మేఘాలయ రోడ్స్ డెంజర్ గ అయ్యాయి 😱లారీ లు అన్ని ఆగిపోతున్నాయి 🚛

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏

Комментарии • 1,4 тыс.

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  3 месяца назад +1937

    మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏

  • @bandapallymahesh7410
    @bandapallymahesh7410 3 месяца назад +152

    మహేష్ అన్న నీకు యాదియా అన్న నీకు ఒక తండ్రి లాగా వున్నాడు అన్న మి ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు 😊😊

  • @Ilaiah-w8i
    @Ilaiah-w8i 3 месяца назад +189

    అలాంటి రోడ్డులో డ్రైవింగ్ చేయాలి అంటే గుండె ధైర్యం ఉండాలి నీకు చాలా ధైర్యం ఉంది బ్రో

  • @akshaymyadhari5729
    @akshaymyadhari5729 3 месяца назад +50

    అన్న నువ్వు ఈ లోడ్ వేసి వచ్చాక రెండు బండ్లను తీసుకొని కొండగట్టుకు వచ్చి పూజ చేపించుకొని వెళ్లు అంత మంచిగా జరుగుతుంది

  • @burelasanthosh1249
    @burelasanthosh1249 3 месяца назад +206

    మహేష్ గారు ఒకసారి మీ లారీని ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మీ ఊరికి తీసుకెళ్లి మంచి పూజ చేయించండి మీరందరూ బాగుండాలని కోరుకుంటాన🙏🙏🙏

  • @bodduganesh6670
    @bodduganesh6670 3 месяца назад +17

    Nice బ్రో నువ్వు మంచిగా అర్థం చేసుకున్నావు ఇంకా ఎవ్వరికీ ఏమి కాలేదు safe journey

  • @SaiKing-qd1cr
    @SaiKing-qd1cr 3 месяца назад +665

    మహేష్ అన్న ఫాన్స్ లైక్ వేసుకోండి ❤️

    • @nkatramanouinayana
      @nkatramanouinayana 3 месяца назад +3

      Frst vidiki promo lu thaguchuko Manu lekpothe pothadu andari usuru thagili

    • @Gani.ganesh9
      @Gani.ganesh9 3 месяца назад +4

      ​@@nkatramanouinayanaee madhya vasthunna video's lo pettatam ledu kada ina Mahesh annadi thappu m undi manaku kuda aa chance vasthey manam kuda chestham ga.kaani andhulo money pothundi ani thelisina kuda adutharey vallani anali

    • @akshaymyadhari5729
      @akshaymyadhari5729 3 месяца назад

      లైక్స్ అడుక్కునే బిచ్చగాడు 🤦🤦

    • @akshaymyadhari5729
      @akshaymyadhari5729 3 месяца назад +1

      లైక్స్ అడుక్కునే బిచ్చగాడు 🤦🤦

    • @anjikalaveni9368
      @anjikalaveni9368 3 месяца назад

      😂😢😢👎👎​@@nkatramanouinayana

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 3 месяца назад +13

    హాయ్ మాహేష్ బ్రో క్షేమంగా వెళ్లి సంతోషంగా రండి యాదన్న నువ్వు అలార్టుగా ఉండు జై డ్రైవర్

  • @Venkatlaxmi8790vlogs
    @Venkatlaxmi8790vlogs 3 месяца назад +88

    డ్రైవర్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది చాలా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి బాధపడకు అన్నయ్య ఇలాంటి కష్టాలు ఎదురుకుంటేనే నువ్వు భవిష్యత్తులో పెద్దోడివి అయితావు

  • @BaluMudiraj-mi4bp
    @BaluMudiraj-mi4bp 3 месяца назад +1

    ❤ Bandi repair chain Java Anna

  • @sncreations5753
    @sncreations5753 3 месяца назад +56

    అన్నా జాగ్రత్త గా వెళ్ళండి అన్నా... మీరు బాధ పడకండి ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి.. మీ వెనుక మేము వున్నాం... ❤️u అన్నా... యాదన్న ❤️❤️

  • @user-pvr
    @user-pvr 3 месяца назад +2

    🫡, you guys are ultimate. This episode gave me goosebumps. Bestwishes to you, Yedanna and your crew. May God bless you all transport drivers, you are a life line to our country.

  • @KannaGouda-rn2eh
    @KannaGouda-rn2eh 3 месяца назад +78

    Yadha anna fans ki ok like vesukondi❤

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 3 месяца назад +4

    మహేష్ వర్షాకాలం ఇండియా నార్ట్ ఈస్ట్ వైపు ( బెంగాల్) దాటి కిరాయిలకి వెళ్ళకు. ఢిల్లీ, గుజరాత్, వైపు వెళితే మంచిది. జాగ్రత్త. బెస్ట్ ఆఫ్ లక్. దేవుని ఆశీస్సులతో...........

  • @srinudriver9927
    @srinudriver9927 3 месяца назад +46

    అన్న మహేష్ అన్న కష్టమో నష్టమో జరిగింది ఏదో జరిగిపోయింది మీరు ఎక్కడున్నా వీడియోస్ మాత్రం లేట్ చేయకండి అన్న ఎందుకంటే మీ యోగక్షేమాలు మాతో పంచుకోండి అన్నయ్య

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 3 месяца назад +1

    ఈ video చాలా డేంజర్ గా ఉంది bro take care bro

  • @sureshabhi710
    @sureshabhi710 3 месяца назад +57

    Waiting Babu video kosam Dubai nuchi eekada fans

  • @ganeshkurva9791
    @ganeshkurva9791 3 месяца назад +1

    Asalki Nvu chala great Annaya… Excellent driving in Ghatroads 🙏

  • @boddupallyyedukondal8402
    @boddupallyyedukondal8402 3 месяца назад +29

    మన బండి ది శని అంతవరకే ఉండదు అనుకుంటాను ఇప్పటినుంచి హ్యాపీగా సంతోషంగా ఉండాలని డ్రైవింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఇప్పటినుంచి మీకు మంచి జరుగుతుంది అన్న హ్యాపీ జర్నీ అన్నా యాదన్న మహేష్ నా బాధపడకు నన్ను మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్న ❤❤❤❤🤝🤝🤝🙏🙏💐💐💐🚛🚛🚛🚛

  • @ramprasadudimudi8819
    @ramprasadudimudi8819 Месяц назад

    క్షేమంగా వెళ్లి లాభంగా రండి మీరు ఇలాంటి విడియోలు మరిన్ని చేయాలి బ్రదర్ .జాగ్రత్త

  • @Rockytravellingvlogs
    @Rockytravellingvlogs 3 месяца назад +22

    Anna take care anna ఏది ఏమైనా ఎవడి ఏడుపు నీకు తగలకూడదు .......

  • @ram..18
    @ram..18 3 месяца назад +12

    మహేష్ అన్న నీకు ఎని కష్టాలు వచ్చినా మేము ఎప్పుడు నీకు తొడుగానే ఉంటాం😢❤

  • @ChanduJason
    @ChanduJason 3 месяца назад +20

    ఒక పెద్ద బాధ కలిగిన తర్వాత.......... సరే లే ఔతూ నే ఉంటాయి అని సెట్ అయినపుడు ఒచే KICK ఏ వేరు ❤ MOVE ON MAHESH THAMMUDU

  • @burelasanthosh1249
    @burelasanthosh1249 3 месяца назад +4

    మహేష్ గారు మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @shekargiddaluri8784
    @shekargiddaluri8784 3 месяца назад +13

    నువ్వు బాధ పడొద్దు అన్న నీకు అన్ని మంచి జరుగుతాయి మా సపోర్ట్ ఎప్పుడూ మీకే ఉంటుంది కష్టపడుతున్న దేవుడు ఎప్పుడు చల్లగానే చూస్తాడు అన్న హ్యాపీగా ఉండునా😍😍❤️

  • @ShabadRagu
    @ShabadRagu 3 месяца назад +2

    Anna nenu tripura vachina lari thiskoni nivu kanabadaledhu miss u Mahesh anna malli kaludham

  • @SanjayDas-wc7wu
    @SanjayDas-wc7wu 3 месяца назад +18

    హాయ్ అన్న ఎన్ని బాధలు వచ్చిన అవి మన మంచికే అనుకోని ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలనీ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఎప్పటి ని ప్రేమ కోరుకుంటూ ని తమ్ముడు

  • @AkhilKumar-vi5wh
    @AkhilKumar-vi5wh 3 месяца назад +2

    Me lanti dyaryam gala drivers hats off anna ❤

  • @Rajkumar_tafe-nc1ju
    @Rajkumar_tafe-nc1ju 3 месяца назад +11

    Anna neetho evaru unna leka poina nee subscribers ante memu pakka untamu. Love you❤ annaya

  • @Durga19132
    @Durga19132 3 месяца назад +1

    Yadhanna leftki velludu khabhati chinna accident meruantha safe ga vunnaru , lorry damage jarigithe bhagu chechu kovajju Deni kurunchi bhadha padaku du.

  • @BaluyadavPeraboina
    @BaluyadavPeraboina 3 месяца назад +11

    టైం కి భోజనం చెయ్యి అన్నా ❤ జాగ్రత

  • @mohanaraomanelli1033
    @mohanaraomanelli1033 3 месяца назад +13

    అన్న ఎందుకు అన్న ఇంత లేటుగా పెట్టావ్ నీ వీడియో పెట్టు అన్న ఈ బాధపడకు అన్న నువ్వు బాధ పడితే మాకు బాధ వేస్తుంది అన్న❤❤❤❤

  • @rajeshwarichennoju531
    @rajeshwarichennoju531 3 месяца назад

    Daring and dashing man one of the best youtuber

  • @GODXSIDDU
    @GODXSIDDU 3 месяца назад +4

    Love from godhavarikhani ♥️ respect drivers 🙏♥️drive safe Anna ❤🙏🙏🙏

  • @kiranvoleti4623
    @kiranvoleti4623 3 месяца назад +5

    హాయ్ మహేష్ నేను అన్నవరం దేవస్థానం పంతులు గారిని.
    సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు

  • @Sathishgoudabbagoni
    @Sathishgoudabbagoni 3 месяца назад +16

    జై శ్రీ రామ్ తమ్ముడు ❤

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 3 месяца назад +1

    Safe journey thammudu,challa jagarta thammudu

  • @villageworld7578
    @villageworld7578 3 месяца назад +5

    యదు Bhai fans ❤❤❤❤ యదు Bhai జాగ్రత్త అన్న i am from హిందూపురం ❤

    • @Vardhan0712
      @Vardhan0712 3 месяца назад

      I'm from hindupuram bro

  • @bhaskarnaik7149
    @bhaskarnaik7149 3 месяца назад +2

    8:45 anna nuvvu appudu elane navvuthu undali anna

  • @spraveen554
    @spraveen554 3 месяца назад +3

    హాయ్ మహేష్ bro నేను వస్తాను బండికి నాకు heavy licence వుంది bro ఇంతకముందు చేపల బడికి వేలేవాడిని assam తిరిగే వాడిని మనం Shrirampur border లో కలిసాం

  • @rajelectricalservice.2357
    @rajelectricalservice.2357 3 месяца назад +1

    యాదన్న తో నీ బాండింగ్ చాలా బాగుంది బ్రో..లైఫ్ లాంగ్ మీరు ఇలాగే కలిసి ఉండండి

  • @tekaramana1198
    @tekaramana1198 3 месяца назад +4

    నీ ధైర్యం మెచ్చుకున్న మహేష్ అన్న

  • @Manu_antaru
    @Manu_antaru 3 месяца назад

    24:12 Ne driving skills ki hat's off anna 🛐❤️‍🩹

  • @rajkumardongiri5670
    @rajkumardongiri5670 3 месяца назад +3

    మహేష్ అన్న నువ్వు 1 st అంటే రాముడు బండి పూజ చేపించిన కడ చేపియి అన్న నీకు అంత మంచి జరుగుతది

  • @rajapoola6227
    @rajapoola6227 3 месяца назад +1

    Bro oka chinna mata. Neku ramudu ki. Bimudu. Ki 2 time Puja Vinayaka temple pujaku. Ple always happyness 🎉🎉🎉

  • @prashanthreddy266
    @prashanthreddy266 3 месяца назад +5

    మీరు జీవితం లో ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ face చేయాలి ఇది చాలా చిన్నది.జీవితం చాలా గొప్పది ఎన్నో మంచి జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు అన్ని తట్టుకొని వెళ్తే నే మన జీవితం.మీరు చూపించిన ఆక్సిడెంట్ విడియో లో మీది చాలా చిన్న problem. అన్ని మన మంచికే అనుకుని ముందుకు వెళ్ళండి,జై డ్రైవర్

  • @Veeresh_8789
    @Veeresh_8789 3 месяца назад

    తాత మనవడు లాగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా❤❤ ఇట్లు మీ Subscriber 😊

  • @Anuradha-m5c
    @Anuradha-m5c 3 месяца назад +10

    Ey video kosam entha mandi waiting lo unnaroo oka like vesukondii ❤😢

  • @moulalisk5362
    @moulalisk5362 3 месяца назад +2

    మహేశ్ anna careful ga undandi best of luck నరదిష్టి poyendi

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 3 месяца назад +3

    మహేష్ ఆలస్యమైందని అనుకుంటున్నాను ఈరోజు , హలో యాదయ్య ఎలా ఉన్నావు . కొండలు ఘాట్ రోడ్లు కదా వర్షాలు పడుతున్నాయి కదా నిదానంగానే వెళ్ళండి వెళ్ళండి . హ్యాపీ జర్నీ .

  • @munnursai8860
    @munnursai8860 3 месяца назад +1

    Mahesh Anna you are my Inspiration for your videos make movited for me be stanth💪💪💪💪💪💪❤❤lvu Anna ❤

  • @nishiandjeswi
    @nishiandjeswi 3 месяца назад +4

    ఎంత కిరాయి ఇచ్చిన ఇలాంటి ఘాట్ రోడ్డు లో వెళ్ళటం రిస్క్. బండి ఆగం.మనకు ఇబ్బంది.. మరి వర్ష కాలం వద్దు బ్రదర్.. కొండలు రాళ్ళ పడతా ఉంటాయి

  • @vamshikrishna9840
    @vamshikrishna9840 3 месяца назад

    Avi rodlena asalu chala great bro..miru..

  • @raviracha1227
    @raviracha1227 3 месяца назад +1

    Village paan dabba best. Lorry bussiness kanna

  • @TmudaruTmudaru
    @TmudaruTmudaru 3 месяца назад

    ఓకే అన్న జాగ్రత్తగా జీవిని చూసుకున్నాడు ❤❤

  • @subbaraju8135
    @subbaraju8135 3 месяца назад

    Happy journey love for rajamundry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💪💪💪💪😢😢😢

  • @SaiKumar-bw7vy
    @SaiKumar-bw7vy 3 месяца назад +1

    You are Real heros and gentleman’s

  • @Karthik6800
    @Karthik6800 3 месяца назад

    Mahesh Bro correct ga cheppavu.. inkka mana lorry ki dirusti avvadhu vodeleye.. manaki Antha manchidhe jarugaddi

  • @surendraraju752
    @surendraraju752 3 месяца назад

    మేము 2011, 2012, 13 సంవత్సరం లో మేము కూడా చాలా కష్ట పడ్డాము బ్రదర్.. ఆ రోడ్డు లో భీమవరం నుండి వెస్ట్ బెంగాల్ and అస్సాం, తిమ్మాపూర్, సిల్లంగి, నాగాలాండ్ వరకు తిరిగాము చేపలు లోడ్...

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 3 месяца назад

    జాగ్రత్త తమ్ముడు.. వర్షా కాలం..చాలా ప్రమాదంగా ఉంటాయి.పాతవి మరచి ముందు చూసుకుంటే జాగ్రత్త గా వెళి శుభం గా వెనుకకు రాండి... God bless you

  • @santhunani4831
    @santhunani4831 3 месяца назад +1

    క్షేమంగా వెళ్లి జాగ్రత్తగా రండి బ్రో

  • @sureshadla9452
    @sureshadla9452 3 месяца назад

    Mahesh anna ni kastam vrudakadu naluguruku saheyanchestadi God bless you 🙏🙏

  • @PilliSubrahmanyam-we2jz
    @PilliSubrahmanyam-we2jz 3 месяца назад +2

    Love you అన్నయ్య 💞💞💞ఇలాగే ఉండాలి హ్యాపీ గాని అని vadhilesyi అన్నయ్య ఇలాగే వీడియోస్ తీయాలి అన్నయ్య Bheemudu దిష్టి పోయేది అనుకో అన్నయ్య ఇంకా నుచ్చి అంట నీకు మంచే జరుగుతుంది అన్నయ్య ❤❤❤❤హ్యాపీ జర్నీ

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 3 месяца назад +1

    అన్న నువ్వు డ్రైవింగ్ సూపర్ అన్న 🚛ని జాగ్రత్త వేలండి 💞💞💞🌹🌹🌹జై డ్రైవరన్న 💞💞💞❤️❤️❤️

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 3 месяца назад

    Your lovely videos will recover the losses incurred by the lorry accident. God is great. He is always behind the hard workers.💪💪👍

  • @durgaprasadk6702
    @durgaprasadk6702 3 месяца назад

    ok mahesh bro jagrata ma andare kosam kashta padutunnav tq bro❤❤❤❤❤

  • @dadinaresh150
    @dadinaresh150 3 месяца назад +1

    Maa friend meghalaya lo vuntadu bro Army jaawan

  • @mounikachannel975
    @mounikachannel975 3 месяца назад +1

    ఇలాగే సంతోషంగా ఉండు మహేష్ బ్రో

  • @herogaming2759
    @herogaming2759 3 месяца назад +1

    Bro video trending page lo vundhi #14

  • @TamatamPawankumarTamatamPa-z5f
    @TamatamPawankumarTamatamPa-z5f 3 месяца назад +1

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🙏🙏

  • @rajendharnagula9328
    @rajendharnagula9328 3 месяца назад +1

    Jagratha bhaii❤

  • @HarishPHari-q2p
    @HarishPHari-q2p 3 месяца назад +1

    Supar.❤Bro
    .jagarha.ana

  • @hanumandlaadithya6442
    @hanumandlaadithya6442 3 месяца назад

    Edi m ina elanti problem vachina eppudu give up ivvakunda kasta padi drive chesthunav Nuvvu Great anna , eppudu give up ivvaku anna .ni venuka memu unam
    Jai drive

  • @DanavathSrinu-h9t
    @DanavathSrinu-h9t 3 месяца назад

    Father and son ❣️❣️❣️ good job brother 💯💯

  • @CharanCharanteja-yr5fo
    @CharanCharanteja-yr5fo 3 месяца назад +1

    Yadanna kabati cut chasadu adhe me place lo kontha vallu 😮aithe😢bandi.
    Motham katamm😢
    Love from karimnagar❤ Mahesh anna❤

  • @srinuvasulureddy1393
    @srinuvasulureddy1393 3 месяца назад

    Darjeeling location chupenchu anna super view

  • @LingamUpender
    @LingamUpender 3 месяца назад +1

    Safe journey ❤❤mahesh bro ❤❤yadhaiah tata ni manchi ga chusuko anna🤝🤝🤝 khammam

  • @BalajiraoDulgonde
    @BalajiraoDulgonde 3 месяца назад +1

    జాగ‌ర‌థ డ్రైవింగ్ చేస్తున్న మ‌హేష్ అన్న

  • @RamuBolavathri
    @RamuBolavathri 3 месяца назад

    బ్రదర్ ఏది జరిగిన మన మంచికే...
    STAY STRONG......
    WE ARE WITH YOU......
    Viewer from abhudhabi ❤

  • @korimisathyanarayana2933
    @korimisathyanarayana2933 3 месяца назад

    నీ డ్రైవింగ్ సూపర్ మహేష్ అన్న❤🎉❤

  • @sathishavanaganti3886
    @sathishavanaganti3886 3 месяца назад

    Driving life lo evvani common Anna fast is fast Anni pattinchukunte manam mundhuku vellalem

  • @jaipal798
    @jaipal798 3 месяца назад

    మహేష్ అన్న యాదీ బాబయ్ జాగ్రత్త
    ఎమీ అనకు మీరు బాగుండాలి 👌❤️❤️❤️

  • @reddy28reddy97
    @reddy28reddy97 3 месяца назад

    Mahesh bro mee driving chaala adventures ga undi . Inka location ayite swargam lo veltunda mana bandi annatlu unnayi akkadi locations hat's off to your guts Mahesh Bro.

  • @baliankani8125
    @baliankani8125 3 месяца назад +1

    This is next new back to back full videos brothers

    • @baliankani8125
      @baliankani8125 3 месяца назад +1

      Thank you so much brothers 🤝

  • @belagamkrishna8318
    @belagamkrishna8318 3 месяца назад +1

    అన్న నీ గొప్ప మనసుకు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌🏾❤❤❤❤❤

  • @SaiKumar-bw7vy
    @SaiKumar-bw7vy 3 месяца назад

    Anna u will be inspiration for all… it’s fact and real …

  • @niranjanmythri597
    @niranjanmythri597 3 месяца назад +1

    Be careful about your driving మహేష్ ok నా ❤

  • @mandianilkumar4653
    @mandianilkumar4653 3 месяца назад

    Nuvve super Anna Mahesh Anna yedanna chala manchodu brother ❤❤❤❤

  • @Satishmudhiraj09
    @Satishmudhiraj09 3 месяца назад

    Video late ga Ravadam valla maku chala tension ahindi Anna any way God bless you Jai driver Jai Durga maa ki Jai 🙏

  • @somelinagendra116
    @somelinagendra116 3 месяца назад +1

    మేఘాలయ కొండలు ఘాట్ రోడ్ చాలా ఘోరంగా ఉన్నాయి మహేష్ బ్రో మీ యొక్క ధైర్యానికి ప్రతీక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై శ్రీ రామ్❤❤❤❤❤❤❤

  • @bjagan4174
    @bjagan4174 3 месяца назад

    Hi ànná
    Bheemudu happy journey be safe anna god bless you anna
    Jai Drivers ✊🙏😊

  • @Kickasser_for_badcommenters
    @Kickasser_for_badcommenters 3 месяца назад

    మీ అబ్బయి బన్నీని రమను అన్న బాగుంటాయి వీడియోస్ “బాబాయ్-అబ్బాయి ❤❤

  • @ravikumartummalapalli1370
    @ravikumartummalapalli1370 3 месяца назад

    Me eddarini kalisi chustunte chala bagundi anna yadhanna neku tinipistubte bagundi oka manavadu laga chustunadu ninnu❤

  • @KapaNaveenKumarkapaNavee-fg3xk
    @KapaNaveenKumarkapaNavee-fg3xk 3 месяца назад

    Jagrathha gaa vundandi annaya god bless you ❤

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. 3 месяца назад +1

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

  • @GnaneswarSaiJakkula
    @GnaneswarSaiJakkula 3 месяца назад

    Be careful Mahesh anna ❤❤❤ mana bheemudu ni malli repair cheyidham anna. Repect drivers

  • @sayyedpasha3601
    @sayyedpasha3601 3 месяца назад +1

    Jai driver ❤❤❤

  • @ammasailaja9143
    @ammasailaja9143 3 месяца назад +1

    Mahesh gaaru yadanna ki driving ki ivvandi konchemu mood loki vastadu.

  • @GaneshAsuri
    @GaneshAsuri 3 месяца назад +1

    అన్న మీరూ జాగ్రత్తగ పోవలె

  • @rajendarguggilla2280
    @rajendarguggilla2280 3 месяца назад

    Anni rojulu manavi kadhu ni venukala devudu eppudu vuntadu badha padku Mahesh bro