అలనాటి మేటి చిత్రం..చక్కటి ఫోటోగ్రఫీ...మెలోడీ సంగీతం...కానీ దురదృష్టం మా స్ అట్రాక్షన్ లేదు.ఒక వర్గం వారికే నచ్చుతుంది.. కూచి పూడి కళాకారుల గిరిజాకల్యానం యక్షగానము నభూతోనాభవిష్యతి... అది ఒక అదృష్టము. శ్రీ ఘంటసాల గారు ఆ కళాకారులతో జీవం పోశారు...
పద్మవిభూషణ్ కాంతారావు ఈ సినిమాలో ఆయన ఎంతో అందంగా ఉంటాడు అటువంటి అందగాడు భూలోకంలోనే ఉండడు ఆ మహానుభావుడు ఈ సినిమాలో చేసినందుకు ఆయన అభిమానులు ఎంతో గర్వపడుతున్నాం
2022lo ఈలంటి మూవీస్ చాలా తకూవటిమే లో తక్కువ బర్జెక్ట్ ఈ కలమో ఎవరైనా తియగలరా చేపంది. ఈ ఎలతి మూవీస్ వల్ల మన భారత దేశ యొక్క హు భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి అలాగే హిందూ యొక్క హిందూ సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని హైందవ సంస్కృతి గురించి ఇలాంటి సినిమాలు తెలియజేస్తున్న కాబట్టి ప్రజెంట్ పెద్ద హీరోలు కూడా మన భారతదేశ యొక్క చరిత్రను చక్రవర్తుల గురించి మన సాంప్రతి సంపద భారతదేశం యొక్క గొప్పతనం గురించి మూవీలు తీస్తే ప్రపంచ దేశాలకు తెలుస్తాయి మన భారతదేశ విలువ ప్రపంచ దేశాలలో నిలబడుతుంది.
లవకుశ లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్ సినిమా తరవాత ఈ సినిమా తీయడమే నిర్మాత శంకర్ రెడ్డి గారు చేసిన తప్పు!ఇది పూర్తిగా పౌరాణికం కాదు, జానపదం కాదు అనుకునే కథ ను ఎంచుకున్నారు! లవకుశ తర్వాత చాలా హై ఎక్స్పెక్ టేషన్ తో వచ్చింది! భారీ తారాగణం, అద్భుతమైన సంగీతం, పాటలు ఉన్నా జనాదరణ పొందలేదు! పైగా అక్కినేని గారికి అది బాడ్ టైం! ఆయన చేయవలసిన సినిమా కాదు! 3 గంటలకు పైగా ఉన్న సినిమా 2 గంటలకు కట్ అయింది!
Hi na chinapudu picture name vinna nu kani chuda laydu yeno years travata cell phones punyama ani old picture's ni utub dwara chuse namduku very happy🤗all songs super👌songes padina gantasala gariki🙏
కళాపూర్ణ కాంతారావు గారికి ఇది ఒక గొప్ప చిత్రం కాంతారావు కత్తి ఫైటు చేస్తూ ఎందుకని పడిపోయారు నాగేశ్వరరావు వచ్చి కాంతారావు రక్షిస్తూ కత్తి ఫైట్ చేస్తుంటే ఆయన డాన్స్ వేసినట్టు ఉంది
కధాపరంగా చూచుకుంటే రహస్యం సినిమా బాహుహలి కంటే గొప్ప సినిమా. కాబోతే ఈనాటి టెక్నాలజీ ఆనాడు లేదు. వేదాంతం రాగఘవయ్యగారి గిరిజా కల్యాణం ఇందులో కట్ చేసారు. అది సాటిలేనిది.
ఈ రహస్యం చిత్రం ఒక సంగీత దృశ్య కావ్యం. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించిన మా నెల్లురీయులు శ్రీ శంకర రెడ్డి గారు నిజంగా భారీ నిర్మాత. ఈ చిత్రం అనుకున్న విధంగా విజయవంతం కాకపోవడం ఆయన దురదృష్టం.
రిలీజ్ అయిన 65 సంవత్సరాల తర్వాత కూడా ఈ చిత్రాన్ని you tube లో ఇంతమంది ఆదరిస్తున్నారు అంటే ఈ చిత్రం గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. నిజంగా ఈ చిత్రం ఒక సంగీత దృశ్యకావ్యం.ఘంటసాల గారు ఈ చిత్రంలో ఎప్పటికీ మరచిపోలేని సంగీతాన్ని అందించారు. అప్లోడ్ చేసిన ఈ కాపీ లో చాలా కట్స్ ఉన్నందువలన చిత్రం చూచే ప్రేక్షకులు చిత్రం అంత బాగా లేదు అనే అవకాశం ఉంది.
ఇది చాలా మంచి సినిమా దురదృష్టవశాత్తు ఆ రోజులలో ఈ సినిమా జనాలకు నచ్చలేదు కానీ ఇది సంగీతపరంగా మంచి సినిమా ఘంటసాల సంగీతం అమోఘం అన్ని పాటలు పద్యాలు హిట్ కానీ ఇందులో కొన్ని పాటలు గిరిజాకళ్యాణం కొంత సినిమా కటింగ్ అయింది
ఇది పండితుల సినిమా పామరుల సినిమా కాదు. సినిమాలో ఉపయోగించిన భాష కూడా గ్రాంథికము. ANR గారిని కూడా ఫైటింగ్ హీరో పాత్రలో జనాలు స్వీకరించలేదు. ఈ కారణాల వలన ఈ సినిమా డబ్బు సంపాదించాలేదు కానీ కధాపరముగా చూసుకుంటే ఇది నిజముగా బాహుబలి కంటే గొప్ప సినిమా.
'Rahasyam' film was a very good big budgeted film in 70's just like '2019' Bhahubhali'.But at that time only hindi pictures were Pan India films.RAHASYAM became average film with big budget.Most of our old mythological, folklore & social films upto 2019 were not blockbusters as present Pan India telugu (Regional)movies.Raja Mouli tried hard in Tollywood to turn telugu films as Pan India films with his magnificient skills.
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన కాంతారావు గారు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్ మీది గుర్తుపెట్టుకోండి
Great music given by ghantasala master Garu but most of the film was not available girija kalyana yekshaganam written by sri malladi ramakrishna sastry was not included it is very disappointing for me
I read that NTR was asked to act for the character of Nageswararao garu but he rejected.ANR entered after taking it as challenge but unfortunately the film was a box office disaster as mass audience could not follow the theme.
this movie is greater than Bahubali1+2. some portion is cut in this version. The current technology is not there in those days+ ANR is a misfit in this movie. For these reasons, it did not make money. But it is the best classic on the theme of Janapadas.
అలనాటి మేటి చిత్రం..చక్కటి ఫోటోగ్రఫీ...మెలోడీ సంగీతం...కానీ దురదృష్టం మా స్ అట్రాక్షన్ లేదు.ఒక వర్గం వారికే నచ్చుతుంది.. కూచి పూడి కళాకారుల గిరిజాకల్యానం
యక్షగానము నభూతోనాభవిష్యతి...
అది ఒక అదృష్టము. శ్రీ ఘంటసాల గారు
ఆ కళాకారులతో జీవం పోశారు...
కాంతారావు గారి కుటుంబం నుంచి సినిమాల్లో కానీ సీరియల్లో కానీ వస్తే చూడాలనుకుంటున్నాను అభిమానులం
పద్మవిభూషణ్ కాంతారావు ఈ సినిమాలో ఆయన ఎంతో అందంగా ఉంటాడు అటువంటి అందగాడు భూలోకంలోనే ఉండడు ఆ మహానుభావుడు ఈ సినిమాలో చేసినందుకు ఆయన అభిమానులు ఎంతో గర్వపడుతున్నాం
రాజకుమారుడు అంటే కాంతారావు గారే
E movie climax antha jubilee hills dhegara tisaru
2022lo ఈలంటి మూవీస్ చాలా తకూవటిమే లో తక్కువ బర్జెక్ట్ ఈ కలమో ఎవరైనా తియగలరా చేపంది. ఈ ఎలతి మూవీస్ వల్ల మన భారత దేశ యొక్క హు భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి అలాగే హిందూ యొక్క హిందూ సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని హైందవ సంస్కృతి గురించి ఇలాంటి సినిమాలు తెలియజేస్తున్న కాబట్టి ప్రజెంట్ పెద్ద హీరోలు కూడా మన భారతదేశ యొక్క చరిత్రను చక్రవర్తుల గురించి మన సాంప్రతి సంపద భారతదేశం యొక్క గొప్పతనం గురించి మూవీలు తీస్తే ప్రపంచ దేశాలకు తెలుస్తాయి మన భారతదేశ విలువ ప్రపంచ దేశాలలో నిలబడుతుంది.
లవకుశ లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్ సినిమా తరవాత ఈ సినిమా తీయడమే నిర్మాత శంకర్ రెడ్డి గారు చేసిన తప్పు!ఇది పూర్తిగా పౌరాణికం కాదు, జానపదం కాదు అనుకునే కథ ను ఎంచుకున్నారు! లవకుశ తర్వాత చాలా హై ఎక్స్పెక్ టేషన్ తో వచ్చింది! భారీ తారాగణం, అద్భుతమైన సంగీతం, పాటలు ఉన్నా జనాదరణ పొందలేదు! పైగా అక్కినేని గారికి అది బాడ్ టైం! ఆయన చేయవలసిన సినిమా కాదు! 3 గంటలకు పైగా ఉన్న సినిమా 2 గంటలకు కట్ అయింది!
Hi na chinapudu picture name vinna nu kani chuda laydu yeno years travata cell phones punyama ani old picture's ni utub dwara chuse namduku very happy🤗all songs super👌songes padina gantasala gariki🙏
గొప్ప కథ జై రాజరాజేశ్వరి 🙏🙏🙏🌹🌹🌹
దురదష్టవశాత్తూ ఇంతటి సంగీత కళా ఖండం తెలుగు ప్రేక్షకులకు ముక్కలు ముక్కలు గానే మిగిలింది. కొన్ని పాటలు, గిరిజాకళ్యాణం forever missing.
ruclips.net/video/yD_Bf0QQ1-0/видео.htmlfeature=shared
For missing part 👆
కృష్ణ కుమారి చాలా అందముగా వుంది. Krishna Kumari is very beautiful .
Heroine krishna kumari kadhu avida peru B Saroja Devi
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు
Like Indian Telugu movie super like
కళాపూర్ణ కాంతారావు గారికి ఇది ఒక గొప్ప చిత్రం కాంతారావు కత్తి ఫైటు చేస్తూ ఎందుకని పడిపోయారు నాగేశ్వరరావు వచ్చి కాంతారావు రక్షిస్తూ కత్తి ఫైట్ చేస్తుంటే ఆయన డాన్స్ వేసినట్టు ఉంది
1:12:17
😊😊
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@veerangoudaveerangouda-kw3kq
కధాపరంగా చూచుకుంటే రహస్యం సినిమా బాహుహలి కంటే గొప్ప సినిమా. కాబోతే ఈనాటి టెక్నాలజీ ఆనాడు లేదు.
వేదాంతం రాగఘవయ్యగారి గిరిజా కల్యాణం ఇందులో కట్ చేసారు. అది సాటిలేనిది.
Ee cinema lo girijakalyanam ledha
@@potlavenkatappaiah3365 తీసేసారు, కారణము తెలియదు. విడిగా ఉంది
JaganmThajanamkosamvelustundieokkarikokadu🎉
ఈ రహస్యం చిత్రం ఒక సంగీత దృశ్య కావ్యం.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించిన మా నెల్లురీయులు శ్రీ శంకర రెడ్డి గారు నిజంగా భారీ నిర్మాత. ఈ చిత్రం అనుకున్న విధంగా విజయవంతం కాకపోవడం ఆయన దురదృష్టం.
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు నట విశ్వరూపం ఎస్పి రంగారావు ఎందరో మహానుభావులు నటించిన గొప్ప చిత్రం
Super chala bagundhi movie 👏👍
వీరభూపతి పహిల్వాన్ నట ప్రపూర్ణ కాంతారావు గారు యువసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారితో కలిసి నటించిన గొప్ప చిత్రం
the Great evergreen ANR. So rautifull.
రిలీజ్ అయిన 65 సంవత్సరాల తర్వాత కూడా ఈ చిత్రాన్ని you tube లో ఇంతమంది ఆదరిస్తున్నారు అంటే ఈ చిత్రం గొప్పతనం ఏమిటో తెలుస్తుంది.
నిజంగా ఈ చిత్రం ఒక సంగీత దృశ్యకావ్యం.ఘంటసాల గారు ఈ చిత్రంలో ఎప్పటికీ మరచిపోలేని సంగీతాన్ని అందించారు.
అప్లోడ్ చేసిన ఈ కాపీ లో చాలా కట్స్ ఉన్నందువలన చిత్రం చూచే ప్రేక్షకులు చిత్రం అంత బాగా లేదు అనే అవకాశం ఉంది.
JaganmAthebhuvaneswari🎉
ఇది చాలా మంచి సినిమా దురదృష్టవశాత్తు ఆ రోజులలో ఈ సినిమా జనాలకు నచ్చలేదు కానీ ఇది సంగీతపరంగా మంచి సినిమా ఘంటసాల సంగీతం అమోఘం అన్ని పాటలు పద్యాలు హిట్ కానీ ఇందులో కొన్ని పాటలు గిరిజాకళ్యాణం కొంత సినిమా కటింగ్ అయింది
అవునండీ
You are correct sir
ఇది పండితుల సినిమా పామరుల సినిమా కాదు. సినిమాలో ఉపయోగించిన భాష కూడా గ్రాంథికము. ANR గారిని కూడా ఫైటింగ్ హీరో పాత్రలో జనాలు స్వీకరించలేదు. ఈ కారణాల వలన ఈ సినిమా డబ్బు సంపాదించాలేదు కానీ కధాపరముగా చూసుకుంటే ఇది నిజముగా బాహుబలి కంటే గొప్ప సినిమా.
@@komaragirisumansarma6522v f
@@maddalaseshagirirao1055 అర్ధం కాలేదు
చాలా బాగుంది
సినిమా బాగానే ఉంది కానీ పేరుకే రహస్యం పెద్ద సస్పెన్స్ ఏం లేదు ఈ సినిమాలో
Anr dancer's 😅😅😅😅😅😅😅😅
Rahasyammovielochendrammavillanedainachestundijagratha😮
నేను 2024లో చూస్తున్నాను
Is this abridged or cut? The runtime is 174m on Wikipedia
3 hrs. Movie
'Rahasyam' film was a very good big budgeted film in 70's just like '2019' Bhahubhali'.But at that time only hindi pictures were Pan India films.RAHASYAM became average film with big budget.Most of our old mythological, folklore & social films upto 2019 were not blockbusters as present Pan India telugu (Regional)movies.Raja Mouli tried hard in Tollywood to turn telugu films as Pan India films with his magnificient skills.
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన కాంతారావు గారు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్ మీది గుర్తుపెట్టుకోండి
Movie is super super
సినిమా బాగానే ఉంది గాని ఇందులో ఎస్వి రంగారావు గారు ధరించిన రక్తబీశ్యుడు పాత్ర యోగా లేదా తాంత్రికుడా ఐంద్రజాదికుడా ఇది ఏమిటో అర్థం కాని స్థితిలో ఉంది
సూపర్
Super move
నాగేశ్వరావు గారు ఈ movie లో సరిపోలేదు NTR కు ఈ role ఇస్తే
కాంతారావు తో సరిపోయేది
Good movie
Great music given by ghantasala master Garu but most of the film was not available girija kalyana yekshaganam written by sri malladi ramakrishna sastry was not included it is very disappointing for me
So movie cut chesinaara? Wikipedia lo 174mins Ani rasundhi.
Ecinemalochendruduchatuipotadu😂
Nice print. ANR kantha rao handsome.
😄👌 Rahasyam movie
I read that NTR was asked to act for the character of Nageswararao garu but he rejected.ANR entered after taking it as challenge but unfortunately the film was a box office disaster as mass audience could not follow the theme.
Maranamrahasyammaraninchindisadageainadevunimedaainacasevestaru.Maranamtaruvataantarahasyamechoostava.Maraninchinavarinipanditlomaranasangeethamkakundapellimellalumroginchiangarangavaibavamgachesteemovthundochooduevarostaropattu
Tooo much Songs 😡😡😡😡😡😡😡
Omfut
Very good
ANR stopped mythological films after RAHASyam movie.Sankar reddy lost all money got in Lavakusha movie .Original print out. Only cut print now .
👌
😊😊😅
Good
Full picture
Supar movie 23-07-2022
Kanta rao also equal to NTR but why he become down do not know
3 hrs. Movie... 🤔
Byto
స్టోరీ లో కంటెంట్ లేదు. వేస్ట్ మూవీ
This picture was taken very secretly. This picture was flopped. Nothing in this movie.
This picture was disastrous.
1:57:48 - 👎🏾 (one of many ..... exmmples)
Devudlu Devatalu appatiki-ippatiki ' Kutralu Kutantralato nindina neeti maalini Jaati .
కథలో బలం లేదు.ANR కు పాత్ర suit కాలేదు.
5 / 6 / 2021
D the
Anr action anta. Sangeka movie lo laga unde😅😅😅😅
B sarojadevi thappa evaru lery
❤️❤️❤️
This movie came out after Lava Kusa. Disaster.sad
This picture was taken by secretly. This movie was big disaster. Nothing was there in the movie.
Rahasyam cinimaa dabbusampaadhinchaledhu/
Sorry friends I don't like this movie, actually I am big fan of like these movies but I disappoed fully after watching this movie
this movie is greater than Bahubali1+2. some portion is cut in this version. The current technology is not there in those days+ ANR is a misfit in this movie. For these reasons, it did not make money. But it is the best classic on the theme of Janapadas.
🍇🍇🍇🍇🍇🌴🌴🌴🌴🌱🌷🌷
Worest picture
🙏 ఇప్పటి సినిమాలతో పోల్చుకుంటే 1000 రెట్లు ఉత్తమం అండీ
Good movi🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
Super movie
21.06.2021
Super movie
Very good film
Super good. movie 👌💞
Super movies
Super movie