పీరియడ్స్ లో గర్భగుడిలోకి వెళ్లి చెండాలం చేసిన మహిళకు వాయింపు కార్యక్రమం!

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 2 тыс.

  • @KrishnaKumariBuddu
    @KrishnaKumariBuddu Месяц назад +409

    సత్యభామ గారూ ! ఇక మోగించాల్సిందే రణభేరి. యుద్ధం చేయాల్సిందే. ఎవడైనా మన సంస్కృతిని . సంప్రదాయాలను విమర్శించాలంటే భయపడి చావాలి.

  • @saradavelidi7765
    @saradavelidi7765 Месяц назад +693

    నిన్నే విన్నాను ఆ వీడియో ఎంత అసహ్యకరమైన పని నిజంగా హిందూ సమాజంలో ఇలాంటి వాళ్లు చీడపురుగులు కచ్చితంగా అమ్మవారు శిక్షిస్తుంది దాని ప్రభావం ఇప్పుడు అనుభవించక పోవచ్చు రానున్న రోజుల్లో తప్పక అనుభవిస్తుంది

    • @prasannayadavalli8887
      @prasannayadavalli8887 Месяц назад

      Maname daanni bayataku lakkochi rallatho kottali ila vaginanduku chesinanduku

    • @kruthikaacreations
      @kruthikaacreations Месяц назад +3

      ఆ channel name enti medom

    • @saradavelidi7765
      @saradavelidi7765 Месяц назад +3

      ruclips.net/user/shorts14FDxBhPB6w?si=fP9c5lDZQQTaTzlM

    • @saradavelidi7765
      @saradavelidi7765 Месяц назад +6

      లింకు పైన పెట్టాను వినండి

    • @Sunny_gamer3
      @Sunny_gamer3 Месяц назад +2

      Link plz bro

  • @BhagyaLakshmi-n7t
    @BhagyaLakshmi-n7t Месяц назад +220

    రామచంద్ర ప్రభో ఏమిటి తండ్రి కలి ప్రభావం మరీ ఇంత భయం కరంగా ఉంది .బహిష్టు సమయంలో ఆమె దేవుని పూజలు చేస్తుంటే చూస్తూ వూరుకున్నవ తండ్రి . ఓం నమశ్శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

    • @RamaDevi-wd2yu
      @RamaDevi-wd2yu Месяц назад

      అ ఆడది రవణ రాముడు డి చెల్లి

    • @digitalandhra4216
      @digitalandhra4216 Месяц назад

      mari gomatha antaru, akada champi thintuntey yendku yemi cheyleru miru.. youtube lo sollu thappa

    • @ramadevi3745
      @ramadevi3745 29 дней назад +1

      Annam thintundha penta thintundha​@AdinarayanaDokka-q8o

  • @tangelladurgabhavani497
    @tangelladurgabhavani497 Месяц назад +31

    ఆ దుర్గమ్మ తల్లి క్షమించదు తప్పకుండా ఆమెకు శిక్ష పడుతుంది ఆడ జాతికే అవమానకరం ఇలాంటి వాళ్ళు😢

  • @VenuSimple
    @VenuSimple Месяц назад +24

    బూజు పట్టిన బుర్రలకు బూజు దులుపుతున్న సత్యభామ అక్క ku🙏🙏🙏

  • @ananyabheema1522
    @ananyabheema1522 Месяц назад +213

    ఇలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే మన సనాతన ధర్మాన్ని బ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు.

    • @digitalandhra4216
      @digitalandhra4216 Месяц назад

      mari gomatha antaru, akada champi thintuntey yendku yemi cheyleru miru.. youtube lo sollu thappa

  • @lakshmis4800
    @lakshmis4800 Месяц назад +613

    వినాశకాలే విపరీత బుద్ధులు నీచురాలు

    • @ksdnsdkumar1375
      @ksdnsdkumar1375 Месяц назад +1

      Thappu, ame kuda oka mahila.

    • @kashinath92463
      @kashinath92463 Месяц назад

      @@lakshmis4800 నిజాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దు నేను కూడా మీలాగే బూతులు తిట్టాను ఇప్పుడే youtube లో వాళ్ళ ఇంటర్వ్యూ చూసాను
      నవరాత్రుల సమయంలో పూజ చేయడానికి పూజారులను రమ్మంటే ఎవరు కూడా రాను అని చెప్పారంట మాకు వేరే చోట చాలా డబ్బులు వస్తాయి వేరే చోట చేసుకుంటామని చెప్పారంట
      చాలామంది పూజారులను బతిమాలింది అంట కూడా దానికి సమాధానం చెప్తారా

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 Месяц назад

      @@ksdnsdkumar1375 ఆడది అయితే మహా పాపం చేయవచ్చని ,ఏమి అనకూడదు అని మీ భావన అంతే నా

    • @prasadkama1428
      @prasadkama1428 28 дней назад +1

      @@ksdnsdkumar1375 vaalla intlo aame Emi Chesukunna Evaru pattinchukoru. Kaani temples ki entho. Bhakthi tho, suchi tho andaru veltharu kada. Adi andaraki sambandhinchina common worshipping place. Akkada ki periods lo vunna vaallu raakudadu

    • @ckaali
      @ckaali 22 дня назад

      Chepputo kodata. Adi mahila na thoooo​@@ksdnsdkumar1375

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 Месяц назад +210

    సమాజంలో మలినమైన మనుషుల మెదడు లను శుభ్రం చేస్తున్న సత్యభామ అమ్మగారి కి వందనాలు

  • @vijayalakshmikancharlapall9532
    @vijayalakshmikancharlapall9532 29 дней назад +14

    చక్కగా విన్నవించారు తల్లి,మంచి మాట చెప్పావు🙏🙏

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 29 дней назад +26

    అమ్మ మీరు శాస్త్రీయంగా perfect గా చెప్పారు. ఇటువంటి వాళ్ళు చేయడం వల్ల ఈకాలం ఇంట్లో ఆడపిల్లలు కూడా చెడిపోతున్నారు,.

  • @padmaa9943
    @padmaa9943 Месяц назад +79

    అజ్ఞానాంధకారం లో మునిగి పోయిన వాళ్ళకి కళ్ళు తెరిపించే మీలాంటి వాళ్ళు బాగా చెప్పి మంచి దారి లో నడిపిస్తూ వుండండి సోదరి మీరు🙏🏿

  • @shyamsunder132
    @shyamsunder132 Месяц назад +292

    ఇలాంటి చర్చ చేసుకోవాల్సి రావడం దురదృష్టకరం అమ్మ.

    • @prasaddasarp114
      @prasaddasarp114 Месяц назад

      @@shyamsunder132
      అవును ఇంతకంటే దరిద్రం ఇంకొటి ఉండదు 🤦
      అదికూడా హిందువుల వల్లే రావడం సహించలేని అంశం 🤦

  • @KrishnaChaitanyaKuppili
    @KrishnaChaitanyaKuppili Месяц назад +96

    మన పురాణంలో ద్రౌపతి దేవి సీతాదేవి వాళ్లే ఈ ధర్మాన్ని పాటించారు . మనం ఏమాత్రం అమ్మ.
    చాలా కష్టంగా ఉన్నది ఈ సమయంలో హిందూ ధర్మం కి రక్షించటం అది మీలాంటి వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది .🙏🙏

  • @Srikakulam-abbay
    @Srikakulam-abbay 27 дней назад +3

    అమ్మ 🙏🏻🙏🏻🙏🏻,,,,,,,,,,, no words,,,,,,,,,,,, స్వచ్ఛమైన మనసు తో,,,, స్వచ్చంగా వివరించారు,,,,,, జై sri రామ్,,,,,,,

  • @sivanarayana7338
    @sivanarayana7338 Месяц назад +68

    నాకు అనుమానం గా ఉంది దేవుడు గుడిలో దరిద్రమైన పని చేస్తుంటే వేరే మతస్తురాలు అనుకుంటున్నాను. అలాగే సత్యభామ సోదరి. అందరికీ అర్థమయ్యేలా చెప్పడం బాగా నచ్చుతుంది..

  • @SaradaLakshmi-f7g
    @SaradaLakshmi-f7g Месяц назад +371

    తెలిసి. గుళ్ళోకి రానిచ్చిన వాళ్ళమీద చర్యలు తీసుకోవాలి.

    • @pudamivastavalu4597
      @pudamivastavalu4597 Месяц назад

      అన్నానికి అశుద్దానికి తేడా లేదు అనే దరిద్రులు

    • @laxmithamanna3044
      @laxmithamanna3044 Месяц назад +1

      Asalu avida vellaleedu avaru chuseru evida.cheppatame kani

    • @arkkulluru1561
      @arkkulluru1561 Месяц назад

      వెళ్లలేదని మీకెలా తెలుసు ​@@laxmithamanna3044

    • @shsekhar28
      @shsekhar28 Месяц назад

      Adi vallu kattina gudi ne...inka evaru action teesukuntaru

    • @shsekhar28
      @shsekhar28 Месяц назад

      ​@@laxmithamanna3044amene chepindi..aa interview meeru chudaleda..

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    రక్త స్రావం ఎంతో కొంత దుర్ఘందంతో కూడిన నీచు భరించలేని దుర్వాసన వస్తుంది,భయటకు వచ్చిన రక్తం కచ్చితంగా నెమ్మది నెమ్మది గా క్రమక్రమంగా బ్యాక్టిరియా పెరుగుతూ వస్తుంది అది అక్కడి దైవ ప్రాంగణంలో గాలి ద్వార పవిత్ర స్వచ్ఛమైన వాతావరణాన్ని మలినం,కలుషితం అయి చెడు గాలి వ్యాప్తి కి కారణభూతం అవుతుంది అది అక్కడ ఉన్న సహతోటి భక్తుల ఆహ్లాదకరమైన ఉల్లాసకరమైన ప్రశాంత వాతావరణంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్ళకపోవడమే మంచిది,ఎవరికైనా ఏమైన డౌట్ ఉంటే తమ యోని ద్వార భయటకి వచ్చిన రక్తాన్ని పట్టి గాలికి ఉంచి వాసన చూసుకుంటూ గమనించుకోండీ,తమకు తాముగా స్వయంగా పరీక్షించుకోండి నీచు కంసు వాసన వస్తుందో రాదో తేలిపోతుంది(బహిర్గత మవుతుంది) చెడు వాసన ఆరోగ్యకరం ఎలా అవుతుంది చెప్పండీ,మల్లెపూల వాసన లాంటిది ఏమైనా,ఏదైనా ఉల్లాసభరితం అవుతుంది కానీ!🙏🌹జై,సనాతన ధర్మం...!

    • @padmavani4950
      @padmavani4950 Месяц назад +16

      🙏👌💯💯💯💯💯meeru chypaydhi 100/ correct ✅

    • @advaitham3296
      @advaitham3296 Месяц назад +17

      Periods time lo gudiki vellodu anedi bacteria undani chedu vasana vastundani kadu andi, velithe aa time lo sthree arogyaniki manchidi kadani, aa time lo daiva Shakthi sthree loki praveshinchadu, sthree shareera dharmam periods time lo binnanga untundi, Dani valla gudiki emi ibbandi ledu sthree lake ibbandi. Gudiki velthe akada bhumilomchi Shakthi mana shareeram loki praveshistundi ade periods ayina mahila shareeram lo Shakthi aame body nundi bhumi vaipuga prayanistundi ee samayam lo gudiki velthe akkada Shakthi bhumi nundi paiki vasthundi kabati viruddhanga undi aarogyam debba tintundu

    • @vprasad6433
      @vprasad6433 Месяц назад

      కామెంట్స్ దయచేసి తెలుగులో పెట్టడం నేర్చుకోండి. అదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు.​@@advaitham3296

    • @KanyaKumari-c5j
      @KanyaKumari-c5j Месяц назад +8

      అయ్యా మీరు చెప్పేది సైన్స్. దాని వెనుక ఉన్న అతీంద్రియ విషయం చెప్పండి. సైన్సు సైన్సు అంటూ దాని వెనుక ఉన్న అతీంద్రియ విషయాలు చెప్పడం లేదు. బ్యాక్టీరియా వైరస్ అందుకే వద్దన్నారు అంటే మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని వస్తాము ఇంకేముంది సైన్స్ ప్రకారం తప్పు కాదు కదా అంటారు. అతీంద్రియ విషయము పాపము పుణ్యము అలా చెప్పాలి అదే నిజం కూడా

    • @ilovenature8706
      @ilovenature8706 Месяц назад +1

      Adi pettindi devundey kada

  • @gayatripriya-b6k
    @gayatripriya-b6k Месяц назад +395

    ముస్లిం లు ఏదయినా రూల్ పెడితే అందరు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు, కానీ మన హిందువులో కొంతమంది మూర్ఖులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే గుడిలో పూజారి తో సహా ఈవిడకి సహకరించడం బాధాకరంగా ఉంది. పీరియడ్స్ టైం లో గుడికి ఎందుకు వెళ్ళకూడదో మన ఆగమ శాస్త్రాల్లో రాసి ఉంది, అది పక్కన పడేసి వీళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. కర్మ 🤦

    • @Datta003
      @Datta003 Месяц назад

      ​@@hihoney5609communist ante valaki follow ayye valadi avali anthey Kani Hinduism meeda Ila cheyadanki evadu rights icharu valaki

    • @Naagavalli-n9r
      @Naagavalli-n9r Месяц назад +4

      కరెక్ట్ గా చెప్పారు

    • @narmadaduddilla180
      @narmadaduddilla180 Месяц назад +2

      Yes edi nijame

    • @LizbethSalander-f1l
      @LizbethSalander-f1l Месяц назад +2

      Manam Muslims la undalantava aythe 😂

    • @NCPadmavathi
      @NCPadmavathi 21 день назад

      Telugu

  • @manikantappamanikanta4922
    @manikantappamanikanta4922 Месяц назад +23

    నేను ఆ వీడియో చూశాను ఆమెకి నేను ఒకటి అడగాలి అని అనుకుంటున్నాను శక్తి పీఠాలలో ఒకటైన ది అస్సాం లో ఉన్న కామాఖ్య దేవి అమ్మవారికి సంవత్సరములో మూడు రోజులపాటు ఆ జగన్మాత కి ఋతుస్రావం జరుగుతుంది ఆ సమయంలో ఆ దేవాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేసి తిరిగి నాలుగవ రోజు దేవాలయాన్ని మొత్తం శుభ్రం చేసి యధావిధిగా అభిషేకాలు పూజలు చేస్తారు

    • @laxmilaxmi4557
      @laxmilaxmi4557 21 день назад

      సిగ్గు శరం లేని మహాతల్లి. ఇహాన్నీ పాపం ఇహాన్నే శిక్ష' ఏరకంగా శిక్షపడుతుందోమరి ఇప్పటికి తప్పు చేసిన హాయిగా ఉన్నాము అనుకోకూడదు

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 26 дней назад +4

    చెప్పు దెబ్బలకు తట్టుకోలేకే కామెంట్ బాక్స్ ఆగిపోయింది. Madam, you have made a timely most needed video. I hail your restart.

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 Месяц назад +64

    మీరు ఛానల్ పెట్టడం నిజంగా మా అదృష్టం అమ్మ 👌👌👌🙏🙏🙏 💯💯💯💯 మన సంస్కృతి మన సంప్రదాయాన్ని పక్కదారి పట్టించడానికి ఇన్ని వేషాలు 😡😡😡

  • @nagalaxmiM-g6o
    @nagalaxmiM-g6o Месяц назад +143

    ఇది చాలా అసహ్యకరమైన పని.

  • @jyothim9936
    @jyothim9936 Месяц назад +17

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ చాలా కరెక్ట్ గా చెప్పారు సత్యభామ గారు మీకు ధన్యవాదాలు ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడమే మన పని💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nagaraniiii
    @Nagaraniiii Месяц назад +12

    వినాశకాలే విపరీత బుద్ది అమ్మ ఏం చేద్దాం మన కర్మ but మీ సేవకి & మీరు హిందూ ధర్మం కాపాడటానికి కృషి చెస్తున్నందుకు 🙏

  • @suryakiran7856
    @suryakiran7856 Месяц назад +8

    మేడం మీరు నిజంగా అమ్మవారి స్వరూపమే... ఎం సందేహం లేదు🙏🙏🙏🙏🌸🌸

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Месяц назад +171

    అమే మనిషా లేక జంతువు రుపంలో ఉన్న మనిషా ఛీఛీఛీ

  • @DurshettyJayalaxmi
    @DurshettyJayalaxmi Месяц назад +126

    ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా అసహ్యంగా అనిపించింది మీరు చెప్పి నట్లు ఇంట్లో మగవల్లకు చెప్పడానికి మనకు ఇష్టం ఉండదు అలాంటిది ఒక పరాయి వాడి తొ చెప్పడం అంటే చాలా రోతగ అనిపిస్తుంది చీ

    • @Userghu6gjf2rv8
      @Userghu6gjf2rv8 Месяц назад +6

      Correct ga chappinari Naku Ada anipinchindi piga paroyi mogavadithono

    • @padmaa9943
      @padmaa9943 Месяц назад +3

      @@DurshettyJayalaxmi same నాకు కూడా చూడగానే చిరాకు గా అనిపించింది

    • @doreman537
      @doreman537 Месяц назад

      Amey correctgane cheepindi teliyani murkulaku teliya cheppadaniki

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Месяц назад +433

    పీరియడ్స్ టైంలో గుడిలోకి వెళ్ళిడమేంటీ...ఈమెని పిచ్ఛాసుపత్రిలో పారెయ్యాలి...

    • @geetha7683
      @geetha7683 Месяц назад

      పిచాసుపత్రికి కాదండీ సమాజం నుంచి తరిమి,తరిమి కొట్టాలి

    • @kashinath92463
      @kashinath92463 Месяц назад +2

      ఆమె సొంత స్థలం లొ సొంతoగా గుడి కట్టుకున్నారు మనము ఏమి చేయలేము ఆ గుడి కీ వెళ్ళ వద్దు

  • @vijayraghavapulasani68
    @vijayraghavapulasani68 4 дня назад

    Superb sister , well said against the anti religious elements to malign Hindu traditions and dharma, Jai shree Ram

  • @jummidishalini3416
    @jummidishalini3416 15 дней назад

    Amma. Meeru. Chala. Baga. Cheparu super super. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @umadevik1295
    @umadevik1295 Месяц назад +40

    జై శ్రీమన్నారాయణ 🎉వైతరణి నదిలో మునిగి తేలుతుంది అమ్మవారి శిక్షిస్తుంది

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Месяц назад +97

    అమ్మా మీకు నమాస్కారం 🙏🙏🙏 అమ్మా మీరు దానికి బాగా గడ్డి పేడతారు అనుకున్న ఇలాంటి స్త్రీ సానాతన ధర్మానికి కళంకం

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 Месяц назад +22

    Excellent గా వాయించేసారు 👌👍

  • @HariCreations-d6o
    @HariCreations-d6o День назад

    సత్యభామ గారు దుష్ట చటుస్త ఉన్మాదుల మీద యుద్ధ్హ భేరి మోగించారు. మన సనాతన సంప్రాదాయలను , సనాతన ధర్మాన్ని విమర్సించాలంటే ఒక్కొక్కరికి భయం కలగాలి.

  • @LaxmiprasannaPrasanna-pz2xm
    @LaxmiprasannaPrasanna-pz2xm Месяц назад +4

    నేను నిన్న చూసాను ఆ వీడియో చాలా జూబుక్షకరంగా అనిపించింది

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 Месяц назад +21

    గురువుగారు సామవేదంవారు ఈ అంశం గురించి సైద్ధాంతికంగ వుదాహరణలతో సహా ఏనాడో వివరించారు. అది చూడాలి ఈ సదరు మహిళ. వెధవపని చేయటమే కాకుండ సమర్థించుకోవటం. సిగ్గుండాలి. సత్య బాగా చెప్పావు-

  • @Venkateshwara868
    @Venkateshwara868 Месяц назад +32

    శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి

  • @oyeexplorewithhari
    @oyeexplorewithhari Месяц назад +37

    ఇది తప్పు అని చెప్పడం వల్ల చాలా మాటలు పడ్డాను అక్క.. మీరే కరెక్ట్ ఇలాంటి సమాధానాలు చెప్పడానికి.. 🙏

  • @rukminiarava4331
    @rukminiarava4331 26 дней назад +1

    Chaalaa baga chepparu akka🙏🙏🙏🙏

  • @MOHANRAM-59
    @MOHANRAM-59 Месяц назад +4

    మనభారతదేశం గర్వపడే పనులు చేయాలి. హైందవ ధర్మం కాపాడాలి

  • @umavarma2007
    @umavarma2007 Месяц назад +104

    భూమికి భారం ఇటువంటి స్త్రీలు. తనకే బుద్ధి లేకపోతే పిల్లలకు ఏమి చెప్తుంది. తల్లే కదా ఆది గురువు. ప్రశ్నించిన సత్య భామ గారికి వందనాలు.

  • @nagarajusankili6425
    @nagarajusankili6425 Месяц назад +28

    ధర్మాన్ని రక్షించడానికి కోసం ఆ వాసుదేవుడు మిమ్మల్ని సృష్టించాడు అమ్మ ధర్మో రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది జైశ్రీరామ్

  • @Laxmi-hi3rh7dq7n
    @Laxmi-hi3rh7dq7n Месяц назад +44

    నిజంగానే ఆవిడ పీరియడ్ టైం లో గుడికి వెల్లెందా లేక ఫేమస్ అవ్వడానికి ఇలాంటి కథలు పడుతుందా ఒకవేళ వెళ్లుంటే ఆమె చేసిన చెత్త పనికి ఆమె భవిష్యత్ చాలా ప్రమాదకరం అని నాకు అనిపించింది

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Месяц назад +3

    బాగా వివరిస్తున్నారమ్మా! ధన్యవాదాలు.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 Месяц назад +32

    అమ్మా మీరు ఒక ఆధ్యాత్మిక వైద్యురాలు. సమాజం లో కలి ప్రభావం వల్ల ఏర్పడే అనేక రకాల వైరసులను ప్రక్షాళన చేసే ఒక శక్తి గా మీరు ధైర్యంగా చెబుతున్నారు. సామాజిక స్పృహ లేక అవాకులు చవాకులు వాగే వారికి శక్తి స్వరూపిణి పార్వతి దేవే ఇంగితజ్ఞానం, మంచి బుద్ధి ని ఇవ్వాలి. చెడును ప్రోత్సాహించిన ఆ దేవాలయ పూజారిని,ఆ దరిద్రపు కర్మను చేసిన మహిళను అదుపులోకి తీసుకుని ప్రభుత్వం శిక్షించాలి. వీళ్ళు చేసే అరాచకాలు సనాతన ధర్మం ఆచరించే వారు దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రతి బంధకంగా ఇబ్బంది గా ఉండకూడదు. ఓం నమః శివాయ పరమాత్మనే నమః.

  • @rainbowsvlogs4480
    @rainbowsvlogs4480 Месяц назад +32

    మీరు చెప్పింది సత్యం. విసర్జన కార్యక్రమాలు పూర్తి అయి శుద్ధి కాకుండా దేవాలయానికి వెళ్ళరాదు.ఆవిడకి సంప్రదాయం లేదు.అనాచారం

  • @EswarkumarArava
    @EswarkumarArava Месяц назад +22

    ఈరోజు బాగుండొచ్చు రేపు ఎలా ఉంటదో ఎవరో చెప్పలేదు ఈరోజు బాగుంది కదా అని నాకేమీ అవలేదు కదా అని అహం పెరిగి పోతుంది ఈమెను చూసి ఇంకొంతమంది తయారు అవుతారు వేరే మగవాళ్ళ ముందు ఈ విషయం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది అలాంటిది సోషల్ మీడియాలో పెద్ద విషయం కనిపెట్టేసినట్టు చాలా గొప్పగా చెప్పుకుంటుంది 🙏🚩

  • @dokkanagalakshmi6492
    @dokkanagalakshmi6492 Месяц назад +88

    🙀😡 ఇలాంటి పనులు చేసేవాళ్ళకి,saport గా వచ్చేవాళ్ళకి
    కుష్ఠువ్యాధి వస్తుందమ్మా
    అప్పుడు గానీ ఇలాంటి వాళ్ళకి తెలిసి రాదు.వచ్చాక ఏమిచేయలేము
    పాపం పండాలి
    🙏🙏

    • @venkatramareddy-hp7ww
      @venkatramareddy-hp7ww Месяц назад +5

      ఇలా చేసిన వాళ్ళకి పురుగులు పట్టి ఎవరు దరిచేరకుండా చస్తారు అలా చేస్తుంది అమ్మవారు అమ్మవారు లీల ఆమెకి అర్థం కావడం లేదు అర్థం అయినప్పుడు తెలుస్తుంది లే అమ్మ ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి శ్రీ జాతికి ఏం చెప్పాలనుకుంటున్నాను చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది బాధ కలుగుతుంది అమ్మవారి ఎంత బాధ పడ్డారో ఏంటో😢😢😢😢 చేసిన పనికి

    • @PadmaJillaboina
      @PadmaJillaboina Месяц назад +1

      కర్మ మాత్రం వదిలి పెట్టదు. ఈమెకు మాత్రం ఫ్యూచర్ కానీ లేకపోతే next జన్మ మాత్రం భయంకరంగా వుంటుంది.

    • @nirmalahosuru8469
      @nirmalahosuru8469 Месяц назад

      Aa Mahathalli ki CHAVU KUDA RAKUDADHU. Anubavenchalee. Roadlameedha Balatalu vepukunee therugamanu. Ammavaru srushitenchena body kadha,andharekee chupenchamanadee. Ammavarenee avamanechena dhanee noru padepovalee. Adhuku
      Elaa behave cheystnaru.

  • @saipadmaja2011
    @saipadmaja2011 29 дней назад +5

    ఇదే కలికాలం అమ్మా 🙏🙏🙏

  • @veerababuvempala9646
    @veerababuvempala9646 Месяц назад +7

    మేడం మీ కౌంటర్ మాత్రం సూపర్ గా ఉంది మేడం మైండ్ బ్లోయింగ్🎉

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 Месяц назад +169

    నేను , నాకు పీరియడ్ వచ్చే డేట్ ఇంకో వారం రోజులు వుంది కాబట్టి దగ్గర్లో ఉంటే గుడికి వెళ్ళం అన్న ఆడవాళ్ళని చూసాను. పీరియడ్స్ వస్తే కాస్త పద్ధతులు పాటించి 5 డేస్ నెమ్మతిగా వుండండి. మా అమ్మ ఇంట్లో దేవుడి బొమ్మ పెడితే అంటే వినాయక చవితి, ఇలా ఇంట్లో 3 డేస్స్ బొమ్మ పెడతారు కదా నాకు అలాంటప్పుడు డేట్ వస్తే అటువైపు రానివ్వదు. మేము పీరియడ్స్ లో చిన్న పిల్లల్ని ఎత్తుకోము, పక్కింటికి వెళ్ళము.

  • @rajarammarni2306
    @rajarammarni2306 Месяц назад +49

    అందుకే అరకొర జ్ఞానం మహా ప్రమాదం....

    • @prasannayadavalli8887
      @prasannayadavalli8887 Месяц назад +9

      Adi arakora gnanam kadu, ollu Balupu..

    • @durgak9122
      @durgak9122 Месяц назад +5

      ప్రతివాళ్ళు తగుదునమ్మా అని పూజలు చేస్తే ఇలాగే వుంటుంది జనాలు బుద్ధిచెప్పాలి ఆవిడకు పూజారికి కూడా

  • @SrinivasaMurthyt-l9v
    @SrinivasaMurthyt-l9v Месяц назад +55

    కలి కాలం వినస కాలం, దాపురించింది, ఆ మహిళకు

  • @HariCreations-d6o
    @HariCreations-d6o День назад

    నాకు ఇప్పుడు 51 సంవత్స్త్రాలు . నేను మా కుటుంబంలో 5 తరాల నుండి వస్తున్న అభిషేక సంప్రదాయం పట్టుదలతో ఈ జన్మలో నేను కొనసాగిస్తున్నాను. మా ఇంట్లో నిత్యాభిషేకం ( దేవతార్చన ) ఉంటుంది . నేను చెపుతున్నాను మనమందరం సత్యభామ గారు లాంటి వారికి సపోర్ట్ చెయ్యాలి. సత్యభామ గారు జిందాబాద్ ..

  • @SujathaChinnari-d4g
    @SujathaChinnari-d4g Месяц назад +1

    మన బంధాల గురించి మన సాంప్రదాయాల గురించి మన కట్టుబాట్ల గురించి చాలా బాగా చెప్పారు పెద్దలు పెద్దవాళ్లు లేరు మనమని సంబోధించినందుకు సంతోషంగా ఉంద ఎవరు ఏమన్నా అనుకోండి మీరు మాత్రం చెప్పండి మన సాంప్రదాయం గురించి 🙏

  • @madhur732
    @madhur732 Месяц назад +43

    కొన్ని సైన్స్ పుస్తకాలూ చదువుకొని మొత్తం జ్ఞానం వచ్చేసినట్లు గర్వపడుతుంటారు కొందరు మూర్కులు. వీళ్ళకి దేవుడే సమయం వచ్చినపుడు సరైన సమాధానం,మార్గం చూపెడుతాడు

    • @maheshb160
      @maheshb160 Месяц назад +2

      Nvu phone vadatam apeyi...
      Ni kuthuru,kodukuki ,wife ki fever ochina inkedhina rogam osthey hospital theeskellakunda gudiki theeskelli appudu matladu science thappu ani..

    • @srikalaathreya6749
      @srikalaathreya6749 Месяц назад

      ​@@maheshb160 IDE vishayani Muslims ni ,Christians ni ane dhaityam leka meru Kuda ikkadaki vachi comment pedtunnaru .nellure lo 40 rojuli brain tumor to badapadtunna papani church lo unchi vaidyam cheyinchakunda chapesaru .adi mudhanammakam ante alantivi matladaru bhayam Kada .ensduku w rojuki Muslim mahilalu masiduloki vellaludadu mari ademi science meru cheppagalara.😄

    • @SOMANCHIMADHAVI
      @SOMANCHIMADHAVI Месяц назад

      ​@@maheshb160 అన్నా మీకు aura గురించి తెలుసా when an women is in her periods a negative aura is formed around so people with positive aura will be distributed if a negative aura people mingle with them and (example:-just like opposite magnetic fields) గుడిలో యంత్రం ఉంటుంది దాని నుంచి continuous ga positive energy వస్తూ ఉంటుంది అందుకే గుడికి వెళ్ళినప్పుడు బంగారం వెండి వేసుకుని వెళ్ళమని అంటారుas gold and silver are highly conducting elements they gain that posivity if the negative vibration goes there the positive energy of the yanthra of the temple it's a great science.There is great science behind our temples please know it... జై శ్రీరామ 🙏🙏🙏

    • @SOMANCHIMADHAVI
      @SOMANCHIMADHAVI Месяц назад

      It's proven scientifically also people around the world are appreciating our ancient science and we are degrading it

  • @Sarvani18Lalitha
    @Sarvani18Lalitha Месяц назад +81

    అమ్మా...దుర్గమ్మ తల్లి,ముగ్గురు తల్లులకు మూల పుటమ్మ లలితమ్మ...అర్ధనారీశ్వర స్వామి మీరు కొలువై ఉన్న చోట ఇంత దారుణం జరుగుతున్నందుకు మమ్మల్ని క్షమించండి 😢😢😢ఆమెకు ఈ వీడియో ద్వారా ఐనా బుద్ధి వచ్చి మళ్ళీ ఇలాంటి దారుణమైన పనులు చేయకుండా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటున్నా🙏🙏🙏శ్రీ మాత్రే నమః

  • @JyothiSree-x4n
    @JyothiSree-x4n Месяц назад +46

    పిచ్చి ఆసుపత్రి నుండి పారిపోయి వచ్చినదిలా ఉన్న దానికి అంత విలువ ఇవ్వడం అనవసరం అని నా అభిప్రాయం. ఇద్దరికీ Shock Treatment చాలా అవసరం.
    శ్రీ మాత్రేనమః 🙏

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq Месяц назад +5

      విలువ ఇవ్వడం కాదు. ఈ విషయం గురించి ఖండించక పోతే ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతారు

  • @jackiechan8540
    @jackiechan8540 Месяц назад +5

    శివ శివ వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది....

  • @gayathrichandrashekar2778
    @gayathrichandrashekar2778 22 дня назад

    Sathyabhamagaaru....mi naligameeda Sakshath Saraswathi Devi undandi 🎉. God bless you.

  • @Rajeswari530
    @Rajeswari530 Месяц назад +43

    పాపం చేస్తున్నారు...... ఏంటో అండి కలికాలం....... భగవంతుడికి భయపడే వారు తగ్గిపోతున్నారు........😢😢

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Месяц назад +28

    అమ్మా.. నీవు అక్షర సత్యం పలికారు తల్లీ💕🎊🎊🎊🎊

  • @veda5555
    @veda5555 Месяц назад +17

    బాబోయ్ జుగుప్స గా ఉంది వింటుంటే..

  • @_.dramatic.__.world._8635
    @_.dramatic.__.world._8635 Месяц назад +2

    చాలా చక్కగా వివరంచారు ధన్యవాదములు

  • @gandhamsatya1934
    @gandhamsatya1934 24 дня назад

    Satyabhama garu namaskaram 🙏 chala baga chepparu 🙏

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 Месяц назад +30

    పీరియడ్స్ లో గుడికి వెళ్ళడం చాలా చాలా పాపం.నాకు తెలిసిన ఒకామె ఇలాగే వెళ్ళింది.ప్రసాదం కూడా తిన్నది.దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తుంది.బాగా కలిగిన కుటుంబం అప్పులపాలై అన్నీ అమ్ముకుని బంధువుల ముందు తలెత్తుకోలేక అనుభవిస్తుంది.

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 Месяц назад +12

    ఆవును ఆ విడియో నేను చూసినప్పుడు చాలా బాధ పడ్డ ఈ వీడియో మీ దృష్టికి తీసుకురావడం జరిగితే బాగుండు అని శివయ్యను ప్రార్ధించా ఆ శివయ్య నా బాధ విన్నాడు😢😢

  • @subhaschandrakishoredevara5189
    @subhaschandrakishoredevara5189 Месяц назад +28

    సీను జోసెఫ్ అనే మలయాళీ ఐఏఎస్ అధికారి బహిష్టు గురించి చాలా వివరంగా చెప్పి శబరిమల అయ్యప్పస్వామి దేవాలయ ప్రవేశ సమస్య విషయం లో సుప్రీం కోర్టు నే నోరు మూయించింది ఆమె. ఈ నీచ నికృష్ట హిందూ ధర్మ వ్యతిరేకి కి అంత జ్ఞానం ఎక్కడ వస్తుంది, అజ్ఞానం తప్ప. దైవదూషణ చేసిన వారు నాశనం అవుతారు కుటుంబాలతో సహా.జై హింద్.

  • @akhilgamminga2
    @akhilgamminga2 Месяц назад +3

    Great "sathya bama "garu 🤝 clear ga vayincharu

  • @learning_zone-nv
    @learning_zone-nv Месяц назад +2

    Correct jii

  • @SanthoshiPenta
    @SanthoshiPenta Месяц назад +20

    ఇటువంటి వారికి దేహ మర్దన కార్యక్రమమే సరైన మందు లేదంటే అందరికీ అంటువ్యాధుల వ్యాపిస్తుంది. కలికాలం దాపురించి ఇటువంటి చీడపురుగులు పుట్టుకొస్తున్నాయి. ఏరి పారేయాలి. లేదంటే మన సమాజానికి, ప్రమాదం

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 Месяц назад +35

    అది అనుభవిస్తుంది........అనాచారం.....

  • @Kanchikamakshi9
    @Kanchikamakshi9 Месяц назад +21

    కలియుగమని ఊరికనే అనలేదు కదా ఇలాంటి ఉంటాయి అని కాబోలు😢

  • @KoradaKumari-b2g
    @KoradaKumari-b2g 28 дней назад +1

    మీరు బాగా చెప్పారు మేడం

  • @Hhadhya
    @Hhadhya 19 дней назад

    Chala machi samadanam chepparu great amma meeru❤

  • @radhikaTinyWorld
    @radhikaTinyWorld Месяц назад +12

    Assalu vadalakandi Sathyabhama garu mee venta memuntam

  • @ManjulaSandaboyina
    @ManjulaSandaboyina Месяц назад +25

    నేను నిన్న ఈ విడియో చూసిన ఆమె మాటలు వినలేక పోయాను

  • @kankanalalucky3545
    @kankanalalucky3545 Месяц назад +12

    Good morning amma భలే చెప్పారు.

  • @dasarimuraligandhi4977
    @dasarimuraligandhi4977 25 дней назад +1

    Veryverygoodtallichalabagacheparu

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 2 дня назад

    ఇంకా వాయించలేదు సత్యభామగారు అనుకున్నాను ఇప్పుడే చూశాను వీడియో బాగా వాయించారు బాగా గడ్డి పెట్టారు దానికి🙏

  • @mamidiswathi2674
    @mamidiswathi2674 Месяц назад +30

    హిందూ సంప్రదాయానికి బ్రస్తుపట్టించడానికి ఈ పనులు అన్నీ ఈమె గారిది నిజమైతే సీతమ్మ నారచీరలు కట్టుకొని కూడా ఈ సంప్రదాయాలని పాటించింది

  • @KumariMedisetti-e9g
    @KumariMedisetti-e9g Месяц назад +7

    Ela kuda alochinche varu vuntaru ani chala bayama ga vundhi kaliyugam lo inka elanti darunamulu anni chudalo 😨😨... Chala chakaga samadanam chepparu sathyabammagaru 👏👏👏

  • @kishore_Singirikonda
    @kishore_Singirikonda Месяц назад +95

    మిగిలిన 25 రోజులు పూజలు చేయవచ్చు కదా.కలికాలం.
    నీరసంగా ఉన్నప్పుడు వెనకటి పద్ధతి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.విశ్రాంతి తీసుకోవచ్చు అని అనిపిస్తుంది.

  • @EV_narayans
    @EV_narayans Месяц назад +1

    Chala baga chepparu Amma🙏🙏🙏

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 26 дней назад +1

    🚩🇳🇪 JAI SRI RAM 🙏🙏🙏

  • @tigersrinu2843
    @tigersrinu2843 Месяц назад +22

    అమ్మ మీరు చేసుతున్న పని చాలా గొప్పది.

  • @sandyadanthojusandya1416
    @sandyadanthojusandya1416 Месяц назад +56

    గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్కల వాసన సత్యభామ గారు. సనాతన ధర్మాన్ని వేదాలు, ఆచారాలు ,సాంప్రదాయాలు, ఒక బ్రాహ్మణుని ఆయన ఎంత వేదం నేర్చుకుని పండితుడయ్యాడు. ఇవేమీ కాదు ఒకవేళ చదివి చూపించమ్మా అని చెప్పాలి... నోరు తిరగడం కూడా కాదు కదా దాని కంఠస్థ పట్టడానికి కూడా వాళ్ళ ధైర్యం సరిపోదు అలాంటి నా ధర్మాన్ని.... ఒక టీవీ ముందు కూర్చుని మాట్లాడుతుంటే మన తెలుగు మహిళలు చూస్తూ ఉంటున్నాం అది మన గ్రహచారం... ఇలాంటి వాళ్లకి ఎలాంటి శిక్ష వేస్తుందో కాలానికి వదిలేస్తూ ఉండడంతో పాటు మీలాంటి వాళ్ళు చెప్పే మంచి మాటలు కూడా.., మేము మా పిల్లలకి చెప్పుకుంటాము యద్భావం తద్భవతి..... జై శ్రీ రామ్

    • @bhagyapalavadi6643
      @bhagyapalavadi6643 Месяц назад +1

      Chee .....cheee ......Elanti variki devude tagina shiksha vidistadu

  • @mayaamma4304
    @mayaamma4304 Месяц назад +18

    చాలా బాగా వహించారు సత్యభామ గారు నా ఈ కామెంట్ ఒక్కటే ఆమెకు అందేటట్టు చూడండి బయట మగాడు తండ్రి మగాడే అన్న కూడా మగాడే మరి వాడితో ఉంటే భర్తతో ఉంటే తప్పేముంది అది కూడా చెప్పమనండి ఆమెని ఇలా పీరియడ్స్ లో గుడికి వెళ్లడం తప్పు కాదు అంటే అప్పుడు అన్న తోటి ఉన్న భర్త తోటి ఉన్న తప్పు కాదు అనేసి ఒప్పుకోమని అండి

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 Месяц назад +2

      హతవిధీ నారాయణ కేశవ
      ఈ ఒక్క comment చూస్తే ఆవిడ తాను చేసిన వ్యాఖ్యలు బాహాటంగా క్షమార్పణ చెప్పాలి లేదంటే అవిడ విజ్ఞత బయటపడుతుంది పాపులర్ కావడానికి ఇంత కన్నా దారులు.....ధ....ము😢

    • @prasaddasarp114
      @prasaddasarp114 Месяц назад

      నాకు తెలిసి కొడుకు కూడా మగాడే అంటుంది.
      కావాలంటే ఉదాహరణకు జంతువుల్ని చూపిస్తుంది!
      దానిని అలా వదిలెయ్యకూడదు. అది ఎక్కడుందో వెతికి మరీ చంపేయాలి..

    • @gv6683
      @gv6683 Месяц назад

      🙏.లేదండీ...కావాలని పెడసరి గా పిడి వాదం తొ మాట్లాడుతోంది ఇది..she never change. comments తట్టుకోలేక...వీడియో ఏమన్నా డిలీట్ చేస్తుంది అంతే...

  • @sriramlavanya8868
    @sriramlavanya8868 27 дней назад

    Chala chala baga chepparu amma.🙏🙏

  • @parimikarthik
    @parimikarthik Месяц назад +5

    దీని వెనకాల చాలా ఉంది బొట్టు పెట్టుకుని మన మతాన్ని కించపరచడానికి మా మన హైందవ ధర్మాన్ని రోడ్డు తీర్చడానికి ఇదంతా ఎన్ని కోట్లు ఉంటాయో దానికి ఏం కావాలి దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇది కన్నీస్ సందేహంగా ఒక కుట్రపూరితమైనదే కుట్రపూరితమైనది ఇది ఒక్క బహిష్టు విషయమే కాదు ఏం కాదు చాలా కథ ఉంది ఎదగని మనసులకు ఈ గొడవ అంతా ఎందుకు అనిపిస్తుంది అసలు వేసినాకడానికి ఇష్టపట్ల ఇప్పుడు ఇప్పుడు యువత ఇలా చెప్తుంటే పెద్దవాళ్ళని గౌరవం మన మతం అన్ని సాంప్రదాయం అన్ని పడతాయి

  • @sujaythammana2155
    @sujaythammana2155 Месяц назад +53

    ఆ టైమ్ లో గుడి కి వెళ్లడం మళ్ళి దాని గురించి పూజారి మాట్లాడడం మహా పాపం అనే అనాలి ఇలాటి వారిని చూసి ఇంకొంత మంది రెడీ అవుతారు ఈ మూర్కురాలికి తగిన బుద్ధి చెప్పారు సత్యబామా గారు

  • @deepthisidda9890
    @deepthisidda9890 Месяц назад +9

    చాలా బాగా చెప్పారు

  • @sandhyadevaram4356
    @sandhyadevaram4356 Месяц назад +12

    ఇలాంటి వాళ్ళవల్ల ధర్మం భ్రష్టు పడుతుంది. కలికాలం

  • @lakshmipriya367
    @lakshmipriya367 27 дней назад

    Last lo cheppina conclusion mata chala avasaram! Teliyani vallu aa videos chusi inspire aite tharvata anubavincha valsi ostundi!

  • @HappyCruiseShip-hc8ld
    @HappyCruiseShip-hc8ld Месяц назад +6

    ఇలాంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి వేరే మతాల వాళ్ళు పంపించారు చాలా ప్రమాదకరమైన మనుషులు వీళ్ళు. చెప్పు తీసుకొని రోడ్ పిన తరిమి తరిమి కొట్టాలని

  • @suryalatha2551
    @suryalatha2551 Месяц назад +9

    satyabhamagaru hats off andi meeku,Aadavallu fight chestunte chala garvamga undi aakrishna paramatmudu meeku toduga umdi dhyryamgamundukellela cheyyalani korukuntunnanu

  • @KavithaThoomu
    @KavithaThoomu Месяц назад +12

    మీలాంటి వారు వలన మన హిందూ సాంప్రదాయం బ్రతుకుతుంది

  • @janakikandula286
    @janakikandula286 Месяц назад +9

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @pavanivenky8761
    @pavanivenky8761 26 дней назад +1

    అవునండీ ఇలాంటి వాళ్ళని ఆ దేవత ఖచ్చితంగా శిక్షిస్తుంది శిక్షించాలి కూడా 😢😮 ధర్మో రక్షతి రక్షితః

  • @divyasiliveru2292
    @divyasiliveru2292 12 дней назад

    Chala baga chepparu intha ki minchi vivarenchalem manushulaki