Upload చేసి రెండు వారాలు అయినా కూడా సుమారుగా 600 వీక్షణలు మాత్రం ఉన్నాయి. పట్టుమని ఓ డజను లైకులు కూడా లేవు. ఒక్క కామెంట్ కూడా లేదు. మీ పాత కథలకు ఇన్ని వ్యూస్ కూడా ఉన్నట్టు లేవు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? కథలు కూడా పర్వాలేదు ఈ కథ కూడా బాగానే ఉంది. కానీ రెస్పాన్స్ లేదు ఎందుకని ఆలోచించారా? సరిగా notify అవుతున్నట్టుగా లేదు. చదివే తీరు చిన్న పిల్లలు పాఠం అప్పచెప్పుతున్నట్లుగా ఉంది. కొన్ని పదాలు రిపీట్ చేయడం, చివరి పదము జాగ్రత్తగా ఉంటే తప్ప సరిగా వినపడకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. సరి చేసుకుని కొంచెం గట్టి voice తో భవిష్యత్తులో చదవగలరని భావిస్తున్నాను. Wish you all the best.
కథ చాలా బాగుంది రచయితకు ధన్యవాదాలు✍️🙏
చదివిన విధానం కూడా బాగుంది 👌👌
సమాజ దర్పణం
అత్తలను,నాలుగు మేతుకులకోసం నానా తిప్పలు పెట్టే కోడళ్ళు వున్నారు.
Nice one
Nice. Story
Edem chadavatam, aapu thalli neko namaskaram
she is reading well
ఇది ఏం చదవటం అమ్మో ..🤯🙉🙏
Upload చేసి రెండు వారాలు అయినా కూడా సుమారుగా 600 వీక్షణలు మాత్రం ఉన్నాయి. పట్టుమని ఓ డజను లైకులు కూడా లేవు. ఒక్క కామెంట్ కూడా లేదు. మీ పాత కథలకు ఇన్ని వ్యూస్ కూడా ఉన్నట్టు లేవు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? కథలు కూడా పర్వాలేదు ఈ కథ కూడా బాగానే ఉంది. కానీ రెస్పాన్స్ లేదు ఎందుకని ఆలోచించారా? సరిగా notify అవుతున్నట్టుగా లేదు. చదివే తీరు చిన్న పిల్లలు పాఠం అప్పచెప్పుతున్నట్లుగా ఉంది. కొన్ని పదాలు రిపీట్ చేయడం, చివరి పదము జాగ్రత్తగా ఉంటే తప్ప సరిగా వినపడకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. సరి చేసుకుని కొంచెం గట్టి voice తో భవిష్యత్తులో చదవగలరని భావిస్తున్నాను. Wish you all the best.
Correct
Ko ncen gap ichhi chadavandi
Amma thalli it is good story, your reading needs to be improve.
మీ voice and కథా ఎంపికా బావుంది కానీ ఇంకా వినిపించే విధానం మెరుగుపరచుకోవాలి. పోటీ ఎక్కువగా ఉంది madam 😂
Please read with comma, and pulstop.😅
ఏది న్యాయం very good
Nice. Story