సత్యాగారు మీరు రాకముందు యూట్యూబ్ వేరు, మీరు వచ్చాక వేరు, కొత్తపూజలు రెమిడీలు అద్భుతాలు అన్నీ వదిలేసి మోసపోకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నామంటే, భగవద్గీత చదువుకుంటున్నామంటే కారణం మీరు మాత్రమే, మీ పరిచయం మాకు మహా భాగ్యం🙏
@@jstjllyనువ్వు కూడా చదువు . అర్థం, తాత్పర్యం తెలుసుకుంటూ చదువు.నిజాలు తెలుస్తాయి. భ్రమలు తొలగి కళ్ళు తెరుచుకుంటాయి. అది ఒకళ్ళు చెబితే తెలుసుకునే ఆవగింజంత విషయం కాదు. సముద్రంలా అనంతం. నువ్వు గొర్రె వి. అందుకే అడిగావు.
@@jstjllyనేను అయితే ఇతర ఎడారి మతాలను చూసి నేర్చుకున్నా.మతం పేరుతో.దొపిడి.దందాలు.అమాయకులను మతం మార్చి.వ్యాపారాలు ఎలా చేయాలి.హిందువుల దేవాలయ సొమ్మును ఎలా కొట్టేయాలి కష్టపడకుండా బతికేయాలి అని నేర్చుకున్నా..ఇది ఎడారి మతాలు బతుకు ........భగవత్ గీత చదివి నారాయడును చేరుకోవాలి.మంచి మార్గంతో ఇది హిందూ ధర్మం 🎉
ఈ విపరీత మైన చేష్టలు అన్నీ హిందూ మతాన్ని నవ్వులపాలు చెయ్యడానికి అన్య మతస్థులు చేసే పాడుపని ఇది. పాడు ముండలు సిగ్గులేని బతుకులు సత్యభామ గారు. చాలా బాగా చెప్తున్నారు. 🙏మరి మీతో మార్పు సాధ్యం అవుతుందా. 🙏❤️
నిజం సత్యభామ గారు. ఆ కొత్తగా వెలసిన గుడి జగన్నాధపురం కాకినాడ దగ్గర ఉంది.అందరూ అదే పనిగా వెళ్లిపోతున్నారు.నేను అందరినీ అడుగుతున్న అలాంటి టెంపుల్స్ దేన్నీ ఆధారంగా చేసుకుని నిర్మించారు? But ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేదు.కోరికలు తీరుతాయని వెళ్లి వచ్చాము అంటున్నారు.ఏంటి ఈ పిచ్చి జనాలు మారనంతవరకు ఇలాగే కొత్తవి పుట్టుకొస్తాయి.చాలా ధన్యవాదాలు తల్లి మీకు ఈ వీడియోలో మంచిగా అన్ని తెలియజేసినందుకు.
పెడ పోకడలు హిందూ ధర్మం ముసుగులో ఉన్నా వ్యతిరేకించ వలసిందే. దీని వలన హిందూ ధర్మం ప్రమాదం లో పడే అవకాశం ఉంది... ఎడారి మతాలు ఎంత ప్రమాదకారమో వీరి వలన కూడా అంతే ప్రమాదం.. కానీ మొదటిగా బహిరంగంగా కాకుండా మన ధర్మం లోని పెద్దలు దీనిని హెచ్చరించి, మంచి మార్గం లోనికి తేవాలి.
100% వాస్తవాలు చెప్పారు. జనానికి ఎంత చెప్పినా అర్థం కాదు. పిచ్చి, మూఢ భక్తితో ఊగిపోతూ, యూట్యూబ్ వీడియోలు చూసి, కాకినాడకు 10 కి.మీ దూరంలోని ఈ గ్రామానికి ఎక్కడెక్కడి నుండో తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఇలాంటి వారివల్ల హిందూ ధర్మానికి కీడు.
వారాహి శక్తి పీఠం అనే చెప్పుతొంది. శక్తిపీఠాలు గుర్చి విన్నము కాని శక్తి పీఠాలలో వారాహి శక్తి పీఠం ఎక్కడ లేదు. వారాహి పీఠం అన్న పర్వలేదు. జనాలను ఎంత తప్పు ద్వావ పట్టిస్తోంది. వారాహీ చాలా త్రీవశక్తి అమ్మవారి ఉగ్రరూపంలో ఉంటుంది. శక్తి సంప్రదాయం లో ఉపసాకులు చేయవలసిన వారాహీ పూజ విధానము ఈమెకు ఏమ్ తెలుసు! ఏ అర్హత వుంది. జనాలను వారాహి పూజ పేరుతొ వ్యాపారం చేసి మోసం చేసు తొంది.🕉️🕉️🕉️🙏🙏🙏
మా తెలంగాణ లో మాత్రం ఇలాంటి వి ఎంకరేజ్ చేయరామ్మా ఎందుకంటే మాకు పోచమ్మ మైసమ్మ ఇలాంటి దేవుళ్లను మాత్రమే కొలుస్తాం.. మళ్ళీ ఆ దేవుళ్ళు కూడా ఊరు entence లో ఉంటాయి.. మమ్మల్ని కాపాడుతాయి అనుకుంటాం అంతే కానీ.. కొత్త కొత్తగా వొచ్చిన దేవుళ్ళని చూస్తాం వింటాం అంతే.. ఎందుకు.. అంటే భయం కొత్తగా చేస్తే ఏమైనా తప్పు చేస్తే ఏమైనా జరుగుతుంది అని భయం.. తెలంగాణ లో చేసేవి మాత్రమే చేస్తాం.. Only ఆంధ్ర లో మాత్రమే ఎందుకు ఒకరిని ఒకరు బాగా తయార్వుతున్నరు.. మీ లాంటి వాళ్ళు ఎన్ని చెప్పిన మళ్ళీ మళ్ళీ అవే తప్పులు ఎందుకు చేస్తున్నారు.. ఇలాంటి వి చేయకూడదు అని మీరు చెప్తూ ఉన్నకూడా ఇంకా ఎక్కువ చేస్తున్నారు..
Pochamma maisamma...lanti amma vari avataaaralu....telugu maaatlade prati chota ...graaama devatalu...andhra rayalaseema lo kuuuda vunnnayi.....meeru bhavi lo kappa lagaaa telangana lone vunnatu anukunte.....adhi mee alochana vidaaanam...yavaru correct cheyya leru...ee channel lo cheppavu andariki vartistaaayi
Yes..... bhagwathe geeta chaduvukunte..punyam purushardham n peace of mind vuntundi....chee.. only money income gurunchi...road yekkatu...digajari poyaru.... Adavallu.. specially some youtubers....poyakala. ..vachemundi..ilanti panulu chesthuntaru.... Prathi mana hari harayanalu..ammavaru..ilanvariki paniki raru... Varahi amma vari perutho mosalu modalu pettesaru.... Neethimalina panulu....🙏🙏🙏🙏🙏🙏
Chala baga cheparu , janaki alochna shakti peragali, bangloor lo shivoham shiva temple ani google chala famous temple edi oka ramoji film setup lantidi oka complex celar lo back saide setup chesaru oka vigraha prathista ledu kani rakaraka pujalu ,oka peda businesa dini gurinchi okasari vedio petandi akka
చాలా mudatwam తో దూసుకుపోతున్నారు ఈ పూజాలు చీరలు అని మారరు తల్లి నిండా మూలిగిపోయారు ఆడవాళ్ళు కుటుంబాలను వీధిలోకి తెస్తున్నారు. నాసనమైపోతున్నారు మి వీడియో లు చూసి అయిన వాళ్ళలో marppu వస్తె చాలా సంతొషం 🌹❤ తల్లి
దేవుళ్ళ పేరిట ఇలా వ్యాపారం చేస్తున్నారు కొంచం కూడా బుద్ది లేకుండా.అవి చూసి పిచ్చి జనాలు నమ్ముతున్నారు.మీలాంటి వారు చెప్పకపోతే ఇంకా ఎంత దారుణలైన చేస్తారు.
💥 Amma elanti Dhi okame Hyderabad lo kuda pettesindhi. Elanti vaplanu a Varahi matha Edhi kodithe gani budhi radhu. Ayina chalka ga gudi vellachu, valla entlo poojinchukovachu, endhu epanti valla ni nammutharu.
చాలా బాగా చెప్పారు ❤ 👌👌 మీకు ఇంకో విషయం చెప్పాలి ఒక బియ్యం గింజ పట్టుకుని ఓం సాయిరాం అని 108 సార్లు. చెప్పి అలా పోగైన గింజలు ఇంకొన్ని బియ్యంతో కలిపి సాయి గుడి లో అన్నదానం చేస్తున్నారు😅 ఇది ఇప్పుడు మా వైపు కొత్త ప్రయోగం జై శ్రీరామ్ 🙏🌺
నేను ఇక్కడ అన్నదానం మంచిది కాదు అనట్లేదు చేసే విధానం గురించి చెప్తున్నాను సాయిని సనాతన ధర్మంలో దేవి దేవతలతో కలపవద్దని సత్యభామ గారు ఎన్నో సార్లు చెప్పారు కానీ జనం వేలం వెర్రిగా ఒకరు చేస్తే ఇంకొకరు చేస్తున్నారు ఇది వరకు వుందా ఒక బియ్యం గింజ తో ఇలా చేయటం ఎవరో మొదలు పెడుతున్నారు అది చూసి జనాలు చేస్తున్నారు వారాహి. మాత గుడి కూడా అంతే కదా జై శ్రీరామ్ 🙏🌺
అయన పూజ చేసుకొమ్మన్నారు కానీ ఇలా చెత్త పనులు చేయమని చెప్పలేదు.మనిషి అశ జీవి అందరి కీ ఇప్పుడు భక్తి పెరిగింది మరి ఎందువల్ల పెరిగింది బయమా,భక్త చెప్పండి,
వరహీదేవిని పూజించుకోండి ఏమి కాదు వారాలుస్తుంది తల్లి అని ఎవరు ప్రమోట్ చేసారో అందరికి తెలుసు మీ కామెంట్స్ మొదట చూసేది కూడా వాళ్లే మేము ఏదయినా కామెంట్ పెడితే మాకు వెంటనే కామెంట్ వస్తుంది మేడం వారు ముందుకు వచ్చి తప్పు చేస్తుంన్నారు అని చెప్తే బాగున్ను కానీ, చెప్పారు మీ నోరు చిర్రావూరి గారు నోరు నొప్పి తప్ప తప్పుగా మాట్లాడితే క్షమించండి
సత్యాగారు మీరు రాకముందు యూట్యూబ్ వేరు, మీరు వచ్చాక వేరు, కొత్తపూజలు రెమిడీలు అద్భుతాలు అన్నీ వదిలేసి మోసపోకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నామంటే, భగవద్గీత చదువుకుంటున్నామంటే కారణం మీరు మాత్రమే, మీ పరిచయం మాకు మహా భాగ్యం🙏
భగవత్ గీత చదివి ఏమి నేర్చు కున్నారు..
@@jstjllyనువ్వు కూడా చదువు . అర్థం, తాత్పర్యం తెలుసుకుంటూ చదువు.నిజాలు తెలుస్తాయి. భ్రమలు తొలగి కళ్ళు తెరుచుకుంటాయి. అది ఒకళ్ళు చెబితే తెలుసుకునే ఆవగింజంత విషయం కాదు. సముద్రంలా అనంతం. నువ్వు గొర్రె వి. అందుకే అడిగావు.
హిందూ ధర్మం కోసం తెలుసుక్కున్నం,హిందువ్వు ఎలా ఉండాలో తెలుసుక్కునం😊
@@jstjllyనేను అయితే ఇతర ఎడారి మతాలను చూసి నేర్చుకున్నా.మతం పేరుతో.దొపిడి.దందాలు.అమాయకులను మతం మార్చి.వ్యాపారాలు ఎలా చేయాలి.హిందువుల దేవాలయ సొమ్మును ఎలా కొట్టేయాలి కష్టపడకుండా బతికేయాలి అని నేర్చుకున్నా..ఇది ఎడారి మతాలు బతుకు ........భగవత్ గీత చదివి నారాయడును చేరుకోవాలి.మంచి మార్గంతో ఇది హిందూ ధర్మం 🎉
Avunu
వారాహి అమ్మవారికి ఎప్పుడో ఆగ్రహం వస్తుంది.అప్పుడు ఒక్కొక్కరికి ఉంటుంది
ఈ విపరీత మైన చేష్టలు అన్నీ హిందూ మతాన్ని నవ్వులపాలు చెయ్యడానికి అన్య మతస్థులు చేసే పాడుపని ఇది. పాడు ముండలు సిగ్గులేని బతుకులు సత్యభామ గారు. చాలా బాగా చెప్తున్నారు. 🙏మరి మీతో మార్పు సాధ్యం అవుతుందా. 🙏❤️
Nenu chala days nundi wait chestunna ee topic epudu raise chestara ani finally it happened 👏👏👏👏👏
అక్కా ఎమ్ చెయ్యాలి . ఎదో ఒకటి చేసి వాటిని ఆపాలి,లెకపొతె భక్తి కాస్త సంపాదనగా,హెళనగా మారుతుంది.
నిజం సత్యభామ గారు. ఆ కొత్తగా వెలసిన గుడి జగన్నాధపురం కాకినాడ దగ్గర ఉంది.అందరూ అదే పనిగా వెళ్లిపోతున్నారు.నేను అందరినీ అడుగుతున్న అలాంటి టెంపుల్స్ దేన్నీ ఆధారంగా చేసుకుని నిర్మించారు? But ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేదు.కోరికలు తీరుతాయని వెళ్లి వచ్చాము అంటున్నారు.ఏంటి ఈ పిచ్చి జనాలు మారనంతవరకు ఇలాగే కొత్తవి పుట్టుకొస్తాయి.చాలా ధన్యవాదాలు తల్లి మీకు ఈ వీడియోలో మంచిగా అన్ని తెలియజేసినందుకు.
Naku same doubt pichivallu la tayaaru iyyaru
Instagram lo petti pichekkinchestundi andarini
నేను ముందుగా చిర్రావూరి గారి ధన్యవాదములు చెప్పాలి వారి వల్లనే నాకు మీ ఛానల్ గురించి తెల్సింది. అప్పటి నుండి చూస్తున్న మీ వీడియోస్🙏🙏
ఓం శ్రీమాత్రే నమః అమ్మ జైశ్రీరామ్😊
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
పెడ పోకడలు హిందూ ధర్మం ముసుగులో ఉన్నా వ్యతిరేకించ వలసిందే. దీని వలన హిందూ ధర్మం ప్రమాదం లో పడే అవకాశం ఉంది... ఎడారి మతాలు ఎంత ప్రమాదకారమో వీరి వలన కూడా అంతే ప్రమాదం.. కానీ మొదటిగా బహిరంగంగా కాకుండా మన ధర్మం లోని పెద్దలు దీనిని హెచ్చరించి, మంచి మార్గం లోనికి తేవాలి.
అమ్మవారి ఫోటో అలా pads పక్కన పెడితే చూడటానికి కష్టంగా వుంది అండి
A pads thone temples ki velthunaru kadha kondharu 😢😢😢
100% వాస్తవాలు చెప్పారు.
జనానికి ఎంత చెప్పినా అర్థం కాదు.
పిచ్చి, మూఢ భక్తితో ఊగిపోతూ, యూట్యూబ్ వీడియోలు చూసి, కాకినాడకు 10 కి.మీ దూరంలోని ఈ గ్రామానికి ఎక్కడెక్కడి నుండో తండోపతండాలుగా వచ్చేస్తున్నారు.
ఇలాంటి వారివల్ల హిందూ ధర్మానికి కీడు.
అవునండి. కొవ్వూరు గ్రామం లో ఈ దారుణం జరుగుతోంది🤦♀️
yes 👌
మీ పరిచయం మాకు మహాభాగ్యం🙏🌹
మీ వివరణ చాలా బాగుంది. జై శ్రీరామ్
తల్లి చాలా చక్కగా వస్త్ర ధారణ చేసుకొన్నారు భారతీయత ఉట్టి పడేలా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🫡🫡🫡🫡
Aameku mi video dwara varahi amma varu budhi cheparu akka Jai shree Ram
జై శ్రీ రామ్ 🌹🙏shubha సాయంత్రం తల్లి🌹🙏
వినాశకాలే విపరీత బుద్ధి.....
శ్రీ మాత్రేనమః 🙏🙏
బాగా బుద్ధి చెప్పావు అక్క 🕉️🦚🦚
నేను ఎప్పుడు నుండో ఈ వీడియో కోసం చూస్తున్న 🙏
దయచేసి thumbnail నుండి ఆ pads తీయండి , చూడలేక పోతున్నాం. వాంతు వస్తోంది. సభ్యతగా లేదు,తీయండి.
Nanduri garu okkasari bayatiki vachi ,ila cheyakudadu ani chepte baaguntundi.aayana chesina tappuki kaneesa prayaschitham kalugutundi.lekapote paapam chuttukuntundi.🙏
Nanduti gaari deeeniki yenduku mudi petataaaru....nanduri gaaru cheppedhi veru....konni chatta manushulu avi tappugaaa ardhamu chesukunte ...adi ayaaaniki yela telustundhi.....mundara mee brain lo junk vundemo...chusukondi
ఇటు వంటి పూజలు నీనుఆసలునమ్మను 60 సం, కిద్దపద్దతీనాపూజాసత్సభామగారు,🎉❤
Hare.krishna
వారాహి శక్తి పీఠం అనే చెప్పుతొంది. శక్తిపీఠాలు గుర్చి విన్నము కాని శక్తి పీఠాలలో వారాహి శక్తి పీఠం ఎక్కడ లేదు. వారాహి పీఠం అన్న పర్వలేదు. జనాలను ఎంత తప్పు ద్వావ పట్టిస్తోంది. వారాహీ చాలా త్రీవశక్తి అమ్మవారి ఉగ్రరూపంలో ఉంటుంది. శక్తి సంప్రదాయం లో ఉపసాకులు చేయవలసిన వారాహీ పూజ విధానము ఈమెకు ఏమ్ తెలుసు! ఏ అర్హత వుంది. జనాలను వారాహి పూజ పేరుతొ వ్యాపారం చేసి మోసం చేసు తొంది.🕉️🕉️🕉️🙏🙏🙏
Nadhuri garu mee valle aindhi varahi ammani ila janalamedhi vadhilenaru take care andi
మా తెలంగాణ లో మాత్రం ఇలాంటి వి ఎంకరేజ్ చేయరామ్మా ఎందుకంటే మాకు పోచమ్మ మైసమ్మ ఇలాంటి దేవుళ్లను మాత్రమే కొలుస్తాం.. మళ్ళీ ఆ దేవుళ్ళు కూడా ఊరు entence లో ఉంటాయి.. మమ్మల్ని కాపాడుతాయి అనుకుంటాం అంతే కానీ.. కొత్త కొత్తగా వొచ్చిన దేవుళ్ళని చూస్తాం వింటాం అంతే.. ఎందుకు.. అంటే భయం కొత్తగా చేస్తే ఏమైనా తప్పు చేస్తే ఏమైనా జరుగుతుంది అని భయం.. తెలంగాణ లో చేసేవి మాత్రమే చేస్తాం.. Only ఆంధ్ర లో మాత్రమే ఎందుకు ఒకరిని ఒకరు బాగా తయార్వుతున్నరు.. మీ లాంటి వాళ్ళు ఎన్ని చెప్పిన మళ్ళీ మళ్ళీ అవే తప్పులు ఎందుకు చేస్తున్నారు.. ఇలాంటి వి చేయకూడదు అని మీరు చెప్తూ ఉన్నకూడా ఇంకా ఎక్కువ చేస్తున్నారు..
Correct ga chepparu andi
Pochamma maisamma...lanti amma vari avataaaralu....telugu maaatlade prati chota ...graaama devatalu...andhra rayalaseema lo kuuuda vunnnayi.....meeru bhavi lo kappa lagaaa telangana lone vunnatu anukunte.....adhi mee alochana vidaaanam...yavaru correct cheyya leru...ee channel lo cheppavu andariki vartistaaayi
హైదరాబాద్ ( తెలంగాణా ) లొ కూడా వారాహి, ప్రత్యంగిరా ఆలయాలు ఏర్పాటు చేశారు.
Hyd lo varahi temples unnay pujalu kuda chestnaru.. Asalu telangana lo pujalu ela chestaro mku telsulendi😂😂.. Chusam chala chotla😂😂😂chepte edustaranj chepatla..
Baavi lo kappalu.. Pujalu ante kallu tagesi kollu balivatam kadu babu telsko
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
అసలు ప్రియొడ్ లో ఉన్నపుడు మన ఇంట్లో ఉన్న చెట్టు ని కూడా తకమ్ కానీ ఏకమగా పూజ చేస్తున్నారు
Ade kada
జైశ్రీరామ్ 🙏🌹
Hare Rama Hare krishna
Jai shree Ram 🚩. Correct point chepparu amma, christians ki mana ki difference lekunda chesthunnaru. Manalni velu ethi chupinche la chesthunnaru.
ఎంత బాగా చెప్పారు తల్లి
జై శ్రీ రామ్ 🙏🙏🙏
Vammmmmmmo super chepparandi nenu kuda chusa insta ,na friends relatives kuda vellivachharu thanks for information
మనవాళ్ళు కూడా ఇలా తయారయ్యారెంట్రా బాబు
Jai shree Ram akka 🙏🙏🙏
🙏🙏🙏హరే కృష్ణా 🙏🙏🙏
Meru ilanti valla gurinchi baga chepparu janalu ela nammutharo ento jai sreeram
Akka ❤🙏🙏🙏
హరేకృష్ణ 😊❤
Jai sreeram 🙏 amma🙏❤🌹🌹
జై శ్రీరామ్ అమ్మా మీరు బాగా చెప్పారు. ఇదో కొత్త మాఫీయా తయారైనది
Vaarahi maata ఉపాధి పధకం. బాగుంది. Kalikalam కదా
hare Krishna Jai sriram 🙏🙏🙏
Jaya Sreerama 🚩✊
Amma exactly.... Universe goddupoyindi.....potharu."Peruguta antha Tharuguta Korake".....wait n see..... Jai shree Ram Jai shree Krishna..🙏🙏🙏🙏🙏
సోషల్ మీడియా చూసే కన్నా భగవద్గీత చదవడం మేలు
Yes..... bhagwathe geeta chaduvukunte..punyam purushardham n peace of mind vuntundi....chee.. only money income gurunchi...road yekkatu...digajari poyaru.... Adavallu.. specially some youtubers....poyakala. ..vachemundi..ilanti panulu chesthuntaru.... Prathi mana hari harayanalu..ammavaru..ilanvariki paniki raru... Varahi amma vari perutho mosalu modalu pettesaru.... Neethimalina panulu....🙏🙏🙏🙏🙏🙏
Well Said ❤❤❤
Jai shree Ram
Hare krishna..jai sri ram akka..good morning ❤
naaku anniti kanna mee action baagundhi andi 😂😂😂😂
Jai Shree Ram ❤❤
Correct ande 😀
Stay safe and blessed thalli 🚩🚩🚩🚩🚩
Govindaya Namah🙏🙏🙏🙏🙏
పూజ చేయమని ,ఎవరు అడిగారు
ఇలా చేయడం కన్నా ఊరుకోవటం
మేలు😢
Subhodyam brundagaru🌹♥️♥️
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻🌹
GM. Correct Satyabhama garu. Very enlightening video. People will loose faith in Hinduism because of these fake preachers. This must stop
Jai sre ram ❤❤
శుభోదయం సోదరి 🙏🙏🌹🌹
🙏🏻 Jai shree ram 🙏🏻
Jai shree Krishna 🙏🙏🙏
కలి కాలం.,🤦🤦🤦🤦
Chala baga cheparu , janaki alochna shakti peragali, bangloor lo shivoham shiva temple ani google chala famous temple edi oka ramoji film setup lantidi oka complex celar lo back saide setup chesaru oka vigraha prathista ledu kani rakaraka pujalu ,oka peda businesa dini gurinchi okasari vedio petandi akka
Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼
ఇంత జరుగుతుంటే వారాహి అమ్మవారు చోద్యం చూస్తున్నదా!?
లేదా అలాంటి వారిని ఏమి చేయడం చేతకాదా!?
చాలా mudatwam తో దూసుకుపోతున్నారు ఈ పూజాలు చీరలు అని మారరు తల్లి నిండా మూలిగిపోయారు ఆడవాళ్ళు కుటుంబాలను వీధిలోకి తెస్తున్నారు. నాసనమైపోతున్నారు మి వీడియో లు చూసి అయిన వాళ్ళలో marppu వస్తె చాలా సంతొషం 🌹❤ తల్లి
Tq
I have seen some where..."" Varaahi Wines "" sign board...😢
ఏంటో నండి ఈ విపరీతమైన చేష్టలు అర్ధం కావడం లేదు
Poyekalam andi
Nelasari lo ne cheyyala pujalu, normal days lo cheyyakudadha😮
Chirravuri garu kuda e video chupinchi melane chepparu edi scam ani annaru
పూజారి ఉన్నారు అమ్మ
మరి మూర్ఖులాగ తయారవుతున్నారు జనాలు 🤦
Meeru thumbmail lo ala sanitary pads ammavari vigraham kalipi pettadam baaledu
Mari janalaku buddi leda ame daggara ki ela veltunnru
జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏
మీరు శ్రీచూర్ణం తో బొట్టు ఎలా పెట్టుకుంటారో ,,అది అందరు పెట్టుకోవచ్చా,కొంచెం దాని గురించి చెప్పండి
Akka screen meeda pads edit cheyyandi please
దేవుళ్ళ పేరిట ఇలా వ్యాపారం చేస్తున్నారు కొంచం కూడా బుద్ది లేకుండా.అవి చూసి పిచ్చి జనాలు నమ్ముతున్నారు.మీలాంటి వారు చెప్పకపోతే ఇంకా ఎంత దారుణలైన చేస్తారు.
Ammai nuvvu inta nirbhayam ga cheptunnavu Jagratta nanna. Mana hinduvulalo ikamatyame ledu.
Chesinanatha varaku baguntadhi athyasa akkuvithea telusthadhi vugra palitham
Jai sri ram 🙏
💥 Amma elanti Dhi okame Hyderabad lo kuda pettesindhi. Elanti vaplanu a Varahi matha Edhi kodithe gani budhi radhu. Ayina chalka ga gudi vellachu, valla entlo poojinchukovachu, endhu epanti valla ni nammutharu.
🙏🙏🙏
Amma namaskaram ipudu autism speech delay baga undhi dheeniki pariharam cheppagalaru
kovvur varahi gudi gurinchenaa..meeru cheppedh
చాలా బాగా చెప్పారు ❤ 👌👌 మీకు ఇంకో విషయం చెప్పాలి ఒక బియ్యం గింజ పట్టుకుని ఓం సాయిరాం అని 108 సార్లు. చెప్పి అలా పోగైన గింజలు ఇంకొన్ని బియ్యంతో కలిపి సాయి గుడి లో అన్నదానం చేస్తున్నారు😅 ఇది ఇప్పుడు మా వైపు కొత్త ప్రయోగం జై శ్రీరామ్ 🙏🌺
మంచిదే.అన్న అర్తులుల.కడుపు.కొంచమైనా న్పు.తుంది కదా
నింపుతుంది.కదా అది చాలు
అది మంచిదే కదా
నేను ఇక్కడ అన్నదానం మంచిది కాదు అనట్లేదు చేసే విధానం గురించి చెప్తున్నాను సాయిని సనాతన ధర్మంలో దేవి దేవతలతో కలపవద్దని సత్యభామ గారు ఎన్నో సార్లు చెప్పారు కానీ జనం వేలం వెర్రిగా ఒకరు చేస్తే ఇంకొకరు చేస్తున్నారు ఇది వరకు వుందా ఒక బియ్యం గింజ తో ఇలా చేయటం ఎవరో మొదలు పెడుతున్నారు అది చూసి జనాలు చేస్తున్నారు వారాహి. మాత గుడి కూడా అంతే కదా జై శ్రీరామ్ 🙏🌺
@@SubbaLakshmi-un5du బియ్యంతో బాబాగారి నామం చెప్పుకుని గుడిలో ఇవ్వటం ఎప్పటినుండో వున్నదండి
ఇదంతా తందూరి గారి పుణ్ణ్యమే 😅😅
అయన పూజ చేసుకొమ్మన్నారు కానీ ఇలా చెత్త పనులు చేయమని చెప్పలేదు.మనిషి అశ జీవి అందరి కీ ఇప్పుడు భక్తి పెరిగింది మరి ఎందువల్ల పెరిగింది బయమా,భక్త చెప్పండి,
అంతులేని అర్హతకు మించిన కోరికలు.పూజలతో నెరవే రాలి
Athanu ala eami chepaledhu check once nandhuri gari channel aina blend ga okarini annadu andi
😅😅😅😅😅
@@purnamarri9503asalu ilantivi cheppatame thappu inka ala chepparu ilaa chepparu ante Ela..?
Avunu nenu kuda choosanu
Correct 💯
🕉️జై శ్రీరామ్ భరతమాతకీ జై
వరహి అమ్మ ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అమ్మ 🙏
Radhamma channel lo kuda vigraham intlo pettukuni amma vari sarees ani chala ekkuva rates lo ammutundi…. 5000 rs paina prati saree untundi - Sunitha
చాలా ఫేమస్ అయిపోయింది ఇపుడు
అసలు వీళ్ళను ఎలా కంట్రోల్ చేయాలి తల్లి
Pravachanaliu cheppe vallu kuda ituvanti vati kosam rose cheyyali amma