పెంటయ్య ఇంట్ల తొట్టెల్ల వేడుక - Yerrolla Pentaiah - Cradle Ceremony - Bithiri Sathi - Ravi Kumar

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2021
  • పెంటయ్య ఇంట్ల తొట్టెల్ల వేడుక - Yerrolla Pentaiah - Cradle Ceremony - Bithiri Sathi - Ravi Kumar
    #YerrollaPentaiah #BithiriSathi #Ravikumar #Pentaiah #teenmaar #PPP #thottela #thottella
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel
  • РазвлеченияРазвлечения

Комментарии • 222

  • @NetiRaitubadi
    @NetiRaitubadi 3 года назад +86

    సూపర్ గా ఉంది చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి

  • @ssrfacts9137
    @ssrfacts9137 3 года назад +52

    నేనె ఉండకుంటే పిల్లానే పుట్టకుంటే ఈ తొట్టెల నే ఉండకుంటుడే సూపర్ డైలాగ్

  • @ramanareddy017
    @ramanareddy017 Год назад +8

    బిత్తిరి సత్తి గారు బాగా నటించారు. మీరు ఇలాంటి ప్రొగ్రాంలు మరిన్ని చేయాలని
    ఆశిస్తున్నాం.

  • @lalreddy5308
    @lalreddy5308 Год назад +5

    సహజత్వాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్ది సన్నివేశాలు రూపొందిస్తారు మీరు
    మీ టాలెంట్ కి మా 🙏

  • @nanianand3448
    @nanianand3448 2 года назад +42

    నా తోనే వచ్చింది లోలంతా 😂😂😂😂😂
    Skit మొతనికి హిట్ డైలాగ్ 💕💕💕

  • @madhuprasad23
    @madhuprasad23 Год назад +6

    రవి అన్న.. బిత్తిరి సత్తి తరువత పెంటయ్య పాత్ర అంతా పండింది.. గ్రేట్ అన్నా నువ్వూ

  • @msychanal2732
    @msychanal2732 3 года назад +33

    చలా బాగుంది తొట్టెల లొల్లి సత్తి అన్న గారు😂😂👌👌👌👌👌

  • @mike-cn8uo
    @mike-cn8uo 3 года назад +21

    Sathi anna super ga chesaru 🤩🤩🤩no one can reach you anna evergreen miru😎

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 3 года назад +19

    మొత్తం మీద చివరికి కల్లు తాగి పించవు ఎర్రోళ్ల పెంటయ్య నీ కామెడీ సూపర్

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 Год назад +3

    I feel proud to born in Telangana, video is very natural, Everyone acted nicely, the mothers routine dialogue is nice, Satti acting is super, Telangana slang is sweet to here

  • @janardhananumula4361
    @janardhananumula4361 3 года назад +10

    అన్న నువ్వు సూపర్ , తెలంగాణ రుచి చుపించావే పో ..

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Год назад +4

    Superb creativity of natural Telangana rural and traditional skit. congratulations to all actors and team.

  • @lingannagariprasadgoud684
    @lingannagariprasadgoud684 2 года назад +17

    మేము దైవంగా భావించే మా కులవృత్తి అయిన కల్లును ఈ వీడియోలో చూపించినందుకు బిత్తిరి సత్తి అన్నగారికి నా నమస్కారాలు

    • @chandrareddy9502
      @chandrareddy9502 Год назад +1

      You are great.......!!

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf Год назад

      చిన్నకోండూర్ మాజి సర్పంచ్ తీగుళ్ళ పేంటయ్య గారు చౌటుప్పల సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం 6మేకలు పట్టపగలు చౌటుప్పలనుం డి దోంగతనంగా ఎత్తుకేల్లి భువనగిరి లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ పట్టు కోని చిన్నకోండూర్ గ్రామపంచాయితి అవరణలో 500 మంది జనం సమక్షంలో దోంగతనం చేచినందుకు గాను 10,000రూ .దండుగవేసారు దోంగ దోంగ అన్నారు ఈయనగారు ఒకమాజి సర్పంచ్ ఈవిషయం మండల ప్రజలందరికి తేలుసు కాని తెలంగాణ మొత్తం తేలియాలి ...

  • @naveenkumar-fq8ch
    @naveenkumar-fq8ch Год назад +1

    మన తెలంగాణా యాసలో మాట్లాడితే చాలు ఎలాంటి వారైనా మనతో అభిమానంగా ఉంటారు. ఇ వీడియో చాలా బాగుంది. ఇంకా చాలా చేయండి. 🙏

  • @GaneshThota998
    @GaneshThota998 3 года назад +9

    My favorite series

  • @manoharvanise2314
    @manoharvanise2314 Год назад +1

    Great 👍
    Bithiri satti is great acting.
    The same climate we experienced in our functions, during our childhood days.

  • @ajju..633
    @ajju..633 Год назад +1

    This naturality we can't find in even art films.
    Diologies , performance , direction all are awesome.

  • @jalendharbodakunta6964
    @jalendharbodakunta6964 3 года назад +5

    Video Late ga vachina concept mathram super sathi anna.......😘

  • @pandurangampandurangam1329
    @pandurangampandurangam1329 3 года назад +5

    చాలా బాగుంది మామయ్య

  • @banuprasad9192
    @banuprasad9192 3 года назад +4

    Waiting is gone now. Sathanna inka Chala cheyandi na favourite role Errolla Pentaiah. 😀

  • @ravinderg6953
    @ravinderg6953 Год назад +1

    తెలంగాణ ఆణిముత్యం అన్న నీవు.. తెలంగాణ భాష... యాస.. మాట్లాడడంలో నీకు నీవే సాటి.మీ ప్రోగ్రాం లు బాగున్నాయి మరిన్ని ప్రోగ్రాం లు చేయాలి మీరు.

  • @chandrareddy9502
    @chandrareddy9502 Год назад +7

    మీ అందమైన తెలంగాణా తెలుగుని మాకు పంచుతున్నందుకు మీకు ధన్యవాదములండీ....ఎర్రోళ్ళ పెంటయ్యా....😂😂😂

  • @pundarikondakalla4539
    @pundarikondakalla4539 3 года назад +6

    I'm full happy by seeing this video 😍 😘

  • @pratapgattgari6677
    @pratapgattgari6677 Год назад +3

    నిజాంగానే చాలా బాగా నచ్చింది వీడియో....

    • @bommaravi1691
      @bommaravi1691 Год назад +1

      Sathhenna
      .Neeku.neeve.sati.good.good.all.sister

  • @muralikrishnalolla2736
    @muralikrishnalolla2736 3 года назад +3

    Luv from Canada 🇨🇦❤🇨🇦❤🇨🇦❤

  • @deepakg7428
    @deepakg7428 4 дня назад

    Super anna neku mana telangana inta istamo chupestunav

  • @alliswell_kgm
    @alliswell_kgm 3 года назад +4

    Ni acting ki great salute 👏👏

  • @badharamesh4446
    @badharamesh4446 3 года назад +7

    Very good, I have gone in to my old memories. Beautiful

    • @h.ananthareddyreddy8095
      @h.ananthareddyreddy8095 Год назад

      👍🏻

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf Год назад

      చిన్నకోండూర్ మాజి సర్పంచ్ తీగుళ్ళ పేంటయ్య గారు చౌటుప్పల సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం 6మేకలు పట్టపగలు చౌటుప్పలనుం డి దోంగతనంగా ఎత్తుకేల్లి భువనగిరి లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ పట్టు కోని చిన్నకోండూర్ గ్రామపంచాయితి అవరణలో 500 మంది జనం సమక్షంలో దోంగతనం చేచినందుకు గాను 10,000రూ .దండుగవేసారు దోంగ దోంగ అన్నారు ఈయనగారు ఒకమాజి సర్పంచ్ ఈవిషయం మండల ప్రజలందరికి తేలుసు కాని తెలంగాణ మొత్తం తేలియాలి ...

  • @manikanth8948
    @manikanth8948 3 года назад +3

    anna spr....e lagey oka pelli kooda shoot chey anna....mana telangana mandalikam spr anna natural ga undi

  • @priyaskitchen78
    @priyaskitchen78 3 года назад +42

    😂😂😂..పెంటయ్య చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. సూపర్ concept.👍👍

  • @govardhan090
    @govardhan090 Год назад +1

    Anna meeru elaanti comedy videos enno teeyalanna..😀😀😀 chala bagundi..

  • @ramanareddy017
    @ramanareddy017 Год назад +2

    నిజమైన తెలంగాణ. యాస ప్రాస నిఖార్సయిన భాష. తెలంగాణ సంప్రదాయం.బిత్తిరి సుత్తి బాగా నటించారు.

  • @6918non
    @6918non 3 года назад +4

    సూపర్ ❤️

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Год назад +4

    One man show. Superb creativity.all the show is written only for our beloved star satthi garu. Really great laughing show. congratulations to bitthiri Satthi anna.

  • @saiprakashjangiti
    @saiprakashjangiti 3 года назад +2

    Natural vedieo

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 Год назад

    Super sathi action super

  • @kemabharathi5169
    @kemabharathi5169 2 года назад

    Excellent function.kadupubba navvinamu.badhalu marachinamu.thank u

  • @muralialagharu5205
    @muralialagharu5205 3 года назад +3

    Amazing , old memories

  • @madanb1959
    @madanb1959 3 года назад +3

    Nice

  • @rama-dv6kn
    @rama-dv6kn 3 года назад +2

    Anna super ilanti videoz cheste malli rythm loki vastavanna..... thanks

  • @prashanthchirlavancha1416
    @prashanthchirlavancha1416 3 года назад +2

    Chala bhagudhi Anna 🥰

  • @krishnayangandul3422
    @krishnayangandul3422 Год назад

    Super anna village memories gurtu chestunnaru itlane continue cheyi
    From maharashtra solapur
    Great

  • @kirankumar-xf6sr
    @kirankumar-xf6sr 3 года назад +4

    Great actor 👍

  • @apushpakumarreddy8168
    @apushpakumarreddy8168 3 года назад +1

    Super sathi extraordinary

  • @sadhi474
    @sadhi474 3 года назад +17

    నీకు నువ్వే సాటి సత్తన్న(ravanna) ఆనాటి చిన్ననాటి గుర్తులు యాజ్జేసినవ్

  • @stephenkrishna4045
    @stephenkrishna4045 3 года назад +2

    👌 సూపర్ అన్న గారు...

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf Год назад

      చిన్నకోండూర్ మాజి సర్పంచ్ తీగుళ్ళ పేంటయ్య గారు చౌటుప్పల సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం 6మేకలు పట్టపగలు చౌటుప్పలనుం డి దోంగతనంగా ఎత్తుకేల్లి భువనగిరి లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ పట్టు కోని చిన్నకోండూర్ గ్రామపంచాయితి అవరణలో 500 మంది జనం సమక్షంలో దోంగతనం చేచినందుకు గాను 10,000రూ .దండుగవేసారు దోంగ దోంగ అన్నారు ఈయనగారు ఒకమాజి సర్పంచ్ ఈవిషయం మండల ప్రజలందరికి తేలుసు కాని తెలంగాణ మొత్తం తేలియాలి ...

  • @rahulreddy7826
    @rahulreddy7826 3 года назад +2

    NICE SUPER VIDEO

  • @rock-hc9lu
    @rock-hc9lu 3 года назад +24

    Actors tho evaraina acting cheistharu...samanya prajlatho acting chesevallaki oka range untadi

  • @g.donseenu2829
    @g.donseenu2829 3 года назад +2

    కింద మీద ఉపు సత్తి అన్న తోపు

  • @maheshettaboina5999
    @maheshettaboina5999 3 года назад +1

    Extraordinary ....Superrr satta naaa...

  • @srikanth9377
    @srikanth9377 Год назад +3

    Pure old ranga reddy district accent

  • @mdmahaboobali1206
    @mdmahaboobali1206 Год назад +3

    Pure culture 👌

  • @chandumadduri484
    @chandumadduri484 Год назад

    Ninnane chusha mi video chusi chala anandaga anipinchindi super

  • @nainaboinasuresh1005
    @nainaboinasuresh1005 3 года назад +2

    Super 👍👍👍👍👍

  • @singireddykavitha7968
    @singireddykavitha7968 3 года назад

    Super episode .

  • @venkatrajbandi2621
    @venkatrajbandi2621 Год назад +1

    Anna super👌👌🙏🙏

  • @amarnathreddy2049
    @amarnathreddy2049 3 года назад +10

    Ravi bro we waiting for your vedios please make vedios frequently....

  • @villan3108
    @villan3108 3 года назад +2

    దండలు అన్న 🙏

  • @arurisravan4137
    @arurisravan4137 3 года назад +4

    Superr pentaiah.....😁😂😁😂😁😂

  • @katkuriramesh2044
    @katkuriramesh2044 3 года назад +1

    Super duper video

  • @suryafacts9356
    @suryafacts9356 3 года назад +1

    Supr anna keep cnt....

  • @pochirajumadhaviteju6640
    @pochirajumadhaviteju6640 Год назад +1

    Kamalamma episode 👍👍

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 3 года назад +2

    Super Anna .Chitti

  • @amraangy2636
    @amraangy2636 3 года назад +1

    ఇలాంటి వీడియోలు కంటిన్యూ చేయాలి

  • @harsha_6065
    @harsha_6065 14 дней назад

    Very n̈ice

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 Год назад

    Super very nice timing comedy super sathi anna

  • @gabbarsingh5162
    @gabbarsingh5162 3 года назад

    Super Anna good job🙏

  • @NEERAJKUMAR-is7yc
    @NEERAJKUMAR-is7yc Год назад

    Hai sathi anna bmaamuluga undadhanna me comedy fantastic comedy I am from shadnagar subashnagar colony bandla Ganesh house backside

  • @balamraishankar4948
    @balamraishankar4948 3 года назад +1

    Spr bangrm

  • @subbarayudumachipogulu9227
    @subbarayudumachipogulu9227 3 года назад +2

    Good morning Anna 🙏

  • @venkateshambellakanti9447
    @venkateshambellakanti9447 Год назад

    Good skid entertainment bithirisathi

  • @anukumarn5270
    @anukumarn5270 3 года назад +1

    Super 👌

  • @chandumadduri484
    @chandumadduri484 Год назад +1

    Reality ekkadiko tiskapoyaru chala bagundi

  • @pandurangampandurangam1329
    @pandurangampandurangam1329 3 года назад +3

    నేను రావులపల్లి సుంకరి జంగయ్య మేనాలుడ్ని మీరు మాకు చుట్టాలు అవుతారట గా

    • @rkc342
      @rkc342 3 года назад +2

      ఎవరు సోనూసూద్ హ

  • @jadithirupathi455
    @jadithirupathi455 Год назад

    Very nice 👌

  • @syedshakeelahmed465
    @syedshakeelahmed465 Год назад

    Amazing

  • @bunnychebelly208
    @bunnychebelly208 3 года назад +1

    Super

  • @katikarlasuresh4214
    @katikarlasuresh4214 3 года назад +1

    సూపర్ సత్తి అన్నయ్య

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf Год назад

      చిన్నకోండూర్ మాజి సర్పంచ్ తీగుళ్ళ పేంటయ్య గారు చౌటుప్పల సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం 6మేకలు పట్టపగలు చౌటుప్పలనుం డి దోంగతనంగా ఎత్తుకేల్లి భువనగిరి లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ పట్టు కోని చిన్నకోండూర్ గ్రామపంచాయితి అవరణలో 500 మంది జనం సమక్షంలో దోంగతనం చేచినందుకు గాను 10,000రూ .దండుగవేసారు దోంగ దోంగ అన్నారు ఈయనగారు ఒకమాజి సర్పంచ్ ఈవిషయం మండల ప్రజలందరికి తేలుసు కాని తెలంగాణ మొత్తం తేలియాలి ...

  • @lallilolli9694
    @lallilolli9694 Год назад +1

    అరే నువ్ సైసమ్మ 😂😂🤣🤣❤️🙏🙏👌

  • @harshichannel5166
    @harshichannel5166 3 года назад +1

    👏👏👏👏👏👏

  • @chandrashekharvootukuri4600
    @chandrashekharvootukuri4600 3 года назад

    Super annagaru

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 Год назад

    Bithiri Sathi diluting his wonderful acting talents.

  • @kothapallyvenkat7891
    @kothapallyvenkat7891 3 года назад

    Ravi bro super🙏🙏🙏

  • @rajuveeramalla4246
    @rajuveeramalla4246 3 года назад +3

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sunildass4602
    @sunildass4602 3 года назад +1

    Super bro...

  • @srilakshmitirumalasetty7563
    @srilakshmitirumalasetty7563 3 года назад +6

    Satthi garu seems like kota srinivas garu in the film of "aha na pellanta".

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti Год назад

    Super 😀 😀 👍👍👌👌👌👌

  • @barmaramesh9199
    @barmaramesh9199 3 года назад

    Super.

  • @eshwaryadav2748
    @eshwaryadav2748 3 года назад

    Super anna

  • @zargammohammed4850
    @zargammohammed4850 3 года назад +1

    Amazing acting

  • @kalvakolelizabeth4460
    @kalvakolelizabeth4460 Год назад

    👌👌👌

  • @sumayyasultana2023
    @sumayyasultana2023 Год назад

    Too good 👍 nice

  • @VinodKumarYadav-ro3ie
    @VinodKumarYadav-ro3ie 2 года назад

    super 👌👌👌👌

  • @govulagovindarajulu1303
    @govulagovindarajulu1303 Год назад

    Super sathi Anna

  • @k.malleshmudiraj8397
    @k.malleshmudiraj8397 Год назад

    సూపర్ సతి అన్న

  • @josafkalyan6853
    @josafkalyan6853 2 года назад

    Super undi anna comedy

  • @saiprakashjangiti
    @saiprakashjangiti 3 года назад +1

    Telangana village life styles

  • @RK-ow7hz
    @RK-ow7hz 3 года назад +2

    supper brthr

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 3 года назад

    Good

  • @shivakumar7490
    @shivakumar7490 Год назад

    సూపర్ రాజన్న