DUBBULA KOLUPU | DOCUMENTARY FILM | Sunkari Praveen | DEPARTMENT OF LANGUAGE & CULTURE TELANGANA

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • #Dubbula_Kolupu
    Department of Language and Culture, Government of Telangana presents #Dubbula_Kolupu - Documentary Film.
    There are many occupational for art clans that make a living by performing folklores and mythological tales even today. One of them is Dubbulavari Kolupu.
    The Performance of the folk artists playing the percussion instrument "Dubbu" is the Kolupu.
    Documentary Film By Praveen Kumar Sunkari
    Executive Producer: Azahar Shaik
    Line Producer: Aravind Arya Pakide
    Director Of Photography: Vijay Bhaskar Saddala, Venu Gopal Kothagolla, Suraj Panuganti
    Editor: Srinivas Varaganti
    DI: Sanjeev Mamidi
    Sound Mixing: Raju

Комментарии • 41

  • @vaddemani1
    @vaddemani1 2 года назад +4

    ఎక్సలెంట్ వర్క్..భయ్యా..తెలంగాణ లోని ఓ కళారూపాన్ని అద్భుత o గా ఆవిష్కరించారు
    ..

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 2 года назад +7

    దుర్గమ్మ తల్లీ కీ ఇష్టమైన సప్పుడు దుబ్బులా కొలుపు సప్పుడు !
    అది మా ప్రవీణ్ సుంకరి అన్నా తో సాధ్యం ఐనది!? అందుకు మా కృతజ్ఞతలు 🙏🙏

  • @kneelavathi5908
    @kneelavathi5908 2 года назад +1

    Ilanti vedios Marini ravalani korkuntuna telangana prabutvaniki danyavadlu gurtinchinanduku

  • @jagadeshnittu5022
    @jagadeshnittu5022 2 года назад +2

    Good anaa, all the best praven anaa 👌👌

  • @nukalamahesh3114
    @nukalamahesh3114 2 года назад +2

    Super undi anna.....
    Ma intlo kolupu gurthachindi

  • @pragnyasdiaries
    @pragnyasdiaries 2 года назад +1

    Superb🥰 mana culture ni chala baga present chesaru. mana culture ante nti ani theliyani vallaki e video appatiki gurthu chesthune untundhi. Ilane thara tharalaku mana sampradhayam antharinchi pokudadhu ani korukuntunna😍

  • @andeybhaskar1548
    @andeybhaskar1548 2 года назад

    ప్రవీణ్ అన్న మహా అద్భుతమైన కొలువు సూపర్ అన్న హరికృష్ణ సార్ గారికి ప్రతేకమైన వందనాలు

  • @pragnyasdiaries
    @pragnyasdiaries 2 года назад +1

    Complete detailed ga present chesaru really it's awesome. Handsoff to everyone who took part in this👏👏👏

  • @kinggundetientertainments8504
    @kinggundetientertainments8504 2 года назад +1

    Thank you so much for giving an important video to our next Generations....

  • @naveennagilla5932
    @naveennagilla5932 2 года назад +1

    Superb praveen good story....

  • @gurramnagesh8420
    @gurramnagesh8420 2 года назад +1

    Chala bavundi kaka 👍👍👍

  • @thirupathigurram216
    @thirupathigurram216 2 года назад +2

    Kudos For your Effort.. 👍👍👍🙏

  • @harikrishnaraasala
    @harikrishnaraasala 2 года назад +1

    Amazing.... good work

  • @anveshdoragandla
    @anveshdoragandla 2 года назад +1

    Azar Bhai very nice great job

  • @NareshNAresh-jf8wm
    @NareshNAresh-jf8wm 2 года назад +1

    Super praveen

  • @bheem911
    @bheem911 2 года назад +2

    Chala danyavadalu sir

  • @spandanabogiri6278
    @spandanabogiri6278 2 года назад +2

    Super..... Vere level.... 🥳

  • @divyareddy5640
    @divyareddy5640 2 года назад +1

    👌👌👌👌👌👌good work.

  • @naniharsha9032
    @naniharsha9032 2 года назад +1

    Super...

  • @nareshpeddinti470
    @nareshpeddinti470 2 года назад +1

    Congratulations praveen

  • @naganiceraju2123
    @naganiceraju2123 2 года назад +1

    Super Anna 🙏🙏

  • @RajGeetha7893
    @RajGeetha7893 3 месяца назад

    Jai Durga Bhavani 🔱🔯 Edupayala vana Durga Bhavani 🙏🥀

  • @pashindian
    @pashindian 2 года назад +1

    Good work praWiN keep doing

  • @sunnykumarpalle7778
    @sunnykumarpalle7778 2 года назад +1

    Nice brother...👌👌👌

  • @BapuKatikala
    @BapuKatikala 2 года назад +1

    Nice information Broooo...👍

  • @southakarinaresh260
    @southakarinaresh260 2 года назад +1

    Super🙏🙏🙏🙏🙏

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 2 года назад +1

    great work brother 👍

  • @suryanarayanasurya4435
    @suryanarayanasurya4435 2 года назад +1

    Nice👌

  • @southakarinaresh260
    @southakarinaresh260 2 года назад +2

    Jai durgamma
    Jai pedhavara

  • @Kandharapumurali
    @Kandharapumurali 2 года назад +1

    Nice

  • @krishnasinghthakur579
    @krishnasinghthakur579 Год назад +1

    మాకు మా తాతలప్పటిసంది ఉన్నది పెద్దేవార కొలుపు ఈ సప్పుడు ఇనోస్తే ఏడుపోస్తది మా బాపు ఉన్నప్పుడు చేసుకున్నం ఇపుడు మా బాపులేడు చేసుకుందామంటె ఎట్ల చేసుడో చెప్పేటోల్లు లేరు ఆ తల్లి దయ 😥👋

    • @dubbulapunnam8371
      @dubbulapunnam8371 2 месяца назад

      ruclips.net/video/rF3_12Iuyoc/видео.htmlsi=T0n2cKPGy_XI5cPi

    • @dubbulapunnam8371
      @dubbulapunnam8371 2 месяца назад

      ruclips.net/video/rF3_12Iuyoc/видео.htmlsi=9w2yHOy4ss60cZZK

  • @chenikrishnakanth833
    @chenikrishnakanth833 2 года назад +1

    Durgamma full video link plz

    • @dubbulapunnam8371
      @dubbulapunnam8371 2 месяца назад

      ruclips.net/video/4GyWP30_qxU/видео.htmlsi=HxPvNMjQL4dp66zB

    • @dubbulapunnam8371
      @dubbulapunnam8371 2 месяца назад

      ruclips.net/video/rF3_12Iuyoc/видео.htmlsi=T0n2cKPGy_XI5cPi

  • @southakarinareshsouthakari9760
    @southakarinareshsouthakari9760 2 года назад +3

    చాలా బాగుంది కానీ అమ్మవారితిరుగు వారం అమ్మవారిని ఇంటివారు కొలుచు తర్వాత వారం రోజులకు ఉంటుంది కావున దానిని కూడా వీడియో తీయాల్సింది గా కోరుకుంటున్న అమ్మవారి గంధ ఓడ ఎగరటం మరియు ఇప్పుడు ప్రతి ఊరు రా బొడ్రాయి నిర్మాణం ఉన్న ఊర్లలో గ్రామ దేవతలు గా దుర్గమ్మ తల్లి గుళ్ళు కట్టి ఇంటింటా బోనాలు ఎత్తి శివసత్తుల ఆరంభ వాళ్ళతో అమ్మవారికి దుబ్బుల వాయిద్య పూజార్ల చే తల్లికి ఎంగిలి గాని కళ్ళు గౌండ్ల వారి దగ్గర్నుంచి గడ్డం కుండలు తెచ్చి పని బాటల వారు డప్పుల వారు గ్రామ పెద్దలతో కులానికి ఒక పెద్ద బోనాలు ఎత్తించి తల్లికి సమర్పించిన తర్వాత తెల్లవారు ఐదు జామున తల్లికి దుబ్బుల పూజారులు తమ్ముడు పోతరాజ్ అవతారం గావు పట్టి గుడి చుట్టూ 5 రౌండ్ లు రక్త తీర్పు చేసి అమ్మవారు బయటికి రాకుండా గుడిలోనే ఉండేటట్టు తర్వాత మేదరి చాటలో పచ్చ జొన్న పిండి లో రక్తం కలిపి బల్లి వేయడం తదుపరి బో నానికి ఇంటింటికి ఒక యాట పిల్ల కోయడం జరుగుతుంది ఇది మొత్తం మూడు రోజుల దుర్గమ్మ పెద్ద దేవర పెద్ద దేవుడు పండుగ అని పిలుస్తారు సౌతకారి నరేష్ వరంగల్ దుబ్బుల కొలుపు రాష్ట్ర కోశాధికారి

    • @mr.rohithgali5924
      @mr.rohithgali5924 Год назад +2

      చాలా బాగా చెప్పారు అన్న.. ఈ దుబ్బుల కొలుపు విధానం పైన. ఎవరైనా పరిశోధనలు చేసిన వారు ఉన్నారా

    • @junugaridurgaiahprasadjd2965
      @junugaridurgaiahprasadjd2965 8 месяцев назад

      పరిశోధన చేస్తే నేను సహకరిస్తా

  • @kankanalakarnakar6387
    @kankanalakarnakar6387 Год назад

    H😂😂😂

  • @rtechnology7880
    @rtechnology7880 2 года назад +1

    Super anna