Это видео недоступно.
Сожалеем об этом.

ఎండుద్రాక్ష లో ఇది పెట్టి తింటే మైనస్ లో ఉన్న కంటిచూపు అమాంతం పెరుగుతుంది | eyesight increase remedy

Поделиться
HTML-код
  • Опубликовано: 6 авг 2024
  • #ayurvedamtelugu #homeremedies #healthtips
    For more Vahini Media updates check out links below :-
    ► RUclips :- goo.gl/MhxYz2
    ► facebook :- cutt.ly/9QPfgae
    ► Twitter :-
    ► Blogger :-
    hai friends welcome to vahini media , information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need.

Комментарии • 775

  • @lakshminallapati3592
    @lakshminallapati3592 Год назад +78

    ఇలాంటి వాళ్ల అనుభవాలని మనం భద్రపరచుకోవాలి .దయ ఉండి ఎవరైనా ఆయన అనుభవాలని రికార్డ్ చెయ్యండి

  • @masamrajeshwar2980
    @masamrajeshwar2980 Год назад +46

    శాస్త్రి గారి మాట సరిగా అర్ధం కావడం లేదు కానీ చాలా విలువైన సమాచారం ఇది అందరికీ అర్ధం అయ్యేలా ఎవరైనా చెపితే బాగుంటుంది , భావి తరాల వారికి ఉపయోగ పడుతుంది.

  • @user-jn5ti1cl2q
    @user-jn5ti1cl2q Год назад +52

    పెద్దాయన కు పళ్ళు మొత్తం ఊడి పోయాయి అందుకే ఆయన పదాలను సరిగా ఉచ్చరించ లేకపోతున్నాడు
    వాహిని మీడియా గారు మీరు పెద్దాయనకు ఏమైనా పారితోషికం ఇస్తారో లేదో తెలియదు కాని ఆయనకు పళ్ళు కట్టించండి దానివలన ఆహారం బాగా తీసుకో గలుగుతారు ఇంకా మనకు మంచి విషయాలు తెలియ చేస్తారు
    ఇక్కడ 333 మంది కామెంట్స్ పెట్టారు వీళ్ళందరు తలా కొంచెము హెల్ప్ చేసిన ఆయనకు మేలు చేసిన వాళ్ళం అవుతాం ఆయన విజ్ఞానం వల్ల మనకు జరిగే మంచి కి మనం చేసే సహాయం చిన్నది ఇది నా అభిప్రాయం మాత్రమే నేను తప్పుగా మాట్లాడి ఉంటే పాఠకులు మన్నించాలి

  • @rajarapuswamy
    @rajarapuswamy Год назад +45

    తెలుగు స్క్రోలింగ్ వేస్తే చాలా బాగుండేది. వీడియో చేసే వాళ్ళు అన్ని విషయాలు గమనించాలి.

    • @mvsatyanarayanamutyala9727
      @mvsatyanarayanamutyala9727 Год назад

      🙏🙏🙏 శ్రీ గురువు గారికి నమస్సులు వైద్య విజ్ఞాన శాస్త్రి గారికి పాదాభివందనాలు శాస్త్రి గారి అడ్రస్ తెలియజేయగలరు

  • @srinivasreddyambati2135
    @srinivasreddyambati2135 Год назад +50

    మన దేశానికి మంచిఆరోగ్య నిధి ఈ పెద్దాయన ఆయన మాటలు రికార్డ్ చేసి ప్రజలకు అదిచండి సార్

  • @srinivasakumar1946
    @srinivasakumar1946 Год назад +9

    ఐ స్పెషలిస్టులలో చాలామందికి కళ్ళజోళ్ళు చూసివుంటారు. వాళ్ళని ఇలా ప్రశ్న వేసారా? ఏంత పెద్ద వైద్యులయినా వయసురీత్యా కొన్ని ఉంటాయి. ఇలాంటి వెటకారపు /అడ్డగోలు ప్రశ్నలు వేసి పెద్దవారిని అవమానించటం తగదు.

  • @cenema.angleraju8263
    @cenema.angleraju8263 Год назад +166

    స్వామి గారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే...వైద్య మహర్షి గారికి నమస్కృతులు. పాదాభివందనములు

    • @chunduruparvathi9341
      @chunduruparvathi9341 Год назад +1

      స్వామి గారికి ఏన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే ..వైద్య మహర్షి గారికి నమ సృతులు.పాదాభివందనములు

    • @vijayaak4895
      @vijayaak4895 Год назад +1

      Sab tital పెట్టండి

    • @vrkbandaru1531
      @vrkbandaru1531 Год назад

      🙏👏

  • @bhattaramvishnu9998
    @bhattaramvishnu9998 Год назад +81

    వాహిని మీడియా వారికి అభినందనలు. మీరు మంచి వైద్య ఘనిని ప్రపంచానికి అందించినందుకు. దీనివల్ల మీ రేటింగ్ పెరుగుతుందే కానీ ఆ పెద్దాయనకు వచ్చే దేమి వుండదు. ఆయన చిరునామాను లేక ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్తే ఆయనకి కొంచం మేలు జరగొచ్చు. ఆలోచించండి

    • @venivanga451
      @venivanga451 Год назад +3

      దయచేసి ఆయన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు.

    • @klnarasimharao3677
      @klnarasimharao3677 Год назад +3

      Rajahmundry లో గొల్లపూడి వీరాస్వామి గారి షాపు లో

    • @gsvsrkrk9653
      @gsvsrkrk9653 Год назад

      అవునండీ ఈ మాట వాస్తవం....

    • @sujathadathika3338
      @sujathadathika3338 Год назад +1

      I do accept your statement. Yes something should be done to help that, respected old man.

    • @sattijyothi8620
      @sattijyothi8620 Год назад

      A pyddayanaki aami evvakunda vallu vedio chyaru meeru adina help chyalanty chyandi

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Год назад +53

    మీకు సాష్టాంగ ప్రాణామములు ...మీ కృషి బహుప్రసంశ నీయము ..అమూల్యం కూడమీరు ఇంకా ఎన్నో ఎన్నొన్నో..విషయాలు ..విజ్ఞానం లోకానికి అందించాలాని ..అ అందుకు ఆయు ఆరోగ్యములు మీకు ఎల్లపప్పుడూ ఉండాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ న్నాను .ధన్యవాదాలు

  • @ksnkk4211
    @ksnkk4211 Год назад +32

    ఎక్కడ ఉంటుంది వీరి ఆసుపత్రి... నిజంగా చాలా అద్భుతమైన మహానుభావులు. ఇలాంటి వారు ఈ రోజుల్లో దొరకరు.. ఇలాంటి వారిని కాపాడుకోవాలి..దయచేసి వీరి వివరాలు ఇవ్వగలరు

    • @adamali.k4322
      @adamali.k4322 Год назад +1

      Kotagumma veedhi.. Rajamundry...kotilingala daggara...

    • @arunachalasiva1457
      @arunachalasiva1457 Год назад

      @@adamali.k4322 sir any contact no please

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d Год назад +1

      శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రిగారు ,, ఆయుర్వేద వైద్యులు ,, కోటిలింగాల పేట ,, రాజమహేంద్ర వరం ,, తూ . గో . జిల్లా .
      ( చామర్తి శ్రీనివాసు ,, రామచంద్రపురం )

  • @anuradhavenkata3847
    @anuradhavenkata3847 Год назад +32

    మీరు ఒక సారి ఒక వ్యాధికి సంబంధించిన వైద్యము గురించి చెప్పి దానితో పాటు ఆ మందు తయారీ విధానం కూడా వీడియో పెట్టండి అలాగే ప్రతి వీడియో RUclips లో కూడా పెట్టండి

  • @padmanabharajuprathikantam1224
    @padmanabharajuprathikantam1224 Год назад +21

    యాంకర్ గారు, మీకు ఓ ఆయుర్వేద విషయం గురించి ఇంతమంచి topic దొరికినపుడు ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పెద్ద మనిషి చెప్పిన విషయాలను మరికొంత వివరంగా మీ టీవీ లో చెప్పుంటే బాగుండేది

  • @satyanarayanagunda3225
    @satyanarayanagunda3225 Год назад +21

    పెద్దలమాట చద్దిమూట. ఇంతటి వైద్య స్రష్ట పెద్దాయన అనుభవ జ్ఞానాన్ని వీక్షకులకు అందించడం అభినందనీయం. ఆయన మాటలు పూర్తిగా అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటే మరింత మేలు.

  • @user-ms5kt3fy7i
    @user-ms5kt3fy7i Год назад +16

    తాతగారి దగ్గరా అమూల్య జ్ఞాన సంపద ఉంది దాన్ని మనం కాపాడుకోవాలి

  • @l.n.v.ramanavideos1614
    @l.n.v.ramanavideos1614 Год назад +16

    దయచేసి వీరు చెప్పిన మెడిసిన్స్ దేనికి ఏం చెప్పారో వివరంగా డిస్క్రిప్షన్ లో ఉంచగలరు. చాలా మందికి ఉపయోగం🙏🙏🙏

  • @velilachari987
    @velilachari987 Год назад +55

    గురువుగారు మీలాంటి వాళ్లు 200 సంవత్సరాల బతకాలి ఆయుష్మాన్ భవ

  • @achaitanya6020
    @achaitanya6020 Год назад +72

    శాస్త్రి గారికి వినయపూర్వక నమస్సులు. వారి జ్ఞానం సంపద దేశం మొత్తానికి విస్తరించాలని పరమేశ్వరుని వేడుకుంటున్నాను.

  • @Bhakand
    @Bhakand Год назад +98

    Doctor గారికి పాదాభివందనాలు...🙏🙏 ఇలాంటి అనుభవజ్ఞుల సలహాలతో ఆయుర్వేదం నీ బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది..అందరికీ ఆయుర్వేదం అందెట్టు గవర్నమెంట్ చెయ్యాలి..

    • @narsaiahsatar3288
      @narsaiahsatar3288 Год назад

      dhanya wadhamulu guruvu garu

    • @jayagouridasari102
      @jayagouridasari102 Год назад

      Alachesthe entha baagundu govt...

    • @ramanachitrada2350
      @ramanachitrada2350 Год назад

      అలా చేస్తే ఇంగ్లీష్ మందుల కంపెనీ లు ఏమయ్యి పోతాయి నాయకులు రావలసిన ముడుపులు రావు కార్పొరేట్ కంపెనీస్ వొప్పుకోవు గా

  • @D.R7563
    @D.R7563 Год назад +9

    మా లాంటి యువత మి లాంటి వారికి ఎల్లప్పుడూ సపోర్ట్ గా వుంటాం తాత గారు🙏🙏

  • @kurutchander9289
    @kurutchander9289 Год назад +69

    తెలుగు లో మీ ప్రతి మాట ను డిస్ప్లే చేస్తే ప్రజలకు అందరికీ సంపూర్ణముగా అర్థం అవుతుంది గురువు గారు

    • @SaveSoilSoldiers
      @SaveSoilSoldiers Год назад +3

      yes

    • @veerrajusabbisetty7267
      @veerrajusabbisetty7267 Год назад +3

      తెలుగు లో డిస్ప్లే చేస్తే అందరికి అర్ధం అవుతుంది.

  • @D.R7563
    @D.R7563 Год назад +36

    మా తాత గారికి 100 years .. కాలం చేశారు...మళ్లీ ఆయన నోటి విన్న అమూల్యమైన మాటలు ఈరోజు మి దగ్గర వింటున్నాను తాత గారు..మి లాంటి పెద్దలు చెప్పిన విషయాలు, ఇప్పుడున్న ఏ డాక్టర్ కూడా చెప్పలేడు....మి లాంటి వారి మంచి మాటలు వినడం మేము చేసుకున్న అదృష్టం🙏🙏🙏🙏

  • @bhattaramvishnu9998
    @bhattaramvishnu9998 Год назад +19

    నమస్కారములు మీరు మా కోసం ఆరోగ్యంగా మరొక వంద సంవత్సారాలు సంతోషంగా ఈ ప్రపంచానికి మార్గదర్శకం కావాలి.

    • @srijayanthi2007
      @srijayanthi2007 Год назад

      Not able to understand pls clrify properly what dictor said

  • @swarna1639
    @swarna1639 Год назад +29

    గురువుగారు మీ పాదపద్మలకు నా శిరసువొంచి నమస్కరిస్తున్నాను

  • @guruprasadgandikota7026
    @guruprasadgandikota7026 Год назад +4

    నీకు శతకోటి వందనాలు గురువుగారు

  • @satyakln3501
    @satyakln3501 Год назад +24

    ఒక్క మాటా క్లియర్ గా లేదు.అసలే ఆయుర్వేదం పేర్లు....పెద్ద వయసు ...అర్థమయ్యే పద్ధతి చూడండి..విలువయిన విజ్ఞానం... దయచేసి మా అందరికీ అర్థమ్యేలా ఏర్పాటు చెయ్యండి....

    • @thothajawala6225
      @thothajawala6225 Год назад

      ఈయన వ్రాసిన ఆయుర్వేద గ్రందలు అనేకం మార్కెట్లో అందుబాటులో ఉన్నయ్

    • @swethabejjarapu1211
      @swethabejjarapu1211 Год назад

      @@thothajawala6225 granthaluu unnayi annaru but perentooo cheppaledhu please chepthara

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Год назад +2

    జ్ఞానం విజ్ఞానం గురువుగారు చెప్పే మంచి మాటలు మళ్లీ మెసేజ్ రూపంలో తెలియజేస్తే ఈ ఛానల్ వారికి ఎంతో మంచి జరుగుతుంది

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 Год назад +2

    గురువు గారి ద్వారా మంచి విషయాలు వెలుగులోకి తెచ్చినందుకు మీకు ధన్యవాదములండీ. శుభాశీస్సులు

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb Год назад +14

    🙏🙏🙏 పెద్దవారవటం వల్ల మాట అర్ధం కావటంలేదు. ఛానెల్ వారు తెలుగు text ఇవ్వగలరు.

  • @MVR3039
    @MVR3039 Год назад +1

    వైద్యులు శాస్త్రి గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.వీడియో ఎడిటింగ్ చేసి వారి మాటలు మీరు మరీ పలికిఉంటే స్పష్టంగా వినడానికి బాగుండేది. గ్రంధాలపేర్లను వీడియో లో జూమ్ లో చూపించియుంటే బాగా తెలుసుకొనేవారు.

  • @gsvsrkrk9653
    @gsvsrkrk9653 Год назад +56

    గురువు గారికి పాదాభివందనాలు.
    ఈయన గురించి మీడియా ద‌్వారా తెలియపరిచిన వారుని వాహాని వారికి హృదయ పూర్వక ధన్యవాదములు.

  • @anuvamshikaayurvedamnabira2872
    @anuvamshikaayurvedamnabira2872 Год назад +5

    వాహిని సిబ్బందికి కెమెరామెన్కి ఎడిటింగ్ యూనిట్ కి నా ఆశీర్వాదాలు మహామ వ్యక్తితోమీరు ఇంటర్వ్యూ చేశారు ఇటువంటి మహనీయులు ఇంకా చాలా మంది ఉన్నారు వారిని వెతికి వెతికి వారిని అభిమానులకుమీరు చూపించాలని మరి మరి కోరుకుంటూ నా ఆశీర్వాదం నా గురువు ఆశీర్వాదం మీ పైన ఉండాలని కోరుకుంటున్నా షేక్ నబీ రసూల్ ధర్మవరం, జైహింద్

  • @gonuguntasarvalakshmi4522
    @gonuguntasarvalakshmi4522 Год назад +6

    Eyes gurinchi kocham clarity ga cheppara guruvu garu

  • @muralibussa3413
    @muralibussa3413 Год назад +48

    డాక్టర్ గురువు గారికి పాదాభివందనాలు

  • @venivanga451
    @venivanga451 Год назад +29

    గురువుగారికి నమస్కారం
    ఆయుర్వేదము గురించి అవగాహన తగ్గిపోతున్న ఈ కాలంలో వాహిని మీడియా వారు చేస్తున్న ఈ కార్యక్రమము అద్భుతంగా ఉంది.
    కానీ మాటలు అర్థం కావడం లేదు దయచేసి ఆయన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలుపగలరు.
    అది ఆ పెద్దాయనకు ఉపయోగపడుతుంది.
    🙏🙏

  • @ewsn7957
    @ewsn7957 Год назад +18

    దన్యవాదములు 🙏🙏 …..video makers Please upload with telugu subtitles…..thanks

  • @venugopaltadimeti767
    @venugopaltadimeti767 Год назад +10

    దయచేసి వారి చిరునామా తెలుపగలరు. మహామనీషి ఈయన, మన తెలుగు వారవటం మనకు అదృష్టం.

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d Год назад

      శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రిగారు ఆయుర్వేద వైద్యులు ,, కోటిలింగాల పేట ,, రాజమహేంద్ర వరం ,, తూ గో జిల్లా .
      ( చామర్తి శ్రీనివాసు ,, రామచంద్రపురం. )

  • @sujathakarella3328
    @sujathakarella3328 Год назад +1

    Namaste babai chalabagundi chepparu

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana Год назад +1

    వంగ భాస్మం వైద్యనాథ్, or డాబర్ కంపెనీ బావుంటాయి.. పతంజలి అంతా డూప్లికేట్.
    గురువుగారు మీకు పాదాభివందనం, నేను ఆయుర్వేద్ధవైద్యం చేస్తుంటాను.

  • @zajz001
    @zajz001 Год назад +6

    అద్భుతం....

  • @111saibaba
    @111saibaba Год назад +572

    వీరు పెద్దలు . వారు చెప్పేది ఒక్కోసారి అర్ధం కావడం కష్టం గా ఉంటోంది . పక్కన ఎవరి నైనా కూర్చో బెట్టి మరొక సారి క్లియర్ గా చె ప్పిస్తే ప్రజలకు మరింత ఉపయోగ కరం గా ఉంటుంది .

    • @murthygvs9594
      @murthygvs9594 Год назад +13

      Abhimanulu thaloo Rs 500 ledhaa Rs 1000 guru dakshina gaa ichchi dentures katttisthe maata spashtangaa vinagalam. Marikondaru munduku vachchi vaaru angeekaristhe modhati viralam gpay cheyagalanu.

    • @111saibaba
      @111saibaba Год назад +26

      @@murthygvs9594 నెంబర్ చెప్పండి. కానీ వారి పక్క నే వారి కుమారులో మనుమలో కూర్చొని కాగితం మీద రాసు కుని రిపీట్ చేయడం మంచిది.

    • @ryalisuribabu7810
      @ryalisuribabu7810 Год назад +14

      వొక్క మాట అర్థం కావటల్లేదు .

    • @papaiahnarike5752
      @papaiahnarike5752 Год назад +2

      99

    • @SaveSoilSoldiers
      @SaveSoilSoldiers Год назад +3

      exactly

  • @prasadbolla4579
    @prasadbolla4579 Год назад +3

    Amazing. Thank you

  • @kalyanik5451
    @kalyanik5451 Год назад +19

    మీ జ్ఞాపక శక్తి కి జోహార్లు 🙏

    • @sripadabalaji4874
      @sripadabalaji4874 Год назад +1

      ధన్యవాదాలు, నమస్సుమాంజలి. ధన్వంతరి రూపం గురువు గారు.

  • @shobharani6064
    @shobharani6064 Год назад +2

    Tq Guruvu Garu 🙏🙏🙏🙏🙏

  • @sarojinidevi2035
    @sarojinidevi2035 Год назад +14

    Amazing ... still we have such knowledgeable people who have great desire and working for society well being at this age.....meeku ma pranamaalu

  • @krishnapriya9548
    @krishnapriya9548 Год назад

    🙏 NamaskaramGuru chalamanchi Vishayam. Cheparu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmidvdn8135
    @lakshmidvdn8135 Год назад +2

    చాలా బాగా చెప్పారు వివరించి.
    మీకు శతకోటి నమస్కారాలు.

  • @yarramsettivenkatesh2017
    @yarramsettivenkatesh2017 Год назад +1

    Thanks guruvu garu...

  • @madanmohan5910
    @madanmohan5910 Год назад +1

    thank u dr garu🙏🙏🙏

  • @naguyadavr7081
    @naguyadavr7081 Год назад +52

    షుగర్ తగ్గడానికి, కంటి చూపు కోసం అర్ధం ఐయే టట్టు గ చెప్పండి బాబాయ్

    • @shankarchowdaryn
      @shankarchowdaryn Год назад

      చిర్రాకు అంటారు అది ఒక తోటకూర.. నెల్లూరు వైపు బాగా దొరుకుతుంది

    • @dharanikotatadikonda3807
      @dharanikotatadikonda3807 Год назад +1

      Kanti chupuku guntagalagara Aakulu , nuvvulu podi chesi roju tesukunte kanti chupu perugutundi

  • @tejashrigunturu4292
    @tejashrigunturu4292 Год назад +2

    Vahini media ki TQ v much

  • @vad1433
    @vad1433 3 месяца назад +1

    Maha goppa video tnq so much

  • @kalammagaddam7702
    @kalammagaddam7702 Год назад +1

    Thank you Guruvugaru

  • @tarunisyamala
    @tarunisyamala Год назад +2

    Very useful information. Thank you

  • @rajendra_yaddala
    @rajendra_yaddala Год назад

    Great person n good health awareness

  • @pavithradevi9012
    @pavithradevi9012 Год назад +1

    Tq v. much for Vahini.
    Pl.give Telugu subtitles scrolling while Dr.garu saying.some words are unable to understand.
    Tq.

  • @pavithradevi9012
    @pavithradevi9012 Год назад +4

    Paadabhivandalu to great Dr.gariki.
    Very rarely we come to know about these people.they never expect anything.they know only servicing.
    Tq to Vahini.

  • @nagasrinuvas8356
    @nagasrinuvas8356 Год назад +1

    Thank you Guruvu Garu 💐

  • @jsrrealproperties9201
    @jsrrealproperties9201 Год назад +1

    Thank you guruvugaru

  • @sriprasannavardhinigumpula7150
    @sriprasannavardhinigumpula7150 Год назад +2

    God bless you with lots of health

  • @atiyasultana8251
    @atiyasultana8251 Год назад +5

    Sir,
    vedio chala bagungi
    kaani ayurveda wordings for treatment konchemu telugu lo raatha poorvakanga teliya chesthe memu aa medicine ni follow chestham
    pls. try to make vedio with names

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 Год назад

    Danyavadaluswami
    Kantichoopu.koraku
    Andariki.suchanalu

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 Год назад +3

    Thank you very much 🙏

  • @kapagantisuryaprakash4303
    @kapagantisuryaprakash4303 Год назад

    Tnqq guruvu gaaru

  • @gsandeep7369
    @gsandeep7369 Год назад +1

    Guruvugaarini koti namaskaaraalu. Smt subhaashini thirupathi.

  • @sreenijaa518
    @sreenijaa518 Год назад +10

    చాలా చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు

  • @samalaraveendar3632
    @samalaraveendar3632 Год назад

    Doctor gariki namaskaram.. Memu danyulamu

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 Год назад +2

    Werry nice information Dr Garu

  • @MuraliMurali-pl5yd
    @MuraliMurali-pl5yd Год назад

    Guruvu gariki Padabivandanam

  • @sudheerkumargadde6782
    @sudheerkumargadde6782 Год назад +2

    Guruvugaariki danyavaadalu

  • @ramanadevikorada4497
    @ramanadevikorada4497 Год назад

    Dhanyavadhamulu

  • @bvrrao8876
    @bvrrao8876 Год назад

    మహానుభావులు... మీకు వందనములు

  • @srisudhha4970
    @srisudhha4970 Год назад +5

    Kruthagnatalu guruji🙏🙏🙏

  • @jvsrmurty4813
    @jvsrmurty4813 Год назад

    Best information sir tnq

  • @holirangoli1336
    @holirangoli1336 Год назад +44

    పాదాభివందనం తాతయ్య

  • @sivanand64
    @sivanand64 Год назад +7

    We are not able to hear properly your questions. You should also have a good microphone. Subject is very good and of interest to many. So, please take care that we get a good audio and video.

  • @darshu2082
    @darshu2082 Год назад +3

    doctor gaaru... @d age 92yrs still ur memory power (v forgot what just b4 5mins did)🙏👍👌🥰

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 Год назад +1

    92 years very greatly guruji chala ayurvedam full details baga explaining chesaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yalagamanoj9936
    @yalagamanoj9936 Год назад +4

    Okkasari sight vasthe natural ga Povadam asadhyam

  • @venugopal6061
    @venugopal6061 Год назад +1

    Namastesir

  • @navaneethanavaneetha3505
    @navaneethanavaneetha3505 Год назад +1

    Guru vu gariki kruthagnathalu

  • @999rajkiran
    @999rajkiran Год назад +2

    Thanks for Sharing this Video👍

  • @vasanthakumari1640
    @vasanthakumari1640 Год назад

    Pedhayana mee paadhapadhmamulaku na vandhanamulu na namashkaramulu dhanyavadhamuluthandree dhanyavadhamulu

  • @akaveetihari1017
    @akaveetihari1017 Год назад +9

    Gurugaru mate maha mantram namaste 🙏

  • @venkatapadmavathipadma9177
    @venkatapadmavathipadma9177 Год назад +1

    Thanks you sir

  • @dharani7a457
    @dharani7a457 Год назад

    Superb 👍

  • @jayashreerao7949
    @jayashreerao7949 Год назад +7

    Will you do us the favour of writing down this doctors prescriptions and do another video on it please? Thank you so much

  • @TheGeeyes
    @TheGeeyes Год назад +4

    thank you

  • @rajan6344
    @rajan6344 Год назад

    Very good

  • @alugolukanakaraju8389
    @alugolukanakaraju8389 Год назад +3

    Guruv gari ki namaskharamulu
    Guru v garu nenu chala years nunchi bolli ki medicine gurunchi vetukutunnanu.bolli ki sambandhinuchi cheyyandi sir

  • @haribabuattuluri3723
    @haribabuattuluri3723 Год назад

    CHALA BAVUNDI.

  • @balajireddy3373
    @balajireddy3373 11 месяцев назад +1

    వాహిని మీడియా వారికి ధన్యవాదములు. ఆయుర్వేద బ్రహ్మకు శతకోటి వందనములు. అటువంటి మహానుభావులు వివరించిన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి ఆయన రచించిన గ్రంథములు ఎక్కడ దొరుకుతాయి ఏమిటి అనేది వివరించండి.

  • @vallabharao9662
    @vallabharao9662 Год назад +2

    అశ్వనీ దేవతల ప్రతిరూపం తమరు.తమకు పాదాభివందనములు.

  • @basavanagavali8647
    @basavanagavali8647 Год назад +1

    Doctor garu chappina vanni chala bagunnavi translate chayyndi pease

  • @AnuRadha-ww9bw
    @AnuRadha-ww9bw Год назад

    Namaskaram guruvugaru

  • @narmadha.gospelchannel8249
    @narmadha.gospelchannel8249 Год назад

    Tq

  • @adamali.k4322
    @adamali.k4322 Год назад +2

    Maha Guru ji... Maa guru gaaru 🙏🙏🙏

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 Год назад +4

    గురువు గారికి ధన్య వాదాలు

  • @srinivaskancharla4176
    @srinivaskancharla4176 Год назад

    Good doctor namathe sir

  • @satyakumarmb7107
    @satyakumarmb7107 Год назад +3

    🙏🙏🙏 అయ్యగారికి పాద నమస్కారములు. అయ్యా పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి. అడ్రస్ తెలుపగలరు.

  • @rjraot8744
    @rjraot8744 Год назад +1

    Books names proper ga mention cheste bagunnu. Chalamandiki upayogapaduddi