రోజాకి ,శ్రీ రెడ్డి కి ఇచ్చి పడేసిన శ్రీ రెడ్డి అభిమాన సంఘ నాయకుడు |Roja| Rajesh Mahasena |Sri Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 70

  • @n.chenmaichowdary2478
    @n.chenmaichowdary2478 Час назад +11

    రాజేష్ గారు మీరు బాధ పడొద్దు నిజంగా మీకు అన్యాయం జరిగింది ఒప్పుకుంటున్న కాని మీకు చేలా మంచి రోజులు వస్తున్నాయి కొంచం ఓపికపట్టండి బాబుగారు మీకు అన్యాయం చెయ్యరు మీరు తప్పటడుగులు వెయ్యొద్దు

    • @KumarRaju-bm5lv
      @KumarRaju-bm5lv Час назад +3

      Yes it is 100/100 true please 🎉🎉🎉❤

    • @thatikasagar6572
      @thatikasagar6572 24 минуты назад

      ఇండియా లో ఎప్పుడు కులం లేకుండా చేస్తారో అప్పుడే బడుగు బలహీన నిమ్మజాతి బిడ్డలకు రాజకీయ ఆరంగ్రేటం చేయగలరు....

  • @bujjigadu07
    @bujjigadu07 41 минуту назад +2

    అయ్యయ్యో శ్రీరెడ్డి గురించి ఎంత బాధ పడుతున్నారు మా రాజేష్ గారు😂😂😂😂😂

  • @Manjumsv-oc5sy
    @Manjumsv-oc5sy 42 минуты назад +2

    Sri Reddy పవార్ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి లా జగనన్న జగనన్నకు లేని పవార్ శ్రీ రెడ్డి

  • @kajamythili
    @kajamythili Час назад +1

    Rajesh i am tamil brahmin. But i always side u for yr rightful discussion n decisions. Carry on babu. We r with u

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v 50 минут назад

    Rahesh garu ur going to become a good leader regardless of caste and religion u have bright future jai tdp , keep it up rajesh garu 👍

  • @GaneshKumar-bi1zl
    @GaneshKumar-bi1zl Час назад +4

    Lilith. Garu. Is. 100%. Always correct sir

  • @mv-qe3fq
    @mv-qe3fq Час назад +2

    Iam with u Rajesh garu with u

  • @ShekarPatllola-om4he
    @ShekarPatllola-om4he Час назад +3

    అప్పుడు నీవు అలాగే మాట్లాడినవ్ హిందూ దేవుళ్ళ గురించి హిందువుల గురించి అప్పుడు నీకు బలుపు చాలా ఉండే....

    • @mnraju1809
      @mnraju1809 Час назад

      ఎవడురా నువ్వు వెధవ రాజేష్ ఏరోజు హిందూ దేవుడలను తిట్టలేదు

  • @kakumanusambasivarao7568
    @kakumanusambasivarao7568 Час назад +2

    Rajesh garu we are with you very good future ahead

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn 2 минуты назад

    అన్ని సంఘాలు అధ్యక్ష పదవి మీకే
    శ్రీ రెడ్డి మాకు వదిలి అన్న
    అదే సంగం అన్న

  • @Pasupuleti.Jagannaidu
    @Pasupuleti.Jagannaidu Час назад +4

    West..candat...Rajesh...

  • @harithkumar8174
    @harithkumar8174 Час назад +1

    Yes correct sir

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota Час назад +1

    అన్నా నువ్ సాలిడ్ ఎక్సంపుల్స్ అన్నీ వివరంగా చెప్తావు చాలామంది నమ్ముతున్నాం.. కానీ ఇంకా విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏవో ప్రయోజనాలకోసమే మీ self కాన్ఫిడెన్స్ పై దెబ్బ కొట్టాలని వాగుతుంటారు..

  • @bvannurswamy4489
    @bvannurswamy4489 33 минуты назад

    Super aanna bagachipau 100 carret gachapu jai TDP jai CBN jai janasanna

  • @indipendent476
    @indipendent476 26 минут назад

    శ్రీ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు సరిపెళ్ళ రాజేష్ (మహసేన రాజేష్)

  • @maheswarimahi8751
    @maheswarimahi8751 45 минут назад

    Rajesh anna meeru bhada padaddu meeku inka manchi sthaye lo untaru

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu 58 минут назад

    Cool God is seen wait good days comming

  • @kakumanusambasivarao7568
    @kakumanusambasivarao7568 Час назад +1

    No Rajesh be you are don't change your attitude you are on right path

  • @srinivasulu9054
    @srinivasulu9054 Час назад +1

    Jai TDP leader

  • @rameshkumar-is4cl
    @rameshkumar-is4cl Минуту назад

    రాజేష్ అన్న. ఇంకా ముందు మంచి పొజిషన్లో ఉంటావు. నువ్వు ధర్మాన్ని నాయన్ని నమ్ముకో ఇలాగే.

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Час назад +1

    🎉 రాజేష్ ఇప్పుడు మంచి మార్గానికి వచ్చావు ఒకప్పుడు హిందూ మతం గురించి చాలా మాటలు చెప్పావు నువ్వు ఆ విషయంలో మారితే మాకేం అభ్యంతరం లేదు

    • @mnraju1809
      @mnraju1809 25 минут назад

      రాజేష్ హిందూ దేవుడులని ఏరోజు తిట్టలేదు తను నమ్మిన దేవుడలని తిడుతుంటే రాజేష్ ప్రశ్నించారు అది కూడా తప్పు అంటే ఎలా

  • @JyothiMente
    @JyothiMente 55 минут назад

    😂😂elections lo kutamiki opposite ga pracharam chesav ippudu niti kaburlu

  • @MohanKumar-fr2kd
    @MohanKumar-fr2kd Час назад

    "ur beautiful" msg from a guy 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rasagna6126
    @rasagna6126 Час назад

    అనురాధ ఎమ్మెల్సీ. చాల కష్ట పడ్డాక వచ్చింది. CBN సార్ గుర్తిస్తే. చాలదా?

    • @mnraju1809
      @mnraju1809 Час назад

      అనురాధ గారికి రాజేష్ కి చాలా తేడా వుంది రాజేష్ చాలా గొప్ప నాయకుడు

  • @SudhaVelaga-f7r
    @SudhaVelaga-f7r Час назад +1

    Bavundi video full comedy 😅

  • @girishkch6678
    @girishkch6678 Час назад

    Antha bagundhi.. but aa meshalu Gedalu thepadam aputhe baguntadhi Anna ..

  • @RajunRaju-wv7qd
    @RajunRaju-wv7qd Час назад

    Chandrababu kuuda tokka badinavaade don't worry brother

  • @mrsteefen881
    @mrsteefen881 46 минут назад

    Hi anna

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 Час назад

    Deendi loose ,adi fresh lofar Rojaadi pagilindi..wait and see?

  • @saralaadusumilli1525
    @saralaadusumilli1525 5 минут назад

    meeru bhale matladataru brother............😂

  • @rajarajeswari2129
    @rajarajeswari2129 31 минуту назад

    Rajrajeshwari come

  • @nsrinivarao4777
    @nsrinivarao4777 54 минуты назад

    Paapamu muuta kyntunnavu roja madam

  • @RajunRaju-wv7qd
    @RajunRaju-wv7qd 50 минут назад

    Rajesh nuvvu nadiche path Kula mataalake ateetam Anni kulaalu mataalu to state lo meetings pettu Rajesh we are beyond you

  • @RAMESH-bs7fv
    @RAMESH-bs7fv Час назад

    Jai bheem anna

  • @belief7956
    @belief7956 38 минут назад

    I respect you but 1st lalith then only you rajesh garu.. Mi gurinchi nu telsu athani gurinchi kuda telisu😊😊

  • @goduguanand9330
    @goduguanand9330 Час назад +2

    అన్న నీకు ఒక్కప్పుడు నిజంగా చాలా నోటి దూల ఉండేది. కానీ ఇప్పుడు చాలా తగ్గింది కచ్చితంగా మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా గెలుస్తారు అన్ని నాకు నమ్మకం ఉంది. అందరినీ ఇలా కలుపుకు పోతే

  • @UmaDevi-mj4mn
    @UmaDevi-mj4mn 20 минут назад

  • @Kafirs-v7j
    @Kafirs-v7j 57 минут назад

    Modi ki no background

  • @muraliroy7375
    @muraliroy7375 50 минут назад

    Nuvvu Hindu dharmam mida dvesham eppudu matladuthune unatavu.. nuvvu maravu niku hinduvulu matram support cheyaru..

  • @rajukumaaryajjala8782
    @rajukumaaryajjala8782 Час назад +1

    Pooranalu stories meanings yemi theliyukunda matladedemena...

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 5 минут назад

    వాళ్ళ జగనన్న తలుచు కుంటే శ్రీరెడ్డి కి పీఎం పదవి ఇచ్చేస్తాడు

  • @lakshmanraothotakura3969
    @lakshmanraothotakura3969 49 минут назад

    తమ్ముడు రాజేష్ మీరు చాలా మంచివారు దయచేసి వీడియో ముందు మీసాలు దువ్వటo వద్దు పెద్దవాడిగా చెబుతున్నాను పెద్దవాడిగా చెబుతున్నాను🎉

  • @venugopal-wd3lk
    @venugopal-wd3lk Час назад

    Brother Mee number pettandi

  • @girishkch6678
    @girishkch6678 Час назад

    Antha bagundhi.. but aa meshalu Gedalu thepadam aputhe baguntadhi Anna ..