ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ గారు, పరుగులు పెడుతున్న ప్రపంచంలో ఇంత నత్తనడకన పనులు చేస్తే ప్రజల్లో ప్రభుత్వ గుర్తింపు పొందడం కష్టం. Ease of doing+Speed of doing. Priority: 1. ఇప్పటికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, సన్న బియ్యం జాడలేదు. 2. దివ్యాంగులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు మంజూరు లేదు. పెన్షన్లు పెంచలేదు. 3. Rs.2500 మహిళ పధకం 4. LPG subsidy ఇంకా అందలేదు. 5. ఎక్కడికక్కడ భూ సర్వే చేసి, సర్వే వివరాలతో బోర్డు ఏర్పాటు చేయాలి. సర్వే నెం. తారుమారు జేసి దశాబ్దం పాటు భూములు ఆక్రమించారు. 6. కోట్ల సంపదన కల్గిన కుబేరులకీ housetax పెంచాలి. వారి వద్ద నుండి CSR లాగా SSR (society service responsibility) funds తీసుకోవాలి. 7. ESI hospital - pvt health insurance cards tie-up చేయాలి. ఆరోగ్య సేవలు పొందే వీలు కల్పించాలి. ESI hospitals ఆదాయం మార్గంగా చెప్పవచ్చు. సరవేగంగా జరగాలి. ప్రస్తుతం ప్రభుత్వ పధకాలు ప్రచారానికే తప్ప ఎక్కడ మనసారా చెప్పుకోగ వినలేదు. ఇది ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. Fast & Furious ప్రభుత్వ అధికారులు జోష్ గా పనిజేస్తలేరు. తినికుసోడం అలవాటయే మరి!! ఇదే ముచ్చట.
Oka samvastsaram jarugutunna ide pracharam okkati guda amalu kaledu Cong govt ku chetakadu ee prabhutwam vachhi malli 75 samvastsaralu venukaku vellindi
Pl Give all govt schemes to real beneficiaries save public money, now you have every citizen data, do justice for every beneficiary. Don't take political advantage.
ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ గారు,
పరుగులు పెడుతున్న ప్రపంచంలో ఇంత నత్తనడకన పనులు చేస్తే ప్రజల్లో ప్రభుత్వ గుర్తింపు పొందడం కష్టం.
Ease of doing+Speed of doing.
Priority:
1. ఇప్పటికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, సన్న బియ్యం జాడలేదు.
2. దివ్యాంగులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు మంజూరు లేదు.
పెన్షన్లు పెంచలేదు.
3. Rs.2500 మహిళ పధకం
4. LPG subsidy ఇంకా అందలేదు.
5. ఎక్కడికక్కడ భూ సర్వే చేసి,
సర్వే వివరాలతో బోర్డు ఏర్పాటు చేయాలి. సర్వే నెం. తారుమారు జేసి దశాబ్దం పాటు భూములు ఆక్రమించారు.
6. కోట్ల సంపదన కల్గిన కుబేరులకీ housetax పెంచాలి. వారి వద్ద నుండి CSR లాగా SSR (society service responsibility) funds తీసుకోవాలి.
7. ESI hospital - pvt health insurance cards tie-up చేయాలి. ఆరోగ్య సేవలు పొందే వీలు కల్పించాలి. ESI hospitals ఆదాయం మార్గంగా చెప్పవచ్చు.
సరవేగంగా జరగాలి.
ప్రస్తుతం ప్రభుత్వ పధకాలు ప్రచారానికే తప్ప ఎక్కడ మనసారా చెప్పుకోగ వినలేదు.
ఇది ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి.
Fast & Furious
ప్రభుత్వ అధికారులు జోష్ గా పనిజేస్తలేరు. తినికుసోడం అలవాటయే మరి!!
ఇదే ముచ్చట.
Please gives amount pending rythubarosa amount not conditions ankaras quickly implemented six guartanteed schemes
Oka samvastsaram jarugutunna ide pracharam okkati guda amalu kaledu
Cong govt ku chetakadu ee prabhutwam vachhi malli 75 samvastsaralu venukaku vellindi
Pl Give all govt schemes to real beneficiaries save public money, now you have every citizen data, do justice for every beneficiary. Don't take political advantage.