Prema Khaidi Telugu Full Movie | Vidharth, Amala Paul | Sri Balaji Video

Поделиться
HTML-код
  • Опубликовано: 27 мар 2014
  • Watch & Enjoy #PremaKhaidi Full Movie With English Subtitles Exclusively on Sri Balaji Video. Starring #Vidharth, #AmalaPaul, Sethu, Ramaiah, Story & Directed By Prabhu Soloman, Produced By Subramanyam B and Rupresh Y, Music Composed by D. Imman.
    ► Subscribe to RUclips Channel: goo.gl/tEjah
    ► Like us on Facebook: / sribalajivideo
    ► Circle us on G+: plus.google.com/+SriBalajiMovies
    ► Like us on Twitter: / sribalajivideos
    ► Visit Our Website: www.sribalajivideo.com
    Prema khaidi Suri (Vidharth) is a poor kid who helps out a single mother and her daughter Myna (Amala Paul). Suri and Myna fall in love as they grow up. Suri settles as a daily wage labor and pays for the college and maintenance of Myna's family. Suri attempts to kill Myna's mother as she cheats and him and try for a rich alliance for Myna. Suri is arrested and kept in jail. He escapes from the jail when he realises that Myna is forcibly getting engaged to a guy from Dubai. Jailer Bhaskar (Sethu) and constable (Thambi Ramaiah) had to find out where Suri is and get him back to jail in 2 days. The rest of the story is all about how the cops capture Suri and what happens next.
  • КиноКино

Комментарии • 1,3 тыс.

  • @AbdulAziz-tf5bn
    @AbdulAziz-tf5bn 5 месяцев назад +224

    2024 lo chusevaalu like cheyyandi 😂😂

  • @kinnerasheshu1121
    @kinnerasheshu1121 5 лет назад +330

    అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బా..నా లైఫ్ లో ఇలాంటి మూవీ చూడలేదు.అన్న డైరెక్టర్ అన్న..నీకు నా పాదాభివందనం అన్న.సూపర్ లవ్ స్టొరీ అన్న.

    • @panditiraju8715
      @panditiraju8715 2 года назад +7

      Same feeling
      Superb love story bro

    • @panditiraju8715
      @panditiraju8715 2 года назад +7

      Inka konni movies unnayi bro
      Director prabhu Solomon
      Thisineti
      Tholipremalo
      Premisthe

    • @karishnaveniparasa5981
      @karishnaveniparasa5981 Год назад +3

      హాయి నిజంగా సూపర్ సినిమా

    • @SatyaSatya-ht1ry
      @SatyaSatya-ht1ry Год назад +4

      Yes what a love story wow super ❤❤

    • @manimudhiraj87
      @manimudhiraj87 Год назад +2

      Supper anna ❤

  • @BujjiSKPJs
    @BujjiSKPJs 5 месяцев назад +25

    Hi friends 2024 lo e movie chuse valu oka like vesukodi 😊

  • @navyasai9340
    @navyasai9340 Год назад +195

    2023 lo kuda chusi edusthunna ante ee movie goppatanam alantidhi 🥺 But climax mathram speechless 😔😭

  • @saiteluguvideos382
    @saiteluguvideos382 3 года назад +589

    2021 లో కూడా చూసిన వాళ్ళు 1క లైక్

  • @ismartdhanushvlogs6328
    @ismartdhanushvlogs6328 4 года назад +219

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా.2020👏👏👏😍😍👌👌😥

  • @rvijiy6424
    @rvijiy6424 3 года назад +118

    ఈ కథను సృష్టించిన డైరెక్టర్ ఆయనకు నా పాదాభివందనాలు

    • @gopimogili127
      @gopimogili127 2 года назад +2

      Just not a movie the real story

    • @user-xd7kt8vp6z
      @user-xd7kt8vp6z 24 дня назад

      ఇందులో పెద్ద సృష్టి ఏమీ లేదు.
      ఇద్దరు ప్రేమికులను మరో ఇద్దరు పోలీసులు అరెస్ట్ చేశారు హీరో పోలీసులను చనిపోకుండా కాపాడతాడు పోలీసోడి పెళ్ళాం కారణంగా ప్రేమికులు చనిపోతారు ఈ పోలీసోడు పెళ్ళాన్ని బామ్మర్డులని నరికేస్తాడు. అంతే. ఎలాంటి స్టోరీ ఐనా అది చిన్నదైనా పెద్దదైనా రియలిస్టిక్ గా తీస్తే ప్రతీ కథ బాగుంటుంది.

  • @jpreddy4799
    @jpreddy4799 3 года назад +181

    నాకు నచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి నా జీవితం నాకు గుర్తుకు వచ్చింది

  • @nareshmamatha1405
    @nareshmamatha1405 3 года назад +33

    సినిమా మాత్రం చాలా బాగుంది నేను అయితే లాస్ట్ లో చాలా ఎమోషనల్ అయ్య చాలా ఏడ్చాను ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే..........,... కానీ love never end బతికిన తన తోనే చచ్చిన తనతోనే అని లాస్ట్ లో చచ్చారు కని lovers నుంచి విడదీసిన వారు ఎప్పుడూ కూడా బాగుపడరు

  • @poojatalksvlogs6179
    @poojatalksvlogs6179 2 года назад +100

    2022 లో కూడా ఈ మూవీ చూసిన వారు లైక్ చేయండి 👍

  • @sirifashions7088
    @sirifashions7088 3 года назад +116

    Heart breaking climax.... So true & pure childhood ❤Love.... Police officer did the right thing in end

  • @kidsentertainment9638
    @kidsentertainment9638 4 года назад +122

    ప్రేమ లేని సంసారం అన్నం లేని ఇస్తర్కులగా బతికి ఉన్న ఒకటే లేకున్నా ఒకటే
    Miss u Annu😭

  • @dineshtony9660
    @dineshtony9660 6 лет назад +19

    Evaraina Strong lovers unte e movie chudakandi chusi thattukoleru,,, bharinchaleni badha undi e movie lo 😭😭,,, movie super super 👌👌👏👏 great love

  • @Bachannapetvijay
    @Bachannapetvijay 2 года назад +8

    ఇంత ఆలస్యంగా చూసిన, అద్భుతమైన సినిమా చూసాను. లొకేషన్స్ కొసమైతే థియేటర్ లో చూడాలి కానీ మిస్ అయ్యాను. మనసుకు ఎంత హాయ్ కలిగిందో క్లైమాక్స్ గుండెకు అంత గాయం చేసిందీ సినిమా... కాదు కాదు నిజ *మైనా* ప్రేమ కథ.

  • @yashodagogula157
    @yashodagogula157 2 года назад +57

    Climax superb.nonstop crying.,,😭😭😭

  • @rockybhaigaming5986
    @rockybhaigaming5986 Год назад +38

    In 2023 any one watch'
    And climax was not expect

  • @praveenlion
    @praveenlion Год назад +8

    అన్న ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారికి, నటించిన హీరో, హీరోయిన్ సూపర్ కానీ సూపర్ ప్రేమ కధ ❤🙏🏻🙏🏻🙏🏻 నిజమైన ప్రేమ అంటే ఇది అన్న,,
    పోలిస్ గారు మంచిగా నటించారు,,
    పోలిస్ కట్టుకున్న భార్యని కూడా చంపేశాడు అది నిజాయితీ,, మగవాడిని అర్దం చేసుకోంకుండా మంచి వ్యక్తిని అనుమానించే భార్యలు ఉన్నారు,, అలాంటి భార్య వల్లన ప్రాణాలు కూడా పోతాయి.

  • @Hello-653
    @Hello-653 Год назад +6

    ఈ సినిమాకి ఏం కుదరలో అన్ని ఫర్ఫెక్ట్ గా కుదిరాయి...మ్యూజిక్"ఫోటోగ్రఫీ"విజువల్స్" స్క్రీన్ ప్లే"and డైరెక్షన్💥🔥👌🏻

  • @krk0546
    @krk0546 4 года назад +118

    ప్రేమకి ప్రతి రూపం ఈ సినిమా..😢👌👌👌👌

    • @husnarao54
      @husnarao54 2 года назад

      p11m1nqnm
      j
      j
      mmlv vl.m
      jkLalalalllk1o
      m
      ,)()

  • @Rowdy276
    @Rowdy276 4 месяца назад +13

    2024 chuse vallu oka liky veskondi

  • @nukalaraju0777
    @nukalaraju0777 4 года назад +181

    Movie chusi edchinavllu okka like vesukondi bhayya.. 😢😢😢

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Год назад +27

    సూపర్ సినిమా,ఇటువంటి సినిమా ఇంతవరకూ చూడలేదు. డైరెక్టర్గారు& ఆర్టిస్టులు గ్రేట్. ఇలాంటి మంచి సినిమా మరొకటి తీయండి..

  • @kalingaanok6103
    @kalingaanok6103 5 лет назад +23

    story Superrr...
    last scene iddaru death kavadam.....Bagoledhu😢😢😢
    Prabhu solomon
    Direction lo movies chalaa Superr☝👌👍
    tq..sir

  • @kasivinodkumar3019
    @kasivinodkumar3019 4 года назад +12

    ఈ మూవీ సినిమా హాల్ లో ఐదు సార్లు చూసా చూసిన ప్రతిసారీ కంటి నుండి తెలియకుండానే నీళ్ళు వచ్చాయి... ఇది నిజంగా బయట జరిగిన కథ. కానీ క్లైమాక్స్ లో ఏడిపించేసారు. మనం ఈ మూవీ ద్వారా అడవల్లైన మగవల్లైన చిన్న తొందరపాటు వల్లనో చిన్న చిన్న గొడవల కారణం చేతనో మనకే కాదు పక్క వారికి కూడా నష్టం జరుగుతుంది... ప్రేమించండి ప్రేమించేవారు దగ్గర ప్రేమగా ఉండండి 🙏

  • @jagadeetammireddi6843
    @jagadeetammireddi6843 6 лет назад +20

    chala chala bagundi..... i like this movie...... peamea anteyy idhii

  • @chandhumahi8218
    @chandhumahi8218 3 года назад +5

    చాలా మంచి చిత్రం...కనీసం ఈ సినిమా చూసి అయిన కొందరు మారాలి. ప్రేమ అని నమ్మించి మోసం చేస్తున్న వారు ఒక్కసారి చూడండి...కనీసం ఇప్పుడైనా ప్రేమ పేరుతో మోసం చేయడం ఆపితే నా లాగా మీ నమ్మక ద్రోహానికి బలి కాకుండా వుంటారు..

  • @padmajakailasavani9268
    @padmajakailasavani9268 3 года назад +35

    What a heart touching love story 😭❤️❤️❤️

  • @jyothiraoadapala8599
    @jyothiraoadapala8599 5 лет назад +95

    Ilanti Oka heart touching movie ki Kuda unlike koduthunnaru .... That means they doesn't no meaning of love ....climax chusthe heart unna evarikaina manasu karigi eduposthundhi ...Chala painful ga aninpinchina story na lifelo idhe

  • @sindhuakshitha9364
    @sindhuakshitha9364 3 года назад +47

    It's really good movie we can't control our tears 😢 by watching this movie it have lot of meaning about love ❤

  • @prakash-Naidu
    @prakash-Naidu 3 года назад +32

    2022 lo choose vaallu like vesukondi

  • @mangalapadunaresh6137
    @mangalapadunaresh6137 Год назад +6

    Exllent movie
    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తది.

  • @srikanthsri200
    @srikanthsri200 3 года назад +85

    లాస్ట్లో వాల్లని వదిలేసారు అని కంగారు పడ్డాను అమ్మయ్య పోలిస్ వాల్లని చంపేసాడు😂😂😂

    • @HARDIKPANDYA33745
      @HARDIKPANDYA33745 3 года назад

      What bro chapeyadham tappu kadha police kudha tappe chesadhu vadhileste bagudhu

    • @sadanagapurnima6188
      @sadanagapurnima6188 3 года назад +3

      నేను కుడ కంగారు పడ్డాను అన్నయ్య వలనీ వదీలేశరు అనీ... వలనీ చపినకే నకు హయిగ ఉంది 😁

    • @srikanthsri200
      @srikanthsri200 3 года назад

      🤗👍

    • @srikanthsri200
      @srikanthsri200 3 года назад

      Vaammo😂😂

    • @anusha2810
      @anusha2810 2 года назад

      😂😂

  • @ramisettichandrasekhar3151
    @ramisettichandrasekhar3151 4 года назад +20

    Frst time chusina really iam continue crying my love also break up...this is my heart touching love....

  • @allinone-gv7wd
    @allinone-gv7wd 3 года назад +6

    Movie chala bagundi, family to chudandi,,, movie ni chusi chala nerchukovacchu,,🙂💞💯 pure love 💞👍

  • @slaxman8368
    @slaxman8368 3 года назад +11

    Climax super undhi .... Police sir charecter simply superb

  • @VijayKumar-xb8uq
    @VijayKumar-xb8uq 5 лет назад +37

    2019still chusthunta movie.. My favorite movie still my breath

  • @vinaykumarreddyobbineni2399
    @vinaykumarreddyobbineni2399 8 лет назад +64

    omg...
    I climax made me cry

  • @lakshmikaraanagani7491
    @lakshmikaraanagani7491 6 лет назад +20

    very nice love story and the locations are also beautiful.

  • @bonthalaraviprakash1215
    @bonthalaraviprakash1215 2 года назад +8

    A pure true love story. Hats of this hero,heroine director and music director.

  • @narasimhakorrapati5373
    @narasimhakorrapati5373 3 года назад +15

    ఈ సినిమా లో మైన మైన పాట ఎన్ని సార్లు చూశానో లెక్క లేదు

  • @vrnentrainment8174
    @vrnentrainment8174 7 лет назад +257

    Police caracter i like so much

  • @surajjoga5629
    @surajjoga5629 8 лет назад +53

    one of the best love story really osm............

  • @aimbot6662
    @aimbot6662 Год назад +4

    2023🤩 my favourite movie 🍿💝💖

  • @Prasad_Akki
    @Prasad_Akki 5 лет назад +16

    Sir thanks for Gifting such a beautiful movie luv u for all entire team to Gifting a wonderful movie luv u all guy's 😘😘👏🏻👏🏻👏🏻👏🏻

  • @lakshmimikkili5923
    @lakshmimikkili5923 7 лет назад +416

    asalu prema ante anto telisthe,e movie ki vunna viluva telusthi....i like this movie

  • @SaTiShKuMaR-pn5sd
    @SaTiShKuMaR-pn5sd 8 лет назад +34

    prema khaidhi movie spr
    i love that movie
    lovers ante vallu great lovers
    world is best lovers

  • @0llooll0
    @0llooll0 4 года назад +16

    Thanks for the subtitle. 💕from 🇲🇾

  • @mandabhargavi4026
    @mandabhargavi4026 2 года назад +8

    We can't control our Tear's when watching this movie 😭my favarate movie 💖life is full of love

  • @kiranshanu9706
    @kiranshanu9706 7 лет назад +45

    one of the movie in my life

    • @Vijju_Goud
      @Vijju_Goud 4 года назад +3

      One of The movie Yenti ... favourite ah

  • @deeecreations8018
    @deeecreations8018 4 года назад +16

    Story super and climax was so painful heart touching

  • @psekharpspk4974
    @psekharpspk4974 4 года назад +71

    2020 e move chusinavall like this

  • @durgaraosadanala9397
    @durgaraosadanala9397 Год назад +2

    ఇంత మంచి సినిమాను ఇప్పటి దాకా చూడ కుండా ఎలా ఉన్నాను. నాకే తెలియటంలేదు ....

  • @gopichand0722
    @gopichand0722 2 года назад +6

    It is amazing story and my first movie 🍿 with nooo forward forever... This is my best film in my life ❤️. Love you a lot the directer for this film 📽️. The action of hero and maina was soo good......

  • @dilliranireddy6121
    @dilliranireddy6121 6 лет назад +19

    Nijanga super action amala Paul di

  • @user-ro1vh7rf8n
    @user-ro1vh7rf8n Год назад +5

    2023 chustunnavallu evaryna unnara

  • @balugeetha1501
    @balugeetha1501 3 года назад +3

    12/4...Nyc ❤story
    Amala❤❤❤❤❤
    Myna myna song💖
    Location👌👍apt for the movie

  • @mounikaragam4949
    @mounikaragam4949 7 лет назад +43

    premincha manasu lane vallaki prema veluva thalidhu please ee movie chuse aiena maruuuu please

  • @santhoshkumar9800
    @santhoshkumar9800 6 лет назад +12

    mve chusaka kannillu aagaledhu..hats off to the director.amalapaul nd hero acting natural ga undhi.love cheyandi lyf baguntundhi 👌👌

  • @kavithagogulamudi8161
    @kavithagogulamudi8161 4 года назад +6

    I am so lucky.... Inthakanna pichhiga preminche husband dorikaaadu.... Really its a great love story....

  • @oitccpl
    @oitccpl 3 года назад +7

    Excellent, marvelous, bind blowing movie. Gets family together once we watch this movie. Prabhu Solomon really a wonderful guy.

  • @anushag5349
    @anushag5349 7 лет назад +74

    chetha movies ki national awards istharu ivvalsinavatiki ivvaru I. e greatness of Indian awards really sadness .love you sury and mina❤❤❤❤❤❤❤❤❤❤.

    • @yellullarahul2300
      @yellullarahul2300 5 лет назад

      Hii

    • @TheSilentdarkmuse
      @TheSilentdarkmuse 4 года назад +3

      భారత దేశం లో డబ్బులు బాగా ఉన్న వాళ్ళే సినిమాలు తీస్తారు వాళ్లకు వాళ్ళే అవార్డులు ఇచ్చుకుంటారు వాళ్ళే సంబర పడిపోతుంటారు అందుకే సంవత్సరం లో 10 వేల సినిమాలు తెస్తున్న కనీసం 10 సినిమాలకు కూడా అంతర్జాతీయ గుర్తింపు రాదూ కథకి విలువ లేదు పచ్చి నిజాలని ఆహ్వానించే సమాజం కాదు

    • @malip4766
      @malip4766 4 года назад

      6

  • @konetisivaroyal4723
    @konetisivaroyal4723 6 лет назад +8

    Nijamga ga super anna love movie ante edhe ......

  • @polukondabhuvaneswari3557
    @polukondabhuvaneswari3557 4 года назад +6

    Lockdown lo entha mandhi chusaro like veskondi

  • @sridharshree3034
    @sridharshree3034 4 года назад +6

    Prabu Solomon is one best director for village + nature + love oriental movies

  • @prabhucharan4152
    @prabhucharan4152 4 года назад +17

    What a meaningful film by prabhu sir. we really inspired by the story in this movie hat's up to you all who all were worked for this movie. Maina madem.suri, bhaskar, and shankar. Sir's You people did excellent acting 👌👌👌👌👌👏👏👏 God bless you all. Keep it up 👍👍👍 In very single word. Heart touching movie 💝💝💝OMG CLIMAX MADE ME A BIG CYR. I WON'T CONTROL MY TEARS BY SEEING SUCH A TYPE OF CLIMAXES

  • @konatesharada267
    @konatesharada267 3 года назад +5

    Best movie...tamil film industry...whooo..tamil directors and producers are more experemental...for every thing thanks..for those people who make it possible.

  • @seelamsantosh4918
    @seelamsantosh4918 Год назад +27

    No words About this movie ❤
    Excellent Acting And direction ⚡✨ Climax was 😢 really Emotional Enexpected
    Finnally it's A masterpiece

  • @ramuduramudu5985
    @ramuduramudu5985 4 месяца назад +4

    😊2025 lo kuda chusie varu . Link visukundi. 😂😂

  • @lakshmimikkili5923
    @lakshmimikkili5923 7 лет назад +81

    nijamaina prema ante ede..

  • @danielbakki
    @danielbakki 7 лет назад +18

    At start...thought its a slow an boring movies...but with time i felt interested to continue....climax was very heart touching...nice movie!

  • @akashpangi5756
    @akashpangi5756 5 месяцев назад +2

    2024 లో చూస్తున్న వాల్లు ఒక లైక్ వేస్కొండీ

  • @krishnakatta1100
    @krishnakatta1100 Год назад +2

    2023 lo choosevallu oka like veskondi ❤ and movie ayithe kiraaak vundhi crazy assalu unexpected anthe

  • @sridharguguloth8076
    @sridharguguloth8076 5 лет назад +10

    nenu choosina movies lo nenu eappatiki marchipoleni evar greenlove story

  • @shashistudio2250
    @shashistudio2250 7 лет назад +45

    Heart touching movie

  • @YendluriSirisha
    @YendluriSirisha Месяц назад +2

    సినిమా చాలా బాగుంది అన్న. కానీ లాస్ట్ లో ఏడిపించే సారు. ప్రేమంటే అది. ఈ మూవీలో పోలీస్ అన్నది ముఖ్యమైన పాత్ర లాస్ట్ లో.❤❤😢😢😢

  • @DrReddy-pq5ob
    @DrReddy-pq5ob 3 года назад +3

    Cinema chustunantha sepu love feel eh😍😎❤️💕andaru kirak acting,, bgm, story, songs super 👏👏

  • @prasannabangaram2688
    @prasannabangaram2688 5 лет назад +5

    Police lu andhru ilage manavathvam tho unte samanya janalaki elanti kashtalu ravu true lovezz never endzz 👨‍❤‍👨 and handsaf police Carectar 🙏🙏

  • @jatramrajkumar9318
    @jatramrajkumar9318 4 года назад +12

    Heart touching movie real love story ante edhe I love this movie

  • @RaviPrakash-bt1ko
    @RaviPrakash-bt1ko 11 месяцев назад +3

    Truely pure love story. Thanks to director Prabhu salmon and hero heroine.

  • @rajeswarim6283
    @rajeswarim6283 5 лет назад +8

    Movie climax chala heart touching ga vundi.......super movie

  • @ulasalareddy1160
    @ulasalareddy1160 3 года назад +3

    last lo manchi twist raa babu em anna vunda cinema mind blowing nd extrodiany asalina prema katha nd writer ki matram hatsoff ✌✌🙏🙏🙏❤❤❤

  • @master____v5___49
    @master____v5___49 3 года назад +4

    2021 lo చూసిన వాళ్ళు like chadhe

  • @cpntech9456
    @cpntech9456 5 лет назад +26

    Premante idhenemo, I love movie Climax heart tuching movie super

    • @rayalaseemadineshkarthik6924
      @rayalaseemadineshkarthik6924 4 года назад +1

      Mncha movie s ki evandaya awards this movie is very excellent and true like police heroin mother characters where ever hero is done good performance and like this movie ilanti kotta kotta cinemallu ekka meru upload cheste baguntudi

  • @raju6751
    @raju6751 5 лет назад +26

    హార్ట్ నీ తొలిచేసింది...కానీ ఫైనల్ లో వాళ్ళు 😪😪

  • @anilkumar-tc3et
    @anilkumar-tc3et 3 года назад +46

    The true love never ends 😭😭😭❤️❤️❤️

    • @sanjeevthottambeti9142
      @sanjeevthottambeti9142 Год назад

      Ledhu broo true love never end antaru kani bilabaduthundho ledho kuda theliyadam ledhu ..... Pranam pothundhi thelusa

  • @Creativethoughts67..
    @Creativethoughts67.. 5 лет назад +6

    Elanti movies malli rav everygreen cenima bhayya

  • @edurugatlarajkumar8256
    @edurugatlarajkumar8256 Год назад +2

    Na jivithamlo elamti love story movie chudaledhu super

  • @gopiibba2214
    @gopiibba2214 5 лет назад +31

    Whenever i feel like disturbed this movie is my medicine.

  • @riteshchary9404
    @riteshchary9404 Год назад +13

    Just now completed next level goosebumps climax 😢😢❤❤❤

  • @sharifmajhi5740
    @sharifmajhi5740 6 лет назад +31

    never ever forgettable movie in my life

  • @nagendravaraprasadjakkamse7938
    @nagendravaraprasadjakkamse7938 4 года назад +3

    Hiii frnds movie excellent asalu chala bagundi ~police acting super~chudavalasina movie miss avakandi frnds~heart touching movie and story~super climax so sad......

  • @magantisirisha7553
    @magantisirisha7553 Год назад +1

    Assal excellent nijamga love ante edhe Naa jeevitham lo e movie ni enni sarlu chusaaooo Inka enni sarlu chusthano naake telidhu eppatiki fav movie

  • @ramuganagalla5980
    @ramuganagalla5980 4 года назад +5

    Well movie upload chesaro Kani valliki tqqqqqqq Anna super

  • @SrithanSavela
    @SrithanSavela 8 лет назад +14

    Excellent Movie. Made me cry

    • @vasanthad2235
      @vasanthad2235 7 лет назад

      yes excellent movie kada...ne life lo unda elanti love story..

  • @pakalasupriyab.sc.6556
    @pakalasupriyab.sc.6556 2 года назад +2

    2022 lo kuda movie chusey 👍 veysukondi

  • @user-ey4hx3en7g
    @user-ey4hx3en7g Год назад +1

    Movie super ga undhi 2023

  • @katarivenkatarao8376
    @katarivenkatarao8376 4 года назад +7

    Police officer good job in this film,but real life we never see like this good charcter police officers

  • @alluarjunpaddhu7383
    @alluarjunpaddhu7383 4 года назад +7

    E movie antey naku na lover na pranam na Balu ki chala istam Balu I love you ra

  • @bukyalimbadri4620
    @bukyalimbadri4620 10 месяцев назад +1

    2010 mynaa mynaa songe batch Entry here!!!

  • @jabardasthsukumar5216
    @jabardasthsukumar5216 3 года назад +4

    Really l love this movie
    Na life lo first time crying
    E movie chusi