Weekend Sale on KUKU FM 60% valid only from June 24th June to June 26th Click on the link: kukufm.page.link/ByLE7gDCkhDde8Gk7 Use Coupon Code: SALE60 For more Feedback and suggestions please fill out the google form given below in the description and comment. Link: lnkiy.in/KuKu-FM-feedback-telugu
భారతదేశ యువతని ఈ క్రెడిట్ కార్డు సంస్థలు అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. క్రెడిట్ కార్డు ఉపయోగించే అర్హత లేకున్నా, ఈ పనికిమాలిన క్రెడిట్ కార్డు సంస్థలు దేశ యువతరానికి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. అది తెలిసి కూడ ఈ ప్రభుత్వం, ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎందుకు నిశ్శబ్దం వహిస్తున్నాయో అర్ధం కావడం లేదు. దేశ యువత ఈ క్రెడిట్ కార్డు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి మానసికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. మంచి మంచి ఉన్నత మైన, విన్నూత్నమైన ఆలోచనలతో నిండాల్సిన యువత మెదడులను ఈ క్రెడిట్ కార్డు సంస్థలు మానసికంగా బలహీనం చేసేస్తున్నాయి, ఆ ప్రభావం పరోక్షంగా దేశ భవిష్యత్తు మీదే పడుతుంది. క్రెడిట్ కార్డు సంస్థలకు అప్పులు పడి, ఆ అప్పులు చెల్లించలేని వారి కోసం, అలాగే ఆ క్రెడిట్ కార్డు సంస్థలను రివర్స్ లో ఎలా బుద్ధి చెప్పాలో దాని మీద ఒక వీడియో చేసి యువత మానసిక ఆరోగ్యం పెంపొందించి, మానసికంగా యువతకి ఒక భరోసా ఇవ్వాలని మనవి... ధన్యవాదాలు... 🙏🙏🙏
This is true, I had faced this issue. When I applied SBI card, they offered ₹100 cash back if I withdraw money from ATM,. I fid the same snd I see ₹600 added as visa charges.
100% nijam anna,one year nundi min due konni sarlu ,full amount konni sarlu kadutune unna ,yethaki 20% amount kuda reduce avvatle,na statyiki kasta yekkujva limit ichharu,antha lope rbl,axis ,one card kuda ichharu ,free gane ani tisukunna,nelaki min due kadite 3.5% interest on remaining amount mida ante 42% annual interest charges chestinnaru,for suppose 1 lakh card lo 98000 vadite min due kattamo remaining 2000 financial charges ani vesi ,card over limit kinda 500 nundi 700 danti mida gst lavda ,laska ani oka 300,in case late payment ayite 1500 late payment charges,dani mida 400 gst and other charges ani ,vayammo kurukapovadam thappite m ledu ,ippudu anni emi ki convert chesi kattestunna,andaru teliyaka 95% credit utilisation chestaru,valla gothi valle tisukuntunnaru,diniki thodu flipkart pay later,lazypay antu credit istu atyavasaram lekkunna credit undi kada ani koneydam ,taruvata valla torcher mamuluga undadhu😄,credit card one day late kadite kathame ,daily min 5 -6 calls ,rbi vadaiye continues ga 15 calls daily chesadu ,ledanna oka 5 days agandi ante ,anna ginna jantha niye ,nuvvemayina ma chinnaya peddaya kodukuva relations m lev ,paisal tisukunnapudu kattali anthe ani andadm recovery agents ,anni chusi chusi last ki inni rojulu vallu nannu mingaru ,last 2 months nudni nen minge prayatanam start chesa
నేను ప్రతి నెల బిల్ టైం కు కడుతున్నాను.ఈ మధ్య ICICI Credit card వాడు బిల్ date కంటే ముందే నేను వాడిన ఎక్కువ transaction ను నా పర్మిషన్ లేకుండా EMI క్రింద CONVERT చేస్తున్నాడు.ఇప్పటికీ 2 సార్లు EMI క్రింద CONVERT చేశాడు
సార్ నమస్తే మీ వీడియో చాలా బాగుంది నాకు చిన్న సందేహం నేను sbi card తీసుకున్నాను దానితో వాషింగ్ మిషన్ emi లో తీసుకున్నాను ఆఫర్ 5000ఇచ్చారు ఆ ఆఫర్ sbi card వారు emi లో కలిపి వసూలు చేస్తున్నారు card వారికీ కాల్ చేసి అడిగితే discount ను వసూలు చేస్తున్నాo అని అన్నారు దీనికి సొల్యూషన్ తెలుపగలరు
According to my opinion holding credit card is now a days becomes Necessary. When we need urgency of funds like medical etc.instead of asking some body it is better to having credit card it gives financial confidence. However it should not be used for luxury things like unnecessary clothes shoes.Restarent payments bar and restaurant payments etc.
Sir, tell about one card , and also NIYO GOBAL CARD ,, DEPOSIT,, JUST FOR INFORMATION POINT సర్, ఒక కార్డ్ గురించి చెప్పండి మరియు NIYO గ్లోబల్ కార్డ్ ,, డిపాజిట్,, కేవలం సమాచార పాయింట్ కోసం
Very informative video. Managing multiple cards and making staggered billing cycle will fetch alot from them. As told, paid credit cards give additional perks rather than free
Exactly perfect information given bro.. nenu full amount payment lo oka 100/- తక్కువగా కట్టినప్పుడు next bill lo financial charges ani 700/- వేశారు. అప్పటినుండి 1/- bill kante ఎక్కువే కడుతున్నాను.
Hi Brother, Really super video and wealth of information. I have one doubt, నాకు ఒక రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయి వాటి వాల్యూ వచ్చేసి 10 లక్షలు ఉంది నేను ఏం చేస్తున్నాను అంటే మొత్తం వాడుతున్నాను స్టేట్మెంట్ రోజు ఒక రోజు ముందు నేను మొత్తం పే చేస్తున్నాను ఇలా చేయడం వల్ల నాకు ఏమన్నా ఐటీ నోటీసులు వస్తా
Naaku just 15 k limit undedi. Edo use cheyali ani nelaki 1-2 thousand varuku mathrame use chesanu. And Danni kooda salary ragane kattesaevallam..30k ki pencharu ..Taruvaata kooda same repeat ayyindi..ippudu 60k ki pencharu.😂😂Kaani nenu teleeka mosapiyindi eppudante card teesukunna kottalo. Adi Flipkart plus Axis Bank card. Edo 500rs shopping ani Valle Flipkart account lo vesi Dani meeda vaddi meeda vaddi vesukuntoo vellaru. Nenu okkasari kooda use cheyaledu. Kaani 1800 bill vacchindi!!😢 Entidi ani choosthe intha ramayanam jarigindi. Paresdam anukunna. Kaani Aadukovadaniki decide ayipoya. Ippudu vallu kaadu Nene vallani tempt chestunnaa..Credit limit penchadaniki..Yes of course kashta samyamlo konni promises ni nilabettukovadaniki credit cards chala use avutundi.
Nenu 13 yrs nunchi okate credit card vadutunna. Ippati okkasari annual fee or late payment cheyaledu. Naku telisina vallu evvaru credit card companies fine lantidi emi kattaledu. Kani youtube lo prati video lo ide cheptaaru late fees dwara vallu sampadistaarani. Asalu e late fees kattevallu naku eduru padaledu. Ento maya lokam.
1 watch, 1 freezer, 1 mixy, water furifier, unlimited food coupons within span of 2 years all these items with credit cards rewards points, cashbacks only.😂😂😂😂 Total 10 cards credit limit 20lakhs All cards life time free only . I know loop holes of credit cards bro.
Thnks for replying me sir but GST only processing fees meda matrame ite first time matrame ravali kada but every month EMI to patu GST vastondi .i already practically applied bought so many items on no cost emi .every time happens the same .
After verify my previous bills and caliculations i got the clarity. Thnq very much sir. But now I use liquid fund to move that preferred amount. is it good enough or shall I move to FD plz suggest
Sir I am using sbi credit card ( max,life style) vallu points redeem ani chupistunaru but show room ki velli adugutunte vallu sariga response avatam ledu ,sbi customer care kuda 😢😢😢
అన్ని చాలా బాగా చెప్పారు ఒకటవ తేదీ నుండి ఒకటవ తేదీ వరకు మనం వాడుకున్న దానికి బిల్ జనరెట్ అవుతుంది ఆ బిల్ కట్టడానికి మరో పదిరోజులు టైం ఇస్తారు ఉదాహరణకు లిమిట్ 60 వేలు అనుకుందాం 50 వాడుకున్నాం ఇంకా పది వేలు ఉంది దానిని ఇప్పుడు మనం 1నుండి 1వరకూ వాడిన బిల్ కట్టకుండా వాడవచ్చా వాడకూడదా చెప్పండి సార్
Sir ⛽bunk lo 2 rs ante 100 ki 2 rs cut chesi direct money tisukoni use chestunnamu.. Anni avasaralu shopping lo vundavu kada, ala tisukovadam gurinchi theliyacheyandi.. Good or bad no🤔🤔
Weekend Sale on KUKU FM
60% valid only from June 24th June to June 26th
Click on the link: kukufm.page.link/ByLE7gDCkhDde8Gk7
Use Coupon Code: SALE60
For more Feedback and suggestions please fill out the google form given below in the description and comment. Link: lnkiy.in/KuKu-FM-feedback-telugu
సార్ నిను క్రిడిట్ కార్డు వడుతున్నను నా కు ఏమీ తెలయనితనంతో
😊😊😊😊😊😊😊😊😊
Thanks bro
Vedio is very nice information.
Nenu credit card meeda loan 2lacks teesukonna
And vere sbi card meeda 1 lack
Undi kattavalasindi
Salary peragatam ledu naku ela manage chesukovali bro
Hii Sir
SBI SIMPLY SAVE CREDIT CARD FUEL KOSAM SWIPE CHESTEY CHARGES CUT AVTUNDHA ????
Barath petrolium
భారతదేశ యువతని ఈ క్రెడిట్ కార్డు సంస్థలు అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. క్రెడిట్ కార్డు ఉపయోగించే అర్హత లేకున్నా, ఈ పనికిమాలిన క్రెడిట్ కార్డు సంస్థలు దేశ యువతరానికి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. అది తెలిసి కూడ ఈ ప్రభుత్వం, ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎందుకు నిశ్శబ్దం వహిస్తున్నాయో అర్ధం కావడం లేదు. దేశ యువత ఈ క్రెడిట్ కార్డు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి మానసికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. మంచి మంచి ఉన్నత మైన, విన్నూత్నమైన ఆలోచనలతో నిండాల్సిన యువత మెదడులను ఈ క్రెడిట్ కార్డు సంస్థలు మానసికంగా బలహీనం చేసేస్తున్నాయి, ఆ ప్రభావం పరోక్షంగా దేశ భవిష్యత్తు మీదే పడుతుంది. క్రెడిట్ కార్డు సంస్థలకు అప్పులు పడి, ఆ అప్పులు చెల్లించలేని వారి కోసం, అలాగే ఆ క్రెడిట్ కార్డు సంస్థలను రివర్స్ లో ఎలా బుద్ధి చెప్పాలో దాని మీద ఒక వీడియో చేసి యువత మానసిక ఆరోగ్యం పెంపొందించి, మానసికంగా యువతకి ఒక భరోసా ఇవ్వాలని మనవి...
ధన్యవాదాలు...
🙏🙏🙏
Absolutely
Nijame brother
Correct 💯
I agree with you
❤perfect analysis
Credit cards company ne videos choosi. Enti bro ma secrets ani bayataki chepesthunav ani yedustharu anna. Super anna
This is true, I had faced this issue. When I applied SBI card, they offered ₹100 cash back if I withdraw money from ATM,. I fid the same snd I see ₹600 added as visa charges.
chala ante chal baga chepparu sir, one of the best explanation in telugu, thanks for valuable information
thanks for the compliment sir
100% nijam anna,one year nundi min due konni sarlu ,full amount konni sarlu kadutune unna ,yethaki 20% amount kuda reduce avvatle,na statyiki kasta yekkujva limit ichharu,antha lope rbl,axis ,one card kuda ichharu ,free gane ani tisukunna,nelaki min due kadite 3.5% interest on remaining amount mida ante 42% annual interest charges chestinnaru,for suppose 1 lakh card lo 98000 vadite min due kattamo remaining 2000 financial charges ani vesi ,card over limit kinda 500 nundi 700 danti mida gst lavda ,laska ani oka 300,in case late payment ayite 1500 late payment charges,dani mida 400 gst and other charges ani ,vayammo kurukapovadam thappite m ledu ,ippudu anni emi ki convert chesi kattestunna,andaru teliyaka 95% credit utilisation chestaru,valla gothi valle tisukuntunnaru,diniki thodu flipkart pay later,lazypay antu credit istu atyavasaram lekkunna credit undi kada ani koneydam ,taruvata valla torcher mamuluga undadhu😄,credit card one day late kadite kathame ,daily min 5 -6 calls ,rbi vadaiye continues ga 15 calls daily chesadu ,ledanna oka 5 days agandi ante ,anna ginna jantha niye ,nuvvemayina ma chinnaya peddaya kodukuva relations m lev ,paisal tisukunnapudu kattali anthe ani andadm recovery agents ,anni chusi chusi last ki inni rojulu vallu nannu mingaru ,last 2 months nudni nen minge prayatanam start chesa
Ela start chesaru... Emiti plan
Entha Baga evaru cheppru sir ...tnq. Very much
For me 90% no use credit card, who make max shopping online they only get benefit.. ? Who have credit card like comment..🙏
More information get me ... About credit cards.... Thank you sir
E okka video tho credit card పుట్టు పూర్వహారులు anni తెలిసినై అన్నా. Thankq, thankq so much🙏
super bro
Perfect psychology
నేను ప్రతి నెల బిల్ టైం కు కడుతున్నాను.ఈ మధ్య ICICI Credit card వాడు బిల్ date కంటే ముందే నేను వాడిన ఎక్కువ transaction ను నా పర్మిషన్ లేకుండా EMI క్రింద CONVERT చేస్తున్నాడు.ఇప్పటికీ 2 సార్లు EMI క్రింద CONVERT చేశాడు
సార్ నమస్తే మీ వీడియో చాలా బాగుంది నాకు చిన్న సందేహం నేను sbi card తీసుకున్నాను దానితో వాషింగ్ మిషన్ emi లో తీసుకున్నాను ఆఫర్ 5000ఇచ్చారు ఆ ఆఫర్ sbi card వారు emi లో కలిపి వసూలు చేస్తున్నారు card వారికీ కాల్ చేసి అడిగితే discount ను వసూలు చేస్తున్నాo అని అన్నారు దీనికి సొల్యూషన్ తెలుపగలరు
*Sounds good*👏👏🏼🙏🏼
According to my opinion holding credit card is now a days becomes Necessary. When we need urgency of funds like medical etc.instead of asking some body it is better to having credit card it gives financial confidence. However it should not be used for luxury things like unnecessary clothes shoes.Restarent payments bar and restaurant payments etc.
yes
Vary clear voice ❤ and clear msg
Copun code add chesthe first 60% vasthundi. Kani payment KO vellaka full amount choopisthundi.
Sir, tell about one card , and also NIYO GOBAL CARD ,, DEPOSIT,, JUST FOR INFORMATION POINT సర్, ఒక కార్డ్ గురించి చెప్పండి మరియు NIYO గ్లోబల్ కార్డ్ ,, డిపాజిట్,, కేవలం సమాచార పాయింట్ కోసం
Very informative video. Managing multiple cards and making staggered billing cycle will fetch alot from them. As told, paid credit cards give additional perks rather than free
Yes, exactly
👏👏👏👏👏👏Nice explanation sir 👏👏👏👏
Exactly perfect information given bro.. nenu full amount payment lo oka 100/- తక్కువగా కట్టినప్పుడు next bill lo financial charges ani 700/- వేశారు. అప్పటినుండి 1/- bill kante ఎక్కువే కడుతున్నాను.
Yes
I always pay 10/- extra on spent amount.
super br excellent ga chepparu
Excellent anna chala detailga cheppaaru🙏🙏🙏
Sir u r explaining super clearly ❤
Okka video tho nenu mee subscriber ayipoya sir 🫡👏👏
Nice description about credit cards
Very good information
Glad you liked it
Hi Brother,
Really super video and wealth of information.
I have one doubt,
నాకు ఒక రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయి వాటి వాల్యూ వచ్చేసి 10 లక్షలు ఉంది నేను ఏం చేస్తున్నాను అంటే మొత్తం వాడుతున్నాను స్టేట్మెంట్ రోజు ఒక రోజు ముందు నేను మొత్తం పే చేస్తున్నాను ఇలా చేయడం వల్ల నాకు ఏమన్నా ఐటీ నోటీసులు వస్తా
We need part 2 and part 3 and so on...
Sir super explain useful vidio first coment
Credit Cards have a lot of Advantages. But, we use it for Wrong Reasons...
Nenu e month 33740 kattali 😢😒😒😒
Vishayanni baga chopparu sir
Very useful information tq sir
Please make video on how to utilize "CRED" Points.
Super exclusive interest information
Glad you think so!
Naa salary 1,75, 000 /month but my credit limit is 40,000 from last 3years
my salary was 15000 bro my credit limit was almost i have 6 cards all cards 1lack above i have 😁
Emchestavu bro
Anthala salary vastundi
call customer care explain to them then they will increase
My take home salary: 1,40,000
I don't have credit card. But HDFC Bank offering me 1.5L limit
My salary 13000
Having 15 cards of all banks limit from 15000 to 3 lakhs
Naaku just 15 k limit undedi. Edo use cheyali ani nelaki 1-2 thousand varuku mathrame use chesanu. And Danni kooda salary ragane kattesaevallam..30k ki pencharu ..Taruvaata kooda same repeat ayyindi..ippudu 60k ki pencharu.😂😂Kaani nenu teleeka mosapiyindi eppudante card teesukunna kottalo. Adi Flipkart plus Axis Bank card. Edo 500rs shopping ani Valle Flipkart account lo vesi Dani meeda vaddi meeda vaddi vesukuntoo vellaru. Nenu okkasari kooda use cheyaledu. Kaani 1800 bill vacchindi!!😢 Entidi ani choosthe intha ramayanam jarigindi. Paresdam anukunna. Kaani Aadukovadaniki decide ayipoya. Ippudu vallu kaadu Nene vallani tempt chestunnaa..Credit limit penchadaniki..Yes of course kashta samyamlo konni promises ni nilabettukovadaniki credit cards chala use avutundi.
thanks for sharing your personal experience..
Very good information sir really it's usefully to everyone who r using credit cards
So nice of you
Very nice explanation sir
Anna meku thanks Ela chepalo 🙏🙏🙏🙏🙏
deniki bro?
రీసెంట్ గా యూనియన్ బ్యాంక్ నాకు క్రెడిట్ కార్డు ఇచ్చింది గవర్నమెంట్ బ్యాంక్ కదా ఏమైనా లాభాలు ఉంటాయా
Valuable information thanq sir
Well explained brother 👌
Updated info always❤
Voice 👌
Shared to others
Appreciated
Good message sir🎉🎉🎉🎉🎉😮😮😮
This is fantastic Video Great Sir
So nice of you
Nenu 13 yrs nunchi okate credit card vadutunna. Ippati okkasari annual fee or late payment cheyaledu. Naku telisina vallu evvaru credit card companies fine lantidi emi kattaledu.
Kani youtube lo prati video lo ide cheptaaru late fees dwara vallu sampadistaarani. Asalu e late fees kattevallu naku eduru padaledu. Ento maya lokam.
మీరు CRED website చూస్తే, ఆ data దొరుకుతుంది
@@TeluguAssets ardam kaledu. CRED lo enta mandi time ki kattaledu ane info vuntunda? That's what you mean to say.
Excellent analysis anna
Secured credit card gurinchi full information & best card okati..video cheyyandi sir
నేను credit card చాలా సార్లు reject చేసాను
Great sir
Point to Point.... Explained very well
Good explanation...Thank u very much sir ..
**Credit Card ఉపయోగించక పోయినా అమౌంట్ deduct అవుతుందా!
Hi sir namaskaram....thank Q sir valuable information echinandhuku
Super sir.., good and knowledgeable video, want more like this sir ❤
తేడా వస్తే మనతో అవి ఆడుకుంటాయి.
Perfect 😂
Yes
Very funny and real comment.
చాలా తెలివి గ ఆడాలి లేకపోతే స్మాష్
😂😂😂
Investment purpose credit card ni elaa use cheyali ? For example investment opportunity vachinapudu .🎉😊
Cred gurinchi next episode lo chepandi....
Sure
Super ga chupparu ❤
Naku loan 7 times ekkuva vachimdi and reducing interst of 11%
1 watch, 1 freezer, 1 mixy, water furifier, unlimited food coupons within span of 2 years all these items with credit cards rewards points, cashbacks only.😂😂😂😂
Total 10 cards credit limit 20lakhs
All cards life time free only .
I know loop holes of credit cards bro.
Oh great
Hi Sir, Good video
Prajalu karchu pettali antye mundhu income tax remove cheystye baguntadhi sir Dubai laga.
Tax remove cheste crardit card lu undav
tax kosame e cradit card lu istaru
Excellent Anna 🎉😊
Thank you so much 🙂
I saved lakhs with credit cards, almost i won 50 thousand vouchers.
Great
How to use bro credit card
Useful Information about credit card usages.. keep it up
Thank you, I will
Good information 👌
So nice of you
No cost emi is a wrong concept.endukante FD lo vachesi 5/6% interest but every emi meda manam 18% GST pay cheyali
GST is not on EMI, it is on processing fee. My camera, my laptop, everything are on EMI. My FD is running parallel. So, don't worry.
Thnks for replying me sir but GST only processing fees meda matrame ite first time matrame ravali kada but every month EMI to patu GST vastondi .i already practically applied bought so many items on no cost emi .every time happens the same .
After verify my previous bills and caliculations i got the clarity. Thnq very much sir. But now I use liquid fund to move that preferred amount. is it good enough or shall I move to FD plz suggest
No cost emi lo interest paina GST add chestaru...
@@manojnettimi327es you are correct we need to pay GST every month on interest
Usefull, Thanks ji
Thanks for liking
Sir I am using sbi credit card ( max,life style) vallu points redeem ani chupistunaru but show room ki velli adugutunte vallu sariga response avatam ledu ,sbi customer care kuda 😢😢😢
అన్ని చాలా బాగా చెప్పారు ఒకటవ తేదీ నుండి ఒకటవ తేదీ వరకు మనం వాడుకున్న దానికి బిల్ జనరెట్ అవుతుంది ఆ బిల్ కట్టడానికి మరో పదిరోజులు టైం ఇస్తారు ఉదాహరణకు లిమిట్ 60 వేలు అనుకుందాం 50 వాడుకున్నాం ఇంకా పది వేలు ఉంది దానిని ఇప్పుడు మనం 1నుండి 1వరకూ వాడిన బిల్ కట్టకుండా వాడవచ్చా వాడకూడదా చెప్పండి సార్
వాడవచ్చు
Sir ⛽bunk lo 2 rs ante 100 ki 2 rs cut chesi direct money tisukoni use chestunnamu.. Anni avasaralu shopping lo vundavu kada, ala tisukovadam gurinchi theliyacheyandi.. Good or bad no🤔🤔
Great job sir 👏🏻👏🏻
Story starts from 7:00
Story?
Super Explaination ❤
Thank you 🙂
Super sir. I love your speech.. 👌
Thank for giving precious information sir ji 💐🙏👏👌
Always welcome
Thank you sir
All the best
Thank you sir
Thank you very much💐
You are most welcome
Definitely Very Informative Sir Please make it more vedios with genuine information like this
I will try my best
Super sir fedh 🎉🎉🎉
Thank you so much sir❤❤
Karchuepttali ante mundhuga kastapadi sampandinchali...
Good information sir...
Keep watching
Sir,FD based credit card gurinchi okasari explain cheyara..
Assal question ee correct kadhu inka em chepthadu 🤣😂🤣😂
@@J-TD neku chadavadam vastye kada ardam kaniki Leda nen aadigindi ento nek teliyakapovachu
@@way2vet nv m adigav ra "FD against credit card" aa phrase ki meaning ee ledhu 🤮🤮
@@J-TD oorinayana eeda English speaking classes em jaragatledu ,nenu em aadigano aadigina vallaki already ardam iendi matladina ,madhyalo nee grammar lolli endi eeda
@@J-TD vadiki telisina sagam ina neku teliyakaney kada nv vadi videos and cmts chudaniki vachindi.
*Prati chota scrap batch vuntaru aanede 100% prove chesinav brooo...
Sir fixed deposit topic chapandi sir
Anna meeru Super anna wow chala baga Chepparu
THANK YOU SO MUCH SIR FOR ENLIGHTENING US...👏👏👏
It's my pleasure
Dada parsi jain video please. Jihind
Thankyou your valuable information sir 🙏🏻🙏🏻
Always welcome
Nice video sir
Excellent video
Thank you very much!
చాలా బాగా చెప్పారు
Nice video thank you very much
So nice of you
Anna digi bank DBS gurinchi video cheyava full video pre approved offers toh patu plsss
Super massage sir
Keep watching
మొత్తం చెప్పేస్సురుగా
Anna nuvvu super my fast messege
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮credit card use cheysi rent pay cheyavacha chesthy elanti interest emi anna charges padathaya
Super analysis sir
Keep watching