నమస్తే అండి అరుణ్ సూర్య తేజ గారు, మీ ఎక్స్ప్రెషన్ మీ వీడియోలు నచ్చకుండా ఎవరికీ ఉండదు. మీ ప్రతి వీడియో ను ఎంతో శోధించి మాకు అందిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి:పేదరాజ్యం సంపన్న రాజు.arun నువ్వు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఎవరు ఎంత అప్పు చేశారు.ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు.లాంటి విషయాలు అన్ని ఆధారాలతో సహా ఒక వీడియో చెయ్యాలి. ఎందుకంటే చాలా మంది గొర్రెలకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు please make it
బాబోయ్.... శ్రీలంక పరిస్థితికి కారణం బాగా అర్థం అయ్యింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తల్చుకుంటుంటే భయం వేస్తుంది...త్వరలో ఆ పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది.
Oka country ni oka state tho compare chestunav and indian population 1.3 billion amdulo. Ap population more than 5 crores srilanka 2 crores and more over Ap oka lone state ga undi telangana tho separate avadam valla and freebies valla political ga chala tappulu unai
Well explained, financial discipline is must for an individual , state and country basic principle is same for every one otherwise the situation will become like the one in srilanka. Pl try to do a vedio on AP Financial condition with figures every one will understand the present situation
చంద్రబాబు 1.20 lack crore అప్పుచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు.కానీ జగన్ కేవలం 3 సంవత్సరాలలో 4.50 lack crores అప్పుచేసి అందులో 70% మింగేసి రాష్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. ఇన్ని అప్పులు చేసికూడా ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క టాయిలెట్ కట్టలేదు.విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ సంపాదన రోజుకు 110 కోట్లు
Okati aitey nijam social Media Fake pracharam Fake Propaganda dwara YCP ni taggistam antey adi mivalla kadu okavela dinchevalley aitey 2019 social media inthakana darunam aina trolling jarigindhi and appudu TDP adikaram lo undi appude em pikalekapoyaru ippudemana pikuthara miku na comment abaddam anipistey screenshot tisi 2024 election taruvatha ade comment chuskondi
Bro this is about country debt.we are suffering from state debt.the income of state raised from 60000 to 85000 crores now.this is why because the free amount given by state government is again going to state government on buying goods and services by people.this is the rotation process which is accepted by economists during pandemic.
Anna oka state ni oka country tho compare cheyakudadhu mana state not only depend on our budget control central lo vuntundi state. India lo ekadina oka state Sri Lanka situation ki vachindha. Bihar entha backward lo vundi aina aa situation raledhu. Miku jagan nachaledhu ante vere valani win cheypinchi chupinchandi anthe kani mana state ni enduku ila matladatharo
Next Andhrapradesh. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. అలా చేయకపోగా పైగా అప్పులు చేసుకుంటూ ఉన్నారు. ఈ అప్పుల ప్రభావం ప్రతి ఒక్కరి మీద ధరల రూపంలో పడుతుంది.😞😞😞
Anna... next video- India మొత్తం ఒకే caste system ఉంటే ఏమవుతుంది....ex-job,studies etc వీటి medha ఎలాంటి impact ఉంటుంది...and మనుషుల్లో kuda ఎలా ఉంటుంది.... please make video anna...
while iam watching this video iam recalling our AP situation, Hope our state never and ever face this situation in future . kudose for your explanation! :)
@@ajithprince1515 nayana oka state ni country to compare cheyyakudada? Economics ekkadina okela work avutai. Mee Anna chesina appulaki vaddi kattadam kosam taxes penchutadu. Already penchadu municipal tax, petrol tax, alcohol prices, power charges, registration charges. Appudu state ki vunna competitive edge potundi endukante every industry needs land, power, cheap labor etc. Anni industries vere states ki vellaka, people kuda migrate avutaru which reduces tax income further. Anna malli taxes penchutadu revenue kosam and the cycle repeats.
@@balamurali7696babu gurinchi evaru matladnaaru ikkada? Okasari velli previous dept current dept chudu. Also, thiskunna debt tho em chesthunnarra ayya ante free ga dhaanam chesthunnadu strong vote bank kosam. Okasaari comment section chudu vaallandharu thappu nuv correct antava? State debt aithe ok na em matladuthunnav nuvvu... Okademo vaadi skin kapadukovataniki state ni dhaanam chesthunnadu. Okademo Kula pichodu inkokadu usaravelli. Oka manchi nayakudu kuda ledu AP lo
Make video on future of Ap and mainly on,1)did cm jagan ruled ap in a good way or not,if yes what are the reasons and if not what are the reasons...... 2)now how can an ap government make it budget Debit To credit..... 3)what are the challenges that upcoming government can face by having a debit budget 4)is cm taking care about budget issue 5)about capital 6)about amravathi farmers etc.... Brother please make video on it
Anna oka state ni oka country tho compare cheyakudadhu mana state not only depend on our budget control central lo vuntundi state. India lo ekadina oka state Sri Lanka situation ki vachindha. Bihar entha backward lo vundi aina aa situation raledhu. Miku jagan nachaledhu ante vere valani win cheypinchi chupinchandi anthe kani mana state ni enduku ila matladatharo
@@ajithprince1515 bro i am not at all saying that to compare with srilanka,only i am asking him to make a video on analysis of Ap government and I want to say one thing to you manna state low budget lo vundhi....So Dani valla taxes increase avuthai alage mnc/atu vanti companies kuda ravu Dani valla unemployment kuda perugithundhi.....Inka n no.of things lo manam loss avutham...i situation lo jaggan a kadhu Chandrababu,Pavan vunna nenu Alene matladha (i am not against to any leader just i am thinking about my state future)
VERY NICE SURYA! I LIKE YOUR EXPLANATION! COULD YOU PLEASE MAKE ONE VIDEO ON AP DEBT TOO...VERY TENSE ON THE SITUATION RIGHT NOW THE GOVERNMENT IS DOING...
ఉంకో 5 years జగన్ cm గా ఉంటే మన ap పరిస్థితి కూడా శ్రీలంక లాగానే ఉంటుంది 🤦🏻 జనానికి skill డెవలప్మెంట్ చేయండి అంతే గాని స్కీమ్స్ ఇచ్చి సోమరిపోతుల్ని చేయకండి 🤦🏻
Bro.. actually mana AP lo kuda anitlo rates penchesthunaru essential commodities .. clothes and accessories, petrol diesel.. endhuku suddenga e 5 yers lo intha change. Dheeni gurinchi analysis chesi o topi petandi. Just epude inko news.. india lone ap top lo undhi petrol dharalu. Rs 116.45/- Maname first. Megatha states lo manakana thakuva adhe andhuku.
@@srinivaskumar7755 చెత్త tax,property tax ఇంతకు ముందు లాగే ఉన్నాయి ఏమి పెరగలేదు,ఈనాడు,ఆంధ్ర jothi మతలువిని మీరు అలా మాట్లాడుతున్నారు,fact తెలుసుకుని మాట్లాడండి
See.. I have seen clear differences for common needs like vegetables and groceries etc. Common man is not able to live in ap. Common people ki daily needs samakurchukovadaniki kuda kastam ga undhi.
Well explanation brother. Future AP paristiti kanapadutundi. Srilanka chesina tappule AP lo jarugutunnai. *Stomataki minchina appulu cheyyadam. *Income generation kosam IT, Manufacturing companies lanti vatimida kakunda liquor and tax la mida depend avutundi. * Appu chesina amount ni development kosam kakunda vote bank create chesukodam kosam use chestundi.
శ్రీలంక ఆర్థికంగా పతనానికి కారణాలు చాలా బాగా వివరించారు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం చైనా నుంచి తీసుకున్న అప్పులు కాని ఉగ్ర దాడులు జరగడం వల్ల టూరిజం దెబ్బతిన్న విషయాన్ని చెప్పకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం వల్ల మాత్రమే శ్రీలంక దెబ్బతిన్నదని వెర్రి కూతలు కూస్తున్నాయి
One important factor that fighting the rebel LTTE drained Sri Lankan resources as the LTTE was funded heavily by foreign forces and countries. The Sri Lankan government stubborn attitude to minorities is another reason
సర్ మీరు చాలా విషయాలు చెప్పారు.కానీ ఒక ముఖ్య విషయం మీరు చెప్పలేదు అని నేను అను అనుకొంటున్నాను. అదేమంటే శ్రీలంకలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ప్రభావం కూడా ప్రస్తుత సమస్యకు ఒక కారణం అయి ఉంటుందని నా విశ్లేషణ.
మొఘలులు భారతీయులయ్యారు. భారతీయులు కాఫిర్లయ్యారు. నెహ్రూ, ఖాన్, మైనోలు గాంధీలయ్యారు. భారతీయులు ఎర్రి పప్పులయ్యారు. __ ముస్లింలు కాశ్మీరీ అయ్యారు. కాశ్మీరీ పండితులు శరణార్థులయ్యారు. _ బాంగ్ల బంగ్లాదేశ్ అయ్యింది. కాబోయే వెస్ట్ బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ నిషేధించబడింది. (దుర్గా పూజ పుట్టిందే బాంగ్లా రాష్ట్రం లో). __హిందువులంటే అసహనం కలిగిన వారు లౌకిక వాదులయ్యారు. నిజమైన లౌకికవాదిని సాంఘి ఉగ్రవాదుల న్నారు __మావోయిస్టులు, అర్బెన్ నక్సల్స్ మేధావులయ్యారు. నిజమైన మేధావులని భక్తుల' అన్నారు. _ జవాన్ లను చంపిన ఉగ్రవాదులని నిరుపేద ఉపాధ్యాయుల పిల్లలన్నారు. దేశాన్ని రక్షించే జవాన్లను ఉగ్రవాదుల న్నారు. __దహనానికి వాడే కర్ర వల్ల కాలుష్యం అన్నారు. వేల ఎకరాల స్మశాన వాటికలు లౌకికవాదుల పౌరసత్వ హక్కన్నారు. _రక్షా బంధన్ లో వాడే ఉన్ని గొర్రెలని బాధిస్తుందట. బకర్ ఈద్ లో గొర్రెలని చంపటం మత స్వతంత్రం. ముస్లింలను, క్రిస్టియన్లని బుజ్జగిస్తూ ఇచ్చే కానుకలు సెక్యూలరిజం అయింది. సమానత్వం కోసం వాదించటం మత ఛాందసం అయింది. _ హాఫిజ్ సయ్యద్,హురియత్ లీడర్లని శాంతి దూతలన్నారు. RSS ని ఉగ్రవాద సంస్థ అన్నారు. _ భారత్ మాతాకి జై' అంటే మత తత్వం ఆట 'భారత్ తేరే టుకడే టుకడే కరేంగే' అనటం 'భావ ప్రకటనా స్వాతంత్రం మన దేశంలో అమ్ముడుపోయిన లౌకిక వాదుల నిజ రూపం ... జై హింద్
Asalu vati valla jarige nastam gurinchi prajalalo awareness tevali.Inthakamundu ma intipakkanavallalo oka mother than daughter ki lower cast vallatho friendship cheyaddu ani cheppedi ame brain lo ade fix ayindhi.society ila undi
Angel One Demat Account(Free) - a.aonelink.in/ANGOne/AGztUJA
BRO TS DSC SOCIAL CLASS CHEPPANDI
English class cheppandi
@@kommula_ramesh a
Will u support me regarding shares bro.
Ia it safe to share my account details in angel one demat ?? Reply soon
ఇంత వివరంగా చెప్పాక నచ్చాకుండా వుంటాదా బ్రదర్ మీరు తోపు బ్రో
నమస్తే అండి అరుణ్ సూర్య తేజ గారు, మీ ఎక్స్ప్రెషన్ మీ వీడియోలు నచ్చకుండా ఎవరికీ ఉండదు. మీ ప్రతి వీడియో ను ఎంతో శోధించి మాకు అందిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
Copy bhayya
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి:పేదరాజ్యం సంపన్న రాజు.arun నువ్వు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఎవరు ఎంత అప్పు చేశారు.ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు.లాంటి విషయాలు అన్ని ఆధారాలతో సహా ఒక వీడియో చెయ్యాలి. ఎందుకంటే చాలా మంది గొర్రెలకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు please make it
Bro AP midha ee time lo video chesthey next emawthundho meeku telusu kada bro...
@@ktheja-hd7lo yes bro asaley yedhavu
Haa avunu
Inka jagan ni support chesthunaru....kondaru chaduvkunna moorkulu......Peruke chaduvkunnaru......vishayam emi undadhu
💯 persent correct
అన్నా రోజు నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అన్న థాంక్యూ
బాబోయ్.... శ్రీలంక పరిస్థితికి కారణం బాగా అర్థం అయ్యింది.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తల్చుకుంటుంటే భయం వేస్తుంది...త్వరలో ఆ పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది.
😔😔😔😔😔😔😔
రావాలని కోరుకుంటున్న.... జనాల్ల దూల తీరాలి
Oka country ni oka state tho compare chestunav and indian population 1.3 billion amdulo. Ap population more than 5 crores srilanka 2 crores and more over Ap oka lone state ga undi telangana tho separate avadam valla and freebies valla political ga chala tappulu unai
v
Inkokka sari Jagan gelisthe, pakka ide paristhiti.
అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇదే.
Yes
Paytm batch feeling proud of their sheeyam achievements
Apara arey p..
Comment pedadham ani open chesa first idhe comment undhi 😂
అన్న మీరు శ్రీలంక గురించి చెప్పిన ప్రతి విషయం మన ఆంధ్రప్రదేశ్‌కి సరిగ్గా సరిపోతాయి అన్న.
Great bro
Correct bro
Inkosari...padayatra chesi lip kiss 💋 pedathadu... malli gelusthadu...AP sarva Nashanam
Antoddu
Yes yes !
Next andhrapradesh eh pakka ide palana unte no doubt 🙁
Anduke kada cinema ticket rates thagginchadu
Manam appudu pakkana unna TS ki valasa velli illegal entrants ga mudra veskoni arrest avtam anthe same scenario repeat
Abbaaa financial genius meeru...emaina chepptire
@@vineetraj3419 nityavasara vastuvula rates taginchamanandi.
Pakka ga chapparu brother
Excellent video bro. Our AP Govt should know this story.
This is a eye opener for each and everyone to elect the persons who have foresight.
Excellent explanation. Basically I’m a high school teacher. But u r doing my job superbly well
Please do a video on Andhra Pradesh Financial Crisis
Yes bro
Plzzz do one video
Need
Only Because of Andhra peoples...simple..
Yes brother
Bro మీరు చెప్పే ప్రతి vidio చూస్తుంటాను చాలా బాగా అర్థం ఔతుంది ఎంత పెద్ద mater ఐనా చాలా ఈజీ గా అర్ధం ఔ తుంది tq bro
Well explained, financial discipline is must for an individual , state and country basic principle is same for every one otherwise the situation will become like the one in srilanka. Pl try to do a vedio on AP Financial condition with figures every one will understand the present situation
Celebraties , Crickters help cheste baaguntundi
నాకు ఇంతకు ముందే తెలుసు కానీ మీ వివరణ simply surerb గా ఉంటది కాబట్టి చూస్తున్న 👍🏻👍🏻👍🏻
I can understand your efforts for making this kind of informative content . . . keep up good work 👍🙂
Yes bro
Yes
Copied content..
One more master piece
I am first
వివరణ చాలా బాగుందండి.
Andhra's situation is also same now with all the free schemes.
అన్న తుగ్లక్ జగన్ పరిపాలన గురించి ఒక వీడియో చెయ్ ❤❤❤😔😔
Me bollibaba chesin appulu gurinchi kud cheyli
@@RadhaKrishna-hf4mq mi jail jagan antha darunanga cheyaledhu le 😁
@@RadhaKrishna-hf4mq ఒరేయ్ జఫ్ఫా
@@RadhaKrishna-hf4mq mana jalagana kevalam 7.76 lakhs crores anthe 😂😅 Jai jalagana
చంద్రబాబు 1.20 lack crore అప్పుచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు.కానీ జగన్ కేవలం 3 సంవత్సరాలలో 4.50 lack crores అప్పుచేసి అందులో 70% మింగేసి రాష్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. ఇన్ని అప్పులు చేసికూడా ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క టాయిలెట్ కట్టలేదు.విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ సంపాదన రోజుకు 110 కోట్లు
దీనిబట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఈరోజు శ్రీలంక రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే
100%
Yes
Correct ga cheppav bro
Kukka srilanka one country ra
India srilanka positions ki raadhu
Okati aitey nijam social Media Fake pracharam Fake Propaganda dwara YCP ni taggistam antey adi mivalla kadu okavela dinchevalley aitey 2019 social media inthakana darunam aina trolling jarigindhi and appudu TDP adikaram lo undi appude em pikalekapoyaru ippudemana pikuthara miku na comment abaddam anipistey screenshot tisi 2024 election taruvatha ade comment chuskondi
AP crisis gurinchi kooda oka vedio cheyyandi brother
Yes
OMG
Joke ah 😂😂
Aunu bayya
S TDP lo Crisis gurinchi kuda cheppali
Chala bhaga cheppav bro. Thank you.
bro explain about ,next what is the position of ap.
how ap can recovery the amount and what are the sources to recover them..??
Good point
Bro this is about country debt.we are suffering from state debt.the income of state raised from 60000 to 85000 crores now.this is why because the free amount given by state government is again going to state government on buying goods and services by people.this is the rotation process which is accepted by economists during pandemic.
Anna oka state ni oka country tho compare cheyakudadhu mana state not only depend on our budget control central lo vuntundi state. India lo ekadina oka state Sri Lanka situation ki vachindha. Bihar entha backward lo vundi aina aa situation raledhu. Miku jagan nachaledhu ante vere valani win cheypinchi chupinchandi anthe kani mana state ni enduku ila matladatharo
@@sateeshpotupureddy1728 nuv 60000 sampadisthunqv sare...... engineering chadivina naa friends grama volunteers ga 6000 sampadisthunru....vaala paristhiti enti.... padayatra kosam wait cheyamantava.....
@@ajithprince1515 state debt ni kuda country debt ki equal ga cheyagala madam tippani nayakudu mana Jalaga.
Next Andhrapradesh.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. అలా చేయకపోగా పైగా అప్పులు చేసుకుంటూ ఉన్నారు.
ఈ అప్పుల ప్రభావం ప్రతి ఒక్కరి మీద ధరల రూపంలో పడుతుంది.😞😞😞
Correct bro
Wrong
Arey eddi lanja kodaka 😂😂😂😂 every State ki appu undhi ra ..... CBN kukka😂😂
వైసీపీ, టిడిపి, జనసేన కాకుండా బీజేపీ రావాలి development kavalante.
@@bharath3498 andhuku le nuvve ipo CM
Great knowledge with exact information love your channel bro
డెప్టు కాదు సార్ డెట్.
Remaining complete story is superb 👌
debt reconstructing ye ayya
Abba Abba ni antha evaru clear ga explain cheyaleru super anna...
Anna... next video- India మొత్తం ఒకే caste system ఉంటే ఏమవుతుంది....ex-job,studies etc వీటి medha ఎలాంటి impact ఉంటుంది...and మనుషుల్లో kuda ఎలా ఉంటుంది.... please make video anna...
Anni sakramangane untay.
Nice
Ippudu unna governament schemes valla AP future ela untundo cheppandi bro...!!
విషయాన్నీ వివరంగా వివరించి చెప్పాడంలో మిమ్మల్ని మించిన వారు లేరు
100%
Pspk kea videos chudu
Enduku leru.....unnadu gaa mana Anna Telugu badi ramakrishna
నిజమే అన్న... నువ్వు చేపింది
Yes
Thank you.
ఇప్పటి శ్రీలంక ని చూస్తుంటే భవిష్యత్ లో ఆంధ్రా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని భయమేస్తోంది.
The way of your explanation and analysis is awesome 👍
Soon, AP fill face similar consequences due to poor management of funds by the present govt.
I think so
Exactly it will happen if it going like on
E Comment Nen pedudham anukunna Bro...
Jai jagan anna 🤭😂🤣😂🤭
Present & previous govt
while iam watching this video iam recalling our AP situation, Hope our state never and ever face this situation in future .
kudose for your explanation! :)
Anna puku nakkinchaduuu
@@ajithprince1515 win cheypiyalasina avasaram ledhu each and every poll bhooth konipadesthadu annnaaa
@@ajithprince1515 EDI yemi sarkar cinema khadu poye case vesi dabbuluuu karchupettadaniki
@@ajithprince1515 Rey nee kallu denginayaaaa yem matladuthumnav
@@ajithprince1515 nayana oka state ni country to compare cheyyakudada? Economics ekkadina okela work avutai. Mee Anna chesina appulaki vaddi kattadam kosam taxes penchutadu. Already penchadu municipal tax, petrol tax, alcohol prices, power charges, registration charges. Appudu state ki vunna competitive edge potundi endukante every industry needs land, power, cheap labor etc. Anni industries vere states ki vellaka, people kuda migrate avutaru which reduces tax income further. Anna malli taxes penchutadu revenue kosam and the cycle repeats.
చాలా బాగా చెప్పారు
Very well explained arun, and aslu alochana lekunda chesaru srilanka government
May the LORD be with SriLanka..🙏🏻🙌🏻⛪
No where is your god... where is your god in Ukraine
A Lord iyya ...Gorre la Lord kadu ga
How come the Lord will be with srilanka when they killed more than 2 lakh innocent tamils..they digged their own grave..
@@suryasiva9833 Avunu
@@Indtami well said bro they killed innocent Tamil peoples
Thank you bro good explanation
ఒక్కతప్పుడు నిర్ణయం చాలు జీవితాలు తరుమారు కావడానికి 🥴🥴🥴
Correct ga cheppaaru
Super explanation ma papa adigindi ee annayyaku evani ela telusu ani,very big fan ma papa meeku
Anna vedio on AGNIPATH....
even mana AP kuda ilane avthadi with in 7 to 8 yrs lo
Jalaga untey
Jagan dhigipothey ala avvadhu may be
Tdp unte eepatike ayyunsedhi
Arun kumar bro telavakunda matladaku motham gamaninchi matladali eppudu aayina....7 to 8 years enti...maximum inko 2 to 3 years lo avvachu...😮💨🥱
@@akhilhari1348 ok bro ithe mana appu entha vundo niku thelsa mundu entha vundo thelsaa avunu nv chaduvukunnattunnaav kadaa kanisam. okatikina job vachindaa official gaaa
Thank you so much bro for uploading 😋
Same in AP this crisis situation like who will agree with me
@@srinivaskumar7755 ఇక జరగపోయేది నీవు చెప్పిందే
Babu medavi oka state ki country ki teda teleda, mana donga babu kosam state paruvu teesukovala
@@balamurali7696babu gurinchi evaru matladnaaru ikkada? Okasari velli previous dept current dept chudu. Also, thiskunna debt tho em chesthunnarra ayya ante free ga dhaanam chesthunnadu strong vote bank kosam. Okasaari comment section chudu vaallandharu thappu nuv correct antava? State debt aithe ok na em matladuthunnav nuvvu... Okademo vaadi skin kapadukovataniki state ni dhaanam chesthunnadu. Okademo Kula pichodu inkokadu usaravelli. Oka manchi nayakudu kuda ledu AP lo
సూటిగా చెప్తాడు సుత్తి లేకుండా 😂. ఒక్క ఏంజెల్ బ్రోకింగ్ మినహా😘😘
Thank you
Make a video on upcoming crisis of ap
Yes bro
Acha alana......
I request you to Please make a video of AP Govt DEBT.
Very clear and superb explanation
Chala baga chepparu. 👍
గుడ్ మార్నింగ్ sir.SAFESHOP BUSINESS మీద వీడియో చేయండి.
Make video on future of Ap and mainly on,1)did cm jagan ruled ap in a good way or not,if yes what are the reasons and if not what are the reasons......
2)now how can an ap government make it budget Debit To credit.....
3)what are the challenges that upcoming government can face by having a debit budget
4)is cm taking care about budget issue
5)about capital
6)about amravathi farmers etc....
Brother please make video on it
@whatsapp statusala bro antha confident ga chepttunav
Anna oka state ni oka country tho compare cheyakudadhu mana state not only depend on our budget control central lo vuntundi state. India lo ekadina oka state Sri Lanka situation ki vachindha. Bihar entha backward lo vundi aina aa situation raledhu. Miku jagan nachaledhu ante vere valani win cheypinchi chupinchandi anthe kani mana state ni enduku ila matladatharo
@@ajithprince1515 bro i am not at all saying that to compare with srilanka,only i am asking him to make a video on analysis of Ap government and I want to say one thing to you manna state low budget lo vundhi....So Dani valla taxes increase avuthai alage mnc/atu vanti companies kuda ravu Dani valla unemployment kuda perugithundhi.....Inka n no.of things lo manam loss avutham...i situation lo jaggan a kadhu Chandrababu,Pavan vunna nenu Alene matladha (i am not against to any leader just i am thinking about my state future)
Nice explanation Arun bro👏👏
Bro
Make a video on gold crices after gold mines are empty
Brother... Agneepath scheme gurinchi detailed explanation cheppandi...
superb anna chalaa baga explain chesaru
Prasuthama ap is lo suituation gurichi kuda oka vedio chayadii broo please
I'm proud to be an Indian 🔥🇮🇳
Yes
Bro present ap situation Guruchi chapandi bro
About recent protest at all railway stations in India
Nenu okka upsc aspiration bro
Ne valla naku current issues chala easy ga artam avvuta vundhi.
Tqqqq u bro
సులభమైన రీతిలో చక్కగా వివరించారు..
In childhood i thought SRI LANKA & NEPAL are part of INDIA
Bro at which age
@@nehanth_reddy6352 before i watch this video🙄yeppudoo 15-20yrs back katha le..
Eppudu ledu srilanka india loo part..
Ramyanam loo Ramudu & ravanasudu nundii kuda adii seperate country
Yes it's part of india
10th lo kuda india map ante SL and NEPAL tho kalipe oohinhukune vadini
Mana country situation elaa undo cheppandi
Thanks for information 🙏🙏🙏🙏
Thank you for the Information 👌👏
VERY NICE SURYA! I LIKE YOUR EXPLANATION! COULD YOU PLEASE MAKE ONE VIDEO ON AP DEBT TOO...VERY TENSE ON THE SITUATION RIGHT NOW THE GOVERNMENT IS DOING...
ఉంకో 5 years జగన్ cm గా ఉంటే మన ap పరిస్థితి కూడా శ్రీలంక లాగానే ఉంటుంది 🤦🏻 జనానికి skill డెవలప్మెంట్ చేయండి అంతే గాని స్కీమ్స్ ఇచ్చి సోమరిపోతుల్ని చేయకండి 🤦🏻
Babu chesina appu 2.9 lak corona lekapoiena antha appu endhuku chesaro evaraki echaro
Jagan chesina appu 3.5 lak
@@ksrinivasulu8111 నీలాంటి గొర్రెలు ఉంటే చాలు. రాష్ట్రం మొడ్డగుడిసిపోవడానికి
@@ksrinivasulu8111 modda gudu ra kojja ga
@@ksrinivasulu8111 kk pakkaki velli aadukoo
@@bbhavana68 well said 😂😂🤟
Next AP situation will be similar to srilanka
Dwaraka gurinchi oka vedio cheyandi plz
Arun me speech bagundi
Bro Continue video's cheyandi Pls
Please explain Ap situation
Broo ❤️❤️ options and features gurenche explain cheyi bro plzz ❤️❤️❤️❤️
Adi ayanaki telidu bro.
Excellent information.
Thank you brother
మన ఆంధ్ర ప్రభుత్వపు భాగోతం కూడా బయట పెట్టు బ్రో.
Bro.. actually mana AP lo kuda anitlo rates penchesthunaru essential commodities .. clothes and accessories, petrol diesel.. endhuku suddenga e 5 yers lo intha change. Dheeni gurinchi analysis chesi o topi petandi.
Just epude inko news.. india lone ap top lo undhi petrol dharalu. Rs 116.45/-
Maname first. Megatha states lo manakana thakuva adhe andhuku.
Ap లో రెట్లే కాదు అన్ని రాష్ట్రాల్లో రేట్లు కూడా పెరిగాయి because of central govt increasing the taxes every day
@@srinivaskumar7755 చెత్త tax,property tax ఇంతకు ముందు లాగే ఉన్నాయి ఏమి పెరగలేదు,ఈనాడు,ఆంధ్ర jothi మతలువిని మీరు అలా మాట్లాడుతున్నారు,fact తెలుసుకుని మాట్లాడండి
See.. I have seen clear differences for common needs like vegetables and groceries etc. Common man is not able to live in ap. Common people ki daily needs samakurchukovadaniki kuda kastam ga undhi.
Be ready my dear ap people mana future ade
@@One_life_forever maa native place andhrapradesh....nenu banglore lo unna akkada ekkada same rate ...Mari eppudu ela
Well explanation brother.
Future AP paristiti kanapadutundi.
Srilanka chesina tappule AP lo jarugutunnai.
*Stomataki minchina appulu cheyyadam.
*Income generation kosam IT, Manufacturing companies lanti vatimida kakunda liquor and tax la mida depend avutundi.
* Appu chesina amount ni development kosam kakunda vote bank create chesukodam kosam use chestundi.
Thqqqq bro 😍😍😍😍
చాలా చక్కగా వివరించారు bro ...
శ్రీలంక ఆర్థికంగా పతనానికి కారణాలు చాలా బాగా వివరించారు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం చైనా నుంచి తీసుకున్న అప్పులు కాని ఉగ్ర దాడులు జరగడం వల్ల టూరిజం దెబ్బతిన్న విషయాన్ని చెప్పకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం వల్ల మాత్రమే శ్రీలంక దెబ్బతిన్నదని వెర్రి కూతలు కూస్తున్నాయి
bro please explain how AP economy is collapsing
One important factor that fighting the rebel LTTE drained Sri Lankan resources as the LTTE was funded heavily by foreign forces and countries. The Sri Lankan government stubborn attitude to minorities is another reason
సర్ మీరు చాలా విషయాలు చెప్పారు.కానీ ఒక ముఖ్య విషయం మీరు చెప్పలేదు అని నేను అను అనుకొంటున్నాను. అదేమంటే శ్రీలంకలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ప్రభావం కూడా ప్రస్తుత సమస్యకు ఒక కారణం అయి ఉంటుందని నా
విశ్లేషణ.
ELSS tax saving gurinchi oka video cheyara...mi explanation chala baguntundi.chala depth ga explain chestaru thank you for your videos.
Bro Paytm ipo gurinchi explain cheyandi. Adi enduku patanamaindo cheppandi 🙏
మొఘలులు భారతీయులయ్యారు. భారతీయులు
కాఫిర్లయ్యారు.
నెహ్రూ, ఖాన్, మైనోలు గాంధీలయ్యారు.
భారతీయులు ఎర్రి పప్పులయ్యారు.
__ ముస్లింలు కాశ్మీరీ అయ్యారు. కాశ్మీరీ
పండితులు శరణార్థులయ్యారు.
_ బాంగ్ల బంగ్లాదేశ్ అయ్యింది. కాబోయే వెస్ట్
బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ నిషేధించబడింది. (దుర్గా
పూజ పుట్టిందే బాంగ్లా రాష్ట్రం లో).
__హిందువులంటే అసహనం కలిగిన వారు లౌకిక
వాదులయ్యారు. నిజమైన లౌకికవాదిని సాంఘి
ఉగ్రవాదుల న్నారు
__మావోయిస్టులు, అర్బెన్ నక్సల్స్
మేధావులయ్యారు. నిజమైన మేధావులని భక్తుల'
అన్నారు.
_ జవాన్ లను చంపిన ఉగ్రవాదులని నిరుపేద
ఉపాధ్యాయుల పిల్లలన్నారు. దేశాన్ని రక్షించే
జవాన్లను ఉగ్రవాదుల న్నారు.
__దహనానికి వాడే కర్ర వల్ల కాలుష్యం అన్నారు. వేల
ఎకరాల స్మశాన వాటికలు లౌకికవాదుల పౌరసత్వ
హక్కన్నారు.
_రక్షా బంధన్ లో వాడే ఉన్ని గొర్రెలని బాధిస్తుందట.
బకర్ ఈద్ లో గొర్రెలని చంపటం మత స్వతంత్రం.
ముస్లింలను, క్రిస్టియన్లని బుజ్జగిస్తూ ఇచ్చే
కానుకలు సెక్యూలరిజం అయింది. సమానత్వం కోసం
వాదించటం మత ఛాందసం అయింది.
_ హాఫిజ్ సయ్యద్,హురియత్ లీడర్లని శాంతి
దూతలన్నారు. RSS ని ఉగ్రవాద సంస్థ అన్నారు.
_ భారత్ మాతాకి జై' అంటే మత తత్వం ఆట
'భారత్ తేరే టుకడే టుకడే కరేంగే' అనటం 'భావ
ప్రకటనా స్వాతంత్రం
మన దేశంలో అమ్ముడుపోయిన లౌకిక వాదుల
నిజ రూపం ... జై హింద్
Super chepinav kaka
Baga chepav baya
Well said brother
బాగా చెప్పావు bro
🙏🙏
Next topic: How to avoid caste system and reservations in India 🇮🇳
Good suggestion
Asalu vati valla jarige nastam gurinchi prajalalo awareness tevali.Inthakamundu ma intipakkanavallalo oka mother than daughter ki lower cast vallatho friendship cheyaddu ani cheppedi ame brain lo ade fix ayindhi.society ila undi
Bro edit chey ucc
Yes 👍🏻👍🏻👍🏻
Caste system evaru aithe remove chestaro vaalu power loki next time raru so adhi jaragadhu.
Meru chepte bagaa ardam autundi annyyaa..😅👌👌👌
Super explained srilanka issues thanks bro
Explanation superb brother
Hello bro ap lo kuda apuu chala chesthunaaru srilanka seen ap lo repeat ayee chance unda bro
Konchem atu ituga andhra paristhithi anthe kakapothe modi bavannudu ga paravaledule
@@bollimpalliswaralahari8804modi apudu am chesthado telidu ap development avaanivaadu
వామ్మో దేవుడా ఇలాంటి పరిస్థితి ఇండియా ప్రజలకి రవ్వద్దు స్వామి..🌺🙏🌺
vastadi...Tappakunda
Future ap
Thank you sir
Bro letest agni path scheme mida video cheyandhi