YS Jagan On Garikapati : గరికపాటిపై పగబట్టిన జగన్..ప్యాలస్ నుంచే అంతా | AP Politics | Viral Video

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 110

  • @gbr9615
    @gbr9615 13 дней назад +21

    శ్రీ గరికిపాటి వారు ఏదైనా ధైర్యంగా చెబుతారు. ఇలాంటి నీచపు ప్రచారాలు ఆయన్ను ఏమీ చెయ్యలేవు. వారు యధావిధిగా ప్రవచనాలు చెప్పాలని అందరూ కోరుకుంటున్నారు. యదార్ధాలు చెప్పేవారికి ఇలాంటివి ఎదురవుతుంటాయి. వాటికి ఆయన భయపడరాదు. వారిప్రవచనాలు తెలుగు ప్రజలకు, యువత కు ఎంతో అవుసరం.👍👍🙏🙏

  • @DakuruSubrahmanyam-it7qt
    @DakuruSubrahmanyam-it7qt 14 дней назад +32

    ఎవడు వ్యతిరేకించినా, గరికిపాటి గారు నిజం. యధర్తావాది లోక విరోధి.

  • @subramanyamkodamarty428
    @subramanyamkodamarty428 14 дней назад +24

    మీరు చెప్పినట్టుగా గరికపాటి గారు సమాజంలో చైతన్యం కోసం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిక్కచ్చిగా వ్యతిరేకిస్తూ దైర్యం గా ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆధునిక జీవనంలో యువతకి ఆయన ప్రవచనాలు ఎంతో ఉపయోగకరం.

  • @KRP-z3c
    @KRP-z3c 14 дней назад +17

    జగన్ ను పట్టించుకోవలసిన అవసరం లేదు.
    మీ జ్ఞానం అందరికీ అవసరము 🎉

  • @subramanyamkodamarty428
    @subramanyamkodamarty428 14 дней назад +21

    గగన్ అనే భూతాన్ని సీసంలో బంధించనంతవరకు ఆంధ్ర దేశానికి ఎప్పుడూ ప్రమాదమే.

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 14 дней назад +3

      Supar sir meru bagachepparu

    • @harishvarma-t9p
      @harishvarma-t9p 12 дней назад +1

      Correct andi

    • @satyasurya701
      @satyasurya701 12 дней назад +1

      అవును అండీ... వాడు రాష్ట్రనికి పట్టిన దరిద్రం...

  • @muralidharl.v
    @muralidharl.v 14 дней назад +11

    మీ చర్చ చాల బాగుంది

  • @Prapar-n3s
    @Prapar-n3s 13 дней назад +8

    సార్ జగన్ న్ని వాడి అమ్మ నాన్నగారు మంచి మాటలు మానవత్యం సభత్యం సంస్కారం లేకుండా పెంచారు.. అస్సలు శ్రీ గరికపాటి గారికి పర్సనల్ లైఫ్ ఈ మీడియా లో పెట్టడం మంచిది కాదు...

  • @BhaskararaoIsai
    @BhaskararaoIsai 14 дней назад +14

    Meeru cheppinadi nijamu sir

  • @hanumantharaoraghumajji1968
    @hanumantharaoraghumajji1968 14 дней назад +9

    లేదు ఇటువంటి వి చేసేది వాళ్ళే నొ డౌట్.

  • @sunithayadlapalli9654
    @sunithayadlapalli9654 13 дней назад +5

    గుడ్ ఇన్ఫర్మేషన్...

  • @umaranisidda6119
    @umaranisidda6119 13 дней назад +4

    సి.స్ రావు గారు మీరు మంచి విషయం మీద ఈ రోజు interw చేసారు చాల థాంక్స్ అండి గరికపాటి వారు గ్రేట్ పర్సన్

  • @seshasairangarao
    @seshasairangarao 13 дней назад +3

    మీరు చాలా బాగా చెప్పారు. నేను గరికపాటి ప్రవచనం 90 పర్సెంట్ ఇష్ట పడతాను

  • @bvsrao388
    @bvsrao388 14 дней назад +8

    Great great analysis

  • @h.m2445
    @h.m2445 14 дней назад +15

    గరికపాటి గారు జగన్ ను అసెంబ్లీ కి రావాలి అన్నారు అని కక్ష సాధింపు... గరికపాటి గారు వాడిని పట్టించుకోవలసిన పని లేదు.. మీరు యధావిధిగా మీ ప్రవచనాలు కొనసాగిస్తే వారిని చెప్పుతో కొట్టినట్టుగా ఉంటది..

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 14 дней назад +10

    ప్రవచనకర్త లకి రాజకీయాలపట్ల, ప్రజాద్రోహులపట్ల, దేశద్రోహుల పట్ల వ్యక్తిగత అభిప్రాయాలు వుండకూడదా? వాటిని వ్యక్తపరిస్తే అక్షేపిస్తారా? ఎంతవరకు సమంజసం?

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 13 дней назад

      ఉండకూడదని ఈ మేధావుల అభిప్రాయం. వీళ్ళకుండొచ్చు.

  • @vijaykumarkoneru6330
    @vijaykumarkoneru6330 13 дней назад +5

    Garikipati ravali

  • @sunkaranarayanarao968
    @sunkaranarayanarao968 13 дней назад +5

    చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. గరకిపాటివారు మరల విజృంభిస్తారు, ఎవరూ ఆపలేరు.

  • @KKrishnaPrasadRaoKadam
    @KKrishnaPrasadRaoKadam 14 дней назад +5

    ఆయన నిర్మాణంగా అందరిని ఎలా ట్రీట్ చేయాలో అలానే వ్యవహరిస్తారు...

  • @ramakrishna-kp6km
    @ramakrishna-kp6km 14 дней назад +4

    Yes you are great speech

  • @umamallampalli7799
    @umamallampalli7799 14 дней назад +3

    Meeru chala straight ga... simple ga matladutaaru.....Mee analysis excellent!!!!!!

  • @RangaKakumani
    @RangaKakumani 13 дней назад +4

    Garikapati varivi vini chala mandi manchi margamuloki vacharu

  • @nbraokodukula4322
    @nbraokodukula4322 12 дней назад +1

    సత్యం ఎప్పుడు జయిస్తుంది. అందువల్లే మొత్తం ప్రజలందరూ గరికిపాటి వెనకాల ఉన్నారు. అప్పుడప్పుడు ఆయన మాట తూలినా, సత్యవంతుడు కోపంగానే మాట్లాడతాడు.
    ఇంతమంది ప్రజలు ఒక వ్యక్తిని సపోర్ట్ చేసిన సందర్భం నాకు ఎప్పుడూ కనపడలేదు, నా 63 సంవత్సరాల జీవితంలో

  • @sv2200
    @sv2200 14 дней назад +4

    ఆ విషయాలు విధానాలు కరెక్ట్ అని వారికీ తెలుసు కానీ , ఈ రోజులను బట్టి మాత్రమే ఉండాలని , మరీ మూఢముగా ఉండి మనశ్శాంతి పాడుచేసుకోవద్దు అని చెబుతారు , అందరిలోనూ చింతామణి వంటి మనసు ఉంటుంది , దానినే ఆశ్రయిస్తే ఇన్ని చింతలు బాధలు ఉండవు కదా అని మాత్రమే , నిజమే కదా , ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి , ఏదైనా కుదిరితేనే చేయండి అంటారు శ్రీ గరికపాటి నరసింహారావు గారు , అలా చేస్తే అంతలోనే మనశ్శాంతి కలుగుతుంది అని చెబుతారు , అంతే 👍

  • @CalmRocket-jy6mb
    @CalmRocket-jy6mb 13 дней назад +2

    Suvera gaaru I fallow ur words andi.Meeru cheppindi 100%CORRECT ANDI

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 13 дней назад +1

    Nice analysis by both of you

  • @MrGanesh1961
    @MrGanesh1961 8 дней назад

    సత్యం, విషయ విశ్లేషణ చాలా బాగుంది.

  • @sankarudukinthada7589
    @sankarudukinthada7589 13 дней назад +1

    వెంకటేశ్వరరావు గారు చాలా కరెక్ట్ గా మాట్లాడా రూ

  • @annapurnasagiraju9809
    @annapurnasagiraju9809 12 дней назад

    బాగా ఆలోచించి చెప్పి నారు నమస్కారం

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 14 дней назад +4

    Garikapati Narasimha rao garini prajalantha gauravistharu. Ayana ku samajam yepudu abhimanisthundi.

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 13 дней назад +1

    నిజమే,యదార్థవాది లోక విరోధి

  • @sudhanallan3124
    @sudhanallan3124 13 дней назад +1

    ఆయనకీ వందశాతం మద్దతు ఉంటుంది

  • @tchandraiah2170
    @tchandraiah2170 13 дней назад

    Garikapaati Narasimha Rao the great[zindabad]

  • @CalmRocket-jy6mb
    @CalmRocket-jy6mb 13 дней назад +1

    I will support Garikapati gaaru

  • @tadepallipadmaja1771
    @tadepallipadmaja1771 11 дней назад

    Very matured way of analysis. Fully accepted. Let's learn to respect our great personalities.

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 13 дней назад +2

    GREAT JOB SUVERAA GARU>

  • @rangarajan2564
    @rangarajan2564 12 дней назад

    Real ga express chesaru sir.centpercent correct. There is no deviation from truth and reality

  • @ramadevitangirala8104
    @ramadevitangirala8104 12 дней назад

    Correctga chepparu

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 12 дней назад

    Great words of suvera sir.

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 14 дней назад +4

    Medasani Mohan gari vidwath goppadi. Ayanaku padma vibhushan yisthe bagundedi.

  • @prasadtummapudi1169
    @prasadtummapudi1169 12 дней назад +1

    Mari garikapati chesina comment meeda TDP leader hastham vunda

  • @rameshchandraroydevalraju6424
    @rameshchandraroydevalraju6424 12 дней назад

    Sujjesion 100percent correct

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 14 дней назад +3

    Sorry Sir "not only Sir garikapati total on AP"that is their manifesto internationalay

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 13 дней назад +3

    గరిక పాటి చుట్టూ భాహిర్గతమైన వారి అనైతిక జీవన సంస్కారం లో రాజకీయ ప్రస్తావన విశ్లేషణ ఎందుకు

    • @jayasreen9585
      @jayasreen9585 13 дней назад

      రెండు తెలుగు మాటలు సరిగ్గా రాయడం చేతగాని సన్నాసులు కూడా మాట్లాడేవాళ్ళే....

  • @kumara4250
    @kumara4250 12 дней назад +2

    Pravachanaalu cheppey vaadu, paatinchi cheppaali.

  • @harishvarma-t9p
    @harishvarma-t9p 12 дней назад

    Correct sir

  • @saimadhavan5524
    @saimadhavan5524 13 дней назад

    We want Garikapatti

  • @venkyjakkam2929
    @venkyjakkam2929 14 дней назад +1

    I respect Garikapaati Gaaru!🙏

  • @vijaykumarkoneru6330
    @vijaykumarkoneru6330 13 дней назад +1

    I like Garikapaty

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 12 дней назад

    Garikipati is great

  • @Manohari14
    @Manohari14 14 дней назад +1

    Good అనాలిసిస్

  • @rajeswararaoamitirajeswara8218
    @rajeswararaoamitirajeswara8218 11 дней назад

    Sri Garipativaru samajaniki chala. Avusaram Jai Garikipati garu

  • @1955Hani
    @1955Hani 9 дней назад

    Yes, Garikipati is tall in nature and no body can belittle him. He should be in frontline because of his frank and modern view, his stand against superstitions is simply superb

  • @rameshchandraroydevalraju6424
    @rameshchandraroydevalraju6424 12 дней назад

    Garikapati netaji అయితే chaganti varu గాంధీ lanti వారు

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 13 дней назад

    Kharma repeats Evarini Vodili pettadu we agree with you sir🙏🏼🙏🏼🙏🏼

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 13 дней назад

    Garikapati varu pumbhava saraswati🙏🏼🙏🏼🙏🏼🙏🏼 sahasravadhani🙏🏼🙏🏼🙏🏼

  • @thyagarajavelkuri4776
    @thyagarajavelkuri4776 13 дней назад +1

    Medasani Mohan gaari ashtavadhanam nenu first line lo kuurchuni vinnaanu sir 1984 lo...8 th class appudu nenu...miiru prasthaavinchadam naaku anandhangaa vudhi sir...

  • @CalmRocket-jy6mb
    @CalmRocket-jy6mb 13 дней назад

    Jai Suvera gaaru

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 14 дней назад +1

    Garika pati garu ap ki devudu

  • @RamamurtyAkondi
    @RamamurtyAkondi 13 дней назад

    కరెక్ట్

  • @swamyinumella3836
    @swamyinumella3836 13 дней назад

    తెలకపల్లి రవి బ్రాహ్మణుడా?

  • @sreelakshmidonepudi6647
    @sreelakshmidonepudi6647 9 дней назад

    unfortunately...the great shanmukh sarma garu is not recognized in our country

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 10 дней назад

    Good. This is all bogus and created story ✅☑️

  • @RangaKakumani
    @RangaKakumani 13 дней назад

    Correct suvera garu chaganti vari pravachanalu ekkuva mandiki nachutayi.

  • @RangaKakumani
    @RangaKakumani 13 дней назад +1

    Sorry sir garikapati varivi nachutayi ekkavamandiki

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 12 дней назад

    Nagapani sarma is no charactor

  • @sekhargac
    @sekhargac 13 дней назад

    ...of late he used to speak frankly about certain corrupt lawmakers ...and they succeed in their best efforts by defaming him 😂😂😂

  • @veerabhadharao1167
    @veerabhadharao1167 13 дней назад +2

    శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు
    శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పినట్టు ఇతరులు ఎవరు సాటి రారు.
    వీరు ప్రవచనం లో రాజకీయ, హేళన, వుండవు.
    గరికిపాటి వారిది సంస్కారవంతమైన ది కాదు

  • @KKrishnaPrasadRaoKadam
    @KKrishnaPrasadRaoKadam 14 дней назад

    100% కి 1000% ఉంటదా అండి...

  • @Kishore-b6p
    @Kishore-b6p 14 дней назад +1

    Garikapati gaaru anavasaramga Jagan chetilo paddaru baadluk

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 14 дней назад

    It is not chandasam.. it is as per Vedam.

  • @LakshmiNarasimhamDwadasi
    @LakshmiNarasimhamDwadasi 13 дней назад

    Ma Eluru lo oka musllim ayana pravachanalu vinto iron chesto untadu

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 14 дней назад

    The Woman announced two hours back, that she has deleted all her VIDEOES abd her channel. Further discussions may be stopped .

  • @kumara4250
    @kumara4250 12 дней назад +1

    Nytika viluvalu leni vaadu prabachanaalu chepitey, viney vaadu yevadoo ledu.

  • @NirmaladeviGuduri
    @NirmaladeviGuduri 13 дней назад

    Jagangani. Pendlanidenguthy. Vanikebudevasthade. Venidonga. Pendlamdenga

  • @greatspeechtrumptraders2670
    @greatspeechtrumptraders2670 13 дней назад +1

    Buddiledhu meeku

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 13 дней назад

    MANISHULANU HATYA CHESINA DAANIKANTE DARIDRAMAA GARIKAPAATI JEEVITAM/?
    THANKS FOR THE COMMENT SUVEGARU.

  • @kumara4250
    @kumara4250 12 дней назад +1

    Buddhi vunnavaadu yavadoo garikipatini samardhinchadu. Meeru atanini samardhinchakandi.

  • @RamaKrishnaReddyMatta
    @RamaKrishnaReddyMatta 13 дней назад +1

    Bogus analysis lu avasarama swami😅

  • @RangaKakumani
    @RangaKakumani 13 дней назад

    Garikapati varu yuvata elavundali bharya bharta ela vundali taldandrula patla pillalu ela vundali bandhuvalato ela vundali sanghamuto ela pravartinchali inka enno prajala melu kori chebutaru

  • @srikanakadurga7711
    @srikanakadurga7711 14 дней назад +1

    Why u are attributing every illegal behaviour of XYZ to Jagan? Don't u have any other avagation than scandalising a functional and productive politician like Jaga.? Mind ur works.

  • @pradeepkumar.m7322
    @pradeepkumar.m7322 12 дней назад

    I am big a fan to Garikipati guruvu garu. His pravachanams are highly required to d society today. But, why about Jagan, who already is in bad period. Unnecessarily you are bringing him in between, where he is in no way concerned in this regard. Pl stop commenting about him.

  • @ramakrishnamandavenkata1886
    @ramakrishnamandavenkata1886 14 дней назад +1

    Garikapati ite devuda aavida cheppinadaaniki samaadhaanam cheppamanu. Mee batch anta support kadaa.

  • @spmdm9764
    @spmdm9764 12 дней назад +1

    నీవు జగనుది ఎందుకు ర

    • @pradeepkumar.m7322
      @pradeepkumar.m7322 12 дней назад +1

      True bro, unnecessarily dragging Jagan in between.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 14 дней назад +1

    Fake narration is well done you both

  • @jimmygp2121
    @jimmygp2121 14 дней назад +1

    He is paid by CBN to scandalize Jagan

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 10 дней назад

    Veedu saataanu putrudu. Garikapati pai, tirupati pai paga pattaadu.