ఈస్వామి వారిని 1968 ,69వ సంవత్సరము నుండి ఇంతమార్పు జరగముందు నుండి స్వామి వారి ని దర్షించుకొనే అదృష్టం కలిగినది సుమారు 77 వరకును మరల 83 వ సంవత్సరమునుండి 88వరకు అర్చింకునే అవకాశం కలిగింది చాలా మహిమానిత్వము కలిగిన దేవాలయము మరల ఈ వీడియో ద్వారా దర్షించుకునే అవకాశం కలిగించిన వారికి ధన్యవాదములు
Anna thanku sooo much Mee vedios vakokti naku entha santhosham isthundho chepalenu meeru truly naku chala help chesaru temples ne chupinchi Jai shree ram annaya
ఓం నమః శివాయః. ఇక్కడ సంక్రాత్రి సమయం లో స్వామి వారికి కళ్యాణం అంగ రంగ వైభవంగ జరుగుతుంది. ఇక్కడ పైన ఉన్న (తిరుమల హిల్స్ )శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా పురాతనమైనది.
Thank you so much sir Actually I'm staying in 35years But in our Hyderabad extremely famous temples their idont know, Now slowly I'm telling someone We have planned slowly slowly one by one I'm giving surprise to others and my family .... Thank you again sir
ధన్యవాదాలు... డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ ఉంది. దిల్ సుఖ్ నగర్ కోణార్క్ diagnostics పక్కన రోడ్ లోకి వెళ్లి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ దగ్గర కుడివైపు రోడ్ లోకి మళ్ళి అదే రోడ్ లో వెళితే ఆలయం కనిపిస్తుంది.
Nenu Mee lage paath temples anni vethiki veltuntaa andi..Mee videos chusaka places anni save chesukuntnna vellali..tq andi..meeru uddamarri Venkateswara swamy chupincharaa?? Anuragh college daggara inko old Venkateswara swamy temple vundi,ghatakeswar side....
Yes bro... Idi ma gudi...very regular ga veltam ma gudiki Munde teliste mem kuda vachevallam... Inka ikkade ee temple ki konchem dooram lone tirumala hills lo Inkoka purathana devalayam venkateshwara swami vari gudi ni kuda chupinchandi
@@bommenashilpa village lo emi kadu.. Hyderabad lone.. dilshuknagar ki daggarlone undi ee gudi.. dilshuknagar main road nundi one and half km lo untundi
Ap state ummadi prakasam zilla jarugumilly mandalam k bitragunta gramam lo 100 la years kritam nati KALABAIRAVA swamy yeka ratipai undi idi polaala lo undi parisilimchamdi
పట్నం లో ఉన్నా పాతకాలం గుడులు చూపిస్తూ ఉన్నందు కు ధన్యవాదములు. మీరు ఎడమ చేతితో షూట్ చేస్తు కుడి చేతితో దేవుణ్ణి చూపించoడి. ఈ ఒక్క విషమం నాకూ ముందు నుండి నచ్చడం లేదు.
Temple history ceppetappudu kincham adi correct a kada validate ceyandi. Swami varu turkuluto yuddam chesi pasupu techaru ani cepparu. Turkey annadi 1400 years kritam matram undi antakumundu ledu. Ante swamy vaaru 1400 yrs kritam puttara?
కొమురవెల్లి మల్లికార్జున నమః తండ్రి ఇంత నీదే సర్వం నీవే మల్లికార్జున స్వామి దర్శనం కలిగినందుకు చాలా చాలా కృతజ్ఞతలు
ఈస్వామి వారిని 1968 ,69వ సంవత్సరము నుండి ఇంతమార్పు జరగముందు నుండి స్వామి వారి ని దర్షించుకొనే అదృష్టం కలిగినది సుమారు 77 వరకును మరల 83 వ సంవత్సరమునుండి 88వరకు అర్చింకునే అవకాశం కలిగింది చాలా మహిమానిత్వము కలిగిన దేవాలయము మరల ఈ వీడియో ద్వారా దర్షించుకునే అవకాశం కలిగించిన వారికి ధన్యవాదములు
🙏🙏🙏
Ee temple nenu చూసా చాలా బాగుంటుంది గుడ్
శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి కి జై
Gud info about new n unknown temples...... Just go on bro........🙏
ధన్యవాదాలు.
Anna thanku sooo much Mee vedios vakokti naku entha santhosham isthundho chepalenu meeru truly naku chala help chesaru temples ne chupinchi
Jai shree ram annaya
చాలా బాగా చెప్పారు అండీ వీడియో లాస్ట్ లో మెట్రో స్టేషన్ ఉంది ఎక్కడ అండి
ధన్యవాదాలు... దిల్ సుఖ్ నగర్
Tq sir chala బాగుంది టెంపుల్
ధన్యవాదాలు
Super shyam garu fantastic historical temple in hyd is seen
గుడి గురించి చాలా బాగా వివరించారు..., 👌
Thank you so mach... 🙏
కొమురవెల్లి మల్లికార్జున స్వామి నమో నమః 🙏🙏🙏🙏🙏
Super video shyam garu mana Hyderabad lo inni gudulu unnaya inta manchi chupisthunnaduku meeku naa 🙏
Thank you so much sir
Nenu thirigi chudaleni temples
meru chupisunaru
Old temples ante preety
Superb Shyam garu! Mee videos chala bagunnyi! Keep up the great work!
చాలా బాగున్నది
Komuravally mallanna ki jai 🙏🙏🙏👌👌
ధన్యవాదాలు
Chala baga chupistunnavu babu.
God bless you
నిర్మలా గారు మీ అమ్మాయి కి బాగా తగ్గినందుకు చాలా సంతోషంగా ఉంది 😊.... Big fan !
anna me ph num pettiandi
ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండేది యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది నీయుత మహాత్వ కవిత్వ పటుత్వ సంపదల్ 🙏🏻🙏🏻🙏🏻
అమ్మలగన్నయమ్మ 🙏🙏
ఓం నమః శివాయః.
ఇక్కడ సంక్రాత్రి సమయం లో స్వామి వారికి కళ్యాణం అంగ రంగ వైభవంగ జరుగుతుంది. ఇక్కడ పైన ఉన్న (తిరుమల హిల్స్ )శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా పురాతనమైనది.
Thanks sooo much ..ekkado unna naku nene directga temple ki vachi darshanam chesukunna feeling vachindi..🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
ధన్యవాదాలు...
Chala dhanyawadamulandi intha manchigudi chupincharu🙏
👍🏻 nice 🙏🏻🙏🏻
ధన్యవాదాలు
Me videos chala baguntaye sir pooja cost gurinchi chepandi baguntundi ph no
Chepandi temple ki kanukovataniki
Maa inti daggarlone ee temple chaala baaguntadi ee gudi
Thank you so much sir
Actually I'm staying in 35years
But in our Hyderabad extremely famous temples their idont know,
Now slowly I'm telling someone
We have planned slowly slowly one by one I'm giving surprise to others and my family ....
Thank you again sir
Thank you so much sir 🙏🙏🙏
ధన్యవాదాలు
Great job brother
ఓం నమో కొమురవెల్లి మల్లన్న
ధన్యవాదాలు...
Super video anna
Om namashivaya 🙏🙏🙏
Your hardwork is really appreciable. Thank you for searching oldest and greatest temples of Hyderabad.
My favourite god
Jai mallanna swamy
Bro very good explanation.tq
Sir ma colony ki vacharu munde teliste memu vachi mimmalni kalise vallam
Shyam garu mansoorabad l b nagar sahara state roadAyyappa swamy temple chupinchsbdi swamy
jai hanuman
Address chepandi sir...temple is nice sir.
ధన్యవాదాలు... డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ ఉంది. దిల్ సుఖ్ నగర్ కోణార్క్ diagnostics పక్కన రోడ్ లోకి వెళ్లి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ దగ్గర కుడివైపు రోడ్ లోకి మళ్ళి అదే రోడ్ లో వెళితే ఆలయం కనిపిస్తుంది.
Good videos. Bro. 🕉 🕉 🕉
Guruvulaku pranaamalu Santhoosha Samayam 💥💮🍎🙏🙏 Good vivarana Andarula Bagavaanulanu Darshivinchukunam sir Daneyavadamulu Annagarusir 💥🍎💐🏆🖋️🍬🙏🙏🙏🙏
Om namah shivaya
Haraharamahadeva
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏Dhanyajeevi meeru, Dhanyawaadalu
Om namaha shivaya🙏🙏🙏
Near but we don't know this temple tq boss
Sure ga visit chestamu.. meeru pettina kuntloor ki kooda velthamu 🌷🌷
We are in Kashi now for 10 days
Jai mallanna swamy
Jai swamy
శరణు మల్లన్న శరణు 🙏
Address petandi bro
Amma 🙏🙏
Saranu saranu🙏🙏
🙏🙏🙏om namashivaya 🙏🙏
Anna Location pettandi anaa please 🙏
🙏
Nenu Mee lage paath temples anni vethiki veltuntaa andi..Mee videos chusaka places anni save chesukuntnna vellali..tq andi..meeru uddamarri Venkateswara swamy chupincharaa?? Anuragh college daggara inko old Venkateswara swamy temple vundi,ghatakeswar side....
Yes bro... Idi ma gudi...very regular ga veltam ma gudiki Munde teliste mem kuda vachevallam... Inka ikkade ee temple ki konchem dooram lone tirumala hills lo Inkoka purathana devalayam venkateshwara swami vari gudi ni kuda chupinchandi
E gudi akkada undhi village name
@@bommenashilpa village lo emi kadu.. Hyderabad lone.. dilshuknagar ki daggarlone undi ee gudi.. dilshuknagar main road nundi one and half km lo untundi
Please share the exact address........
Frist samakka sarakka jatharaku velli tharuvattha ugadhi mudhu komuravelli mallana jatharaku vellavacha
ధన్యవాదాలు...🙏🙏
Om Namah Shivaya 🙏🙏🙏
ధన్యవాదాలు
Hi Bro
Temple location please
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదాలు
10 minutes lo yela cheptaru
Video lo 18mints daggara nunchi chudandi
Om namashivaya
Om namashivya
Nenu 4th class lo Vella ma nanna tho before 33 yrs❤❤🎉🎉🙏🏻🙏🏻
Temple location please
Address pettu anna
ఫోన్. నంబర్ కావాలి
ధన్యవాదాలు... మీ మెయిల్ అడ్రస్ పెట్టండి. ఫోన్ నంబర్ పెడతాను.
om nama shivaya
ధన్యవాదాలు
Address please
🙏🙏🙏🌹🌹
Location plz
Malli kajuna swami na marriage ayetatu chaye swami
ధన్యవాదాలు...🙏🙏
🙏🙇♂️🙇♂️💐💐💐🙏🙏🙏
విగ్రహం. రూపములో మల్లి కార్థనుడు
🙏🙏
This is komuravelli mallana temple
Temple Address cheppandi brother
Naku emonth pragnency conform kani thandri
ధన్యవాదాలు... శ్రీ భగవత్ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు...
🙏🙏🙏🙏🙏
The only temple In India 🇮🇳 With Four brother s ofram laxman bharathudu
Sir
ఈ ఆలయంలో మరో విశిష్టత ఏమంటే పెళ్లి కాని అమ్మాయిలు మంగళ వారం మధ్యాహ్నం 3 గంటలకు నిమ్మకాయ దొప్పలలో దీపం వెలిగిస్తారు, 11 వారాలలో పెళ్లి అవుతుంది
మీ సమాచారానికి ధన్యవాదాలు.
Adress cheppandi please leda location 📍pettandi. Temple information echinanduku chala thanks andi.
ధన్యవాదాలు... డిస్క్రిప్షన్ లో లొకేషన్ పెట్టాను. మీకోసం Location: maps.app.goo.gl/kMtQYCWYM2aB8n3DA
Did your wish fulfilled?????
Memu e Gudi ki velthuntam 🙏
ఇలాంటి గుడీ డిటో బోడుప్పలు లో వుందడి
Ap state ummadi prakasam zilla jarugumilly mandalam k bitragunta gramam lo 100 la years kritam nati KALABAIRAVA swamy yeka ratipai undi idi polaala lo undi parisilimchamdi
ధన్యవాదాలు.. వివరాలు నోట్ చేసుకున్నాను.. తప్పకుండా ప్రయత్నిస్తాను
దయచేసి చేసి నాకు వీడియో చేయడం నేర్పిస్తారా
Akda
పట్నం లో ఉన్నా పాతకాలం గుడులు చూపిస్తూ ఉన్నందు కు ధన్యవాదములు. మీరు ఎడమ చేతితో షూట్ చేస్తు కుడి చేతితో దేవుణ్ణి చూపించoడి. ఈ ఒక్క విషమం నాకూ ముందు నుండి నచ్చడం లేదు.
Anna basara lo balaji temple undi aa temple gurinchi chuinchandi
10mints lo korika thiruthundo ledo cheptharu ani annaru ga ela
S E ET H A RAM BAGH SRIRAM TEMPLE IS FAMOUS.. MALLEPALLY HYDERABAD
Adress lookeshion shar
Temple history ceppetappudu kincham adi correct a kada validate ceyandi. Swami varu turkuluto yuddam chesi pasupu techaru ani cepparu. Turkey annadi 1400 years kritam matram undi antakumundu ledu. Ante swamy vaaru 1400 yrs kritam puttara?
God. Video. No Kumkum or vibhudhi on face.
Adress please
Adress pettandi
డిస్క్రిప్షన్ లో ఉన్నది
Ma intiki dagaralo untadi e gudi naku chinapatinundi telusu e gudi kattakamundu kuda telusu