కొంతమంది ఆడవాళ్ళు పూర్తిగా మగవాడిని నమ్ముకొని వస్తారు....వారికి వేరే ఎవ్వరి సహకారం అంతగా ఉండదు....అలాంటప్పుడు భర్తకు ఏమైనా జరిగితే పూర్తిగా అతని మీద ఆధారపడటం తప్ప వేరే ఏ ధైర్యం లేదు అన్నట్టు ఉండేవాళ్ళు ఇలా షాక్ లోనికి వెళ్లి మానసికంగా ఇంకా అతను తన దగ్గరే తిరుగుతున్నట్టు ఆయనతో అన్ని మాట్లాడుతున్నట్టు...ఆయన ధైర్యం చెబుతున్నట్టు మానసికంగా ఆలోచిస్తూ తాము ఒంటరివాళ్ళం కాము అనే భ్రమలో ధైర్యం తెచ్చుకొని బ్రతుకుతూ ఉంటారు....కొంతమందిలో అది ఇలా ఎక్కువగా ఉంటుంది....కొంతమంది పైకి చూపించరు అంతే
Called MANIC Psychosis Treatment with tranquilisers such as MAJEPTIL& largactil will ease the symptoms. But financial support to the victim & dependents will go a long way in permanently curing the ailment.
ఈ దేశములో కొంతమంది మతిస్థిమితం లేని వారు దాదాపు నిజాతి పరులనే చెప్పాలి. అయితే వారి మతిస్థిమితమును అనుసరించి వారికి అనుకూలంగా ఉన్నట్లైయితే త్వరలోనే వారి మతి స్థిమితం నిండి బయట పడగలరు. కాని కొంతమంది మితి మీరిన మేధావులే ఈ దేశ వినాశ కారులు జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్!
Idi doctors advertisement, ame clean ga ne vundi picchidi illu vadili vasthe ame alaa yelaa vuntundi. తిండి ఎలా వచ్చింది 6 months yelaa వుంది vella numbers yelaa తెలిసాయి అంతా ట్రాష్
AMMA Krishna kummari akka please get her sister and help madam and please care for children it breaks my heart 💜 and thank you for helping and right now in the World and the psychological distress and madampleasehelpthese woman
Please talk to Revanth teddy and in our Hyderabad we should care for these woman and please we need woman’s Shelter and Madam Please help woman and we need more mental help and provide the services and social department is needed with the kind of services and madam thank you and I love 💕 to see your programs
ఇ అమ్మాయి వాళ్ళు ఆడపడుచు ఆరు నెలల నుంచి వెతుకుతుంది అంటున్నారు కదా ఆమె దగ్గర ఫోన్ ఉంది కదా ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా ఎక్కడ ఉంది అన్ని ఈ స్టోరీ క్రియేట్ చేశారు
ఇంతకు మించిన కథ నా దగ్గర ఉంది.మా ఓనర్ లవర్ చనిపోయింది అంట.బాధతో మా ఓనర్ ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెట్టాడు అంట.మా ఓనర్ బాధ చూడలేక చనిపోయిన మా ఓనర్ లవర్ దెయ్యంగా మారి ఒక Facebook account create చేసుకొని మా ఓనర్ తో facebook లొ మెసేజ్ లు చేసి మా ఓనర్ ను ఓదార్చి పెళ్ళి చేసుకోమని చెప్పింది అంట.మా ఓనర్ ఒక టీచర్ ను పెళ్లి చేసుకున్నాడు.తరువాత దెయ్యం ఆడవారి శరీరంలోకి వెళ్ళి ఆడవారిని మా ఓనర్ పక్కలోకి పంపుతుంది అంట.మా ఓనర్ తో సంబంధాలు ఉన్న మహిళలు బాగా చదువుకొన్న వాళ్ళు,బాగా డబ్బు ఉన్న వాళ్ళు,ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు.మా ఓనర్ ఏమి చెబుతాడు అంటే నేను అమయకుడిని అని అంటాడు.దెయ్యం మహిళల శరీరంలోకి వెళ్ళి నాతో పడుకొంటుంది అని చెబుతున్నాడు.అలాగని మా ఓనర్ చెప్పేది అబద్ధం కాదు.వాడికి చాలా మందితో అక్రమ సంబందాలు ఉన్నవి.మా ఓనర్ ఆయన భార్యకు నా తప్పు లేదు అని చెబుతున్నాడు.మా ఓనర్ భార్య దెయ్యంతో Facebook లో చాట్ చేస్తుంది.అక్కా అని chat చేస్తుంది.అసలు మా ఓనర్ చెప్పే కథ చదువుకొన్న, డబ్బు ఉన్న,అందమైన అమ్మాయిలు ఎలా వాడి పక్కలోకి వస్తున్నారు నాకు అయితే అర్దం కావడం లేదు.మా ఓనర్ ఇదే కథ చాలా years నుండి చెబుతున్నాడు అంట.ఆ దెయ్యం Facebook కథ నాకు అర్దం కావడం లేదు.అసలు దెయ్యం Facebook వాడడం నాకు విచిత్రంగా ఉంది.మా ఓనర్ చెప్పే దెయ్యం కథ బాగా చదువుకొన్న మహిళలు,డబ్బు ఉన్న మహిళలు,ఉద్యోగాలు చేసే మహిళలు,ఆఖరికి మహిళ కానిస్టేబుల్ కూడా నమ్ముతున్నారు.ఇది నాకు అర్దం కావడం లేదు.మహిళలే మా ఓనర్ కి డబ్బులు ఇస్తారు.మహిళలతో ఇస్తమైనట్లు టూర్ లకు వెళ్తాడు.ఆ దెయ్యం నన్ను చంపుతాను అని చెప్పింది అంట.నాకు ఎప్పుడైనా ఒక సారి భయం వేస్తుంది.నాకు కూడా fibromyalgia అనే వింత వ్యాధి వచ్చింది.ఈ వ్యాది నాకు నరకం చూపిస్తుంది.వ్యాది నన్ను బాధపెడుతుందో లేక దెయ్యం నన్ను టార్చర్ పెడుతుందా అర్దం కావడం లేదు. fibromyalgia కు treatment లేదు అని డాక్టర్ కు చెప్పాడు.గవర్నమెంట్ హాస్పిటల్ లో మానసిక డాక్టర్ దగ్గరకు వెళ్తే పట్టించుకోవడం లేదు.ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లడానికి డబ్బులు లేవు.ఉన్న డబ్బులు మొత్తం fibromyalgia నిర్ధారణకు పెట్టాను.నా పరిస్థితి ఇబ్బందిగా ఉంది.ఈ దెయ్యం కథ నాకు అర్దం కావడం లేదు.మా ఓనర్ దెయ్యం ఉందా లేదా అని అడిగితే నా నంబర్ బ్లాక్ చేశాడు.నేను ఎన్ని కొత్త నంబర్ ల నుండి కాల్ చేసినా బ్లాక్ చేస్తున్నారు.ఈ దెయ్యం కథ చాలా విచిత్రంగా ఉంది.నేను చదువుకొనే స్టూడెంట్ ను.నాకు మా ఓనర్ కు గొడవ జరిగింది.మా ఓనర్ నాకు జీతం కోడా ఇవ్వలేదు.ఆ దెయ్యం నన్ను టార్చర్ చేసి చంపుతుంది అని చెప్పాడు.ఆ దెయ్యం కూడా నన్ను చంపుతాను అని మా ఓనర్ భార్యకు FACEBOOK లో message చేసింది. message నేను కూడా చూశాను.నాకు చాలా భయంగా ఉంటుంది.నేను ఒక్కడినే రూం లో ఉంటాను.అమ్మ కు గుండె ఆపరేషన్ చేశారు.నాన్న,అమ్మ మా ఊరిలో ఉంటారు.నేను తిరుపతి లో ఒక్కడినే ఉంటాను. fibromyalgia కు treatment తీసుకొంటున్న.కానీ fibromyalgia కు మెడిసిన్ పని చేయడం లేదు.తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్ లో మానసిక డాక్టర్ ల వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదు.నేను చెప్పేది మానసిక డాక్టర్ లు అసలు వినడం లేదు.నిద్ర మాత్రలు ఇస్తున్నారు.వాటిని వాడితే నిద్ర వస్తుంది.
@udaya949 తిరుపతి కి వచ్చాను మేడం.అయిన ఆరోగ్యం బాగా ఉండడం లేదు.దెయ్యాలు ఉన్నవి అని చాలా భయంగా ఉంటుంది.రోజు గోవిందా రాజా స్వామి దేవాలయం కి వెళ్తాను.మాది ప్రకాశం జిల్లా.ఇప్పుడు తిరుపతి లో ఒక్కడినే ఉంటున్నా.అర్థ రాత్రి భయంగా ఉంటుంది.దెయ్యం ఉందా లేదా అని ఎన్ని సార్లు అడిగినా మా ఓనర్ చెప్పడం లేదు.నా నంబర్ లు బ్లాక్ చేస్తున్నాడు.దెయ్యం Facebook వాడడం నాకు విచిత్రంగా ఉంది.చాలా మందిని దెయ్యం ఉంది అని నమ్మించాడు.పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసే కానిస్టేబుల్ కు కూడా దెయ్యం కథ చెప్పి నమ్మించాడు.నాకు ఏమి అర్దం కావడం లేదు
Dheyyalu,buthalu emi levu brother,meeru syicolag ledu ani feel kandi.meeru emaina work chestara? Work lo mind pettandi.posible ayyuthe work load penchukondi(work chestuvunte mindset change).meeru dayamu gurinchi alochana rakunda chudandi.meeru nammu Kune devunuki samayamu evvandi.(Bible, Quran, bhagwatgeetha) Chadavani.meeku friends vunte varitho, reletoinship penchukuntu,varitho samayamu gadapandi,ontariga vunda kunda mind engaged ga vunde laga chusukondi❤
Madam, really it is a peculiar case. Here I suspect where she will charge her mobile, how about her food, where she will sleep etc. etc. All these things are to be traced. Along the way from Vijayawada to Hybad how she came. Please treat and look into thiss.
ఈ రోజుల్లో 2పిల్ల లని పెంచడమే కష్టంగా వుంది మేడమ్ మరి 3సంతానం కు ఏమిద్దామని, govt కొత్త చట్టాలు తేవాలి 1లేదా 2 ఇద్దరు పుట్టి న తరువాత family ప్లాన్ ఆపరేషన్ చేసే టట్లు చట్టం తేవాలి లేకపోతే ఇష్టం వచ్చినట్లు కంటూ పోతారు మళ్ళీ వీళ్లకు రిజర్వేషన్స్ తొక్క తోలు బలవంతపు ఆపరేషన్ చెయ్యాలి, అప్పుడే జనాబా control అవుతుంది. 2 పిల్లలతో ఆపకపోతే గవర్నమెంట్ పథకాలు ఏవి ఇలాంటి వాళ్లకు ఇవ్వకూడదు అల్పుదుగాని వీళ్లకు😢😢😢😢😢😢😢😢😢😢😢 బుద్దిరాదు.
మానసిక వైద్యులకు చూపిస్తే తప్పకుండా మంచిగా అవుతుంది
అంతగా ప్రేమించిన మనిషి దూరమవడం ఆ సోదరి జీర్ణించుకొన లేకపోతోంది. తనకి ప్రేమ కావాలి. కుటుంబం నుండి సపోర్ట్ కావాలి. మేమున్నామనే భరోసా కావాలి
Yess
నిజంగా భర్తను ఎంత ప్రేమించే మనిషి ఉన్నదా ఆ మనిషి దేవత
😊
నిజంగా...ఇది హృదయ విదారకమైన కేసు. మంచి ట్రీట్మెంట్ అందేలా చూడండి మేడం గారు. దేవుడా అందర్నీ చల్లగా చూడుగాక 😮😮
Yess
కొంతమంది ఆడవాళ్ళు పూర్తిగా మగవాడిని నమ్ముకొని వస్తారు....వారికి వేరే ఎవ్వరి సహకారం అంతగా ఉండదు....అలాంటప్పుడు భర్తకు ఏమైనా జరిగితే పూర్తిగా అతని మీద ఆధారపడటం తప్ప వేరే ఏ ధైర్యం లేదు అన్నట్టు ఉండేవాళ్ళు ఇలా షాక్ లోనికి వెళ్లి మానసికంగా ఇంకా అతను తన దగ్గరే తిరుగుతున్నట్టు ఆయనతో అన్ని మాట్లాడుతున్నట్టు...ఆయన ధైర్యం చెబుతున్నట్టు మానసికంగా ఆలోచిస్తూ తాము ఒంటరివాళ్ళం కాము అనే భ్రమలో ధైర్యం తెచ్చుకొని బ్రతుకుతూ ఉంటారు....కొంతమందిలో అది ఇలా ఎక్కువగా ఉంటుంది....కొంతమంది పైకి చూపించరు అంతే
Yes correct analysis 👏👏.
Called MANIC Psychosis
Treatment with tranquilisers such as MAJEPTIL& largactil will ease the symptoms.
But financial support to the victim & dependents will go a long way in permanently curing the ailment.
Na parsthiti ide na husband chanupoyina na daggare vunnaruayani ki cheppi anni chestha
Na parsthiti kuda ide andi
ఆ చెల్లి మానసిక స్థితి నాకైతే చాలా బాధ కలిగించింది. ఒక విధంగా చెప్పాలంటే ఏడుపు వచ్చింది
Ame mamuluga marari helthyga vundi pillalani chusukovalani aa devunni mansputthyga korukumtunnanu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా విచారంగా ఉంది
ఈ దేశములో కొంతమంది మతిస్థిమితం లేని వారు దాదాపు నిజాతి పరులనే చెప్పాలి.
అయితే వారి మతిస్థిమితమును అనుసరించి వారికి అనుకూలంగా ఉన్నట్లైయితే త్వరలోనే వారి మతి స్థిమితం నిండి బయట పడగలరు.
కాని కొంతమంది మితి మీరిన మేధావులే ఈ దేశ వినాశ కారులు
జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్!
కృష్ణకుమారి మేడంగారు ప్రసన్న మేడంగారు ఈ కేసుని మీరు చక్కగా సాల్వ్ చేసారు 🙏🏻
Mooda nammakaala gurinchi baagaa chebuturru madam tq so much
My god... Demuda nuvve chusuko ame ni💐💐
Madam mi explaination chala baguntundi.
మేడం గారికి నమస్కారం ఒక మామూలు మనిషిని చేసి పంపించండి మేడం బాధనిపించింది మేడం
మానస మానసిక వైద్యశాల రాజమండ్రి
డాక్టర్ కర్రి రామారెడ్డి
మంచి వైద్యం కోసం తప్పకుండా వెళ్ళండి
ఇల్లు వదిలి 6 నెలలు అయింది. ఇప్పటి దాక ఎక్కడుంది? నివాసం, తిండి తిప్పలు ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ మీరు అడగలేదే??
Ekkadainaa anthe.. 'pichidi etoo vellipoindi.. pillalni sarigaa chusukunte saripothundi.. malli eemeki evadu dabbulu pedatharu' ilaa untay madhya taragathi aalochanalu. Vaallaku prema leka kaadu. Chedipoina kannu kosam baagunna kantini paadu chesukovadam istam leka.. dabbu leka..
Fake Story andi
Idi doctors advertisement, ame clean ga ne vundi picchidi illu vadili vasthe ame alaa yelaa vuntundi. తిండి ఎలా వచ్చింది 6 months yelaa వుంది vella numbers yelaa తెలిసాయి అంతా ట్రాష్
ముందే మీకు థైలియనట్టు మాట్లాడుతున్నారు
Madam గారు చెప్పినది కరెక్ట్, అలా ప్రవర్తించే వారిని ఎవరినైనా సరే ముందు వైద్యులను సంప్రదించాలి.
Horror comedy triller episode suspense also
😊😊😊😊😊😊😮
Ameki e lokam lo ledhu, dyasa ledhu, meeku ela Call chesthadhi, mee Channel gurinchi ela thelusthadhi..Stories alladhu..💥
True love
Medams garu.memukuda mee acting choollo cheradamankuntunnamu. adras cheppa di please.
Woman are very important in the society and I thank the mother - in laws a jfamily and thanks for the family and these woman need 💕 love and care
So sad story. God bless her...
తర్వాత..ఏమి జరిగిందో కూడా..మాకు చూపించండి..
Madam me opekaa ke dandam amma ❤
Yes madam meeru💯💯💯correct
Madam గారు ఆ అని ఊకొడుతుంటే చిన్నప్పుడు మా miss గుర్తుకువచ్చారు. మేము చెప్పే కథలు అలానే విని తరువాత కర్ర తీసి చితక్కొట్టే వారు. 😂
😂😂
😂😂😂
Part 2
మీకు ఎక్కడ దొరుకుతాయి మేడం ఈ కథలు
So sad of her 😢Madam please give her treatment, Thank s Madam 🙏
Ameku maind poyeendhi andhuke ala pravarthisundhi
అసలు ఈ మనిషి నిజం చెబుతుందని ఎలా తెలుస్తుంది.
AMMA Krishna kummari akka please get her sister and help madam and please care for children it breaks my heart 💜 and thank you for helping and right now in the World and the psychological distress and madampleasehelpthese woman
Please talk to Revanth teddy and in our Hyderabad we should care for these woman and please we need woman’s Shelter and Madam Please help woman and we need more mental help and provide the services and social department is needed with the kind of services and madam thank you and I love 💕 to see your programs
Pls help me her
Education give wings to life,
Especially girls.
She needs counselling immediately. Please help her🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Peculiar case . Please help her.
Ame behaviour chala theda ga undi
God bless u maa
Rhondhafagaaa koluko
Mee bartha meedha prema goppadhiii
Super script
Madam chala gopaa manasu....❤
TREATMENT 100 PERCENT NECESSARY.
Understand how girls/women are writing concocted stories about the family.
I think it's created story
Madam marriage ayae 5 year s ayedi pilallu ki Amayae ki 5 year s Abaye ki 2 year s moyhama 7yaers athude kadha
Sorry Amayae ki year s abyae ki 3 yaer s
ఇ అమ్మాయి వాళ్ళు ఆడపడుచు ఆరు నెలల నుంచి వెతుకుతుంది అంటున్నారు కదా ఆమె దగ్గర ఫోన్ ఉంది కదా ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా ఎక్కడ ఉంది అన్ని ఈ స్టోరీ క్రియేట్ చేశారు
Lifeniscintificgaalochinchali,సినిమాలు,bhaktiprasangaluyematamainaandulofantasynichusiadenijamanukuntunaru,mtreemediavariprayatnamchalamanchidi,cheekatinundiveluguantevignamlonikipranamsagali,educationismust
Yes manishi scientific ga ne undali, scientific reason lenidi yedaina trash ye
ఇంతకు మించిన కథ నా దగ్గర ఉంది.మా ఓనర్ లవర్ చనిపోయింది అంట.బాధతో మా ఓనర్ ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెట్టాడు అంట.మా ఓనర్ బాధ చూడలేక చనిపోయిన మా ఓనర్ లవర్ దెయ్యంగా మారి ఒక Facebook account create చేసుకొని మా ఓనర్ తో facebook లొ మెసేజ్ లు చేసి మా ఓనర్ ను ఓదార్చి పెళ్ళి చేసుకోమని చెప్పింది అంట.మా ఓనర్ ఒక టీచర్ ను పెళ్లి చేసుకున్నాడు.తరువాత దెయ్యం ఆడవారి శరీరంలోకి వెళ్ళి ఆడవారిని మా ఓనర్ పక్కలోకి పంపుతుంది అంట.మా ఓనర్ తో సంబంధాలు ఉన్న మహిళలు బాగా చదువుకొన్న వాళ్ళు,బాగా డబ్బు ఉన్న వాళ్ళు,ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు.మా ఓనర్ ఏమి చెబుతాడు అంటే నేను అమయకుడిని అని అంటాడు.దెయ్యం మహిళల శరీరంలోకి వెళ్ళి నాతో పడుకొంటుంది అని చెబుతున్నాడు.అలాగని మా ఓనర్ చెప్పేది అబద్ధం కాదు.వాడికి చాలా మందితో అక్రమ సంబందాలు ఉన్నవి.మా ఓనర్ ఆయన భార్యకు నా తప్పు లేదు అని చెబుతున్నాడు.మా ఓనర్ భార్య దెయ్యంతో Facebook లో చాట్ చేస్తుంది.అక్కా అని chat చేస్తుంది.అసలు మా ఓనర్ చెప్పే కథ చదువుకొన్న, డబ్బు ఉన్న,అందమైన అమ్మాయిలు ఎలా వాడి పక్కలోకి వస్తున్నారు నాకు అయితే అర్దం కావడం లేదు.మా ఓనర్ ఇదే కథ చాలా years నుండి చెబుతున్నాడు అంట.ఆ దెయ్యం Facebook కథ నాకు అర్దం కావడం లేదు.అసలు దెయ్యం Facebook వాడడం నాకు విచిత్రంగా ఉంది.మా ఓనర్ చెప్పే దెయ్యం కథ బాగా చదువుకొన్న మహిళలు,డబ్బు ఉన్న మహిళలు,ఉద్యోగాలు చేసే మహిళలు,ఆఖరికి మహిళ కానిస్టేబుల్ కూడా నమ్ముతున్నారు.ఇది నాకు అర్దం కావడం లేదు.మహిళలే మా ఓనర్ కి డబ్బులు ఇస్తారు.మహిళలతో ఇస్తమైనట్లు టూర్ లకు వెళ్తాడు.ఆ దెయ్యం నన్ను చంపుతాను అని చెప్పింది అంట.నాకు ఎప్పుడైనా ఒక సారి భయం వేస్తుంది.నాకు కూడా fibromyalgia అనే వింత వ్యాధి వచ్చింది.ఈ వ్యాది నాకు నరకం చూపిస్తుంది.వ్యాది నన్ను బాధపెడుతుందో లేక దెయ్యం నన్ను టార్చర్ పెడుతుందా అర్దం కావడం లేదు. fibromyalgia కు treatment లేదు అని డాక్టర్ కు చెప్పాడు.గవర్నమెంట్ హాస్పిటల్ లో మానసిక డాక్టర్ దగ్గరకు వెళ్తే పట్టించుకోవడం లేదు.ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లడానికి డబ్బులు లేవు.ఉన్న డబ్బులు మొత్తం fibromyalgia నిర్ధారణకు పెట్టాను.నా పరిస్థితి ఇబ్బందిగా ఉంది.ఈ దెయ్యం కథ నాకు అర్దం కావడం లేదు.మా ఓనర్ దెయ్యం ఉందా లేదా అని అడిగితే నా నంబర్ బ్లాక్ చేశాడు.నేను ఎన్ని కొత్త నంబర్ ల నుండి కాల్ చేసినా బ్లాక్ చేస్తున్నారు.ఈ దెయ్యం కథ చాలా విచిత్రంగా ఉంది.నేను చదువుకొనే స్టూడెంట్ ను.నాకు మా ఓనర్ కు గొడవ జరిగింది.మా ఓనర్ నాకు జీతం కోడా ఇవ్వలేదు.ఆ దెయ్యం నన్ను టార్చర్ చేసి చంపుతుంది అని చెప్పాడు.ఆ దెయ్యం కూడా నన్ను చంపుతాను అని మా ఓనర్ భార్యకు FACEBOOK లో message చేసింది. message నేను కూడా చూశాను.నాకు చాలా భయంగా ఉంటుంది.నేను ఒక్కడినే రూం లో ఉంటాను.అమ్మ కు గుండె ఆపరేషన్ చేశారు.నాన్న,అమ్మ మా ఊరిలో ఉంటారు.నేను తిరుపతి లో ఒక్కడినే ఉంటాను. fibromyalgia కు treatment తీసుకొంటున్న.కానీ fibromyalgia కు మెడిసిన్ పని చేయడం లేదు.తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్ లో మానసిక డాక్టర్ ల వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదు.నేను చెప్పేది మానసిక డాక్టర్ లు అసలు వినడం లేదు.నిద్ర మాత్రలు ఇస్తున్నారు.వాటిని వాడితే నిద్ర వస్తుంది.
మీరు ఆ ప్లేస్ వదిలి వేరే వూరికి వెళ్లి పోవడం మంచిది...
@udaya949 తిరుపతి కి వచ్చాను మేడం.అయిన ఆరోగ్యం బాగా ఉండడం లేదు.దెయ్యాలు ఉన్నవి అని చాలా భయంగా ఉంటుంది.రోజు గోవిందా రాజా స్వామి దేవాలయం కి వెళ్తాను.మాది ప్రకాశం జిల్లా.ఇప్పుడు తిరుపతి లో ఒక్కడినే ఉంటున్నా.అర్థ రాత్రి భయంగా ఉంటుంది.దెయ్యం ఉందా లేదా అని ఎన్ని సార్లు అడిగినా మా ఓనర్ చెప్పడం లేదు.నా నంబర్ లు బ్లాక్ చేస్తున్నాడు.దెయ్యం Facebook వాడడం నాకు విచిత్రంగా ఉంది.చాలా మందిని దెయ్యం ఉంది అని నమ్మించాడు.పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసే కానిస్టేబుల్ కు కూడా దెయ్యం కథ చెప్పి నమ్మించాడు.నాకు ఏమి అర్దం కావడం లేదు
@@SRINIVASMANAVAMRUGAM meeru pyramid lo kurchoni dhyanam cheyandi mithramaa 🙏 dhyanam lo meeku astral masters mimmalani nayam chestharu. Kaanee deeksha tho saadhana cheyali.inkoka solution yemitante " kurthalam peethadhi pathi siddeswarananda Bharathi swamy vaari ni kurthalam lo kalavandi. Vaari daggara manthra deeksha thesukoni sadhana cheyandi mithramaa 🙏 thappakundaa ee samasya nundi bayata padathaaru.
Dheyyalu,buthalu emi levu brother,meeru syicolag ledu ani feel kandi.meeru emaina work chestara? Work lo mind pettandi.posible ayyuthe work load penchukondi(work chestuvunte mindset change).meeru dayamu gurinchi alochana rakunda chudandi.meeru nammu Kune devunuki samayamu evvandi.(Bible, Quran, bhagwatgeetha) Chadavani.meeku friends vunte varitho, reletoinship penchukuntu,varitho samayamu gadapandi,ontariga vunda kunda mind engaged ga vunde laga chusukondi❤
Babu ma daggaraku ra ni vayadi memu thaggi sthamu
ఏం జరిగింది మళ్ళీ చెప్పo డి
She needs love bonding and treatment.. help her..
Vijayawada lo subbarami reddy gaaru etlanti cases efficient ga take-up chestaaru andi,,,
తన భర్త ఎంత ప్రేమగా చూసుకున్నాడు ఆమెని అందుకే ఆమె చానా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది అతను లేడు అని జీర్ణించుకోలేక ఉంది😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
కన్న వారి అండ చాలా అవసరం
E menu evaro wrong trap lo use chesukuntunnadu
హలో మేడం మీరు హ హ అంటం బాలేదు మీరు
RUclips లో పెట్టి వాళ్ళ పరువు తీయడం తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా గోప్యంగా ఉంచింది ఏముంది
Ayyo papam Bartha Chanipoi Puttedu Dhukkamlo Undhi Avida Barthani Marachipovali Ante 4 Years Padathadhi
Banglore lo Nimhans Government Hospital Mind & Neuro Good Hospital please Refer to Nimhans
Ayyu.please.help.her..hospital.ad.ite.chyle.
Help me madam
Madam, really it is a peculiar case. Here I suspect where she will charge her mobile, how about her food, where she will sleep etc. etc. All these things are to be traced. Along the way from Vijayawada to Hybad how she came. Please treat and look into thiss.
అందులో అబద్దమేముంది? ఒక దయ్యానికి(Holy Ghost) దేవుడు అనేవాడు పుడితే ఒప్పుకుంటారు, ఈమె చెబితే ఒప్పుకోరా?
Nijanga edchesanu
Ayyo madam aameku agacheyinchandiplz papam bidda
Ayyo papam
MEDAM uriichivara smasanam untundi kadhaaa ame bharthaa niiii kolipovatam valaa mentali upset iindi
Goupa prema mmaku 🤍 super 🙏🏼🙏🏼🙏🏼🙏🏼pappamm 😭😭😭😭
ఈ రోజుల్లో 2పిల్ల లని పెంచడమే కష్టంగా వుంది మేడమ్ మరి 3సంతానం కు ఏమిద్దామని, govt కొత్త చట్టాలు తేవాలి 1లేదా 2 ఇద్దరు పుట్టి న తరువాత family ప్లాన్ ఆపరేషన్ చేసే టట్లు చట్టం తేవాలి లేకపోతే ఇష్టం వచ్చినట్లు కంటూ పోతారు మళ్ళీ వీళ్లకు రిజర్వేషన్స్ తొక్క తోలు బలవంతపు ఆపరేషన్ చెయ్యాలి, అప్పుడే జనాబా control అవుతుంది. 2 పిల్లలతో ఆపకపోతే గవర్నమెంట్ పథకాలు ఏవి ఇలాంటి వాళ్లకు ఇవ్వకూడదు అల్పుదుగాని వీళ్లకు😢😢😢😢😢😢😢😢😢😢😢 బుద్దిరాదు.
ఏవండీ ఆ తింగరి ది ఎక్కడ దొరికింది మీకు. టైం దండగ తప్ప.
Auntygaariki🇳🇪shathakoti🕉️vandanamulu🕉️She🕉️premagaa🌹Adiginaa🌹cheppadamu🕉️ledu🌹Yanker🌹Daughter❤️ku🕉️namaskaramulu🕉️premaanuraagaalatoni🇳🇪Adugutunnaaru🇳🇪🌹
Case study
😢😢
Help her
Kalaloki vachina husband musugulo vunna vadni pettukovali first
She must have felt unnecessaryly insecur and became like this
Ammai manasika paristi bago laydhu antunaru but meeku cheppali malli mee address lu telusukoni vochindata devuda.
Endo Ee Krishna kumari ki pani emi lenatlundi
ఇంత సేపు మాకు ఈ సోన అవసరమా
Dhayam patindhi dhaniki
Kadu ane ki bagoldu mi daggrki epa vachndi evru thisukochtu
Sutti chala ekkava ayendhi
Worst time wste only title kosam chusi vinnaru but its waste
😂😂🙏🙏🙏
Fake edhi, Story baga allaru
Cheee rootaga undi
She need psycolgy assistence
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Idi moodhanammakaniki parakasta
😂😂🙏🏻🙏🏻
HUUUU HUUUU HUUUU Ende Nevu Ento Pechhe Ga Vunde Vuruko HAAAAA HUUUU BANDDUU Cheye Okey
What A jok 😂
Andhrolla sketch videos fake
Fek
Inthaga preminchey barya dorakatam adhi ippudunna prapancham lo
పెళ్ళయి 5 సంవత్సర అంటున్నది పిల్లలకు ఒకరికి నాలుగు సంవత్సరాలు ఒకరికి మూడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితుంది ఈ లెక్క ఎక్కడ
ఏడు ఎలా అవుతుంది పెద్ద వాళ్ళకి 4 తరువాత పాపకి మూడు సంవత్సరాలు .
Mee amma nannala daggariki poyi varito cheppu taggevaraku varitone vundu
Vintha manishulu
Fake show
మీ టైం వేస్ట్
😮😢😢😢😢😢😢