Bhatti Vs Jagadish Reddy | CM Revanth On Telangana Debts | Bandi Sanjay Grand Welcome | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 229

  • @Unknown__evil666
    @Unknown__evil666 7 месяцев назад +60

    Pawan kalyan ❤

  • @YallalingaReddy-pn3yk
    @YallalingaReddy-pn3yk 7 месяцев назад +5

    మన దేశములో ఉన్నా సీఎంలు అందరూ నవీన్ పట్నాయక్ గారి కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన చల్లుకోవాలి

  • @pashavogls
    @pashavogls 7 месяцев назад +35

    రేవంత్ రెడ్డి అన్న ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వండి

  • @gantashekhar4300
    @gantashekhar4300 7 месяцев назад +34

    ఒరిస్సా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సార్ గారిని చూసి చాలామంది సీఎంలు నేర్చుకోవాలి

  • @tendulkar-4182
    @tendulkar-4182 7 месяцев назад +83

    ఉచితాలు కావాలి... నయా జింబాబ్వే మన తెలంగాణా

    • @maheshmothe9481
      @maheshmothe9481 7 месяцев назад +10

      Yes sir 💯

    • @parishilana
      @parishilana 7 месяцев назад +6

      10 ఏళ్లలో 100 లక్షల కోట్లపైనే అప్పులు చేశారు మన మోడీ సారు
      50 లక్షల కోట్లపైగానే కార్పొరేట్ రుణమాపీ + etc ఇచ్చారు మన మోడీ సార్....
      మన దేశం కూడా దివాలా తీస్తుంది సార్

    • @parishilana
      @parishilana 7 месяцев назад +4

      10 ఏళ్లలో 100 లక్షల కోట్లపైనే అప్పులు చేశారు మన మోడీ సారు
      50 లక్షల కోట్లపైగానే కార్పొరేట్ రుణమాపీ + etc ఇచ్చారు మన మోడీ సార్....
      మన దేశం కూడా దివాలా తీస్తుంది సార్

    • @allvideos7520
      @allvideos7520 7 месяцев назад

      ఓట్లు వేసినా ప్రజలకు ఏమి ఉచితంగా ఇవ్వని మొది
      మరొ శ్రీలంక ను చేశాడు మొది కాని
      అదానీ అంబానీ లను ప్రపంచ కుబెరులను చేశాడు మొది

  • @sandinipraveen3514
    @sandinipraveen3514 7 месяцев назад +119

    మీ పార్టీల గురించి తప్పా మా ప్రజలగురుంచి పట్టించుకునే వాడే లే ఛీ ఛీ

  • @naveensiddi8945
    @naveensiddi8945 7 месяцев назад +7

    జై బండి సంజయ్ అన్న

  • @JaganGaddam-w1w
    @JaganGaddam-w1w 7 месяцев назад +17

    కాంగ్రెసులో ఏమి చేయలేరు అక్కడ మొగుడు చంద్రబాబు గెలిచాడు ఇక్కడ మొగోడు కేసీఆర్ ఓడిపోయాడు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 7 месяцев назад

      Yem యివ్వాలి మీ యింట్లో aadollu ఫ్రీ బస్ ఉపయోగించుకోవడం లేదా 3నెలల nundi corrent bills kaduthunnaava రైతు రుణమాఫీ స్టార్ట్ చేశారు వడ్లు కూడా క్వింటాలుకు 500ఎక్సట్రా యిస్తారు కదా ఇంకేం expect చేస్తున్నావ్ ఎవరొచ్చినా మీ యింటికి నెలకు 20000అయితే పంపరు కదా

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 7 месяцев назад

      Antha scene ledu Mee KCR sir, Modi sir ke party ni tanaka petindu

  • @ramrs1723
    @ramrs1723 7 месяцев назад +25

    లంచాలు తినే ప్రతి ఉద్యోగుల్ని జాబు నుండి తొలగించాలని కోరిక నిరుద్యోగులకు చాలా అవకాశాలు కల్పించాలని నా మనవి

  • @athreyavenugopalrao6575
    @athreyavenugopalrao6575 7 месяцев назад +133

    అప్పుడు కెసిఆర్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత అని అప్పులు తీస్తున్నాడు రెండు రెండే రా

    • @NarsannaN-x4o
      @NarsannaN-x4o 7 месяцев назад +6

      😊

    • @MogulaiahA
      @MogulaiahA 7 месяцев назад +5

      @@NarsannaN-x4o పాస్టుమనం.ఉచీతలుఅదుఅనాల.అదికాదుమానమేనాకు

    • @karthikeyayelasani8580
      @karthikeyayelasani8580 7 месяцев назад +1

      Free free anti kada e janau vote vesenaru

    • @MogulaiahA
      @MogulaiahA 7 месяцев назад

      ఈ.రాష్టం.ఏటుఏమైయిపోతదోభయ.మానలైపుఅయిపోయిందికానీ.మనపీలాలభవుశేతు.ఏట్లనోమునుముందు.ఉచీతలకుఅలువాటుపాడీ.మానపిలాలజీవితంఅగంచేసుకునేటాటుంపంమనమే

  • @FakeCreations
    @FakeCreations 7 месяцев назад +4

    Bandi sanjay kumar 🚩💪

  • @kademanjanna
    @kademanjanna 7 месяцев назад +27

    తీన్మార్ వార్తల్లో సదన్న రావాలి దయచేసి😂😂😂😂😂😂😂😂😂

  • @MadhukarSingham
    @MadhukarSingham 7 месяцев назад +20

    "మల్లారెడ్డి "ఎన్ని" భూములు" కబ్జా పెట్టాడు తెలియదా "ప్రభుత్వానికి" ఎందుకు "మల్లారెడ్డి " పై చర్యలు తీసుకోవడం లేదు

  • @rjallinonevedios5092
    @rjallinonevedios5092 7 месяцев назад +22

    BRS party best 24hourse current

    • @Unique_style_123
      @Unique_style_123 7 месяцев назад

      Pora full loss😂😂😂

    • @Jashwanth2005.
      @Jashwanth2005. 7 месяцев назад +2

      ​​@@Unique_style_123full loss correct e bro but 24 hours current ichevalu kani villu yenduku ivalleka pothunaru bro chepu 😂

    • @Unique_style_123
      @Unique_style_123 7 месяцев назад +1

      @@Jashwanth2005. Becz of loss recovery

    • @Jashwanth2005.
      @Jashwanth2005. 7 месяцев назад +1

      @@Unique_style_123 loss recovery ki scene ledu bro yeni adaralu dorkina vill arrest cheyaru ante

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 7 месяцев назад

      వుచిత కరెంట్ వాడుతున్నావ్ 10నిమిషాలు కరెంట్ పోతే ఓర్చుకుంటలేవ్

  • @Charanvi46
    @Charanvi46 7 месяцев назад +2

    Jai Bharat 🎉🎉

  • @venkatmudiraj713
    @venkatmudiraj713 7 месяцев назад

    Supar 👍👌👌👌r👍👌👍👌👍👌👍

  • @Avinashmanda789
    @Avinashmanda789 7 месяцев назад +10

    Jai sanjayanna 🚩🚩🚩
    Jai bjp🇮🇳🇮🇳💪💪💪

  • @pashavogls
    @pashavogls 7 месяцев назад +10

    రేవంత్ రెడ్డి అన్న ఉచితాలు అడగక ముందుకే ఇవ్వకండి అప్పులు చేసి తెలంగాణ ప్రజల మీద భారం మోప వద్దు..

  • @pashavogls
    @pashavogls 7 месяцев назад +12

    బండి సంజయ్ అన్న మిమ్మల్ని ఎంపీగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ప్రజలకు సేవ చేయండి మంచి పేరు తెచ్చుకోండి

  • @MyalarapuGangadhar
    @MyalarapuGangadhar 7 месяцев назад +15

    Bandi Sanjay 🎉🎉🎉🎉🎉bjp

  • @gonesatish996
    @gonesatish996 7 месяцев назад +25

    Jai bjp jai bandi Sanjay anna Boss 🌷🌷🌷🌷🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @PraveensravaniPraveensravani
    @PraveensravaniPraveensravani 7 месяцев назад +2

    తీన్మార్ చానల్ కాంగ్రెస్ ఛానల్

  • @shivakrishna8001
    @shivakrishna8001 7 месяцев назад +4

    Scamgress news ki swagatham 🎉🎉🎉🎉

  • @VenkateshkadeVenkateshkade
    @VenkateshkadeVenkateshkade 7 месяцев назад +2

    ప్రజ సమస్య ల మీద ఎలా మాట్లాడాలి ఒక డిబేట్ లో ఉంటే ఎం మాట్లాడాలి పార్లమెంట్ లో నియోజకవర్గం గురించి ఎం మాట్లాడాలో తెలియదు కానీ గెలిపించుకున్న మా కరీంనగర్ ప్రజలం గొప్పోళ్ళం అలాంటి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన బీజేపీ ఇంకా గొప్ప అయిన బీజేపీ ఇలాంటి వాళ్ళే కావాలి కదా

  • @BunnyMawa
    @BunnyMawa 7 месяцев назад +5

    Teenmar news ❌ khan-gress news✅

  • @karthikeyan434
    @karthikeyan434 7 месяцев назад +8

    Bandi Sanjay 👌👌.

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 7 месяцев назад +3

    Jai ho Naveen sir namaskaram 🎉🎉🎉 manavatha moorthijii🎉🎉🎉

    • @rajup7891
      @rajup7891 7 месяцев назад +1

      😊😊😊😊😊😊😊😊😊

  • @braju2301
    @braju2301 7 месяцев назад +28

    V6 మొత్తానికి కాంగ్రెస్కు అమ్ముడుపోయిన😢😅

  • @APPU-xy8su
    @APPU-xy8su 7 месяцев назад +4

    ఆంధ్ర CBN కి మొగుడు తెలంగాణ బిడ్డ కెసిఆర్ మాత్రమే 🔥.. తెలంగాణా భవిష్యత్తు నబరీ నష్టం తప్పదు 😢😢..

  • @lingambandi
    @lingambandi 7 месяцев назад +17

    Well come to Khangress Chanel..

  • @jrmohan7130
    @jrmohan7130 7 месяцев назад

    😂😂😂😂12:00😂😂😂😂

  • @YadaiahbiravoniBiravoni-vf6nn
    @YadaiahbiravoniBiravoni-vf6nn 6 месяцев назад

    🙏🙏💐💐

  • @s.srikanthsircilla5045
    @s.srikanthsircilla5045 7 месяцев назад +2

    Telangana prayojanalaki against v6

  • @rathodgajju6097
    @rathodgajju6097 7 месяцев назад +9

    jai brs jai kcr

  • @ramaxerox8927
    @ramaxerox8927 3 месяца назад

    Supar. New s

  • @PrakashMudhiraj143
    @PrakashMudhiraj143 7 месяцев назад +1

    11:59 😂😂😂😂😂

  • @bhaskaraelagathi600
    @bhaskaraelagathi600 7 месяцев назад

    ❤️🔥

  • @AfreenAfreenbegum-bg5ht
    @AfreenAfreenbegum-bg5ht 7 месяцев назад +2

    Retion card gurinchi information ivvandi

  • @Arun-vl6ij
    @Arun-vl6ij 7 месяцев назад +5

    News Channel ❌ Congress Channel ☑️

  • @sairamgoud1434
    @sairamgoud1434 7 месяцев назад +1

    ❤❤❤

  • @vijaykashikar2032
    @vijaykashikar2032 7 месяцев назад

    🎉🎉❤ Jai Ho Bharat Mata ki Jai Ho 💕🌹🌹🎉🎉 Jai Hind ❤️🌹🙏🏿 Jai Shree Ram 🎉🎉🎉❤ Good Analysis 👍

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 7 месяцев назад +3

    Jaikcr

  • @JalanderNalimela
    @JalanderNalimela 7 месяцев назад

    Super news v6❤❤

  • @RaguvaranRagu-xf8yj
    @RaguvaranRagu-xf8yj 7 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @explore-hyd
    @explore-hyd 7 месяцев назад

    Nice video

  • @rnrfacts8865
    @rnrfacts8865 7 месяцев назад

    16:42 Very nice salute to government but this was also do in politician also

  • @kammarikasinathchary220
    @kammarikasinathchary220 7 месяцев назад +3

    Jai brs

  • @naveenguguloth3130
    @naveenguguloth3130 6 месяцев назад

    Ok😢😢😢😢❤

  • @AjayNaredla
    @AjayNaredla 7 месяцев назад +8

    BJP 🚩🚩

  • @sreedhar8754
    @sreedhar8754 7 месяцев назад

    😂😂😂😂12:00 timing

  • @user-cnu6295
    @user-cnu6295 7 месяцев назад +1

    రేవంత్ రెడ్డి గారు
    Kcr చేసిన MLA cm MLC అందిరకీ salary తక్కవ చేస్తే మంచిగా ఉంటుంది

  • @MohitDsouza
    @MohitDsouza 7 месяцев назад

    Salute to Odisha Ex CM and CM

  • @pashavogls
    @pashavogls 7 месяцев назад +2

    ఉన్న పథకాలే ప్రతి ఇంటికి చేరేటట్లు వాలంటరీ వ్యవస్థ తీసుకురండి రేవంత్ రెడ్డి అన్న

  • @KNarayana-l4i
    @KNarayana-l4i 6 месяцев назад

    Ni 2:26 😊

  • @shashinareshkonda2895
    @shashinareshkonda2895 7 месяцев назад

    1:16 అన్ని తెలిసి కూడా మల్లి మీరు ఎట్లా ప్రచారం చేస్తారు.ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంచిగుంది మీరు మంచిగా ఉండరు కానీ ప్రజలను తికో లను చేసి ఆడుకుంటున్నారు.

  • @kittumusicalband2857
    @kittumusicalband2857 7 месяцев назад +2

    పార్టీ లా న్యూస్ ఛానల్ ల ప్రజల న్యూస్ ఛానల్ ల చి చి ఆంధ్ర గురించి ఇంతకముందు చూపించారా ఇప్పుడు ఎందుకు మన cm శిష్యుడు గా

  • @vineshvinesh1898
    @vineshvinesh1898 7 месяцев назад

    మీ తేళ్ల రేషన్ కర్దు వచ్చేసరికి 5 సంవత్సరాలు అయిపోతాయ్

  • @bharathkarrolla
    @bharathkarrolla 7 месяцев назад +1

    కొందరు ఉంటార్రా నాయినా😅😂😂

  • @sunilballa5886
    @sunilballa5886 6 месяцев назад

    Pension Ani starting cheppi pension gurinchi news e cheppale

  • @praveenkumar-ns9pz
    @praveenkumar-ns9pz 7 месяцев назад +1

    Public problems cheppara me channal lo

  • @rajukasthuri1991
    @rajukasthuri1991 7 месяцев назад +1

    నవీన్ పట్నాయక్ కుని చుషి నేర్చోవలి రాజకీయ నాయకులు

  • @MdIsmail-vk6dj
    @MdIsmail-vk6dj 3 месяца назад

    😊😊
    Hi

  • @dileepkumarnalla8694
    @dileepkumarnalla8694 7 месяцев назад

    3:07

  • @ksuresh212konda8
    @ksuresh212konda8 6 месяцев назад

    Congrass tv jai

  • @zainababbas2579
    @zainababbas2579 7 месяцев назад

    Aandara lidarlu supper hiro 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 7 месяцев назад +1

    Hi akka supar

  • @pavankalyan-ej3jz
    @pavankalyan-ej3jz 7 месяцев назад

    Naveen Patnaik sir is great person bcs power is not permanent he supporting new government and also said development is important

  • @gurupanduranga1710
    @gurupanduranga1710 7 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉

  • @Funzonevillageshorts
    @Funzonevillageshorts 7 месяцев назад

    Jai Congress 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🎉

  • @vamshirathod9873
    @vamshirathod9873 7 месяцев назад +1

    Inka enni rojulu congress bhajana chestavu ra 😢

  • @NenavathRaja-x4m
    @NenavathRaja-x4m 7 месяцев назад +1

    Motham. Congress ki support

  • @EshwaraiahVadakapuram
    @EshwaraiahVadakapuram 6 месяцев назад +1

    Modi sar free study .f.helth .plz

  • @reena2818
    @reena2818 7 месяцев назад +1

    Always saying same thing upon BRS

  • @allvideos7520
    @allvideos7520 7 месяцев назад +12

    Welcome to వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు కామెంట్ బాక్స్ లో v 6 కు
    వెతీరేకం గా కామెంట్ చేస్తున్నారు

    • @Venu4512
      @Venu4512 7 месяцев назад +4

      Thammudu edhi Congress channel bro

    • @Venu4512
      @Venu4512 7 месяцев назад +3

      Nv whatsapp batch anukunta bro

    • @sreenathranganath4270
      @sreenathranganath4270 7 месяцев назад

      Nenu enno yendlu nunchi chustunna e news ni... I have seen how this channel transformed from anti BRS to congress channel. Expect it to be unbiased news

    • @Venu4512
      @Venu4512 7 месяцев назад

      @@sreenathranganath4270 once check this channel belongs to Gaddam Vivek Venkatswamy he is now in Congress mundhu ethanu bjp lo unnadu so vallaki bajana chesaru next Congress so villa channel lo Max gaddam Ane candidate ladhi ostadhi hope u understand
      T news=brs kani vallu dhorikaru
      V6 dhorakale
      Tricks veretiga unntai

    • @allvideos7520
      @allvideos7520 7 месяцев назад

      @@sreenathranganath4270 నీ చూపులో
      నీ ఆలోచనలో
      తప్పు ఉంది

  • @Bharathkumar-19189
    @Bharathkumar-19189 7 месяцев назад +1

    Jai Sanjay ji
    Jai BJP
    Karimnagar Gadda BJP Sanjay ji Gadda

  • @renusingh396
    @renusingh396 6 месяцев назад

    But we public of telangana saluted to Bandi Sanjay garu.

  • @shashivardhan8667
    @shashivardhan8667 7 месяцев назад +1

    Kondhar vuntar ra nayana.... Ippudu gaala gurinchi endhuk thiyundri... 🤣🤣🤣🤣🤣

  • @Rocky99YT-w9f
    @Rocky99YT-w9f 7 месяцев назад

    మీరు మాత్రం రాజకీయ వాళ్ళనే చూపిస్తారు...????

  • @Kadiyamyadgiri
    @Kadiyamyadgiri 2 месяца назад

    Kcr🌾🌾🍓🍓😷😷😷😷 2:45

  • @ankushkadalwar5035
    @ankushkadalwar5035 7 месяцев назад

    Bandi ❤

  • @VinodKumar-ft6vg
    @VinodKumar-ft6vg 7 месяцев назад

    Last is list😅😅😅

  • @sravanp-pw9vw
    @sravanp-pw9vw 7 месяцев назад

    Sadhive nuvve s sari

  • @avitikalanagavenkatakrishn3615
    @avitikalanagavenkatakrishn3615 7 месяцев назад +2

    Vivek Sir Etu untee mi V6 Atu untadhi.... Midhi asalu News Chanal haa.. Chi.. Chi..

  • @ismartsmileyvlogs4910
    @ismartsmileyvlogs4910 7 месяцев назад +1

    New ration cards mrchipoyaru saru

  • @drksreddy369
    @drksreddy369 7 месяцев назад +1

    Congress leader feet washing is congress culture.

  • @saiprakash7185
    @saiprakash7185 7 месяцев назад +2

    2500 crs logo changing adhedho appu kaatochu ka koncham anna tirutunde kadha 🤔 bcz of adhi prajala sommu

  • @mdrukku9764
    @mdrukku9764 7 месяцев назад

    కొందరు ఉంటార్ర నాయన was పర్సనల్ with BRS party

  • @gunnamchandrakala7085
    @gunnamchandrakala7085 7 месяцев назад

    Ayya v 6 garu mundu e anchor akkani marchandi please 😊

  • @darling5874
    @darling5874 7 месяцев назад

    పాలనా అంటే మా కెసిఆర్ సరిది..... జగదీశ్వర్ రెడ్డి సార్ డీ జై తెలంగాణ జై కెసిఆర్ సార్

    • @MogulaiahA
      @MogulaiahA 7 месяцев назад

      అంబ.మాలాగేలీపీచేదుండే.నువుఏసుకుంన.డ్రాయరుకుడ.మీగులనీయకుండ్య.భయ.ఇపాటీకేసంకానాకీచీఃరు.తేలాఃగానాణి

  • @vinaychander2720
    @vinaychander2720 7 месяцев назад

    Great Modi Sir

  • @murthydk4468
    @murthydk4468 7 месяцев назад

    డిస్మిస్ చేసి మంచి పని చేసారు తగిన శాస్తి జరిగింది

  • @jsn5314
    @jsn5314 7 месяцев назад

    BRS PARTY WEST

  • @chandunagamani5846
    @chandunagamani5846 2 месяца назад

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉👏👏🙏🙏🙏🙏👏👏👌👌👌👌👌👌

  • @dr.ramakumari8740
    @dr.ramakumari8740 7 месяцев назад

    What is the educational status of Pavan kalyan?

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 7 месяцев назад

    Si కి దిశ కేస్ పెట్టాలి వూరి శిక్ష వేయాలి

  • @GundeUpender-kp1pk
    @GundeUpender-kp1pk 7 месяцев назад

    Jai ho modi ji reuteon naladha univarsity

  • @maheshbhaskerwar2207
    @maheshbhaskerwar2207 7 месяцев назад +1

    Paalakulu ishta Rajyam ga Appulu chesudu - govt lands ammestunnaru veellani control cheyadam ela

  • @drksreddy369
    @drksreddy369 7 месяцев назад

    Naveen Patnaik is great leader, salutes to him.

  • @maheshbhaskerwar2207
    @maheshbhaskerwar2207 7 месяцев назад +1

    Appulu teere varaku anni Free schemes stop cheyyali

  • @harikrishnadeeti4091
    @harikrishnadeeti4091 6 месяцев назад

    కాంగ్రెస్ భజన చేయడం కాదు పథకలు చెప్పినట్టు అములు చేస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా పాత గవర్నమెంట్ ఇది చేసింది అది చేసింది అప్పులు చేసిపోయింది అనుడే గాని వీళ్ళు పని చేసేది ఉందా అసలు పాత గవర్నమెంట్ నచ్చలేదు అని పబ్లిక్ వీళ్లకి ఛాన్స్ ఇచిర్రు ఫ్రీ కరెంటు అందరికి అర్హత ఉన్న రావడం లేదు కొత్త పెన్షన్ లు అసలు జాడ లేదు గ్యాస్ 500 లేదు 2500 గృహిణి అది లేదు ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోద్ది వెస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కరెంటు కోతలు బోనస్ గా ఇంకా కరెంట్ కోతల కాంగ్రెస్ 🥵