Kinnera Mogilaiah Special Interview | Bheemla Nayak Title Song - TV9
HTML-код
- Опубликовано: 13 сен 2024
- ►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►Ek Number News : bit.ly/37O44N4
►FYI With Swathi : bit.ly/2W0PtvB
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
►Right and Rights : bit.ly/3D1sVvs
►RRR : bit.ly/3siJeiu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#KinneraMogilaiah #BheemlaNayak #PawanKalyan
ఆయనతోనీ ప్రతి ఒక ఛానెల్ వాళ్లు ఇంటర్వ్యూ చేస్తు వారి చానల్ రేటింగ్ ని పెంచుకుంటున్నారు కానీ కిన్నెర మొగులయ్య కి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తూన్నారా....చేయకపోతే దయచేసి ఆర్థిక సహాయం చెయ్యండి ప్లీజ్.
సరి పోయింది..... కేసిఆర్ గురుంచి వూరుర తిరిగి పాటలు పాడల....తాత నీకు పాదాభివందనం చేస్తున్న......కానీ కెసిఆర్ గురుంచి మాత్రం తీయకు.....నాకు తెలిసి పవన్ కళ్యాణ్ సారే నిన్ను ఆదుకోవచ్చు
Goosebumps....🔥
Mass god pspk 😍😍
Anchor is so sweet, kind hearted and decent....
Supper.Thatha.mana.palamuru.peru.nilabetav
ఇతనే చివరి కిన్నెర కళాకారుడు కాదు పాలమూరు ఉమ్మడి జిల్లాలో చాలామందుంన్నరు మంచి గాత్రం ఉంన్నవారుంన్నరు. గా మన్యంకోండ కురుముర్తి దేవాలయలదగ్గర కనిపిస్తరు .
great musician nd Lyricist😍😍😍
Pandugala sayanna song na child lo many times vinnanu
చాలా మంచిగా పాడారు
Ayya mi asayam neraverali 👌👍🙏🙏
Pavan devudu
😍😍
All credit goes to director.. who's found you.. first give thanks to him, not government and not a TV9 ..
Correct chepav bro
@ganesh mana telangana govt e artist ni first recognise chesindi, kani mana vallu oka cinemalo padagane andaru recognise cheyadam start chesaru. He will settle by govt only not by cinema people. Let see how much cinema poeple will help him..
@@vijaych yes krct kada Lyme lite lo ki vachindu
🌹🌹♥️♥️👌👌👌
Super 🙋🙋🙋🙋🙋🙋
ఇల్లు లేకపోతే కెసిఆర్ నుంచి అడగొచ్చుగా ... లేకపోతే టీవీ నైన్ అడుగు వెంటనే ఇస్తారు....
Super
all credit goes to director trivikram only
💃💃💃💃💃🙌🙌🙌🙌🙌
Special thanks TV9
🙏mogilaih garu
Supar Tata soston na anta sippu kannillu vastunnai merua great tatha
👍👍👍👍👍
1st like
Super super ,good recognise by ALL.
I want to buy this instrument
తపక మికు మంచి జరగాలి జరుగుతుంది
కెసిఆర్ 💪💪
మోగిలయ్య నీవు ఇలాంటి టీవీ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలో పాల్గొంకు ఎందుకంటే వాళ్ళు రేటింగ్ పెంచుకుంటారు తప్పా నీకు ఎ సహయం చేయరు గుర్తుంచుకో
Shyamaladevi Cheyti lo chilukamma
Andhraloni Nellore distic low girijanulu sodhi padatharu(jathakamu,prasnalu chepputa) deto idhe All most Nellore girijana prantallo Andharu padatharu
Bheem bheem bheemla nayak mogillaiah garu eppudu miru maku devudu ma devuniki oka manchi pata padaru
Pandugolla సాయన్న ముదిరాజ్ is king
కళాకారులకు వందనం కానీ మీరు కేసీఆర్ గురించి తెలంగాణా లో ఎక్కడ పాట పాడిన గాని మీలో ఉన్న కళానీ ఎవరు గుర్తించారు ప్లీజ్ దయచేసి కేసీఆర్ గురించి పటపడకు
Baga paduthunnaru
Evarikaina nerve repair cheyyandi
ఒక ఏకారం పోలం కావాలా ?
Mee tv9 ippadidaka yenduku aayannu bhayataku theesikuraledu ?
Pedavare manchiga, nijaystheega vuntaru.
తాత గారు super కని పొగడ్తలు వద్దు
పొగడ్త కాదు అది...ఆయన కలని గుర్తించిన వారిపై చూపించే కృతజ్ఞత...👍
Please kcrnu pogudakandi yem cheshindani
Kcr bhajana
పెంచలదాస్. పాటలు చాలా బెటర్
ఒక్కముక్క అర్ధం అయితే వట్టు
నువ్వు "ఒట్టు" ను "వట్టు" అన్నప్పుడ్ నాకు అర్థం అయింది...
నీకు ఒక్క ముక్క అర్థం అవ్వకపోవటం లో తప్పు లేదులే అని 😂😂
Gudda muskoni po ardham kakapothe....
Super
Super
Super
Super