- Видео 149
- Просмотров 382 994
Sri Rama Bhajana Mandali , Doddaballapur
Добавлен 9 сен 2017
MORE ABOUT THIS CHANNEL
ಭಜನಾ ಹಾಡುಗಳಿಗೆ subscrib ಮತ್ತು ಲೈಕ್ ಮಾಡಿಮತ್ತು ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ
మరిన్ని మంచి పాటలకొసం మాచానల్ సబ్స్క్రయిబ్ and like and కామెంట్ చేయండి
భక్తులకు తెలియజేసేది ఏమనగా
భజనలో పాల్గొన్నప్పుడు పరిశుభ్రంగా వుండాలి ఒకరి నొకరు తగలకుండా కూర్చోవాలి
భక్తులందరితో కలసి గొంత్తైత్తి ఏక కంఠంతో భక్తి భావనతో వినయంతో భజనలు పలకాలి
భజనలో ముఖ్యంగా పోటీలు కీచులాటలు వుండరాదు
భజనలు పాడుతున్నంతసేపు ఆ పాటలోని భావం మీదకు మనసును మళ్లీంచాలి
సత్సంగం జరుగతున్నప్పుడు నిశ్శబ్దంగా వినాలి మననం చేసుకోవాలి 🙏🙏
శ్రీ రామ భజన మండలి
ಭಜನಾ ಹಾಡುಗಳಿಗೆ subscrib ಮತ್ತು ಲೈಕ್ ಮಾಡಿಮತ್ತು ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ
మరిన్ని మంచి పాటలకొసం మాచానల్ సబ్స్క్రయిబ్ and like and కామెంట్ చేయండి
భక్తులకు తెలియజేసేది ఏమనగా
భజనలో పాల్గొన్నప్పుడు పరిశుభ్రంగా వుండాలి ఒకరి నొకరు తగలకుండా కూర్చోవాలి
భక్తులందరితో కలసి గొంత్తైత్తి ఏక కంఠంతో భక్తి భావనతో వినయంతో భజనలు పలకాలి
భజనలో ముఖ్యంగా పోటీలు కీచులాటలు వుండరాదు
భజనలు పాడుతున్నంతసేపు ఆ పాటలోని భావం మీదకు మనసును మళ్లీంచాలి
సత్సంగం జరుగతున్నప్పుడు నిశ్శబ్దంగా వినాలి మననం చేసుకోవాలి 🙏🙏
శ్రీ రామ భజన మండలి
!!ఎంత వేడుకుంధురా హర హర సదాశివ !!కైవార అమరనారేయణ భజన కీర్తన.!!
తెలుగు భజన పాటలు
కన్నడ భజన పాటలు
శ్రీ రామ భజన మండలి వారి భజన పాటలు మీకు నచ్చినట్లు యితే లైక్ చేసి కామెంట్ చేసి సెర్ చేసి అలాగే సబ్స్క్రయిబ్ చేసుకోండి..
కన్నడ భజన పాటలు
శ్రీ రామ భజన మండలి వారి భజన పాటలు మీకు నచ్చినట్లు యితే లైక్ చేసి కామెంట్ చేసి సెర్ చేసి అలాగే సబ్స్క్రయిబ్ చేసుకోండి..
Просмотров: 333
Видео
!!కైవార అమరనారేయణ భజన కీర్తన !!ఏకాక్షరమే బ్రహ్మక్షరమై వెలుగుచునుండుర ఓరాన్నా..!!
Просмотров 17016 часов назад
శ్రీ రామ భజన మండలి వారి భజన పాటలు మీకు నచ్చినట్లు యితే లైక్ చేసి కామెంట్ చేసి సెర్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి..
!! ಶೀವನೇ ಶಿವನೇ ಶಿವ ಶಿವ ಶಿವನೇ !!ಭಜನಾ ಹಾಡು !!
Просмотров 24014 дней назад
ಶಿವನೇ ಶೀವನೇ ಶಿವ ಶಿವ ಶಿವನೇ.. ಶ್ರೀ ರಾಮ ಭಜನ ಮಂಡಳಿ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ
!!!ಹನುಮನೆ ತಂದೆಯ ಹನುಮನೆ ತಾಯಿಯ ಹನುಮನೆ ಸಕಲವು ಜಗಕ್ಕೆಲ್ಲ..!
Просмотров 3864 месяца назад
!ಕನ್ನಡ ಭಜನ ಹಾಡು!!ಅದ್ಬುತ ವಾದ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹಾಡು..!! ಶ್ರೀ ರಾಮ ಭಜನ ಮಂಡಳಿ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ..
!!జీవా నీ వీదీ కానవ నీ వుండేటి ఇంటి మర్మము ఎరుగవా !
Просмотров 7434 месяца назад
జీవా నీ వీదీ కానవా నీ వుండే టి ఇంటి మర్మము ఎరుగవా కైవార అమరనారెయణ భజన తత్వం తెలుగు భజన పాటలు తెలుగు భజన తత్వలు శ్రీ రామ భజన మండళి దొడ్డబళ్ళాపురం
! చంచలంబగు జగతి లోపల శాశ్వతంబోకటెదిరా ! (పాట విత్ లిరిక్స్ )
Просмотров 9975 месяцев назад
! చంచలంబగు జగతి లోపల శాశ్వతంబోకటెదిరా ! (పాట విత్ లిరిక్స్ )
!!నాగబిందు కుసుమ నడుమ నాగకాంతా !!(పాట విత్ లిరిక్స్)#శ్రీ రామభజనమండళిదొడ్డబళ్ళాపురం..
Просмотров 1,1 тыс.5 месяцев назад
నాగబిందు కసుమ నడుమ నాగకాంతా నా జోడిగాను వేలసినావే నాగకాంతా !తెలుగు భజన పాటలు తెలుగు భజన తత్వలు కన్నడ భజన పాటలు
!! ಶಿವ ಶಿವ ಎಂದರೆ ಭಯವಿಲ್ಲ/ಶಿವ ನಾಮಕೇ ಸಾಟಿ ಬೇರಿಲ್ಲ!!#ಶ್ರೀ ರಾಮಭಜನಮಂಡಳಿದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ
Просмотров 1,3 тыс.6 месяцев назад
ಕನ್ನಡ ಭಜನ ಹಾಡುಗಳು ಕನ್ನಡ ಭಜನ ತತ್ವಗಳು ಕನ್ನಡ ಭಕ್ತಿ ಹಾಡುಗಳು ತೆಲುಗು ಭಜನ ಹಾಡುಗಳು ಶ್ರೀ ರಾಮ ಭಜನ ಮಂಡಳಿ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ..
!! నిన్ను నమ్మినామయ్యా మమ్ము కాపాడయ్యా..#శ్రీ రామభజనమండళి..దొడ్డబళ్ళాపురం
Просмотров 6736 месяцев назад
తెలుగు భజన పాటలు తెలుగు భజన తత్వలు కన్నడ భజన పాటలు మా పాటలు మీకు నచ్చినట్లుయితే సేర్ చేసి ఒక లైక్ కోట్టండి
!!ఓ ఒఒ నీ కోసమేంతో వేదికామయా శ్రీ వెంకటరమణ !!#శ్రీ#రామభజనమండలిదొడ్డబళ్ళాపురం
Просмотров 1,9 тыс.6 месяцев назад
#తెలుగుభజనపాటలు #తెలుగుభక్తిపాటలు #తెలుగుభజనతత్వలు #కన్నడభజనపాటలు
!!రాముడే రావాలి రామరాజ్యం కావాలి //#శ్రీ#రామభజనమండళిదొడ్డబళ్ళాపురం..
Просмотров 6 тыс.6 месяцев назад
#తెలుగుభజనపాటలు #తెలుగుభజనతత్వలు #కన్నడభజనపాటలు #శ్రీ#రామభజనమండళిదొడ్డబళ్ళాపురం.
!!వస్తామయ్య వస్తామయ్య వెంకటెసుడ!!(పాట.విత్ లిరిక్స్ )#తెలుగుభజనపాటలు.
Просмотров 20 тыс.6 месяцев назад
#తెలుగుభజనపాటలు #తెలుగుభజనతత్వలు #కన్నడభజనపాటలు #శ్రీ#రామభజనమండలి #దొడ్డబళ్ళాపురం..
!!మట్టి తీసావ మట్టి బోమ్మాను చేసావ!!#తెలుగుభజనపాటలు..
Просмотров 3617 месяцев назад
#మట్టితీసావమట్టిబోమ్మనుచేసావ. #తెలుగుభజనపాటలు #తెలుగుభజనతత్వలు #శ్రీ రామభజనమండలి #దొడ్డబళ్ళాపురం.
!! ఆకాశ వీదీలో శ్రీ శైల దేవుడు !!శ్రీ రామ భజన మండలి దొడ్డబళ్ళా పురం ....
Просмотров 1,1 тыс.7 месяцев назад
తెలుగు భజన పాటలు తెలుగు భజన తత్వలు కన్నడ భజన పాటలు శ్రీ రామ భజన మండలి దొడ్డబళ్ళా పురం
!! పలకండి పలకండి రామ నామము //శ్రీ రామ భజన మండలి దొడ్డబళ్ళా పురం......
Просмотров 2,2 тыс.7 месяцев назад
తెలుగు భజన పాటలు తెలుగు భజన తత్వలు శ్రీ రామ భజన మండలి దొడ్డబళ్ళా పురం..
!!శరణు గోరితి నిన్ను గురువే !!వీరాబ్రహ్మేంద్రస్వామి వారి శిష్యులు సిద్దయ్య గురుస్మరణ పాట!!
Просмотров 1,4 тыс.7 месяцев назад
!!శరణు గోరితి నిన్ను గురువే !!వీరాబ్రహ్మేంద్రస్వామి వారి శిష్యులు సిద్దయ్య గురుస్మరణ పాట!!
!!అర్థవంతమైన కైవార అమరనారేయణ భజన తత్వం (విత్ లిరిక్స్ )
Просмотров 2,7 тыс.7 месяцев назад
!!అర్థవంతమైన కైవార అమరనారేయణ భజన తత్వం (విత్ లిరిక్స్ )
యుట్యూబ్ చానల్ సరి కొత్త రామకోటి పాటలు
Просмотров 1,3 тыс.7 месяцев назад
యుట్యూబ్ చానల్ సరి కొత్త రామకోటి పాటలు
!! రామ్ భజనా రామ్ భజనా ఇది ప్రపంచ మంత హరిభజన!!
Просмотров 9828 месяцев назад
!! రామ్ భజనా రామ్ భజనా ఇది ప్రపంచ మంత హరిభజన!!
!!ఏమానందం ఏమానందం ఏమానందంమురా భజన !!
Просмотров 5658 месяцев назад
!!ఏమానందం ఏమానందం ఏమానందంమురా భజన !!
శివరాత్రి రోజున పాడిన పాట //లింగాష్టాకం//
Просмотров 2158 месяцев назад
శివరాత్రి రోజున పాడిన పాట //లింగాష్టాకం//
!! ఆదిశేష అనంత శేయన శ్రీ నివాస శ్రీ వెంకటేష్ !!(లిరిక్స్)description లో ఉన్నాయి..
Просмотров 6579 месяцев назад
!! ఆదిశేష అనంత శేయన శ్రీ నివాస శ్రీ వెంకటేష్ !!(లిరిక్స్)description లో ఉన్నాయి..
!! శ్రీ రామ రామ జయరామ రామ/శ్రీ రామ జయరాం ఓం !!
Просмотров 2,8 тыс.9 месяцев назад
!! శ్రీ రామ రామ జయరామ రామ/శ్రీ రామ జయరాం ఓం !!
!! నన్ను వీడచి కదలకురా కదలకురా!!త్యాగరాజకీర్తన!!
Просмотров 4119 месяцев назад
!! నన్ను వీడచి కదలకురా కదలకురా!!త్యాగరాజకీర్తన!!
!! వేదములు నాధమయ్య ఏకనాధం /ఏంత మాంచి నాధమయ్య ఏకనాధం !!(విత్ లిరిక్స్) #తెలుగుభజనపాటలు"
Просмотров 1,6 тыс.9 месяцев назад
!! వేదములు నాధమయ్య ఏకనాధం /ఏంత మాంచి నాధమయ్య ఏకనాధం !!(విత్ లిరిక్స్) #తెలుగుభజనపాటలు"
!!శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా!!పాట చివర్లో (లిరిక్స్)ఉన్నాయి చూడండి
Просмотров 5719 месяцев назад
!!శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా!!పాట చివర్లో (లిరిక్స్)ఉన్నాయి చూడండి
!!జగధాబి రామ రఘకుల సోమ శరణం నీయవయ్య రామ .!!#విత్ #లిరిక్స్!!
Просмотров 8819 месяцев назад
!!జగధాబి రామ రఘకుల సోమ శరణం నీయవయ్య రామ .!!#విత్ #లిరిక్స్!!
!!! నీకు సాటి ఏవ్వరు లేరయ్య వీరాంజనేయ నీకు దీటు ఏవ్వరు లేరయ్య!!#లిరిక్స్ DESCRIPTION లో ఉన్నాయి .
Просмотров 4,2 тыс.10 месяцев назад
!!! నీకు సాటి ఏవ్వరు లేరయ్య వీరాంజనేయ నీకు దీటు ఏవ్వరు లేరయ్య!!#లిరిక్స్ DESCRIPTION లో ఉన్నాయి .
!!! సందే హించకు మమ్మా రఘ రామ ప్రేమను సీతమ్మ !!#తెలుగు #భజనపాటలు
Просмотров 45110 месяцев назад
!!! సందే హించకు మమ్మా రఘ రామ ప్రేమను సీతమ్మ !!#తెలుగు #భజనపాటలు
Hai all songs my phone ki link pettandi
❤
Super
జై శ్రీ రామ్! వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా ఎగువా తిరుపతిలోనా వెలసినావయ్యా, వెంకటేశుని అవతారం మెత్తినావయ్య వెంకటేశుడు నీవేనయ్యా శ్రీనివాసుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచినా ఆ పేరున పలకవేమయ్య వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా దిగువ తిరుపతిలోనా వెలిసావయ్య, గోవింద రాజుని అవతారం మెత్తినావయ్యా గోవిందరాజులు నీవేనయ్యా వెంకటేసూడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలకవేమయ్య వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా కదిరి కోవెలలో నిలిచావయ్యా, నారసింహుణి అవతారం మెత్తినావయ్యా నారసింహుడు నీవేనయ్యా శ్రీనివాసుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచినా ఆ పేరున పలికేవయ్యా వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా భద్రాచలం మందు నీవు నిలిచావయ్యా, శ్రీ రాముని అవతారం మెత్తినవయ్యా శ్రీరాములు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరును పలికేవయ్య వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా శ్రీ శైల మందు నీవు నిలిచావయ్యా, మల్లికార్జున అవతారం మెత్తినావయ్య మల్లికార్జునుడు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలికేవయ్య వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా గీతా మందిరమందు నిలిచావయ్య, శ్రీ కృష్ణుణి అవతారం మెత్తినావయ్య శ్రీకృష్ణుడు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలికేవయ్యా వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా... 2 ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ్! జై శ్రీ రామ్! జై శ్రీ రామ్!
మీరు పాడిన పాట ఏమాత్రం వినపడ్తలేదు
Superrr songs
Supur సాంగ్
పామర నరుడా హేళన చేతువు , హేళన కాదిది రామ్ భజన రామ్ భజన రామ్ భజన ఇది ప్రపంచమంత హరి భజన
అన్న అడగగానే లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదాలు సూపర్ సాంగ్ మేము కూడా ఇక్కడ భజన చేస్తాము రామ భక్తుని నేను
అన్న పాట మొదటి రెండు లైన్లు మాత్రమే లిరిక్స్ పెట్టండి ప్లీజ్
మిగిలిన పాటను పోస్ట్ చయండి ఇక్కడ మిత్రమా
ఇంటిలో దీపం పెట్టండి ఇంటింటా భజనలు చేయండి@@Naaloni_Prapancham
Anna lyrics pettandi please
లిరిక్స్ పెట్టండి అన్న
పాట లిరిక్స్ పెట్టండి
Lyrics pettandi swamy
🎉🎉🎉🎉super
Good
నాగయ్య
🙏
🙏💐
Hythabad Shabad Rr
Lyrics please sir 🙏🙏🙏🙏🙏
Lyrics please sir 🙏🙏🙏🙏🙏
Lyrics please sir 🙏🙏🙏🙏🙏
పాట సూపర్ గా ఉంది సౌండ్ ఎక్కువ గురువుగారు ప్లీజ్ తెలుగులో లిరిక్స్ పెట్టండి గురువుగారు
Lirics petanadi sir please 🙏🙏🙏
లిరిక్స్ పెట్టండి please
ఈభజన పాటలు నాచిన్ననాటిమేముపాడినపాటలు చేసిన రామ భజనలు గుర్తుకొచ్చాయి చాలా థ్యాంక్స్
Super
Thanks
Good song
ధన్యవాదాలు
అన్నగారు లిరిక్స్ పెట్టండి పాట చాలా బాగా ఉంది
R
Super song love you
Lyrics pettandi please
Thank you 🙏 super song iam bajana lover
supersong
wonderfull.song
Please lyrics 🙏🙏🙏🙏🙏
Lyrics please sir super song sir 🙏🙏🙏🙏🙏
ప్లీజ్ సర్ లిరిక్స్ సరిగ్గా లేవు పాట చాలా బాగుంది లిరిక్స్ సరిగ్గా పెట్టండి ప్లీజ్
వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా ఎగువా తిరుపతిలోనా వెలసినావయ్యా, వెంకటేశుని అవతారం మెత్తినావయ్య వెంకటేశుడు నీవేనయ్యా శ్రీనివాసుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచినా ఆ పేరున పలకవేమయ్య వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా దిగువ తిరుపతిలోనా వెలిసావయ్య, గోవింద రాజుని అవతారం మెత్తినావయ్యా గోవిందరాజులు నీవేనయ్యా వెంకటేసూడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలకవేమయ్య వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా కదిరి కోవెలలో నిలిచావయ్యా, నారసింహుణి అవతారం మెత్తినావయ్యా నారసింహుడు నీవేనయ్యా శ్రీనివాసుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచినా ఆ పేరున పలికేవయ్యా వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా భద్రాచలం మందు నీవు నిలిచావయ్యా, శ్రీ రాముని అవతారం మెత్తినవయ్యా శ్రీరాములు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరును పలికేవయ్య వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా శ్రీ శైల మందు నీవు నిలిచావయ్యా, మల్లికార్జున అవతారం మెత్తినావయ్య మల్లికార్జునుడు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలికేవయ్య వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా గీతా మందిరమందు నిలిచావయ్య, శ్రీ కృష్ణుణి అవతారం మెత్తినావయ్య శ్రీకృష్ణుడు నీవేనయ్యా వెంకటేశుడు నీవేనయ్యా 2 ఏ పేరున నిన్ను పిలిచిన ఆ పేరున పలికేవయ్యా వస్తామయ్యా వస్తానయ్యా వెంకటేశుడా, వచ్చితిమయ్యా వచ్చితిమయ్యా శ్రీనివాసుడా... 2 ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ్! జై శ్రీ రామ్! జై శ్రీ రామ్!
Liricks pettandi bro
Super songs bro
Super songs padutunnaru bro liricks pettandi
Sir promotions madtira? Film mathe political contents kodtivi.
ಪ್ರಮೋಷನ್ ಮಾಡಿದ್ದೀವಿ
Nice bajana good
ధన్యవాదాలు
Super song chala chakkaga paadaa rndi 🙏🙏👌🙏👌🙏
ధన్యవాదాలు అమ్మాగారు.
Good
Thanks
Sriram
🙏
ప్లీజ్ లిరిక్స్ పెట్టండి
ఓం గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః Enno rojulanundi eduruchoosina bramhamgaari bhajana geetam ee roju dorikindi. ఈ పాట భజనలలో పాడుకొంటాము. Ee pasta sponced chesinavaariki namaskaaramulu. వీరశైవ జంగమ లింగదేవర, అంబ సిద్దేశ్వర స్వామి గుడి, శ్రీశైలం ఆత్మకూర్.
కంప్లీట్ లీరిక్స్ పెట్టండి
🙏🙏