ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్..! ఒక్కో గ్రామానికి 40 ఇళ్లే..! | Break for Indiramma's houses | Ration Card

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 66

  • @NaveenaNavee-i1p
    @NaveenaNavee-i1p Час назад +6

    మా ఊరిలో లేనోళళ్ళకి రాలేదు సార్ ఉన్నవాళ్లకి ఇండ్లు వచ్చాయి ఇదేమి గోరం

  • @Shano_fbk_donn
    @Shano_fbk_donn 2 часа назад +5

    కేవలం స్ధానిక సంస్థల ఎన్నికల కోసం ఇది ఒక పబ్లిసిటీ స్టంట్,దీనిని ఎలక్షన్ కోడ్ లా పుణ్యమా అని ఈ సంవత్సరం అంతా దీన్ని వండి వారిస్తూ ప్రతి పండుగ కి ఇదిగో శుభవార్త,అదిగో శుభవార్త అని మీ లలో ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతారు,తెలంగాణ ప్రజలు గొర్రెల మాదిరి అవి వింటూ కూర్చోడం తప్ప చేసేదేమీ లేదు,గతంలో ఒక దొర ఇలానే మోసం చేసి ఎలక్షన్ కి ముందు దాకా ఇలానే మాటలు వల్లించి పోయాడు,ఇపుడు వీరి వంతు అంతే...అందరూ అందరే మన కర్మ 🤦🤦🤦

  • @rajuk7050
    @rajuk7050 35 минут назад

    Super anna 🙏

  • @shaikanwaranwar8482
    @shaikanwaranwar8482 2 часа назад +1

    👌 super Aanna 🔥

  • @U.srikanth
    @U.srikanth 6 часов назад +4

    అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా 2009 ఇందిరమ్మ ఫేస్ 2 లో భాగంగా ఇచ్చిన్నానాటువంటి ఇందిరామ్మా ఇండ్లు ఎప్పటికి పూర్తి కాకుండా అలానే ఉన్నవి కొత్త రాష్ట్రము ఏర్పాటు అయినా తరువాత తెలంగాణా ప్రభుత్వం ఈ ఇండ్లని పూర్తిగా పక్కన పెట్టేసింది లబ్దిదారులు అప్పులు చేసి నిర్మాణం పూర్తి అవ్వక ఇప్పుడు అ ఇచ్చిన అ ఇండ్లు పూర్తిగా పనికి రాకుండపోయాయి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండ్ల గురించి అలోచించి అసలైన పేద ప్రజలకి ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు...

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 часов назад +9

    చచ్ఛిన ఇందిర పేరు తో ఇండ్లు ఏమిటో ఇక లేరా పేరుపెట్టడానికి దేశ భక్తులు

    • @kummarikuntaharinathpatel8002
      @kummarikuntaharinathpatel8002 Час назад

      అన్న నేను దాని (ఇందిర)పేరు ఉన్నదని అప్లై చేసుకోలేదు

  • @ramue4008
    @ramue4008 5 часов назад +5

    ఏఐ టెక్నాలజీ వాడాలి అప్పుడు గాని అందరూ చక్కగా అవుతారు

  • @raghumudiraj-e5z
    @raghumudiraj-e5z 6 часов назад +28

    నాకు గుంట భూమి లేదు అన్న, కెసిఆర్ వందల ఎకరాల కు రైతు బందు ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వల మీద కోపం వస్తుంది, భూమి లేని పేద వారికీ సహాయం చేయాలి

    • @deepadeepu3803
      @deepadeepu3803 5 часов назад +3

      Illu lenodiki jaga lenodiki ivvaru kani illu vundi vere place lo jaga vunte vaniki kattukovadaaniki dabbulu isthunnaaru.kirayi vaniki current bill kattaali owners ki free isthunnaru.e governament vachinanka vunnode laba paduthundu.

    • @shekargoudshekargoud7590
      @shekargoudshekargoud7590 4 часа назад +1

      Mana bada adhey bro

    • @shekargoudshekargoud7590
      @shekargoudshekargoud7590 4 часа назад +1

      Maku kunta bummi leadhu

    • @Sriram_572
      @Sriram_572 4 часа назад +2

      Same problem makuda ellu ledhu jaaga kuda ledhu 😢

    • @GundiRajesh-ze7dn
      @GundiRajesh-ze7dn 3 часа назад

      Naku kuda

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 5 часов назад +2

    SUPER ANIL ANNA..

  • @satyanarayanamsn4228
    @satyanarayanamsn4228 5 часов назад +1

    Super.ga cheppinaru bro

  • @gnagesh5059
    @gnagesh5059 5 часов назад +3

    టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పినట్టే నెక్స్ట్ బుద్ధి చెప్పవలసి వస్తుంది ఇవ్వకపోతే
    అందరూ ఇదే పని చేయాలి
    అప్పుడు గాని పార్టీ నాయకులకు బుద్ధి రాదు
    ప్రతి ఇంటి వాళ్ళు ఇలానే చేయాలి అప్పుడు బుద్ధి వస్తది

  • @8loverkk
    @8loverkk 2 часа назад

    Super bro exllent

  • @kanakamharish5731
    @kanakamharish5731 6 часов назад +5

    Nuvvu cheppedi 100%correct anna

  • @DurgamMadhukarDurgamMadhukar
    @DurgamMadhukarDurgamMadhukar 2 часа назад +1

    ఎందుకంటే స్థానిక ఎన్నీకలు ఉన్నాయి కాబట్టి

  • @appalanarasimharajujampana2360
    @appalanarasimharajujampana2360 4 часа назад

    100 percent Correct

  • @PunLali
    @PunLali Час назад

    Good news

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 6 часов назад +5

    ఇలా చేస్తే రాని వాళ్లు గట్టిగా బుద్ధి చెప్పుతారు

    • @gnagesh5059
      @gnagesh5059 5 часов назад

      ఇలాంటి వాళ్లకు ఇల్లు ఇచ్చిన వాళ్లే ఓటేయాలి మిగతా వాళ్ళు ఓటు వేయకూడదు
      అప్పుడు బుద్ధి వస్తది పార్టీ నాయకులకు

  • @Somethingwentrong
    @Somethingwentrong 5 часов назад +5

    మాకు తెలిసిన వాళ్ళకి ఊరిలో 🏠 ఉంది హైదరబాద్ లో ఒక ప్లాట్ ఉంది లాస్ట్ ఇయర్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది హైదరబాద్ లో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది హైదరబాద్ లో

  • @AzmathMd-w7k
    @AzmathMd-w7k Час назад

    లేనోడి కడుపు కొడుతున్న ఉన్నాడు
    కొంచెం చూసి ఇయ రాదు సారు

  • @SurenderacharyVemulawadas
    @SurenderacharyVemulawadas 6 часов назад +5

    అన్నయ్య మాది కరీంనగర్ ఆన్లైన్ లో చూపెడుతుంది కాని లీస్ట్ లో నా పేరు రాలేదు అన్న మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టా రానట్టా తెలుపగలరు మాకు ఒక గుంట జాగా వున్నది

    • @KatamGopi-i8b
      @KatamGopi-i8b 6 часов назад +2

      మాకు సేమ్ అలానే ఉంది,,, వస్తాదో రాదో అర్థం కావడం లేదు,,, ఇల్లు ఉన్నవాళ్ళ పేర్లే వచ్చాయి లిస్ట్ లో,,

    • @kranthi7575
      @kranthi7575 6 часов назад

      రాదు అన్నట్టు బ్రో అధికారులను కలువు

    • @KumarKumar-tw2fk
      @KumarKumar-tw2fk 6 часов назад +1

      మాది కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నాకూ కూడా నీలాంటి ప్రాబ్లెమ్ నే గ్రామ సభలో అధికారిని నిలదీను మళ్ళీ దరఖాస్తు పెట్టుకో అన్నారు పెట్టాను కాని అవిరావు

    • @SyedajafreenJafreen
      @SyedajafreenJafreen 5 часов назад

      Same situation

  • @GovindammaSatyanarayana-bz7qk
    @GovindammaSatyanarayana-bz7qk Час назад

    Anna maku illu ledu gatha gov kuda pettam application raledu appudu eppudu grama sabhalo illu unna Valle vacharu enti ee anyayam anna😢 AI technology vadi dongalni gurthichi vallanu tisivesi harhulaku pathakalu ravali😢

  • @parshuramyadavvlogstelanga6351
    @parshuramyadavvlogstelanga6351 4 часа назад +2

    26th roju attarplap aitadi 100percent

  • @mohdsajidkhan4207
    @mohdsajidkhan4207 4 часа назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐 thank you Anna thankyou chala bhagamma allure ka rasta kharab tujhe apna kaise thank you Anna thank you💐

  • @venkatreddykanala5451
    @venkatreddykanala5451 Час назад

    4వ విడుత బుూణమాపి పైసలు ఇంకా రాలే? ఇది ఎవరు సెప్పుతలేరు?? చెర్యాలా sdpt

  • @saimanoj-m5o
    @saimanoj-m5o Час назад

    Maku place undi kani ellu ledu anna

  • @gkpideas2590
    @gkpideas2590 4 минуты назад

    Mari appu chesi ellu kattukunna vaalla paristhi anti anna??

  • @MalleshamJuttu-t5w
    @MalleshamJuttu-t5w 49 минут назад

    Anna naku ellu ledhu ellu jagavunnadhi kani nakulistolo peru raledhu elluvunnavriki malli ellu esthunnaru madhi rajannaciricillajilla sankepalli gramam

  • @tanvi4348
    @tanvi4348 2 часа назад

    I think next January varaku e government undakapovachu

  • @MalleshamJuttu-t5w
    @MalleshamJuttu-t5w 40 минут назад

    Anna meeru chepindhi 100 nijam gramamulo sarve ledhu eam ledhu gramalidars selat chesi esthunnaru

  • @mandlaraju7584
    @mandlaraju7584 4 часа назад

    Sir naku bumi ledu naku elu raledu unavalake estunaru gramalala endlu unavalake estunaru sir naku jaga unadi kani listulo peru raledu

  • @narojsandhya1808
    @narojsandhya1808 5 часов назад

    Avunu anna votlu adigetapudu oka mata taruvatha oka mata maku am ledu anna maku ellu ra ledu kani ani unnavallaku vachai

  • @VaddeRamesh-t2j
    @VaddeRamesh-t2j 4 часа назад

    Meeru 100/ parsent Carekt brother

  • @rarajuravi
    @rarajuravi Час назад +1

    మీరు ఎమి అనుకొంటారో అది ఎవడికి కావాలీ నియేజక వర్గానికి 3500 ఇల్లు చొప్పన ఇస్తారు , ప్రతి సంవత్సరం ఈ పద్దతి ప్రకారమే చేస్తారని ప్రభుత్వం చెబుతుంది, లబ్దిదారుల జాబితా లో పేరున్న వారిని గందరగోళానికి గురిచేస్తు రానివారిని రెచ్చగొట్టడం వలన ఏంటి నీకు లాభం ?

  • @sreesri5890
    @sreesri5890 6 часов назад

    in my village only 6 members come Indhiramma indlu that to only BRS leaders due to criminal maji Andhra Guntur MLA Koneru Konappa from Kumarambheem Dist, Sirpur(T).

  • @minnalapuramsrilatha4227
    @minnalapuramsrilatha4227 5 часов назад

    Brs vallake list vachindi

  • @tanvi4348
    @tanvi4348 2 часа назад

    Congress government jebardasth comedy chestundi

  • @alivelum1635
    @alivelum1635 2 часа назад

    Correct 💯 percent

  • @homeneedpestcontrolservice6121
    @homeneedpestcontrolservice6121 6 часов назад

    Congres Banisa

  • @rafathsulthana1229
    @rafathsulthana1229 6 часов назад

    Aanta matram ki gram sabblu yeeduku eechi dannlo arhull unnara leyra aani chudali

  • @rafathsulthana1229
    @rafathsulthana1229 6 часов назад

    Prajalla time wast

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 5 часов назад

    Neevu congress chemcha ganivi ,original ga necessacity unna vallaku ivvali ,10% commission iste name selected list lo untadi ,open ga congress mla cheppinaadu ,mla tick pettina vallaku matrame ,mitrama congress ante ne itla untadi ,daridramina party congress party kada,drinking water ivvani party congress

  • @veerababuravuri6488
    @veerababuravuri6488 6 часов назад

    Bane cover chestunav congress ni

  • @B.srinivas-su6xc
    @B.srinivas-su6xc 6 часов назад

    Edooka sak donga Batevaaj CM

  • @rafathsulthana1229
    @rafathsulthana1229 6 часов назад

    Madi nalgonda eelu unndi danlo katukovadannki application yasaru utt jaga unnvallki eeyali

  • @saleemuddin7575
    @saleemuddin7575 Час назад

    GRMA SABLA ENDLU ANDRI VACHINI CHANDRA MANDLAM
    KATI ESTHAR ANTA

  • @PrudhviBanoth
    @PrudhviBanoth 2 часа назад

    West prabhuthvammmm maku illu ledhu raleeee West of time bros

  • @sreesri5890
    @sreesri5890 6 часов назад

    in my village only 6 members come Indhiramma indlu that to only BRS leaders due to criminal maji Andhra Guntur MLA Koneru Konappa from Kumarambheem Dist, Sirpur(T).