inka capital development poortiga avvaledu kanuka, koncham risk takkuva unna area ki capital shift cheyatam better, entho konta kattam, adi nashta potham ante, future lo ilanti vipattulu ekkuva avthe appudu aalochinchi prayojanam undadu, appudu losses inka ekkuva avthayi, capital lo population density perigi, ekkuva mandi problem lo padtharu, i hope CM takes informed decision on it. Maa valla illu kooda munigi poyindi, idi eppatikaina risk ee! banks sentiments avi pattinchukovu, vallu practical ga untaru.
అమరావతి మన రాజధాని అని నిర్ణయించింది మనమే అంటే చంద్ర బాబు గారు 🤓ఒకే అది మీ రాష్ట్రం మీ ఇష్టమొచ్చిన చోట కట్టుకోండి అని కేంద్రం చెప్పడం సబబేగా... దానికి కావలసిన వనరులు సహాయ సహకారాలు అందిస్తామని అన్నదీ నిజమే కానీ అది ఉచితంగా ఇస్తారని అనుకోవడం కేంద్రం తప్పుకాదుగా అన్ని ఉచితాలుగా ఇవ్వడం మన ప్రాంతీయ పార్టీలకు అలవాటే ఇదికూడా అలా కావాలని అనుకోవడం అవివేకమే అవుతుంది కేంద్రం వరల్డ్ బ్యాంకులో అప్పు ఇప్పిస్తుంది అని అనడం మంచి విషయమే కారణం చంద్ర బాబు సొంత పూచీకత్తు మీద వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వదుగా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరల్డ్ బ్యాంక్ కి చంద్ర బాబు గారు గానీ జగన్ మోహన రెడ్డి గానీ తనకా పెట్టీ డబ్బులు తీసుకోవడం కుదరదుగా.కేంద్రం హామీ సంతకం పెడితేనే వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చేది .ఒక వేళ అంద ప్రదేశ్ కట్టక పోతే కేంద్ర ప్రభుత్వం కట్టాలని గుర్తుంచుకోవాలి మనం 🤓
మిత్రులారా ప్రపంచ బ్యాంక్ , ADB వారు కొద్ది రోజుల క్రితం ఒక వారం రోజుల పాటు CRDA అమరావతి గురించి విడియో కాన్ఫరెన్స్ చేశారు... ఎక్కడా కూడా అమరావతి వద్దూ అని అనలేదు...దయచేసి గమనించాలి...CRDA కమిషనర్ గారు ఆ వారం రోజులు ఒకటే BUSY వలన ఎవరినీ కలవలేదు .. 100% వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు పైనే వున్నారు...👍👍👍 అమరావతి వద్ధూ అంటే చట్ట బద్ధ సమస్య గా రైతు ఒప్పందాలు మారతాయి... అదండీ విషయం.... మిత్రులారా...రాజధాని అమరావతి అయినా , విజయవాడ అయినా నది , కాలువలు వుండుట వలన కొంత అసౌకర్యం అనగా అకాల , భీకర తుఫాన్ వర్షాలు వస్తె కొంచెం ( హైదరాబాద్ వలె ) 24 గంటల పాటు కొంత అసౌకర్యం వున్నది ఇక భవిష్యత్తు లో దానికి శాశ్వత నివారణ వుంటుంది.. కొందరు శ్రీ శివరామ కృష్ణ కమిషన్ చెప్పింది అని , ఇంతకీ సారవంత నేల అని రాసింది , విడియో వున్నది, ఇప్పుడు వున్న హైబ్రీడ్ విత్తనాలతో బీడు భూమి కూడా సారవంతమైనదే..( ఇస్రేల్ దేశమే ) దయచేసి గమనించాలి.. కొందరు అమరావతి లో భూకంపం వస్తుంది అని రాసే , అసలు అమరావతి లో భూకంపం zone లేదండి..గమనించాలి కావాలంటే MAP చూడండి... ఇక అదే కమిషన్ వైజాగ్ అని చెప్పిందా ?? కర్నూలు అని చెప్పిందా ?? లేదుగా !!! కాబట్టి సబ్జెక్టు లేని దివాళా కామెంట్స్ పెట్టరాదు అని మనవి !!! ప్రస్తుతం బుడమేరు కాలువ గట్టు కు గండి పడింది ..దానితో వరద నీరు కొంతమేర విజయవాడ పట్టణం లో కి అనగా లోతట్టు ప్రాంతం అయినా గొల్లపూడి , అంబాపురం నున్న , పాత పాడు వంటి ప్రాంతాలలో కి ప్రమాద వశాత్తూ రావడం , పెద్ద గా పోలీసు చర్యలు అవసరం పడలేదు... మిత్రులారా. .రాజస్థాన్ లో ఎండలు అని రాజధాని నీ కాదంటారా ?? అలాగే హైదరాబాద్ నూ కాదని అంటారా !! అలాగే ముంబై లో తుఫాన్ లు వస్తాయి ఆని కాదంటారా ?? కాబట్టి దేశం లో అనేక రాజధాన్నూల్లో విధంగానే అమరావతి కూడా ఒకటి ఎండ , వానా , తుఫాన్ , లేదంటే హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి మొత్తం రహదారులు మూసుకుపోయి వుండే ప్రాంతం లోని రాజధానులు.... ఇంతకీ శాస్త్రం చెప్పింది చెప్పినట్లు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లో విఫలం అయ్యారు ..అని చెప్పాలి... ఉదాహరణ కు ...రోడ్లు వేయని కడప కుర్రాడు..5 ఏళ్లు కాలయాపన చేసి ఇదిగో అదిగో అని అబద్ధాలు చెప్పే వాడు... Continue......
Continue.... చివరికి ఇంట్లో కూర్చుని , విపక్షాల హోదా కూడా లేకుండా దివాళా తీసి వున్నాడు... ఇంతకీ చిత్త శుద్ధి లేని జగన్ , బాబు లు కాదండీ... మొత్తానికి మొత్తం గా రాజకీయ నాయకులే అలా వున్నారు... ఇక రాజధాని కి అనేక వసతులు కావాలి...అవన్నీ జంట నగరాలలో అన గా విజయవాడ , గుంటూరు లలో పుష్కలంగా వున్నాయి...వర్ధీల్లుతాయి... ఏదేదో కడుపు నొప్పి వచ్చి విడియో లు పెట్టడం కాకుండా...ఇంజనీరింగ్ డిజైన్ ను తో అన్నీ సమసిపోతాయి... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది వుండనే వుంది...కాబట్టి మరింత శాస్త్రీయ దృక్కోణంలో చర్యలు వుంటాయి అని భావిద్దాం 🙏🙏🙏 అలాగే పట్టుదలతో ఆలోచన అవసరం... ఇక కొందరు విదేశీ మత ఛాందస వాద కామెంట్స్ కూడా చూశా.... ఉదాహరణ కు ... కృష్ణా నది కి RETAINING WALL కట్టిన ( ఒకప్పటి బాబు ఆలోచన ) జగన్ ...భేష్ మంచి పని చేశాడు అని వైసిపి మీడియా చెపుతున్నది . సరే... అదే RETAINING WALL అక్కడే రెండు కిలోమీటర్ల దూరం లో AMARAVATI కి వద్దన్న సైకో గారి వైసిపి మీడియా , అంతటి దరిద్రమైన ఆలోచన దేనికి అండి .?? అసెంబ్లీ లో చర్చ సందర్భంగా ముందుగా అడిగారు...అప్పుడు చెప్పని సన్నాసి , అనుభవం లేని కుర్రాడు .. ఇప్పుడు అమరావతి లో అన్నీ వుండగా అనగా అసెంబ్లీ , సెక్రటేరియట్ , అనేక కార్యాలయాలు , హైకోర్టు వుండగా మళ్ళీ దివాళా తీసిన మీడియా ( అదిగో వైజాగ్ , ఇదిగో దొన కొండ - బండ రాయి అని కధనాలు రాయడం అవసరమా ?? ) లేదంటే అమ్మ్ముడు పోయిన మీడియా కథనాలు దేనికి ?? దోన కొండా లేదు , బండరాయి లేదండి... ఇక కేంద్రం కూడా డబ్బు ఇవ్వదు....ఏదో పిల్లకాకి కూసింది ...కూసింది అని డబ్బులు ఇవ్వరు...చట్టపరమైన అనేక సమస్యలు వస్తాయి... ఇక వైజాగ్ లో హోటల్ కట్టిన అనుభవం లేని కడప కుర్రాడు 🙏🙏🙏 ఇక చాలు అండి .. ఇక మన పిల్లల చదువు కోసం అమెరికా , లండన్ పంపుట సహజం... అంతే తప్పా ( 3 రాజధానుల సన్నాసి సౌత్ ఆఫ్రికా కు పంపుతామా ??? ) ఆఫ్రికా అడవిలోకి పంపడం జరుగదు... వాస్తవం లో వుండాలి , ఆలోచన చెయ్యాలి.... అదే కుర్రాడు అంటాడు కదా వైజాగ్ అని... జగన్ తలపెట్టిన వైజాగ్ రాజధాని కి , రక్షణ పరమైన అనేక చిక్కులు వున్నాయి... అనగా శాశ్వతంగా డిల్లీ , వైజాగ్ వంటి వి , శత్రుదేశాల టార్గెట్ కావడం , వైజాగ్ లో నావికాదళ స్థావరం వుండుట , అది ఎలాగూ శత్రుదేశాల టార్గెట్ కావడం ...సహజం .. ఇక చైనా దేశానికి విపరీతమైన నావికాదళం వుండటం , అనేక యుద్ధనౌక లు , సబ్మెరైన్ లు , DESTROYER లు, NAVAL FRIGATES , కొత్తగా NAVAL DRONES వుండటం జరిగింది... ఒకప్పుడు చైనా కు NAVAL FORCE STRENGTH అత్యంత స్వల్పం ... ఇప్పుడు ప్రపంచం లో నేవీ బలం లో మొదటి స్థానం లో వున్న అమెరికా ను కాదని ఎగబాకిన CHINA ను చూస్తే , వైజాగ్ రక్షణ పరంగా ఏమాత్రం...సరి కాదు అన్నదే గమనించాలి , గుర్తించాలి అని కోరుతున్నా !!! ఇక అణు జలాంతర్గాములు....సముద్ర నీటి అడుగున వుండి దాడులు చేస్తుంది...ఆపై మిస్సైల్స్ లో అణు విస్ఫోటనం తో కూడిన WAR HEAD నూ కలిగి వుండుట ను కూడా చూస్తే ...అసలు భూమి మీద బ్రతికే అవకాశం వుందా అనే విషయాన్ని తలపిస్తుంది ..కొన్నీ సినిమాలు చెయ్యడం కూడా చూడవచ్చు....
Vijayawada guntur la loone రాజధాని ఉండాలంటే అయ్యేపని కాదు కానీ గుంటూరు దగ్గర నరసరావు పేట దగ్గరి లో పలనాడు లో కొండలు,పర్వతాలు ఉన్నాయి,పూర్వం పలనాడుయుద్ధం జరిగిన చోటు చాలా సరి పోవును
Amaravati nirmanam , world bank funds, central government decisions, nee video & opinion pai adharam ga jaruguthai Ani chala mandhi nammuthunnaru baalaajee ,be careful
We thank God for He guided rughtly in the case of licating our Capitol by showing the real situation of floods.......
Good news.
Damu save ap give positive thinks
Well done , good decisions by world bank , amaravathi bring much debts to AP
Munigipoye place capital katadam vision, janalu medha appulu
Damu garu nekavaring supar
చందృబాబుకి 5వేలకోటులుబోక 15వేలకోటులు అపుఇవదు బేకులు చూసిచూసి గంగలోపోయరుగా ఇదీఅఃతే
inka capital development poortiga avvaledu kanuka, koncham risk takkuva unna area ki capital shift cheyatam better, entho konta kattam, adi nashta potham ante, future lo ilanti vipattulu ekkuva avthe appudu aalochinchi prayojanam undadu, appudu losses inka ekkuva avthayi, capital lo population density perigi, ekkuva mandi problem lo padtharu, i hope CM takes informed decision on it. Maa valla illu kooda munigi poyindi, idi eppatikaina risk ee! banks sentiments avi pattinchukovu, vallu practical ga untaru.
అమరావతి మన రాజధాని అని నిర్ణయించింది మనమే అంటే చంద్ర బాబు గారు 🤓ఒకే అది మీ రాష్ట్రం మీ ఇష్టమొచ్చిన చోట కట్టుకోండి అని కేంద్రం చెప్పడం సబబేగా... దానికి కావలసిన వనరులు సహాయ సహకారాలు అందిస్తామని అన్నదీ నిజమే కానీ అది ఉచితంగా ఇస్తారని అనుకోవడం కేంద్రం తప్పుకాదుగా అన్ని ఉచితాలుగా ఇవ్వడం మన ప్రాంతీయ పార్టీలకు అలవాటే ఇదికూడా అలా కావాలని అనుకోవడం అవివేకమే అవుతుంది కేంద్రం వరల్డ్ బ్యాంకులో అప్పు ఇప్పిస్తుంది అని అనడం మంచి విషయమే కారణం చంద్ర బాబు సొంత పూచీకత్తు మీద వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వదుగా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరల్డ్ బ్యాంక్ కి చంద్ర బాబు గారు గానీ జగన్ మోహన రెడ్డి గానీ తనకా పెట్టీ డబ్బులు తీసుకోవడం కుదరదుగా.కేంద్రం హామీ సంతకం పెడితేనే వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చేది .ఒక వేళ అంద ప్రదేశ్ కట్టక పోతే కేంద్ర ప్రభుత్వం కట్టాలని గుర్తుంచుకోవాలి మనం 🤓
యన్టీఆర్ నీ వెన్నుపోటు పొడిచిన విదంగా ఇప్పుడు
మిత్రులారా ప్రపంచ బ్యాంక్ , ADB వారు కొద్ది రోజుల క్రితం ఒక వారం రోజుల పాటు CRDA అమరావతి గురించి విడియో కాన్ఫరెన్స్ చేశారు...
ఎక్కడా కూడా అమరావతి వద్దూ అని అనలేదు...దయచేసి గమనించాలి...CRDA కమిషనర్ గారు ఆ వారం రోజులు ఒకటే BUSY వలన ఎవరినీ కలవలేదు ..
100% వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు పైనే వున్నారు...👍👍👍
అమరావతి వద్ధూ అంటే
చట్ట బద్ధ సమస్య గా రైతు ఒప్పందాలు మారతాయి...
అదండీ విషయం....
మిత్రులారా...రాజధాని అమరావతి అయినా , విజయవాడ అయినా నది ,
కాలువలు వుండుట వలన కొంత అసౌకర్యం అనగా అకాల , భీకర తుఫాన్ వర్షాలు వస్తె కొంచెం ( హైదరాబాద్ వలె ) 24 గంటల పాటు కొంత అసౌకర్యం వున్నది
ఇక భవిష్యత్తు లో దానికి శాశ్వత నివారణ వుంటుంది..
కొందరు శ్రీ శివరామ కృష్ణ కమిషన్ చెప్పింది అని , ఇంతకీ సారవంత నేల అని రాసింది , విడియో వున్నది, ఇప్పుడు వున్న హైబ్రీడ్ విత్తనాలతో బీడు భూమి కూడా సారవంతమైనదే..( ఇస్రేల్ దేశమే ) దయచేసి గమనించాలి..
కొందరు అమరావతి లో భూకంపం వస్తుంది అని రాసే , అసలు అమరావతి లో భూకంపం zone లేదండి..గమనించాలి కావాలంటే MAP చూడండి...
ఇక అదే కమిషన్ వైజాగ్ అని చెప్పిందా ?? కర్నూలు అని చెప్పిందా ?? లేదుగా !!! కాబట్టి సబ్జెక్టు లేని దివాళా కామెంట్స్ పెట్టరాదు అని మనవి !!!
ప్రస్తుతం బుడమేరు కాలువ గట్టు కు గండి పడింది ..దానితో వరద నీరు కొంతమేర విజయవాడ పట్టణం లో కి అనగా లోతట్టు ప్రాంతం అయినా గొల్లపూడి , అంబాపురం నున్న , పాత పాడు వంటి ప్రాంతాలలో కి
ప్రమాద వశాత్తూ రావడం , పెద్ద గా పోలీసు చర్యలు అవసరం పడలేదు...
మిత్రులారా. .రాజస్థాన్ లో ఎండలు అని రాజధాని నీ కాదంటారా ??
అలాగే హైదరాబాద్ నూ కాదని అంటారా !!
అలాగే ముంబై లో తుఫాన్ లు వస్తాయి ఆని కాదంటారా ??
కాబట్టి దేశం లో అనేక రాజధాన్నూల్లో
విధంగానే అమరావతి కూడా ఒకటి
ఎండ , వానా , తుఫాన్ , లేదంటే హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి మొత్తం రహదారులు మూసుకుపోయి వుండే ప్రాంతం లోని రాజధానులు....
ఇంతకీ శాస్త్రం చెప్పింది చెప్పినట్లు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లో విఫలం అయ్యారు ..అని చెప్పాలి...
ఉదాహరణ కు ...రోడ్లు వేయని కడప కుర్రాడు..5 ఏళ్లు కాలయాపన చేసి ఇదిగో అదిగో అని అబద్ధాలు చెప్పే వాడు...
Continue......
Continue....
చివరికి ఇంట్లో కూర్చుని , విపక్షాల హోదా కూడా లేకుండా దివాళా తీసి వున్నాడు...
ఇంతకీ చిత్త శుద్ధి లేని జగన్ , బాబు లు కాదండీ...
మొత్తానికి మొత్తం గా రాజకీయ నాయకులే అలా వున్నారు...
ఇక రాజధాని కి అనేక వసతులు కావాలి...అవన్నీ జంట నగరాలలో అన
గా విజయవాడ , గుంటూరు లలో పుష్కలంగా వున్నాయి...వర్ధీల్లుతాయి...
ఏదేదో కడుపు నొప్పి వచ్చి విడియో లు పెట్టడం కాకుండా...ఇంజనీరింగ్ డిజైన్ ను తో అన్నీ సమసిపోతాయి...
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది వుండనే వుంది...కాబట్టి మరింత శాస్త్రీయ దృక్కోణంలో చర్యలు వుంటాయి అని భావిద్దాం 🙏🙏🙏
అలాగే పట్టుదలతో ఆలోచన అవసరం...
ఇక కొందరు విదేశీ మత ఛాందస వాద కామెంట్స్ కూడా చూశా....
ఉదాహరణ కు ...
కృష్ణా నది కి RETAINING WALL కట్టిన
( ఒకప్పటి బాబు ఆలోచన ) జగన్ ...భేష్ మంచి పని చేశాడు అని వైసిపి మీడియా చెపుతున్నది . సరే...
అదే RETAINING WALL అక్కడే రెండు కిలోమీటర్ల దూరం లో AMARAVATI కి వద్దన్న సైకో గారి వైసిపి మీడియా , అంతటి దరిద్రమైన ఆలోచన దేనికి అండి .??
అసెంబ్లీ లో చర్చ సందర్భంగా ముందుగా అడిగారు...అప్పుడు చెప్పని సన్నాసి , అనుభవం లేని కుర్రాడు ..
ఇప్పుడు అమరావతి లో అన్నీ వుండగా అనగా అసెంబ్లీ , సెక్రటేరియట్ , అనేక కార్యాలయాలు , హైకోర్టు వుండగా మళ్ళీ దివాళా తీసిన మీడియా ( అదిగో వైజాగ్ , ఇదిగో దొన కొండ - బండ రాయి అని కధనాలు రాయడం అవసరమా ?? ) లేదంటే అమ్మ్ముడు పోయిన మీడియా కథనాలు దేనికి ??
దోన కొండా లేదు , బండరాయి లేదండి...
ఇక కేంద్రం కూడా డబ్బు ఇవ్వదు....ఏదో పిల్లకాకి కూసింది ...కూసింది అని డబ్బులు ఇవ్వరు...చట్టపరమైన అనేక సమస్యలు వస్తాయి...
ఇక వైజాగ్ లో హోటల్ కట్టిన అనుభవం లేని కడప కుర్రాడు 🙏🙏🙏
ఇక చాలు అండి ..
ఇక మన పిల్లల చదువు కోసం అమెరికా , లండన్ పంపుట సహజం...
అంతే తప్పా ( 3 రాజధానుల సన్నాసి సౌత్ ఆఫ్రికా కు పంపుతామా ??? ) ఆఫ్రికా అడవిలోకి పంపడం జరుగదు...
వాస్తవం లో వుండాలి , ఆలోచన చెయ్యాలి....
అదే కుర్రాడు అంటాడు కదా వైజాగ్ అని...
జగన్ తలపెట్టిన వైజాగ్ రాజధాని కి , రక్షణ పరమైన అనేక చిక్కులు వున్నాయి...
అనగా శాశ్వతంగా డిల్లీ , వైజాగ్ వంటి వి , శత్రుదేశాల టార్గెట్ కావడం , వైజాగ్ లో నావికాదళ స్థావరం వుండుట , అది ఎలాగూ
శత్రుదేశాల టార్గెట్ కావడం ...సహజం ..
ఇక చైనా దేశానికి విపరీతమైన నావికాదళం వుండటం , అనేక యుద్ధనౌక లు , సబ్మెరైన్ లు , DESTROYER లు, NAVAL FRIGATES , కొత్తగా NAVAL DRONES వుండటం జరిగింది...
ఒకప్పుడు చైనా కు NAVAL FORCE STRENGTH అత్యంత స్వల్పం ...
ఇప్పుడు ప్రపంచం లో నేవీ బలం లో మొదటి స్థానం లో వున్న అమెరికా ను కాదని ఎగబాకిన CHINA ను చూస్తే , వైజాగ్ రక్షణ పరంగా ఏమాత్రం...సరి కాదు అన్నదే గమనించాలి , గుర్తించాలి అని కోరుతున్నా !!!
ఇక అణు జలాంతర్గాములు....సముద్ర నీటి అడుగున వుండి దాడులు చేస్తుంది...ఆపై మిస్సైల్స్ లో అణు విస్ఫోటనం తో కూడిన WAR HEAD నూ కలిగి వుండుట ను కూడా చూస్తే ...అసలు భూమి మీద బ్రతికే అవకాశం వుందా అనే విషయాన్ని తలపిస్తుంది ..కొన్నీ సినిమాలు చెయ్యడం కూడా చూడవచ్చు....
Vijayawada guntur la loone రాజధాని ఉండాలంటే అయ్యేపని కాదు కానీ గుంటూరు దగ్గర నరసరావు పేట దగ్గరి లో పలనాడు లో కొండలు,పర్వతాలు ఉన్నాయి,పూర్వం పలనాడుయుద్ధం జరిగిన చోటు చాలా సరి పోవును
Is there any chance of shifting the capital city to other place, if so whate is your prediction
Chetta vagudu aapandi
Buddi vunnaodu aevvadu buradalo dabbulu postada😅
Munigipoye amaravathi ki appulu endhuku
Veedu Daamugadiki very happy. AP development veediki nachafu. Ore neevu yeppudu pothaav ra
Bochu istharu
Is it going to be another VENICE.
CND leg mahima
Damu sincereanukunna worest
Are you taking Venu swami's position to predict the fate of politics? The way you are covering you know everything except Janasena!
Amaravati nirmanam , world bank funds, central government decisions, nee video & opinion pai adharam ga jaruguthai Ani chala mandhi nammuthunnaru baalaajee ,be careful
మీరు, me ఛానల్ నాశనం అయితి. అ. ప్ర బాగుపడుతుం ది