అన్నీ వివరాలు చాలా చక్కగా వివరించారు. నాకున్న చిన్న సందేహాన్ని కూడా నివృత్తి చేయగలరు. నా సందేహం ఏంటంటే. నాకు ఈ నెల బిల్ ఫర్ ex. 1st జనవరి కి 4000 వచ్చింది. డ్యూ డేట్ 18 జనవరి ఉంది. సో నేను మినిమం డ్యూ కాకుండా అవుట్ స్టాండింగ్ ఫుల్ అమౌంట్ ఏదైతే ఉందో 4000 దాంట్లో ఎంతో కొంత నాకు అడ్జస్ట్ అయినంత 1500,2000,2500,3000 other పేమెంట్ అని యాప్ లో చూపించినట్లు పే చేయవచ్చా? దాని వల్ల నా శిబిల్ స్కోర్ కు ఏమైనా అంతరాయం కలుగుతుందా?
Tq anna , recent ga sbi bank free Approval credit cards apply ceysaru , 1 week lo vasthundi Annaru , Naku Ee video chala Baga upayoya padindi tq. Ela use ceyyalo Ani Dec 30/12/2024 time : 7:22Pm
Ippudu anni apps lo advance bill payment teesesaru. Credit bill entha vasthe anthe kattinchukuntunnai extra payment avvatledhu. So ippati nundi card lo 30% matrame use chesukovali. Full limit use chesukuni bill date mundhu pay cheyadaniki ledhu❤
వస్తది BRO, కానీ నీకు ఏ కార్డు కావాలో ఆ బ్యాంక్ లో కొంత Amount Fixed Diposit ( FD) చేస్తే నీకు ఎలాంటి జాబ్ లేకున్నా, CIBIL SCORE తక్కువ ఉన్న, 100% ఇస్తారు. TRY IT.
HDFC Millennia Credit Card Lifetime Free : ruclips.net/video/Qfq--6JflGw/видео.html
Yes PoP Club Credit Card Apply : ruclips.net/video/kw7RPBY3zzc/видео.html
Best Fuel Credit Card Apply : ruclips.net/video/BlHpehrt8hQ/видео.html
Super complement bro 👌👌👍
అన్నీ వివరాలు చాలా చక్కగా వివరించారు. నాకున్న చిన్న సందేహాన్ని కూడా నివృత్తి చేయగలరు.
నా సందేహం ఏంటంటే. నాకు ఈ నెల బిల్ ఫర్ ex. 1st జనవరి కి 4000 వచ్చింది. డ్యూ డేట్ 18 జనవరి ఉంది. సో నేను మినిమం డ్యూ కాకుండా అవుట్ స్టాండింగ్ ఫుల్ అమౌంట్ ఏదైతే ఉందో 4000 దాంట్లో ఎంతో కొంత నాకు అడ్జస్ట్ అయినంత 1500,2000,2500,3000 other పేమెంట్ అని యాప్ లో చూపించినట్లు పే చేయవచ్చా? దాని వల్ల నా శిబిల్ స్కోర్ కు ఏమైనా అంతరాయం కలుగుతుందా?
Tq anna , recent ga sbi bank free Approval credit cards apply ceysaru , 1 week lo vasthundi Annaru , Naku Ee video chala Baga upayoya padindi tq. Ela use ceyyalo Ani
Dec 30/12/2024 time : 7:22Pm
Thank you so much bro
Nice explanation 🎉
super sir
Thank you 👍👍👍
Ippudu anni apps lo advance bill payment teesesaru. Credit bill entha vasthe anthe kattinchukuntunnai extra payment avvatledhu. So ippati nundi card lo 30% matrame use chesukovali. Full limit use chesukuni bill date mundhu pay cheyadaniki ledhu❤
అన్నయ్య నా సిబిల్ స్కోర్ 742 నాకు జాబ్ లేదు ఎలక్ట్రీషియన్ వర్క్ నాకు కార్డు కావాలి ఎలా
నీకు రాదు తమ్ముడు మినమ్మ 750+ ఉండాలి
వస్తది BRO, కానీ నీకు ఏ కార్డు కావాలో ఆ బ్యాంక్ లో కొంత Amount Fixed Diposit ( FD) చేస్తే నీకు ఎలాంటి జాబ్ లేకున్నా, CIBIL SCORE తక్కువ ఉన్న, 100% ఇస్తారు. TRY IT.
@@Appsking-y7cthanks bro
Neeku vasthundhi bro.. but.. cibil orginal chech cheyali antea... Eadho oka loan pedeathea gani ... Orginal cibil score chopinsthundhim.... Phone pay.. paytm lo chopincheadhi. Orginal kadhu @@shekargamer92559
Anna nenu driver naku CIBIL ledu below 500 undi credit card Ela tesukovali
సార్. సిబిల్ స్కోర్. G. Pay. లో. ఒక లా. P pay. లో. ఇంకో లా ఉంది. ఎక్కడ కరెక్ట్. గా చూసుకోవాలి. సార్ 🙏
One score lo chudande
Bro google pay lo.accurate ga untundi
Google pay lo accurate ga untundi
TVS card video cheyy broo
SBM credit card advance payment chesthe ad avatale
Hai I'm
Manoj Kumar anna
Anq x card credit card
review video chahie Anna
Hi bro icici credit card emi pettanu, emi option nu teesi total amount pay chesi card close cheyalanukuntunna so yela cheyali chebuthara bro..
Bro time ki amount kadethe intrest paduthundhi
Bro sbm credit bill phone pay lo ledu ga bro cheyataniki ela payment cheyali
hdfc credit card balance convert to emi video please bro 🙏
వద్దు బ్రో emi సంక నాకి పోతావు emi పెట్టుకుంటే
Bro bill generate avvaka mundu pay chestey cibil perigidda due date ki pay chestey cibil perigidda....
No option eppudu bill generate aithane pay cheyali and limi annadi annadi 30% lopala maintain cheyali EMI lekapote inka better.
Hi bro sbm credit card e bank valla di suppose 5 thousand fd tesukunte enta limit vastundi pls cheppava
4.5k limit vasthadhi kani monthly 1k use chesikovali
Bro unbilled amount pay cheyyala
బ్రో నేను "sbm" క్రెడిట్ కార్డ్
వాడుతున్నాను
నా బ్యాంక్ కోటక్ మహేంద్ర బ్యాంక్
బ్యాంకు నుంచి ఎలా కట్టాలి .
రిప్లై ఇవ్వండి "anna."
అన్నా గుడ్డు స్కోర్ యాప్ గురించి వీడియో చెయ్ అన్న చూస్తాను
EMI lo kaduthuna
Broo క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే ఆ bank lo అకౌంట్ ఉండాలా
Ledhu bro lekapoyina parledu
అన్న 1lk ఓకె సారి తీసుకొచ్చా నాకు ఒక లక్ష రూపాయల ఎలిజిబల్ ఉంది
Bro monthly 15,000/-, Salary person ne bro Naku SBI credit card kavali A card thusukonta baguntunde cheapende bro
Bpcl petrol card
Bro me cibil score entha untundi
క్రెడిట్ కార్డు తో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు తెలుపగలరు