ఆడవాళ్ళ ఫై సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు..? | Advocate Sharma |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • ఆడవాళ్ళ ఫై సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు..? | Advocate Sharma | @Lawpointofficial
    #LawPointInterviews #advocatesharma #Lawpoint
    Temple Daggara Marriage #advocatesharma #lawpoint #shorts
    Note : If You Have Legal Doubts Please Contact Us Through lawpoint2022@gmail.com
    న్యాయ పరమైన సందేహాలు ఉంటే lawpoint2022@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు.
    #LawPoint #highcourtadvocatesharma #advocatesharma #highcourtlawyersharma #Lawpoiny #law #Lawpoint #DomesticViolence #Domestic #HightCourt #Counselling #Court #Lawyer #AndhraPradesh #India #Telangana #Legislature #AdministrativeLaw #LegalAdvices #OnlineLegalAdvice #Criminal #Examinations #Vijayawada #CommonLaw #CivilLaw #CulturalPerception #Compensation #RulesLawyer #PublicDefender #CriminalCases #TrafficCase
    ------------
    న్యాయపరమైన సలహాలు సందేహాలు ఉన్న యెడల మాకు తెలియయచేయగలరు .. lawpoint2022@gmail.com
    మరియు ఈ లా పాయింట్ ఛానల్ ద్వారా మీరు మీ హక్కులను అర్హతలను తెలుసుకున్నాము అనుకున్న వాళ్లు
    మీ స్పందనను కామెంట్స్ రూపం లో మాకు తెలియ చేయగలరు.
    లా పాయింట్ ప్రేక్షకులకు లా పాయింట్ ఛానల్ తరుపున ధన్యవాదములు.
    ------------
    Legal advice If you have any doubts, please let us know at lawpoint2022@gmail.com
    And through this Law Point channel you are the ones who think you know your rights and qualifications You can let us know your response in the comments form. Thanks on behalf of the Law Point Channel to the Law Point audience.
    #Counselling #Court #Lawyer #AndhraPradesh #India #Telangana #Legislature #AdministrativeLaw #LegalAdvices #OnlineLegalAdvice #Criminal #Examinations #Vijayawada #CommonLaw #CivilLaw #CulturalPerception #Compensation #RulesLawyer #PublicDefender #CriminalCases #TrafficCases #Divorce #ChristianMarriageDivorce #MuslimMarriageDivorce #HinduMarriageDivorce #Marriage #DivorceInIndia #HowToDivorce #DivorceRulesinIndia #DowrySysteminIndia #DowryProhibitionAct #dowryCaseAfterDivorce #Lawpoint #lawpointmalayalammovie #Lawpointforyou #divorceclub #divorcecourt #divorcedwoman #divorceclubreunion #divorceclubzambia #divorceprank #divorced #divorceafter60 #divorceonhbo #divorceregret #divorcelawyer #divorced_models #divorceprankonwife #divorcedgirl #counterCaseAgainstFalse498a #falseCasePunishment #AnticipatoryBailin498a #traffic #trafficsafetywithpoli #trafficsafety #trafficriddim #trafficcourt #trafficlight #trafficcrashes #trafficrider #trafficramasamy #trafficlighthead #trafficsigns #trafficmod #traffic4 #trafficsignal

Комментарии • 58

  • @Lawpointofficial
    @Lawpointofficial  14 дней назад +6

    Any Cases And Suggestions Pls Contact Details
    Mail:-Lawpoint2022@gmail.Com
    Number:-7799157734

  • @maheshwarreddy3720
    @maheshwarreddy3720 11 дней назад +16

    కోర్టులో న్యాయం జరగడం లేదు జరిగిన జీవితకాలం పూర్తి అవుతుంది

  • @adhityaram.916
    @adhityaram.916 4 дня назад +16

    కోర్టు ఏ తీర్పు ఇచ్చిన నీచమైన మగ వారిని నీచమైన ఆడవారిని ఏమి చేయలేవు.
    ఇచ్చే ప్రతి తీర్పు కేవలం చెద్దవారికే ఉపయోగ పడుతుంది.

  • @eppalapallisatishkumar256
    @eppalapallisatishkumar256 6 дней назад +7

    న్యాయ వ్యవస్థ తీరు
    కాలయాపన మాత్రమే...!
    సత్వర న్యాయం కష్టమే...
    ఇప్పటి తరం పెళ్ళిళ్ళు
    భార్యా భర్తలిద్దరూ ఆర్థికంగా
    సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు.
    కుటుంబ జీవితాల కంటే
    వ్యక్తిగత ఆదాయాలు సౌకర్యాలు
    స్నేహాలు విలాసాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు.
    కావున ఇది ఈ తరం సమస్యగా
    చూడాలి. "కొన్ని కేసుల్లో"
    న్యాయ స్థానములో
    న్యాయం కోసం ఆశిస్తే ముసలి వాళ్ళు అవ్వడం ఖాయం.
    పెళ్లికి ముందే పెళ్లి ఆవశ్యకత పై
    కౌన్సెలింగ్ జరపాలి.
    జాతకాల కన్నా....
    ఇద్దరి అభిప్రాయాలు కలిస్తేనే
    వివాహానికి ముందుకు వెళ్ళాలి.
    లోపం ఎక్కడో ఆలోచించండి...
    సరి చేయండి..
    లేదంటే కుప్పలు తెప్పలుగా
    కోర్టుల్లో పెండింగ్ కేసులు.
    పూర్వం సమస్యలు వస్తే
    సర్దుకుని వివాహ బంధాన్ని కొనసాగించమనేవారు....
    ఇప్పుడు సర్దుకుని
    పుట్టింటికి వచ్చేయమంటున్నారు...
    సమస్య పెంపకములోనా...
    ఆధునిక వ్యవస్థలో నా...
    ఒంటరిగా బ్రతక నేర్చిన తెగింపులోనా...
    లక్షలు సంపాదిస్తున్న ఉద్యోగ
    అహంకారం లోనా...
    ఎన్నో కారణాలు
    నేటి వివాహాలు విచ్ఛిన్నం కావడానికి
    కానీ బలవుతున్నది నేటి తరంలో
    స్త్రీల కన్నా పురుషులే అధికం.
    న్యాయ మేధావులారా
    ఆలోచించండి.
    మూలాలు సరి చేయండి
    లేదా నెల రోజుల వ్యవధిలో
    సమస్యలు పరిష్కరించి
    మళ్ళీ కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ
    తిరగకుండా కేస్ లో ఉన్న ఇద్దరు
    భార్యా భర్తలకు కొన్ని రోజులు ఒకే
    జైలు లో మార్పు వచ్చే వరకు
    ఉంచండి. అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్ నిర్వహించండి.
    కలిసి ఉంటామంటేనే విడుదల చేయండి. కలిసి ఉండలేని పక్షంలో
    కేసు స్టడీ ఆధారంగా చట్ట పరంగా విడదీయండి.
    ఇది కేవలం నా మనసులో
    ఆలోచన మాత్రమే...!

  • @CricketerKarthik-rg4zs
    @CricketerKarthik-rg4zs 3 дня назад +4

    భర్త సైడ్ మాత్రం అందరు కలిసి ఉండచ్చు వారిలో కలసి పోవాలి వారికి వారి బంధువులకు చేసి పెట్టాలి ఇప్పుడు భర్త భార్య వారి పుట్టింటి మీద ఆధారపడడం ఎక్కువ అయినది

  • @MyDadismyhero-z9z
    @MyDadismyhero-z9z 2 дня назад +6

    సార్ ఫస్ట్ అమ్మాయి తల్లితండ్రుల వల్లే భర్త లకు ఇబ్బందులు పడుతున్నారు, అమ్మాయిలలు ఎన్ని తప్పులు చేసినకూడా పరువు పోతుంది అని ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా సాహించుకుంటూ పోతున్నారు కానీ అమ్మాయి తల్లి తండ్రులు ఈ మధ్య కాలం లో డివోర్స్ తీసుకుంటే అమ్మాయి కి జీవనం సాధించుకుందాం అలా ఎన్ని తప్పులు చేస్తున్న కూడా కొన్ని రోజులు ఓపికతో ఉండు వాడు ఎలాగూ నిన్ను కొడతాడు అప్పుడు వెళ్లి కేసు పెడదాం మనకు జీవనం అనేది వస్తుంది దాన్ని సాధించుకుందాం అని అబ్బాయి లను ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే నరకం అనుభవిస్తున్నాం సార్ ఇప్పటికైనా కోర్ట్ లు ఇది గ్రహించి జెంట్స్ కూడా చట్టాలు పెట్టండి సర్ లేకుంటే ఇలాగే చేస్తువుంటే అమ్మాయిల కు ముందు కాలంలో అబ్బాయిలు ఇదేం బతుకు రా అని చంపేసే టైం వస్తుంది...... కోర్టు లు ఇది గ్రహించి చట్టాలు తొందరగా తేవండి.......... అమ్మాయి తల్లితండ్రులే సగం కారణం ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి ఇంట్లో నిండి తొందరగా బయటకు పంపిస్తే జీవితం ఇలాగే ఉంటుంది ముందు వాళ్ళ పేరెంట్స్ కు శిక్చలు పెడేలా చేయండి అప్పుడు భయపడతారు...... మెయింటనేన్స్ అడిగేకి.....

  • @soundaryabattu3032
    @soundaryabattu3032 13 дней назад +11

    భార్య నుండి విడాకులు కావాలని కోర్టు లో కేసు వేసి భర్త కోర్టు కి హాజరు కాకుండా భార్య బ్రతికి ఉన్న చచ్చిపోయింది అని రెండో పెళ్లి చేసుకుంటున్నారు మొదటి భార్య కోర్టు చుట్టు తిరుగుతుంది భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని అన్ని ఆధారాలు ఉన్న మొదటి భార్య ఎం చేయలేకపోతుంది భర్త మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు మరి మొదటి భార్య పరిస్థితి ఏంటి వాళ్ళు మానసికంగా ఎం నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుసా

    • @Thurum-cf3bw
      @Thurum-cf3bw 10 дней назад +4

      అవును.. అది మానసిక నరకమే 👍 కానీ,, మొదటి భార్య ప్రేమగా ఉంటే రెండో భార్య అనే ఆలోచన ఏ మగాడు చేయడు 👍

    • @sujathajayanna7323
      @sujathajayanna7323 9 дней назад

      Nee bondha 54/AG naa husband ke enka entuku enko adathe kavale Ani anukuntaru...mee magade manasu alanthe...ayana choppadu Baga ayanake oka kuthuru undale antare kadupu Manta tagulunu 😢

  • @CricketerKarthik-rg4zs
    @CricketerKarthik-rg4zs 4 дня назад +2

    విడాకుల కేసు అంటే నిదంగా తీర్పు ఇవ్వచ్చు వారు మనసు మార్చుకొని కలసి మెలసి ఉండడం కోసం కానీ మర్డర్ కేసులు ఎందుకు కోర్టు తీర్పు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది.70% ప్రజలు కేసులు, కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉండే బదులు మనం కూడా ప్రాణానికి ప్రాణం అన్నట్లు మర్డర్ చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు . హంతకులు బెయిల్ మీద బయటకు వచ్చి దొరలగా బ్రతుకుతున్నారు . సమాజంలో మర్డర్ జరగడానికి కారణం పోలీసులు ,కోర్టులు

  • @sandyaalluri6113
    @sandyaalluri6113 15 дней назад +5

    Good Information sir .

  • @avula_surya_narasimha
    @avula_surya_narasimha 14 дней назад +25

    Sir Na భార్య డిలీవేరి కీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపను తీసుకొని 7 నెలలో నా ఇంటికి వచ్చి 7రోజులు అయిన ఆ7 రోజులు కుడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళక పోతే నాతో సంసారం చేయనని 7 రోజులు కుడా వాళ్ళ ఇంటికి తిప్పించింది అయిన కూడా నా బలహీనతను ఆసరాగా చేసుకుని 7వ రోజూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చి గొడవ పెట్టుకొని బట్టలు సర్దుకొని వెళ్ళిపోయింది తరువాత నేను వెళ్ళాను అయినా 4,5 సార్లు వెళ్ళిన తర్వాత కూడా బూతులు మాట్లాడి పదిమందిలో అవమానించి అందరితో కొట్టించేది నేనూ చివరిసారి వెళ్ళినప్పుడు కూడా పాపకి బిస్కెట్ తినిపిస్తుంటే అప్పుడు కూడా నన్ను నా ఇంటివల్లని తిట్టి గొడవపెట్టుకొని కొట్టించింది పాపను కూడా ఎందుకొస్తవ్ రా అని పాపను కూడా కలవనివ్వకుండా వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుండి నన్ను మెంటల్ టార్చర్ చేస్తున్నారు నేను కాల్ చేసినప్పుడల్లా బ్లాక్ లిస్టు లో పెడుతుంది అందరూ అలాగే వాళ్ళ family మొత్తానికి ఒకే కూతురని మేమూ గారాబంగా పెంచము అని చెప్తారు please help me sir 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Mji128
      @Mji128 14 дней назад +5

      Court notice RCR pampu vaste vastadi Leda BNS 85 pedatadi phase cheste chai Leda lite tisukoni ni work nuv cheduko

    • @Lawpointofficial
      @Lawpointofficial  14 дней назад +2

      Contact Avvandi Sir

    • @hemabai7375
      @hemabai7375 13 дней назад +5

      Sir marriage chesukoni boys narakam chustunnaru marriage

    • @darlingsiva853
      @darlingsiva853 12 дней назад +7

      చట్టాలు సమానత్వంగా లేవని నేను భావిస్తున్నాను చట్టాలు ఆడవాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి ఇంతకుముందు ఇన్ని డివోస్ కేసులు వచ్చేవి కావు కదా

    • @sanjeevaprasad2773
      @sanjeevaprasad2773 12 дней назад +1

      Nadhi kuda same problem emi chedam

  • @santhigummadi122
    @santhigummadi122 12 дней назад +3

    పూర్తిగా తెలుగులో చెప్పండి sir,
    మాలాటివారికి బాగా అర్ధం అవుతుంది..

  • @avula_surya_narasimha
    @avula_surya_narasimha 14 дней назад +4

    Super sir

  • @user-sg5qf2on3b
    @user-sg5qf2on3b 15 дней назад +10

    Sar magha valla pai 498a pettay mundhu enairy chayyakunda prooflu lekunda case teesukuntay polisula pai charyalu teesukpvali sar, bharanam, mainintaunence yintha datakuda dhani rule pettali,lekha pothay lekkaku minchi aduguthu finalicalga magallanu yibbandhi peduthunnaru, wrong cases pettay ladieski siksha padithay wrong cases petta taniki bhaya padatharu

    • @bsr3509
      @bsr3509 13 дней назад

      ముందు ఇరుగు పొరుగు వారి నుండి ఎంక్వైరీ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి...ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క నడవడి 50% బయట వాళ్లకు కూడా తెలుస్తుంది..కానీ అలా చేయటం లేదు..భరణం కంపల్సరీ గా గ్రాంట్ చేయడం వలన ప్రతి వారు వాళ్ళ స్వేచ్చ కు భంగం కలిగితే MC వేసేస్తున్నారు..ఇది చాలా దారుణం

    • @geethakallepalli4093
      @geethakallepalli4093 12 дней назад

      Yes

  • @JwalasriGavva
    @JwalasriGavva 14 дней назад +2

    Bhartha vedavani telisina ,athanipie case vumdadha em chepparandi ,husband correct ga lekapoyi aa Ammayini torcher petti puttimtiki pampesinavadini em cheyyali mari cheppandi

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 4 часа назад

    Thanks

  • @ajayn7427
    @ajayn7427 14 дней назад +2

    Good infor mation

  • @Sisterjyothimayuri
    @Sisterjyothimayuri 11 дней назад +1

    Good sir but na bharta na phone lift cheyatam ledu .one year nundi na phone block pettesadu ...then tana health bagolekapoyina nenu artham chesukoni na bharta naaku kavalani adugutuntey vallu pampinchatam ledu then nannu na pillalani valla entiki tesukellatam ledu nanne blame chestunaru manasukamga bhadaku gurichestunaru em cheyali valla family judge and layers unnaru danni addam pettukoni nannu vidagodutunaru em cheyali nenu na pillalu

  • @varalakahmialla1238
    @varalakahmialla1238 14 дней назад +1

    Amma nannanu champuthanani enkachala chesindhi sir .vidakulu veci two and off years. Eppudu asthievamanivachindhi.
    Ame chesina anintiki sashyalu unayi.memumundhukuelavellali.konchem chepandisir.
    Thakyou.

  • @suryaprakashkumpatla7499
    @suryaprakashkumpatla7499 15 дней назад +2

    Without k knowledge of husband spouse may be seen gmails is it crime or not

  • @MONEYMONEYMONEY285
    @MONEYMONEYMONEY285 10 дней назад +1

    Sir, maa wife ki all laws thelsu. Sakshyaala ku chance lekundaa koduthundhi. Bayatiki vachi nenu koduthunnaa ani arusthundhi. Nenu silent ga untunna, happy ga ne life velthundhi kadha anukune lo pu endho oka point tho nannu naa son mundhu koduthundhi.
    Plz help me😢😢
    Nenu anni facilities and finacial security chaala karchuppetti provide chesaa to my wife😢

  • @jhanij-6465
    @jhanij-6465 7 дней назад +2

    Dayachesi Adavalaki """Baranam evadandi"" methi meere, Hadumere teruguthunnaru thank you judges

  • @ajayn7427
    @ajayn7427 14 дней назад +2

    Chala manhidi sir

  • @sivab9175
    @sivab9175 2 дня назад

    Dress lu asabyam ga vase public lo teregetha kuda lopala vayade lakunta amareki chastharu😊

  • @nagendrak1355
    @nagendrak1355 13 дней назад

    Sir
    Service matters ki kuda suggestions estharaa ?

  • @ravikiran2100
    @ravikiran2100 13 дней назад +1

    Good morning sir
    Na wife godva pettukoni puttinitlo untundi 2 years na call no block chesindi ym cheyali i have one daughter 8yrs old

  • @kiranjetty
    @kiranjetty 14 дней назад +3

    sir most of the wives already 90% tortured husband and his mother and father by putting false 498A cases, few suffered a lot, when 498A case aquittial divorce is for sure, husband must get divorce sir

    • @krishnag4346
      @krishnag4346 13 дней назад +1

      Many husbands die also with the torture in this process

  • @kanakalaxmikyasaram1704
    @kanakalaxmikyasaram1704 9 дней назад

    సార్ మీరు చెప్పినవి అన్ని మా ఇంట్లో జరిగినవి అందుకే మా బాబు కృయాల్టీ క్రింద డైవర్స్ కి వేసాడు కాని అవన్నీ ఎలా నిరూపించాలి ఇంట్లో జరిగిన విషయాలు కద ఎలా సార్

  • @user-fd5or7mw2p
    @user-fd5or7mw2p День назад

    meeru entha nyam chesaro mee manashaksyanni adagandi courtulalo enthamandiki nyayam jarugu thundi chanipoyemundu meere mee manashakshini adagandi

  • @veeranari6478
    @veeranari6478 День назад

    In case of rajtharun lavanya psycco

  • @user-sm1mt7pp1s
    @user-sm1mt7pp1s 12 дней назад +1

    Marthi bartha illegal relationship maintain chesthe em cheyali

  • @nraob
    @nraob 15 дней назад +3

    బాధిత ప్రజలకు సెక్యులర్ నాటకాల నాయకులు, వ్యవస్థలు, వాళ్ల అవసరం, అవకాశాలు మెరుగుకు, తోచినపుడు, తోచినట్లు, చేసే సుధీర్ఘ (అ)న్యాయ మే న్యాయం, ఎవరికి వారు తక్షణమే చేసుకోవాల్సిందే చేసుకునేదే దైవం, ధర్మం చెప్పిన న్యాయం

  • @prakashvbpkp3543
    @prakashvbpkp3543 15 дней назад

    SIR MIMMALNI PERSONAL GA KALAVALI SIR PLEASE

  • @REBEL682
    @REBEL682 13 дней назад

    😋😄

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial 13 дней назад

    Kanesa. Telugu aina fluent ga matladaram nerchuko advocate vi kada