భజగోవింద స్తోత్రం Part-11 | Bhajagovinda Stotram | Garikapati Narasimha Rao Latest Speech
HTML-код
- Опубликовано: 27 апр 2023
- సాక్షాత్తు లక్ష్మీ దేవి జీవితంలోకి వస్తానంటే ఎప్పుడు వెళ్ళిపోతావో చెప్పు తల్లీ అని అడిగిన ఆసక్తికర పురుషోత్తం భట్టు కథ.
శ్రీ గో మహాలక్ష్మీ ట్రస్ట్ చిత్తూరు శ్రీ నారాయణి సేవా సమితి వారి ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో శ్రీమత్ శంకర భగవత్పాదుల వారి " భజ గోవిందం" స్తోత్రంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' RUclips channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱RUclips: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #LatestSpeech #BhajagovindaStotram #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు...భారత జాతికి గొప్ప దార్శినికులుగా మారి,జీవిత సత్యాలను అనేక కోణాలలో దర్శించి..మానవ జీవన వికాసానికి దోహద పడేలా...ఈ భజగోవిందం వినిపించారు.!
మానవుడి అస్త వ్యస్త జీవితాన్ని చూసి తన హృదయం ద్రవించిన శంకరులు..ఒక అపరాధి అయిన తన కొడుకుని దండించి దారిలో పెట్టే తండ్రిలా...ఇందులో హెచ్చరించడం జరిగింది.!
శంకర వాంగ్మయం లో అత్యంత జనాదరణ పొందినవి..
ఈ భజ గోవింద శ్లోకాలు.!
సంసార మోహమనే తాపత్రయాన్ని చేదించి... మానవుణ్ణి ముక్తి వైపు నడిపించే శక్తి గల ఈ శ్లోకాలను మోహ ముద్గర అని కూడా పిలుస్తారు.!
"శంకరం శంకరాచార్యం కేశవం బాద రాయనం
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతో పునః పునః"
🙏🙏🙏🙏🙏
❤1¹16
పురుషోత్తం.బట్టు బ్రహ్మ జ్ఞానము కలవాడు.
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
Guruvugariki namastha 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
ಅನಂತ ವಂದನೆಗಳು ಗುರೂಜೀ 🙏🙏🙏
ఎంత గొప్పగా చెప్పారు అంది నిజంగా ధనవదములు
హిందూ బంధువులందరికీ ముందుగా ధన్యవాదాలు అలాగే గురువు గారికి కూడా ధన్యవాదాలు అయితే నా హిందూ అన్నదమ్ములకు తెలియజేయడమేమనగా మన హిందూ గ్రంధాలు చదవండి రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం ఇలాంటి గ్రంధాలు చదవండి మన గ్రంధాల్లో హిందువులు చదవని కారణంగా టు క్రైస్తవులు ముస్లింలు మన దేవి దేవతలను హేళన చేస్తున్నారు అలాగే మన గ్రంధాలు చదవని కారణంగా మనకు తెలియడం లేదు అలాగే ముస్లిం క్రైస్తవ కనుక అందరు కూడా చదవండి చదవండి చదవండి పిల్లల 99 చదివించండ జై శ్రీరామ్
❤
Brahma జ్ఞానము పొందిన వాడు ఎలా ఉంటాడో.వివరణ.
సుఖపడే ప్రారబ్ధం.
ఉదయ సంధ్య.సాయం సంధ్య లలో ఆడవారుఅషుభం మాటలు మాట్లాడ కూడదు.
గురువు గారికి శత కోటి ప్రణామాలు.
🙏🙏pranamaalu guruvugaaru 🙏 🙏🌹💐🍇🍇🍇🍎🍎🍎🕉Namashivaya guruvugaaru 🕉 👏👏👏👏👏👏👏👏👏
చాలా బాగుంది గురువు గారు
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for uploading
Have been searching for thia story from long time
Sri gurubhyonamaha🙏🙏
Chalabagundi dhanyavaadamulu
Em ichi theerchukogalam andi eena runaanni🙏🙏🙏🙏🙏
Guruvugariki pranamamulu 🛐
శ్రీ గురుభ్యో నమః
Thank you Guruvugaru
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Chala baga cheparu Guruvu garu.
Om namo narayanaya namaha
Dhanyavadamulu guruvugaru
Tq sir
🙏🙏🙏🙏
జై జగన్మాత 🙏
ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩
Namaskaram guruvu gaaru.
సూపర్ అన్నయ్య వదినకి బాగా చెప్పారు 😀
🙏
👏👏👏👏👏👏
🙏🙏🙏
namaskarmu guruvugaru
ఓం శ్రీ మాత్రే నమః
, 🙏🔱🙏🔱🌹🌸 ji hind🙏🌹🚩
🙏sir
👌🙏🏼🙏🏼🙏🏼👌
🌹🙏🌹
🙏🙏👍
Bhul
Aayanaku etuvanti korikalu levu anduke aame kanupinchindi
🎉🙏🙏🙏🙏😢🙏🤗
మాధవుడు... ❤
👌👏🏻👏🏻👏🏻👏🏻
Magavaally anavochaandi
తలకాయ లిని మనిషి లా vundi
కథలో 6:49 వద్ద "పది మంది పిల్లలు పుట్టాక" అని అన్నారు. 11:34 వద్ద 5, 6, 7 మంది పిల్లలు పుట్టాక అని అన్నారు. ఏది సరియైనది?
కథలో సూక్ష్మం తెలుసుకోవాలి.
అటువంటప్పుడు "పది మంది పిల్లలు పుట్టాక" అని చెప్పకూడదు.
హిందూ బంధువులారా ఎకమౌదాం
Hindu dharma pracharamu ante niswardha pracharam .gnanam ante dharma acharana .meeru intidagfara bayalu deri intiki vaccche varaku Mee dabbulu kharchu pettandi.chala vundhi Ani meere chepparu.unnadi kharchu cheyandi.meeku vrydhpyam vacchindi.unnadi dharma pracharanuki kharchu pettandi.kidukulaku ivvala.alochinchandi.sukha maharshi vundandi.ila annanduku kanthavyudanu.
😂
RUclips vallu madhyalo advertise ments vesthunnaru.vati adayam kuda meede kada..idi hindudharma vyathiteka vayaparame.kastha alochincandi.meeku nrrre chala vundhi chalu annaru.
Desham sankanaakipovadaniki main reason ilanti musallollu eellu cheppe sollu.🤫🤫
అవును యువతను చేతకాని వాళ్ళను చేస్తున్నారు కదా పని చేయ్యకు పైసలు సంపాదించకు అని దేశద్రోహం నేర్పుతున్నాడు..
@@Selfierajavlogs exactly.. nuvvu ee yagam chey.. aa gudiki po.. ee Brahmin ki dabbulu danam chey, bangaram danam chey ..nuvvu anukunnadi jaruguthadi, ni dosham pothadi ani sollu chepthu public ni somaripothullni chesthullu.
🙂👌👏👏👏👍🙏
🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏