Visharadhan Maharaj Speech At BC Political Plenary Meeting | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 472

  • @dhalithmovmentnews7048
    @dhalithmovmentnews7048 Год назад +54

    Dr విశారదన్ మహారాజ్ గారు మీరు చాలా అద్భుతంగా చెప్పారు... ఈ వీడియో ని బీసీ లు తప్పక వినాలి...

  • @kparamesh7408
    @kparamesh7408 Год назад +95

    BC SC ST సమాజం గురించి ఇంత స్పష్టంగా ఎవ్వరు వివరించలేరు తెలంగాణ లో మరో కాన్సిరం మన విశారదన్ మహరాజ్ సార్

  • @padmaraodss6936
    @padmaraodss6936 Год назад +44

    విశారదన్ మహారాజ్ అన్నగారు అన్న నీకు పాదాభివందనాలు కాన్షీరామ్ మళ్లీ పుట్టాడు అనిపిస్తుంది నీ మాటలు వింటుంటే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐✊✊✊✊✊

  • @kramu268
    @kramu268 Год назад +111

    దారి తప్పుతున్న యువతరానికి స్పీడ్ బ్రేక్స్ వేసి కొంచెం వాళ్ల గురించి వాళ్ళు ఆలోచించుకునేంత సామర్థ్యాన్ని నింపారు అన్న......❤❤❤❤❤

  • @dhruvahechu2986
    @dhruvahechu2986 Год назад +32

    అగ్రవర్ణాల తో యుద్ధం చేస్తున్న వీరుడు విశారధన్ మహరాజ్... జై భీమ్

  • @anilmassi6347
    @anilmassi6347 Год назад +71

    సార్ మీరు గొప్ప మేధావులు సార్ అందరిని కలుపుక పోయే ప్రయత్నం చేయండి సార్...

    • @badrabuddha4840
      @badrabuddha4840 Год назад +2

      మురికిని వేరు చేసి ఫ్యూరిటీ నీ కలిపే ప్రయత్నమే చేస్తుండు

  • @marupakashivashankarmahara2359
    @marupakashivashankarmahara2359 Год назад +66

    వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ 💙💐💐
    వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ గారికి నాయకత్వం 🙏🏻🙏🏻

  • @thariyallaiah1187
    @thariyallaiah1187 Год назад +79

    తెలంగాణ రాజకీయాలు భూకంపాన్ని సృష్టించి రాజ్యాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు అప్ప చెప్పడానికి వచ్చిన మహా నాయకుడు విశారదన్ మహారాజ్ కాబట్టి ఇప్పుడు విద్యావంతులు యువకులు మేధావులు అందరూ ఆయన మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం ఉంది.

  • @surenderkondra4254
    @surenderkondra4254 Год назад +16

    జయహో విశారదన్ మహారాజ్. తెలంగాణ యావత్తు ప్రజలైనటువంటీ బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆత్మ గౌరవం తో రాజకీయాలే వృత్తి గా బ్రతకాలని కోరుకుంటూ మన నాయకుడు చెప్పిన మాటలు తుచ తప్పకుండా పాటించాలి. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ధర్మ సమాజ్ పార్టీ లోకి సాధారంగా ఆహ్వానం పలుకుతుంది. జై ధర్మ సమాజ్ పార్టీ.

  • @amarnadhkumarswaeropalvai3265
    @amarnadhkumarswaeropalvai3265 Год назад +19

    చాలా గొప్పగా చెప్పారు విశారదన్ సార్ గారు బహుశా ఆ వేదిక మీద ఉన్న బీసీలు కూడా మీ అంతా బాగా మాట్లాడ లేదనుకుంటా..🙏

  • @nareshandugula9436
    @nareshandugula9436 Год назад +58

    రాజ్యాధికారానికి తొలి అడుగు పడింది,✊✊

  • @jpraveenmaharaj1286
    @jpraveenmaharaj1286 Год назад +39

    అభినవ కాన్షిరాం విశారదన్ మహారాజ్👑💪

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Год назад +14

    గ్రేట్ పర్సనాలిటీ Sir 🤝🏻🙏🏻💐💞

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Год назад +8

    మహనీయుల యొక్క మేధస్సును అందిపుచ్చుకొని..బీసీ,ఎస్సీ,ఎస్టీ జనాభా మొత్తం..జ్ఞానవంతులై.,తమ రాజ్య సాధన దిశగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా., కోరుకుంటున్నాను.
    జై భీమ్✊✊ జై భారత రాజ్యాంగం🇳🇪📘 మీయొక్క మాటల ద్వారా 100%,చాలామంది ప్రభావితులవుతారు👍👍 డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ సమావేశంలో పాల్గొనడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీసీలలో., నూతనోత్సాహం రావడం తథ్యం👍👍

  • @krishnae7591
    @krishnae7591 Год назад +12

    Correct చెప్పారు అన్న.... వీళ్ళ తోనే ప్రమాదం....అగ్ర కులాల ఆధిపత్యం తగ్గాలి...అందరూ నమణంగా ఉండాలి💐🙏

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 Год назад +14

    సిగ్గు శరం ఉన్న ప్రతి bc sc st పౌరుషం ఏ మాత్రం ఉన్నా మన పిల్లల భవిష్యత్తు కోసం పపోరాడాలి..పోరాటం అంటే కొట్లాడటం కాదు సోధరా మన ఓటు మనం వేసుకున్ధాము ఎపుడైనా చావడం కాయం .పోరాడి చేద్దాము మన పిల్లల కోసం ఆలోచన చేయండి .సిధ్ధం కండి🎉🎉

  • @polepakaparshuram3390
    @polepakaparshuram3390 Год назад +44

    అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం

    • @baburaomundla2624
      @baburaomundla2624 Год назад

      అర్థంచేసుకునీ నీవేంచేస్తున్నావు.పీకుంట కూర్చోకు.

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 Год назад

      Alochina vidhanam evadiki lennattu copy paste comment endhira?

  • @pujariraveendra557
    @pujariraveendra557 Год назад +9

    రాజ్యాధికారం కోసం మీ సూచనలు అమూల్యం... జై భీమ్

  • @Rajupulamala123
    @Rajupulamala123 Год назад +54

    తెలంగాణ రాష్ట్రం లో బ్రతుకుతున్న BC SC St ప్రజలందరికి సమాన హక్కులు అవకాశాలు రాజకీయ చైతన్యం కేవలం ధర్మ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది జయహో విశారదన్ మహారాజ్ గారు వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ

  • @narendarchandhu6748
    @narendarchandhu6748 Год назад +18

    బహుజన రాజ్యం రావాలంటే నాయకత్వ పగ్గాలు డాక్టర్ విశారదన్ గారికి అప్పజెప్పాలి..

  • @Vinodkumar-8899
    @Vinodkumar-8899 Год назад +17

    సమ సమాజ నిర్మాణ శ్రేయస్సు కోరుకునే నిజమైన నాయకుడు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్
    జై భీమ్
    జై కాన్షీరాం
    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @gundlaomkar8985
    @gundlaomkar8985 Год назад +3

    BC SC ST ల ఐక్యత వర్ధిల్లాలి జహో ధర్మా సమాజ్ పార్టీ విశారధన్ మహరాజ్ 💐💐💐

  • @shankar-foryou1571
    @shankar-foryou1571 Год назад +19

    జై విశారాధన్ మహారాజ్ ✊️

  • @HarilalBSPKMR
    @HarilalBSPKMR Год назад +36

    సర్ మీ స్పీచ్ సచ్చిపోయిన మనిషికి జీవం పోసినట్టు ఉంటుంది sir రోమాలు నిక్క పొడుస్తాయి sir. మీ స్పీచ్ మన బహుజన సమాజాని:కి చాలా ఉపయోగపడుతుంది sir. R S praveen Kumar sir తో కలిసి పని చేస్తే చాలా బాగుంటుంది sir.

    • @ugrawaiboleshwar8275
      @ugrawaiboleshwar8275 Год назад +3

      అన్న మీరు కూడా అలా మాట్లాడితే ఎలా? ప్రవీణ్ సారే కలిస్తే అయిపోతాది కదా అన్న

    • @jollyworldsurendra2151
      @jollyworldsurendra2151 Год назад +3

      ఎందుకు... మాయావతి మేడం నీ బీఎస్పీ నీ విశారద న్ గారినీ follow కమ్మని చెప్పు

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 Год назад +8

    అద్బుతంగా మాట్లాడారు అన్నగారు జై భీమ్ అన్న జై ఇన్సాన్ ✊

  • @laxmanpasuladi1998
    @laxmanpasuladi1998 Год назад +9

    బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి🎉💐

  • @samratshivrajmaharaj7124
    @samratshivrajmaharaj7124 Год назад +9

    మీ లాంటి జ్ఞానవంతున్ని మీలాంటి తాత్వికుడిని మీలాంటి యుద్ధ సైనికుడిని మీలాంటి రాజనీతిజ్ఞుడిని ఇప్పటివరకు చూడలేదు సార్ 🙏🙏
    బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం మీ నాయకత్వంలోనే వస్తుందని నమ్ముతున్నాం సార్ .. We are with you @drvisharadanmaharaj

  • @sundargovindapur6924
    @sundargovindapur6924 Год назад +27

    ఇంత స్టేట్ గా చెప్పే దమ్ము ఉందా? ఒక్క నాయకుడికి ఉమ్మడి రాష్ట్రంలో..visharadhann గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @jaganmohan-tf5rn
    @jaganmohan-tf5rn Год назад +14

    Superb speech and great words..... motivational speech for all people

  • @Sathwik_banderi.
    @Sathwik_banderi. Год назад +8

    This is a very motivational speach, thank you sir

  • @cherrybasa794
    @cherrybasa794 Год назад +14

    జై భీమ్ జై ధర్మ సమాజ్ పార్టీ జై విశారదన్ మహరాజ్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ganeshsamarat
    @ganeshsamarat Год назад +21

    జై భీమ్ జై కాన్షిరామ్
    DSP ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి

  • @Jv168
    @Jv168 Год назад +16

    జై ధర్మ సమాజ్ పార్టీ
    జై డా.విశారదన్ మహారాజ్

  • @padmaraodss6936
    @padmaraodss6936 Год назад +8

    జై జాజుల శ్రీనివాస్ అన్న 🙏🙏✊✊💐💐

  • @mrsrikanth6805
    @mrsrikanth6805 Год назад +4

    ఈ తెలంగాణ రాష్టంలో BC, SC, ST అణగారిన కులాలకు రాజ్యాధికారం మీతోనే సాధ్యం సార్
    మా bc ల గురించి ఇంత చక్కగా వర్ణించినందుకు మీకు వేయి రేట్లు నమస్కారలు సార్
    జై bc
    జై పూలే
    జై 90%bc, sc, st

  • @iconofyouthadilabad377
    @iconofyouthadilabad377 Год назад +12

    Bc sc st లు ఏకం కావాలి... బీసీల సమాజం రావాలంటే ఒక్క visharadhan maharaj vallane సాధ్యం...

  • @bheemabelly4410
    @bheemabelly4410 Год назад +7

    👌👌గొప్ప గా చెప్పావు అన్న 👍👍

  • @kranthijournalist5013
    @kranthijournalist5013 Год назад +2

    డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి సారథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ లు రాజ్యాధికారం సాధించుకోవాలి.

  • @Yesone_foryou
    @Yesone_foryou Год назад +18

    ఆ స్టేజ్ పైనా వున్న ప్రముఖులు కూడా మిల ఆలోచించి సన్మార్గం లో నడవాలని కోరుకుంటున్న

  • @sivasankarbudigi3754
    @sivasankarbudigi3754 Год назад +9

    🎉 జయహో విశారదన్ మహరాజ్ సార్

  • @renukuntlamahesh8123
    @renukuntlamahesh8123 Год назад +21

    అతడు దళిత్ activist కాదు... బహుజన లీడర్...

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 Год назад +4

    Sir మీరు చెబుతుంటే మనం ఇంతా నీచమైన స్థితిలో ఉన్నాము అనిపిస్తుంది....నిజమే..ఇక యుద్ధం తప్పదు...

  • @aanji2401
    @aanji2401 Год назад +16

    జై విశారదన్ మహారాజ్
    జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊

  • @kishoremallamari2973
    @kishoremallamari2973 Год назад +7

    జై భీమ్ జయహో డాక్టర్ విశారదన్ మహరాజ్ వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ DSP 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @jangaiahgolakonda7231
    @jangaiahgolakonda7231 Год назад +8

    అర్దం చేసుకుందాం గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం✊✊💐

  • @nihansh3189
    @nihansh3189 Год назад +1

    సర్ మీరు ఎంత చెప్పిన మారారు ప్రజలకు చెప్తే అర్థం కాదు ఊరిలో ఒక దళారి వుంటాడు వాడ్ని ఒకడ్ని మర్చితే చాలు .. ఇంకా రాజ్యం మనదే

  • @TGN14
    @TGN14 Год назад +5

    దేశంలోని భూమి సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలి

  • @sivasankarbudigi3754
    @sivasankarbudigi3754 Год назад +3

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదురుచూస్తుంది నూతన రాజకీయ పార్టీ DSP కోసం. వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ సార్ గారి నాయకత్వం

  • @jamadagnigilakara8172
    @jamadagnigilakara8172 Год назад +4

    Dalith activist అనే టైటిల్ v6 వెంటనే తొలగించాలి..... ఆయన బహుజన నాయకుడు (he is representator of BC,SCSt

  • @mekalakranthi-g7m
    @mekalakranthi-g7m Год назад +6

    సూపర్ స్పీచ్ సర్ ❤

  • @Srinivas064
    @Srinivas064 Год назад +7

    DR విశరాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుందాం ఇకమీదట అయిన 😍✊

  • @mahenderrao7972
    @mahenderrao7972 11 месяцев назад +1

    Sir miru really good

  • @peddintisrinivas804
    @peddintisrinivas804 Год назад +11

    Super Dr Visharadan Maharaju👌✋

  • @politypraveen836
    @politypraveen836 Год назад +13

    Jayaho Vishardan Maharaj...Jai Dharma Samaj Party

  • @marupakarajeevmaharaj8555
    @marupakarajeevmaharaj8555 Год назад +3

    వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ✊🏾✊🏾✊🏾

  • @sairamaluvala283
    @sairamaluvala283 Год назад +4

    Jaibheem ✊✊✊🌹🌹🌹

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 Год назад +5

    Great words sir...All of you ..don't fear..Visharadhan Maharaj DSP here

  • @kamalakarthandra8528
    @kamalakarthandra8528 Год назад +2

    బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ ఆలోచన విధానం జైభీమ్..

  • @loveofchristchurchsuryapet1413
    @loveofchristchurchsuryapet1413 Год назад +5

    ఇలాంటి ఎన్ని సార్లు విన్నా ఈ పనికి మాలిన బీసీ లు మారారు.

    • @Srikanth-tr9rw
      @Srikanth-tr9rw Год назад

      balisndara badakav bc la gurinchi takuvaga matladutunav.

  • @nareshgaddam9829
    @nareshgaddam9829 Год назад +3

    వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ జయహో విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం. తెలంగాణ లో బీసీ ఎస్సి ఎస్టి ల రాజ్యం కోసం యుద్ధం చేసే ఏకైక నాయకుడు విశారదన్ మహారాజ్ అర్దం చేసుకుందాం సార్ అలోచల్ని

  • @veerapagashiva72
    @veerapagashiva72 Год назад +3

    వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం....వర్ధిల్లాలి ధర్మసమాజ్ పార్టీ....

  • @maheshsandela8760
    @maheshsandela8760 Год назад +9

    జై భీమ్ ✊జై భారత రాజ్యాంగం 🇮🇳🇮🇳🇮🇳

  • @Sathwik_banderi.
    @Sathwik_banderi. Год назад +4

    Super speech sir

  • @anjid9016
    @anjid9016 Год назад +3

    నువ్వు వార్డ్ మెంబర్ గా గెలువురా ముందు

  • @rahulthakur8169
    @rahulthakur8169 Год назад

    Sir mee Peru …visharadhan maharaj gurthundhi pothadhi. You have great clarity.

  • @alurimahendarreddy832
    @alurimahendarreddy832 Год назад +2

    విషా -అరధన్ మహా రాజు గారికి మోడీ గారు అంటే నచ్చదు ఎందుకు బీసీ కాబట్టే నా!

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 Год назад +9

    జయహో Visharadan sir ❤

  • @veerunalluri1353
    @veerunalluri1353 Год назад +6

    జయహో విశారాధన్ మహారాజ్
    బీసీ, ఏస్సి,ఎస్స్టి అందరిని కలుపుకొని స్వారజ్య రాజ్యం స్థాపనే ధర్మ సమాజ్ పార్టీ అంతిమా లక్ష్యం DSP ✊️✊️ జై భారత రాజ్యాంగం జై కాన్షిరాం జై భీమ్ ✊️✊️🤝🤝

  • @mahenderrao7972
    @mahenderrao7972 11 месяцев назад +1

    Jai bheem❤

  • @satheesh6037
    @satheesh6037 Год назад +8

    జై భీం
    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @scpal5914
    @scpal5914 Год назад

    జై భీమ్ జై కాన్సిరాం జయ ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారదన్ మహారాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి మీలాంటి గొప్ప నాయకుడు దొరకడం ఇప్పుడు సమాజానికి అత్యవసరం సార్

  • @jaibhaarath24491
    @jaibhaarath24491 Год назад +2

    ఈమాట ఏదో రిజర్వేషన్లు, మీ సబ్సిడీ లు వద్దు అని చెప్పి అడిగి యుద్ధం ప్రారంభించు. బాగుంటుంది

  • @Sra1vlogs
    @Sra1vlogs Год назад +6

    Mi speech chala bagunnadhi

  • @omshiva-n4y
    @omshiva-n4y Год назад +6

    What a motivation 👏

  • @kommukurumurthy1984
    @kommukurumurthy1984 Год назад +4

    👍 Jay Bheem Jay Dharma samaj party

  • @rameshnayak2878
    @rameshnayak2878 Год назад

    Thank you sir

  • @harish2413
    @harish2413 Год назад +8

    జై భీమ్ వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ ✊🙏

  • @madanchandrabose8717
    @madanchandrabose8717 Год назад +6

    Super anna

  • @badrabuddha4840
    @badrabuddha4840 Год назад +5

    చర్య కి ప్రతి చర్యే ధర్మ సమాజ్ పార్టీ

  • @telugusuperhitsongs9524
    @telugusuperhitsongs9524 Год назад +3

    Great speech

  • @bhoomeshmethari
    @bhoomeshmethari Год назад +3

    Dr. Visharadhan

  • @Kodimohan1234Mohan
    @Kodimohan1234Mohan 3 месяца назад

    Exilent your sir visharadhan sir

  • @abhiramv-z7x
    @abhiramv-z7x Год назад +1

    super speech sir, mana vallu eppudu realise avutaro

  • @PavanPavan-yh2iu
    @PavanPavan-yh2iu Год назад +2

    Well said sir. Inkka manavalu appudu maratharoo

  • @vaishnavigopal1677
    @vaishnavigopal1677 Год назад +1

    Jai beem anna

  • @oddepellygangaiah7014
    @oddepellygangaiah7014 Год назад +6

    జై భీమ్...జై కాన్షిరం ...జై విశారదన్...జై ధర్మ సమాజ్ పార్టీ...

  • @arvasantha7628
    @arvasantha7628 Год назад +1

    Dr Visharadhan sir hatsoff
    POLITICAL POWER IS MASTER KEY DR.AMBEDKAR..JI

  • @mekalapraveenmaharaj8492
    @mekalapraveenmaharaj8492 8 месяцев назад

    Jai Bheem Sir 🙏🙏🙏🙏🙏🙏

  • @mallesh33734
    @mallesh33734 Год назад +9

    జై DSP జయహో విశారదన్ మహరాజ్

  • @tholudasharathmaharaj2276
    @tholudasharathmaharaj2276 Год назад +2

    జయహో విశారాధన్ మహారాజ్

  • @rajivannepk149
    @rajivannepk149 Месяц назад

    అర్ధం చేసుకుందాం డా. విశారదన్ మహారాజ్ ఆలోచన విధానం..

  • @kodurusuresh8225
    @kodurusuresh8225 Год назад

    Excellent sir speech

  • @ravansuryamaharajravan4530
    @ravansuryamaharajravan4530 Год назад +6

    వర్ధిల్లాలి విశారాధన్ మహారాజుగారి నాయకత్వం✊🏻

  • @VickyVicky-uq3ne
    @VickyVicky-uq3ne Год назад +1

    ❤❤❤❤❤❤ Otu vestha veyestha ...
    No bjp❎no congres❎no brs❎
    Only bahujan... ✊✊✊✊✊✊✊✊✊.

  • @Jeevanpalepu
    @Jeevanpalepu Год назад +5

    జయహో విశారాధన్ మహారాజ్ 💪💯👑✊🏻🙏🏻😍

  • @renukuntlamahesh8123
    @renukuntlamahesh8123 Год назад +2

    డాక్టర్: విశారదన్ మహారాజ్ ఆలోచన విధానం వర్ధిల్లాలి

  • @mahii7986
    @mahii7986 Год назад

    Excellent speech 🎉🎉🎉

  • @binduyoutubechannel3186
    @binduyoutubechannel3186 Год назад

    Super anna

  • @AshokBaikan
    @AshokBaikan Год назад

    Super👌😍

  • @sampathkumar-tu5kv
    @sampathkumar-tu5kv Год назад +4

    Superb sir,❤