వైసీపీ నేత పై మహాలక్ష్మి సీరియస్ దెబ్బకు సైలంట్ | Political Chess With Lakshmi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 634

  • @DhanaLaxmi-q7p
    @DhanaLaxmi-q7p Месяц назад +89

    సిగ్గు లేని బతుకు, ఒక మంచి చెయ్యరు చేస్తే చూడలేరు

  • @PmanyPmabu
    @PmanyPmabu Месяц назад +84

    అరె కుయ్యా నీ సాక్షి పేపర్ కి వాలంటరీగా ఆఫీసులకు దోసి పెట్టినందుకు

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 Месяц назад +62

    అన్నక్యాంటిన్ లో భోజనం చేసే పేదవారి ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వానికి పుష్కలంగా ఉన్నాయి...

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Месяц назад +54

    ఇలాంటి వైసిపి వాళ్ళు నీ డిబేట్ కి పిలవకండి

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 Месяц назад +66

    Ee హంతక బ్యాచ్ నీ డిబెట్ కి పిలవకండి ప్రజలకి bp పెరుగుతుంది

    • @mrutyumjayarao8747
      @mrutyumjayarao8747 Месяц назад +5

      Nijam chepparu medam

    • @kothamikdderamanjaneyulu4499
      @kothamikdderamanjaneyulu4499 Месяц назад

      నిజమే మేడం.... వైసీపీ వాళ్ళ వీడియో చూస్తేనే కోపం వస్తుంది చెత్త వెధవలు

  • @ramulubonila2335
    @ramulubonila2335 Месяц назад +81

    దయచేసి ఇలాంటి దరిద్రమైన వైసీపీ నేతలు ను డిబేట్ పిలిసి, టైమ్, వేస్ట్ చేసి, ప్రజాలు బుర్ర పాడు చేశారు.

    • @mrutyumjayarao8747
      @mrutyumjayarao8747 Месяц назад +1

      Exactly sir

    • @koteshwararoa3677
      @koteshwararoa3677 Месяц назад +2

      లక్ష్మి ణేలూంటి.వ వదలను ఏందుఫిలుసైరు

    • @mythreyimythreyi4533
      @mythreyimythreyi4533 Месяц назад +1

      Nijam cheparu

    • @GangineniRaghavarao-ek6qv
      @GangineniRaghavarao-ek6qv Месяц назад

      Ycp Leaders Andaru Sadistu lage Mataladu taru variki Subject teliyadu Addagolu ga mataladutame Vachhu

    • @sreenukaluvai3091
      @sreenukaluvai3091 Месяц назад

      Vellu ravali prajalaki Vella gurinchi artham kavali brother

  • @satyalingolu4227
    @satyalingolu4227 Месяц назад +51

    వాడికి ఏ మాత్రము బుర్ర లేదు. అటువంటి వాళ్ళను ఏకి పాడెయ్యాలి

  • @jagadeeshwarrao6662
    @jagadeeshwarrao6662 Месяц назад +45

    గాడికి ఏం తెలుసు గంధపు వాసన లక్ష్మిగారు

  • @VenkateswaraRaoEdara123
    @VenkateswaraRaoEdara123 Месяц назад +65

    నీ అయ్యా ఇచ్చాడా లేక మీ జగన్ ఇచ్చాడురా బావకూఫ్

  • @KrovvidiMenakshi
    @KrovvidiMenakshi Месяц назад +43

    😂😂😂 లక్సమణారావు మనిషిలా లేదు దున్నపోతు తెచ్చి మీటింగ్ లో కూర్చో బెట్టారు 😂😂😂😂😂

    • @Mahati-m1x
      @Mahati-m1x Месяц назад +1

      Don't insult dunnapotu

    • @Dogoodbegood143
      @Dogoodbegood143 Месяц назад

      ​@@Mahati-m1x😂😂😂 vallani dhanitho polchakudadhu psycos only 🤔🤔 noo noo psycos kuda badhapadathareno inka pedha word thayaru chayali psycoism thisasi ysrcpism

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 Месяц назад +147

    మా ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తుల పుట్టిన రోజున అన్న canteen కి విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. Hotel కి వెళ్ళి 3000 నుండి 4000 ఖర్చు చేసే బదులు ఇలా పేద వాళ్ల కు భోజనం పెట్టా ల ని అనుకున్నాము.

    • @kjhansirani7569
      @kjhansirani7569 Месяц назад +11

      Very good decession sir God bless you and your family by seeing you more will come farward

    • @mallikarjuna8596
      @mallikarjuna8596 Месяц назад +5

      Chala santhisamamdi meelanti vallu kuda vunnarani nirupincharu hatsup andi❤❤❤ all the best and congratulations andi

    • @basavarajudora8298
      @basavarajudora8298 Месяц назад

      Orey rascal Laxman Rao, u r ycp cheap dog. How many lakhs of crores ur jaggureddy looted. U will get no food in future rascal.

    • @nimmagaddasaikalyan
      @nimmagaddasaikalyan Месяц назад +6

      Nice decision God bless you

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 Месяц назад +6

      Nice decision.
      మీ ఆలోచన మేమూ పాటిస్తాం.

  • @vsmanoharinampudi7707
    @vsmanoharinampudi7707 Месяц назад +58

    స్కామ్ లేకుండా మీరెందుకు పెట్టలేదు స్కామ్ కుదరదు అనా?

    • @Ksr-murthy
      @Ksr-murthy Месяц назад

      Very Good Question Sir

    • @Mahati-m1x
      @Mahati-m1x Месяц назад +1

      ane kadaa 😂

    • @reddy9392
      @reddy9392 Месяц назад +1

      Super question sir

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 Месяц назад +22

    ఆ వైసీపీ పిచ్చోడిని ఎందుకు డిబేట్ కు పిలిచారు... సాక్షి కి ఇయర్లీ 100కోట్లు ఎలా ఇచ్చారు. దాని గురించి చెప్పను.

  • @ambatisammireddy2300
    @ambatisammireddy2300 Месяц назад +26

    లక్ష్మి గారు ఇలాంటి వైసీపీ చెత్త నాయాళ్ళాన్ని డిబేట్ కి పిలవకండి మీ ఛానల్ విలువలు పోతాయి

  • @PmanyPmabu
    @PmanyPmabu Месяц назад +27

    అన్నం పెట్టారు లక్ష్మి గారు వైసీపీ వాళ్ళు తినే అన్నంలో మన్నే వేశారు కదా వైసీపీ నాయకులు ఇంతవరకు ఎలా విజయవాడ ప్రజలకి

  • @manumanohar9877
    @manumanohar9877 Месяц назад +84

    ఈ లక్ష్మణ్ ఎవడో కాని అన్నం తింటున్నారా.అశుద్ధం తినె మాటలు మాట్లాడుతున్నాడు

    • @mrutyumjayarao8747
      @mrutyumjayarao8747 Месяц назад +6

      Valla basha anthey kadha
      Indhulo vintha emundhi

    • @RavikumarReddy-g2q
      @RavikumarReddy-g2q Месяц назад +1

      😂 yes 🎉

    • @rajender05
      @rajender05 Месяц назад

      Mental jagan gadi pee thintunnadu

    • @sowricreations6421
      @sowricreations6421 Месяц назад

      అరే లక్ష్మన్ నువ్వు మనిషివా పశువురా పశువుతో పోల్చితే ఆపశువుకూడా బాధపడుతుందిరా చింపాంజీమొహం వాడా

    • @ranjitkumar-l5v
      @ranjitkumar-l5v Месяц назад +6

      వాడి పేరు లక్ష్మణ రావు వాడు క్రిస్టియన్ మొన్న ఒక debate lo చెప్పాడు 50/50 గాళ్ళు పేరు లేకుంటే బతుకు లేదు

  • @prakashas9408
    @prakashas9408 Месяц назад +18

    వైసిపి వాళ్ళని అసలు ఎందుకు debate కి తీసుకొస్తారు?

  • @rschakkapalli3811
    @rschakkapalli3811 Месяц назад +18

    ఈ లక్ష్మణరావు అనే వ్యక్తి ఎలక్షన్ ముందువరకు ఏ పార్టీ లో ఉన్నాడు. ప్రజలు గమనిస్తున్నారు.

  • @PmanyPmabu
    @PmanyPmabu Месяц назад +13

    ఈ వైసీపీ నాకు అన్న క్యాంటీన్ ల గురించి ఏం తెలుస్తది ఈ లోక అన్న క్యాంటీన్లు పెడితే కడుపులో మంట పుడుతుంది వైసీపీ నా కొడుకులకు చెప్పు లక్ష్మి గారు

  • @babug6019
    @babug6019 Месяц назад +16

    వీడు మనిషేనా

  • @rajashekaranantam37
    @rajashekaranantam37 Месяц назад +14

    అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వలేదు

  • @Panda-er4nd
    @Panda-er4nd Месяц назад +10

    జస్ట్ చూద్దామని అన్న కాంటీన్ వెళితే అక్కడ చాలా నీట్ గానే ఉంది, అక్కడ తింటున్నవారు సంతోషంగానే కనిపించారు. నా వల్ల ఒక పేదోడికి ఆకలి ఉండకూడదని, నేను ఫుడ్ తీసుకోకుండా, కొంత డొనేషన్ ఇచ్చి వచ్చేసా.

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 Месяц назад +8

    విజయవాడ, కోస్తాలో వరదలు వస్తే కనీసం ఒక రూపాయి స్వంత డబ్బును దోచుకొన్న
    మీ పార్టీనాయకుడు, ఇతర నాయకులు ఇవ్వను మనసు ఒప్పదు. ఇంకా మీరు ఉద్దరకులలగా మాట్లాడడం.

  • @rameshrao3195
    @rameshrao3195 Месяц назад +8

    తినే తిండి మీద కూడా నీచ రాజకీయం చేసే నీచులకు ఆ భగవంతుడు తగిన శిక్ష వేస్తాడు

    • @ramanarayanareddy8287
      @ramanarayanareddy8287 Месяц назад

      పిచ్చి వాళ్ళు మారరు. వాళ్ళ బతుకులు అంతే. వాళ్ళు ఎప్పుడు తినే తిండి మీద కూడా ఏడుస్తుంటారు వాళ్ళు పెద్ద నీచులు

  • @mohankorada
    @mohankorada Месяц назад +9

    చేతకాని వాడు చెప్పే మాటలు
    సారా డబ్బులు ఏమి అయ్యాయి

  • @శ్రీ-ర5ఠ
    @శ్రీ-ర5ఠ Месяц назад +5

    లక్ష్మీ గారు వైఎస్ఆర్ నాయకులు లైవ్ లోకి ఎందుకు తీసుకుంటున్నారు మీరు ప్రజలు 11 ఇచ్చారు అయినా గాని అబద్ధాలు విమర్శించడం లేదు

  • @vsrmurty9215
    @vsrmurty9215 Месяц назад +10

    మీరు కూడా అన్న canteen లో భోజనం చేయండి దయచేసి 😮

  • @magapowerstar5388
    @magapowerstar5388 Месяц назад +6

    తూప్ వైచీప్ మాటలు అన్నం తినడానికి కూడా వీలులేకుండా పోతుంది రేపటికి ఇలా మాట్లాడించే వాడికి

  • @vasudatla5592
    @vasudatla5592 Месяц назад +17

    లక్ష్మి గారు వేస్ట్ డిస్కషన్ లు పెట్టవద్దండి

  • @DurgaYadlapalli-s1i
    @DurgaYadlapalli-s1i Месяц назад +6

    Lakshmi garu why do you invite these people

  • @srvinukonda3587
    @srvinukonda3587 Месяц назад +5

    ఇందులో స్కాం ఉంటే వైసిపి గవర్నమెంట్ ఈ అవకాశం వదులుకునే వారా?

  • @venkatlponnam6778
    @venkatlponnam6778 Месяц назад +5

    Good God bless all

  • @sanjaykumarem1009
    @sanjaykumarem1009 Месяц назад +3

    వైసిపి పార్టీ తరపున డిబేట్ కి వచ్చిన ఆ లక్ష్మణరావు గారిని చూసి మనం జాలి పడడం తప్ప ఇంకేమీ చేయలేం...ఇలాంటి వాళ్లే మిగిలిపోయారు పాపం వైసీపీ పార్టీలో...
    ఇలాంటి SCRAP గాల్ల మాటలు పట్టించుకోనవసరం లేదు

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw Месяц назад +3

    అసలు ఆ పార్టీ వాళ్ళు వేరే చానల్స్ లో డిబేట్ కి కూడా వస్తున్నారా😂, యాక్చి లో కూర్చుని చప్పట్లు కొట్టుకోకుండ..

  • @venkatasubbaiahnagubadi4721
    @venkatasubbaiahnagubadi4721 Месяц назад +5

    Lakshmana rao lanti valani debet ki pilavacandi

  • @purnaeluri1724
    @purnaeluri1724 Месяц назад +1

    విరాళాలు ఇచ్చే వాళ్ళకి కూడా ఇవ్వకుండా చేయడానికి ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారు దుర్మార్గులు

  • @tellapuriobulapathy8494
    @tellapuriobulapathy8494 Месяц назад +3

    విమర్శలు చేయు వారు అన్నం tinaru

  • @rafijanisyed1756
    @rafijanisyed1756 Месяц назад +2

    ఈ దున్న పోతులను ఎందుకు మేడం పిలుస్తారు. వాళ్ళు కడుపుకు అన్నం తినరు అన్నం పెట్టవాళ్లను పెట్టనివ్వరు.

  • @ramulubonila2335
    @ramulubonila2335 Месяц назад +4

    సాక్షి పేపర్, టీవీని ఎవరు చూడమన్నారు.ఆ రెండు వేస్ట్..సాక్షి పేపర్ ముడ్డి తుడవడానికి కూడా పనికిరాదు.

  • @SURYAMAJJI-u8w
    @SURYAMAJJI-u8w Месяц назад +1

    గుడ్ దాసరి కిరణ్ గారు

  • @sobhannerella9067
    @sobhannerella9067 Месяц назад +2

    స్కాము అనేది ఉంటే ముందు వైసిపి వాళ్లే క్యాంటీన్ లు పెట్టే వాళ్ళు
    స్కామ్ మొదలయ్యేది వైసీపీలో

  • @k.bhramaramba5842
    @k.bhramaramba5842 Месяц назад

    🙏అభివందనములు సార్.
    అభినందనీయం. జై భారత్.

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc Месяц назад +1

    S. Munna🎉

  • @ADT-ik6th3
    @ADT-ik6th3 Месяц назад

    👏👏👏

  • @venkatlponnam6778
    @venkatlponnam6778 Месяц назад +2

    MAHAA v be careful 🙏

  • @pvsprasadpabbineedi3311
    @pvsprasadpabbineedi3311 Месяц назад +1

    లక్ష్మనరావు రేగాడి ఎంత ప్రతిపక్షం లో వున్నా మనఃశాక్సిని చంపుకొని మాట్లాడాలని లేదు, కొంచెం మంచి chedda ఆలోచన చెయ్యి విచ్చెక్షనతో.

  • @satyamnarayana1408
    @satyamnarayana1408 Месяц назад +1

    ఇలాంటి వాళ్లే అందులో తింటూ ఉండవచ్చు లేకపోతే బాగులేదని ఎలా చెబుతున్నాడు ఇలాంటి నెల తక్కువ వాళ్ళని చర్చకు పిలవకండి.

  • @మానాన్న
    @మానాన్న Месяц назад +1

    ఇతనికి ఏమి తెలీదు, ఒకవేళ జ....న్న గారు TDP లో జాయిన్ అయిన కూడా ఇలాంటి వాళ్ళు ఆ పార్టీలోనే వుంటారు.

  • @sridwarakaRam
    @sridwarakaRam Месяц назад +2

    Madam why do you call ysrcp fellows.

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 Месяц назад +1

    ముయ్యరా నోరు పెట్టేది లేదు ఏమి లేదు. పెట్టేవారిని విమర్శ చేస్తారా

  • @nagavani426
    @nagavani426 Месяц назад

    Very good amma! Always be always bold and brave like this only😊

  • @KarupartyBabji
    @KarupartyBabji Месяц назад

    ❤ కంగారుపడకండి లక్ష్మణరావు గారు గత మీ ప్రభత్వంలో జరిగిన స్కేములు ఒక్కొక్కటీ బయటకు తీస్తున్నారు వాటిపై మీరు వివరణ ఇవ్వగలరా ఏమిలేకపోయినా జరిగినదని చెప్పటం మీహయాంలో జరిగిన స్కేములను తప్పులను కప్పిపుచ్చుకోవటం ప్రజలు గమనించే 11 సీట్లకు పరిమితం చేసారు ❤ గురివింద గింజ కిందవున్న నలుపును మరచినట్లు మీ ఫ్రగల్భాలు పలుకుతున్న మీలాంటి వాళ్ళు ❤

  • @kudumulasurendrasurendar5517
    @kudumulasurendrasurendar5517 Месяц назад

    అసలు వాళ్ళకి ప్రతి paksham ఎక్కడ ఉంది,అలా అనకండి నేను హర్ట్ అవుతా😂😂😂😂

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 Месяц назад +1

    Cm not demand the funds, corporates volentry given the funds

  • @muralidharreddy5444
    @muralidharreddy5444 Месяц назад

    Final touch is best

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 Месяц назад +1

    In Anna Canteens,Who wants,Take cash and Provide Disposable Plates/Allow Own disposable Plates,Menu is not implementing properly, Increase Government's Contribution.

  • @suribabu7228
    @suribabu7228 Месяц назад

    Nice 👍👍👍👍👍👍👍

  • @rerajuvalmiki1419
    @rerajuvalmiki1419 Месяц назад

    కిరణ్ గారు సూపర్

  • @ranganayakulukakarla4135
    @ranganayakulukakarla4135 Месяц назад

    వ్రజలు మనుస్పర్తిగాడో నెట్‌ చేస్తున్నరు

  • @twosisters9604
    @twosisters9604 Месяц назад

    గ్యాములు అంటేనే వైసిపి మళ్లీ వేరే వారి గురించి ఎందుకు అన్న మాట్లాడతావ్వైసిపి మళ్లీ వేరే వారి గురించి ఎందుకు అన్న మాట్లాడతావ్

  • @SethuRamayya
    @SethuRamayya Месяц назад

    Comments. Bagunnayi

  • @KVenkataRaju-qz2jp
    @KVenkataRaju-qz2jp Месяц назад +1

    వైసీపీ వారికి అరవడమే పనా?

  • @DurgaYadlapalli-s1i
    @DurgaYadlapalli-s1i Месяц назад +2

    Why is he yelling?

  • @udhava9923
    @udhava9923 Месяц назад +1

    Maha Lakshmi journalist kadu tdp supporter 😂😂😂

  • @gorlaneelarao
    @gorlaneelarao Месяц назад +1

    అమ్మ పెట్టదు అడుక్కు తిన నవ్వదు అన్నట్టు ఉంది

  • @chiranjeeviraoakella8907
    @chiranjeeviraoakella8907 Месяц назад +2

    కడు పుకు ఆకలి ఉంటే అన్నం విలువ ఉండాలి శుభ్రత ముఖ్యం దేనికి అసంతృప్తి పని చెయ్ మాట్లా

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 Месяц назад +1

    Anna canteen lo scam jarigithe last five years emi chesaru

  • @tarakeswararaoch5220
    @tarakeswararaoch5220 Месяц назад +1

    నోరుముసుకోరా బాబు నీకు తెలియక పోతే

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 Месяц назад +1

    Madam, Please don't bring,YCP Worst Fellows,420's

  • @rajb8954
    @rajb8954 Месяц назад

    దాసరి కిరణ్ గారు మంచి సమాధానం icharu

  • @SatishNadumpally
    @SatishNadumpally Месяц назад

    ముద్దు పెట్టలేదని చెప్తా ముద్దు పెట్టాలని ఎదవని చెప్తాడు

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 Месяц назад +1

    Amma mahaalakshmi lakshman Rao Annam peettsru pettevaalaani తొలనాడుతున్నారు

  • @kasamranjith7594
    @kasamranjith7594 Месяц назад +2

    Din ni anni chanals lo ravali prajalu kuda spandinchali

  • @regidimediatv
    @regidimediatv Месяц назад +2

    Jai jagan

  • @RajaYarlagadda
    @RajaYarlagadda Месяц назад +1

    పచ్చ కామెర్లు వాళ్లకు అంతా పచ్చగానే కనబడుతుంది.ఎక్కడో చిన్న గదిలో కూర్చుని కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుంటే వైసిపి వాళ్ళు ఓర్వలేక ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు.వైసిపి వాళ్లకు దోచుకోవటం దాచుకోవటం తెలుసు.
    కూటమి ప్రభుత్వం కు ప్రజలకు మంచి చేయటం మాత్రమే తెలుసు.లక్ష్మణ్ గారికి ఫేక్ సోది చెప్పటమే ధ్యేయం.

  • @nsrprasad1750
    @nsrprasad1750 Месяц назад

    లక్ష్మణరావు గారు అన్నాకాంటీన్ వాళ్ళు చేసేది వ్యాపారం అయితే నీవు చెప్పింది ఆలోచించలీ, ఆలా కాకుండా ఒక రకంగా బీదవారి ఆకలి తీరుతుంది అని మంచి ఆలోచనతో అయితే మనందరం అభినండించాలి. ఒక వేళ ఆలా చేయటం ఇష్ట మే లేకపోతే మౌనంగ ఉంటే మంచిది.

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im Месяц назад

    అరె YSR బొమ్మలు పెట్టు కొని మీరు అన్నం పెట్టవచ్చుగా ఎవరు వద్దు అన్నారు

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 Месяц назад

    Amma Lakshmi Garu 👏

  • @dorababuvelisi2370
    @dorababuvelisi2370 Месяц назад

    ఈ వై సి పే వాళ్ళకి అడ్డగోలుగా మాట్లాడటం తప్ప సబ్జెక్టు వుండదు

  • @sekhar.rajulapudi5569
    @sekhar.rajulapudi5569 Месяц назад

    ఈలాంటి వాడి తోటి ఇంటర్వ్యూలు ఏంటి ఏమన్నా ఆధారాలు ఉంటే పేపర్ తో కోర్టుకు సపోర్ట్ చేయమన్న ఎవడు తప్పు ఉంటే వాడి మీద చర్యలు తీసుకుంటారు అంతేగాని పేదవాడు నేనే భోజనం మీద విమర్శల వీళ్ళ చేయరు వేరే వాళ్ళు చేస్తుంటే ఓర్వ లేరు ఇది ఇవాళ పరిస్థితి

  • @siddanatiramarao3925
    @siddanatiramarao3925 Месяц назад

    Phc doctors pg కోటా తగ్గించడం అన్యాయం, దానిపై స్పందించండి

  • @regidimediatv
    @regidimediatv Месяц назад +2

    Jai Ysrcp

  • @muralisuseela4227
    @muralisuseela4227 Месяц назад

    అరే, మీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని కూర్చో. అంతే కానీ నోటి కాడా అన్నం కొట్టకురా..

  • @rajb8954
    @rajb8954 Месяц назад

    Sapthagiri ప్రసాద్ గారు 👏👏👏👍👍👍

  • @kolukulurisatyanarayanaraj8613
    @kolukulurisatyanarayanaraj8613 Месяц назад

    ఇలాంటి ఈలాంటి ఏడవలని ఎందుకు ఈడెబెట్లకి ఎందుకు పిలుస్తారు అసలు మీకు బర్డుండాలి

  • @marthachandu7935
    @marthachandu7935 Месяц назад

    గట్టిగా అరిస్తే వాడిదే చెల్లుతుంది అని అనుకుంటున్నారు

  • @bellamthirupathireddy3106
    @bellamthirupathireddy3106 Месяц назад

    లక్ష్మి గారు ఈటువంటి ముండకుడులని ఆందుకుపిలుస్తారు మీవిలువాలని తగ్గించుకోవటంతప్ప

  • @SamchalanaSamacharam
    @SamchalanaSamacharam Месяц назад +3

    Ilanti vedhavalanu pilvakudadu

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 17 дней назад

    అక్షయ పాత్ర వారు ధర్మబద్ధంగా వుంటారు కమిషన్ ఇవ్వరు కనుక జగన్ కాంటీన్లు మూసేసాడు

  • @venugopal2543
    @venugopal2543 Месяц назад +1

    Still ycp dominating

  • @KavyaUdayagiri-np8ki
    @KavyaUdayagiri-np8ki Месяц назад +1

    😂 వైసిపి లో వున్న 90% frad velani debetloki pelavakandi AP PARUVU POTUNDI

  • @badveluravikumarreddy3504
    @badveluravikumarreddy3504 Месяц назад

    ఇలాంటి వాళ్ళను డిబేటికి పిలిసి మీ ఛానళ్లను కించపరుసుకోవద్దు

  • @gundinagendernagendergundi9306
    @gundinagendernagendergundi9306 Месяц назад +1

    వాడు oka westfellow

  • @KVenkataRaju-qz2jp
    @KVenkataRaju-qz2jp Месяц назад +1

    ఈ ycp నేతని పిలవకండి. చాలా చిరాగ్గా పేలుతుంటాడు. మీ ఛానల్ ని మేం avoid చేయడానికి ఇదే కారణం.

  • @MurlaRaja
    @MurlaRaja Месяц назад

    ఒరే బోసిడికే పరశుభ్రంగా లేదని తినేవాళ్ళు చెబితే ఎవడైనా నమ్ముతారు.

  • @suryamp3173
    @suryamp3173 Месяц назад

    Mahaa news don't call these criminal ysrcp people

  • @ramasarma6543
    @ramasarma6543 Месяц назад

    వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్దలూ అందరికీ తెలిసింది, సై అంటే సై అనడమే కుంచాలు తీరగెయ్యాలి తిరగేద్దాం, ప్రజల్ని దోచుకుందాం, దోచుకుందాం, అడ్డగోలుగా వాదించాలి, వాదిద్దాం, జ్యోతిలక్ష్మి ని మంత్రి ని చేద్దాం,చేసెద్దాం, ఆనేరకాలే అందురూ ఎవరికైనా డౌట్ ఉందా.

  • @narendranathtatini230
    @narendranathtatini230 Месяц назад

    వీడు ఆవేశంతో చచ్చేట్టు ఉన్నాడు, కొంచెం చల్లబడ మనండి

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Месяц назад

    వాడికి ముందు అన్నం పెట్టండి..11 సీట్లొచ్చాక నుండి ఏం తింటున్నాడో వీడు.

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 17 дней назад

    అశుద్ధం తినే వారికి అన్నం రుచించదు