కుల గణన లాభమా? నష్టమా? BC Commission Member Juloori Gouri Shankar Exclusive Interview | Mic Tv News

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024

Комментарии • 17

  • @reset.india20
    @reset.india20 День назад +5

    Reservations కు అగ్రకులాలు ఎప్పుడూ అడ్డుపడలేదు... కానీ, 75 సం ల తర్వాత కూడా ఇంకా కొంత మందికి మాత్రమే ఫలాలు అందుతున్నాయి. ఒక జనరేషన్ పొడితే, ఆ అవకాశం మాలి ఇంకో కుటుంబానికి ఇస్తే బాగుంటుందేమో...

    • @svs7235
      @svs7235 4 часа назад

      కరెక్ట్

  • @allinonemedia-w
    @allinonemedia-w День назад +4

    SC ఉద్యోగాలు వస్తే ఎన్ని వస్తాయి చెప్పు మన ఊరిలో 100ఇల్లు ఉంటే 100మందికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా చెప్పండి.. అందరు చదువు కున్న ఇప్పుడు రాదు..ఉద్యోగాలు ఇవ్వరు... ఇప్పుడు అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు.. అవి కూడా OC వారే నడుపుతారు.. స్కూల్స్ కాలేజీలో.. మెడికల్ కాలేజీలు అగ్రికల్చర్ కాలేజీలు విద్య వైద్య అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి ఎక్కడ డాక్టర్స్,ఎక్కడ లెక్చరర్స్, ఎక్కడ ప్రొఫెసర్. అంతా కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది.. గమనిస్తున్నారా
    ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు, గవర్నమెంట్ కాలేజీలో ఉండేవి, తక్కువగా ఉండేది ప్రైవేట్ కాలేజీలు,, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో,, లేవు అందరూ ప్రైవేట్ కాలేజీకి వెళుతున్నారు.. త్వరలో స్కూల్స్ కూడా ప్రైవేటీకరణ అవుతాయి.. ఇంకా ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి మనకి.. అన్ని అందరికీ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా మన SC వాళ్లకి ఏమి ఇస్తున్నారు చెప్పండి.. పేరుకి SC రిజర్వేషన్ దానివల్ల ఉపయోగం లేదు సోదరా.. మనం ఎందుకు ఉండాలి SC కేటగిరిలో.. OC కేటగిరి లో ఉన్న అన్ని వస్తాయి మనకి. మనం ఎందుకు ప్రత్యేకంగా SC కేటగిరిలో ఉండాలి చెప్పండి మీరే.. మళ్ళీ రాజకీయాల కోసం
    మనలో మనకే చిచ్చుపెట్టారు మనల్ని అసలు కలవనివ్వరు ఒక్కసారి ఆలోచించండి.. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేక అబద్ధం మీరే చెప్పండి అది మీకే వదిలేస్తున్నాను.. ఇకనైనా ఆలోచించి మనం ఏం చేయాలో చెప్పండి.... తెలుసుకోవడం తప్పులేదు.. ఎందుకు మనం ఒకరిని ఒకరు విమర్శించుకోవడం.. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు.. ఎవరు గొప్ప కాదు.. అందరూ సమానమే.. మనం కూడా SC టికెట్ నుండి తొలగించుకొని OC వీరిలో ఉంటే.. అందరు సమానంగానే ఉంటాం నా డౌటు సోదరులు లారా నేను ఏదైనా మాట్లాడితే క్షమించండి...జై భీమ్

    • @sanagavenkateswarlu7885
      @sanagavenkateswarlu7885 19 часов назад +1

      U can also contest all the assembly and parliament seats without any reservations.

  • @svs7235
    @svs7235 4 часа назад

    సర్ మీకు కోటి కోటి నమస్కారాలు🙏🙏, దీనికి తోడు kcr అనే ఒక మూర్ఖుడు చేసిన పని ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ లకు కాకుండా చెక్ పవర్ ఉపసర్పంచ్ కి ఇచ్చాడు ఎందుకో తెలుసా, ఎక్కడైనా bc లు లేదా sc లు రిజర్వేషన్ ద్వారా సర్పంచ్ అయతే అక్కడ ఉన్న దొరలను ఉపసర్పంచ్ గా నియమించుకొని చెక్ పవర్ వాళ్ళ దగ్గర డబ్బులు తాళం పెట్టినాడు. ఎటుతిరిగి డబ్బులు వాళ్ళ చేతిలోనే ఉండాలి అన్నమాట కిందిస్థాయి లో కూడా.చూడండి వాడి మర్మం.మనం వాడి మర్మం ఎరగలి .ఈ బుచ్చన్న మాత్రం kcr తొత్తు

  • @Premaiah
    @Premaiah 9 часов назад +1

    Reservation. M.l.a.s EMI sadinchi naru chepandi.

  • @NageshMaddanala
    @NageshMaddanala 2 часа назад

    అగ్రకులాల దగ్గర ఉన్న భూమి కూడా నిరుపేదలైన బీసీలకు పంచి చేయాల్సిందే భూమి

  • @ramaraovannam4060
    @ramaraovannam4060 14 часов назад

    గౌరీ శంకర్. సారు. చాలా. విపులంగా.... అగ) కులాల. ఆధిపత్యం. బి. సి. లకు. జరుగుతున్న. అన్యాయము. గురించి. మంచి. వివరణాత్మక. సందేశం. యిచ్చి నందుకు. మీకు. దనయవాదాలు.

  • @Premaiah
    @Premaiah 9 часов назад

    Plz state incom devid equally according caste pollination.

  • @allinonemedia-w
    @allinonemedia-w День назад

    బ్రదర్.. నాకు ఒక్క డౌట్.. నేను అడుగు తోంది మన sc లలో మాదిగ సోదరులను... ఎవరు ఫీల్ అవ్వవద్దు నాకు ఉన్న డౌట్ మాత్రమే నేను 100% మాల ఐన నాకు కులాలు గురించి మతాలు గురించి..మాట లాడను ఒక్క సమానత్వం గురించి మాట లాడుతాను దానికి సమాధానం.. మీకు తెలిసింది చెప్తే వింటాను.. తెలుసుకుంటాను... తెలుసు కోవటంలో తప్పు లేదు అని నాభావన.. ఐతే నాకు ముఖ్యం గా.. ఒక డౌట్ ఉంది..మన మాదిగ సోదరులారా... ఫీల్ కాకండి.. ఇప్పుడు మన sc సోదరులు.. మాల.. మాదిగ ఇంకా ఉపాకులాలు ఉన్నాయి కదా..? ఈ కాలం లో మన sc వాళ్ళ కి.. ఏమైనా ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉందా.. గత కాలంలో...అంటే 2006 నుండి. 2024...ప్రస్తుతం లో ఉన్నాము కదా..? ఏమైనా SC లకు రిజర్వేషన్ ప్రత్యేకంగా ఉందా ఉంటే ఏమి ఉన్నాయో చెప్పండి.. మన SC, ST వాళ్ళకి ఏమి ఉన్నాయో అలాగే అగ్రకులస్థులకు... అన్నీ ఉన్నాయి.. రిజర్వేషన్ లాగానే వారికి EWS ఉంది.. వారి అదే రిజర్వేషన్ ఎంత ఉంది వారికి రిజర్వేషన్ వారు ఉన్నది ఎంత EWS ఎంత 8%వారు ఉంటే 10% EWS రిజర్వేషన్ ఇస్తారు.. మన SC వాళ్ళు ఉన్నది ప్రస్తుతం.. కొందరు ఇప్పుడు 30% to 35 %ప్రస్తుతం ఉండవచ్చు అంటున్నారు.. మనకి ఉంది 15%మాత్రమే.. అలాగని.. ఇది వరకు sc. st వారికి రిజర్వేషన్ వల్ల కనీసం కట్అఫ్ మార్కలు.. 35to 45ఎంతైనా ఉదాహరణ కు.. ఉండేది... కానీ ఇప్పుడు EWS. OC 61%
    SC. 65%కట్ అఫ్ మార్క్స్ ఏంటి సోదరా ఈ తేడా 2006నుండి ఇది ఈ లానే జరుగుతుంది ఒక్కరు అన్నా దీనిగురించి అడిగేరా.. ఇప్పటికి కైనా అడిగేరా అడగరు.. ఇంకో విషయం.. సంక్షేమ పథకాలు గ్రామాలలో.. OC లకు వస్తున్నాయి.. SC ST వాళ్ళకి వస్తున్నాయి ... ఇంకో విషయం ఏమిటంటే వారు ఏ పార్టీలో ఉన్న వారికి అన్ని వస్తాయి కానీSC. STలు వారికి ఓట్లు వేయలేదు అని వాళ్ళు ప్రజెంట్ ఏపార్టీ ఉంటే అపార్టీ వారికే సంక్షేమ పథకాలు వస్తాయి.
    అలాగే రైతు భరోసా ఇది అన్ని కాస్ట్లకు వర్తిస్తుంది. SC. ST వాళ్లకి ఏమి పొలాలు ఉంటాయి మనకి చెప్పండి ఉంటే 2%లేకపోతే 5%అంతే గా ఆ పేరుతో కూడా అగ్రకులస్తులు ప్రయోజనం పొందుతారు.. అలాగే పంట నష్టం క్రింద కూడ ప్రతి సంవత్సరం.. రైతులు ఒక్క ఎకరాకి మినిమం 15రూపాయలు.. గవర్నమెంట్ నుండి తీసుకుంటారు మరి అక్కడ కూడ oc వాళ్ళు ప్రయోజనం పొందు తారు.. మన sc వాళ్ళకి ఏముంది పొలాలు.. పెన్షన్ OC వాళ్ళ కి వస్తుంది... మన SC వాళ్ళకి వస్తుంది... వారికి.. పంట వేసుకోవటానికి.. పొలం పండించటానికి బ్యాంకు రుణాలు ఇస్తారు.. ఆ పొలాలు మనకి లేవు కాబట్టి SC కార్పొరేషన్లు పెట్టారు అప్పట్లో మరి ఏవి కార్పొరేషన్ లోన్లు ప్రతి sc సోదరులు భూమి కొనుక్కోడానికి లోన్ ఇవ్వాలి NSFDC లోన్స్..స్మాల్ కేర్ ఇండస్ట్రీలో లోన్లు ఇంకా మరెన్నో SC లోన్స్ ఇవ్వాలి...?ఏవి ఇప్పుడు.. ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు అడగరు... వాటిగురించి ఏమి మాట లాడకుండ ఈ రిజర్వేషన్ ఒక్కటే గుర్తుకు వచ్చిందా సోదరా... పోనీ OC వారికి ఏమి ఆపేరు పథకాలు కానీ ఇండస్ట్రీస్ లోన్స్ కానీ.. చెప్పండి మీరే మీకు తెలిసింది.. భూములు.. వారే.. EWS రిజర్వేషన్ వారే.. సంక్షేమ పథకాలు వారే..రైతు భరోసాలు. ఫంక్షన్లో.. ఏవైతో SC వాళ్ళకి రావాలో అన్నీ OC వాళ్ళే తీసుకుంటున్నారు... మన SC వాళ్ళకి ఏమిస్తున్నారు చెప్పండి మన మాదిగ సోదరులారా...

  • @samudralavijayasaradhi7226
    @samudralavijayasaradhi7226 Час назад

    ఇప్పటికి బ్రాహ్మణ నులకు భూమి లేని కడుదారిద్యంలొ ఉన్నారు

  • @peruguvenkataramanayadav4869
    @peruguvenkataramanayadav4869 9 часов назад

    🙏👌👍

  • @NagaDeva-bx4oh
    @NagaDeva-bx4oh 17 часов назад

    బీసీలు పైసలు పంచి పెట్టట్లేదు

  • @malleshamgolla6615
    @malleshamgolla6615 День назад

    Bc special consistency undali sir.

  • @HGB987
    @HGB987 День назад

    The founders of Wipro, Tata belongs to which cast? Same old thinking, this country will never advance because of low thinking…. Why congress did not give 50% reservations in last 70 years? This is a big drama from congress thugs. Which cast is dominating congress? At the end of the day all parties play cast game making public fools.

    • @nagulameghnameghnayadav310
      @nagulameghnameghnayadav310 7 часов назад

      They are not Hindu religious people but still cast stopped them in achieving top post's sir still no back ward class casts people adorned the chief minister post in telangana.