెజాన్ పే సెలెక్ట్ చేసుకుంటే డబ్బులు వెంటనే వచ్చేస్తాయి వాటిని వేరే వాళ్ళకి స్కాన్ చేసి పంపించు లేక వేరే విధంగా నో డబ్బుని మనం తీసుకోవచ్చు అదే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే రెండు మూడు రోజులు పట్టే అవకాశం లేకపోలేదు
Bro earbuds odar cheshannu bro
Aethy nenu retan cheshannu kani
Call raledu. Money option chuenchaledu bro.
Money nenu phonepay cheshanu
Bro in my fd mobile bro
బ్రదర్ ఆర్ యు మీరు ప్రోడక్ట్ ఇంటికి వచ్చాక రిటన్ చేశారా అలా చేస్తే ప్రోడక్ట్ అమెజాన్ వాళ్ళు మళ్ళి రిటర్న్ తీసుకున్న తర్వాత డబ్బులు మీకు 2 నుండి 3 రోజుల లోపు మీ అకౌంట్లో చేరుతాయి ఒకవేళ ప్రోడక్ట్ ఆర్డర్ చేసి ఇ ఇంటికి రాకముందే క్యాన్సిల్ చేసిన రెండు నుండి మూడు రోజులు పడుతుంది డబ్బులు మనకి త్వరగా రావాలి అంటే మనం డబ్బుల్ని అమెజాన్ పే లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒక నిమిషం లో వచ్చేస్తాయి లేకపోతే రెండు నుండి మూడు రోజులు పడుతుంది మూడు రోజులు దాటితే వెంటనే మీరు కస్టమర్ కేర్ కి సంప్రదించండి
Hi anna ... Nenu blue tooth order pettanu ... Kani item delevary avvaledhu
ఒకసారి మీరు పెట్టిన ఆర్డర్ లోపలికి వెళ్లి మీరు ట్రాక్ చేయండి సిస్టర్ ఆర్డర్ ఎక్కడుందో ఎప్పుడు వచ్చిందో తెలుస్తుంది ఒక ఒక రోజులు లేట్ అయినా సరే కంపల్సరిగా డెలివరీ 100% అవుతుంది
Anna nen use chesthunna Amazon mobile lo Google or phone pay yedhi ledhu
Vallu money refund chesina taravtha vere bank acc ki ayina transfer cheskovacha ?
వేరే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కుదరదు అమ్మ ఏవన్నా వాటితో అమెజాన్ లోని వేరే ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు
Hi bro iam order cancelled iam using another bank account mobile number in Amazon app they will refund my money. it is possible .
Yes it's possible you will receive refund to the submitted account only
Anna nenu return kosam cal chesanu vallu 24 to 48 hrs annaru... lipstic order chesanu.expire di itcharu...asalu amazone vallu vastara return teesukelladaniki
మీరు ఫోన్ చేయండి కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి నేను కన్జ్యూమర్ ఫోరంలో రిపోర్ట్ చేయబోతున్నాను నాకు ఎక్స్పైరీ ఐటమ్ పంపించారు మీరు ఇట్లా ఎలా పంపిస్తారు ఇమీడియట్ గా నాకు రిఫండ్స్ అయిపోతే నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి చెప్పండి అప్పుడు వాళ్ళు మీకు ఇమీడియట్ గా రిటన్ అనేది ప్రాసెస్ చేస్తారు
Please Reply
Broo... Amezon pay ki ok chestene continued chupiatundi.. Direct bank ki ante continue chupistaledu
అమెజాన్ పే సెలెక్ట్ చేయండి బ్రో బ్యాంక్ అంటే రావట చాలా టైం పట్టింది
Bro nenu dress order chesi malli return pettanu 13 days ki amount Amazon pay ki credit ayyayi na bank account ki ela vastayi
అమెజాన్ పే ఓపెన్ చేసి అందులో amazon పైన ఓపెన్ చేయండి చేసిన తర్వాత కింద స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ సెండ్ మనీ అని చెప్పి కనిపిస్తుంది ఈ రెండు అక్షరం ద్వారా మీరు మీ బ్యాంకు కి అంటే క్యూర్ కోడ్ అనుకోండి ఫోన్ పే ఓపెన్ చేసి అందులో మీకు క్యూర్ కోడ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ మీరు ఆ స్కాన్ ద్వారా ఇక్కడ స్కాన్ చేసి డబ్బులు తీసుకోవచ్చు లేకపోతే సెండ్ మనీ అన్నచోట మీరు దాన్ని సెండ్ చేసి మీ వేరే అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
Hi bro nenu replacementorder 9th petta replacement ani 16th date chupichindi kani eroju inka messg Raledu initiki raledu . Amazon app lo chustante replacement date ledu pls chepandi
ఒకసారి అమెజాన్ కస్టమర్ కేర్ కి మీరు ఫోన్ చేయండి మీ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని చెప్పండి ఏదైతే మీ మొబైల్ అమెజాన్ లో లింక్ అయ్యి ఉంటుందో దాని నుండి ఫోన్ చేయండి కంపల్సరి మీకు సపోర్ట్ లభిస్తుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీకు రీప్లేస్మెంట్ కంపల్సరిగా వస్తుంది
Bro Soundbar కొన్నాను, sound అంత బాగా అనిపించలేదు, return తీసుకుంటారా
తీసుకుంటారు వెంటనే రిటర్న్ చేయండి
bro nenu phone book chesa return chedham antey app download chesuko ani chepthunaru ,yela return cheyali
ఏ నెంబర్ నుండి మీరు లాగిన్ అయ్యారు గుర్తుంటే గనక ఒకసారి ఆప్ సెట్టింగ్ లోకి వెళ్లి స్టోరేజ్ క్లీన్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి అప్పుడు మీకు మీ పర్చేస్ అనేది కనిపిస్తుంది మీ ఆర్డర్స్ కనిపిస్తాయి అప్పుడు మీరు రిటర్న్ చేసుకోవచ్చు
Bro Nenu Amazon loni washing machine Book chesa Entiki Vachindi But Not working Return pedadam Ante Option chupinchadam Ledhu Call me Customer care Antundhi
ఫస్ట్ మీరు అసలు కంగారు పడొద్దు ప్రాబ్లం ఏమి రాదు మీ డబ్బులు ఒక్క రూపాయి కూడా మీరు నష్టపోరు ఒకటి మీరు పర్చేస్ చేసేటప్పుడు రిటన్ పాలసీని చదివారా చదివితే అందులో రిటర్న్ పాలసీ ఎలా ఉంది రిటర్న్ తీసుకుంటాను అన్నారా? సెవెన్ డేస్ పాలసీ ఉందా రీప్లేస్ పాలసీ ఉందా చూడండి ఒకవేళ మీకు త్రీ ప్లేస్మెంట్ అంటే కనుక ఎట్టి పరిస్థితిలో మీ వస్తువు మీకు రిప్లై చేస్తారు రిఫండ్ అంటే మీకు కంపల్సరిగా ఈ రిటర్న్ చేసిన వస్తువుకి మీకు రిఫండ్ అనేది వస్తుంది లేదు అంటే గనక మీరు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ప్రోడక్ట్ డిఫెక్ట్ వచ్చింది అని చెప్తే వాళ్ళు రీప్లేస్ అరేంజ్ చేస్తారు ఒకవేళ రిఫండ్ పాలసీలో మీకు రిటర్న్ లేకపోయినా వాళ్ళు తీసుకువెళ్తారు డిఫెక్ట్ అంటే
Bro nenu return petta kaani Amazon pay ki pettaaanu refund option ippudu bank account ki refund kaavali antee em cheyali
ఇప్పుడు మనం ఆప్షన్ మార్చటానికి కుదరదు సిస్టర్ మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటి ఆ అమౌంట్ రాగానే మీకు తెలింది కాదు మీరు బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంతే మనం ఒకసారి ఒక ఆప్షన్ ఎంచుకున్న తర్వాత దాన్ని మనం మార్చుకోవటం కుదరదు
Bro Vallaki Call cheste Technician vastanu Anaru evaru raledhu Emi cheyyali cheppava
Send me Amazon number
Nenu oka keypad mobile return chesanu bank details enter cheyledu mobile theesukoni vellipoyaru refund money mathram raledu bro plz help me bro
మీరు మీ రిటర్న్ లోకి వెళ్లి బ్యాంకు డీటెయిల్స్ ని యాడ్ చేసుకోవచ్చు వెంటనే మీకు డబ్బులు రావాలి అంటే కనుక అమెజాన్ యూపీ అని క్రియేట్ చేసుకోండి లేకపోతే కనుక మీరు ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ రెండు మీరు చేయకపోతే గనుక మీరు దేని ద్వారా అమౌంట్ పే చేశారు వాటికి రిటర్న్ అవుతాయి ఒకవేళ మీరు కాష్ ఆన్ డెలివరీ ఇచ్చి ఉంటే కనుక మీకు అమెజాన్ కస్టమర్ కేర్ ఫోన్ చేసి వివరాలు ఎలా పంపించాలి అడుగుతారు
Bro nen vere bank account vunnapudu order chesa epudu aa add chesina bank account ledhu new account add chesina kuda old bank account a chupisthundhi --dhiniki solution kavali bro
బ్యాంక్ అకౌంట్ ని మీరు డిలీట్ చేసి ఎకౌంటు ఒకసారి మీ అమెజాన్ అకౌంట్ ని రిఫ్రెష్ చేయండి కొత్త అకౌంట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది
Eppudu amchaiyalli
Asalu Return Option chupinchadam Ledhu Bro
Same😢
మీరు తీసుకొన్న ఐటెమ్ రిటర్న్ అవకాసం లేకపోతే చేపించదు ఒక్క సారి మీరు replace petti customer service ki call చేయండి
Bro nanu boat 450 headset order chasani vachindhi kani naku nachala repalacement ani chupistundhi kani Naku refund kavale customer ke call chesta meku same product Malle vastastadhi apudu neku return or refund option ani chuspestundhi anadu bro
Correct na vastastadha
Same nenu boat product konna nachaledu customer service ki cal chesi refund kavalani request chesa amount 999 na account lo ki 5 days lo vachindi bro
@@techpe1 tq bro 😘😘😘😘
Welcome bro
Bro Amazon lo return chastunaappudu replace okaty vundi
కొన్ని వస్తువులు కి రిప్లేస్మెంట్ కొన్ని వస్తువులకు పేమెంట్ ఉంటుంది మనం కొనేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి రీప్లేస్మెంట్ పాలసీ చూసి కొనాలి ఒకవేళ రీప్లేస్మెంట్ కూడా మనకి నచ్చనిది వచ్చిందనుకోండి దాన్ని మనం రిటన్ చేస్తే మన పేమెంట్ మనకి వస్తుంది
Bro... Amazon pay lo return return petta inka refund avvaledu
వీళ్ళకి రోజుకి రెండు మూడు సార్లు మనం కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి రిమాండ్ చేస్తే గాని డబ్బులు రావు
Annaya return ki dabulu thisu kuntara please reply
ఏమి తీసుకోరు ఉచితంగానే రిటర్న్ చెయ్యొచ్చు
@@techpe1 Thanks Annaya
Welcome
Produt Yami raledu 3500 lose yala refund chayali
మీరు బుక్ చేసిన ప్రోడక్ట్ లేట్ అయినా సరే వస్తుంది రాకపోతే మీరు ఒకసారి కంప్లైంట్ చేయండి లేకపోతే మీరు ప్రోడక్ట్ బుకింగ్ లో ఉండగానే దాన్ని రాకపోతే కనుక క్యాన్సిల్ చేసేయండి అమౌంట్ రిఫండ్ అవుతుంది
Annaya zebronix buds book chesa amount cut aipoindi ippudu adi cancelled ❌ ani vachhidi
Na amount ela mari
తమ్ముడు మీరు అమౌంట్ ఎలా పంపించారు అంటే ఏ బ్యాంకు నుండి పంపించారు అదే బ్యాంకు మీకు ఎమౌంట్ అనేది రిటర్న్ అయిపోతుంది ఒకవేళ మీరు బ్యాంకు యాడ్ చేయకపోతే గనుక అమెజాన్ వాలెట్ లోకి వచ్చేస్తుంది
Neenu book chesteppudu bank add cheyledu annaya ippudu add chesa
Amount enduloki vastadi annaya mari
Enni days pattochhuuu
అకౌంట్ లోకి రావటానికి కనీసం పది రోజులు పైనే పడుతుంది
@@techpe1 tqqq annaya
If i return the product i will get money or not bro.
మనం కొన్న వస్తువులు వెంటనే రిటన్ చేసేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు మన డబ్బులు మనకి వచ్చేస్తాయి కొన్ని ప్రొడక్ట్స్ 7 రోజుల్లోపే రిటర్న్ చేయాలి అంటారు మీకు నచ్చకపోతే వస్తూ రిటర్న్ చేస్తే తప్పకుండా మీ డబ్బులు వస్తాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు
కొన్ని ప్రొడక్ట్స్ ఏడు రోజుల్లోపే రిటర్న్ చేయాలి అంటారు 7 రోజులు దాటితే మనకి డబ్బులు రావు మీరు కొన్న ప్రోడక్ట్ ఎన్ని రోజులు టైం చేయొచ్చుగా ఒక్కసారి చూసి చెయ్యండి డబ్బులు అయితే వచ్చేస్తాయి
But i don't have phone pay bro.
Bro naku vachina product ni return chesanu aeina valu date echi raledu ela
డబ్బులు వచ్చాయా
Please Bro
Bro Boat rockerz 335 తీసుకున్నాను...ఆటోమేటిక్ గా ఆగిపోయింది..30 రోజులు అవుతుంది...రిటర్న్ పెట్టడం వీలు అవుతుందా...రీప్లేస్మెంట్ తీసుకోవడం కుదురుతుందా
Immediately petandi max product ni batti day's vuntai check chesi immediately return petandi
అవ్వదు బ్రో time ఇస్తాడు ఆ time lone return cheyyali 1 week time ఇస్తాడు
Hi bhaya nenu jbl ear buds konna replacement and return kotta dani tarvata refund option chupiyatledu pls chepandi
అమెజాన్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఆ బర్డ్స్ తీసుకోవడానికి వస్తాడు మీరు అవి ఇచ్చిన తర్వాత ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ వస్తుంది ఆ తర్వాత మీకు రిఫండ్ ప్రాసెస్ అవుతుంది
Bro nenu phone Amazon lo credit card tho konna money ela return chestharu confirm gaa money vasthayya cheppandi plzzz😢😢
అమెజాన్ గాని ఫ్లిప్కార్ట్ గాని మనం యూస్ చేసి ఏదైనా పర్చేస్ చేసి నచ్చకపోతే రిటర్న్ చేస్తే డబ్బులు అనేవి మనం ఏ అకౌంట్ నుండి పర్చేస్ చేస్తాము రిటన్ చేసినప్పుడు అవే ఎకౌంట్కి రిటర్న్ అవుతాయి ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు అమెజాన్ కి యాడ్ చేసి ఉండకపోతే గనక మీ ఎకౌంటు యాడ్ చేసి నాకు అమెజాన్ వాలెట్ కి అమౌంట్ రావడం జరుగుతుంది
Debit card lo anni rojulalo padathai
Max 2 to 3 days
Thx anna🤍
Bro Return Process Correct ga chesanu bro but amount credit avvaledhuu bro refund issuance essue ani vastundi broo next em cheyyalo teliyatlaa bro
బ్రో మీరు రిటర్న్ పాలసీ చదివితే అందులో మీరు కొన్న ప్రోడక్ట్ రిటన్ తీసుకుంటాము అని ఉంటే కనుక వాళ్ళు 100% తీసుకుంటారు ఒకవేళ వాళ్ళు రిటన్ తీసుకోము అని చెప్పిన సరే మనకొచ్చిన ప్రాజెక్టు టోటల్ డిఫరెంట్ మరియు డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే కనుక మనం కంప్లైంట్ డ్రెస్ చేస్తే మన డబ్బులు మనకీ వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది మీరు రిటన్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి ఒక్కసారి టెక్నికల్ సమస్యల వల్ల కూడా ఇలా రావడం జరుగుతుంది
reply bro
Replacement undi but naku return kavali ela
కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ లేక డిఫెక్ట్ అని చెప్పండి వాళ్ళు రిటన్ తీసుకొని మీకు రిఫండ్ ఇస్తారు
Return peduthe..
Replacement esthundhi broo... But naku adhi odhu.. vere item thisukunta..
Money refund kavali naku ..
Replacement item odhu
అప్పుడు మీరు కస్టమర్ కేర్ కి సంప్రదించండి నాకు ఈ ప్రోడక్ట్ వద్దు అసలు డిఫెక్ట్ గా ఉందని చెప్పండి అలాగే నేను కూడా ఒక ఇయర్ ఫోన్స్ తీసుకున్నప్పుడు వద్దని చెప్తే డబ్బులు నాకు అకౌంట్లో వేసేసారు
@@techpe1eni days lo refund chestharu broo
2 to 3 working day's bro
@@techpe1 ok broo.. thank u 😊
I dont have phone pay bro.how can i get money back bro.
మీకు ఫోన్ పే లేకపోయినా అమెజాన్ పే ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు వెంటనే మీకు డబ్బులు వస్తాయి
అన్నయ్య పికప్ టైమింగ్ కి మిస్సయ్యాను ఇప్పటికి రెస్పాండ్ లేదు ఏం చేయాలి
సిస్టర్ మళ్లీ వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు కంగారు పడకండి
Hi anna nenu 15 march 2024 ki fridge order chesanu credit card tho adress wrong pettesanu order cancell chesanu anna malli credit card lo money add authaya anna customer care number ledhu dantlo pls ela refund chepunchalo cheppara koncham 13450 anna pls
Don't worry sister
మీరు అకౌంట్ యాడ్ చేసి ఉంటే కనుక డబ్బులు ఎకౌంట్లోకి చేరుతాయి మీరు దేని ద్వారా ట్రాన్సాక్షన్ చేశారు అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అలా మీరు క్రెడిట్ కార్డు చేశారు కాబట్టి డబ్బులు క్రెడిట్ కార్డు లోకి రిటర్న్ వెళ్ళిపోతాను కాకపోతే ఒకసారి కస్టమర్ కేర్ నెంబర్ కి సంప్రదించి ఈ ప్రాబ్లం చెప్పి రిటర్న్ ని కన్ఫామ్ చేసుకుంటే అప్పుడు డబ్బులు వస్తాయి కస్టమర్ కేర్ ఫ్రౌండ్ నెంబర్ లు ఉంటాయి జాగ్రత్త మీరు అమెజాన్ App లో వెళ్లి చూస్తే మీకు కస్టమర్ కేర్ నెంబర్ లభిస్తుంది
@@techpe1 anna customer care number ekkada kuda kanipinchadam ledhu pls ekkada untundo chrppara pls
@banothsubhadra2550 18004197355
@@techpe1 tq anna eroje money return vachay thanq so much
@banothsubhadra2550 welcome sister thank you for feedback
Anna refund your bank account ani chipinchadam ledu
మరి మీరు ఏమి ట్రాన్సాక్షన్ చేశారు ఒకసారి చెప్పండి
అవుతుంది బ్రో మనం ఫోన్ చేసి ఒకసారి కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి చెప్పాలి మనం ఏదైనా వస్తువు మీద తీసుకుంటే కనుక మనకి ఇచ్చిన వారు ముందే అమెజాన్ కి పూర్తి డబ్బులు అయితే కట్టేస్తారు ఆ తర్వాత క్యాన్సిల్ చేస్తే సేమ్ డబ్బులు అదే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఒకసారి మనం కస్టమర్ కేర్ కి చెప్తే అంత ప్రాబ్లం లేకుండా లోనైతే క్యాన్సిల్ ఐపోతుంది
చింత గింజల పొడి తెప్పించాను ప్యాక్ విప్పి ఒక చిటికెడు నోట్లో వేసుకొని చూస్తే చేదుగా ఉంది return చేస్తే return తీసుకుంటారా
Dammaged & defect product ani return cheyocchu
Refund pay balance chesthe money yala vasthai broo
అమెజాన్లో రిఫండ్ పొందే విధానాలు ఒకటి వాలెట్లో అయితే మీరు రిటర్న్ చేసిన వెంటనే ఒక రోజులోనే వాలెట్లోకి మీ అమౌంట్ వచ్చేస్తుంది 2 మీరు అమెజాన్లో ఇప్పటికే యూపీఐ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక అంటే అమెజాన్ లో అమెజాన్ పై ని ఆక్టివేట్ చేసుకుంటే కనుక అందులోకి వస్తాయి మూడో ఆప్షన్ ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేసుకోమని అమెజాన్ చెప్తుంది బ్యాంక్ అకౌంట్ ని మీరు ఆడ్ చేసుకుంటే కనుక మీరు రిఫండ్ బ్యాంక్ అకౌంట్ కి చేరిపోతుంది మీరు క్యాష్ ఆన్ పే చేస్తే కనుక ఈ మూడు ఆప్షన్లో ఏదైనా మీరు ఆక్టివేట్ చేసుకోవాలంటే దాంట్లోకి వస్తుంది మీరు తొందరగా మీ అమౌంట్ కావాలి అంటే గనుక వాలెట్లోకి మీరు పొందవచ్చు అవి మీరు మళ్ళీ షాపింగ్ చేయటానికి మాత్రమే పని చేస్తాయి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే రిప్లై ఇవ్వండి సిస్టర్
Nenu cancel chesanu but naku refund amount raledu 2 days completed.yem cheyali
కొన్ని సందర్భాల్లో మీరు అమెజాన్ పే సంబంధించిన డీటెయిల్స్ అమెజాన్ పే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటే వెంటనే మీరు రిటర్న్ చేసిన తర్వాత ఎవరైతే వచ్చి పికప్ చేసుకుంటారు పికప్ చేసుకున్నా వెంటనే మీ అమౌంట్ అమెజాన్ పే కి వచ్చేస్తుంది లేదంటే మీరు ఎకౌంటు అందులో ఆడ్ చేసి ఉంటే కనుక దానికి కొంత సమయం పడుతుంది 3 వర్కింగ్ డేస్ కంటే ఎక్కువ పడుతుంది. డబ్బులు కంపల్సరిగా వస్తే కంగారు పడవలసిన పనేమీ లేదు
@@techpe1 నేను బుక్ చేసిన వెంటనే నేను మల్ల క్యాన్సిల్ కొట్టాను నేను ఆర్డర్ తెప్పించుకోలేదు.నేను క్యాన్సిల్ చేసిన ఆర్డర్లో దాంట్లో రాసి ఉన్నది 5 వర్కింగ్ డేస్ అని.ఫైవ్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రిఫండ్ అవుతాయి అని రాసి ఉన్నది
Boat airpods ni order chesa bro Naku nachale bro refund pettacha
Immediately petandi bro refund vachestai
Mi Power' bank ki kuda vasthay bro
@@techpe1 Mi Power'bank ki kuda vasthaya bro
Vastayi bro
@@techpe1 mari osthale oka replacement chupisthundhi bro
Bro 24 hour lo Pada ka potha em chaya li bro😢
కస్టమర్ కేర్ కి కాల్ చేయాలి బ్రో డబ్బులు ఎక్కడికి వెళ్లావు కంగారు పడొద్దు కంపల్సరీ వస్తాయి
Anna choose bank account ani chupinchatle. Am cheyali??
Ya..same problem face chsthunna nenu kuda.
Edhina solution dhorkindha miku?
No. Am solution dorakaledu
అమెజాన్ మీకు నచ్చని ఐటమ్ రిటర్న్ చేయాలి అంటే అన్ని మీరు చేయలేరు కొన్నిసార్లు రిటర్న్ పాలసీలో మీరు చూస్తే కనుక రిటర్న్ తీసుకునే అవకాశం ఉండదు రీప్లేస్ మాత్రమే ఉంటుంది మరికొన్ని ఆ రీప్లేస్మెంట్ కూడా ఉండదు అసలు రిటర్న్ అవకాశమే ఉండదు. సో అటువంటివి మనం రిటర్న్ చేయలేము అందుకనే మనం ఏదైనా వస్తువు కొనేముందు రిటర్న్ పాలసీని స్పష్టంగా చదివితే నచ్చకపోయినా మనం పంపించుకునే అవకాశం ఉంటుంది
Bank account ki return చేద్దామంటే choose bank ani రావట్లేదు బ్రో
మనం రిటర్న్ పెట్టినప్పుడు అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్న సమయంలో బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పి వస్తుంది అప్పుడు మనం ఫిల్ చేయాలి బ్రో లేకపోతే గనక సెట్టింగ్స్లోకి వెళ్లి మన బ్యాంకు డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవచ్చు
Chala Mosa poyanu return chesina palitham raledu
ఇబ్బందేమీ లేదు మీరు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి మాట్లాడండి విషయం చెప్పండి అందుకనే ఎప్పుడన్నా ఆన్లైన్లో ఏదన్నా ఆర్డర్ చేసినప్పుడు తప్పకుండా ఆ ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మీరు చిన్న వీడియో తీస్తే మీరు సేఫ్ లో ఉంటారు ఎప్పుడు? పాయింట్ టు కొనేటప్పుడు మీరు ముందే ఈ రిటర్న్ పాలసీ ఏదైతే ఉందో అది మీరు క్షుణ్ణంగా చదువుకోవాల్సి ఉంటుంది
Bro naku refund correct ga raldhu bro naynunu unpudu ek chaiyali
బ్రో అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేసి వివరాలన్నీ చెప్పండి కంపల్సరిగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వివరాలు అయితే మీరు క్లుప్తంగా చెప్పండి అప్పుడే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
But bro customer service work avatam ladhu
Chala sarlu try chaysaaa
Pls help me
నేను మీకు కస్టమర్ కేర్ నెంబర్ పంపిస్తాను కాసేపు అయిన తర్వాత ఫోన్ చెయ్యండి
Net cash osthaadaaa
వాడొచ్చు
Bro nenu Amazon lo wait mission order chesina aku ఇప్పటివరకు ఐటెం రాలేదు నేను 700 rupees pay chesina 20 days avutundhi naku inka amount return raledu amount ravali ante ela 2- 4 days refund ani చూపిస్తుంది
రిఫండ్ మీరు అమెజాన్ పే కి సెలెక్ట్ చేసి ఉంటే వెంటనే వచ్చేది మీరు బ్యాంక్ ఏదైతే అమౌంట్ పంపించారో దానికి సెలెక్ట్ చేసి ఉంటారు అందుకని లేట్ అవుతుంది ఈ లోపు మీరు అమెజాన్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి వివరాలు అడగండి అప్డేట్ చేస్తారు మాక్సిమం 100% డబ్బులు ఎక్కడికి వెళ్ళవు 20 రోజులు అంటే మీరు ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేసారు వెంటనే మీరు యాక్షన్ తీసుకొని ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఉంటే డబ్బులు ఈపాటికి మీకు వచ్చేసేయ్
Bro,nenu cash on delivery ichanu , bank account add chesi return pettanu
Vaalu vachi product theeskoni vetharu
1) Mari money ela istharu ?
2) Nenu cash on delivery chesanu , Bank account lo 2-3 days lo pakkaga padthaya ?
3) valu product teeskoni veltharu , Mari money bank account lo padakapothey ela
Bro😐
Bro miru product return pamapagane miku return conform sms vastundi vacchaka.
Miru add chesina bank account lo ki 100% amount vastundi nenu chaala saarlu return chestune vunta tension padakandi .
Kapote mana amount quick gaa manaku ravalante manam amazon lo upi system active chesukunte 1 to 2 days lo amount wallet lokochestai
5 days ayina money refund raledu. Details Anni correct ga Eechanu bro
Sister mi money 100% Refund avthundi e roju rakapothe tomorrow oka sari amazon lo customer support ki call cheyandi status update cheyaru
Bank account refund avvadam ledhu naku
Miru Bank account add chesara ?
Refund ki bank account miru add. Cheyandi miru emannaa return chesepudu option lo Bank account select cheyandi sure ga miku refund bank account ki amount vastundi
@@techpe1 add chese undhi gani refund bank account click cheseka continue option avvadam ledhu
Miru chesepudu refund option lo Bank account select chusukondi e seri avutundi
@@techpe1 chesa
Ok aina raleda aite miru okkasari customer service ki call chesi complaint raise cheyandi apudu mi problem solve avutundi
Return option not showing only replacement option showing what should I do I bought this for Cash on Delivery
Select the replace option and replace If you select the defect product while replacing then customer care will call
Then if you say that I don't like this product and want to return it, they will take the return
@@techpe1 but they are saying payment has not been settled call after 72 hrs it is cash on delivery