Ayya Saar ne dabbulu petti em naduputaleru free buslu andaru taxes kadutunnaru Aina pakka rashtrarala vaaru em peekaru enduku nee kaaltundi Tamil Nadu Anni States kanna ekkuva free be istunnaru Mari development lo top position lo unnaru lera
మనుషుల ప్రాణాలను లెక్క చేయని నటులకి మన ప్రభుత్వాలు మాత్రం జాతీయ అవార్డులు ,పద్మశ్రీ అవార్డులు మరియు ఉన్నతమైన అవార్డులు ఇచ్చి మరి సత్కరిసుౖన్నది కదా.అవార్డులు తీసుకొనే ముందు నేను ఈ అవార్డులకి అర్హుడనా? కాదా? అని ఒక్కసారి వాళ్లను వాళ్లను ప్రశ్శిందుకుంటే చాలు.ఇంకోసారి అవార్డులు అందుకోవడానికి వారికన్నా ఇంగితం ఉండాలి కథా!
ఖమ్మం లో వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎం పీకింది బ్రిడ్జి మీద వాటర్ వస్తుంటే 9మంది చిక్కుకుపోతే గవర్నమెంట్ వచ్చి కాపాడిందా వాళ్ళవి ప్రాణాలు కావా.. Gcb డ్రైవర్ కాపాడిండు ప్రాణాలకి తెగించి.. అప్పుడు గవర్నమెంట్ అడగలేదే నువ్వు 9మంది ప్రాణాలు కదా వాళ్ళవి... మంత్రులు హెలికాప్టర్ లో తిరగడానికి టైం ఉంటది గాని ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా
ఇది నా కాలే ఇది నా కాలే నా కాలు మీద కాల్ వేసుకుంటే ఏందిరా తప్పు అన్నట్లుగానే మాట నాదే నోరు నాదే అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉండటం ఈమధ్య అర్జున్ కి అలవాటుగా మారింది ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అన్నట్లుగా కాకుండా ఎక్కడైనా నేనే నెగ్గాలి అన్నట్లుగా మాట్లాడే వారికి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి పరిస్థితి వస్తుంది
వాడేమైన దేవుడా అన్న పబ్లిక్ సినిమా వాళ్ళు బజన చేస్తున్నారు తీసి లోపల వెయ్యాలి. తప్పు చేసిన వాణ్ణి బైటికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ను ఏమందాం... చనిపోయిన ఆవిడ గురించి మాట్లాడని పవన్ అల్లున్ని ఐతే బైటికి తీసుకొచ్చుకున్నాడు.ఇంట్లొల్లకి ఒక న్యాయం ప్రజలకి ఒక న్యాయమా అన్నా...
Ila gudilanu నాశనం చేస్తున్న వాళ్లపై ఎందుకు మాట్లాడరు హిందువులను నరికినోళ్లపై ఎందుకు మాట్లాడరు ఇపుడు వీళ్ళకి ఒక నాయం వాళ్ళకి ఒక న్యాయమా ఒకడు ఎదుగుతె తట్టుకోలేరు కద మీరు.
ఓ తల్లి ప్రాణం పోతున్న ఒక పసి బాలుడు ప్రాణాపాయ స్థితుల్లో వున్నా వేళ్ళకు సినిమానే ముఖ్యం అభిమానులు కూడా అంతే సినిమా వాళ్ళు సినిమా వారి తప్పు వున్నా వారంతా కలిసే వుంటారు సపోర్ట్ చేస్తారు ప్రజలు మాత్రం మన సాటి మనిషి చచ్చిపోతే సపోర్ట్ గా లేము ఎంత దౌర్భాగ్యం
రాజకీయ నాయకులందరికి ఉరిశిక్షలు వేయాలి మరీ వేయమంటావా పార్టీ మీటింగ్స్ లో బ్యానర్స్ కట్టుకుంటూ ఎంత మంది చనిపోయారు గురుకుల హాస్టల్లో 49 మంది పిల్లలు చనిపోయారు అప్పుడు మీ నోర్లు ఎక్కడ పోయినాయి రా...
ఇతను ఎవరో గాని చాలా బాగా చెప్పారు చాలా బాగా మాట్లాడారు మరి ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పకపోతే మరి తెలంగాణలో ఉండి అల్లు అర్జున్ గారు చాలా రాంగ్ గా చాలా కళ్ళు నెత్తికెక్కి ఆంధ్రలో ఏపీలో ఉంటున్నాను నేను ఈ స్పీచ్ విన్నాను కొద్దిగా బానే చెప్పాడు కుర్రోడు
ఓ తల్లి ప్రాణం పోతున్న ఒక పసి బాలుడు ప్రాణాపాయ స్థితుల్లో వున్నా వీళ్లకు సినిమానే ముఖ్యం అభిమానులు కూడా అంతే సినిమా వాళ్ళు సినిమా వారి తప్పు వున్నా వారంతా కలిసే వుంటారు సపోర్ట్ చేస్తారు ప్రజలు మాత్రం మన సాటి మనిషి చచ్చిపోతే సపోర్ట్ గా లేము ఎంత దౌర్భాగ్యం
సూపర్ గా చెప్పారు ఏ హీరో ఏమి ఇవ్వడు మనం కష్టం అంతే మనం ఎల్లా ఎదగాలి అని ఆలోచించండి యువత మేలుకో నిజాలు తెలుసుకో ని గమ్యం ఏంటో గుర్తించు అప్పుడు నీతో పాటు ని కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది మారండి ర బాబు మీ జీవితల గురించి తెలుసుకోండి
చాలా కరెక్ట్ గా చెప్పాడు
Avunu baga cheppadu
రేషన్ ఫ్రీ గా ఇస్తే గానీ తినలేని ,bus లు ఫ్రీ చేస్తే గానీ నడవలేని మన తెలుగు రాష్ట్రాలు సినిమా వోడికి వెయ్యి కోట్లు తెచ్చి పెడతారు
👍
very good comment
Ntr cinema lekundane cm ayyada
ఎక్కడ నుండి కాపీ చేసావు మావ
Ayya Saar ne dabbulu petti em naduputaleru free buslu andaru taxes kadutunnaru Aina pakka rashtrarala vaaru em peekaru enduku nee kaaltundi Tamil Nadu Anni States kanna ekkuva free be istunnaru Mari development lo top position lo unnaru lera
Allu Arjun నటుడు మాత్రమే😢😢
జాతిని ఉద్ధరించే real hero కాదు😂😂 ఆర్మీ బొక్క ఏం కాదు
Jai revanth good cm
You are correct sir
జై రావేంత రెడ్డి 🙏🙏🙏🙏🙏గారు బెస్ట్ cm తెలంగాణ
Kya bath bro super... ఇంట్లో వున్నా అమ్మాయి నాన్న లను, మీ భవిష్యత్తు ముందు చూసుకోండి.. హీరో లు గురించి తర్వాత...,..
Absolutely correct that words. very good 🎉
మనుషుల ప్రాణాలను లెక్క చేయని నటులకి మన ప్రభుత్వాలు మాత్రం జాతీయ అవార్డులు ,పద్మశ్రీ అవార్డులు మరియు ఉన్నతమైన అవార్డులు ఇచ్చి మరి సత్కరిసుౖన్నది కదా.అవార్డులు తీసుకొనే ముందు నేను ఈ అవార్డులకి అర్హుడనా? కాదా? అని ఒక్కసారి వాళ్లను వాళ్లను ప్రశ్శిందుకుంటే చాలు.ఇంకోసారి అవార్డులు అందుకోవడానికి వారికన్నా ఇంగితం ఉండాలి కథా!
What a Silly responsible person
ఖమ్మం లో వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎం పీకింది బ్రిడ్జి మీద వాటర్ వస్తుంటే 9మంది చిక్కుకుపోతే గవర్నమెంట్ వచ్చి కాపాడిందా వాళ్ళవి ప్రాణాలు కావా.. Gcb డ్రైవర్ కాపాడిండు ప్రాణాలకి తెగించి.. అప్పుడు గవర్నమెంట్ అడగలేదే నువ్వు 9మంది ప్రాణాలు కదా వాళ్ళవి... మంత్రులు హెలికాప్టర్ లో తిరగడానికి టైం ఉంటది గాని ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా
Jai reventh ❤❤❤❤❤❤
edesav
జై otta
ఇది నా కాలే ఇది నా కాలే నా కాలు మీద కాల్ వేసుకుంటే ఏందిరా తప్పు అన్నట్లుగానే మాట నాదే నోరు నాదే అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉండటం ఈమధ్య అర్జున్ కి అలవాటుగా మారింది ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అన్నట్లుగా కాకుండా ఎక్కడైనా నేనే నెగ్గాలి అన్నట్లుగా మాట్లాడే వారికి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి పరిస్థితి వస్తుంది
వాడేమైన దేవుడా అన్న పబ్లిక్ సినిమా వాళ్ళు బజన చేస్తున్నారు తీసి లోపల వెయ్యాలి. తప్పు చేసిన వాణ్ణి బైటికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ను ఏమందాం... చనిపోయిన ఆవిడ గురించి మాట్లాడని పవన్ అల్లున్ని ఐతే బైటికి తీసుకొచ్చుకున్నాడు.ఇంట్లొల్లకి ఒక న్యాయం ప్రజలకి ఒక న్యాయమా అన్నా...
Yes మీరు చెప్పింది 100 పెర్సెంట్ కరెక్ట్
Ooh ho
Ila gudilanu నాశనం చేస్తున్న వాళ్లపై ఎందుకు మాట్లాడరు హిందువులను నరికినోళ్లపై ఎందుకు మాట్లాడరు ఇపుడు వీళ్ళకి ఒక నాయం వాళ్ళకి ఒక న్యాయమా ఒకడు ఎదుగుతె తట్టుకోలేరు కద మీరు.
@@Evenpenguin2 😂 వంతకుడు వీడు
అన్ని ఉచితం కావాలని కోరుకునే తెలంగాణ ప్రజలు సినిమా వారికి కోట్లు ఇచ్చేది మీరే 🤦♂️
Super ga cheppavu anna
Revantha anna your great anna
em great fake case petadam lona
Well said
ఓ తల్లి ప్రాణం పోతున్న ఒక పసి బాలుడు ప్రాణాపాయ స్థితుల్లో వున్నా వేళ్ళకు సినిమానే ముఖ్యం అభిమానులు కూడా అంతే సినిమా వాళ్ళు సినిమా వారి తప్పు వున్నా వారంతా కలిసే వుంటారు సపోర్ట్ చేస్తారు ప్రజలు మాత్రం మన సాటి మనిషి చచ్చిపోతే సపోర్ట్ గా లేము ఎంత దౌర్భాగ్యం
Correct thammudu
సూపర్ తమ్ముడు 👍🙏💐
My ఫాదర్ is my hero
Jai revanth anna❤
చక్కగా మాట్లాడుతున్నారు
Good CM sir
Nice talking Bro
CM name confusion lo vunnadu , he never forget the CM name in future now
Super cheppinav brother.
Jai.revanth.anna❤❤❤❤
ఒవైసీ ఫాతిమా కాలేజ్ పై చర్యలేవి? భయమా? చేతకాదా?
Super Jay Telangana 🚩🚩🚩
రేవంత్ రెడ్డి గారు మాత్రం సూపర్ హీరో జీ అదుర్స్ అనిపించారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
కరెక్ట్ గా మాట్లాడారు బ్రో
Supper anna
Great 👌 😊
👌👌👌👌👌👌👌👌
Rewanth anna good c m
Support Telangana heroes
ముందు ఆ పుష్ప సినిమాను నిలిపివేయాలి అని తెలంగాణ ప్రజలు ఫైట్ చెయ్యాలి వానికి శిక్ష పడాలి
@@AnjaiahRaghamshetty I'm support u 🤝🤝🤝🤝
రాజకీయ నాయకులందరికి ఉరిశిక్షలు వేయాలి మరీ వేయమంటావా పార్టీ మీటింగ్స్ లో బ్యానర్స్ కట్టుకుంటూ ఎంత మంది చనిపోయారు గురుకుల హాస్టల్లో 49 మంది పిల్లలు చనిపోయారు అప్పుడు మీ నోర్లు ఎక్కడ పోయినాయి రా...
Telangana Downfall because this public person 😂😂😂
Andhra people working Telangana not working AP very same😂
Only Telangana jindabad Telangana people Andhra people get out your own proper go work
Yes right👍👍👍
Right bro
సూపర్ బ్రదర్
Super bro
Correct bro
ఇతను ఎవరో గాని చాలా బాగా చెప్పారు చాలా బాగా మాట్లాడారు మరి ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పకపోతే మరి తెలంగాణలో ఉండి అల్లు అర్జున్ గారు చాలా రాంగ్ గా చాలా కళ్ళు నెత్తికెక్కి ఆంధ్రలో ఏపీలో ఉంటున్నాను నేను ఈ స్పీచ్ విన్నాను కొద్దిగా బానే చెప్పాడు కుర్రోడు
ఇలా మాట్లాడే వారికి బుద్ధి ఉందా
👌👌👌
Anna super cheppav ❤
Correct❤
Good
Very good words and your version is genuine.Why should we go for heros?They are like us only............
Bro super 💯 correct 👏👏
Super bro❤❤❤❤
ఓ తల్లి ప్రాణం పోతున్న ఒక పసి బాలుడు ప్రాణాపాయ స్థితుల్లో వున్నా వీళ్లకు సినిమానే ముఖ్యం అభిమానులు కూడా అంతే సినిమా వాళ్ళు సినిమా వారి తప్పు వున్నా వారంతా కలిసే వుంటారు సపోర్ట్ చేస్తారు ప్రజలు మాత్రం మన సాటి మనిషి చచ్చిపోతే సపోర్ట్ గా లేము ఎంత దౌర్భాగ్యం
హీరో వేసుకున్న రెమినేషన్ లో నిర్మాతకు వచ్చే ఆదాయంలో ఒక పర్సంటేజ్ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయండి, ఇలా చేస్తేనే సనీ పరిశ్రమకు భయం ఉంటుంది.
Correct 💯
Correct cheppavu brother
Good brother
Very nice
సూపర్ గా చెప్పారు ఏ హీరో ఏమి ఇవ్వడు మనం కష్టం అంతే మనం ఎల్లా ఎదగాలి అని ఆలోచించండి యువత మేలుకో నిజాలు తెలుసుకో ని గమ్యం ఏంటో గుర్తించు అప్పుడు నీతో పాటు ని కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది మారండి ర బాబు మీ జీవితల గురించి తెలుసుకోండి
డబ్బు వున్న వాళ్ళు చాలా జాగ్రత్త గా వుండాలి
ఇప్పుడు సీఎం ఏవోరో తెలిచ్చుతాది పాపం 😂
KCR Laga pani chesi vunte gurthu vundedemo mari ekkada antha seen ledu kada so marichipoyaru
@@veerannanayak4315abhayyy jara oka 5 years agu and appudu interpret cheyi, manchi chestay gelustadu leda odipothadu, just as simple as that
Nuvvu Endhuku vachinav idiki intla undaka 🤦
Super bro 🔥
Yes bro.
Super bro.chala baga chepparu
Yes
సూపర్ బాగా చెప్పారు
Very good bhayya nijanninirbhayyanga chepparu nijame vadiki antha balupendi cm Peru theliyada vadni cinema industry nunchi bahishkarinchali
Anna super
సామాన్యుడు మనుషులు గారు సెలబ్రిటీ మనుషులు మంచిగా చెప్పావు అన్న
Super
Baga chepparu bro prajalku yeppudu arhamukadu
Good CM
Jai janasena Jai pavan kalyn
Super 👍
Truth truth truth
ఒరేయ్ తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉందా రా.... తెలంగాణ బిడ్డలు అమెరికాలో బెంగుళూరు లో ఉన్నారు అక్కడ వాళ్ళు ఇలానే అంటే వెదవా
కధ తెలంగాణ పాకిస్థాన్ లో లేదుగా తెలంగాణ సీఎం పేరు కూడా చెప్పలేనంత బలుపు ఎందుకు
Arei vadiki Telangana cm endhuku gurthu raledhura....
అసలు బన్నీ ఏమి చేసాడు. నీవు ఎందుకు కోర్టు దగరికి వచ్చావు
నేను ఆంధ్ర కాని మీకే సపోర్ట్ తమ్ముడు అంత బలుపు ఉండకూడదు
Is correct
Ravanth avadu asala naku telidhu 😂😂😂 jai bunny anna ❤
👌👌
Tg next cm ktr💐💐💐
అనుకోకుండా పెరు మర్చిపోయాడు ర బాబు దానికి అంత ఈగో ఎందుకు..జగన్ కూడా ఈగో కి పోయ్ ఓడిపోయాడు రేవంత్ రెడ్డి కి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది
కానీ మీరు మాత్రం మారరు... అతను మిములను తొక్కా మనాడ
Super 👌 👍
100%
Super Bro
బ్రదర్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీ ల పరిస్థితి ఏంటి పేద వాళ్లకి 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు ముందు అది అడుగు బ్రదర్
చట్టాన్ని మార్చొచ్చు
నువ్వు ని పని చుస్కో ఫేస్ట్
అయ్యల సంపాదన తో వొచ్చిన బలుపు
School pillalaki em telusthadi bro😂
చిత్ర పరిశ్రమ పెద్ద భోగం పరిశ్రమ 🤦♂️
బాబు నిన్ను ఏమైనా అల్లు అర్జున్ సినిమాకి రమ్మన్నాడు మన దూల కొలది మనం వెళ్తాం ఏం జరిగినా మ
చట్టానికి రేవంత్ రెడ్డి వేరేనా రా హౌలే
నోట్ వోటలో జైల్
ప్రభుత్వ వైపల్యం 😊😅😮
ఒక్క రోజు చిప్ప కూడు వల్ల వచ్చిన మార్పు
వీళ్ళు డబ్బులు పెట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు హీరో లు ఎలా అవుతారు
Vadu marchipoendu le brother...eppudu life long gurthuntadi cm name.
సూపర్ తప్పు మనదే మిత్రమా వీళ్ళకి అనవసర విలువలు ఇచ్చి పాడు చేసాం
కొండారెడ్డిపల్లి లో చనిపోయిన మాజీ సర్పంచ్ కేసు లో ఎవ్వరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
CM బ్రదర్స్ ఇన్వొల్వెమెంట్ ఉంది అని వదిలేశారా
నీఇకు dukura