,ఆరోగ్యకరమైన పల్లె వాతావరణం పచ్చగా ఉండాల్సింది,కానీ, విషతుల్యమైనది..కాలం తో బాటు మనిషి యాంత్రికంగా తయారయ్యాడు.ముందు ముందు ఇంకెన్నో మార్పులు,చేర్పులు... చక్కనైన ,వినసొంపైన గాత్రం తో మీరు పాడిన ఈ పాట నన్నెక్కడికో..చిన్ననాటి పల్లె వాతావరణం లోకి తీసుకెళ్ళింది.. ధన్యవాదములు వినోద్ గారు...
Chala bagundi this is pallituru
Chala manchi vedio brother
Superb🥳🥳🥳🥳
Super chalabaga padaru brother meeru
Chala manchi pata vinipinchaaru chinnappati ma ooru gurthochindi
Bro supar singing
అద్బుతం అమోఘం
మీ గానం మధురం గా ఉంది వినోద్ గారు
అద్భుతం అయిన పాట. అంతే అద్భుతం గా పాడారు వినోద్ గారు. ధన్యవాదములు సర్
పాటకు తగ్గ గళం.... దృష్యికరన. మీ కృషి బాగుంది.💐💐
💯💯💯💯👍👍👍👍👍👍 రచన మరియు గానము సంగీతము కెమెరా ఎడిటింగ్ అన్ని చాలా బాగున్నాయి సోదర శుభాశీస్సులు శుభాభినందనలు.
గతంలో ఉన్న గ్రామాలు - పల్లెల కుల వృత్తులు - సంస్కృతి అంతరించి పోతున్న ప్రస్తుత కాలంలో మన కళ్లముందు ఉంచారు. రచయిత కు, గాయకులకు ప్రత్యేక ధన్యవాదములు.
vinod garu... super చాలా చక్కగా ఉంది పాట..
పాతరోజులు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు తమ్ముడు, నాకళాభివందనములు
సూపర్ అన్న
💗👌🏻👌🏻super👌🏻👌🏻💗👍💗
మై డియర్ ఫ్రెండ్ చాలా బాగా పాడావు వినోద్
Your voice is excellent వినోద్... This is my all time favourite song.. Gowru naidu master mama gariki danyavadalu
చాలా బాగుంది అన్న
Really super....
👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻
ఇదినాఊరేనా ఇదినే నడిచిన దారేనా సాంగ్ బావుంది వినోద్ గారు
Very well singing you brother ❤️
నువ్వు సూపర్ మామ 👌
మార్పు సహజమే వినోద్ గారు, మనిషికి మొదటిగా ఉండ వలసిన ది, మానవత్వం, దయార్ధ హృదయం, మంచి సంకల్పం
పల్లెటూరి గురించి బాగా వివరించారు వినోద్ గారు
సూపర్ 🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది మనం పుట్టిన మన పల్లెటూరు ను మరిచిపోకూడదు
Super.
,ఆరోగ్యకరమైన పల్లె వాతావరణం పచ్చగా ఉండాల్సింది,కానీ, విషతుల్యమైనది..కాలం తో బాటు మనిషి యాంత్రికంగా తయారయ్యాడు.ముందు ముందు ఇంకెన్నో మార్పులు,చేర్పులు...
చక్కనైన ,వినసొంపైన గాత్రం తో మీరు పాడిన ఈ పాట నన్నెక్కడికో..చిన్ననాటి పల్లె వాతావరణం లోకి తీసుకెళ్ళింది..
ధన్యవాదములు వినోద్ గారు...
సాహిత్యం బాగుంది వినోద్ గారు
సూపర్....మాటల్లేవు
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏
Super brother
Excellent
A vuranna medhi
Chala bagundi
Village momeris maruvalenivi
పల్లెటూరు ఒక దేవలయం
👌💐👌🌹
Beautiful song sir
Nice voice
Super bava
Wow asalu annayya mimmalani kalavali eppati varaku nenu yevvarini kalavalanikoledhu 1st time mimmalni kalavali mi song live lo vinali annayya
Thappakunda Amma.. bhagavanthudu manaki..avakasam icchinappudu Niku Pata padi vinipistha
సూపర్
🙏🤝💐✊
Nice
Super sar
Sweet voice
Super.
🙏
Thanks sir 🙏🌹🇮🇳🙏
💞💞💞💞
Meeru j k gumada vacharu kada sir
❤
Super 👌👌👌👌👌👌
Wonderful song sir