Oh ithana fake ga chepthadu Because Telangana lo BRS win annadu. But congress Revanth win inadu. You just watch his Telangana election time vedio. ALLU ARJUN case will close tommorow ok.💯
మిత్రులారా సినీ పరిశ్రమ లో ఒక్కో నియోజక వర్గానికి ఒక థియేటర్ ను అధికార పక్ష మంత్రి ఒకరు అడిగారు... దాని కలెక్షన్ అంతా ఆ మంత్రి యే తీసుకుంటాడు...అనగా దానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా అలా జరుగలేదు... అనగా ఒకసారి అలా సినీ పరిశ్రమ వారు ఒప్పుకుంటే ప్రతి సినిమా అంతే...అనగా పాలక , విపక్షాల వారు అడుగుతారు... దానికి అంగీకరించని విషయం లో అనగా మమ్మల్ని వదిలేయండి అని అన్నారు..అనగా మంత్రి గారీ అభ్యర్థన ను అంగీకరించలేదు అన్న నెపం తో .... పోలీసు వారు రక్షణ ఇవ్వలేదు..ఈ లోపు ఈ దుర్ఘటన జరిగింది .. ఇప్పుడు ఆంధ్రా లో జగన్ , తెలంగాణా లో రేవంత్ ఇలా సినీ ఇండస్ట్రీకి ద్రోహం చెయ్యడం సరికాదు అన్నదే ముఖ్యాంశము .. సినిమా ను సినిమా గా చూస్తూ...ఆనందించాలి ...పరిశ్రమ గా చూడాలి...ప్రోత్సహించాలి... సర్కారు పన్ను తీసుకుని కనీస మాత్రాన రక్షణ ఇవ్వలేదు.. ఇంతకీ సదరు హీరో గారికి ఈ విషయాలు తెలియవు... మనకు అయినా పెద్ద కార్యం లో కూర లో ఉప్పు తెలుస్తుందా ??? అనగా కేవలం వంట వాడికి మాత్రమే తెలుస్తుంది.... ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ యే అన్నీ చూసుకోవాలి.... సినిమా తీయడం లో , తరువాత ప్రమోషన్ లో ఆయన దే బాధ్యత... ఇక అనవసర రాజకీయ రాద్ధాంతం తగదు... రేపు బాలయ్య సినిమా , వేరే వారి సినిమా వుంటుంది... ఇక సినిమా వారిని ఉద్ధేశించి మీ సహకారం కావాలి అనీ రెండు అంశాలలో డాక్యుమెంటరీ తీసి ఇవ్వాలి ఆని సీఎం రేవంత్ యే అన్నారు అనగా సినీ ఇండస్ట్రీకి కొన్ని గడ్డు రోజులు ముందు ముందు వున్నాయి అనేది అందరం చూడవచ్చు... ఇక బాలయ్య ఇంటి నీ నేల మట్టం చేస్తారా అని వూహ గానాలు వస్తున్నాయి... కాబట్టి అనవసర రాజకీయ రాద్ధాంతం తగదు..అనేది నా వ్యక్తిగత అభిప్రాయం....
Oh ithana fake ga chepthadu Because Telangana lo BRS win annadu. But congress Revanth win inadu. You just watch his Telangana election time vedio. ALLU ARJUN case will close tommorow ok.💯
same but rahuvu with suk unte...cheppandi
మిత్రులారా సినీ పరిశ్రమ లో ఒక్కో నియోజక వర్గానికి ఒక థియేటర్ ను అధికార పక్ష మంత్రి ఒకరు అడిగారు...
దాని కలెక్షన్ అంతా ఆ మంత్రి యే తీసుకుంటాడు...అనగా దానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా అలా జరుగలేదు...
అనగా ఒకసారి అలా సినీ పరిశ్రమ వారు ఒప్పుకుంటే ప్రతి సినిమా అంతే...అనగా పాలక , విపక్షాల వారు అడుగుతారు...
దానికి అంగీకరించని విషయం లో అనగా మమ్మల్ని వదిలేయండి అని అన్నారు..అనగా మంత్రి గారీ అభ్యర్థన ను అంగీకరించలేదు అన్న నెపం తో ....
పోలీసు వారు రక్షణ ఇవ్వలేదు..ఈ లోపు ఈ దుర్ఘటన జరిగింది ..
ఇప్పుడు ఆంధ్రా లో జగన్ , తెలంగాణా లో రేవంత్ ఇలా సినీ ఇండస్ట్రీకి
ద్రోహం చెయ్యడం సరికాదు అన్నదే ముఖ్యాంశము ..
సినిమా ను సినిమా గా చూస్తూ...ఆనందించాలి ...పరిశ్రమ గా చూడాలి...ప్రోత్సహించాలి...
సర్కారు పన్ను తీసుకుని కనీస మాత్రాన రక్షణ ఇవ్వలేదు..
ఇంతకీ సదరు హీరో గారికి ఈ విషయాలు తెలియవు...
మనకు అయినా పెద్ద కార్యం లో కూర లో ఉప్పు తెలుస్తుందా ???
అనగా కేవలం వంట వాడికి మాత్రమే తెలుస్తుంది....
ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ యే అన్నీ చూసుకోవాలి....
సినిమా తీయడం లో , తరువాత ప్రమోషన్ లో ఆయన దే బాధ్యత...
ఇక అనవసర రాజకీయ రాద్ధాంతం తగదు...
రేపు బాలయ్య సినిమా , వేరే వారి సినిమా వుంటుంది...
ఇక సినిమా వారిని ఉద్ధేశించి మీ సహకారం కావాలి అనీ రెండు అంశాలలో డాక్యుమెంటరీ తీసి ఇవ్వాలి ఆని సీఎం రేవంత్ యే అన్నారు
అనగా సినీ ఇండస్ట్రీకి కొన్ని గడ్డు రోజులు ముందు ముందు వున్నాయి అనేది అందరం చూడవచ్చు...
ఇక బాలయ్య ఇంటి నీ నేల మట్టం చేస్తారా అని వూహ గానాలు వస్తున్నాయి...
కాబట్టి అనవసర రాజకీయ రాద్ధాంతం తగదు..అనేది నా వ్యక్తిగత అభిప్రాయం....
Antha knowledge unta allu arjun ni theatre ki vellakunda wrong estha oka 2 lives save avtundi ga 😂😂
వేడితే కొంత పొగరు తగ్గుతుంది
ఈ రోజు అగ్రిమెంట్ జరిగింది ఏమీ అరెస్ట్ అవ్వడు మరలా నీ జాతకం తప్పు
ruclips.net/video/WR-wAeAOWA0/видео.html
Allu arjun rasi naksharam choppaledu correct naksharam choppandi
Ah babu ki ela undhi sir..jathakm ahde chaypande....
Case closed kada🤔
Minimum commonsense leni vaddu CM aynadi karmaa students ki vuna knowledge leddu
G muyyi naanaaji inka .