** మనిషిని మార్చే శక్తి డబ్బుకి లేదు. కాని పెద్దలనుండి వచ్చిన సందేశం భిన్నముగా ఉంది. ** డబ్బుతో కొనలేనిది, దేనితో కొనగలమో తెలుసుకుంటే, డబ్బును అర్ధం చేసుకున్నట్టే. ** మన కష్టం డబ్బు సంపాదించడంలోన? అడ్జస్ట్మెంట్ లోనా?. ** ఎదుటి వాళ్ళు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి? చెప్పే అర్హత మనకుఉండదు. వాళ్ళ అబివృద్ధి మనకు సంతోషమైతే, మన మైండ్ సెట్ సంపాదించడానికి సిద్ధమైనట్టే.... ఇందులో చాలా బాగా నచ్చిన అంశాలు ఇవి... థాంక్ యు సార్....
అన్ని correct గా జరిగితే నా దగ్గర car, house ఉండేది. Health బాగోక నా దగ్గర ఏమి లేదు. I am 40 నాతోటి వ్యక్తి బంధువు car, house ఉండి తనను చూసి నేను ఎట్ల feel అవ్వాలి చెప్పరు
అతన్ని bless చేయండి. మీరు డబ్బుని అర్ధం చేసుకుంటూ సంపాదించటానికి ప్రయత్నాలు చేయండి . అలా కాకుండా అతన్ని చూసి బాధపడితే మరింత ఇబ్బంది అవుతుంది. డబ్బు పట్ల మనకి పాసిటివ్ థింకింగ్ ఉంటే డబ్బు మనకి దగ్గరవుతుంది
Good information sir
I like the point doing uncomfortable things...
Mind feared about uncomfortable situation, i am facing this problem, nice video
Don't worry. Face the discomfort. I am also doing the same
Correctly differentiated between rich and thinking to become rich ❤
Thank you
baga chepparu
Thank you
** మనిషిని మార్చే శక్తి డబ్బుకి లేదు. కాని పెద్దలనుండి వచ్చిన సందేశం భిన్నముగా ఉంది.
** డబ్బుతో కొనలేనిది, దేనితో కొనగలమో తెలుసుకుంటే, డబ్బును అర్ధం చేసుకున్నట్టే.
** మన కష్టం డబ్బు సంపాదించడంలోన? అడ్జస్ట్మెంట్ లోనా?.
** ఎదుటి వాళ్ళు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి? చెప్పే అర్హత మనకుఉండదు. వాళ్ళ అబివృద్ధి మనకు సంతోషమైతే, మన మైండ్ సెట్ సంపాదించడానికి సిద్ధమైనట్టే.... ఇందులో చాలా బాగా నచ్చిన అంశాలు ఇవి... థాంక్ యు సార్....
@@Prasad-q5x wow Great. Very nice to see such Great explanation
వ్యాపారిని ఇష్టపడని వారు వ్యాపారంలో ఎలా సఫలం కాలేరో అలాగే డబ్బు సంపాదించిన వారిని ఇష్టపడకపోతే డబ్బు సంపాదించలేరు . ఇది కూడా బావుంది . సూపర్బ్ కంటెంట్👍
❤❤❤❤

😊😅😮
🎉😮😅