హలో sir, నేను ఒక govt techer ని, కాని ఎలక్ట్రికల్ విషయాలు తెలుసుకోవటం నా హాబీ, మీ వీడియోస్ అన్ని చూస్తుంట , నాకు కంప్లీట్ హౌస్ వైరింగ్ వచ్చింది, అది మీ యూట్యూబ్ వీడియోస్ వల్లనే సార్. Thank you sir.
Today i opend pigeon wet grinder without watching ur video but when I opened i saw bearing was completely damaged no number on it i asked bearing shops but they also don't know exactly size suddenly i serched in youtube videos i found ur video i saw video with bearing number in ur video thank You somuch broth full clear u should & ur video helpled me
Hallo I have seen your wet grinder servising(Bearing replacement) Frist of all you show the tools exam.screwdriver.cutting player spaner etc.which is necesary to remove the Tools after that only You start servicing. I have seen your many repering videos. this is my friendly suggestion.
అన్న మీ ప్రతి వీడియో చాలా బాగుంటాయి అందుకనే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మా గ్రైండర్ ఒక పది నిమిషాలు తిరిగేసరికి heat అయిపోయి వైర్లు కాలిపోయిన వాసన వస్తుంది దాని యొక్క రిపేరింగ్ వీడియో చేయగలరు అని కోరుచున్నాను.
Good. Informative. Box open cheyadaniki baga help aindi bearing daggara rod ki vunna cup teyadam valla. Also found out it's a capacitor issue. Thank you...
మీ వీడియో చూసి నేను లెఫ్ట్ గ్రైండర్ బేరింగ్ స్టక్ అప్ అయింది బాగు చేశాను బేరింగ్ లో కొంచెం పెయింట్ తన్నర్ వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కాసేపు ఉంచితే బేరింగ్ తిరిగింది థాంక్యూ
మీరు అందరికి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారు అన్న గుడ్
ఈ వీడియో నాకు నచ్చింది మాది గ్రైండర్ రిపేర్ వచ్చింది ఈ వీడియో చూసి నేను రిపేర్ చేసుకుంటాను థాంక్యూ అన్న
మీ వీడియోలనుండి మేము కొన్ని చిన్న చిన్న రిపేర్లు చేసుకోగలుగుతున్నాము మీరు వివరంగా చెప్పే విధానం బాగుంటుంది
హలో sir, నేను ఒక govt techer ని, కాని ఎలక్ట్రికల్ విషయాలు తెలుసుకోవటం నా హాబీ, మీ వీడియోస్ అన్ని చూస్తుంట , నాకు కంప్లీట్ హౌస్ వైరింగ్ వచ్చింది, అది మీ యూట్యూబ్ వీడియోస్ వల్లనే సార్. Thank you sir.
Nenu kuda , thank you sir
Baring price?
We offer customized ultrafine grinding mills system and coated machines for caco3/dolomite/talc/gypsum/limestone/calcite/calcium oxide/ bentonite/dolomite powder
1.325mesh~3500mesh, finished powder fineness is adjustable.
2. Built-in air classifier, higher classifiying accuracy, powder narrow particle size distribution, better powder quality
3. lower energy-consumption, higher outpout(for same install capacity, 200~300Kg/hour)
4. PLC control, simple operation: 1. Low voltage components: Schneider 2 . VF/Soft Start: ABB 3. PLC Controller: SIMENS 5. No Dust when producing Any query, please tell us directly.
Best wishes,
Samuel
Fujian Longyi Powder Equipment Manufacturing Co., Ltd
Web: www.lymill.com/show_19.htmlm
MP/Wechat/Whatsapp: +86 15105956429
Email:Samuel@lymill.com
The new whole milling system is around 390Kw (including the air compressor) For CaCO3
D50=4um Powder Fineness: 1500~2000mesh Output: 2800~3500kg/h
D50=1.6~1.8um Powder Fineness: 3500~4000mesh Output: 800~900kg/h
Test Machine: Malvern 3000
Nice super vidieo s Thammudu
Good job brother
మీ వీడియో నాకు బాగా సహాయ పడింది. నేను మా గ్రైండర్ని రిపేర్ చేసాను. Thanks
Really very helpful. I repaired my grinder bearings. Thank you very much.
We offer customized ultrafine grinding mills system and coated machines for caco3/dolomite/talc/gypsum/limestone/calcite/calcium oxide/ bentonite/dolomite powder
1.325mesh~3500mesh, finished powder fineness is adjustable.
2. Built-in air classifier, higher classifiying accuracy, powder narrow particle size distribution, better powder quality
3. lower energy-consumption, higher outpout(for same install capacity, 200~300Kg/hour)
4. PLC control, simple operation: 1. Low voltage components: Schneider 2 . VF/Soft Start: ABB 3. PLC Controller: SIMENS 5. No Dust when producing Any query, please tell us directly.
Best wishes,
Samuel
Fujian Longyi Powder Equipment Manufacturing Co., Ltd
Web: www.lymill.com/show_19.htmlm
MP/Wechat/Whatsapp: +86 15105956429
Email:Samuel@lymill.com
The new whole milling system is around 390Kw (including the air compressor) For CaCO3
D50=4um Powder Fineness: 1500~2000mesh Output: 2800~3500kg/h
D50=1.6~1.8um Powder Fineness: 3500~4000mesh Output: 800~900kg/h
Test Machine: Malvern 3000
Same na grinder struck aithe e video chusi cheskunna bro thanx a lot for the information helped me alot
The way , you explained about table top grinder and changing the bearing is good. Keep it up.
Good knowledge and
very useful information .
Tq nice information given by u
Motor baga hot ga vuntey em avvuddi andi
మీ వీడియో హెల్ప్ తో మా గ్రైండర్ కి చిన్న రిపేర్ ఇంట్లోనే చేసాము... చాలా థాంక్స్ అండి
ఈ రోజు మీ వీడియో చూసి నేను బేరింగ్ మార్చాను. 👍👍👍👍 Very useful information sir thank you sir 🙏🙏🙏🙏🙏🙏
tq for your replying bro
Bayya bearing cost yenta
@@tejaskolli554 Rs. 80
Today i opend pigeon wet grinder without watching ur video but when I opened i saw bearing was completely damaged no number on it i asked bearing shops but they also don't know exactly size suddenly i serched in youtube videos i found ur video i saw video with bearing number in ur video thank You somuch broth full clear u should & ur video helpled me
Keep it up bro.చాలా బాగా వివరించి చెబుతున్నందుకు.
Supper బ్రో చాలా ఉపయోగపడే వీడియో
అన్న మీ పుణ్యమా అని మా ఇంట్లోని గ్రైండర్ నేనే సొంతంగా తయారు చేసుకున్నాను.... థాంక్యూ
Super brother👍
Bro naku super ga help aindi own garden repaired my grinder thank you very much
*Congratulations sir For "Creator On The Rise" you Deserve it* 💐🔥🙏
Thank you brother
Hallo
I have seen your wet grinder servising(Bearing replacement)
Frist of all you show the tools exam.screwdriver.cutting player spaner etc.which is necesary to remove the
Tools after that only
You start servicing.
I have seen your many repering videos.
this is my friendly suggestion.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది
Thank you for the work
Hai sir very good explanation
సుబ్రహ్మణ్యం గారు మీరు వెడ్ గ్రైండర్ గురించి చాలా క్లియర్ గా రీ పేర్ చేసి చూపించారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్👌👌👌
మీరు చూపించిన విధంగా ట్రై చేసాను చక్రం తీయటం రాలేదు ఆయిల్ వేసాను కొద్దిగా పని చేస్తుంది మీకు ధన్యవాదములు
Anna tq nenu chala easy ga repair chesa. ☺☺☺☺☺☺☺.It really helped
మీ వీడియో నాకు సాయపడింది మా గ్రైండర్ ని నేనే రిపేర్ చేశాను thank you
థాంక్యూ బ్రదర్ మా ఇంట్లో గ్రైండర్ పాడైతే నేనే బాగు చేశా మీ వీడియో చూసి.
చాలా బాగా చెప్తున్నారు నాకు బాగా ఉపయోగపడినది కరోన టైం లో ఇంట్లో బాగుచేసుకోవటానికి
అన్న మీ ప్రతి వీడియో చాలా బాగుంటాయి అందుకనే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మా గ్రైండర్ ఒక పది నిమిషాలు తిరిగేసరికి heat అయిపోయి వైర్లు కాలిపోయిన వాసన వస్తుంది దాని యొక్క రిపేరింగ్ వీడియో చేయగలరు అని కోరుచున్నాను.
Very thanks bro.... Me vedio chusi memu repair chesukunnam
Very helpful subramanyam garu
గ్రైండర్ రిపేరింగ్ మీ యూట్యూబ్ వీడియో చూసి చాలా నేర్చుకున్నాను tq
సీక్రసీ లేకుండ క్లియర్గా రిపేర్ విధానము తెలుగులొ తెలిపిన మీరు గ్రేట్ .
Good. Informative. Box open cheyadaniki baga help aindi bearing daggara rod ki vunna cup teyadam valla. Also found out it's a capacitor issue. Thank you...
Namaste subramanyam garu.nenu mee videolu subscribe chesukuni chustunnanu.nammaleka potunnanu meeku inni vishayalalo parijnanam undadam.anthakante mundu meeku telisina prathi okkati itharulaku cheppalanna mee goppa manasuku hatsap.i really appreciate you sir.thanyou.meeru ilage marintha ekkuva videos cheyyalani na korika.
థాంక్యూ బ్రదర్
Ok. Keep it up.inka chala videolu chesi andhariki useful ga undalani naa korika.
అన్న చాలా థాంక్స్ అన్నా మీ దయవల్ల నేను కూడా రిపేర్ చేయగలిగాను మా కోసం ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలన్నా మాన ఇంట్లో ఉపయోగించే వస్తువులపై వీడియో అన్నా
థాంక్యూ బ్రదర్
అన్నా ఇంట్లో ఉపయోగించే వస్తువులపై మా కోసం వీడియో చెయ్ అన్నా ఇంకా ఏమైనా
Super gaa explane chesaaru brother.....
Super brother nenukuda nerachaukuna
Nee videos maku Chala use avutunai bro thank you so much
Thanks bhaiya merru elanti videos chesi mi lo una talent andriki pachutunduku. Miku oka big bow👍👍👍
ధన్యవాదాలు , గ్రైండర్ రిపేర్ గురించి చాలా బాగా వివరించారు ,
Subramanyam gaaru maaku ilanti grinder undhi. Problem vachhindi. run avvatam ledu. Video chusina tharuvatha problem chala matuku ardha mandhi. Dhanya vaadhamulu.
Chala baga explain chesaru Good
Thank you very much . I am in Germany . My grinder is not working. This vedio is very helpful.
అన్న మీరు చాలా బాగా చెబుతున్నారు మీ వీడియో చాలా చూస్తున్నాను నేను థాంక్యూ అన్నా చాలా మంచిగా బాగా చెబుతున్నారు
Good morning ☕
Thank you brother 🤝
Chala baga explain chesaru..👌👍.
చాలా థాంక్స్ అన్న మీ వీడియో చూసి మా గ్రైండర్ నేనే రిపేర్ చేసుకున్నాను.tabel ఫ్యాన్ రిపేర్ వీడియో కూడా పెట్టండి
Super Video Anna. I will try this, same problem for my Grinder.
తమ్ముడూ, సుబ్రహ్మణ్యం.. you are great.
చాలా ఉపయోగపడింది అన్నా థాంక్స్.
Thanks bro mee video chala help ayyindi naaku, thank you TQ once again.
Nice sir I learned how to dismantle wet grinder to change power chord through this video
అన్న సూపర్ అన్న మీరు...మీ వీడియో చూసి మా ఇంట్లో గ్రైండర్ రిపేర్ చేసుకున్నాం
🙏
ఎవరయినా సులభంగా రిపేర్ చేసే విధంగా చెప్పారు. ధన్యవాదాలు
tq sir nenu me video chusi grinder repair nerchukunna tq sir
మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీ వీడియోస్ అన్ని బాగుంటాయి నైస్
Super thank you MA graindar mimalini chusi reper chesukunnamu
Superb .. nenu Mee videos chusi chaala neechukunna anna
Good,brother Mee explanation bagundi.
I love this video and I learn to repair set grinder you are so talented person
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు
Thank u thank u thank u so muchhhhhhhhhhhh.......
U r great brotherrrrrr....
Great work
Super bro...me help chala maku use undhi...
అన్న చాలా బాగా చెప్పారు గ్రైండర్ రిపేర్ గురించి నాకు చాలా హెల్ప్ అవుతుంది
Thank you.. this video helped to remove mini grinder and fix bearing problem...
Mee electrical vedios very useful for youth
సూపర్ గా చూయించారు బ్రో థాంక్యూ
Me videos maku chala enspraction gavunave so thank u sir
సుబ్రహ్మణ్యం బ్రదర్ బేరింగ్ వీడియో చాలా బాగుంది అలాగే బెల్ట్ మార్చే వీడియో కూడా పెట్టండి బ్రదర్
Chala baga explain chestunnaru..tq
Great information sir
Yes sir, really this video is very use full. While cleaning we will be carefull.
Thnq anna Naku ippudu Mee vedio chala help indhi
Thanks for the video sir
Nice brother. Good explained. Very helpful video.
Sir, I learn some work from you,Thank you Sir.
chala helpfull ga undi ni table tap grainder repair bro so good
Very good way of explaining things. Today I replaced coupler. Keep it up.
Chala super ga chepparu anna
You are grest sir.... Very Educational video
బాగా రిపేర్ చేసావు బ్రదర్, మేముకుడా ట్రై చేస్తా ము... thanks 🙏
Bro super ga explain chesaru
I repair my grinder with my husband help due to u r good and usefulvedio thammudu
Anna Super explain chesavu
చాలా బాగా చెప్పారు.ధన్యవాదములు.
మీ వీడియో చూసే నేను కూడా బెరింగ్ మార్చాను బ్రో నిన్న
Tq so brother ❤
It really helped me brother. Explained it well.
Thank you bro.me explanation bagundi.wet grainder spare parts ekkada dorukuthay bro madi Srikakulam
మీ వీడియో చూసి నేను లెఫ్ట్ గ్రైండర్ బేరింగ్ స్టక్ అప్ అయింది బాగు చేశాను బేరింగ్ లో కొంచెం పెయింట్ తన్నర్ వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కాసేపు ఉంచితే బేరింగ్ తిరిగింది థాంక్యూ
Tnq...bro Chala bags chepparu keep it up, ....
Good ,your are giving good information ,Karthikeyan ,Advocate,Kadaps
Thank you subrahmanyam garu
Grinder kosam bagachepparu
Very good explanation.👍
Nivala chala vishayalu telusukunna thank you Anna
Thanks anna capacitor replace chesanu now working good
Thanks anna .....electrical stove.. repair elaga chyali ani oka video petu anna....nenu nee videos chustuna anna..
May God bless you and your family bro
Nice explanation bro
Nice video bro very very use full video thankyou 🙏🙏💖💖💖💖
Thanks and very good information
Chala clearga cheppav bro thanku
Super bro naaku. Chalaaa upayogapadimdhi. Tq bro
బాగా చేసి చూపించారు Weldon bro
Thanks bro repaired grinder ourself....🙏🙏🙏
Super bro elane manchi manchi videos cheyandi