దేవా సంవత్సరమును దయా కిరీటముగా ||Devaa Sanvatsaramunu || Bro B John Paul || Song Of Zion

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 48

  • @babyjoy1113
    @babyjoy1113 10 месяцев назад +2

    పల్లవి: దేవా - సంవత్సరమును - దయాకిరీటముగా నిచ్చియున్నావు 1
    దేవా - నీదు జాడలు - సారమును వెదజల్లుచున్నవి 1
    1. నీ మీద నా - దృష్టి నిలిపి 2
    నీకాలోచ (1)నే చెప్పెదను 2 - అనిన మహోన్నతుడా 1|| దేవా ||
    2. సతతము మీతో - కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసు - అభయంబొసగిన మా|| దేవా ||
    3. తలవెండ్రుకలు నెరయు వరకును - నేనే నిన్ను ఎత్తుకొనుచును - రక్షించెద ననిన|| దేవా ||
    4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితిని - అనిన ప్రేమామయుడ|| దేవా ||
    5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలములచెంతకు మమ్ము - నిడిపించెద ననిన|| దేవా ||
    6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చిప్రాణము నిచ్చి - రక్షించిన మాదు|| దేవా ||
    7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామముపాడెద మెపుడు హల్లెలూయా ఆమెన్|| దేవా ||

  • @RaaviEsteru
    @RaaviEsteru 10 месяцев назад

    Praise the lord bro.johnpaul garu..

  • @vijayprasad8009
    @vijayprasad8009 Год назад

    "సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి." కీర్తన Psalm 65:11
    "ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను." మత్తయి Matthew 28:20
    పల్లవి: దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
    దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నవి
    1. నీ మీద నా దృష్టి నిలిపి - నీకాలోచన నే చెప్పెదను
    అనిన మహోన్నతుడా
    2. సతతము మీతో కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసు
    అభయంబొసగిన మా
    3. తలవెండ్రుకలు నెరయు వరకును - నేనే నిన్ను ఎత్తుకొనుచును
    రక్షించెద ననిన
    4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితిని
    అనిన ప్రేమామయుడ
    5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల చెంతకు మమ్ము
    నిడిపించెద ననిన
    6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి ప్రాణము నిచ్చి
    రక్షించిన మాదు
    7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామమునే పాడెద మెపుడు
    హల్లెలూయా ఆమెన్

  • @ysubbarayudu9155
    @ysubbarayudu9155 Год назад

    Praise God

  • @samudralaphinehas
    @samudralaphinehas 4 месяца назад

    Wonderful voice Brother keep it up🎉

  • @jerusharani1035
    @jerusharani1035 2 года назад

    🙏🙏🙏

  • @RaaviEsteru
    @RaaviEsteru 10 месяцев назад

  • @vasumathi2103
    @vasumathi2103 Год назад

    Praise the LORD అన్న గారు

  • @karemyacobraju2798
    @karemyacobraju2798 2 года назад +1

    Praise the lord 🙏 brother

  • @ktimothy4021
    @ktimothy4021 3 года назад +4

    Praise the Lord anna 🙏

  • @shivakumar1551
    @shivakumar1551 2 года назад

    Praise the lord 🙏

  • @prisciblessyprisciblessy9329
    @prisciblessyprisciblessy9329 Год назад

    PRAISE THE LORD UNCLE 🙏

  • @gangadharguggilla9934
    @gangadharguggilla9934 2 года назад

    Uncle praise the Lord.
    We are getting very happy
    Because of your songs.
    And we have been listening and learning tunes of many songs.

  • @nittus1168
    @nittus1168 3 года назад +3

    Praise the lord anna 🙏
    Grace full singing Thq anna 🙏🙏

  • @prakasamchilka2525
    @prakasamchilka2525 Год назад

    PRAISE THE LORD BRO

  • @lakshmimucharla983
    @lakshmimucharla983 2 года назад

    Praise the Lord

  • @mlddlm
    @mlddlm 2 года назад

    PRAISE THE LORD 🙏 GLORY TO GOD 🙏

  • @eswardany5578
    @eswardany5578 3 года назад

    My favourite song ankul..from kurnool...prise the lord..

  • @topazengineering9294
    @topazengineering9294 2 года назад

    Nice voice , Good singing and playing

  • @yesudosstitus4800
    @yesudosstitus4800 2 года назад

    Devotinaly singing. Bro.

  • @sulekhamedidi7971
    @sulekhamedidi7971 2 года назад

    Praise the Lord brother🙏🙏

  • @lidiyakodathala3306
    @lidiyakodathala3306 2 года назад

    Praise the Lord uncle. We Blessed with this song ...

  • @pvrao327
    @pvrao327 2 года назад +1

    praise the Lord Anna

  • @Sasi94377
    @Sasi94377 3 года назад

    Praise the lord Uncle,
    baga paadaru,super uncle.

  • @Rajkumar-sf9wy
    @Rajkumar-sf9wy 2 года назад

    Praise the lord uncle 🙏🙏

  • @malireddyraju2307
    @malireddyraju2307 3 года назад

    Praise the lord auncle Praise to god

  • @prabhakerraobudugula8312
    @prabhakerraobudugula8312 2 года назад

    Praise the Lord Brother, excellent song, this is the fist time I am listening, thanq Anna glory to God.

  • @pratapvn4720
    @pratapvn4720 2 года назад +1

    Praise the lord uncle 252 song pettandi pls paadandi okasari

  • @bhaskart8975
    @bhaskart8975 3 года назад

    Praise the Lord Anna,
    Beautiful song, beautiful raagam

  • @gangadharguggilla9934
    @gangadharguggilla9934 2 года назад +1

    Please upload more songs tunes

  • @mallepogurajasekhar8587
    @mallepogurajasekhar8587 2 года назад

    Praise the Lord brother John Paul garu GS please display song Good voice
    From Rajasekhar peniel prayer house,
    Holagunda (M) kurnool (dt)

  • @rameshsudhakar3111
    @rameshsudhakar3111 3 года назад

    Very nice song.praise the lord. Happy New year. Bro.Ramesh,Zion Prayer house,Guntur

  • @lillysupriyasupriya325
    @lillysupriyasupriya325 3 года назад +1

    Wishing you a very happy new year 2022 Thanks for this wonderful song through which I was greatly strengthend

  • @sugunagrace3334
    @sugunagrace3334 3 года назад

    Praise the lord Uncle.

  • @vinaypuppala609
    @vinaypuppala609 2 года назад +1

    Praise the Lord uncle..
    Can u Please compose thisSong Nb 39 = ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవే

  • @tammisettimary1037
    @tammisettimary1037 3 года назад +1

    Praise the Lord uncle🙏🙏 wish you happy new year🎉🎉

  • @mohanarigela8382
    @mohanarigela8382 3 года назад +1

    Happy new year Anna good song

  • @mamathasade5874
    @mamathasade5874 3 года назад +1

    Praise the Lord uncle. Wish you a very happy new year 🎉

  • @EuniBless
    @EuniBless 3 года назад

    Praise the lord Uncle 🙏 Happy New year Uncle blessed to hear this song as first in the year of 2022

  • @VoiceofSaviour
    @VoiceofSaviour 3 года назад

    Praise the Lord, wish you a happy new year uncle

  • @kalaiarasan9460
    @kalaiarasan9460 Год назад

    Praise the lord brother ❤

  • @payaswinieduri5699
    @payaswinieduri5699 Год назад

    Praise the Lord brother

  • @tadigiridavidraju3720
    @tadigiridavidraju3720 2 года назад

    Praise the Lord Anna

  • @bhagavank9249
    @bhagavank9249 7 месяцев назад

    Praise the lord anna

  • @Ernest_C_Panem
    @Ernest_C_Panem Год назад

    Praise the Lord 🙏

  • @gudurugiddareddy4386
    @gudurugiddareddy4386 2 года назад +1

    Praise the lord Anna 🙏