చాలా మంది మీరు టిడిపి కి అనుకూలం అని అనుకున్నాము. కానీ మీరు మంచిని మంచి అని చెడుని చెడు అని అంటున్నారు. మీరు నిజాయితీ కలిగిన జర్నలిస్టు అని నమ్ముతాము, బ్రదర్
సురేష్ గారు మీరు మంచి సబ్జెక్టు మాటలాడు తున్నారు ప్రభుత్వం కి మంచి సూచనలు చేస్తున్నారు కఠోర నిజాలు బయటకు వస్తున్నవి ప్రజలు కి మంచి జరగాలని మీరు చేస్తున్న కృషి పట్టుదల మీ సమయస్ఫూర్తి మీ ధైర్యం సాహసం ఒప్పుకొని తీరా లి, మనసారా అభినందనలు తెలియ చేస్తున్నాను
దేశాన్ని దోచుకు తింటున్న గుజరాతీలకు సరైన ఈడుజోడు లాంటి జగన్ రెడ్డి దొరికాడు. వాటాలు వేసుకొని వంతుల వారీగా నంజుకుని తింటున్నారు దేశాన్ని. మోడీకి వంగి సలాములు కొడుతూ గులాంగిరీ చేయాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానంతో నా ఆంధ్ర ప్రజలే నాకు ముఖ్యం అని చంద్రబాబు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఏమీ చేయలేకపోతే భవిష్యత్తులో కూడా జగన్ రెడ్డి వెంట్రుక పెరకలేరు. పవన్ కళ్యాణ్ గారు మోడీ కాళ్ల కంటే ఆంధ్రుల శ్రేయస్సు ముఖ్యమని భావించాలని కోరుకుంటున్నా
సురేషగారు ఒక చిన్న ప్తయత్నం చేయండి. పాల్ గారు పిటిషన్ వేస్తారు.మీ మనోభీష్టం నెరవేరుతుంది. పిల్ ధ్వారా ఒప్పందం అడ్డుకోవచ్చు.. లేదా షర్మిల గారికి మంచి అవకాశం..
janasena ni marchipoyaru sir meeru.asalu mana state ki ee central parties ni mose dhridhram aa pavan vallane kadha..mee maata memu vinamu maku ma state development impotant ante pavan lanti b team tho votes divide chesthunnaru..
I agree with you sir. Modi is dependant on TDP/ JS not othe other way.Still BJP is saving Jagan . You are perfectly correct sir. Pawan Kalyan can not have different rule for different people. Fighting corruption can't be choosy . If this trend continues Jagan will bounce back.
షర్మిల గారు మీరు నిజంగా మీ అన్న మీద పోరాడుతున్నట్లయితే కోర్టులో పిల్ దాఖలు చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోoడి మీకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆంధ్రా ప్రజలకి న్యాయం జరిగేలా మూడు విధాలుగా ఉపయోగపడుతుంది
మోడీ ఒక సైకో అని 2014 19 మద్య చంద్రబాబు తో స్నేహం అంటూ కెసిఆర్ జగన్ తో రంకు సాగించి. చంద్రబాబు ను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ను ఎంత దెబ్బ కొట్టాడో. నాలాంటి వాళ్ళు జన్మలో మర్చిపోరు. ఇలాంటి బిజెపి తో పవన్ కళ్యాణ్ ఏరికోరి టిడిపి తో పొత్తులో కలిపాడు.
Agreement or Contract cancel cheyali or Every year As per current Market price pay chesala chanages cheyali contract lo... Better Cancel chesukovadam...
అదని ని వద్దంటే మోడీని వద్దు అన్నట్టేగా 2019 లో ఒకసారి చంద్రబాబు పదవికి దూరమయ్యి జైల్ కి కూడా పొయ్యాడు కదా. అది ప్రాబ్లెమ్. 3100 కట్టినా మోడీ ఆగహానికి గురి కావాల్సిందే
pavan lanti b team tho votes divide chesi mana state politics ni control chesthunnaru..adhi ee prajalu mukyam ga aa cinema abhimanulu artham chesukunte baguntundhi
ఆయన అలా రద్దు చేయకపోతే ఈయన కూడా కమీషన్ తీసుకున్నట్లేనని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. ఫలితం తెదేపా అధికారం పోవడం ఖాయం, అంతకన్నా ప్రజలు నష్టపడటం ఖాయం.
నిజమే చంద్రబాబు సరిగ్గా ఆలోచించడం లేదు, కేవలం 10 మంది వరకు ఎంఎల్ఏ లు ఉన్న ఆంధ్రా లో ఉన్న మోడీ బీజేపీ కి లొంగిపోయి, జనాలను ఇబ్బంది పెట్టేలా ఉన్నారు, ఇంతకంటే రిజైన్ చేసి పాలన మోడీ కి ఇచ్చేస్తే, ఇష్టం ఉన్నవాడు ఆంధ్రాలో ఉంటాడు, లేనివాడు ఇతర రాష్ట్రాలకి వెళ్లి జీవితం ఎలాగోలా గడిపేస్తాడు. మళ్ళీ జగన్ , పరోక్షంగా మోడీ బీజేపీ, అదానీ లు పరిపలించుకుంటారు
Great analysis sir. Yes This is ridiculous. It will be a great mistake. TDP, should negotiate with Center about the fine. Going forward with agreement is stupidity. TDP and J Sena scared of Modi. If they don't want to cancel at least they renegotiate the agreement. TDP is losing a great opportunity to investigate biggest corruption activity by Jagan. This will hunt them for long time. Adrama ni chustu vurukunte emavuthundi Lord Krishna showed us in Maha Bharat. Please don't do this mistake again.
చంద్రబాబుకి అధికారం వచ్చింది, హమ్మయ్య చాలు అనుకుంటున్నాడు. ప్రజల ప్రయోజనాల కన్న, వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యం అయిపోయింది. ఈ విషయాన్ని ప్రజల ముందుకు షర్మిల తప్ప ఎవరు సీరియస్ గా తీసుకుని వెళ్ళడం లేదు. ఇప్పుడు ప్రజలనుండే తిరుగుబాటు రావాలి.
Ultimate losers may be AP voters who gave landslide win only to TDP and JSP. BJP was only on piggyback as it doesn’t have any bank here. Even NDA in centre depends on TDP so if Adani agreement is cancelled nothing is going to happen to CBN. She why not to do.
In this issue present ruling government is 💯%faiilire... also there is no difference between jagan and present government peoples of AP. it's better to cancel the contract and recover the 1750 cr from jaggu mafia. It's my opinion
Continuing the deal with Adani results in the credibility loss to the present state government along with the extra burden on the people at higher cost
జగన్ రెడ్డిని ఎన్నుకోవడం వలన ఉన్న పరిశ్రమలు పోయి ఉపాధి పోయి రాజధాని పోలవరం విధ్వంసమాయి ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి దాటి అప్పులు తీసుకొని రాబోయే మద్యం ఆదాయంపై కూడా ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం వలన ఈ రాష్ట్ర ప్రజలు 20 లక్షల కోట్ల పైగా నష్టపోయారు ఇసుక దోపిడీ మైన్స్ దోపిడీ వలన అందుకని జగన్ రెడ్డిని అనే ఒక వ్యక్తిని శిక్షిస్తే కేంద్ర వ్యవస్థలు రాష్ట్రానికి విముక్తి కలుగుతుంది అందుకని చంద్రబాబు గారు ఇప్పుడు పోరాడితే లేదా ఒప్పందం విరమించుకుంటే జగన్ రెడ్డి లాంటి రాక్షసుడికి లాభం కలిగి మరలా ఆ 20 లక్షల కోట్లు ఈసారి రాష్ట్రం మొత్తం వినాశనం చేసే పరిస్థితిని కల్పించుకోవలసి వస్తుంది గత అనుభవాల ద్వారా మనకు అర్థమయింది అది. ఏ జగన్ రెడ్డిని శిక్షించే వరకు జగన్ రెడ్డి నేర నిరూపణ శిక్ష పడే వరకు చంద్రబాబు గారు కేంద్ర పెద్దలతో మైత్రిగా గా ఉండ వలసి వస్తుంది అది జగన్ రెడ్డి అనే ఒక రాక్షసుడిని మరల రాజకీయ అధికారంలోకి వచ్చి మరింత నష్టపోకుండా ఉండాలి అంటే? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకో తప్పనిసరి అవుతుందేమో అని నా అభిప్రాయం ఏమైనాపటికి చంద్రబాబు గారు ఉచిత విద్యుత్తు లాంటి పథకాలు అమలు పరుస్తారు . మరియు కేంద్రం కూడా సోలార్ కి సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి అలాంటి గరిష్టంగా ఉపయోగించుకొని. ప్రజలు ఆ ధర పెరుగుదల నష్టంలో కాకుండా కాపాడగలరు అన్న నమ్మకం అయితే ఉంది . నేటి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి పులి మీద స్వారీ లాగా ఉంది చంద్రబాబు గారి పరిస్థితి పులి మీద ఉన్న బ్యాలెన్స్ చేసుకోవటం కష్టం .దూకిన పులి తినేస్తుంది. అంత కష్టపడి చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అన్న ప్రజలు మేధావులు కొంతకాలం వరకు వారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి . ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తారని వేడుకుంటున్నా.🙏 సత్యమేవ జయతే. కానీ కొంత సమయం కావాలి
mari bjp thokala behave chesthunna pavan sangathenti..bjp vaallu thappu chesthe vallani question cheyyakandi ledhante nenu votes divide chestha ani b team la behave chesthunnadu ga
Since Modiji is interested in Adani and as well Jagan, we can't expect a better decision keeping in view the progress of State. Non cooperation will start from Centre and development will come to a halt. Having elected once Jagan, State has to bear the brunt.
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చడమే కాకుండా తప్పిదం గత ప్రభుత్వం మీద వేసి ఊడిగం పదానికి చేస్తూ భారాలు ప్రజలకు మోపుతూ పాలన చేయటం దీనినే అంటారా ఇది మంచి ప్రభుత్వం అని?
Yes, It is not correct. This Adani should not be spared and CBN should prove his honesty. They should re negotiate ans see that the rate is reduced by Rs 1/.
Dont burden people. Already filed by pill by tdp in high court. Tdp already promised not to increase elec charges in their tenure. Pay penalty and save ap people.
Naidu will be in trouble if this government entered agreement with Adani if Modi insisted and asked to recommend the contract by the respective central government dept. It seems Modi needs Jagan.
విషాదకరం అని ముగించెకన్నా, పోరాటానికి పిలుపు ఇవ్వడం మంచిది . చేవ చచ్చిన ఆంధ్ర ప్రదేశ్ సమాజాన్ని నిద్రలేపడంలో రాజనీతి ముందుండాలి
చాలా మంది మీరు టిడిపి కి అనుకూలం అని అనుకున్నాము. కానీ మీరు మంచిని మంచి అని చెడుని చెడు అని అంటున్నారు. మీరు నిజాయితీ కలిగిన జర్నలిస్టు అని నమ్ముతాము, బ్రదర్
నేను కుడా అదే అనుకున్నాను గుడ్ జుర్నలిస్ట్
సురేష్ గారు మీరు మంచి సబ్జెక్టు మాటలాడు తున్నారు ప్రభుత్వం కి మంచి సూచనలు చేస్తున్నారు కఠోర నిజాలు బయటకు వస్తున్నవి ప్రజలు కి మంచి జరగాలని మీరు చేస్తున్న కృషి పట్టుదల మీ సమయస్ఫూర్తి మీ ధైర్యం సాహసం ఒప్పుకొని తీరా లి, మనసారా అభినందనలు తెలియ చేస్తున్నాను
ఎక్సలెంట్ అనాలసిస్ రాజనీతి 👌👌👌👌👌👌👌👌👌👌👌
సురేష్ గారు మీ దెబ్బకు సర్కార్ విల విల మీరు ఇలాగే వీడియోలు చేయాలని మా మనవి జై తెలుగు దేశం
True up charges మేమెందుకు కట్టాలి అని ప్రజలలో చైతన్యం రావాలి
రాదు
దేశాన్ని దోచుకు తింటున్న గుజరాతీలకు సరైన ఈడుజోడు లాంటి జగన్ రెడ్డి దొరికాడు. వాటాలు వేసుకొని వంతుల వారీగా నంజుకుని తింటున్నారు దేశాన్ని. మోడీకి వంగి సలాములు కొడుతూ గులాంగిరీ చేయాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానంతో నా ఆంధ్ర ప్రజలే నాకు ముఖ్యం అని చంద్రబాబు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఏమీ చేయలేకపోతే భవిష్యత్తులో కూడా జగన్ రెడ్డి వెంట్రుక పెరకలేరు. పవన్ కళ్యాణ్ గారు మోడీ కాళ్ల కంటే ఆంధ్రుల శ్రేయస్సు ముఖ్యమని భావించాలని కోరుకుంటున్నా
మోడీ ఎఫెక్ట్ లే సురేష్ గారు, మన అమరావతి, పోలవరాన్ని నాశనం చేసుకుందామా. ఆలోచన చేయండి. 👍
లంచం దొబ్బి a1 ఒప్పందం చేసుకోవడమేంది భారం ప్రజలు మోయాలా ఒప్పందం రాడ్డుచేయాలి
Kammadani puuku naaku , modda gaadi vaddannadaa ,kammdi kuudaa lancham bokki ,kuttha myysukoni kuurchundi ,idi pedda puram a1 ne gaa ,
MIMMALNI MOTHAM KATTAMANNAAMA 5 CRORCE PRAJALU PANCHUKUNTUNNARU KADA PONILENDI KOOTIKI LENI VAALLU KADHA PAAPAM
3100 కోట్లతో వదిలించుకోవడం మంచిది....నిజమయిన జర్నలిజం
చెప్పినందుకు ధన్యవాదాలు..
@@SatyamtheTruth999 అవినీతి జరిగిందని నిరూపణ చేస్తే 3000 కోట్లు కట్టనవసరంలేదు
చాల బాగ చెప్పారు
YCP background BJP
BJP DRAMA
U are great sir
సురేషగారు ఒక చిన్న ప్తయత్నం చేయండి. పాల్ గారు పిటిషన్ వేస్తారు.మీ మనోభీష్టం నెరవేరుతుంది. పిల్ ధ్వారా ఒప్పందం అడ్డుకోవచ్చు.. లేదా షర్మిల గారికి మంచి అవకాశం..
Agreement canceled 💯
Your presentation is very, very straightforward good keep it up
నిత్యావసరవస్తువులు కరెంట్ మీద వీడియోస్ చేయండి సార్ 🙏🙏🙏
Dirty politics by BJP and y chi p
janasena ni marchipoyaru sir meeru.asalu mana state ki ee central parties ni mose dhridhram aa pavan vallane kadha..mee maata memu vinamu maku ma state development impotant ante pavan lanti b team tho votes divide chesthunnaru..
Weak and coward cbn is the problem
I agree with you sir. Modi is dependant on TDP/ JS not othe other way.Still BJP is saving Jagan . You are perfectly correct sir. Pawan Kalyan can not have different rule for different people. Fighting corruption can't be choosy . If this trend continues Jagan will bounce back.
ఈ భారం ప్రజల మీద వేస్తే 2029 ఎన్నికల్లో కూటమి ఆశలు వదులుకోవచ్చు
Correct analysis.. కూటమి ప్రభుత్వం కష్టాలపాలవక తప్పదు ... యిలాగే పరిపాలిస్తూ పోతే..
Well said brother
షర్మిల గారు మీరు నిజంగా మీ అన్న మీద పోరాడుతున్నట్లయితే కోర్టులో పిల్ దాఖలు చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోoడి మీకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆంధ్రా ప్రజలకి న్యాయం జరిగేలా మూడు విధాలుగా ఉపయోగపడుతుంది
Daaniki TDP icche package poodi ,40 percentage aasthi saalaka edisedi package vadulu kuntadaa , koodalu vacchinaa ,daaniki Anna assthi kaavali
ఆదానిని అంతరిక్షంలో నిలిపితే మోడీకి ప్రయోజమేందో అర్ధం కావట్లేదండి
గత జన్మలో వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళం.
@@balususatyanarayana4542 మీది తెనాలి మాది తెనాలి డైలాగ్ గుర్తు రాలేదా
మోడీ ప్రధాని లేక adani చెంచాన
మోడీ ఒక సైకో అని 2014 19 మద్య చంద్రబాబు తో స్నేహం అంటూ కెసిఆర్ జగన్ తో రంకు సాగించి. చంద్రబాబు ను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ను ఎంత దెబ్బ కొట్టాడో. నాలాంటి వాళ్ళు జన్మలో మర్చిపోరు.
ఇలాంటి బిజెపి తో పవన్ కళ్యాణ్ ఏరికోరి టిడిపి తో పొత్తులో కలిపాడు.
చాలా బాగా చెప్పారు.
అదే.. మోడీ గొప్పతనం..చాకచక్యం.. రాజకీయం..
మోడీ.. అవినీతి చేయడు.. చేపిస్తాడు..!! అర్థమైందా..?!?
Agreement or Contract cancel cheyali or Every year As per current Market price pay chesala chanages cheyali contract lo... Better Cancel chesukovadam...
Excellent sir
బీజేపీ పెద్దలు అడానికి back bone
అదని ని వద్దంటే మోడీని వద్దు అన్నట్టేగా 2019 లో ఒకసారి చంద్రబాబు పదవికి దూరమయ్యి జైల్ కి కూడా పొయ్యాడు కదా. అది ప్రాబ్లెమ్. 3100 కట్టినా మోడీ ఆగహానికి గురి కావాల్సిందే
మోడీ ఆగ్రహానికి గురి కావలసి వస్తే నష్ట పోయేది చంద్రబాబు గారితో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుందెమో అలోచించండి
pavan lanti b team tho votes divide chesi mana state politics ni control chesthunnaru..adhi ee prajalu mukyam ga aa cinema abhimanulu artham chesukunte baguntundhi
👍👍👍
బీ.జే.పి చంద్ర బాబుకు ముందు నుయ్యి వెనక గొయ్యి తవ్వి ఉంచింది కూటమి పేరుతో. ఆంధ్రులమీద కక్ష గట్టారు బీజేపీ పెద్దలు.మన చేతగాని తనం ఇది.
ఆంధ్ర విడిపోయి అన్యాయం అయిపోయింది.ఇంకా జగన్,మోడీ దొరకటం దురదృష్టం
Suresh Babu
Truth Alone sets us Free.
CNG & BJP ki jagan pawan Datta puthrulu
Very good
అందరూ శ్రీవైష్ణ వులే. కానీ రొయ్యలు మాయం.
👌👌👌👌👌👌👌 👌 super Sir బాగా చెప్పారు
ఆయన అలా రద్దు చేయకపోతే ఈయన కూడా కమీషన్ తీసుకున్నట్లేనని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. ఫలితం తెదేపా అధికారం పోవడం ఖాయం, అంతకన్నా ప్రజలు నష్టపడటం ఖాయం.
Yes you are correct sir
Excellent analysis
ఆ అగ్రిమెంట్ యధాతధంగా కాకూండా కోన్ని మార్పులు చేర్పులు తో అంగీకరింటం కోంత మేలు జరిగే అవకాశం ఉంటుంది
Unit ki 6 rs icchi kulapoolla Pliny la ki kontha wata icche maarpaa ,6 ki konna lanja lu ,2.49 PPA loo emi మిగిలిస్తాయి
EXCELLENT SIR
మోడీని ఎదిరించే పరిస్తి ఇప్పుడే వచ్చింది..మన సపోర్ట్ తో కేంద్రం నడుస్తుందని మరవ కూడదు.
shame on CBN and Pawan kalyan . కమ్యూనిస్ట్ సోదరులకు షర్మిల గారికి ఇది మంచి అవకాశం . super suresh garu hatsoff to you.
Excellent analysis👌
Cbn గారి ఆలోచన ఏమిటో మనకు తెలి య దు
Don't expect
👌👌👌👌🙏
ప్రజలమీదేకదా భారం.ఈనిర్ణయం మార్చుకో పోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.ప్రభుత్వం మునిగి పోవటం ఖాయం.
నిజమే చంద్రబాబు సరిగ్గా ఆలోచించడం లేదు, కేవలం 10 మంది వరకు ఎంఎల్ఏ లు ఉన్న ఆంధ్రా లో ఉన్న మోడీ బీజేపీ కి లొంగిపోయి, జనాలను ఇబ్బంది పెట్టేలా ఉన్నారు, ఇంతకంటే రిజైన్ చేసి పాలన మోడీ కి ఇచ్చేస్తే, ఇష్టం ఉన్నవాడు ఆంధ్రాలో ఉంటాడు, లేనివాడు ఇతర రాష్ట్రాలకి వెళ్లి జీవితం ఎలాగోలా గడిపేస్తాడు. మళ్ళీ జగన్ , పరోక్షంగా మోడీ బీజేపీ, అదానీ లు పరిపలించుకుంటారు
em chestham andi..pavan lanti vaallu votlu cheelchuthu modi bjp ki thotthulla behave chesthunte evadu mathram em chestharu.mana kosam vaallu jail ki povala..mundhu manam maarali..ee pavan lanti vaalla nija swaroopam telusukuni dhoooram jaragali
If they will continue the contract,
they also made a lobbying from adani and jagan... it's AP people's opinion...
Great analysis sir. Yes This is ridiculous. It will be a great mistake. TDP, should negotiate with Center about the fine. Going forward with agreement is stupidity. TDP and J Sena scared of Modi. If they don't want to cancel at least they renegotiate the agreement.
TDP is losing a great opportunity to investigate biggest corruption activity by Jagan. This will hunt them for long time.
Adrama ni chustu vurukunte emavuthundi Lord Krishna showed us in Maha Bharat. Please don't do this mistake again.
అదాని పవర్ గత ప్రభుత్వఅగ్రిమెంట్ ని కంటిన్యూ చేస్తే దానికి మించిన పనికిమాలిన ఇంకొకటి ఉండదు మరియు భారీ వ్యతిరేకత వస్తుంది ఒకసారి CBN గారు ఆలోచించండి
బిజెపి ఒత్తిడికి తప్పదనుకున్నప్పుడు , లక్షకోట్ల భారాన్ని భరించలేం ; సగం మీరు భరించండి ; మిగిలింది మేము ఎలాగోలా పడతాం అనైన గట్టిగా చెప్పొచ్చుగా ! 🤔
యీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని marachipote యేలా? Cbn okkarine
Vimarsiste యేలా?
టాటా బిర్లా మధ్యలో లైలా
అంబానీ ఆదాని మద్యలో ప్రదాని
Very sad
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు స్కాం లు అంటారు. అధికారం లోకి రాగానే జనాలని పిండేస్తారు?2029 లో కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
Atleast that agreement should be revised if cancel not possible.Otherwise all ap public has to pay the price
రైల్వే జోన్ భూమి పూజ డిసెంబర్ 24 లోపు అన్నారు. ఏ కదలికా లేదు...
చంద్రబాబుకి అధికారం వచ్చింది, హమ్మయ్య చాలు అనుకుంటున్నాడు. ప్రజల ప్రయోజనాల కన్న, వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యం అయిపోయింది. ఈ విషయాన్ని ప్రజల ముందుకు షర్మిల తప్ప ఎవరు సీరియస్ గా తీసుకుని వెళ్ళడం లేదు. ఇప్పుడు ప్రజలనుండే తిరుగుబాటు రావాలి.
ఈ విషయంలో చంద్ర బాబు నాయుడు నిస్సహాయంగా ఉన్నారు. ఏమీ చేయలేరు.
మోడీ కి ఆర్థిక నేరగాళ్ల ఐనా జగన్ అంటే తెగ ప్రేమ, ఇద్దరు కలసి పంచుకుని ఏపీ నీ దోచుకున్నారు అదానీ మోడీ జగన్
Voyo room lanja la మీద ఆయనకి వుండదు ,కాకుంటే పొత్తు పెట్టుకుంటాడు
Ultimate losers may be AP voters who gave landslide win only to TDP and JSP. BJP was only on piggyback as it doesn’t have any bank here. Even NDA in centre depends on TDP so if Adani agreement is cancelled nothing is going to happen to CBN. She why not to do.
అందరూ......
పాలిటిక్స్ లో ఇది కామనే
Mi analysis mohamaatam Lekunda suttilekundaa chaala baavundi..
Sir తప్పు ఎక్కడ జరిగినదంటే బీజేపీ తో చంద్ర బాబు పొత్తు పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు.ఊపిరి లేని బీజేపీ కి ఊపిరి పోశాడు.
In this issue present ruling government is 💯%faiilire...
also there is no difference between jagan and present government peoples of AP.
it's better to cancel the contract and recover the 1750 cr from jaggu mafia.
It's my opinion
SORRY NTR SIR THERE IS NO OPTION IT IS GOOD TO BID GOOD BYE TO TDP
Continuing the deal with Adani results in the credibility loss to the present state government along with the extra burden on the people at higher cost
CBN is also not fair. He do anything for his political carrier at the cost of people.
First addani
Tharuvaatha ap prajalu😂😂😂
Shame on the government.
CBN is afraid of Modi on whose decisions he has to follow.
జగన్ రెడ్డిని ఎన్నుకోవడం వలన ఉన్న పరిశ్రమలు పోయి ఉపాధి పోయి రాజధాని పోలవరం విధ్వంసమాయి ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి దాటి అప్పులు తీసుకొని రాబోయే మద్యం ఆదాయంపై కూడా ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం వలన ఈ రాష్ట్ర ప్రజలు 20 లక్షల కోట్ల పైగా నష్టపోయారు ఇసుక దోపిడీ మైన్స్ దోపిడీ వలన
అందుకని జగన్ రెడ్డిని అనే ఒక వ్యక్తిని శిక్షిస్తే కేంద్ర వ్యవస్థలు రాష్ట్రానికి విముక్తి కలుగుతుంది
అందుకని చంద్రబాబు గారు ఇప్పుడు పోరాడితే లేదా ఒప్పందం విరమించుకుంటే జగన్ రెడ్డి లాంటి రాక్షసుడికి లాభం కలిగి మరలా ఆ 20 లక్షల కోట్లు ఈసారి రాష్ట్రం మొత్తం వినాశనం చేసే పరిస్థితిని కల్పించుకోవలసి వస్తుంది గత అనుభవాల ద్వారా మనకు అర్థమయింది అది.
ఏ జగన్ రెడ్డిని శిక్షించే వరకు జగన్ రెడ్డి నేర నిరూపణ శిక్ష పడే వరకు చంద్రబాబు గారు కేంద్ర పెద్దలతో మైత్రిగా గా ఉండ వలసి వస్తుంది
అది జగన్ రెడ్డి అనే ఒక రాక్షసుడిని మరల రాజకీయ అధికారంలోకి వచ్చి మరింత నష్టపోకుండా ఉండాలి అంటే?
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకో తప్పనిసరి అవుతుందేమో అని నా అభిప్రాయం
ఏమైనాపటికి చంద్రబాబు గారు ఉచిత విద్యుత్తు లాంటి పథకాలు అమలు పరుస్తారు .
మరియు కేంద్రం కూడా సోలార్ కి సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి అలాంటి గరిష్టంగా ఉపయోగించుకొని.
ప్రజలు ఆ ధర పెరుగుదల నష్టంలో కాకుండా కాపాడగలరు అన్న నమ్మకం అయితే ఉంది .
నేటి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి పులి మీద స్వారీ లాగా ఉంది చంద్రబాబు గారి పరిస్థితి
పులి మీద ఉన్న బ్యాలెన్స్ చేసుకోవటం కష్టం .దూకిన పులి తినేస్తుంది.
అంత కష్టపడి చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అన్న ప్రజలు మేధావులు కొంతకాలం వరకు వారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి .
ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తారని వేడుకుంటున్నా.🙏
సత్యమేవ జయతే. కానీ కొంత సమయం కావాలి
deputy CM response lavali
If CBN does not cancel Adani deal, you can be sure it is the beginning of end for CBN.
mari bjp thokala behave chesthunna pavan sangathenti..bjp vaallu thappu chesthe vallani question cheyyakandi ledhante nenu votes divide chestha ani b team la behave chesthunnadu ga
Since Modiji is interested in Adani and as well Jagan, we can't expect a better decision keeping in view the progress of State. Non cooperation will start from Centre and development will come to a halt. Having elected once Jagan, State has to bear the brunt.
Cbn and 0k has to show guts in cancelling this tender
Adani mou cancil cheyyali Dy cm sir 1:49
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చడమే కాకుండా తప్పిదం గత ప్రభుత్వం మీద వేసి ఊడిగం పదానికి చేస్తూ భారాలు ప్రజలకు మోపుతూ పాలన చేయటం దీనినే అంటారా ఇది మంచి ప్రభుత్వం అని?
AP Government should not cancel the ADANI agreement because of BJP BUT It will damage the image of CBN
CBN will be in jail if the contract gets cancelled since Modi & Adani are same
Yes, It is not correct. This Adani should not be spared and CBN should prove his honesty. They should re negotiate ans see that the rate is reduced by Rs 1/.
Mandate ఉంది యేమీ చేసిన తప్పు లేదు 😂
In india, who ever has political power is supreme and what ever they decide is final and correct. No one can touch them
Adani power ne Vaddu ante Modi garu ki kopam vachhi CBN CM post pothunadi.
CBN is putting cauliflower to public
People can understand easily, what making CBN to speak like this.dirty politics.😡😤🥱
లోగుట్టు పెరుమాళ్ళుకెరుక...
రేపు బీజేపీ వాళ్ళు జనాల పీకలు కోయమంటారు , ఏం చేస్తారు ??
CBN unnecessary concentrate on increasing population instead real issues like improve infra sanitary and other facilities
Dont burden people. Already filed by pill by tdp in high court. Tdp already promised not to increase elec charges in their tenure. Pay penalty and save ap people.
Last time why AP people elected Jagan so AP people has to face consequences
మోదీకి ఎదురెళ్ళగలరా?
Come on CBN show some guts. You will loose support if you continue with this PPA.
Naidu will be in trouble if this government entered agreement with Adani if Modi insisted and asked to recommend the contract by the respective central government dept. It seems Modi needs Jagan.
Bethaludini విక్రమార్కుడు mosinattu Jagan Reddy ni AP moyyalsi వస్తోంది.