అయ్యా యేసయ్య ఈ పాట నాకోసమే రాసినట్టు ఉంది రెండు సార్లు నా ప్రాణాలు కాపాడిన యేసయ్య నాకు ఎన్నో అనారోగ్యలను బాగుచేసారు నేను బ్రతికిఉన్నాను అంటే మీ కృపే తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Praise the lord ❤️ పల్లవి:నీ ఋణం ఎలా తీర్చనయ్యో నాకై ప్రాణమిచ్చిన యేసయ్య నీ సాయం ఎలా మరువనయ్యో నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపా ||2|| ఈ నా బ్రతుకు ఈ నా ప్రాణం ||2|| నీవు నాకు పెట్టిన ధర్మం యేసయ్య ||4|| ||నీ ఋణం|| 1. నాకు చాలిన దేవుడు నీవయ్యా నాకు బదులుగా శ్రమ పొందావయ్యా ||2|| ఇంత గొప్ప మేలా ఇంత గొప్ప పుణ్యమా ||2|| పనికిరాని నాకు పాపినైన నాకు ||2|| ||నీ ఋణం|| 2. గుండె ఆగెటి మాటలు విన్నాక దేహములో ప్రాణం నిర్జీవమయ్యాక. ||2|| నా చెంత చేరి నీ చేతితోనే ||2|| నా తల నెరుముచు నీవు నా గుండెను బలపరిచావు ||2|| ||నీ ఋణం|| 3. పాపఊబిలో మునిగిన నాకు చావు బ్రతుకులలో చిక్కిన నాకు ||2|| సిలువలో నాకై ప్రాణమిచ్చావయా నీ రక్తమంతా ధారపోశావయ్యా ||2|| నా పైన ఎంత ప్రేమయ్యా నీకు నా పైన ఎంత ప్రేమయ్యా||2|| ||నీ ఋణం||
Praise the lod bro ther
Trajamamma😢😢😢❤❤❤❤
అవును యేసయ్యా నేను బ్రతికి ఉన్నాను అంటే కేవలం నీకృపా 😭😭😭 amen
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో నా హృదయ పూర్వక వందనాలు పాస్టర్ గారు చాలా ఆత్మీయమైన పాట పాడినందుకు దేవుని కృప ఎల్లవేళలా తోడును గాక ఆమెన్
Amen thank you jesus I receive it thank you jesus 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord
Song
Chaalaa Baagundi
అవును యేసయ్య😢
Amen Amen chaala baagundi song
Ameen 🙏🙏🙏
Song chalabagundi
Super song thank you brother
Super song bro praise the lord God bless you bro
అయ్యా యేసయ్య ఈ పాట నాకోసమే రాసినట్టు ఉంది రెండు సార్లు నా ప్రాణాలు కాపాడిన యేసయ్య నాకు ఎన్నో అనారోగ్యలను బాగుచేసారు నేను బ్రతికిఉన్నాను అంటే మీ కృపే తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
😊
God is great
Amen🙏🙏🌲
Excellent song sir ❤❤❤❤
Praise the lord ❤️
పల్లవి:నీ ఋణం ఎలా తీర్చనయ్యో నాకై ప్రాణమిచ్చిన యేసయ్య నీ సాయం ఎలా మరువనయ్యో నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపా ||2||
ఈ నా బ్రతుకు ఈ నా ప్రాణం ||2||
నీవు నాకు పెట్టిన ధర్మం యేసయ్య ||4||
||నీ ఋణం||
1. నాకు చాలిన దేవుడు నీవయ్యా నాకు బదులుగా శ్రమ పొందావయ్యా ||2||
ఇంత గొప్ప మేలా ఇంత గొప్ప పుణ్యమా ||2||
పనికిరాని నాకు పాపినైన నాకు ||2||
||నీ ఋణం||
2. గుండె ఆగెటి మాటలు విన్నాక దేహములో ప్రాణం నిర్జీవమయ్యాక. ||2||
నా చెంత చేరి నీ చేతితోనే ||2||
నా తల నెరుముచు నీవు నా గుండెను బలపరిచావు ||2||
||నీ ఋణం||
3. పాపఊబిలో మునిగిన నాకు చావు బ్రతుకులలో చిక్కిన నాకు ||2||
సిలువలో నాకై ప్రాణమిచ్చావయా నీ రక్తమంతా ధారపోశావయ్యా ||2||
నా పైన ఎంత ప్రేమయ్యా నీకు నా పైన ఎంత ప్రేమయ్యా||2||
||నీ ఋణం||
😊❤
❤
❤❤😊😊
Amen
Nice song. Glory to God
❤nice song nice singing ❤
🙏🙏🙏🙏🙏🙏🙏
Good songs 🙏🙏🙏 bro 👍👍
Nice song
Thankyou Jesus Thankyou God Thankyou Lord Amen I Am Child Of God Thankyou Jesus
Praise the lord bro super song God bless you
Good song ❤
Prizilord brother God bless you song na korakey padinatlu undi
praise the Lord brother
Praise the lord bro
🙏🙏🙏
Very nice song brother lyrics petandi
👌👌👌
Praise the Lord
ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్
❤❤
Salute frands
❤
❤❤❤❤🙏
అన్న ప్రతి పాట తెలుగులో అనువదించండి
👏👏❤👌😢
❤❤❤❤🎉🎉
🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎊🎊🎊👌👌🧕⛪
అన వందనాలు ఈపాటికి track పేటండి
Lyrics pettandi please
🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️
👌👌👌👌👌👌👌👍👍🛐🛐🛐
🙏🏻🙏🏻
Amen
❤
❤❤
Amen
Amen
Amen