Nazarethu Patnana Nagamale Darilo Telugu Christian Folk Song.నాజరేతు పట్నణాన నాగుమల్లె దారిలో.

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 64

  • @jeremiah8096
    @jeremiah8096 2 года назад +89

    నజరేతు పట్నాన ఓ
    నజరేతు పట్నానా (2)
    ఓ నజరేతు పట్ననా నగుమల్లె దరిలో
    యోసేపు మరియమ్మ నగుమల్లె దరిలో
    ప్రధానమైనది ఓ పెళ్ళింకా కాలేదే (-2)
    ఓ ప్రధానమైనది నాగుమల్లె దారిలో
    పెళ్ళింకా కాలేదే నాగుమల్లె దారిలో (-2)
    దేవునిదృష్టిలో నాగు మల్లె దారిలో నీతి మంతురాలు మరియా నాగుమల్లె దారిలో-2
    అరరే నజరేతు పట్నాన నగుమల్లె దరిలో
    యోసేపు మరియమ్మ నగుమల్లె దరిలో
    దేవలోకము నుండి దేవదుతా వచ్చినడే (-2)
    ఓ దేవలోకము నుండి నాగు మల్లె దారిలో
    దేవుధూత వచ్చే నాగు మల్లె దారిలో (-2)
    మరియా మరియ అనుచ్చు నాగు మల్లె దారిలో
    దేవదుతా పిలిచే నాగు మల్లె దారిలో (-2)
    అరరే నజరేతు పట్ననా నగుమల్లె దరిలొ
    యోసేపు మరియమ్మ నగుమల్లె దరిలో -1
    అప్పుడు మరియమ్మ వంటింట్లో కూర్చుండే (2)
    ఓ అప్పుడు మరియమ్మ నాగుమల్లె దారిలో
    వంటింట్లో కూర్చుండే నాగు మల్లె దారిలో(2)
    మరియా మరియా అనుచు నాగుమల్లేదారిలో ఎవరయ్య పిలిచేది నాగు మల్లె దారిలో (2)
    అరరే నజరేతు
    నేను దేవాదుతా నమ్మ -యెహోవా పంపే (2)
    నేను దేవుదుతా నమ్మ నాగుమల్లె దారిలో
    నను యెహోవా పంపే నాగుమల్లె దారిలో (2)
    పరిశుద్ధ ఆత్మతో నాగుమల్లె దారిలో కుమారుణ్ణి
    కందు వామ్మ నాగు మల్లె దారిలో (2)
    పురుషున్నీ ఏరుగణయ్య నేనేట్ల కందునయ్య -2
    ఓ పురుషున్నీ ఏరుగణయ్య నాగుమల్లె దారిలో
    నేనేట్ల కందునయ్య నాగుమల్లె దారిలో-2
    పరిశుద్ధ ఆత్మతో నాగుమల్లె దారిలో పరిశుద్ధుడు జన్మించును నాగు మల్లె దారిలో-2
    అయన పెరు నీవు నాగు మల్లె దారిలో యేసు అని పెడుదువమ్మా నాగు మల్లె దారిలో -2
    లోకానికి రక్షకుడు నాగుమల్లె దారిలో నరుడాయ్యి జన్మించేను నాగు మల్లె దారిలో-2

    • @p.ramchaithanya3918
      @p.ramchaithanya3918 2 года назад +2

      2

    • @lovanukaratnampenke7767
      @lovanukaratnampenke7767 2 года назад +2

      Supar songs🙏🙏🙏🙏

    • @tulasi6490
      @tulasi6490 2 года назад +2

      What is meaning of nagumalle

    • @mallichosenvlogs
      @mallichosenvlogs 2 года назад +6

      Anna praise the Lord.....నాగు మల్లె కాదు అన్నా....నాకు మల్లె....అంటే naalage మనిషిలాగా వచ్చాడు అని

    • @jprmarvelcreations8325
      @jprmarvelcreations8325 Год назад +2

      Praise the Lord 🙏🙏🙏🤩

  • @panthaganiebenezer7177
    @panthaganiebenezer7177 2 года назад +1

    Beautyfil voice and more beautiful meaning song Bro P ebenezer Hyderabad

  • @Anjali-g1x2q
    @Anjali-g1x2q Месяц назад

    Hallelujah 🙌🙏

  • @jmax2995
    @jmax2995 2 года назад +2

    Price the lord song

  • @nagarajnamewar
    @nagarajnamewar 3 года назад +4

    Nice song brother. God bless you

  • @thontasrikanth211
    @thontasrikanth211 2 года назад +1

    Deyhuniki sthotram amen super song God bless you brother

  • @PreetiTuratikarTuratikar-fx8nd
    @PreetiTuratikarTuratikar-fx8nd Год назад +2

    Actually I am hindu but I believe in Jesus I love jesus

  • @VijayKiranVicky
    @VijayKiranVicky 2 года назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సూపర్

  • @buchaiahchintapally4734
    @buchaiahchintapally4734 2 года назад +3

    Supersong🤗😝👌👍✌️

  • @78-jeevankumartagaram38
    @78-jeevankumartagaram38 2 года назад +2

    Nice Song

  • @nenavatuchandrasekharnaik2818
    @nenavatuchandrasekharnaik2818 2 года назад +2

    చాలా బాగుంది అన్నా పాట

  • @sandhyakatta6358
    @sandhyakatta6358 11 месяцев назад +2

    Super bro

  • @sarvidanielkenneth1761
    @sarvidanielkenneth1761 2 года назад +2

    super song bro

  • @madhavad9566
    @madhavad9566 2 года назад +1

    Super songs bro amen

  • @pujarisannappagarisuchithr7264
    @pujarisannappagarisuchithr7264 2 года назад +1

    Praise the lord to all and very excellent performance

  • @sunilkumar9588
    @sunilkumar9588 3 года назад +2

    Super song🎵🎵🎵🎵🎵

  • @simonspatra7166
    @simonspatra7166 3 года назад +3

    God bless you Anna

  • @kodavativijaybabu8712
    @kodavativijaybabu8712 Год назад +1

    Super song anna

  • @matyadababu2746
    @matyadababu2746 3 года назад +1

    Super song Brother.

  • @Worship_with_jesus
    @Worship_with_jesus 3 года назад +2

    Super bro👌👌👌

  • @rajarathnam7945
    @rajarathnam7945 3 года назад +2

    God bless you

  • @subbaraos7084
    @subbaraos7084 3 года назад +4

    Praise the lord brother 🙏

  • @MohanMohan-ob6tq
    @MohanMohan-ob6tq 3 года назад +4

    Praise the Lord nice song

  • @simonspatra7166
    @simonspatra7166 3 года назад +2

    Super bro.

  • @savararaja4329
    @savararaja4329 3 года назад +4

    🙏 ప్రైజ్ ది లార్డ్ 🙏 wonderful songs

  • @chokkathatalu5087
    @chokkathatalu5087 2 года назад +1

    Super

  • @Gunturikotesh2
    @Gunturikotesh2 2 года назад +1

    Singing nice

  • @nandigamsukanya6438
    @nandigamsukanya6438 2 года назад +2

    suuuuuuuuuuuper , praise the lord 🙏

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 года назад +1

    Praise the Lord amin Lord amin Lord amin Lord

  • @prakashvemula1847
    @prakashvemula1847 3 года назад +1

    Wonderful song

  • @sibapradhan9611
    @sibapradhan9611 3 года назад +1

    Good songs

  • @rajarathnam7945
    @rajarathnam7945 3 года назад +2

    Super 👌 👍 😍 🥰 😘

  • @swamidasCAC
    @swamidasCAC 3 года назад +2

    👌👌👌

  • @giftymagicland1605
    @giftymagicland1605 3 года назад +2

    Jesus is one of avatars from parama guru from higher consciousness.He took Premaavathar 2000 yera ago.

  • @kruthika3787
    @kruthika3787 3 года назад +9

    God is really great manakosm okka mamullu manishi la pottadam

  • @p.sumeelaparuthgari4742
    @p.sumeelaparuthgari4742 2 года назад +1

    👌

  • @bittu8902
    @bittu8902 2 года назад +2

    🙏praise the Lord brother.nice song 🎧

  • @shekarkokati5708
    @shekarkokati5708 2 года назад +1

    🙏👌

  • @chinnachinna6213
    @chinnachinna6213 3 года назад +3

    Praise the Lord Jesus Christ

  • @bhanubhanupriya9123
    @bhanubhanupriya9123 2 года назад +1

    🙏

  • @athmaramuduadapa6784
    @athmaramuduadapa6784 2 года назад +1

    🙏🙏🙏💯💯💯

  • @chinthalarajeshwari7151
    @chinthalarajeshwari7151 3 года назад +3

    👌🏼👌🏼👌🏼👌🏼👏👏👏👏🙌🙌🙌

  • @macharlamahendar1670
    @macharlamahendar1670 2 года назад

    👌⛪

  • @vivedhaa5585
    @vivedhaa5585 4 месяца назад +1

    Nazarethu Patnaana Naagumalle Dharanilo
    Yosepu Mariyamma Nagumalle Dharanilo (2)
    Hallelujah Hallelujah (4)
    Memu Velli Choochinaamu Swaami Yesu Naathuni (2)
    Prema Mrokki Vachchinaamu Maamanambu Lalaragaa (2)
    Bethalemu Puramulona Beedha Kanya Mariyaku (2)
    Pedhagaa Suroopu Daalchi Velase Pashula Paakalo (2)
    Pedha Vadla Vaari Kanya Mariyamma
    Prema Gala Yesu Thalli Mariyamma
    Prema Gala Yesu Thalli
    Perellina Deva Devude
    Yesayya.. Prema Gala Avathaaram (2)
    Swarga Dwaaralu Therichiri
    Yesayya… Swarga Raaju Puttagaane
    Yesayya… Swarga Raaju Puttagaane
    Saruguna Doothal Vachchiri
    Yesayya.. Chakkani Paatal Paadiri (2)
    Nuvvu Boye Daarilo Yerushalem Gudi Kaada (2)
    Achcham Malle Poola Thota Yesayya (2)
    Doddu Doddu Baibillu Dositlo Pettukoni (2)
    Dorolle Bayalellinaade Yesayya (2)
    Raajulaku Raaju Puttannayya (2)
    Raare Chooda Manam Velludaam Annayya (2)
    Thaaran Joochi Thoorpu Gnaanulannayya (2)
    Tharalinaare Bethlahem Annayya (2)
    Padaraa Podaamu Ranna
    Shree Yesuni Chooda
    Padaraa Podaamu Ranna (2)
    Shree Yesanna Nata Loka Raakshakudata (2)
    Lokulandarikayyo Eka Rakshakudata (2)
    Padaraa.. Hey - Padaraa.. Hey
    Padaraa Podaamu Ranna - Shree Yesuni Chooda
    Padaraa Podaamu Ranna (4)

  • @srisridhar7210
    @srisridhar7210 3 года назад +2

    Nice song
    But nagumale darelo what is the meaning

  • @giddisatya4640
    @giddisatya4640 2 года назад +2

    Super Anna 👌👌👌👌
    I love Jesus 🧡🧡🧡🤍🤍🤍💚💚💚

  • @Mr12345rata
    @Mr12345rata Год назад +2

    నజరేతు పట్నాన నాగు మలే దారిలో
    యోసేపు మరియమ్మ నాగమలె దారిలో - 2
    హల్లేలూయా - 4 - 2
    మేము వెళ్లి చూచినాము స్వామియేసు నాధుని - 2
    ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబు
    లలరగ - 2
    బేతలేము పురములోన బీద కన్య మరియకు - 2
    పేదగా సురూపు దాల్చి వెలిసే పసుల పాకలో - 2
    పేదావడ్ల వారి కన్య మరియమ్మ
    ప్రేమ గల యేసు తల్లి - మరియమ్మ
    ప్రేమ గల యేసు తల్లి - 2
    పేరెళ్లిన దేవ దేవుడే - యేసయ్య
    ప్రేమ గలయవతారం - 2
    స్వర్గ ద్వారాలు తెరచిరి - యేసయ్య
    స్వర్గారాజు పుట్టగానే - యేసయ్య
    స్వర్గారాజు పుట్టగానే - 2
    పరుగున దూతల్ వచ్చీరి -
    యేసయ్య చక్కాని పాటల్ పాడీరి - 2
    నువ్వు పోయే దారిలో యెరూషలేము గుడి కాడ - 2
    అచ్చం మల్లెపూల తోట ఏసయ్య
    అచ్చం మల్లెపూల తోట ఏసయ్య
    దొడ్డు దొడ్డు బైబిల్లు
    దోసిట్లో పెట్టుకుని - 2
    దొరోల్లే బయలెల్లినారో యేసయ్య
    బయలెల్లినారో యేసయ్య - 2
    రాజులకు రాజు బుట్టెన్నయ్య - 2
    రారే చూడా మనమెల్లుదాం అన్నయ్య - 2
    తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య - 2
    తరలినారే వారు బెత్లహేమన్నయ్య - 2
    పదరా పోదామురన్న శ్రీ యేసుని చూడ
    పదరా పోదామురన్న - 2
    శ్రీ ఏసన్న నట - లోక రక్షాకుడట - 2
    లోకులందరికయ్యో - ఏక రక్షాకుడట - 2
    పదరా హే పదరా హే పదరా
    పోదామురన్న శ్రీ యేసుని చూడ
    పదరా పోదామురన్న - 2

  • @sarvidanielkenneth1761
    @sarvidanielkenneth1761 2 года назад +1

    praise the Lord bro

  • @kimuduyesuratnam4725
    @kimuduyesuratnam4725 2 года назад +1

    Anna Only Track

  • @pradeep5046
    @pradeep5046 2 года назад +1

    Super song brother 👌👌👌

  • @pradeepteetla9744
    @pradeepteetla9744 2 года назад +2

    👌👌👌