Bhatti Vikramarka on Gruha Jyothi Scheme Conditions | రేషన్‌కార్డు ఉంటే కరెంట్‌ బిల్లు..! | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Bhatti Vikramarka on Gruha Jyothi Scheme Conditions | రేషన్‌కార్డు ఉంటే కరెంట్‌ బిల్లు..! | RTV
    #rtv #rtvlive #bhattivikramarka #congress #gruhajyothischeme #freecurrent
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 217

  • @mallelahanu6846
    @mallelahanu6846 2 месяца назад +1

    EDIT OPTION ఇవ్వండి బట్టి గారు
    NOT APPLIED అని ఐదు నెలలు నుండి MPDO OFFICE చుట్టూ తిరుగుతున్నాము మమ్మల్ని ఎవరు
    లెక్క చేయడం లేదు MPDO OFFICE లో EDIT OPTION లేదు అని ONLINE లో జరిగిన పొరపాటు అని చెపుతునారు మీరు చెప్పేదానికి MPDO OFFICE లో జరిగే దానికి చాలా తేడా ఉంది అసలు ఎవరు స్పందించడం లేదు మాకు సంబంధం లేదు అంటున్నారు

  • @ramurk6935
    @ramurk6935 6 месяцев назад +18

    హలో బట్టి విక్రమార్క గారు ప్లీజ్ మీరు చేసేది సభలో చెప్పేది ప్రభుత్వ అధికారులకు ముందు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి

    • @krishnakumari7931
      @krishnakumari7931 6 месяцев назад +1

      వాలే చెపుతున్నారు..... కట్టించకొండి...bill..... లు

  • @dayanandng2546
    @dayanandng2546 6 месяцев назад +13

    మాకు 0 బిల్ రాలేదు aply చేసినా డేటా లో ఎంట్రీ చేయలేదు అధికారుల పొరపాటు వల్ల నాష్ట పోతున్నము

    • @ramyayadav6159
      @ramyayadav6159 6 месяцев назад +2

      Same

    • @mallelahanu6846
      @mallelahanu6846 6 месяцев назад +6

      నాకు not applied. అని వస్తుంది
      జీరో బిల్లు రాలేదు 86 యూనిట్స్ బిల్లు కట్టాలి అంటున్నారు
      నేను ప్రజా పాలన లో గృహ జ్యోతి
      కీ అప్లై చేశాను నాకు white రేషన్ వుంది not applied అని వస్తుంది
      నేను MPDO OFFICE లో మళ్ళీ
      అప్లికేషన్ XEROX ఇచ్చాను NOT
      APPLIED అని వస్తుంది బిల్లు
      కట్టాలి అంటున్నారు

    • @SatyanarayanaKatta-ye2kw
      @SatyanarayanaKatta-ye2kw 6 месяцев назад

      ​@@mallelahanu6846 bro miru praja pallana seva Kendram ki vellara

    • @panjasathyapal4388
      @panjasathyapal4388 6 месяцев назад

      Yes

    • @Mahashri0308
      @Mahashri0308 6 месяцев назад

      నేను అప్లయ్ చేసినా కూడా బిల్ వచ్చింది mpdo ఆఫీస్ కి వెళ్తే మీరు అప్లయ్ చేయనట్టు చూపిస్తుంది మళ్ళీ వచ్చే ప్రజాపాలన లో అప్లయ్ చేయాలి అని చెప్పారు

  • @venkateshamvenkat2910
    @venkateshamvenkat2910 6 месяцев назад +12

    మేము ప్రజా పాలనలో అన్ని పత్రాలు పెట్టినము కానీ అధికారుల నిర్లక్ష్యం వలన మాకు జీరో బిల్ రాలేదు మున్సిపాలిటీ కి వెళ్లి అడిగితే ఏడిట్ అప్శం లేదు అని చెపుతున్నారు

    • @chinnaiahvanjari7127
      @chinnaiahvanjari7127 6 месяцев назад +1

      Avunu maaku kuda elani chepputunnaru

    • @SatyanarayanaKatta-ye2kw
      @SatyanarayanaKatta-ye2kw 6 месяцев назад

      ​@@chinnaiahvanjari7127reply sir maku kuda raledhu
      MPDO office ki velthe kotha applications teesukovadam ledhu

    • @karthikg4886
      @karthikg4886 6 месяцев назад

      Me problem solve indha brother

    • @nakkasrinivas4559
      @nakkasrinivas4559 3 месяца назад

      Maku kuda same alage chepthunnaru

  • @satyanarayankalyankar2360
    @satyanarayankalyankar2360 6 месяцев назад +7

    సార్ కెసిఆర్ గవర్నమెంట్ లో మాకు రేషన్ కార్డు అస్సలు ఇవ్వలేదు. టెన్ ఇయర్స్ నుంచి రేషన్ కార్డు లేదు మాకు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 6 месяцев назад +26

    ఎలక్షన్ ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట,, ముందు రేషన్ కార్డు లు జారీ చేయండి

  • @EklarNamdev
    @EklarNamdev 3 месяца назад

    బట్టి గారు ఎంపీడీఓ ప్రిబిల్ వస్తలేదు సార్ బి కే డి తవన్

  • @khadarpasha6354
    @khadarpasha6354 3 месяца назад +2

    A mpdo office a municipality office clear chapta laru sir

  • @RomeoRomeo-yw5nj
    @RomeoRomeo-yw5nj 3 месяца назад +1

    In mpdo office :Usc number not registered ani vastundi🎉 solution please🎉 they said no solution

  • @bharathreddimelli9669
    @bharathreddimelli9669 6 месяцев назад +7

    సార్ నేను ప్రజాపాలనలో ఆప్లై చేశాను నాకు రెషన్ కార్డ్ (తెల్లా) ఉన్నది
    123 యున్నిట్లు కరెంట్ కాలింది అయిన 485 R/s
    బిల్ల్ వచ్చిండి మీ ప్రభుత్వం లో పీడవానికి న్యాయం జరగడం లేదు

  • @ramurk6935
    @ramurk6935 6 месяцев назад +29

    సార్ ప్రజలు మొత్తం కచ్చితంగా అప్లికేషన్ చేసినారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు జాప్యం చేస్తున్నారు పేపర్లు పక్కకు పెడుతున్నారు దీనివల్ల మీకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది

    • @panjasathyapal4388
      @panjasathyapal4388 6 месяцев назад +1

      Yes

    • @utkoorsrikanth3730
      @utkoorsrikanth3730 6 месяцев назад +1

      Ghmc employees acting like they are doing favour public

    • @krishnakumari7931
      @krishnakumari7931 6 месяцев назад +1

      Yes....not doing anything....bill..moham 😢మీద పడేసి....కట్టాలి...bill....అంటున్నారు

    • @SurabhiraviSurabhiravi
      @SurabhiraviSurabhiravi 5 месяцев назад

      Ko​@@krishnakumari7931

    • @VasaviNath
      @VasaviNath 3 месяца назад

      Evvadikistunnaru 0 bill tation cord vundhi 70 units ki Bill kadunnamu CM nidrapotunnava officers nidrapotunnara veestu government

  • @RomeoRomeo-yw5nj
    @RomeoRomeo-yw5nj 3 месяца назад +1

    Sir link evendi memu direct chekuntam ,,, tirgi tirgi pareshan ainam ,,, we have white ration card also🎉

  • @sailajaramisetty5686
    @sailajaramisetty5686 6 месяцев назад +1

    Memu prajapalana lo aplication pedite vallu online lo update cheyakunda pakkana padesaru ipude telisindi maku

  • @sadanandam4
    @sadanandam4 6 месяцев назад +3

    రేషన్ కార్డు వున్నవారే మీకు ఓట్లు వేశారా

  • @sailajaramisetty5686
    @sailajaramisetty5686 6 месяцев назад +1

    Evariki complaint cheyali

  • @anilrudra1451
    @anilrudra1451 2 месяца назад

    సర్ నేను ఒకటికి రెండు సార్లు చూసి రాశాను కానీ మా మున్సిపాలిటీ లో ఆపరేటర్లు సరిగ్గా కొట్టక ఒక నెంబర్ తప్పు కొట్టారు జీరో బిల్ రావట్లేదు ఇప్పట్లో ఎడిట్ ఆప్షన్ లేదు అంటున్నారు ఎప్పుడు వస్తుంది సర్

  • @gvvskm2024
    @gvvskm2024 6 месяцев назад +4

    **No Zero bill**
    మళ్ళీ అధికారుల చుట్టూ తిరుగుడు.
    ఎలక్షన్ కోడ్ వస్తే పట్టించుకోరు.
    146 units usage, got bill 700.
    ఈ నెల బిల్లు కట్టలా - వద్దా!!
    స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వాలి.

    • @idreesbindas246
      @idreesbindas246 6 месяцев назад

      Nice cotion 👌

    • @SpyScorpion7
      @SpyScorpion7 3 месяца назад

      ​@@idreesbindas246 question or cotion?😂

  • @ShivaShankar-c6e
    @ShivaShankar-c6e 3 месяца назад

    చెత్త governament చెత్త పరిపాలన చెప్పేది ఒకటి చేసేది ఒకటి నాకు white రేషన్ కార్డ్ వుంది కానీ బిల్ వస్తుంది మా రేషన్ కార్డ్ ఒక్క దగ్గరే వుంది దాని వలన మాకు మాలో ఒక్కరికే పథకం వస్తుంది మరి మేము కొన్ని సంవత్సరాలుగా ఎవరి బతుకు వాలు బతుకుతున్నాం ఇప్పుడు ఒక్కరికే ఇచి మిగతా ఇద్దరు నష్ట పోవాలి అంటే తప్పు ఎవరిది కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వని ప్రభుత్వానిద లేక మాలాంటి పేద ప్రజలద లేక అనవసరం గ మీకు ఓటు వేసిన అమాయకపు జనలద

  • @Aradhyamilky
    @Aradhyamilky 6 месяцев назад

    తెల్ల రెషన్ కార్డ్ లేకపోతె 0బిలు రాదా మరి

  • @khadarpasha6354
    @khadarpasha6354 3 месяца назад +1

    Akkada sir zero bill ravadam ladu sir

  • @konthamshyam9429
    @konthamshyam9429 2 месяца назад

    Data entry wrong chesaru ippudu mpdo office lo correct usc number cheptunna vallu kottadam ledhu edit option ledhu antunnaru

  • @maniteja1163
    @maniteja1163 2 месяца назад

    Sir Nadi 88 unites వస్తుంది బట్ o bill kaladu sir తిరిగి తిరిగి అలిసి పోతున్నాం సర్ సర్ అది అడిట్ ఆపేసన్ ఇవ్వండి సర్ plz

  • @ponnamgopigoud
    @ponnamgopigoud 6 месяцев назад +2

    ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లి ఆఫీసర్ల లు ఏ ఆప్షన్ కరెక్ట్ చెప్తలేవు నాది యుఎస్ నెంబర్ తప్పు కొట్టు కరెక్ట్ చేయమంటే ఆప్షన్ రాలేదంట

  • @yadavareddykakulawaram1549
    @yadavareddykakulawaram1549 6 месяцев назад +5

    ,మాకు కూడ 0 బిల్లు రాలేదు ,,,193 units meerpet Rangareddy dist

  • @durgendarkGOUD
    @durgendarkGOUD 6 месяцев назад +1

    రంగారెడ్డి జిల్లాలో గృహ జ్యోతి అమలు కావటంలేదు అమలు చేసి చూపించు

  • @nawazuddin3568
    @nawazuddin3568 6 месяцев назад +4

    All Details i have submitted successfully in Praja palana still i didn't get gas subsidy or Gruha Jothi

  • @saisainath5067
    @saisainath5067 6 месяцев назад +1

    First ration Card ivvandi

  • @sathvikkonde2864
    @sathvikkonde2864 2 месяца назад

    Sir maku white rastion card vundhi, current bil 200 unit below vachina bill vachindhi, praja palana darakastu lo not applied ani vastundhi antunnaru, memu gruha Jyoti subsidy pondam ela

  • @govardhancheriyala6597
    @govardhancheriyala6597 6 месяцев назад +1

    అసలు మీరు ఏమి చెప్పారు అందరికని..ఇప్పుడు అంక్షలా..😢

  • @Ye-are-my-witnesses.
    @Ye-are-my-witnesses. 2 месяца назад

    Maaku 0 bill vachindi but rent house kabatti vere rent house ki vellamu ippudu change ina intiki Ela 0 bill vastundi

  • @konthamshyam9429
    @konthamshyam9429 2 месяца назад

    Mpdo office lo edit option vastaledhata

  • @rohiniketavarapu1616
    @rohiniketavarapu1616 5 месяцев назад

    Maku kuda 0bill ravadamledu sir. Madi suryapet

  • @Ye-are-my-witnesses.
    @Ye-are-my-witnesses. 2 месяца назад

    Rented persons house change cheste vallaki 0 bill Ela vastundi

  • @krishnakumari7931
    @krishnakumari7931 6 месяцев назад +1

    కావాలని..చేస్తున్నారు ...govt employees

  • @kuntlabhavani1268
    @kuntlabhavani1268 6 месяцев назад +3

    Maku pellayyi 8 years ayyindi intavaraku ration card ledu maku zero bill raledu mari mem oteyyaleda ha?

  • @shaiksaleem5660
    @shaiksaleem5660 5 месяцев назад

    Retion card vundi 100 unit lopu vunna maku ziro billu raledu lovdala govrnment

  • @Krkreddy-r4j
    @Krkreddy-r4j 6 месяцев назад +2

    Where to apply.mro, office send us away saying no instructions from government.when we go to ghmc office they say no instructions from government.where to go for adding usc no of meter

  • @parushuramdurgam3201
    @parushuramdurgam3201 6 месяцев назад

    Sir praja palana darkastu on lionlo suputa ledu sir m.p d.o apesllo aplicetion ketion ledu annaru sir nenu eppudu em seyali

  • @mohanneela1771
    @mohanneela1771 4 месяца назад

    Honble Minister gariki
    Naa manavi.
    Respected sir
    Reg 200 units free scheme
    Instead of playing with the public, it is easy and straight firward method to issue the orders to the Elec Board to makr o bill whereever 200 units not exceeded.
    In The present system no dept is taking responsibility to consider.
    Pl act wisely and to win the hearts of people.
    Dint insist on Ration cards.
    Be an example for Admn.
    Regards
    Mohan

  • @shaikshannu017
    @shaikshannu017 6 месяцев назад

    Memu application lo anni correct gane apply chesamu mee current officers kuda intidhagariki vachi valla mobile lo motham appy chesukoni success ayyimdhi ani cheppi malli bill time lo vachi meeku zero bill raledhu malli velli apply cheyyamdi annaru adhemti meere kadha monna success ani chupimcharu ippudu raledhu antunnaru ani adigithe memu ikkada ok chesamu pina vallu ok cheyaledhu annaru sarle ani malli municipality office ki velli Anni zerax lu isthe 2 two lo call chesthamu OTP vasthumdhi chepamdi annaru ipoatiki 8 days avuthumdhi ayina raledhu anni malli municipality office ki velithe election code padimdhi site bamdhayimdhi ani care less ga samadhanam isthunnaru ippudu memu yem cheyali bill katta la vadha maku zero bill ravali ante yem cheyali yevarikaina thelisthe zawab ivvamdi

  • @sivakrishnatelagapalli7709
    @sivakrishnatelagapalli7709 2 месяца назад

    Em chesaro sir 0 bill only ration card holder vallaka ane oka ration card meda okareka aruhulo ane chepali kada ma villge lo ma own house ki bill vastunde rent ki undda home ki 0 bill vastunde sir changes ki sambandichi malli petandi sir

  • @rathode1559
    @rathode1559 2 месяца назад

    Ression card unna free power ravatledu power bill vasi potundi enti sir idi

  • @sampathiraogunasekharraju9462
    @sampathiraogunasekharraju9462 6 месяцев назад

    Discom lani full ga munchayyandi

  • @user-divisharitisha369
    @user-divisharitisha369 6 месяцев назад

    Without rationcard holders only real poor people all have own house why you giving free current

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 6 месяцев назад +4

    Nijame chala Mandi indlallo rent vallaku vaste owners ki raledu
    Owners ki vaste renters ki raledu.

  • @sanju-dn5wj7bc1h
    @sanju-dn5wj7bc1h 6 месяцев назад +2

    thanks super

  • @nageshazmeera1940
    @nageshazmeera1940 6 месяцев назад +1

    సార్ good evening sir 183 యూనిట్స్ వచ్చాయి కానీ మాకు bill వచ్చింది ఆ bill పట్టుకొని ఎన్ని సార్లు మునిసిపల్ ఆఫీస్ కి వెళ్లిన ఇంకా మళ్ళీ ఆన్లైన్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు అనీ అంటున్నారు సార్

  • @MohammedBaba-c3w
    @MohammedBaba-c3w 6 месяцев назад +9

    నయo రేషన్ కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ అనలేదు.... 👙

  • @govuchennappa9944
    @govuchennappa9944 3 месяца назад

    Prajapalana. Vebset. Open. Hunnada

  • @rameshb3535
    @rameshb3535 6 месяцев назад

    మాకు ఫిబ్రవరి నెల కరెంట్ బిల్ కు, 0 బిల్ మార్చి నెలలో వచ్చింది. మంత్రి వర్యులకు ధన్యవాదాలు 🙏🌹🌹🌹

  • @rajeshgoudpalusa8646
    @rajeshgoudpalusa8646 6 месяцев назад

    MLC code valla maaku zero bill Raaledu

  • @Seethavlogsandnewthoughts
    @Seethavlogsandnewthoughts 6 месяцев назад +3

    Maku rationcard vundhi Kani Evi raaledhu

  • @verendrachary3229
    @verendrachary3229 3 месяца назад

    Sir plese first reshankarad jarichesi skimulu free anandi sir plese 10years nundi maku reshankarad ledhu and maku pilalukuda 10years avuthundhi purikuda trs got lo kuda maku elanti skims andhukoleka pothunam and epudu congres got lo kuda maku elanti skims andhaka povadam chala badhakaram sir cm sir first marrege aenavalaki fist reshankarad jarichetandi sir next skims petandi oka vihayam sir miru bus ticket kuda reshankarad vuntanay bus free petandi sir ani skims ki reshan card vest sir pure publik prablamlo paduthunar sir plese mi govt ki otu vesinolaki mi skims andhadam ledhu vote veyanivariki skims andhurhunay edhi nayam kadhu sir plese andhariki marege aenavalaki fist reshankarad evandi fist next skims petandi plese sir

  • @MohammedBaba-c3w
    @MohammedBaba-c3w 6 месяцев назад +5

    రేషన్ కార్డు ఉంటేనే ఐదు స్కీమ్ లో వర్తిస్తాయి రా బాబు... గిది కాంగ్రెస్ గవర్నమెంట్....

  • @mz4105
    @mz4105 6 месяцев назад +1

    Thanks 🙏. Sir

  • @KummariSiddaiah
    @KummariSiddaiah 3 месяца назад

    K.siddaiah.o.balraledu.bativkurakasiru🎉

  • @gajjelaalivelagoud
    @gajjelaalivelagoud 6 месяцев назад

    800Billu vachindi

  • @Myknowledge46466
    @Myknowledge46466 6 месяцев назад +2

    Zero bill vastale anni apply chesina RangaReddy Dist

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 6 месяцев назад +5

    Iam SC- MALA
    This month I paid current bill

    • @ramarao3509
      @ramarao3509 6 месяцев назад +1

      Caste not important for current bill payment

    • @chanda.nageshwarraowifepad9052
      @chanda.nageshwarraowifepad9052 6 месяцев назад

      @@ramarao3509
      What is important
      At last Current bill also rich people will enjoy, with fake white ration cards

  • @VasaviNath
    @VasaviNath 3 месяца назад

    E comments anni cm office ki pampinchu bro kallu musikoni vunnaru

  • @gatlakavitha2797
    @gatlakavitha2797 6 месяцев назад

    Oka ration card ko any matter love

  • @malleshkonduru372
    @malleshkonduru372 6 месяцев назад +6

    బట్టి గారివి ఉత్త మాటలే మా గ్రామం లోఎవరికి జీరో బిల్లు రావడం లేదు.విలేజ్ ఆరుట్ల, మండలం మంచాల. రంగారెడ్డి జిల్లా

  • @guggillapoolachary1531
    @guggillapoolachary1531 6 месяцев назад

    రేషన్ కార్డు లేని పేదవారు లేరా భట్టిగారూ ? మా అప్లికేషన్ ఎన్నడు అమలుకావాలే ??? ఎన్నికలముందు ఇలా చెప్పలేదుగా ?😢

  • @sridharnagula5569
    @sridharnagula5569 6 месяцев назад +1

    good question reporter

  • @bikshapathin7269
    @bikshapathin7269 6 месяцев назад

    200 యూనిట్ల లోపు వాడే చాలా మంది చాలా కరెంట్ మీటర్లు ఇప్పటికి తల్లిదండ్రుల పేర్లమీదనే నడుస్తున్నాయి. నా కరెంట్ మీటర్ గత 30 సంవత్సరాలుగా మానాన్న పెరుమీదనే నడుస్తుంది. 20 సం.ల క్రితం మానాన్న చనిపోయారు. నా ఆధార్ నెంబర్ వైట్ కార్డ్ ఫోన్ నెంబరిచ్చా. వేస్ట్. 140 రీడింగున్నా 500 చిల్లర కరెంట్ బిల్ ఇచ్చి వెళ్లారు. గవర్నమెంట్ చెప్పెదానికి కరెంటోళ్లు చేసేదానికి పొంతనలేదు. రెంటుకుండే వాళ్లకూ 200యూనిట్ల లోపు ఎగ్జంమ్పషన్ అన్నారు. వాళ్ళు వాళ్ల ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప అందరూ హౌస్ ఓనర్ల పర్టీకులర్స్ ఇవ్వరుగా.

  • @MohammedBaba-c3w
    @MohammedBaba-c3w 6 месяцев назад

    రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ బట్టి మార్కు... ఫస్ట్ కొత్త రేషన్ కార్డులు జారీ చేయండి సార్.... మీ దొంగ తెలివి తెలిసిందిలే..... ఈ ఎలక్షన్లు అయి దీనిలో దాకా మళ్ళీ కొత్త రేషన్ కార్డు లేవా.... కెసిఆర్ చేసినట్టు మీరు కూడా చేస్తారు అలాగే

  • @pagadalachandrashekar7816
    @pagadalachandrashekar7816 6 месяцев назад +1

    What if rentals 🏡 migrate from one place to another place? Will it still be applicable? Pls anyone 🙏🏻

  • @srinivasmittapally900
    @srinivasmittapally900 6 месяцев назад

    సార్ స్కూల్ లో 40సంవత్సరాలనుండి స్పీపర్ గా పనిచేస్తున్నారు వీళ్ళను రెగ్లర్ చేయండి స్కూల్ లో పనిచేస్తూ చనిపోయిన స్పీపర్ కుటుంబం కు ఉద్యోగం ఇవ్వండి సార్ 🙏

  • @ramurk6935
    @ramurk6935 6 месяцев назад

    సార్ మీకు నా యొక్క విన్నపం ఉపముఖ్యమంత్రి గారు ఏమిటంటే మీరు చేసేది క్రమశిక్షణగా క్రమబద్దీకరించే ది ప్రభుత్వ ఉద్యోగులను సరి చేయండి ప్రభుత్వ ఉద్యోగులు పేపర్లు పక్కన పెడుతున్నారు అక్షరాలు సక్రమంగా రాయడం లేదు హిస్టరీ ఇలా చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులే

  • @yakubshaik9751
    @yakubshaik9751 5 месяцев назад

    Supar-sar-good❤❤❤❤

  • @pullamgarigopal7116
    @pullamgarigopal7116 6 месяцев назад +1

    Prajapalanalo Aplikeshan.Petinam.Cell.NO.Opdetcheyaledhu.Elactricty walu.Ceyledhu

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 6 месяцев назад

    👍👍👍👍👍, thanku, sair

  • @sridharnagula5569
    @sridharnagula5569 6 месяцев назад +1

    offers data entry esthaleru.. cm garu meru chepandi

  • @ShekarGayar-ru3wy
    @ShekarGayar-ru3wy 6 месяцев назад +1

    Mr Batte garu why free current not giving in Malkajgiri municipality regards 😢😮😢

  • @nareshmankali2443
    @nareshmankali2443 6 месяцев назад

    మా ఫ్లాట్లలో ఎవరికి జీరో బిల్ రాలేదు 120 యూనిట్స్ సో నేను కట్టాలా వద్దా చెప్పండి 200😮యూనిట్ తక్కువ వస్తే జీరో కొట్టేస్తే సరిపోతుంది కదా😮

  • @jyothinakirekanti
    @jyothinakirekanti 6 месяцев назад +1

    Ration card lenivallu bill kattala sir clarity evvandi

  • @mallelahanu6846
    @mallelahanu6846 6 месяцев назад

    సార్ నాకు white రేషన్ వుంది
    నేను గృహ జ్యోతి కీ అప్లై చేశాను
    కానీ నాకు 86 యూనిట్స్ బిల్లు
    వచ్చింది 302/- వచ్చింది
    నేను Mpdo office వెళ్ళాను
    Not applied అని వస్తుంది
    ఏమి చేయాలి EDIT ఆప్షన్ లేదు
    అంటున్నారు

  • @shambhavishambhavi620
    @shambhavishambhavi620 6 месяцев назад +1

    Anni sarigana application chesamu kain 0 bill raledhu sir marredpally lo una office ki kudha valamu inka mandi appdate kalaunadhu antha sir nxt 2 &3 months taruvata kotham application patukodi anaru sir maku 200 units lo palana vasutudi sir current naku ration card kuda unadu sir .......

    • @krishnakumari7931
      @krishnakumari7931 6 месяцев назад

      మనం ఎంత..చేపిన....వాలు..వినటలేదు

  • @LaxmiprasannaNaika
    @LaxmiprasannaNaika 6 месяцев назад

    మేము aplication చేస్తే mpdo office ooline చెయ్యలేదు. ఛాలా Meru ichina రసీదు కూడ ఉంది. Meru chepindi field lo జరగటం ledu sir.

  • @lunavathsomanna
    @lunavathsomanna 6 месяцев назад +1

    Sir miru mi daggarlo unna Mandal office ki velli sari chesukondi annaru bagundi but madi warangal district memu hyd lo untamu daggarlo unna Mandal office ki velithe vallu accept cheyadam ledu miru mi sontha village and ekkada application pettaro akkadiki velli chesukovali antunnaru em cheyali sir

  • @bandarusriram4098
    @bandarusriram4098 6 месяцев назад +1

    Mem rent ku vunam saru maku kuda 0 billu raledhu ellu kosam 2500 prajs palanalo apple chesam pedhavariki eyandi sir frist ellu lekane kadha vallu rent ku vundedhi maku ration card kuda vundi ani harata lu vuna maku e pathakam rale

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 6 месяцев назад

    I genuine victim
    I don't have ration card
    Kindly issue ratio card to me

  • @naveenadha2694
    @naveenadha2694 6 месяцев назад

    🎉🎉😂😂

  • @jyothinakirekanti
    @jyothinakirekanti 6 месяцев назад +1

    Maku ration card ledhu...maku marriage aie 6years avthundhi...ration cards padaledhu 10years nundi eppudu meru ration card unnavalle arhulu ante malati vallu Ela sir... cheppandi

  • @Asifabadvillage
    @Asifabadvillage 6 месяцев назад +2

    సార్ మీకు నాహృధయపుర్వక నమస్కారములు సార్ నేను ఒంటరి మహిళను నాకరెంట్ యూనిట్స్ 98 వచ్చాయి కానీ నా పేరు మీద కరెంట్ మీటర్ లేదు నాకూ పెళ్లి కాలేదు మానాన్నగరిపెరుమిధ్ మీటర్ ఉంది నేను ఫామ్ నిప్పి ఇచ్చాను కానీ నాకు భిల్ వచ్చింది కరెంట్ అఫీస్ నుండి వచ్చిన వారు మీది గవర్నమెంటు నుండి కన్ఫాం అని చెప్పారు సార్ అయిన బిల్ వచ్చింది

  • @chshankarkumar212
    @chshankarkumar212 6 месяцев назад +1

    Sir memu apply chesukoledu malli make vasttouda

  • @ramurk6935
    @ramurk6935 6 месяцев назад

    ఇప్పటిదాకా ముగ్గురు మూడు సార్ల వెళ్ళినారు దాన్ని ఇంటర్వ్యూ చేయడం లేదు అధికారులు రేపు రా ఎల్లుండి రా మళ్లీ రా చేస్తాము అంటున్నారు కానీ చేయడం లేదు

  • @MohammedBaba-c3w
    @MohammedBaba-c3w 6 месяцев назад

    ఒక బస్సు తప్ప అన్ని రేషన్ కార్డు లింకులే ఉన్నాయి

  • @Chandrashekar-o9h
    @Chandrashekar-o9h 6 месяцев назад

    Telangana people's Congress government storyies vintunnaru ( very bad time TS)

  • @hameedjaved8071
    @hameedjaved8071 6 месяцев назад

    Deputy CM telling that PPL might have made mistake in writing their meter number that's why they didn't receive a 0 bill!
    How come sir, thousands of PPL can make mistakes in writing? You think we PPL are illiterate? All you are talking about is nonsense.

  • @user-divisharitisha369
    @user-divisharitisha369 6 месяцев назад

    Without rationcard holders provide subsidy or release immediately new ration cards

  • @sujathareddy4370
    @sujathareddy4370 6 месяцев назад +13

    Anni sarigana chesamu o Bill Raavatledu

    • @krishnakumari7931
      @krishnakumari7931 6 месяцев назад

      కావాలని. .చేస్తున్నారు

  • @gundalligovindalaxmi6364
    @gundalligovindalaxmi6364 6 месяцев назад

    Maku ration card ledu, maku 105 units vachidi , kani mro office vaalu maku 0 current bill namodu chatyat ledu Deputy CM garu.

  • @thallapallymounika6961
    @thallapallymounika6961 6 месяцев назад

    Ayya ration card jaari cheyandi babuuuu😢😢😢😢

  • @kamathamvenkatareddy9197
    @kamathamvenkatareddy9197 6 месяцев назад

    Maa village lo kuda అందరికీ కరెంట్ బిల్లులు వచ్చాయి

  • @jyothinakirekanti
    @jyothinakirekanti 6 месяцев назад

    Maku 550 vachindhi bill ... ration card ledhu ...

  • @hermestools4133
    @hermestools4133 5 месяцев назад

    😂😂😂😂😂😂😂😂😂

  • @MahummadNawabpasha
    @MahummadNawabpasha 6 месяцев назад

    ❤❤❤❤❤

  • @sangameshpatil7167
    @sangameshpatil7167 6 месяцев назад

    Notifications enduku panputhinaru mari ? Uke uke prathi intiki vachi update cheyamdi me response ledu

  • @bangarreddy2086
    @bangarreddy2086 6 месяцев назад

    Naku 25days ki bill kotti 176 units vacchindhi valle 30 days ki average kindha 205 units bill vacchindhi