Tenali Ramakrishna Episode No 176 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Tenali Ramakrishna Episode No 176 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
తెనాలి రామకృష్ణ గురించి : -
బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు.
#TenaliRama #TenaliRamaKrishna #TenaliRamakrishna #Tenaliramakrishnawebseries
శ్రీకృష్ణ దేవరాయల వారీ గురించి వినడమేకానీ చుసే అదృష్టం లేదు . కానీ ఈ వ్యక్తి నీ చూస్తుంటే నిజమైన శ్రీకృష్ణ దేవరాయల వారు ఇలాగే ఉండేవారేమొ అనిపిస్తుంది ❤❤❤
మాకు అలాగే అనిపిస్తుంది
Anni cheroctors kudaa Anthe ❤❤❤👍
నిజమైన శ్రీ కృష్ణ దేవరాయల వారు మరియు అప్పాజీ ఎంతో ధైర్యంగా మరియు మరింత తెలివితేటలతో ఉండేవారు, కానీ ఇక్కడ అలాగ లేదు. మరీ అప్పాజీ గారిని చాలా తక్కువ చేసి చూపిస్తున్నారు. అది కొంచెం బాధగా ఉంది
అవును
Just ఇది కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే విధంగా వుంది. చాలా సంతోషం. మనం కోరుకుంటున్న విధంగా భువన విజయము కూడా చక్కగా చూడగలుగుతామేమో...
Tqqq so much
3 episodes upload cheyandi everyday,
హాయ్ మొదటికి నేను చూసాను
Enjoy
Emm chayamantaru ?
😂😂😂@@THODUPUNURI_SHARATH_CHANDRA
@@THODUPUNURI_SHARATH_CHANDRAసన్మానించలేమో అడుగు బ్రో 😁😁
Daily 3episodes chayandi plzzz
ఆడియన్స్: వేయండి.....
CONTILOE STUDIOS: ఏం వేయాలి...?
ఆడియన్స్: రోజుకి 3 ఎపిసోడ్స్ వేయండి😊
Contiloe Studios: ఆశ కి హద్దు ఉండాలి అండి
Audience : హద్దు వుంది కాబట్టే మూడు అడుగుతున్నాం లేదంటే 5 అడిగేవాళ్ళం 🤣😂😂
😅😅😅
Daily oka 4 eyandi plz request from tenali Ramakrishna fans plz
One day two episodes enough
Daily 3 episodes continue cheyandi plz
Avunu
Yes
Hay bandu 😮
Waiting
Musalivarayaru kani manchi atagadu manaacharya
Daily 3 episodes upload cheyandi
శుక్రవారం శనివారం ఆదివారం మాత్రమే ఆ ఆఫర్ 😅
Musali varay kani manchi atagadu mana tatachariya 😅
నిజమైన భువనవిజయం ఎప్పుడు
ఈ ఎపిసోడ్ లో ఎక్కడో రియాలిటీ మిస్ అయ్యింది.
Daily 3 episode plz
Upma fobia ramaku kuda undiga😂
రామలింగ కవి బార్య, ఓ తింగరి బుచ్చి లా చూపారు ఈ ఎపిసోడ్ లో.
Next episode plz fast
Snakiya😊❤Thathacharya
First comment for me
1st comment
first comment
Broo inko episode kuda petandi
ఇంకా కొన్ని రోజుల్లో డైలీ 3 ఎపిసోడ్స్ శుక్రవారం శనివారం ఆదివారం 4 ఎపిసోడ్స్ 😅
Hi fast comment 😊
Thathacharya😂😂😂😂😂😂😂😂😂
Please 177 episode
Daily post 2 episodes plz
Wating for next episode keep it bro ❤❤❤❤❤
Pilaka bagundi
👌👌👌
1st
First like and comment ❤
నేను 2, సారి సుశను
1st view first comment
1st view, like and comment
Mosamu guruvu
3rd comment
I'm waiting next episode
Please upload next episode ❤
డోంట్ మిస్ టుమారో 10 am
🎉🎉🎉🎉
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
సూపర్😮😮😂😂
Hai shurp
🙏🙏🙏🙏🙏
3 ಎಪಿಸೋಡ್ plz
Eroju 167 episode raledhu mari
Pani ki Rani episod nalugu patu
చూడండి త్రీ డేస్ వీడియోస్ చూడకుండా ఉంటే మూడు కాదు నాలుగు పెడతారు గమనించండి
Pls send 3 eposide
🎉🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤❤❤
నీ అంత అందగాడు ఎవరు? MS నారాయణ కళ్ళు నువ్వు!
Please no directions see the serial
రామకృష్ణ శిఖ తో మాట్లాడడం అంతా బాగా లేదు
Manchi episodes kanappudu nalugu idhu episodes pettandi
మంచివి అయితే ఒక్క ఎపిసోడ్ చాలా బ్రో 😂
Miru english vadaru bathroom annaru eee episode lo
Nijanga intlo unde vallu intha intha psycho ga behave chesthara
Please make it a priority to upload three episodes each day, as this will ensure our audience stays engaged and continually excited about our content.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
first comment
1st view
1st comment