Chandrababu BUMPER OFFERS to Volunteers,POLICE,GOVT and Contract Employees in TDP Manifesto 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии •

  • @shelsharifsharifsharifshar3478
    @shelsharifsharifsharifshar3478 9 месяцев назад +58

    సంక్షేమ పథకాలు వలన రాష్ట్రం శ్రీలంక అయి పోతాది అన్నారు.....రాష్ట్ర బజ్జెట్ తక్కువ గా ఉంది , సంక్షేమలకూ అయ్యే ఖర్చు ఎక్కువ..నీత్య అవసర్ సరుకుల రెట్లు పెరుగుతాయి

    • @All-in-one-j2t
      @All-in-one-j2t 9 месяцев назад +2

      😂😂

    • @Roy-Vlogz
      @Roy-Vlogz 9 месяцев назад +2

      Arey development and freebie rendu undala …

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 9 месяцев назад +3

      𝙽𝚎𝚗𝚞 𝚗𝚊𝚖𝚊𝚖 𝚋𝚊𝚋𝚞😂😂😂

    • @ss-wb7mh
      @ss-wb7mh 9 месяцев назад +2

      Auvuna a kamma

    • @abhinavabhi2786
      @abhinavabhi2786 9 месяцев назад +1

      Ivanni lekapothe janalu votlu eyyaru…ivanni iyyalante development kavali appullu thaggali…

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju Месяц назад +2

    అబద్దాలు కూటమి ప్రభుత్వం 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Nyo72
    @Nyo72 7 месяцев назад +2

    చంద్రబాబు హయాంలో అనే వికలాంగులకు ఉద్యోగం ప్రాప్తి జై తెలుగుదేశం జై నారా లోకేష్ జై భారత్ గారు జై బాలయ్య🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srirajadantuluri4301
    @srirajadantuluri4301 9 месяцев назад +32

    Free bus voddu sir plz

  • @Nyo72
    @Nyo72 7 месяцев назад +3

    వికలాంగులకు ఇంటా బయట కూడా చిన్న చూపే వారికి ఉద్యోగ భృతి కల్పించి వారికి పుణ్యం కట్టుకోమని నా విన్నపం

  • @Nyo72
    @Nyo72 7 месяцев назад +2

    ఫ్రీ అన్నది ఒక వికలాంగులకు మాత్రమే వర్తింప చేయాలి కొత్త ప్రభుత్వ వారికి నా విన్నపం

  • @Nyo72
    @Nyo72 7 месяцев назад +2

    పాత ప్రభుత్వ వారు వికలాంగులకు ఉద్యోగములు ఈ యొక్క వెనుతిరిగి ఉన్నారు కొత్త ప్రభుత్వం వారు వికలాంగులకు ఉద్యోగ భృతి కల్పించాలని ప్రార్థన

  • @omkaromkar9190
    @omkaromkar9190 9 месяцев назад +19

    పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోండి వారు పూట గడవని పరిస్థితిలో ఉన్నారు మీకు దయచేసి వినిపిస్తున్నాము మా బాధ మీరు తెలియజేయండి ఒకసారి ఇది వారికి అందే వరకు షేర్ చేయండి సార్ ప్లీజ్

    • @Teluguworldss
      @Teluguworldss 8 месяцев назад

      మీ ఉద్యోగస్తుల వల్లే మన రాష్ట్రం నాశనం అయిపోయింది రా నీ ఉద్యోగాలని పీకి దెంగాలి అప్పుడు బాగుపడుతుంది మన రాష్ట్ర ము 😂😂

  • @s.narasimharao4421
    @s.narasimharao4421 9 месяцев назад +23

    మిమ్మల్ని త్రునికరించిన టీచర్లకు జగన్ సరైన గుణపాఠం చెప్పాడు

  • @rravi7072
    @rravi7072 9 месяцев назад +6

    God bless you jagananna next cm jagananna 2024

  • @srinivasdepala2670
    @srinivasdepala2670 9 месяцев назад +23

    Jai cbn sir super

  • @Nyo72
    @Nyo72 7 месяцев назад +1

    పాత ప్రభుత్వం వారి సంక్షేమ పథకాలు వద్దు కొత్త ప్రభుత్వం వాళ్లు పథకాలు వేరుగా ఉండాలి

  • @mycomment1695
    @mycomment1695 9 месяцев назад +3

    ❤️మేనిఫెస్టో కి విలువ తెచ్చినవాడు జగన్.❤️.
    ఒరేయ్ చంద్రబాబు గా దమ్ముంటే
    నీ మేనిఫెస్టో మీద, పాత కొత్త మేనిఫెస్టో ల పక్క పక్కన పెట్టి... Powerpoint presentation చెయ్యరా,
    నీ బతుకు ఏంటో.. ఇంకా బయట పడుతుంది..

  • @starqvideos9215
    @starqvideos9215 9 месяцев назад +1

    దయచేసి మీ ప్రభుత్వం వస్తే ఫ్రీ బస్ కేవలం మహిళ ఉద్యోగులు, మహిళ రోగులు, వికలాంగులు కోసమే కేటాయించాలి. అందరికీ వద్దు . ఇప్పటికే రాష్ట్రం ఆదాయపరంగా చాలా కోల్పోయింది.

  • @Nyo72
    @Nyo72 7 месяцев назад +1

    కొత్తగా ప్రభుత్వం అధికార పార్టీ వాళ్ళు వికలాంగులకు ఒక యాప్ సృష్టించి దానిలో డైరెక్టుగా అధికార పార్టీ వాళ్లు డైరెక్ట్గా వాళ్ళ సమస్యలు తెలుసుకోగలరు

  • @Nyo72
    @Nyo72 7 месяцев назад +1

    అధికార పార్టీ వికలాంగులకు న్యాయం చేకూర్చమని నాకు విన్నపం

  • @dadalayaswanth5061
    @dadalayaswanth5061 9 месяцев назад

    𝙽𝚎𝚗𝚞 𝚗𝚊𝚖𝚊𝚖 𝚋𝚊𝚋𝚞😂😂😂😂

  • @SANDCAP7_GAMING
    @SANDCAP7_GAMING 7 месяцев назад +1

    Madhyapana nishedham cheste maa lanti madhya tharagathi jeevithalu bagutantai ayya....

  • @vijayavolla51
    @vijayavolla51 9 месяцев назад +9

    Jai CBN 🎉🎉

  • @NageswaraoKarri-yy9qb
    @NageswaraoKarri-yy9qb 9 месяцев назад +13

    జై చంద్ర బాబు జై పవన్ 🎉🎉🎉🎉

  • @kumarvarma3731
    @kumarvarma3731 9 месяцев назад +9

    Jai టిడిపి

  • @routhusrinu3678
    @routhusrinu3678 8 месяцев назад +2

    ప్రతి గవర్నమెంట్ లో కూడా అవుట్సోర్సింగ్ వర్కర్లకు అన్యాయమే జరుగుతోంది నాకు ఎప్పుడు జరుగుతుంది

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti 9 месяцев назад +1

    That is power of the legend CBN garu 🎉🎉🎉🎉🎉

  • @srinivasu4226
    @srinivasu4226 9 месяцев назад

    Goinda Goinda

  • @InnamalaKalavathi
    @InnamalaKalavathi 7 месяцев назад +1

    Volunteer raginama balavantaga chepecharu sir help mě sir🙏🙏🙏

  • @RRR3.O25
    @RRR3.O25 9 месяцев назад +15

    యువత ఉపాధికోసం మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా 2017 లో ఏర్పాటు చేసిన పంచాయతీ మీ-సేవ సెంటర్స్ ఇప్పుడు నాసనమైపోయాయి కానీ మీరు పంచాయతీ మీ-సేవ సెంటర్స్ కు పూర్వ వైభవం తెచ్చేలా ఏం చేస్తారో చెప్పకుండా సచివాలయం వాలంటీర్ల గురించి చెప్తున్నారు చూడండి అక్కడే మీరు ఓడిపోతున్నారు సార్...😊😊

    • @hfjhhfhgdgiiu4193
      @hfjhhfhgdgiiu4193 7 месяцев назад

      Pora West ge nvu

    • @hfjhhfhgdgiiu4193
      @hfjhhfhgdgiiu4193 7 месяцев назад

      Volanteer antha kastapettado nikem telusu

    • @hfjhhfhgdgiiu4193
      @hfjhhfhgdgiiu4193 7 месяцев назад

      Sir miru good ga chepparu jai....... Chandrababu............

    • @RRR3.O25
      @RRR3.O25 7 месяцев назад +1

      @@hfjhhfhgdgiiu4193 Dengithe davada paguddhi waste ga

  • @infinitypandey2538
    @infinitypandey2538 9 месяцев назад +13

    ఈ పథకాలు అమలు చేయాలంటే ఎంత బడ్జెట్ కావాలి ?
    ఏ వర్గాన్ని వదల లేదు గా !ఇప్పుడు అవదా శ్రీలంక ,పాకిస్తాన్,జింబాబ్వే ?ఉచిత పథకాలు ఇస్తున్నారు జనాల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు అని వాగిన వెధవ మేథావులు ఇప్పుడు వచ్చి ఏమి చెప్తారో చూడాలి .

  • @user-trade
    @user-trade 9 месяцев назад +1

    మేనిఫేస్టో TDP, జనసేన ఇద్దరే పట్టుకున్నారు అంటే ఆ హామీలకు బిజెపి సపోర్ట్ చెయ్యదనేగా అర్ధం...
    అత్యంత నీరసంగా,నిరుత్సాహంగా మేనిఫేస్టో రిలీజ్ చేసిన తొలి కూటమి TDP ,జనసేన AND మానిఫేస్టో తో సంబంధం లేదంటున్న BJP

  • @SowjiSowji-hb4dt
    @SowjiSowji-hb4dt 9 месяцев назад +4

    jai jagan

  • @LalithKumar-i7g
    @LalithKumar-i7g 9 месяцев назад +2

    Yes sir all the best

  • @anjitarigonda1151
    @anjitarigonda1151 9 месяцев назад +5

    ఆంధ్ర... శ్రీలంక అవుతుందని చెప్పిన ఈ ముసలివాడు, ఉచిత హామీలు ఎలా ఇస్తాడు?

  • @sowjanya-76
    @sowjanya-76 9 месяцев назад

    Meeru ravali maku manchi jaragali

  • @DasariVenkat-zz3nj
    @DasariVenkat-zz3nj 9 месяцев назад +9

    Sir outsourcing in permanent chayandi sir

  • @Cent-130
    @Cent-130 9 месяцев назад +2

    మేనిఫెస్టో మొతహం వైసీపీ కాపీ ల వుంది గ్రాఫిక్స్ అభివృధి లేదు??

  • @AppalarajuKilari-mz1vh
    @AppalarajuKilari-mz1vh 9 месяцев назад +6

    Out sourcing లాంటివి ఇంకా చాలా వ్యవస్థ లు ఉన్నాయి, వాటన్నింటికి రెన్యువల్ సిస్టమ్, అంటే job సెక్యూరిటీ ఇవ్వండి sir, చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా బ్రతుకుతారు

  • @shekaraarla6408
    @shekaraarla6408 9 месяцев назад +2

    Ninnu nammaru babu enduku ee drama

  • @goldenking6978
    @goldenking6978 9 месяцев назад +8

    ఉద్యోగస్తులు సర్వ నాశనం అయిపోయారు మీరు వస్తేనే ఉద్యోగుల భవిష్యత్తును నిలబడతాయి

    • @Teluguworldss
      @Teluguworldss 8 месяцев назад

      మీ ఉద్యోగస్తుల వల్లే రా సరే నాశనం అయిపోయింది మన రాష్ట్రం మీరు దెంగేది ఏం లేదు నెల నెల లక్షలు లక్షలు మీకు జీతా లు మీకు జీతాలు కేవలం 10 వేల రూపాయలు ఈ నెలకి ఇవ్వాలి అప్పుడు మన రాష్ట్రం బాగుపడుతుంది😂😂😂

  • @sampathkumar8469
    @sampathkumar8469 9 месяцев назад +1

    Eppudu 2024 lo manam enka Singapore lo vunnattle,, America citizens kuda job kosam Andhra
    State ki vastharu adhi mana CBN , antha foreigners ap lo , India lo ne top state ga vuntundhi assalu, Mana ki CBN ravadam anaidhi assalu Ap Sri Lanka nunchi direct ga America Kanna yekkuva avuthundhi America kuda AP nunchi Appulu thisikuntundhi ,AP ki enka separate Visa pedatharu endhuku antai Jobs companies full vachesthai kabbati 😅😅😅😅😂😂😂😂Veedu musulodu antha graphics antha Maya 😂😂😂😂

  • @MallikVemana
    @MallikVemana 9 месяцев назад +2

    I’m fan of Pawan, but will vote for Jagan

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti 9 месяцев назад +9

    AP prajalaki super

  • @routhusrinu3678
    @routhusrinu3678 8 месяцев назад +1

    అవుట్సోర్సింగ్ వర్గాలకు ఎప్పుడు పరిమితులు చేస్తారో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు

  • @RAJU_GONDI
    @RAJU_GONDI 9 месяцев назад +1

    Great Visionary leader

  • @ankalladasu1982
    @ankalladasu1982 9 месяцев назад +1

    నమ్మి మోసపోవడమే వెన్నుపోటు పొడవడం ఖాయం

  • @MAnjiMugguanji
    @MAnjiMugguanji 9 месяцев назад

    Jai CBN tdp janasena 🙏

  • @vasudevareddy6681
    @vasudevareddy6681 9 месяцев назад

    కుప్పం మానిఫెస్ట్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు ఓడిపోతామని భయమా నీ నియోజకవర్గానికి ఒక న్యాయం రాష్ట్రానికి ఒక న్యాయమా బాబు

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti 9 месяцев назад +14

    Jai shree ram jai TDP jai CBN Jai bhim AP prajalakosam porade nayakudu okare CBN garu 🎉🎉🎉🎉🎉

  • @routhusrinu3678
    @routhusrinu3678 8 месяцев назад +1

    హౌ టు సువార్తల కి పర్మినెంట్ లు చేయరా

  • @satyasudheer9316
    @satyasudheer9316 9 месяцев назад +1

    Jai Pawan Kalyan & tdp

  • @SureshNadakuditi
    @SureshNadakuditi 9 месяцев назад +5

    Jai cbn sir

  • @madhusudhanpatnaikuni1766
    @madhusudhanpatnaikuni1766 9 месяцев назад

    Super speech

  • @Yarragan
    @Yarragan 9 месяцев назад +5

    Jai cbn jai jai cbn

  • @journalistrams6702
    @journalistrams6702 9 месяцев назад +2

    Jagan 100 percent pakka....cbn take rest

  • @NarendhraPothuraju
    @NarendhraPothuraju 9 месяцев назад +3

    jai.tdp jai cbn sir

  • @routhusrinu3678
    @routhusrinu3678 8 месяцев назад +1

    నిన్నకాక మొన్న వచ్చిన వంటల కోసం ఆలోచిస్తున్నారని 26 నుంచి పనిచేస్తున్న వర్కర్ల కోసం మాట్లాడుతున్నది మీరు

  • @betheltribalsocialorganiza9441
    @betheltribalsocialorganiza9441 8 месяцев назад +2

    2014 ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు sir ఇప్పుడు మరొక నాటకం sir

  • @WIWIWI2111
    @WIWIWI2111 9 месяцев назад +1

    Cbn is making ap poor state by these schemes

  • @laxmanaraogurugubelli6373
    @laxmanaraogurugubelli6373 9 месяцев назад +1

    Jai tdp

  • @MuralikrishnaTella
    @MuralikrishnaTella 8 месяцев назад +2

    Ninnu nammamu babu 2014-2019 chusamu ga

  • @kannarisharan1189
    @kannarisharan1189 9 месяцев назад +7

    Jagan super menifesto

  • @bachibachi3669
    @bachibachi3669 9 месяцев назад

    Babu garu syper

  • @jimjam1522
    @jimjam1522 9 месяцев назад +2

    CBN Cheppinavi evi cheyadu 😂
    Jagan cheppadante chesthadu ❤

  • @kameswararaoayyagari3173
    @kameswararaoayyagari3173 9 месяцев назад +1

    Supersir.meere nxt cm jai cbn

  • @pradeepkarnati4778
    @pradeepkarnati4778 9 месяцев назад +2

    Vaddu sir. Meru cheppivi anni abbadale. Nammalemu. Cbn

  • @srinivasulu9054
    @srinivasulu9054 9 месяцев назад

    Jai TDP leader

  • @icube9telugutv
    @icube9telugutv 9 месяцев назад +1

    Jai TDP😊

  • @goldenking6978
    @goldenking6978 9 месяцев назад

    మీరే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని వాళ్ళ ఆత్మ విశ్వాసాన్ని నిలబెట్టాలి

  • @coolstuffjunk691
    @coolstuffjunk691 9 месяцев назад +5

    AP srilanka avthundhani……. Nuvvu yenti echedhi CBN 🤣🤣

  • @sreedharraodr4570
    @sreedharraodr4570 9 месяцев назад +2

    BJP showed a Good Return to TDP 👌TIT for TAT for Sri Chandra Babu Naidu 👏BJP disown anything in this Manifesto, in😢

  • @coolstuffjunk691
    @coolstuffjunk691 9 месяцев назад +3

    Nammaka droham ne maaru peru CBN …… assal nammam

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti 9 месяцев назад +8

    AP prajalakosam porade nayakudu okare CBN garu 🎉🎉🎉🎉🎉

    • @thechandus
      @thechandus 9 месяцев назад +1

      Mari Pawan Kalyan evaru?

  • @danielp2642
    @danielp2642 9 месяцев назад +1

    నీ మీద నమ్మకం లేదు చంద్రబాబు. ఇచ్చిన మూడు అవకాశాలను నీ స్వార్థం కోసం వాడుకుని ఇప్పుడు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతాం.

  • @vkamakshi483
    @vkamakshi483 9 месяцев назад +6

    Out source ing employees salary s panchali permanent chayali sir

  • @devallasridevi6568
    @devallasridevi6568 9 месяцев назад

    175 seats guarantee sir jai tdp jai cbn sir🎉🎉🎉🎉🎉

  • @HariKrishna-xt4uc
    @HariKrishna-xt4uc 9 месяцев назад +1

    Ji tdp

  • @bandelaanjaiah4103
    @bandelaanjaiah4103 9 месяцев назад +3

    చంద్రబాబు నాయుడు గారు 2014లో మీరు ఇచ్చిన హామీలను ఒకసారి చదివి వినిపిస్తారా ప్రజలకు

    • @MS-yx2pe
      @MS-yx2pe 9 месяцев назад

      👏👏👏

  • @skadamsharmila8501
    @skadamsharmila8501 9 месяцев назад

    40,, YEAR,,,420,, CBN

  • @sureshdasari3068
    @sureshdasari3068 9 месяцев назад +8

    Jai cbn jai dulipalla narendra

  • @kumarkillari7795
    @kumarkillari7795 7 месяцев назад

    Correct

  • @NagamaniBalivada-g5m
    @NagamaniBalivada-g5m 5 месяцев назад

    ప్రభుత్వ ఉద్యోగులకు చేతికి చిప్పేనా

  • @sprasadrao3996
    @sprasadrao3996 9 месяцев назад +3

    Ninnu nammam babu 😮😮😮😮

  • @anjalidailyrangolidesigns
    @anjalidailyrangolidesigns 8 месяцев назад

    Tdp govt lo unna contract basic employees gurinchi kuda aalochinchandi sir
    Ippatiki same salary thone job chestunaru
    No incriment, no salary hike
    Chala kashtam ga undi sir

  • @siricherry1407
    @siricherry1407 9 месяцев назад

    Sir contract employees ni regular cheyyandi sir mimmalne gelipisthamu

  • @SripuramDorababu
    @SripuramDorababu 9 месяцев назад +2

    Meeru vachaka contract employees regularisation continue chestara sir without conditions adi chestey next 10 years meere CM ga vuntaru.

  • @akkiprassucreation3699
    @akkiprassucreation3699 9 месяцев назад +4

    eppudu avvada srilanka, 2014 lo kuda chala chepparu kani chesindi sunyam, malli eppudu anthy

  • @sasikumar-mj4of
    @sasikumar-mj4of 9 месяцев назад +5

    Srilanka ippudu avvadha cbn sir

  • @venkatshivu5945
    @venkatshivu5945 8 месяцев назад

    🎉🎉❤❤❤

  • @lathalakshmi6521
    @lathalakshmi6521 9 месяцев назад +1

    జై చంద్రబాబు నాయకత్వం

  • @Suresh-r6y
    @Suresh-r6y 9 месяцев назад +6

    వినేవాడు వెర్రి పుష్పం ఐతే చెప్పేవాడే చంద్ర బాబు 😂😂

    • @Kaushal2021
      @Kaushal2021 9 месяцев назад +3

      Ante epudu nuvu vinav kada verripukuva

    • @Suresh-r6y
      @Suresh-r6y 9 месяцев назад +3

      @@Kaushal2021 అంతేగా 😂

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 9 месяцев назад +1

    Dear police department people's,your childrens also software and other jobs ,Babu manifesto good use, public also suffering police dept ,present

  • @RahulKoram-t9p
    @RahulKoram-t9p 9 месяцев назад +5

    2014 lo kuda elane 10 hamelu ecchavvu okati kuda cheyaledhu plz nammadhu

  • @ratnamadhuri433
    @ratnamadhuri433 9 месяцев назад +1

    Jai cbn and pavan

  • @Ananthteela7131
    @Ananthteela7131 9 месяцев назад +3

    AP constable recruitment process complete

  • @goldenking6978
    @goldenking6978 9 месяцев назад

    ఈ విషయంలో లోకేషన్ కూడా సిద్ధ పరచాలని

  • @durgabhavanikandiboyiena4657
    @durgabhavanikandiboyiena4657 7 месяцев назад

    వాలీంటీర్లు ఉంటారా sir

  • @subbarayudu5323
    @subbarayudu5323 7 месяцев назад

    చదవడమే నోరే కదా
    నోరు టీవీ ల ముందు ఫోజు

  • @Kalipurushudu
    @Kalipurushudu 9 месяцев назад +1

    Jai cbn

  • @NagamaniBalivada-g5m
    @NagamaniBalivada-g5m 5 месяцев назад

    సాలరీసు పెంచారా ఎప్పుడు మాటలేనా

  • @AppalarajuKilari-mz1vh
    @AppalarajuKilari-mz1vh 9 месяцев назад

    Sir,
    మీరు ఉద్యోగస్తుల కి ఎంతో చేశారు, కానీ ఈ వ్యవస్థ లోనే ptl, గెస్ట్ వ్యవస్థ లాంటి వాటికి మాత్రం న్యాయం చేయలేదు, ప్రతీ సంవత్సరం ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, కనీస వేతనం, రెన్యువల్ సిస్టమ్ లాంటివి కల్పించండి, దయచేసి ఇలాంటి మానసిక అసమానతలు లేకుండా చేయండి,

  • @SureshNadakuditi
    @SureshNadakuditi 9 месяцев назад +1

    AP ki meru kavaali mere ravaali sir Jai babu

  • @seenukasthuri2393
    @seenukasthuri2393 9 месяцев назад +1

    Cps radhu gurunchi cheapaledhu