Sai Krishna Key Analysis On PM Modi Public Meeting in Secunderabad | MRPS | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025
  • Sai Krishna Key Analysis On PM Modi Public Meeting in Secunderabad | MRPS | Nationalist Hub
    #modi #bjp #mandakrishnamadiga
    Must Watch Videos:
    ► Global Roundup Episode
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 111
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 55
    👉 • National Roundup With ...
    ► Right Angle
    How CM Yogi Transformed UP From Gundaraj To Ram Rajya...? | Right Angle || Nationalist Hub
    👉 • How CM Yogi Transforme...
    Special Interviews:
    Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
    👉 • Special Interview With...
    Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
    👉 • Special Interview With...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a RUclips member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 220

  • @NationalistHub
    @NationalistHub  Год назад +20

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @chepurhanmanthu5420
      @chepurhanmanthu5420 Год назад

      Jaisriram

    • @INDUSTRY2012
      @INDUSTRY2012 Год назад

      Na sulli cheeku 200 vestha😂😂

    • @sridharchiluka
      @sridharchiluka Год назад

      Anna!
      Kevalam BRS Avineethi ni point out cheyyadame kakunda, Congress negative points mariyu avineethi gurinchi cheppandi. aa vidhanga Janalanu melkolipi mana vaipu attract cheyyochu…

  • @maheshthevlogger5952
    @maheshthevlogger5952 Год назад +49

    ధర్మాన్ని🚩 కాపాడే పార్టీకి నా ఓటు

  • @venkatsuresh2740
    @venkatsuresh2740 Год назад +37

    జై జాంబవంత
    జై మోడీ
    జై బిజెపి
    జై భారత్

  • @Kkalluri1
    @Kkalluri1 Год назад +61

    ఆ సభలో చాలా మంది కళ్ళు చెమర్చాయి. చాలాసార్లు . నిజానికి ఇది అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చిన సభ .

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 Год назад +40

    కట్టుబడి ఉన్నాం మాదిగ సోదరుల ఆశలు నెరవేరుస్తామ్ 👍🏻

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 Год назад +57

    e topic గురించి బాగా అనాలసిస్ చేసి ప్రజలకు సులువుగా అర్థమయ్యే రీతిలో బాగా అనాలసిస్ చేస్తున్నారు మీకు మా ప్రజల తరపున అభినందనలు

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 Год назад +37

    జై హిందూ 🌹🌹🌹🌹🌹జై బీజేపీ 🌹🌹🌹జై మోడీ జీ 🌹🌹🌹🌹

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Год назад +30

    దేశం కోసం ధర్మం కోసం జైశ్రీరామ్⚘️🌹🚩🙏

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Год назад +17

    శాయి కృష్ణ గారి అభిప్రాయం బాగుంది, ఈ సమావేశం వ్యూహాత్మంగా కంటే భావోద్వేగం తో నే సాగింది. మోడీ జీ లాంటి ఉక్కుమనిషి వెన్నలా కరిగి పోవడం మనలను చాలా సూటిగా నే స్పృశించి, మన మనస్సులను ఇరువురు దోచుకున్నారు. మాదిగలు ఇక మోడీ జీ కి అనుయాయులే. బీజేపీ గెలుపు ఖాయం, మోడీ జీ కి చిరకాల జ్ఞాపకం గా జీవితాంతం గుర్తుంటుంది. జై కృష్ణ మాదిగ, జై బీజేపీ జై మోడీ జీ.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Год назад +19

    మాదిగలకు న్యాయం జరిగేలా చర్యలను అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాలి 💪

  • @mojessukanya9652
    @mojessukanya9652 Год назад +18

    జై జాంభవంతా🎉
    జై అరుందతి🎉
    జై మోడీ🎉
    జై భరత దేశమా🎉

  • @muthyamgoudmuthyamgoud8370
    @muthyamgoudmuthyamgoud8370 Год назад +78

    దేశం లో అన్ని వర్గాలు బాగుండాలంటే బీజేపీ పార్టీ నే గెలిపించాలీ. గెలిపించుకుoదాo. జై శ్రీరామ్ జై బీజేపీ

  • @PavankumarKante
    @PavankumarKante Год назад +36

    What a leadership quality 👏 👌 Modi ji, we are blessed to have you as our BJP-PM , next target TS BC-BJP CM

  • @chandrareddy9502
    @chandrareddy9502 Год назад +35

    నేను మాదిగలవైపే........వాళ్ళకి అన్యాయము జరుగుతోంది. మోడీ గారి చర్యలకి....🙏🙏🙏

    • @gonemanohar1989s
      @gonemanohar1989s Год назад +2

      ధన్యవాదములు సార్

  • @gummallapushpendra8318
    @gummallapushpendra8318 Год назад +9

    congratulations Mr. Mandha Krishna garu, pm will fulfill your dreams definitely

  • @mcyaramanchi939
    @mcyaramanchi939 Год назад +14

    ఇది ఒక అద్భుతమైన కళ్ళకు కట్టినట్లు వినిపించిన అటువంటి వర్ణన గా అనిపించింది

  • @basha5679
    @basha5679 Год назад +36

    జై సనాతన ధర్మం.. జై హిందు.. జై హిందుస్తాన్... జై భారత్... జై పవన్... జై అన్నామలై జై కిషన్ జై బండి జై కృష్ణ మాదిగ జయహో మోడీజీ...ఒకే భూమి... ఓకే కుటుంబం..ఓకే భవిష్యత్తు..

  • @viswas8222
    @viswas8222 Год назад +8

    ఏ వ్యక్తి చేతుల్లో మన జాతి ఆకాంక్ష మరియు ఆత్మగౌరవం పూల మాదిరి పోశారో వాటిని పదిలంగా పార్లమెంటులోని న్యాయ దేవత ముందుంచి పూజించి మనకు వరాల మూట అందించే ఓ మహోన్నత యదార్థవాది మరియు మానవతావాది! తప్పకుండ మన రణఘోష ఫలిస్తుంది కలలు నిజం చేస్తాడు.

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 Год назад +8

    హిందుత్వానికి మూలంస్తంభాలు BC, SC, ST లు, వారికి సముచిత స్థానం ఇవ్వాల్సిందే...❤❤❤

  • @rajeshwarraju4121
    @rajeshwarraju4121 Год назад +5

    మందకృష్ణ గారు 30 ఎల్లా పోరాటం మీ వయసును ఖర్చుపెట్టారు,, ఇక తిరుగు ledu👍🏻,,, jai👌🏻ముదిరిరాజ్ జై మంద మాదిగ కృష్ణ గారు.

  • @rajeshwarraju4121
    @rajeshwarraju4121 Год назад +2

    జయహో మాదిగలు,,, జయహో ముదిరాజులు మన బ్లెడ్ అంత ఒకటే మనమంతా హిందువులం, జై బీజేపీ జై నరేంద్రమోడీ,,,,,,,, జై krishnamadiga👍🏻గారు,,,, ఆ సభలో కన్నీరు పెట్టారు, మీ కన్నీళ్లు, మా చేతితో తుడుస్తాం,,, మీ వెనక పెద్ద బలగమే ఉంది,,, ఐ లవ్ మాదిగ ఐ లవ్ ముదిరాజ్ 🙏🏻👌🏻

  • @villageworld3195
    @villageworld3195 Год назад +6

    జై హింద్

  • @SuradaChandrarao
    @SuradaChandrarao Год назад +17

    సర్వేభ్యః దీపావళి శుభాశయాః 🙏🙏
    అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
    🪔🪔🪔🪔🪔🪔🪔🪔

    • @maheshthevlogger5952
      @maheshthevlogger5952 Год назад +1

      🙏🙏🙏

    • @c.dronakumargupta5009
      @c.dronakumargupta5009 Год назад +1

      మహాలక్ష్మీ ఆశీర్వాదంతో మీ ఇంట్లో సిరులు పండాలని, మీరు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.🌷🌷🌷 సి. ద్రోణ కుమార్ గుప్త

  • @talabat7stars959
    @talabat7stars959 Год назад +8

    Jai Sri RAM

  • @gvramani4995
    @gvramani4995 Год назад +7

    Said Krishan garu ❤❤❤❤

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 Год назад +18

    పీఎం మోదీ గారూ ప్రజలపై ప్రేమ వాత్సల్యం చూపిన విధంగా ఎవ్వరు లేరు .నవంబర్ 11 చరిత్రలో ఏప్పడికి చిరస్మరణీయంగా ఉంటుంది .భారత దేశంలో ఇంత ప్రేమ ప్రజలపై చూపినట్లు నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు ,చూడను జై మోడీ జైహింద్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @ravikumarnuchu8903
    @ravikumarnuchu8903 Год назад +8

    Super Analysis Jai BJP. We are proud of prime minister Modi ji

  • @snreddykatanguru717
    @snreddykatanguru717 Год назад +2

    అద్భుతం! మందకృష్ణ ఆవేదన 100% కరెక్ట్. అనాదిగా అణచివేతకు గురైన, వెనుక బడేయబడిన జాతి మాదిగ కులం. వారికి చేయూత అవసరం. వారి డిమాoడు సరైoది. మోడీజీ హామీ ఇస్తే వారి ఆశలు, మందకృష్ణ ఆశయాలు, సంకల్పం నెరవేరడం ఖాయం. మాదిగ సోదరీ- సోదరులందరికీ దీపావళి శుభాకాoక్షలు👏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Год назад +3

    అద్భుతమైన విశ్లేషణ 👌

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 Год назад +30

    All Hindus (if any caste) will vote BJP only... No other option for Hindus better future...

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Год назад +10

    Jayaho Modi ji 🙏🇮🇳🙏

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 Год назад +5

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩

  • @natarajd5555
    @natarajd5555 Год назад +8

    What an amazing and excellent analysis.

  • @vasudevkattimani6775
    @vasudevkattimani6775 Год назад +6

    Super good subject debate sir🙏

  • @usrinivas3970
    @usrinivas3970 Год назад +6

    బీసీలు అంటే కూడా కొంతమందికి తెలియదు బీసీలంతా ఎవరైతే బీసీ లో ఎవరైతే మీరు బీసీలుమీరు మీరు అని మీరంతా ఒకటి కావాలి అని చెప్తే బాగుంటుంది బాగుంటుంది

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Год назад +4

    శెభాష్ సాయి కృష్ణ గారు 👌

  • @prakashsudha2894
    @prakashsudha2894 Год назад +14

    Sai anna aaasatheera matladesaaru, అన్నయ్యకు చాలా చెప్పాలని వుంటుంది కానీ ఎదుటివారితో చెప్పించాలని , తను కూడా చెప్పాలని తాపత్రయం, ఈ ప్రోగ్రాం లో రాజు అన్న తక్కువ మాట్లాడి సాయి అన్నకు ఎక్కువ మాట్లాడ్డానికి అవకాశం కల్పించారు❤❤❤

  • @saipullola7609
    @saipullola7609 Год назад

    Excellent explain sir❤❤❤❤❤Jai Modi Ji Jai Shri Ram

  • @medishettyvenkatesham2880
    @medishettyvenkatesham2880 Год назад +13

    CORRECT ANALYSIS SIR 🙏

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 Год назад +8

    💐Mandakrishnamadiga Janmadhayam💐
    💐🙏🇮🇳🙏👍 Jai Modiji👍A Greatest Global leader 💐👍🌹🌞🍀👍💐.

  • @laxmanraoduddilla1814
    @laxmanraoduddilla1814 Год назад +6

    Sabka sath sabka vikas 👍👍😆

  • @rasulasheshu
    @rasulasheshu Год назад +4

    Anna meeru cheppedhi 1000%correct...naa kallalo kooda neellu vacchinavi...sabha jaruguthunnapudu..

  • @Narasimhahyd
    @Narasimhahyd Год назад +3

    Excellent analysis Sir 🙏

  • @TudasamBhujang
    @TudasamBhujang Год назад +8

    Ma Dalitha Madiga Sodara Sodari manulaku 27:40 DEEPAWALI Shubha Kankshalu🎉🎉🎉🎉🎉🎉 Jai Shree Raam Jai B J P Jai Modiji Jai Laxmi Narasimha Swamy🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 Год назад +17

    MRPS Peupels are Luckey persons Jai Jai Modiji

  • @rajudavidraju9005
    @rajudavidraju9005 Год назад +4

    వర్గీకరణ చేసి కృష్ణ మాదిగ అన్నగారి ని BJP అభ్యర్థిగా ప్రకటించడి తెలంగాణ లో BJP అధికారం లోకి రావడం కాయం100% కాయం

  • @RAGUREDDY-o3l
    @RAGUREDDY-o3l Год назад +15

    I vote 🗳️ BJP only🎉🎉🎉

  • @kunchavenkataramarao3627
    @kunchavenkataramarao3627 Год назад +2

    Analising by Sai Krishna is the most effective and interesting also. You are the best asset to the Nationalist Hub. Thank you Sia Krishna Garu & keep it up.

  • @thammannachintakunta4394
    @thammannachintakunta4394 Год назад

    బిజెపి కి ఓటు వేయండి దేశాన్ని కాపాడండి మరియు తెలంగాణ లో బిజెపి కి ఓటు వేయండి రాష్ట్రాన్ని కాపాడండి

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Год назад +13

    No doubt, unexpected results towards BJP in Telangana is going to come

  • @ThotaSrinivasarao-e5t
    @ThotaSrinivasarao-e5t Год назад +2

    👍 Super Sai garu

  • @rekhabb9250
    @rekhabb9250 Год назад +10

    Jai modiji❤

  • @MrVenkatesh9999
    @MrVenkatesh9999 Год назад +3

    Super sir correct.

  • @gaddethyagaraju4121
    @gaddethyagaraju4121 Год назад

    నేషనల్ హబ్ ఛానెల్ కి ధన్యవాదాలు చక్కని విశ్లేషణ చేశారు. గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్న న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం దిశగా ప్రధానమంత్రినరేంద్ర మోదీ మాదిగలకు అండగా ఉంటానని చెప్పడం ద్వారా మీ విశ్లేషణ ప్రకారం వర్గీకరణ జరిగినట్లే.. చక్కని విశ్లేషణ చేసినందుకు నేషనల్ హబ్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు❤❤

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Год назад +1

    జయహో మోదీ జీ. భారత్ మాతా కీ జై బీజేపీ

  • @dogiparthiranjith7022
    @dogiparthiranjith7022 Год назад +7

    Jai Modiji🇮🇳 💐👑🙏🏻🦸‍♂️💯❤❤❤

  • @birrudevender5393
    @birrudevender5393 Год назад +3

    Your language is so professional sir(speaker)

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Год назад +1

    Sai Garu super analysis 🙏👍

  • @vinodkallepalli8858
    @vinodkallepalli8858 Год назад +5

    Jai Madiga Jai bjp🔥🔥🔥

  • @HarishHari-vy7ce
    @HarishHari-vy7ce Год назад +2

    Good explanation sir 🎉

  • @rajujk397
    @rajujk397 Год назад +2

    Super words pl suport mrps from ur chanal jai mrps

  • @pnarendar6513
    @pnarendar6513 Год назад +1

    Jai shree Ram ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 Год назад

    నిజంగా మనసున్న ప్రతీ మనుషులకి- 😢వచ్చాయి! సామాజిక భద్రత, న్యాయం జరగాలి ,హిందువులంతా- ఏకం అయి తమ ను కొత్తగావచ్చిన- కులాలు కాకుండా వర్ణ వ్యవస్థ తెచ్చకోవాలి- అర్థం చేసుకున్న చెప్పే బాధ్యత మన పెద్దలిది మరియూ మన ప్రథాని వంటి నాయకులది🙏🇮🇳 జై భారత్

  • @tsvenkateshts3035
    @tsvenkateshts3035 Год назад +10

    One and the only altime greatest leader is our pride PM Modi ji, this time BJP will form government in Telangana.

  • @kmallikarjungoud9161
    @kmallikarjungoud9161 Год назад +1

    🙏👌👍SUPAR sir

  • @brahmajirao8871
    @brahmajirao8871 Год назад

    Excellent Video. Praiseworthy.

  • @sandaajay3833
    @sandaajay3833 Год назад +8

    Jai bjp jai modiji✊✊🚩🚩

  • @mayurrajput81
    @mayurrajput81 Год назад

    I stand with MRPS even though I'm not SC/ST.
    Jai Hind🙏
    Jai Modi 🙏

  • @r.sachidanand6790
    @r.sachidanand6790 Год назад +6

    Jai manda krishna madiga, jai BJP

  • @funwithcoco8089
    @funwithcoco8089 Год назад

    Excellent explanation and analysis
    👏👏👏👏🙏🙏Jai Hind

  • @ganeshkumarchittulla6659
    @ganeshkumarchittulla6659 Год назад +9

    BJP 🎉🎉🎉🚩🚩🚩🚩🚩

  • @siva9244
    @siva9244 Год назад +4

    ఈ రోజున కూడా ఒక సాదా సీదా వ్యక్తిగానే పనిచేస్తున్నారు.

  • @durgaiah007
    @durgaiah007 Год назад +2

    మందకృష్ణ గారి న్యాయకత్వం వర్ధిల్లాలి,,,, మోడీగారు వర్గీకరణ చేస్తే bc ముఖ్యమంత్రి అనే అంశం ప్రజల్లోకి వెళితే మాదిగ ఉపకులాలు బీజేపీ కి ఓటువేయడం ద్వారా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది....... ఒకవేళ PM గారు చేయకపోతే బీజేపీ కి నష్టం జరుగుతుంది....

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Год назад +10

    BC CM concept should promote much more in Telangana

  • @ramaraon3167
    @ramaraon3167 Год назад +5

    Jai BJP! Jai Modi Ji!

  • @medishettyvenkatesham2880
    @medishettyvenkatesham2880 Год назад +14

    MODI FOR ALL THAT IS MODI THINK PEOPLE AND VOTE TO BJP TO SAVE COUNTRY SIR 🙏

  • @mpramarao57
    @mpramarao57 Год назад +4

    The demand of "Madigas " in "S.C., CLASSIFICATION reservation IS A FAIR, GENUINE, AND REASONABLE ONE.

  • @swamygandhamalla8743
    @swamygandhamalla8743 Год назад +2

    Jai Modi Jai Madiga 🙏🙏

  • @talabat7stars959
    @talabat7stars959 Год назад +3

    Jail Sri RAM

  • @chandolurambabu9343
    @chandolurambabu9343 Год назад +4

    Jai madiga

  • @maheshmrps4690
    @maheshmrps4690 Год назад

    Great leader and real people's activist Manda Krishna madiga anna

  • @narsingmegharaj558
    @narsingmegharaj558 Год назад

    Sai garu mee vishleshana chala baguntundi sir keep it up

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 Год назад

    Super 👌

  • @DasariDhanraj-t5j
    @DasariDhanraj-t5j Год назад +2

    Jai mrps jai modhi jai bjp❤

  • @gol.d.gowtham
    @gol.d.gowtham Год назад +6

    Jai Modiji

  • @snreddykatanguru717
    @snreddykatanguru717 Год назад +1

    సమసమాజం కొరకు, దేశ ప్రగతి కొరకు, విదేశాలలో సైతం మన దేశ ఔన్నత్యం, గౌరవప్రదం కావాలంటే మోడీజీ పాలన మన దేశానికి అవసరం.

  • @rameshksv6492
    @rameshksv6492 Год назад +6

    ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా, భిన్నత్వం ఉన్న పార్టీగా బీజేపీ చెప్పుకోవడం చాలా కాలంగా ఎగతాళిగా మారింది. త్వరలో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడే పార్టీగా పేరు తెచ్చుకోవచ్చు. తమ కేంద్ర నాయకత్వం అనిశ్చితిపై ఆవేశపూరిత వ్యాఖ్యలను బట్టి పార్టీ కార్యకర్తలు కనీసం అదే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. BJP IT cell is useless, BJP Media management needs professionals help. See the advertisements of Congress in Telengana, how eye catching they are, similar advertisements in Karnataka paid dividends for Congress. No advertisements, no manifesto, what BJP is doing in Telengana

    • @MaheshKumar-ku3td
      @MaheshKumar-ku3td Год назад +1

      Yes atleast BJal and Modi chesinavi cheppina chalu asalu easy ga win avvochu kaani avem cheppatledu urike KCR ni tidithe em raadu

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 Год назад +2

    Modiji has always proved that he is not a person of words,but a man of bold actions....Sai krishna has presented all the qualities of Modiji and his achievements & accomplishments during his two terms as PM very well....People of TELANGANA need to understand that BJP under the able leadership of Modiji only can deliver justice to all sections of the society & also liberate this state from the deep rooted corrupt government that is presently ruling here.....

  • @jayadevanchembath2289
    @jayadevanchembath2289 Год назад +2

    GOOD comments sir only BJP CAN SAVE OUR COUNTRY BHARATMATA KI JAI MODIJ HAI THO SAB KUCH MUMKIN HAI ✍🙏🏻🤝💪✊🏻

  • @srinivaskumarthandury1770
    @srinivaskumarthandury1770 Год назад

    Anna supper 🙏🙏

  • @ShankarShankar-kr4jo
    @ShankarShankar-kr4jo Год назад +4

    Vote for BJP 🙏🙏

  • @prasadnvd1597
    @prasadnvd1597 Год назад +3

    Jai BJP, Jai Modi

  • @Venkatrao-pc1xh
    @Venkatrao-pc1xh Год назад

    👏

  • @ThotaSrinivasarao-e5t
    @ThotaSrinivasarao-e5t Год назад

    👍

  • @JGO998
    @JGO998 Год назад

    Jai Manda Krishna Madiga

  • @viswas8222
    @viswas8222 Год назад +1

    రెండు అడుగుల దూరంలో మాదిగ వర్గీకరణ. ఇది తథ్యం.

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Год назад +1

    Jai Madiga Jai Bjp 🙋

  • @darellilazar6078
    @darellilazar6078 Год назад

    మా దేముడు మందకృష్ణ అన్న మాపెద్దన్న మోడీ సర్

  • @BangaruJaganNadham
    @BangaruJaganNadham Год назад

    Jai Bharat ,MODI ,Madiga .

  • @venkyy644
    @venkyy644 Год назад

    జై బీజేపీ జై మోడీ