మేడమ్ ఆల్ ఆడవాళ్ళకే గాని మగవాళ్ళకే గాని చిట్టి సలహాలు చక్కటి నిర్ణయాలు చెప్పారు మేడం చాలా బాగుంది ఎపిసోడ్ కూడా చాలా చక్కగా జరుగుతుంది చాలా చక్కటి మార్గాలు జనాలు కావాల్సింది ముందు యువతకి చక్కటి నిర్ణయాలు చెప్పండి మేడం
శీలం అనేది అందరికీ సమానమే. స్త్రీలు ఎంత శీలం కలిగి వుండాలో మగవారు కూడా అంతే సీలవంతులుగా వుండాలి.శీలానికి కులమత భేదాలు లేవు. దీనివలన భౌతిక సిద్దులు, ఆధ్యాత్మిక సిద్దులు పొందవచ్చు.
నలుగురు మగవాళ్ళతో ఆలా తిరొగొద్దు నీకే మంచిది కాదు అని ఒక ఆడపిల్లలకు చెబితే. నువ్వు ఏ కాలంలో ఉన్నావు, పల్లెటూరు నుంచి వచ్చావా ఫ్రెండ్ వేరు బెస్టీ వేరు బాయ్ ఫ్రెండ్ వేరు లవర్ వేరు మొగుడు వేరు మా ఇష్టం వచ్చినట్లు ఉంటాము. వాళ్ళు మా వెంట పడ్డారు కాబట్టి తిప్పుకొంటున్నాము అని ఒక అమ్మాయి వివరణ ఇచ్చింది. ఇది ఏమి మార్పు. మగవాళ్ల తో సమానత్వం అంటే ఇలానా.. అమ్మాయిలు బయట తిరగకూడదు అని కాదు కానీ అమ్మాయి ఎంతవరకు ఉండాలో అలాగా ఉంటేనే అందం, తనకు కూడా రక్షణ. అమ్మాయిలు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి 🙏

Mamulu dubbed Vishwa😊😊a😊😊
🙏 Mam
😊
అమ్మ మీరు చక్కగా చెప్పారు అమ్మా సూపర్ అమ్మ
నిజమే మేడమ్..మీరు చెప్పింది చాలామంది దంపతులమధ్య జరిగే వాస్తవపరిస్థితి ...
Meeru chala baga chepthunnaru
MADAM.GARU.GOOD.INFORMETION.THANKS
అద్భుతం
Super GA chepparu mam
Wow it's a Exlent Message Medum 😂
Vv nice program
Super medam ippatiwalaki chala baga chepparu
Super madam
Super🎉🎉🎉
Akka, yenta baga cheppina wromg , oppsite mefhods godavalu chastaru madam
మేడమ్ చెప్పింది 100 % కరెక్ట్.
Super madam garu me voice 👍
Right. But now a days ladies లో వచ్చింది మార్పు కాదు, భరితెగింపు. మార్పు వచ్చినా మంచిదే, బరితెగింపు మంచిది కాదు.
Anchor is quite involved in the conversation 👏 and innocent in asking questions 😊
Madem i like your voice❤
Super ga chepparu ❤
Super madam, explanation
Excellent madam u r great ఎక్సప్లనేషన్
Super madam exlent
👌👌
Namaste madam,real facts chepparu.
Heart touching❤❤
Exactly madam
Excellent job 👍 madam
it's true 100&🎉🎉🎉🎉🎉🎉🎉
Madem 🙏🙏🙏🙏🙏
శీలం అనేది అందరికీ సమానమే. స్త్రీలు ఎంత శీలం కలిగి వుండాలో మగవారు కూడా అంతే సీలవంతులుగా వుండాలి.శీలానికి కులమత భేదాలు లేవు. దీనివలన భౌతిక సిద్దులు, ఆధ్యాత్మిక సిద్దులు పొందవచ్చు.
Super madam 🎉🎉
కంటెంట్ చాలా బాగుందండి....
🙏🙏🙏🙏
👌🏻👌🏻
నలుగురు మగవాళ్ళతో ఆలా తిరొగొద్దు నీకే మంచిది కాదు అని ఒక ఆడపిల్లలకు చెబితే. నువ్వు ఏ కాలంలో ఉన్నావు, పల్లెటూరు నుంచి వచ్చావా ఫ్రెండ్ వేరు బెస్టీ వేరు బాయ్ ఫ్రెండ్ వేరు లవర్ వేరు మొగుడు వేరు మా ఇష్టం వచ్చినట్లు ఉంటాము. వాళ్ళు మా వెంట పడ్డారు కాబట్టి తిప్పుకొంటున్నాము అని ఒక అమ్మాయి వివరణ ఇచ్చింది. ఇది ఏమి మార్పు. మగవాళ్ల తో సమానత్వం అంటే ఇలానా.. అమ్మాయిలు బయట తిరగకూడదు అని కాదు కానీ అమ్మాయి ఎంతవరకు ఉండాలో అలాగా ఉంటేనే అందం, తనకు కూడా రక్షణ. అమ్మాయిలు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి 🙏
ఇవ్వాళ రేపు మగ వాళ్ళు 8-10 గంటల పని, రాణి పోను 3-4 గంటల ప్రయాణ సమయము పోను మిగిలిన గంటలు ఎన్ని? ఆడోల్ల తో మాట్లాడే సమయము ఎక్కడుంది?
Madam( akka) nizayati) lanu valiki good cheotea vintara endiko atha garu mamagaraku, edakuts, bavgaruku adapaduchu , lu kullu tho tappulu bad chastunnaru
Nice
Exactly true explanation madam Garu 🎉🎉🎉🎉🎉
Madam saree super
అణిగి మణిగి ఉండాలి. ఎస్
Abbailu andharu porambokule pelli anedhi torcher emi ledu life spoil ki edhi oka anavaithi anthe next generation no marriage only living together
మేడం,కాలేజీలో,టీచిన్గీచేస్తబగుంటాడి,సమాజానికిమంచడి
❤
ఈ మాటల్లో 100% నిజం ఉంది
Gents are doing non sense every where. Ladies are changed now. Think always.
మెదమ్మీతో,ఏకీభవిస్తం
మేడం మగాళ్లు మాత్రం షార్ట్స్ వేసుకుని తిరుగుతారండి. ఇది మాత్రం సమాజానికి తప్పని అనిపించదు,
Sodhi yekuva content thkuva ga undhi, sarichesukondi.
Meaning less irrelevent interviews by Anchor..
There are better subjects to discuss ....
Waste mater wrong decision lady and gent
vice versa is in transhipment in India lady cheeting a man
Super madam, explanation
👍👍👍