యేసయ్య కోరుకుంటే ఎవ్వరు ఆపగలరు యేసయ్యే ఎన్నుకుంటే || అద్భుతమైన సాంగ్ ❤️✨⛪🎄

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 65

  • @sparamjyothi
    @sparamjyothi 7 месяцев назад +16

    పల్లవి: యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు- యేసయ్యే కోరుకుంటే నిన్నెవరు దాటి పోగలరు -2
    దేవుని సంకల్పంలో నీవు వాడబడుతూ ఉంటే- 2 దేవుని ప్రణాళిక నిన్ను హెచ్చిస్తూ ఉంటే- 2
    అను పల్లవి: ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు-2 [యేసయ్య]
    1. దేవుని సంకల్పంలో ఉన్న యాకోబును- 2 తల్లి గర్భమందే తన చిత్తాన్ని బయలు పరచే- 2
    [ఎవ్వరాపగలరు]
    2 దేవుని సంకల్పంలో ఉన్న యోసేపును-2 అన్నలే అమ్మిన ఐగుప్తునే ఏలేను -2
    [ఎవ్వరాపగలరు]
    3. దేవుని సంకల్పం ఉన్న ఎస్తేరును- 2 పిన తండ్రి నీడ నుండి మహారాణిగా చేసెను -2
    [ఎవ్వరాపగలరు]

  • @SurprisedHockey-yx9dy
    @SurprisedHockey-yx9dy 9 месяцев назад +10

    E song rasina vaarini padina vaarini devudu dheevinchunu gaka aamen

  • @umavathit7304
    @umavathit7304 10 месяцев назад +14

    Yesayya neke sthothramulu Ayya

  • @PodilaRamadevi
    @PodilaRamadevi 6 месяцев назад +8

    ఏశాయ ఎన్నుకుంటే ఎంత katinatmulaina Bible పట్టుకోని దేవుని యందు విశ్వాస ముంచి దేవునితో సహవాసము కలిగి దేవునితో జత పని వాడవుతాడు Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏

  • @sujikannajessie5052
    @sujikannajessie5052 9 месяцев назад +8

    Praise the lord ❤god bless you

  • @vallurisridevi2146
    @vallurisridevi2146 9 месяцев назад +5

    తండ్రి నాన్ను వాడుకో యేసయ్యా 🙏🛐🙏🛐

  • @MangadeviP-r5e
    @MangadeviP-r5e 5 месяцев назад +5

    Super

  • @srikanthpala6851
    @srikanthpala6851 8 месяцев назад +36

    యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు
    యేసయ్య కోరుకుంటే నిన్నెవరు దాటి పోగలరు
    దేవుని సంకల్పంలో నీవు వాడబడుతూ ఉంటే
    దేవుని ప్రణాళిక నిన్ను హెచ్చిస్తూ ఉంటే
    ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు
    యేసయ్య కోరుకుంటే నిన్నెవరు దాటిపోగలరు
    దేవుని సంకల్పంలో ఉన్న యాకోబును
    తల్లి గర్భ మందే తన చిత్తాన్ని బయలు పరచే
    ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు
    యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు
    దేవుని సంకల్పంలో ఉన్న యోసేపును
    అన్నలే అమ్మిన ఐగుప్తునే ఏలేను
    ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటుకోగలరు
    యేసయ్య కోరుకుంటే నిన్నెవరు దాటిపోగలరు
    దేవుని సంకల్పం ఉన్న ఎస్తేరును
    పిన తండ్రి నీడ నుండి మహారాణిగా చేసెను
    ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు
    యేసయ్య కోరుకుంటే నిన్నేవరు దాటిపోగలరు
    దేవుని సంకల్పంలో నీవు వాడబడుతూ ఉంటే
    దేవుని ప్రణాళిక నిన్ను హెచ్చిస్తూ ఉంటే
    ఎవరు ఆపగలరు

  • @sadiramsanthosha2937
    @sadiramsanthosha2937 6 месяцев назад +2

    చాలా బాగుంది అర్థం చేసుకోవచ్చు

  • @chinayvempati1581
    @chinayvempati1581 4 месяца назад +1

    Supar. Song

  • @chinnaramudu6122
    @chinnaramudu6122 10 месяцев назад +8

    Amen🙏🙏🙏

  • @prasada165
    @prasada165 7 месяцев назад +3

    Song is very beautiful ❤️❤️❤️🎉🎉🎉

  • @VijayLaxmi-s4i
    @VijayLaxmi-s4i 9 месяцев назад +6

    🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻

  • @modijeevana1920
    @modijeevana1920 9 месяцев назад +6

    Praise the lord Akka

  • @nakkashanti8217
    @nakkashanti8217 7 месяцев назад +5

    చాలా చాలా బాగుంది అక్క మీరు పాడినా పాటా ఆత్మ విశ్వాసం తో వీన్నవేంటే మరు మన్నసు వచింది థాంక్స్ అండి మీరు ఇలాగే వుండలని అదేవుని ప్రార్థిస్తూ న్నాము ఆమేన్ ❤

  • @PrasanthiNalli-g7z
    @PrasanthiNalli-g7z 7 месяцев назад +2

    Song Chala bagundi manasuku takeylavundi devunikey samastamahima kaluginu gaaka amen

  • @సిసిస్టర్మీసలోమి

    P price lord sister Davidson

  • @vallurisridevi2146
    @vallurisridevi2146 9 месяцев назад +2

    అవును తండ్రి యేసయ్యా కృతజ్ఞతా స్తుతులు ప్రభువా 🙏

  • @krupasannidhiministries1031
    @krupasannidhiministries1031 10 месяцев назад +7

    Praise the Lord anna super song giddalur

  • @vemavarapubabu7071
    @vemavarapubabu7071 5 месяцев назад

    Very very good song

  • @RuthuK-jx4zx
    @RuthuK-jx4zx 10 месяцев назад +5

    🙏🙏🙏🙏🙏

    • @BenjimanInjeti
      @BenjimanInjeti 9 месяцев назад

      Iloveyou 💕 songs for the same

    • @BenjimanInjeti
      @BenjimanInjeti 9 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤j❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @thummalajamuna8868
    @thummalajamuna8868 7 месяцев назад

    Prase the lord super song

  • @sadiramsanthosha2937
    @sadiramsanthosha2937 6 месяцев назад

    Amen praise the lord

  • @Swetasharjah-dz9sf
    @Swetasharjah-dz9sf 9 месяцев назад +3

    🙏🙏👏👏💞

  • @leoprints3926
    @leoprints3926 6 месяцев назад +2

    ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్

  • @kameswribolusu-nu9oq
    @kameswribolusu-nu9oq 9 месяцев назад +3

    🙏

  • @kameswribolusu-nu9oq
    @kameswribolusu-nu9oq 9 месяцев назад +4

    ❤❤❤❤❤❤🎉🙏

  • @Bhavinishyakaredla
    @Bhavinishyakaredla 6 месяцев назад

    Amen

  • @RamaDevi-d1d
    @RamaDevi-d1d 9 месяцев назад +1

    Nice song

  • @prasada165
    @prasada165 7 месяцев назад

    Song very super❤❤🎉🎉
    .

  • @leoprints3926
    @leoprints3926 6 месяцев назад +2

    Thank u jesus /// యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు
    యేసయ్య కోరుకుంటే నిన్నెవరు దాటి పోగలరు "2"
    దేవుని సంకల్పంలో నీవు వాడబడుతూ ఉంటే "2"
    దేవుని ప్రణాళిక నిన్ను హెచ్చిస్తూ ఉంటే "2"
    ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు "2"
    యేసయ్య ఎన్నుకుంటే
    1. దేవుని సంకల్పంలో ఉన్న యాకోబును "2"
    తల్లి గర్భ మందే తన చిత్తాన్ని బయలు పరచే "2"
    ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు "2"
    యేసయ్య ఎన్నుకుంటే
    2. దేవుని సంకల్పంలో ఉన్న యోసేపును "2"
    అన్నలే అమ్మిన ఐగుప్తునే ఏలేను "2"
    ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటుకోగలరు "2"
    యేసయ్య కోరుకుంటే
    3. దేవుని సంకల్పం ఉన్న ఎస్తేరును "2"
    పిన తండ్రి నీడ నుండి మహారాణిగా చేసెను "2"
    ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు "2"
    యేసయ్య కోరుకుంటే

  • @bayiramuramu9054
    @bayiramuramu9054 8 месяцев назад +1

    Supar

  • @mpneeraja8603
    @mpneeraja8603 8 месяцев назад

    సూపర్

  • @salonibuthe77
    @salonibuthe77 4 месяца назад

    Yesayya ennukunte evaru
    Aapagalaru
    Yesayya korukunte ninnu evaru dhati pogalaru "2"
    Devuni sankalpamlo nivu vaadabaduthu unte 2"
    Dhevuni pranalika ninnu heychisthu unte "2"
    Evaruaapagalaru ninnu evaru dhatipogalaru "2"
    Yesayya ennukunte
    1. Devuni samkalpam lo unna yaakobhunu "2"
    Thalli gharbha mandhe thana chithini bhayalu pariche "2
    Evaruaapagalaru ninnuevaru dhatipogalru "2"
    Yesayya ennukunte
    2. Devuni sankalpamlo unna yesepunu "2"
    annale ammina aigupthune yelenu "2 "
    Evaruaapagalru ninnuevaru dhatikogalaru "2"
    Yesayya korukunte
    3. Devuni samkalpam unna estherunu "2" Pina Tandri nida nundi maharaani ga chesenu "2"
    Evaruaapagalaru ninneevaru dhatipogalaru "2"
    Yesayya korukunte

  • @JayarajKanaparthi
    @JayarajKanaparthi 4 месяца назад

    💯🙏

  • @bujjammabujjamma1450
    @bujjammabujjamma1450 9 месяцев назад +2

    Song fullga raandi plz 🙏 🙏 🙏

  • @Nithin-m4c
    @Nithin-m4c 7 месяцев назад

    I love song

  • @KVaralakshmi-h6b
    @KVaralakshmi-h6b 8 месяцев назад +2

    Praise the lord akka please lyrics send akka

  • @nagarajanagaraja-ln4cc
    @nagarajanagaraja-ln4cc 9 месяцев назад +4

    Praise the lord sister please lyrics pettara

  • @SandhyaK-x1b
    @SandhyaK-x1b 9 месяцев назад +1

    Praise the lord sister🙏full song pettande plz

  • @aveeraswami4213
    @aveeraswami4213 5 месяцев назад

    Track petandi

  • @chandramohan9368
    @chandramohan9368 8 месяцев назад +4

    లిరిక్స్ పెట్టండి

  • @user-hm8jw3cd8q
    @user-hm8jw3cd8q 7 месяцев назад

    God blessu you❤

  • @kameswribolusu-nu9oq
    @kameswribolusu-nu9oq 9 месяцев назад +23

    ఈపాటకావాలండి

  • @thummalajamuna8868
    @thummalajamuna8868 7 месяцев назад

    Links patanfe please

  • @PastorMSPETER
    @PastorMSPETER 7 месяцев назад +3

    ఈ పాట వినుచున్నా మీలో ఎవరైనా లిరిక్స్ వ్రాసి కామెంట్ బాక్స్ లో పెట్టగలరు అందరూ కలిసి పాడుకుందాము

  • @kameswribolusu-nu9oq
    @kameswribolusu-nu9oq 9 месяцев назад +5

    ఈపాటకామెంటులోపెటండి

  • @NavyaMandha-zx2pl
    @NavyaMandha-zx2pl 9 месяцев назад +2

    ẞfghkm

  • @Sara-co7ux
    @Sara-co7ux 7 месяцев назад

    Amen🙏🙏🌲

  • @Nithin-m4c
    @Nithin-m4c 7 месяцев назад

    I love song