శంకర్‌విలాస్ వంతెన నిర్మాణానికి వేగంగా అడుగులు | Construction of Shankar Vilas Bridge | Guntur
HTML-код
- Опубликовано: 7 фев 2025
- గుంటూరులో అత్యంత కీలకమైన శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. కేంద్రం 98 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. రహదారి విస్తరణకు సంబంధించిన ప్రాథమిక చర్యల్ని నగరపాలక సంస్థ ప్రారంభించింది. అయితే స్థానిక వ్యాపారులు కొన్ని మార్పులను అధికారుల ముందుంచారు. వారి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: www.threads.ne...
► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
Think for next 100 years and dont compromise on quality and size of the flyover.
జనాలకి అభివృద్ధి కావాలి..కానీ.మన ఆస్తులు పోకూడదు😂
Ippudu manam use chestunna highway lu entimadhi farmers valla pollalani sacrifice chestene kada vachindhi
😢 ide janaalu votes veyaru bridge kattaledu ani..
ఇదేపని జగన్ ప్రభుత్వం చెస్తే షేపుల వాళ్ళు కోర్టుకి వెళ్ళే వాళ్ళు.. పెదాల పొట్ట కొడుతుంది అని గగ్గోలు పెట్టే వాళ్ళు..
True bro
I am from Guntur. Apriciating pemmasani .
మాది గుంటూరు, ఒక మంచి పని, తప్పకుండా ఎవరికీ ఇబ్బందులు లేకుండా పూర్తి చేయండి, అందరు బాగుండాలి
మంచి పని ప్రజలు సహకరిస్తే వంతెన పనులు తొందరగా కంప్లీట్ చేయవచ్చు 👍👍👍👍 గుంటూరు ఎమ్ పీ గారి కి గుంటూరు కలెక్టర్ గారు కి మునిసిపల్ కమీషనర్ గారు కి సపోర్ట్ చేయండి ప్రజలు అందరూ 👍👌 చాలా వరకూ ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది గుంటూరు ప్రజలు గవర్నమెంట్ అదికారుల తో సపోర్టు ఇవ్వండి 👍 వంతెన వెడల్పు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది ఉండదు 🎉🎉🎉👍👍👍🙏
దయచేసి గుంటూరు అభివృద్ధికి సహకరించండి
ఆస్తులు వదులు కోవాలి తప్ప దూ నష్టం ఇస్తారు లే
కట్టక పోతే ఈ వెదవలే మీటింగ్ పెట్టి అభివృద్ది లేదు అని తిడతారు... కానీ రోడ్డు కి కావలసిన స్థలం మాత్రం ఇవ్వరు
100% right ✅️
మీ ఈ బడ్జెట్ లో చాలా చక్కగా చేయవచ్చు
ముందు బాధ వుంటుంది..😢
తరువాత బాగుంటుంది😂😂🎉😅🎉🎉❤
Good initiative. M.p. Sir
120అడుగులు తీయ్యాలి రాబోయే రోజులలో యింకా ట్రాఫిక్ పెరిగిపోతుంది 120kakumda140 తీయండి రాబోయేయ్ రోజులలో గుంటూరు సిటీ మాస్టర్ ప్లాన్ తీయండి రాజధాని కాబట్టి రాబోయే రోజులలో ట్రాఫికి అంతారాయం లేకుండా బ్రిడ్జిని భాగవెడల్పు చేయాలి వ్యాపారాస్తులకేంది వాళ్ళ ఆస్తులు పూకుండా ఉండటానికి 100తీయండి 50తీయండి అంటారు వల్లమాట్టాలని పరిగణలోకి తీసుకోకుండా ప్రజాప్రయోజనం దృష్ట్తా బ్రిడ్జి పెద్దది కాటండి
Correct 💯 percent Baga chepparu
వాలా వ్యాపారలు బాగుండాలి బ్రిడ్జి వెడల్పు తగ్గియాలి ఏది ఏమైనా కానీ మేము బావుండాలి అది వాలా బాధ
అంతే కదా ఇప్పుడు పూర్తి స్థాయి పనులు చేస్తే. మళ్లీ ఇప్పుడు అప్పుడే టచ్ చేయనక్కరలేదు కదా.
Correct bro
సంజీవయ్య నగర్ రోడ్డు ఆక్రమణలు తొలగిస్తే మంచిది గుంటూరు lo
అభివృద్ధి జరగాలంటే భూమి ఇవ్వవలసిందే.హైవే ఎక్స్పాంషన్ కు మా పొలం 3 ఎకరాలు తీసుకున్నారు . మార్కెట్ వాల్యూ లో 6 వ వంతు మాత్రమే వచ్చింది.
రోడ్ విస్తరణ తప్పకుండ చెయ్యాలి
జనాభా పెరుగుతుంది. వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం, మరల ఓ పది సం. రాల తరువాత కొంచెం extend చేయడం కష్టతరం. ఒకేసారి చేయడం ఉత్తమం.
Fast ga start cheyandi🙏
మూడు వంతెనలు రోడ్డు విస్తరణకు మతము ఓట్లు అడ్డు వోస్తోంది.
అందరూ గుంటూరు వన్ టౌన్ కాకాని రోడ్డుకు వచ్చేయండి
120 అడుగుల రోడ్డు కూడా భవిష్యత్తులో సరిపోదు. 150 అడుగులు కనీసం ఉండాలి.
అక్కడ ఇంకా 100 లకు కుదించమంటున్నారు
@@boppadapuganesh410Adi jaragani pani....
పెమ్మసాని గారు డిజైన్ చేసేటప్పుడే డబుల్ డెక్కర్
ఫ్లైఓవర్ to start చెయ్యండి. ఈ ట్రాఫిక్ కష్టాలు ఉండవు
4lane bridge kadu , 6 lane veseyyandi
1 town lo roads Kooda widening cheyandi
Commissioner PULI 👌
వ్యాపారస్తుల మాటలు వింటే వంతెన కట్టడం అనేది కల్లోమాట ఈ సమస్యతోనే పాతిక యెల్ల నుండి ఇలాగే ఏడ్చింది
ఒకరు ఇద్దరి అవసరాల కోసం లక్షల మంది అవసరాల్ని పక్కన పెట్టరు
Doble dekkar flyover cheyandi. Design cheyavachu. Dani designe చూపించగలను
Ee janalaku praveen Prakash garu 15yrs back ey proposal cheste appudu aayanni Guntur nundi vellagottaru...
Ipudu shop lu pagulutunnayi sambaramga unda ????
15yrs back ey manchi flyover padite ipudu me vyaparalaku ibandi undedi kaduga ,
Anubhvinchandi ra babu...
Flyover thesi vadilesthy evaru atu side poru
Apudu Valle vastharu
Nobody stopped PP
Saneeviah nagar, reddypalem to inner ring road chala worst ga undi last 10 years nundi..
Road 120 feet undaali, traffic inkaa perigedhi kaani thaggedhi kaadhu
Should call hydra then it will be goood
Wammoo sir May month lo pettandi March April students exams untai traffic problem vastai students raasinatte .
రైతుల భూములు వేల వేల ఎకరాలు తీసుకుంటే ఏ ఒక్క వెధవా అభ్యంతరం చెప్పరు, రైతులకు అనుకూలంగా ఉండరు.
ఎటొచ్చీ నగరం ఏదైనా భవన యజమానుల తీరు ఇలాగే ఉంటుంది.
రైల్వే ఓవర్ బ్రిడ్జిని లాడ్జి సెంటర్ వరకూ పొడగించండి.
ఇలాంటి అందరికీ మంపు దిగుతుంది.
Don't disturb the bridge. Bridge 8 & 9 wonder
Jai NDA Govt 👌💪 We need development 🙏💪 not wast schemes 😂😂
Avunu Sir
Eppudu chestharu 100 ki next upcoming years lo inka malli eebhandi padali sir please don’t compromise today
Missionary lands
Guntur development kanivarru future lo malli kulustaru
Anni shop lu lepi mingi urgent ga bridge kattandi
Maaku pedda bridge kaavaali kaani maa pepperty maatram yemi pokudadu.
100 feet road .... Vellanta engineer's 😂😂
Selfish people....not good for society
ఎంత వెడల్పు చేయాలోకూడా మీరే చెబితే ఎలా?మరి కాశీ అయోధ్య నగరలలో కొన్నిబిళ్ళింగులే నేలమట్టం అవుతున్నాయి.ప్రతిపక్షాలు దీనికి నానాయాగీచేస్తున్నాయి.కొంత నష్టపోయిన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాన్యువల్ గానే పనిచేయాలి.సంతుష్టీకణ వలన ప్రయోజనం సైన్యం.
ROB&RUB rendu kadathaam R & B vaallu
Vijayawada, Gundala please
Jai shri Ram
Long live Modi ji
Pawan kalyan zindabad
ruclips.net/user/shortsiZajosdSkyg?feature=share
Commissioner ganiri koncham cheyamante chala athi ga chsesthunaru ani town motham kodai kusthundi 😮 aayana pai avinithi aropanalu kuda chala vasthunai 😥🤦♂
ఇంకో 4 ఏళ్లు అయితే ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోతుంది. జగన్ cm అయ్యి ప్రజలు గుంటూర్ లో తిరిగే పని లేకుండా. చేస్తాడు. అప్పుడు ఫ్లై ఓవర్ ఇదే సారి పోతుంది.😭👻👻👻👻👻👻
Jagan cm ayite emi devlopment vundhi ani deni meaning?
First do proper traffic diversion sollu aaaapiii
Dayachesi vyaparulani, mariyu veedi vyaparulani ibbandi pettodhu 😢😢 valla joliki velthe matti kottuku mothai government lu 🔥🔥🤦♂🤦♂😥😥
మీ బ్రతుకులు ఎప్పుడు వైసీపీ గురించి చెప్పుకొని బతకాలి అంతకు మించి మీకు వేరే బతుకు లేదు