!!వస్తామయ్య వస్తామయ్య వెంకటెసుడ!!(పాట.విత్ లిరిక్స్ )

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 13

  • @venkateswararaju9
    @venkateswararaju9 22 дня назад

    జై శ్రీ రామ్!
    వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా
    ఎగువా తిరుపతిలోనా వెలసినావయ్యా, వెంకటేశుని అవతారం మెత్తినావయ్య
    వెంకటేశుడు నీవేనయ్యా శ్రీనివాసుడు నీవేనయ్యా 2
    ఏ పేరున నిన్ను పిలిచినా ఆ పేరున పలకవేమయ్య

    దిగువ తిరుపతిలోనా వెలిసావయ్య, గోవింద రాజుని అవతారం మెత్తినావయ్యా
    గోవిందరాజులు నీవేనయ్యా వెంకటేసూడు నీవేనయ్యా 2
    ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలకవేమయ్య

    కదిరి కోవెలలో నిలిచావయ్యా, నారసింహుణి అవతారం మెత్తినావయ్యా
    నారసింహుడు నీవేనయ్యా శ్రీనివాసుడు నీవేనయ్యా 2
    ఏ పేరున నిన్ను పిలిచినా ఆ పేరున పలికేవయ్యా

    భద్రాచలం మందు నీవు నిలిచావయ్యా, శ్రీ రాముని అవతారం మెత్తినవయ్యా
    శ్రీరాములు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2
    ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరును పలికేవయ్య

    శ్రీ శైల మందు నీవు నిలిచావయ్యా, మల్లికార్జున అవతారం మెత్తినావయ్య
    మల్లికార్జునుడు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2
    ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలికేవయ్య

    గీతా మందిరమందు నిలిచావయ్య, శ్రీ కృష్ణుణి అవతారం మెత్తినావయ్య
    శ్రీకృష్ణుడు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2
    ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలికేవయ్యా
    వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా... 2
    ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ్! జై శ్రీ రామ్! జై శ్రీ రామ్!

  • @achantinagasivavenkatalaks8168
    @achantinagasivavenkatalaks8168 7 дней назад

  • @kmvr5359
    @kmvr5359 6 месяцев назад +1

    Nice bajana good

  • @komalagaanam...
    @komalagaanam... 6 месяцев назад

    Super song chala chakkaga paadaa rndi 🙏🙏👌🙏👌🙏

  • @VijayaLakshmi-g9l6y
    @VijayaLakshmi-g9l6y 6 месяцев назад +2

    ప్లీజ్ సర్ లిరిక్స్ సరిగ్గా లేవు పాట చాలా బాగుంది లిరిక్స్ సరిగ్గా పెట్టండి ప్లీజ్

    • @venkateswararaju9
      @venkateswararaju9 22 дня назад

      వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా
      ఎగువా తిరుపతిలోనా వెలసినావయ్యా, వెంకటేశుని అవతారం మెత్తినావయ్య
      వెంకటేశుడు నీవేనయ్యా శ్రీనివాసుడు నీవేనయ్యా 2
      ఏ పేరున నిన్ను పిలిచినా ఆ పేరున పలకవేమయ్య
      వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా
      దిగువ తిరుపతిలోనా వెలిసావయ్య, గోవింద రాజుని అవతారం మెత్తినావయ్యా
      గోవిందరాజులు నీవేనయ్యా వెంకటేసూడు నీవేనయ్యా 2
      ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలకవేమయ్య
      వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా
      కదిరి కోవెలలో నిలిచావయ్యా, నారసింహుణి అవతారం మెత్తినావయ్యా
      నారసింహుడు నీవేనయ్యా శ్రీనివాసుడు నీవేనయ్యా 2
      ఏ పేరున నిన్ను పిలిచినా ఆ పేరున పలికేవయ్యా
      వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా
      భద్రాచలం మందు నీవు నిలిచావయ్యా, శ్రీ రాముని అవతారం మెత్తినవయ్యా
      శ్రీరాములు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2
      ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరును పలికేవయ్య
      వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా
      శ్రీ శైల మందు నీవు నిలిచావయ్యా, మల్లికార్జున అవతారం మెత్తినావయ్య
      మల్లికార్జునుడు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2
      ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలికేవయ్య
      వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా
      గీతా మందిరమందు నిలిచావయ్య, శ్రీ కృష్ణుణి అవతారం మెత్తినావయ్య
      శ్రీకృష్ణుడు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2
      ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలికేవయ్యా
      వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా... 2
      ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ్! జై శ్రీ రామ్! జై శ్రీ రామ్!

  • @babujpl
    @babujpl 6 месяцев назад

    Sriram

  • @babujpl
    @babujpl 6 месяцев назад

    Good

  • @SatishGudala-p3q
    @SatishGudala-p3q 3 месяца назад

    Good