ఇకపై రీఛార్జి చేస్తేనే కరెంటు లేకపోతే...

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 30

  • @RaviRakesh-xg4pt
    @RaviRakesh-xg4pt 6 часов назад +2

    Chaalaa ibbandhi karam

  • @shaiksaddam8116
    @shaiksaddam8116 День назад +8

    Jio Recharge Ambani ki
    Current bill Adaniki
    😂
    Me phone mogali antey Ambani
    Me intlo velugu ravali antey Adani
    😅

  • @Sasikumar-bw2zo
    @Sasikumar-bw2zo День назад +3

    ALL GOVERNMENT DEPARTMENTS AND SHOPPING MALLS FACTORIES KI IVVANDI...prajalaki smart meters pettandi....pedithe kothe political party puttukuni vastundi

  • @adinarayana5750
    @adinarayana5750 День назад +4

    Unit rate slab plotga untunda. Trueupcharges kuudaa untaya. Yela charges untayi. Solar pettinchukonte ela untundi

  • @anilbabu6655
    @anilbabu6655 День назад +6

    ప్రజల ధనాన్ని అప్ప లంగ దోచుకున్న డబ్బు తిరిగి ప్రభుత్వంలోకి జమ చేస్తే ప్రజలకు ఎంత తిప్పలు తప్పేవి కావు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టాక్స్ కడితే ప్రజలపై భారం ఉండదని నా అభిప్రాయం దీనివల్ల ప్రజలపై భారం వస్తుంది కానీ తగ్గదని అభిప్రాయం 💯 కాదంటారా చెప్పండి

    • @madhusudhanpuli5957
      @madhusudhanpuli5957 День назад +1

      అన్న అసలు టాక్స్ లు కట్టకుండా, అన్ని ఫ్రీగా దొబ్బి తినే వాళ్ళ గురించి నువ్వు ఎం అంటావ్?

    • @akhilsukamanchi5904
      @akhilsukamanchi5904 День назад +2

      Already government employees income tax కడుతున్నారు. నువ్వు ఆదాయ పన్ను కడుతున్నావా? నెలకు 50000 కి ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు. దేశ అభవృద్ధి కోసం ప్రభుత్వ ఉద్యోగులు కడుతున్న టాక్స్ ని పేదలు అన్న ముసుగు వేసుకున్న వారు స్వాహా చేస్తున్నారు. పిల్లల్ని కనే ముందు తెలియదా వాళ్ళకి చదువుకూ ఆరోగ్యం కి డబ్బులు అవసరం అని. ఫీజు రీయింబర్స్మెంట్ అని ఆరోగ్యశ్రీ అని సొంత ఇల్లు అని ఫ్రీ బస్ అని దేశ డబ్బుని స్వాహా చేస్తున్నారు. ఆ ఊరు ఈ ఊరు అని ట్రాన్సఫర్ చేస్తారు. రైల్వే ఉద్యోగి బ్యాంక్, హెల్త్ ఉద్యోగులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. వైట్ రేషన్ కార్డులు రద్దు చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.

  • @PK-up4pf
    @PK-up4pf День назад +3

    Current privatization....

  • @santhosh-x6x6s
    @santhosh-x6x6s 10 часов назад +2

    Sad

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 День назад +3

    సోలార్ తో నడిచే ఇన్వెస్టర్లు పెట్టుంటే సరిపోద్ది.

  • @Setty916kdm
    @Setty916kdm День назад +4

    Andhar solar ki connect aipotaaru 😂

  • @PK-up4pf
    @PK-up4pf День назад +3

    Why recharge , don't have government respect for common people

  • @yourchoise7186
    @yourchoise7186 День назад +6

    Adani na koduki labham vache la modi gadi plan idhi thoo gabby gallku

  • @muralidharraju6675
    @muralidharraju6675 2 дня назад +3

    కొన్ని గ్రామాల్లో సిగ్నల్స్ ఉండవు కధ అక్కడ ఎలా చేస్తారో

  • @Sudhakar99999
    @Sudhakar99999 День назад +4

    Inko 10 years padathadhi
    Idhantha jaragali ante

    • @KUSHALAMEDIA
      @KUSHALAMEDIA  День назад

      ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అమర్చుతున్నారు కానీ ఏడాది తర్వాత రీఛార్జీ విధానం అమల్లోకి వస్తుంది

  • @ravitejakakarala7858
    @ravitejakakarala7858 День назад +5

    It's only for government offices not for houses.

    • @KUSHALAMEDIA
      @KUSHALAMEDIA  День назад +3

      వీటికి అమర్చిన తర్వాత ఇక ఇళ్లకు అమర్చనున్నారు

    • @ravitejakakarala7858
      @ravitejakakarala7858 День назад +1

      @@KUSHALAMEDIA show the G.O. Gottipati garu told no smart meters in assembly. So nothing to worry.

    • @KUSHALAMEDIA
      @KUSHALAMEDIA  День назад +3

      @ravitejakakarala7858 అలాగైతే మంచిదే సార్ కానీ ఫీల్డ్ లో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, ఇప్పటికైతే ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్ కనెక్షన్లకు బిగిస్తున్నారు.

  • @prasadrr892
    @prasadrr892 День назад +3

    This information is wrong
    Meter is prepaid or postpaid untyee

  • @sinudmpt
    @sinudmpt День назад +4

    jio sim ki recharge cheyali malli curent bill recharge cheyali rendu bokka,

    • @KUSHALAMEDIA
      @KUSHALAMEDIA  День назад

      ఇంక క్లారిటీ రావాలి 👍👍👍

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 День назад +5

    సోలార్ తో నడిచే ఇన్వెస్టర్లు పెట్టుంటే సరిపోద్ది.