BSNL Free Outgoing & Incoming Recharge plan | 2 Day's to 400 Day's validity plan|BSNL validity 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 100

  • @TATAWARNAVEEN-bl2kf
    @TATAWARNAVEEN-bl2kf Месяц назад +5

    మాది అదిలాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ బీఎస్ఎన్ఎల్ 4జి నెట్ వర్క్ వస్తుంది నెట్ ఐతే చాలా బాగుంది అలాగే 5గ్ తెస్తే బాగుంటుంది తొందరగా

    • @techpe1
      @techpe1  Месяц назад

      అతి త్వరలో 5జి వచ్చింది సార్ ఆల్రెడీ నార్త్ సైడ్ స్టార్ట్ అయింది

    • @ch.balajibalaji3281
      @ch.balajibalaji3281 Месяц назад +1

      Bsnl 3g ne panichestundi ga

    • @TATAWARNAVEEN-bl2kf
      @TATAWARNAVEEN-bl2kf День назад

      4g బాగానే పని చేసింది కొన్న రోజు బట్ ఇప్పుడు నెట్ సరిగ్గా ఇవ్వట్లేదు

  • @Rkishor2301
    @Rkishor2301 Месяц назад +10

    I'm BSNL user... AP లో vizag విజయవాడలో తిరుపతి rajamandry లాంటి సిటీల్లో 4g ఉంది remaing area వాళ్ళు APN settings only 3g అని set చేసుకోండి ఆగస్టు వరకూ...

    • @tonyyadav6996
      @tonyyadav6996 Месяц назад +1

      వైజాగ్ లో కూడా 3g నే బ్రో

    • @sivaprasadjalamanchili9221
      @sivaprasadjalamanchili9221 Месяц назад

      నేను రాజమండ్రిలో 4g చూడలేదు ఎక్కడో కొన్ని ఏరియాలో ఇచ్చి ఉంటారు

  • @BAPIRAJUMIMICRY
    @BAPIRAJUMIMICRY Месяц назад +7

    JIO NUNDI BSNL KI PORT AYYANU HYDERABAD LO BSNL BAGUNDI SIGNAL BAGUNDI.

  • @mahi181481
    @mahi181481 Месяц назад +3

    Super Very good Information Thanks sir

    • @techpe1
      @techpe1  Месяц назад

      Thank you for feedback sir

  • @rrshortz883
    @rrshortz883 Месяц назад +1

    Thanks anna valuable information

    • @techpe1
      @techpe1  Месяц назад

      Thank you for feedback bro

  • @ananndkthoratt3052
    @ananndkthoratt3052 Месяц назад

    changed sim to bsnl in secundrabad super network and long validity peace of mind

  • @konasrinivas8058
    @konasrinivas8058 Месяц назад +3

    Network lenidhi entha recharge chesukunte em labham

    • @techpe1
      @techpe1  Месяц назад

      మీది ఏ ఏరియా సార్

    • @Akshay13134
      @Akshay13134 Месяц назад

      Network as of now konni areas lo bagundi

  • @sivaramamurtyp.v.v.5455
    @sivaramamurtyp.v.v.5455 Месяц назад

    I'm BSNL user.

  • @manjunathap2129
    @manjunathap2129 29 дней назад

    Made Somala from chittoor District MA VILLAGE LO 4G NETWORK APPUDU VASDUIND SIR PRESENT 2G NETWORK UNADE SIR

    • @techpe1
      @techpe1  29 дней назад

      2g అప్పుడప్పుడు 3g

  • @VijayKumar-mh2ix
    @VijayKumar-mh2ix 3 дня назад

    108 అందరికి కాదు కదా కొత్తగా bsnl లోకి వచ్చిన వారికే

  • @ezraboppuri951
    @ezraboppuri951 20 дней назад

    Vishakapatnam lo 4g ledhubro only H+ అదికూడా చాలా పూర్

  • @JanthukaNirranjann
    @JanthukaNirranjann 21 день назад +1

    Kani signal madhyalo cut avuthundhi anna....

    • @techpe1
      @techpe1  20 дней назад +1

      కొంచెం ప్రాబ్లం ఈ మధ్యన వస్తుంది అని నేను బిఎస్ఎన్ఎల్ రెండు సంవత్సరాల నుండి 4g సిమని వాడుతున్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లం ఏమి లేదు ఈ ప్రాబ్లం అంతా ఈ మధ్యనే వస్తుంది ఒక నెల రోజులు నుండి ఎందుకంటే చాలా మంది బిఎస్ఎన్ఎల్ లోకి వచ్చారు కాబట్టి స్ట్రెంత్ సరిపోలేదు వీళ్ళు టవర్స్ చేస్తున్నారంట అతి త్వరలో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి

  • @SankulaChandramouli
    @SankulaChandramouli Месяц назад

    Good information Sir

    • @techpe1
      @techpe1  Месяц назад

      Thank you for feedback sir

  • @maheshrao4662
    @maheshrao4662 Месяц назад

    Annamayya dist rayachoty lo 4g bsnl signals vastunnaya leda artam kavadam ledu maku bsnl sim teskovali pls tellme

    • @techpe1
      @techpe1  Месяц назад

      నేను ఇక్కడ చెక్ చేస్తే రాయచోటిలో 4g కనిపిస్తుంది

  • @venkatamutyamvaranasi6085
    @venkatamutyamvaranasi6085 25 дней назад

    BSNL secunderabad station daggara kuda net radu.tirugutu vuntundhi.please,kindly net chusukoni port kandi.tondarapadi jio nundi BSNL tisukoni bhada padutunnanu.amount kattalemani BSNL tisikokandi.present net hyderabadlo kuda ravatami ledu.

    • @techpe1
      @techpe1  25 дней назад

      లోడ్ పెరిగిపోయింది సార్ టవర్ కి ఇంత కెపాసిటీ అని ఉంటుంది కెపాసిటీ మించి భారం పడుతుంది అందుకనే ఈ సమస్య వస్తుంది అతి త్వరలో అన్ని చోట్ల కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చాలా కంప్లైంట్ వెళ్తున్నాయి మీలాగే చాలా మంది చెప్తున్నారు కంపల్సరిగా దీనికి సొల్యూషన్ వస్తుంది సార్

  • @user-ln7zj9hx9t
    @user-ln7zj9hx9t Месяц назад

    Iam chang jio to bsnl latest

  • @EmpoweredFathersEliiteAcaademy
    @EmpoweredFathersEliiteAcaademy Месяц назад

    maadi Manikonda, hyderabad. maa area lo BSNL 4G services activate ayyaya ? please cheppandi.

  • @KrishNa-is2kl
    @KrishNa-is2kl Месяц назад

    Bro naku net avasaram ledhu... Just 50 rupees talk time recharge chesty validity
    N/R ani vundhi.. Ante a 50 rupees vunnatha varuku validate vuntundha.

    • @techpe1
      @techpe1  Месяц назад

      లేదు బ్రో మీరు మినిమం 94 రూపాయలు పెట్టి తీసేస్తే 200 నిమిషాల టాక్ టైం మరియు 3gb డేటా 30 రోజులు వాలిడిటీ వస్తుంది ఇది స్టార్టింగ్

  • @polamoninani2784
    @polamoninani2784 Месяц назад

    సార్ మాది అమరచింత గ్రామం 4g నెట్వర్క్ ఎప్పుడు వస్తుంది

    • @techpe1
      @techpe1  Месяц назад

      ఏ జిల్లా వివరాలు చెప్తే నేను చూసి sir

  • @venkatsaistudio8780
    @venkatsaistudio8780 Месяц назад

    sir 1gb day un calld-365 days paln cost? 1year net calls ? 1gb chalu

    • @techpe1
      @techpe1  Месяц назад

      ₹1999 365 days
      Unlimited voice call 365 days
      600 GB data for 365 day's
      Daily hundred SMS for 365 days

  • @ykstores
    @ykstores Месяц назад

    108 works with new sim.

    • @techpe1
      @techpe1  Месяц назад

      Sir if it is first recharge it will not sir

  • @vikramadhityap
    @vikramadhityap Месяц назад

    108 recharge work kadhu sir adhi Frist recharge ki matrame

  • @kmurali.krishna
    @kmurali.krishna Месяц назад

    01. Please explain 201 plan for 90 days.
    Will it be applicable after expiry of validity period only?
    02. Can i recharge any plan (in advance) before expiry of validity period ( like Jio plans)

    • @techpe1
      @techpe1  Месяц назад

      వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ అంటే వారం పది రోజులు అట్లా గ్యాప్ వస్తే 201 మీరు రీచార్జ్ చేయించుకోవచ్చు ఎక్కువ గ్యాప్ వస్తే గనుక నెల పైన గ్యాప్ వస్తాయంట 199 చేపించుకోండి 201 పనిచేయదు
      2 మీరు అడ్వాన్స్గా రీఛార్జ్ చేపించినట్లయితే గనక మీరు మొదటి రీఛార్జ్ ఒకటో తారీకు చేపించారనుకోండి పదో తారీకు దాకా దాని వాలిడిటీ రెండో రీఛార్జ్ 5వ తారీఖు చేపించారనుకోండి 15 తారీకు దాని వాలిడిటీ అప్పుడు మీకు మొదటి రీఛార్జ్ వాలిడిటీ అయిపోయిన తర్వాత ఇది వర్తించదు. ఏ రోజైతే మీరు రీచార్జ్ చేపించారు ఆరోజు నుండే వ్యాలిడిటీ అనేది లెక్క వేయడం జరుగుతుంది

    • @kmurali.krishna
      @kmurali.krishna Месяц назад

      @@techpe1 will i receive incoming calls, incoming SMS after validity period. If so, how long incoming calls and SMS are received after expiry of validity period?
      This information is useful if bsnl sim is secondary SIM

    • @techpe1
      @techpe1  Месяц назад

      సరే ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఇన్కమింగ్ మీకు వారం రోజుల నుండి పది రోజులు దాకా వస్తుంది వారం అయితే కన్ఫామ్. ఇంక మూడు రోజులు చెప్పలేము ఎస్ఎంఎస్ లు అంటారా ఎప్పుడైతే వాలిడిటీ అయిపోతుందో ఎస్ఎంఎస్లు వెంటనే రావడం ఆగిపోతాయి సార్ కానీ సిమ్ అనేది డెడ్ కాదు మీకు సిమ్ అనేది దాదాపుగా 6 నెలల దాకా కన్ఫామ్ గా మీ పేరు మీదే ఉంటుంది ఆరు నెలల తర్వాత రీఛార్జ్ చేసినా సరే సిమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది

  • @durgasurendrabekkam2301
    @durgasurendrabekkam2301 23 дня назад

    1199Rs plan and 94Rs plan gurinchi chepandi

    • @techpe1
      @techpe1  23 дня назад

      1199 ఇనాక్టీవ్ టు డి ఆక్టివ్ కస్టమర్ కోసం 24 జిపి డేటా రావటం జరుగుతుంది అన్లిమిటెడ్ కాల్స్ రోజుకి 100 ఎస్ఎంఎస్లు 336 రోజులు వ్యాలిడిటీ
      Note ఇది అందరికీ వర్తించదు ఇనాక్టివ్ 2 అంటే ఇనాక్టివ్ అయిన తర్వాత స్టేజిలు ఉంటాయి అన్నమాట ఈ ప్లాన్ ఉపయోగిస్తారు అందరికీ వర్తించదు
      94 రూపాయల ప్లాన్ వాలిడిటీ వచ్చేసరికి 30 రోజులు ఉంటుంది 3gb డేటా ఇవ్వటం జరుగుతుంది 200 నిమిషాలు టాక్ టైం మాత్రమే ఇస్తారు

  • @brahmanandareddybhavanam9725
    @brahmanandareddybhavanam9725 Месяц назад

    We are missing 249plan conditions

    • @techpe1
      @techpe1  Месяц назад

      249 frc సర్ 45 days వాలిడిటి అన్లిమిటెడ్ కాల్స్ & sms సర్

  • @ganjam_vlogger
    @ganjam_vlogger Месяц назад

    Meeru cheppinattu online lo nmbr book chesukunna ekkada tiskovali

    • @techpe1
      @techpe1  Месяц назад

      మీ దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి వెళ్లి కేవైసీ కంప్లీట్ చేసి కార్డు తీసుకోవాలి

  • @mdkamalpasha2351
    @mdkamalpasha2351 Месяц назад

    Jio❤❤

  • @gopiseelam2004
    @gopiseelam2004 Месяц назад +1

    18 చూపించడం లేదు my bsnl app లో

    • @techpe1
      @techpe1  Месяц назад +1

      మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత రీఛార్జ్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ అన్న ఆప్షన్ ని ఓకే చేసుకోండి ఆ తర్వాత అందులో చాలా ఆప్షన్స్ వస్తాయి అందులో డేటా ప్యాక్ మీరు సెలెక్ట్ చేస్తే కనుక అందులో మీకు 18 రూపాయలు చూపిస్తుంది అప్పుడు మీరు రీచార్జ్ చేయించుకోవచ్చు అదే ఫోన్ పే లో అయితే కనుక మీకు నంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత 18 రూపాయలు అనేది ఎక్కడ చూపించదు స్వచ్ఛభారలో 18 అని మీరు కొడితే కనుక ఆ రీఛార్జ్ ప్లాన్ వచ్చిద్ది అట్లా ఫోన్ పే లో రీఛార్జ్ చేయించుకోవచ్చు

    • @gopiseelam2004
      @gopiseelam2004 Месяц назад

      @@techpe1
      రీఛార్జ్ సెక్షన్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అంటుంది చేశాక ఎమౌంట్ ఎంటర్ చేసి బ్రౌజ్ చేయమని అంటుంది బ్రౌజ్ చేశాక 5 ఎమౌంట్ లతో ఆప్షన్ చూపిస్తుంది..మీరు అన్నట్టు
      All అని చూపించడం లేదు

  • @user-sr2yl3xc5u
    @user-sr2yl3xc5u Месяц назад

    249/- గురించి వివరించలేదు

  • @pedadasattiraju9473
    @pedadasattiraju9473 Месяц назад

    Sir ma area lo signal problem vundhi sir

    • @techpe1
      @techpe1  Месяц назад +1

      అవును సార్ కాకపోతే అతి త్వరలో కరెక్ట్ చేస్తారంట చాలా వేగంగా 4g పని జరుగుతుంది

  • @veerachandrareddy3706
    @veerachandrareddy3706 Месяц назад

    Nen jio nundi port ayyanu. Jio sim deactivate ayindi bsnl singal chupistundi and incoming calls kuda vastunnayi kani outgoing and data asalu ravatledu em cheyali sir. Even customer care ki kuda call vellatledu

    • @techpe1
      @techpe1  Месяц назад

      మీకు ఇంకా ఎఫ్ఆర్సి రీఛార్జ్ చేసి ఉండరు అందుకనే అవుట్ గోయింగ్ వెళ్లట్లేదు ఒకసారి మీరు సిమ్ ఎక్కడ కొన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే సంప్రదించండి అప్పుడు ఫస్ట్ రీఛార్జ్ వాళ్ళు చేస్తారు ఆ తర్వాత మీకు అవుట్ గోయింగ్ డేటా అనేది రావడం జరుగుతుంది

    • @veerachandrareddy3706
      @veerachandrareddy3706 Месяц назад

      @@techpe1 nen already money pay chesa sir. But reacharge status:UNIFIEDACT ani chupistundi ila unte reacharge malli cheyala sir

    • @techpe1
      @techpe1  Месяц назад

      @veerachandrareddy3706 అంటే రీఛార్జ్ ఇంకా చేయలేదు సార్ వాళ్ళు చేయాలి

    • @veerachandrareddy3706
      @veerachandrareddy3706 Месяц назад

      @@techpe1 okay sir thank you. Manam chesukolema sir valle cheyala kachitanga

    • @techpe1
      @techpe1  Месяц назад

      @veerachandrareddy3706 మనం చేసుకోవచ్చు సార్ కాకపోతే మీరు ఆల్రెడీ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నష్టపోవటం ఎందుకు వాళ్ళని అడగండి వాళ్లే చేస్తారు

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Месяц назад +1

    Bsnl ఇలాంటి తిక్క ప్లాన్స్ తో ఫెయిల్ అయిపోతుంది

  • @rameshparsika999
    @rameshparsika999 Месяц назад

    అన్న మాది ఏలూరు డిస్ట్రిక్ట్ జీలుగుమిల్లి ఏరియా bsnl 4g ఉందా

    • @techpe1
      @techpe1  Месяц назад +1

      త్రీజీ వస్తుంది తమ్ముడు

    • @pranay1112
      @pranay1112 Месяц назад

      108 kuda frc he 😂

  • @KumarbabauPulinapa
    @KumarbabauPulinapa Месяц назад

    Signal sarga ladu chirala lo

    • @techpe1
      @techpe1  Месяц назад

      చీరాల మీకు బిజీ వస్తే 3g లేక 4g సెట్టింగ్స్ లోకి వెళ్లి అలా సెట్ చేసేసుకోండి ఆటోలో పెట్టొద్దు

  • @PrabhuGantasala-mg5pk
    @PrabhuGantasala-mg5pk Месяц назад

    249 plan chepaledhu sir

    • @techpe1
      @techpe1  Месяц назад

      249 పెట్టి మీరు రీచార్జ్ చేపిస్తే గనక 45 రోజులు పాటు వ్యాలిడిటీ ఉంటుంది 45 రోజులు పాటు వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ మీరు చేసుకోవచ్చు. ప్రతిరోజు 2gb డేటా 45 రోజులు పాటు వస్తుంది రోజుకి 100 ఎస్ఎంఎస్లు రావడం జరుగుతుంది. 45 రోజులు అయిపోయిన తర్వాత మీకు ఒక వారం రోజులు పాటు ఇన్కమింగ్ వస్తది ఆ తర్వాత సిమ్ ఆగిపోద్ది రీఛార్జ్ చేపించకపోతే

  • @rajaraja4180
    @rajaraja4180 Месяц назад

    Rc 107 & Rc 18 ki Sms vostaya?

    • @techpe1
      @techpe1  Месяц назад

      ఈ రెండు పాక్స్ కి sms రావు sir

  • @rameshyadavpanga211
    @rameshyadavpanga211 Месяц назад

    Hyderabad 4G unda

    • @techpe1
      @techpe1  Месяц назад

      ఉంది సార్

  • @konasrinivas8058
    @konasrinivas8058 Месяц назад

    No net work sir

    • @techpe1
      @techpe1  Месяц назад

      నన్ను బిఎస్ఎన్ఎల్ సిమ్ సంవత్సరం నుండి వాడుతున్నాను సార్ ఎటువంటి ఇబ్బంది నేను ఫేస్ చేయలేదు

  • @PrabhakarReddyKondla
    @PrabhakarReddyKondla Месяц назад

    Miku 4g. Leda , 5g deta tavar andubatulo undali

  • @rameshyadavpanga211
    @rameshyadavpanga211 Месяц назад

    హైదరాబాద్ లో 4జి ఉన్నద

    • @techpe1
      @techpe1  Месяц назад

      ఫోర్ జి ఉంది సార్

  • @suryarao2764
    @suryarao2764 Месяц назад

    విజయనగరం

  • @ThirupalNaik-r9x
    @ThirupalNaik-r9x 9 дней назад

    👎

  • @SureshVetti-ln1ml
    @SureshVetti-ln1ml Месяц назад

    BSNL కి 4g deta రావట్లేదు😂😂😂😂😂

    • @Rkishor2301
      @Rkishor2301 Месяц назад +1

      APN settings only 3g అని set చేసుకో

    • @techpe1
      @techpe1  Месяц назад

      Which area

  • @niranjanm363
    @niranjanm363 Месяц назад

    There is no new your vedio. Bogus

    • @techpe1
      @techpe1  Месяц назад

      సర్ అన్ని రీచార్జిలు నేను కవర్ చేశాను ఉన్నవే చెప్పాను ఎక్కడ కూడా చెప్పలేదు అయినా మీకు నచ్చలేదంటే క్షమించండి వీడియో ఎలా చేస్తే బాగుంటుందో సజెషన్ ఇవ్వండి

  • @S.KHASEEMPEERA
    @S.KHASEEMPEERA Месяц назад

    ఏపీలో 4g రావడానికి ఇంకా వన్ ఇయర్ పట్టొచ్చు

    • @techpe1
      @techpe1  Месяц назад

      లేదు సార్ ఆల్రెడీ ఏపీలో 4జి వచ్చేసింది వైజాగ్ లాంటి ఏరియా మరియు చుట్టుపక్క ప్రాంతాలు రాజమండ్రి అలా ముఖ్య పట్టణాల్లో 4జి ఉంది నేను విజయవాడలో ఉంటాను ఫోర్ జి సి దాదాపుగా ఒక సంవత్సరం పైనుండే వాడుతున్నాను

    • @S.KHASEEMPEERA
      @S.KHASEEMPEERA Месяц назад

      @@techpe1 సరెనండీ

  • @user-rf5ng3ck4c
    @user-rf5ng3ck4c Месяц назад

    18 రూపాయలు పెట్టి వీడియో బాగా తెలివిగా ముందుకు సాగించావు

  • @user-sr2yl3xc5u
    @user-sr2yl3xc5u Месяц назад

    249/- గురించి వివరించలేదు

    • @techpe1
      @techpe1  Месяц назад

      అవును సార్ ఎఫ్ ఆర్ సి కాబట్టి చెప్పలేదు